Saturday, June 20, 2026

Jk garu about psychological fears ||#jiddukrishnamurti #rockingravireality

Jk garu about psychological fears ||#jiddukrishnamurti #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K-OABkD9R0M



Transcript:
(00:03) స్టార్టింగ్ లో కృష్ణమూర్తి గారి పుస్తకాలు జెడ్ కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని నేను సో మన జీవితాలు వన్ టూ త్రీ అని త్రీ పార్ట్స్ ఉంటాయి అవి సో చాలా పెద్ద పుస్తకాలు అవి చదివా అందులో ఆల్మోస్ట్ ఒక మూడు 400 మందిమూడు 400 మంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ ఒకటే చెప్పేవాడు ఆయన సమాధానం ఏంటంటే అది అవగాహన అనే పదం వాడేవాడు ఎక్కువ అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి అని జిడ్డు కృష్ణమూర్తి గారిది యాక్చువల్ గా
(00:52) చాలా మంది ఫిలాసఫీ అంటారు కానీ యాక్చువల్ గా ఆయన చెప్పింది ఫిలాసఫీ కాదు ఆయన చెప్పింది ఒక మెథడ్ ఒక ప్రాక్టికల్ మెథడ్ చెప్పాడు ఆయన సైకలాజికల్ గా ఒక ప్రాక్టికల్ మెథడ్ చెప్పాడు అది అప్లై చేస్తే చాలా వరకు 99% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయి. అనేది ఆయన చెప్పిన విషయాలలో వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు చాలామంది ఆ ఇప్పుడుఉన్న జనరేషన్ లో చాలామందికి డిసార్డర్లు అనేవి పానిక్ అటాక్ అని
(01:36) లేకపోతే ఏవో ఏడిహెచ్డి అని ఓసిడి అని ఏవో సంథింగ్ ఉన్నట్టుండి అప్పటికప్పుడు కొంచెం ఫోబియా అవ్వటం హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళఏదో చిన్న రెండు మూట టాబ్లెట్లు నిద్ర టాబ్లెట్లు ఇస్తారు వాళ్ళు అవి వేసుకొని పడుకోవటమో లేదంటే భయం రాగానే బార్ షాప్ కి వెళ్లి ముందు తాగటమో లేకపోతే ఫ్రెండ్స్ ని పిలిపించుకోవడం లేదంటే అసలు ఏ పని లేకపోయినా సరే వాడికి వీడికి కాల్ చేసి మాట్లాడటం ఇవన్నీ ఏందంటే మనిషిలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ భయాలని దాటడానికి ఆ మనుషులు చేస్తున్న చిన్న చిన్న వ్యాపకాలు దట్స్ ఓకే కొంతవరకు ఓకే బట్ ఎప్పుడైనా సైకలాజికల్ గా మనిషికి భయం
(02:10) వచ్చినా ఏదివచ్చినా సరే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తది అనింటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డోంట్ లేబుల్ ఇట్ అంటే దేనిని దేన్ని కూడా లేబుల్ చేయొద్దు దానికి ఒక లేబుల్ అతికించద్దు. ఇప్పుడు ఈ టీ షర్ట్ ఉందనుకో కొన్నప్పుడు మనక ఇక్కడ ఒక ట్యాగ్ వస్తది కదా అంటే లేబుల్ తో సో అట్లా లేబుల్ చేయొద్దు నువ్వు ఏ విషయాన్నయనా ఇప్పుడు ఆ చాలా మంది నాకు భయం వేస్తుందండి నాకు తెలిీదు ఉన్నట్టుండి నేను కొంచెం షివరింగ్ అయితా ఉంటా చేతులు కాళ్ళు వనుకుతా ఉంటాయి నాకు ఆ మే బి ఐ హావ్ సం డిసార్డర్ ఇట్లా కొంతమంది భయపడతా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ
