మీ పిల్లలు ఇష్టంగా తినే సమోసాల వెనుక అసలు కథ! | Junk Food Dangers for Kids
Author Name:Lottapis555 official
Youtube Channel Url:https://www.youtube.com/@Lottapis555
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5snuUncNg-Y
Transcript:
(00:05) హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి మనము పిల్లల గురించి మాట్లాడుకుంటున్నామ అన్నమాట అంటే జంకు ఫుడ్ వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఎట్లా అవుతుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటాం ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా మీకు నచ్చినట్టు అనిపిస్తే కామెంట్ చేసి లైక్ చేయండి.
(00:23) ఇంకా ఈరోజు వీడియోలోకి వస్తే ఏంటంటే మనకి బయట దొరికే జంక్ ఫుడ్లు లేకపోతే చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఆ ఇంగ్రిడియంట్స్ అంటారో పదార్థాలు అంటారో ఇంకా ఏమంటారో మీకు ఇష్టం వచ్చింది అనుకోండి అట్లాంటివన్నీ తిన్నప్పుడు మనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు విత్ ప్రూఫ్ తో సహా వీడియోలు ప్లే చేసుకుంటా చూపిస్తా అన్నమాట ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ చూద్దాము ఐస్ క్రీమ్ అంటే పిల్లలకి చాలా ఇష్టము వాళ్ళకి ఏం జరిగినా సరే ఆ ఎండకాలం వచ్చినా లేకపోతే మా వానకాలమైనా ఏ కాలమైనా ఐస్ క్రీమ్ కావాలన్నమాట పిల్లలకి
(00:57) సో అట్లాంటి ఐస్ క్రీమ్‌లు మనం ఐ రూపాయల ప రూపాయలు కొని వాళ్ళకి ఆరోగ్యాలని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి తీసుకొస్తున్నామో ఈ వీడియోలో చూసుకుందాం. మనకి ఇచ్చే ఐస్ క్రీమ్‌లు అయితే ఎంత అందంగా తయారవుతున్నాయో పక్కన వీడియోలు అయితే మీరు చూస్తున్నారు అనుకుంటున్నా నేను వీడియో ప్లే చేస్తున్నా కదా చూడండి ఎంత పద్ధతిగా ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఎంత హైజినిక్ గా కనపడుతున్నాయో దయచేసి ఎవరైనా పిల్లలకి ఐస్ క్రీమ్‌లు ఇప్పించేటప్పుడు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే ఐస్ క్రీమ్స్ ఇప్పించేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా పిల్లలకి వెయిట్ ఫుడ్ అవాయిడ్ చేస్తేనే
(01:28) మంచిది అది ఏదైనా సరే ప్రతిది మనం ఇంట్లో తయారు చేసుకోగలుగుతాం మనక అన్నీ వచ్చు ట్రై చేస్తే ప్రతిదీ ఒకటి చేసుకోవచ్చు ఇంట్లోనే ఐస్‌క్రీమలు చేసి పెట్టొచ్చు పిల్లలకి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే చిన్న పెద్ద తేడా లేకుండా పని ఇంకా ఇంకా చాలా ఉంటాయి వేరే వేరే అవి తాగేటోళ్ళకి తెలుస్తది. నేను కూల్ డ్రింక్స్ బంద్ చేసి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందన్నమాట కంప్లీట్ గా అంటే అందరికీ నమస్కారం అన్న ఈరోజు మా అబ్బాయికి ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎక్కువ ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల అలాగే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల నోట్లోన గడ్డాలు వల్ల
(02:06) సర్జరీ చేయడం జరిగిందన్న నేను ఇంతకుముందు ఆదంలో మూడు నుంచి నాలుగు హాస్పిటల్ లో చూపించిన అడ్మిట్ చేసుకున్నారు ట్రీట్మెంట్ కూడా చేసినారు ఇంజెక్షన్స్ ద్వారా గురుకుల ద్వారా తగ్గిస్తామన్నారు కానీ తగ్గలేదన్న లాస్ట్ కి మనం రాయచూర్ డిస్ట్రిక్ట్ లో రాయచూర్‌లో పఠాణ హాస్పిటల్ లో మా అబ్బాయికి సర్జరీ చేయడం జరిగింది. ఈరోజు వీడియో పెట్టేకి కారణం ఏమంటే ఈ రోజు నా అబ్బాయికి జరిగింది మీ అబ్బాయికి జరగకూడదు.
