Sunday, June 21, 2026

కాశీలో రెండు సంవత్సరాలు ఉండి గీసిన పెయింటింగ్స్ వెనక కథ🌹ఆర్టిస్ట్ శ్రీనివాస్ రంగుల ప్రయాణం🌹Kanthrisa

కాశీలో రెండు సంవత్సరాలు ఉండి గీసిన పెయింటింగ్స్ వెనక కథ🌹ఆర్టిస్ట్ శ్రీనివాస్ రంగుల ప్రయాణం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JpsdymvHhtU



Transcript:
(00:01) కబీర్ కళలకు కాణాచి అందమైన వారణాశి సో ఈరోజు ఇక్కడఉన్న పెయింటింగ్స్ అన్నీ వారణాసి కాశీ థీమ్ లో వేయబడ్డది సో ఈ చాలా ఎక్స్ట్రార్డినరీగా మంచి కలర్స్ తో ఇంకోటి ఒక పర్టికులర్ థీమ్ తో వేయడం చాలా మెడిటేటివ్ గా ఉంటుంది. సో పక్కనే మన గ్యాలరీ ఎగ్జిబిషన్ నిన్న పెట్టాను. సో మళల నాకు ఒక కొత్త మిత్రుడు పరిచయం అయ్యాడు త్రూ కలర్స్ త్రూ ఎక్స్ప్రెషన్ సో శ్రీనివాస్ గారు అయ్యా నమస్కారం నమస్తే అండి సో నిన్న సరదాగా అనుకున్నాం మీ అనుభవాన్ని ఒక 10 నిమిషాలు చెప్పండి అంటే హి సింప్లీ సెడ్ ఓకే మళ్ళీ ఇప్పుడు అనుకున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే స్పాంటేనియస్ గా
(00:46) చెప్పుకుందాం. అట్లా సో రండి సార్ అట్లా రండి ఓకే ఓకే సో నేను ఊరికే సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు ఆన్సర్ చేయండి తర్వాత మీకు నచ్చింది చెప్పండి. ఇదేం టెస్ట్ కాదు మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఓకే ఓకే సార్ ఇప్పుడు కాశీ గురించి నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే అదిఒక సజీవ నగరం మ్ చాలా మందికి తెలియని విషయం ఏందటంటే ఈ భూమిమీద మనిషి ఎప్పుడూ జీవించిన నగరాల్లో కాశీ ఒకటి కొన్ని ఊర్లో కొంత మనుషులు ఉంటారు ఉండరు వలసపోతారు కాశీ అట్లా కాదు ఆల్వేస్ మనుషులు ఉన్నారు.
(01:16) దానికి రకరకాల కారణాలు ఉన్నాయి బతకాలనుకునేవాడు చావాలనుకునేవాడు అక్కడ ఇద్దరు ఉంటారు కాశీలో [నవ్వు] కాశీ శివుని నగరం బేసికల్గా మనకి త్రైలింగ స్వామి దగ్గర నుంచి నందలా బోస్ వరకు రామకృష్ణ పరమహంసుతో సహా చాలామందికి కాశీ అన్నది జీవితం అంటే ఏంటో చెప్పింది అట్లాగే మృత్యువు అంటే ఏంటో కూడా చెప్పిందిన్నమాట సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడా లేని ఒక ఎగజస్టెన్షల్ ట్రూత్ కాశీలో ఉంటది అందుకే మైండ్ లో ఉన్న చెత్తంతా పోవాలంటే కాశీలో ఉన్న బ్యూటిఫుల్ ఘాట్స్ దగ్గర స్పెండ్ చేస్తే దశాశ్వమేద ఘాటు లేతే మణికర్ణిక ఘాటు అసి
(01:54) ఘాటు ఇట్లాంటి వాటిలో ఒక పక్క గొప్ప కళాకారుడు పాటలు పాడుతుంటాడు ఇంకో పక్క ఒక కళాకారుడు అంత సంస్కారాలు జరుగుతుంటాయి ఇట్స్ ఏ గ్రేట్ బ్రిడ్జ్ అసలు జీవితం పట్ల మరణం పట్లన్న ఫియర్ వెళ్ళిపోతది ఓషన్ ఒకసారి ఎవరో అడిగారు నాకు మరణ భయం ఉంది ఏం చేయాలంటే కాశీలో ఒక వారం ఉండుపో అని చెప్పాడంట కాశీలో ఉంటే ఏం జరుగుతుందంటే స్మశానంలో ఉండు ఇంకా నేను అడుగుతారు బాబు ఆ డెడ్ బాడీ ఇక్కడ తీసుకురమ్మ అని [నవ్వు] అక్కడ ఇంకా సత్య అటు కావాలని అడుగుతున్నారు అడుగుతుంటారు చనిపోయిన స్వామి ఆ ఇప్పటికీ అక్కడ కాశీలో మరణించాలనుకునే వారి కోసం ఒక అకామిడే ఒక ఉంది ఒక సంస్థ ఉంది. ఆ