(02:47) వస్తది అనింటే దానికి నువ్వు డిసార్డర్ అని పేరు పెట్టడం వల్ల దానికి నువ్వు పానిక్ అని పేరు పెట్టడం వల్ల దానికి నువ్వు ఫోబియా అనే పేరు పెట్టడం వల్ల అది నిన్ను ఎక్కువ భయానికి గురిచేస్తది యాక్చువల్ గా నువ్వు భయపడిన దాని కంటే కూడా ఎప్పుడైతే ఒక విషయాన్ని ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఏడి హెచ్డి ఓసిడి అని ఆ డిసార్డర్ అని ఈ డిసార్డర్ అని మల్టిపుల్ డిసార్డర్ అని పానిక్ ఆర్డర్ అని పానిక్ డిసార్డర్ యంజైటీ డిసార్డర్ అని కొత్త కొత్త పదాలన్నీ వాడుతా ఉంటారు సైన్స్ లో సైకాలజిస్ట్లు గాని డాక్టర్ గన యాక్చువల్ గా నీకు వచ్చిన విషయం ఏదైతే ఉంటదో దానికి నువ్వు పేరు
(03:22) పెట్టకుండా వెన్ యు జస్ట్ రిలాక్స్ వెన్ యు జస్ట్ రిలాక్స్ అండ్ ఇఫ్ యు జస్ట్ సిట్ క్వైట్లీ అండ్ ఇఫ్ యు జస్ట్ లుక్ ఇంటు ఇట్ లుక్ ఇంటు ఇట్ అంటే ఊరికే కళ్ళు మూసుకొని ఏం జరుగుతుందని ఊరికే గమనించడం ఇప్పుడు మనక ఎక్కడో కడుపు నొప్పి వస్తుంది అనుకో వెంటనే హడావుడి చేయకుండా జస్ట్ కూర్చొని అసలు ఎక్కడ వస్తుంది ఆ నొప్పి ఎందుకు ఎక్కడి నుంచి మొదలవుతుంది అని జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ ఇన్సైడ్ అబ్సర్వ్ చేయటం ఇన్సైడ్ చూడటం అన్నమాట దాని అర్థం అది సో అలా చూస్తే దానికి భయం అని గాని ఫోబియా అని గాని డిసార్డర్ అని గాని లేకపోతే ఇంకేదో ఏడి హెచ్డి అని గాని ఇట్లాంటి
(03:58) పేర్లు ఏమీ పెట్టకుండా నువ్వు దాన్ని ప్రశాంతంగా క్వైట్ గా కూర్చొని చూడగలిగితే నీకు ఏమ అర్థం అవుతుంది అంటే ఇట్ ఇస్ ఏ జస్ట్ వన్ సెన్సేషన్ ఒక ఫిజికల్ నీ బాడీలో జరిగిన ఒక చిన్న సెన్సేషన్ అది ఆటోమేటిక్ గా నువ్వు సైలెంట్ గా కూర్చుని దాన్ని కాన్సెప్ట్ చూడగలిగితే దానికి ఏ పేరు పెట్టకుండా ఇట్ విల్ సెటిల్ డౌన్ అనేది ఆయన చెప్పిన సో ట్రమెండస్ మెథడాలజీ యాక్చువల్ గా సో ఎవరైనా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ కాదు అప్లై చేసి చూడండి.
(04:30) మీకు ఎప్పుడైనా ఏదైనా భయం అనిపించినా ఫోబియా అనిపించినా ఇట్లాంటి విషయాలు నేను మా ఫ్రెండ్ ఒకసారి మా ఫ్రెండ్ కి ఏదో వాడికి ఏదో నైట్ ఎక్కువ నిద్ర పట్టట్లేదు కొంచెం టెన్షన్ టెన్షన్ గా ఉందంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం వాడు నేను ఫస్ట్ టైం నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం అసలు అలాంటివి కూడా ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది అంటే ఇలా ఉంటాడు ఆ సైకాలజిస్ట్ అనేవాడు కూడా ఒకడని సో ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడుఅంటే పాజిటివ్ గా ఉండు నువ్వు పాజిటివ్ గా మాట్లాడు మనుషులతో నవ్వుతూ మాట్లాడు నేను అందరికన్నా చాలా మంచి వాడిని నేను