(02:27) ఎందుకంటే ఎండకాలం వస్తుంది పిల్లలు విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు ఐస్ క్రీమ్స్ తింటుంటారు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటారు దాని మీద ఉంట దృష్టి పెట్టండి అన్న ఎందుకంటే ఈరోజు నేను బాధపడేది మీరు బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే నేను వీడియో పెడుతున్నాను అన్న ప్లీజ్ అన్న వీలైతే వీడియో ఫ్రిడ్జ్ వాటర్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తో జాగ్రత్త ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా కూల్ డ్రింక్స్ అంటే అది ఒక రకమైన ఇరిటేషన్ సెన్సేషన్ వస్తదిఅన్నమాట నాకు అది చూడగానే నాకు అసలు నచ్చదు ఎందుకో కంటికి ఇప్పుడు మనము ఎవరైనా పిల్లలు నాకు నాకు పెప్స్ కావాలి కావాలి అని ఇట్లా కూల్
(02:57) డ్రింక్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే తీసుకురండి ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళండి వాష్‌రూమ్ లోకి తీసుకెళ్లి టాయిలెట్ కి అడగండి దానితోటి టాయిలెట్ షింక్ ఏదైతే ఉంటదో బోష ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మీరు ఆ టాయిలెట్ మంచిగా క్లీన్ చేయొచ్చు అన్నమాట అందులో అంత పర్సంటేజ్డ్ ఉంటది. పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అది పేరెంట్స్ గా మీ బాధ్యత ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అర్థం తెలిీదు కాబట్టి అర్థం చేపించేటట్టు మనం చెప్పాల ఆ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి చాలా మంది హాస్పిటల్ పాలరు
(03:30) ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నమాట కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే మంచిది దానికి రిలేటెడ్ గా ఇంకేమన్నా ఉంటే అది పిల్లలకి ఇస్తే మంచిది ఇంకొకటి మనకి చిప్స్ కూడా ఎంత బాగా తయారు చేస్తారో చూస్తురు కదా మీరు పక్కన వీడియోలో చిప్స్ కూడా అంత హైజినిక్ కాదు కాదు అది అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతారో తెలియదు ఎట్లాంటి దాంట్లో డీప్ ఫ్రై చేస్తారో తెలియదు ఆ కందన్ ఆయిల్ ఎట్లా ఉంటది కందనా ఆయిల్ అంటే చిన్నప్పుడు బండి బండికి గిర్ర ఉంటది కదా గిర్రకు రుద్దడానికి లేకపోతే ఇప్పుడు కూడా ట్రాన్స్ఫరాల దగ్గర కారి ఉంటది నల్లగా ఆ
(04:01) ఆయిల్ లాగా ఉందన్నమాట అట్లాంటి దాంట్లో వీళ్ళు ఫ్రై చేసి ఇస్తురు అది మనం లోటలు వేసుకుంటూ తింటున్నాం అప్పటికీ టేస్ట్ కోసమే చూస్తాం మనం ఫాస్ట్ ఫుడ్ అయినా ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా చాలా అంటే చాలా అనర్థాలు వస్తున్నాయి ఎంతో మంది పిల్లలు హాస్పిటల్ లో పాలైతరు ఎంతో మంది ఆ మనల్ని వదిలేసిపోవడం కూడా జరుగుతుందన్నమాట అందులో వేసే సాసులు గాని టేస్టింగ్ సాల్ట్ గాని కెచప్‌లు ఇవన్నీ కూడా లేమి చెట్ల నుంచి తెంపుకవచ్చినవి కాదు కదా అవన్నీ కలే అన్నమాట మనకి ప్రతిది ఒకటి కలర్ వచ్చిందంటే అది కెమికల్ యాడ్ చేస్తేనే కలర్ వస్తది. టమాటా సాస్ ఇవి నాచురల్లే
(04:33) కదా అంటే అందులో స్వచ్ఛమైన టమాటాలు అన్ని కడిగి క్లీన్ చేసి ఏమ వేయరు పుచ్చులు చచ్చులు అన్ని తీసి అందులో వేసి మీకు తయారు చేసిస్తారన్నమాట ఇది ఇంకొకటి మనకి ఇప్పుడు మనము కొనుక్కొని అన్ని అంటే మనకి కంటి ముందలో ఉన్నాయి కాబట్టి కొనుక్కొని తింటున్నాం మన చిన్నప్పుడు ఊర్లల్లో ఉన్నప్పుడు మనక ఏమ ఉండేది చెప్పండి ఏముండేది ఏ సీజన్ వస్తే ఆ పండ్లు తినాల వానకాలం ఎండకాలం నేరెడు పండ్లు మామిడి పండ్లు ఇట్లాంటివన్నీ నాచురల్ గా తెంపుకొచ్చుకొని తినేదన్నమాట అందుకే అప్పట్ల ఏది ఏ రోగాలు రాకుండా షుగర్లు బీపీలు రాకుండా అంత హెల్దీగా ఉన్నారు చనిపోయే