(02:29) లాస్ట్ డేస్ అక్కడినుంచి దే ప్రిపేర్ టు డై అక్కడికి వెళ్తారు ఒక సినిమా కూడా వచ్చింది. సో అట్లాంటి కాశీ లాంటి ఒక గొప్ప థీమ్ తీసుకొని దాని మీద అద్భుతమైన వాటర్ కలర్స్ అండ్ ఆక్రిలిక్ మీడియం తో ఒక రిమార్కబుల్ వర్క్ చేశారు శ్రీనివాస్ గారు ఆయన మంచి ఎక్స్ప్రెషనిస్ట్ సో ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ కాశిని ఎందుకు బేటం ఇట్లా తిరుగుతూ మాట్లాడుతాం నువ్వు కూడా తిరుగు రండి శివుడు త్రిశూలం పైన మీరు కాదు ఆర్టిస్ట్ ఈయన [నవ్వు] ఓకే చెప్పండి ఆ కాశీ నగరము అనేది ఆ నాకే కాదు ప్రతి ప్రతి ఆర్టిస్ట్ కి అది నచ్చిన చోటు అవును
(03:08) సో నేను టూ ఇయర్స్ బ్యాక్ నుండి అంటే అక్కడ ఒకసారి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత అప్పుడు జస్ట్ నా ఒక ఆలోచన లేకుండే అది అక్కడ నేను ఒక పెయింటింగ్ చేయాలి ఎగ్జిబిషన్ చేయాలి వెళ్తూర్లోకి రండి ఆ సో నేను ఊరికే అట్లాగే ల్ాండ్స్కేప్ వేసాను నేను జనరల్లీ నేను స్పాట్ కి వెళ్లి ల్యాండ్స్కేప్ వేసే అలవాటు నాకు ఉంది మాది ప్లేన్ ఎయిర్ గ్రూప్ ఉంది అలా వెళ్తూ ఉంటూ చేస్తూ చేసేవాళ్ళ తర్వాత ఒక చిన్న మాట ప్లేన్ ఎయిర్ గ్రూప్ అని ఒక టర్మినాలజీ వాడాడు.
(03:39) సో ప్లేన్ ఎయిర్ అనేది మనకు విన్సెంట్ వ్యాంగో కాలంలో మనకు కనిపిస్తది. అంటే ఒకప్పుడు స్టూడియోకే పరిమితమైపోయిన ఆర్ట్ స్టూడియో దాటి ప్రకృతిలోకి వచ్చింది. ప్లేన్ ఎయిర్ అంటే లిటరల్ గా చెప్పాలంటే ఆకాశం కింద కూర్చొని ప్రకృతిలో ఉండి వేయడం అట్లాంటిది ఒక ప్రక్రియ చెప్పండి సార్ సో ఆ అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను కానీ అక్కడ రెండు రకాలుగా చూడొచ్చు మనము చెత్తను చూడొచ్చు అద్భుతాన్ని కూడా చూడచ్చు ఈ రెండు ఉన్నాయి కానీ ఆ తర్వాత నేను జనాలంతా అక్కడ హరిశ్చంద ఘాట ఏదైతే మణికర్ణ ఘాట అక్కడ శవాలు అవే ఎక్కువ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి.
(04:17) కానీ అవటిని పక్కకు పెట్టిన తర్వాత మిగతా విషయాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో అవి నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. ఆ వీటిని కంప్లీట్ ఒక సిరీస్ తీసుకురావాలి ఒక సోలో షో చేయాలని టూ ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను అప్పటి నుండి ఆ అప్పటి నుండి మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఓకే సో ఆ ఇంకా ఈ జస్ట్ వన్ మంత్ ఉండంగా నాకు ఈ గ్యాలరీ బుక్ అయినట్టుగా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఈ వన్ మంత్ లోపల నేను అక్రలిక్ కలర్స్ అప్పుడు తీసినటువంటి కొన్ని రిఫరెన్స్ ఫోటోస్ ఆధారంగా అక్రలిక్ కలర్స్ చేశాను.