(04:58) గొప్పవాడిని అని నీకు నువ్వు అనుకో ప్రతిరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఇలా ఆలోచించాలి ఇలా చెప్పాలి అర్థంఅవుతుందా అని అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నప్పుడు నాకు కొంచెం మాట్లాడటం ఇంటరాక్ట్ అవ్వటం అలాంటి టాపిక్స్ లో ఇంట్రెస్ట్ కాబట్టి నేను అడిగా ఇప్పుడు మీరు ఏదైతే ఇతనికి మావాడికి చెప్తున్నారో మాటలు అదే మాటలు అతనిక అతనికి అతను సెల్ఫ్ చెక్ చేసుకొని చెప్పుకుంటే అసలు ఇంక ఎవరి సహాయం ఉండదు కదా డాక్టర్ అని అడిగిన ఆయన అడిగిన క్వశ్చన్లకి ఇ మొత్తం నువ్వే చెప్తావా అయితే నువ్వే చెప్పి నా దగ్గరికి ఎందుకు రావటం అని చెప్పి మా ఓడితో అన్నాడు
(05:31) ఆ డాక్టర్ సో ఇంక సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళనా సో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట ఇప్పుడు ఎవరైనా ఏదైనా కొంతవరకు నీకు చెప్పగలుగుతారు బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ సెల్ఫ్ నీ సెల్ఫ్ కి నువ్వు మాట్లాడుకోవడం నువ్వు నీ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది తెలియాలి అందరికీ ఎందుకంటే నీ మనసులో ఏం జరుగుతుంది నీ భావాలు ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి అనేది నీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరైనా కొంతవరకు బయట వాళ్ళక అందిన సమాచారాన్ని బట్టి వాళ్ళు నీకు ఏదైనా సజెషన్లు గాని గైడెన్స్ ఇస్తారు.
(06:03) బట్ ఎండ్ ఆఫ్ ద డే యు హావ్ టు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది నువ్వు చేసుకోవాలి. బట్ వన్ ఆఫ్ ది వెరీ ట్రిమెండస్ ప్రిన్సిపల్ వర్క్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే జెడ్డి కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో మనుషుల భయాలన్నిటికీ కారణం మనం దానికి పేరు పెట్టడమే ఇది తలనొప్పని ఇది కడుపుల నొప్పని ఇది కన్ను నొప్పని ఇది ఫోబియా అని ఇది డిసార్డర్ అని ఇది ఏడిహెచ్డి అని ఇది అటెన్షన్ డిసార్డర్ అని ఇట్లాంటి హిస్టీరియా అని ఇలాంటి పేర్లు పెట్టడం వల్లనే మనుషులు ఎక్కువ భయపడుతున్నారు.
(06:31) వాళ్ళక వచ్చిన దానికన్నా కూడా అసలు ఆ పేరే ఎక్కువ భయపెడుతుంది అందువల్ల పేర్లు పెట్టకుండా లేబుల్ పెట్టకుండా వెనఎవర్ యు ఫీల్ లిటిల్ అన్కంఫర్ట్ ఆర్ యంజియస్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ వెరీ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు క్వైట్ గా కూర్చొని దాన్ని జస్ట్ కళ్ళు మూసుకొని గాని లేదంటే నార్మల్ గా కూర్చొనియనా అబ్సర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా అది సెటిల్ డౌన్ అవుతుంది.
(06:56) ఎందుకు అనింటే దాని వెనకాల ఉన్న సైన్స్ రీజన్ ఏంటి అనింటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని ఆ జరిగే సెన్సేషన్ ని నువ్వు అబ్సర్వ్ చేసినప్పుడు ఏదైతే బాడీలో ఉండే ఎనర్జీ ఉంటదో నీ నొప్పి రావటానికి ఆ ఎనర్జీ కారణము నొప్పి వస్తుందని నీకు చెప్తుంది కూడా నీ బాడీలో ఎనర్జీ అన్నమాట సో ఎప్పుడైతే నీ పూర్తి ఫోకస్ జస్ట్ రిలాక్స్ అయి అసలు దాన్ని చూసే దాంట్లో పెడతావో ఆటోమేటిక్ గా ఎనర్జీ అంతా చూడటం కోసం కన్వర్ట్ అయితది.