(05:06) వారికి కూడా వాళ్ళకి ఏ రోగాలు రాకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనకి అదే చేసి పెట్టేది వాళ్ళు అదే తినేది. వాళ్ళు సంకట్లు తినేది అమ్మల్ని తాగేది ఏదన్నా ఇంట్లో తినాలా స్నాక్స్ అంటే ఏ పండకో పబ్బానికో మురుకులు అవి కజ్జలు అన్ని చేసి పెట్టి అవి స్టోర్ చేసుకొని మనం ఒక నెల రోజుల దాకా తినేది అన్నమాట అట్లాంటి ఫుడ్ తినేది ఇప్పుడు అట్లా కాదు వేడి వేడిగా ఉండాలా ఫ్రెష్ గా ఉండాలా అంటే మనం ఫ్రెష్ అనుకొని అది తింటున్నాం అంతే కానీ అది ఫ్రెష్ కాదు వేడి వేడిగా ఉంది మన కంటి ముందల వేడి వేడిగా ఉన్నంత మాత్రాన అది ఫ్రెష్ కాదు ఒకతను సమోసాలు చేస్తుండు కదా
(05:37) సమోసాలు చేసే ప్రాసెస్ అబ్సర్వ్ చేశరా మీరు ఆయన సమోసాలు ఎండలో ఎండపెట్టి ఎండ పెట్టిన తర్వాత దానికి పెయింట్ వేస్తున్నాడు ఎందుకంటే సమోసా కలర్ రావడానికి అది ఆ తొందరగా ఖరాబ్ కాకుండా ఉండడానికి అట్లాంటి ఫుడ్ అన్నమాట మనము ఏది తిన్నా కూడా బయట చిప్స్ గాని ఇప్పుడు షాప్‌లలో దొరికే కూర్కరేలు ఇట్లాంటివి పిల్లలకి చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది దాంట్ల వల్ల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అన్నమాట ఏదైనా పిల్లలకు ఇప్పించే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి వీళ్ళైతే ఓపిక తెచ్చుకొని మీరే చేసిపెట్ లేకపోతే అన్నం తోటి సరిపెట్టండి
(06:13) కానీ బేట ఫుడ్ మాత్రం ఆ నా పిల్లలు ఈరోజు అడిగిరు కదా అని ప్రేమతోటి తీసుకొచ్చి వాళ్ళకి పాయిజన్ పెట్టినట్టు పెట్టకండి అన్నమాట ఎందుకంటే దానివల్ల వాళ్ళు తర్వాత సఫర్ అయ్యేది చాలా ఉంటది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా త్రీ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి షుగర్ వస్తుంది. అంత చిన్న పిల్లలకు షుగర్ అసలు అర్థం అర్థం కూడా లేదు కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇన్సులిన్ ఇన్సులిన్ స్టేజ్ లో షుగర్ ఉంది.
(06:37) అట్లాంటివి కొన్ని అర్థం చేసుకొని మన ఫుడ్ స్టైల్ మనము కొంచెం మార్చుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ ఎందుకంటే వాళ్ళు అడగంగానే తీసుకొచ్చి పెట్టడం ఏదో నేను పెద్ద యుద్ధం గెలిచినట్టు ఫీల్ అవ్వకుండా పేరెంట్స్ వాళ్ళు అడిగింది ఇది అడిగారు ఇది కరెక్టేనా కాదా ఒకవేళ అది సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళు ఏమ అడిగారో పిజ్జాలు అరుగుతారు బర్గర్లు అరుగుతారు అన్ని అడుగుతారు కానీ దాంట్లో ఉండే చీస్ గాని మైనీస్ ఇట్లా ఇట్లాంటివన్నీ అది చాలా డేంజర్ అన్నమాట బాడీకి అర్థం చేసుకోండి ఎవ్వరు బేట ఫుడ్ ఎంకరేజ్ చేయకండి పిల్లలకి అస్సలుంటే
(07:07) అస్సలు తిననియకండి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి అట్రాక్టివ్ గా కలర్‌ఫుల్ గా కొన్ని ప్యాకెట్స్ కనపడతాయి కొన్ని కవర్లు కనపడతాయి వాళ్ళకి అటు వెళ్ళాలనిపిస్తుంది. మనకు ఆంధ్రాలో జరిగింది ఇష్యూ ఏందంటే ఆ అబ్బాయి కుర్కుర ప్యాకెట్ ఉంటది కదా కుర్కూర ప్యాకెట్ అందులో వస్తాయి ప్లాస్టిక్ బొమ్మలు ఆ బొమ్మ కోసం కుర్కుర ప్యాకెట్ కొనుక్కున్నాడు త్రీ ఇయర్స్ బాబు కొనుక్కొని ఆ చిప్స్ తో పాటు అది కూడా తినేసిండు అన్నమాట తెలియక ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా ఏం తిన్న గొంతులో ఇరుక్కొని చనిపోవడం అయితే జరిగిందన్నమాట ఎందుకంటే అబ్బాయికి అది తినేదో తెలియదు
(07:36) పడేసేదో తెలియదు టూ త్రీ ఇయర్స్ పిల్లలకి ఏం తెలియదు వాళ్ళ కంటికి ఏది కనపడితే అది తెచ్చుకొని తింటుంటారు అన్నమాట సో పిల్లలకి ఇట్లా బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి మనకు చేతన అయింద అంతవరకు ఇంట్లోనే చేసి పెట్టండి. ఆ థాంక్యూ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి చిన్న కామెంట్ అయితే పెట్టండి.
(07:53) వీడియో ఎట్లా అనిపించిందో థాంక్ యు ఫ్రెండ్స్ థాంక్ యు సో మచ్.
No comments:
Post a Comment