(04:52) ఆ తర్వాత వాటర్ కలర్స్ కూడా చేశాను. సో అక్కడ నాకు అంటే నేను జనరల్లీ ఎక్కువ నేను గుడిలోకి వెళ్లి పూజలు ఇలాంటి చాలా చాలా చాలా అరుదు నేను హరుదు సో కానీ నాకు అక్కడ కనెక్ట్ అయిన విషయం ఏంటిఅంటే అక్కడ ఏదో లేని అనుభూతి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది అదేనా నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ కలర్ఫుల్ ఉన్నటువంటి మందిరాలు ఎక్కడ చూడు ఏ వ్యూలో చూడు మందిరాలు గోపురాలు రంగ రంగరంగులో ఉంటాయి అది ఒకటి ఆ తర్వాత జనాలు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు గుంపులు గుంపులు నా ప్రతి చిత్రంలో మీకు మనుషుల సమూహాలు కనిపిస్తాయి
(05:35) మాస్ కనిపిస్తది మాస్ కనిపిస్తది అది గంగా హారత్ కి ఇట్లవచ్చి మందు ప్రజల్లో భక్తుల్లో కూర్చునే ఈ పడవఎక్కి ఆ గంగా హారత్ చూస్తే ఇప్పుడు మీరు చేసిన వర్క్ లోపల కూడా మీకు చాలా నచ్చిన ఒక కంపోజిషన్ ఏదైనా ఉందా అట్లీస్ట్ ఒక రెండో మూడో అంటే యస్ ఆన్ ఆర్టిస్ట్ గ అఫ్కోర్స్ అన్ని బాగున్నా కొంచం క్లోస్ టు అవర్ హార్ట్ ఉంటది కదా అట్లాంటిది ఏదనా ఒక పెయింటింగ్ చూపిస్తారా ఆ ఇవే రెండు మందిరాల ఉన్నాయి నాకు అన్ని చాలా చోట్ల రిపీట్ అయింది ఇదే ఓకే చాలా చోట్ల నాకు తెలియకుండానే అసలు నేను ఏమి ఏదైనా ల్ాండ్స్కేప్ ల్ాండ్స్కేప్ వేయమని అంటే ఇదే నేను కళ్ళు
(06:15) మూసుకొని వేసి [నవ్వు] అది నీ మనోఫలకంలో అది ముద్రించకపోయింది ఆ సో ఇది ఒకటి ఆ తర్వాత తర్వాత సేమ్ అదే బేస్ లో ఇంకొంచెం ఇంకొక యాంగిల్ లాగా ఇంకొక యాంగిల్ లాగా సర్ ఇవి వర్క్ చేయడానికి నీకు పట్టిన సమయం ఎంత అంటే క్విక్ వర్క్స్ లేదా ఇవి వాటర్ కలర్ ఇవి యక్చువల్ గా వాటర్ కలర్ ఎంత క్విక్ చేస్తే అంత అంత క్వాలిటీ వస్తుంది క్వాలిటీ వస్తుంది ఐ అగ్రీ సో దీన్ని స్లో చేస్తే ఇంకా పాడైపోతుంది ఎంత ఎంత స్లో చేస్తే అంత పాడైపోతుంది అంటే మనకి ఎంత స్పీడ్ హాట్ ఉందో తెలుసుకోవాలంటే వాటర్ కలర్ చేయాలి ఆ వాటర్ కలర్ చేయాలి వన్స్ వాటర్ కలర్ లో మనం మాస్టర్ అయినామ అంటే అన్నిటిలో మనకి
(06:51) ఆ ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో పర్స్పెక్టివ్ అండ్ ఆ ఇది కలర్ కలర్స్ ఇవి లైట్ ఇది తెలుసుకున్నావ అంతా ఈజీ మెయిన్ లైట్ ఇప్పుడు మీ పెండింగ్స్ లో కూడా అది ప్రముఖంగా అన్ని చోట్ల కనిపిస్తాఉంటది లైట్ అది అఫ్కోర్స్ అది సార్ అంటాడు మీరు కూడా అంటారు మీ బుక్లో రాసాను లైట్ అండ్ షాడో లైట్ ఎక్కడ ఉంటది షాడో అక్కడే ఉంటది వర్డ్ చూసాను నేను సో అట్లాగే డెఫినెట్లీ లైట్ మీదనే ఉంటది ఆధారం పెయింటింగ్ లైట్ లేకపోతే పోతే పెయింటింగ్ ఉండదు.
(07:23) మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెయింటింగ్ సుమారు 40 సంవత్సరాల నుంచి నేను ఈ పెయింటింగ్స్ లో ఉన్నాను నీ వయసంతా లేదు. [నవ్వు] అన్ని చూడు అన్ని రంగా ఎంత కమిట్మెంట్ అంటే ఎంత శ్రద్ధ అంటే ఇప్పుడు ఆర్ట్ అనేది ఎట్లా ఉంటది అంటే వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఆ వచ్చిన వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తెలిీదు వాళ్ళకి ఆర్ట్ తెలుసు పోనీ ఇష్టం ఉంది హటాత్తుగా ప్రైస్ చూస్తే అబ్బా ఇదేంటి ఒక చిన్న ఫోటోగ్రాఫ్ తీసుకుంటే సరిపోతది కదా అని పిచ్చి ఆలోచనలు వస్తాయి.