(07:29) దట్ ఈస్ ఏ సింపుల్ బయలాజికల్ ఒక టెక్నిక్ అది జడ్డి కృష్ణమూర్తి గారు చెప్పింది. నేను ఎందుకు జిడి కృష్ణమూర్తి గారి పుస్తకాలు విపరీతంగా చదివావని అవి ఆ పుస్తకాల గురించి ఎందుకు టాక్ చేయను అంటే చాలా మందికి అవి అర్థం కావు ఎందుకు మళ్ళ అనవసరమైన కన్ఫ్యూజన్ అని చెప్పి మాట్లాడను అన్నమాట వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా మంచి పాయింట్స్ చెప్తాడు ఆయన సో యా ఎప్పుడైనా మీకు అన్కంట్రోల్డ్ గా యంజియస్ గా ఫోబియాగా ఏదైనా అనిపించినప్పుడు వాటికి అసలు ఆ పేర్లు పెట్టకుండా ఇమ్మీడియట్ గా తీసి నాకు చేతులు కాళ్ళు మోకాళ్ళు వనుకుతున్నాయి దీనికి కారణం ఏంటి [నవ్వు]
(08:04) దీనికి దీనికి కారణం ఏంటి అని అడిగితే ఆ Google కొన్ని కోట్ల ఆన్సర్ల ఆ డేటాబేస్ లో ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి అది ఆ ఇది ఖచ్చితంగా ఇదేదో డిసీజ్ అని చెప్తది అది దానికి చూసి మళ్ళీ డిసీజ్ అన్నదానికి ఇంకా ఎక్కువ భయపడటం సో ఎప్పుడైతే దేనికి ఒక పేరు పెట్టకుండా మనం అలా ఉన్నప్పుడు అది ఒక సెన్సేషన్ మాత్రమే అని నీకు అర్థం అవుతది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయినప్పుడు కావాలంటే మీరు చూడండి ఆయన చెప్పిన టెక్నిక్ ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళని మీరు పేరు పెట్టి పిలవకండి ఇటు వస్తారా అటు వెళ్తారా అని జస్ట్ మర్యాదగా పిలిచి
(08:39) అలాగే వాళ్ళతో కన్వర్జేషన్ మొదలు పెట్టండి. పేరు పెట్టి పిలవద్దు చూడండి ఆ మనిషితో మీకు అసలు రిలేషన్ అనేది డెవలప్ కాదు. పేరు పెట్టి పెలకపోతే చెక్ చేయండి కావాలంటే జస్ట్ ఇటు వస్తారా ఇలా తీయండి ఆ వస్తువు అక్కడ పెట్టండి ఇలానే మీరు కంటిన్యూ చేయండి ఒక ఒక మనిషితో రిలేషన్ డెవలప్ కాదు ఎప్పుడైతే మనం పేరు పిలుస్తామో ఆ మనిషిని ఫలానా వ్యక్తికి ఇప్పుడు సురేష్ సురేష్ అన్నామ అనుకో ఆ పేరు సురేష్ అని పిలవటం వల్ల గోపి గోపి అని పేరు పిలవడం వల్ల మనకు ఒక కైండ్ ఆఫ్ ఆ పేరుతో మన మనసు ఐడెంటిఫై అయి అటాచ్మెంట్ అవుతుంది. దట్ ఇస్ ద హోల్ పాయింట్ ఇంకా
(09:16) పేరు పిలవడంతో పాటు కొంచెం చనువు తీసుకొని అరే అంటాం ఒరే అంటాం ఇవన్నీ మన మెమొరీ లాగా ఫామ్ అయిపోయి ఆ మెమరీతో మన మైండ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఈ ఈ ప్రిన్సిపల్ ని లాజిక్ ని ఈ పని చేసే విధానాన్ని ఆయన అబ్సర్వ్ చేసి కనుక్కొని చెప్పాడన్నమాట ఎప్పుడైనా దేనికి కూడా పేరు పెట్టొద్దు ఇది బాధ అని ఇది కన్నీళ్ళని ఇది ప్రేమ అని అట్లా పేర్లు పెట్టకుండా ఇఫ్ యు జస్ట్ అబ్సర్వ్ ఇన్సైడ్ అది జస్ట్ ఒక సెన్సేషన్ అని అర్థం అయతది ఆ సెన్సేషన్ ఆటోమేటిక్ గా సెటిల్ డౌన్ అవుతుంది అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ యా మళ్ళీ కలుద్దాం

No comments:

Post a Comment