(07:52) అయినప్పటికి వీటన్నిటి మధ్యన ఒక ఆర్టిస్ట్ కొనసాగడం అనేది ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఉన్న సమాజంలో పర్టిక్యులర్ గా హైదరాబాద్ లో అవును ఇప్పుడు విదేశాల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ గ్యాలరీ నాలుగు గ్యాలరీలో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి అంటే గ్రేట్ సక్సెస్ సక్సెస్ కదా ఈ రోజు ఎంత వాక్యస్ చాలా మంది ఉన్నారు ఈరోజు చూసేవాళ్ళు ఆడియన్స్ ఈ దీనికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది సార్ ఆ బాగుంది రెస్పాన్స్ బాగుంది వచ్చిన ఆడియన్స్ కూడా చాలా మంది అంటే వాళ్ళకి ఆ కనెక్ట్ అయిపోతున్నారు.
(08:18) తెలిసి తెలియకుండాగానే ఆ ఈ కాశీ పట్టణానికి వారణకి కనెక్ట్ ఈవెన్ మన నిన్న వచ్చిన భరణి గారు భరణి గారు అతను రాసారు కూడా అవును ఆయనకు శివుడు అంటే ప్రాణం శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు నన్ను కాశీకి తీసుకెళ్ళారు అదే అది కాశీ ఖండం అని ఒక బుక్ గురించి మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాతో వచ్చింది గుసగుసలాడారు అన్నమాట ఆ కాంటెక్స్ట్ అవును ఎక్సలెంట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా వీటిని మీరు షోకేస్ చేశారా ఇవి చేయలేదు ఇవి ఓన్లీ స్పెషల్ ఫస్ట్ టైం నేను చేసాను కేసే ఇదొక పెయింటింగ్ వచ్చి ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చింది ఆమె చాలా దీని గురించి ఎమోషనల్ అయిపోయి
(08:57) ఏడుస్తుంది అయ్యో ఏంద ఏమైందమ్మా అనిఅంటే సర్ ఇది పెయింటింగ్ నా లైఫ్ ని ఏదో ఆ ఉండొచ్చు మార్పులో వచ్చింది నేను జీవితంలో ఎంతో కోలిపోయాను నీట్ ఎగ్జామ్ లో ఇది అయిపోయాని అది చెప్తూ ఉంది. ఈ పెయింటింగ్ ఎట్లా కనెక్ట్ అయిందమ్మా అనిఅంటే సార్ ఏం లేదు ఇందులో ఇదొక దీపం ఉంది మీరు మిగతాదంతా వెలుతురు ఇక్కడ చూయించారు చీకట్లో వెలుతురు చూయించారు అట్లాగే దీపం నన్న ఒక స్పార్క్ నా ఏదో తనకి ఒక సహానుభూతి కలిగింది ఆ అట్లాగే నా జీవితంలో కూడా ఒక వెలుగు ఒక స్పార్క్ వచ్చేసి ఇప్పుడు నేను బాగున్నాను అన్నట్టుగా ఈ పెయింటింగ్ కనెక్ట్ అయి ఎమోషనల్ అయి సో ఒక్కొక్క పెయింటింగ్
(09:40) ఒక్కొక్కరికి అట్లాగా కనెక్ట్ అవుతూ ఉంటది అంటే మీరు రోజు చేస్తారా లేకపోతే మీకు కూడా నేను డైలీ కంపల్సరీ స్కెచ్ చేయంది నిద్ర ఉంటది ఇది అవసరమే మనం అక్రలిక్ చేయకున్నా కానీ వాటర్ కలర్ ఇంత ఈజీ అసలు భలే ఉంటది అసలు అంటే అది ఏమంటారు గొప్ప ప్లే చెప్పే అవసరం ఉంటది లేదు అంటే పెన్ గీతలు గీయంది మీకు నేను రోజు రాస్తున్నా నాకు ఈవెన్ కూర కలుపుతుందా సర్కిల్స్ గీసినట్టే ఉంటది అంటే జీ అబద్ధం చెప్పట్ట నిజం అంతా హార్ట్ ఉంది ఆరో చేయడం కూడా ఒక అది అర్థమైపోయింది మీ రా మీకు ఆ పర్టికులర్ వాటర్ కలర్స్ విషయానికి వస్తే ఎవరు మీ ఇన్స్పిరేషన్ అంటే మీ ఎర్లీ డేస్
(10:24) లో తర్వాత ఆ మధ్యన మీరు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సైకలాజికల్ సెటిల్ అయిన తర్వాత మీకు ఎవరు ఇన్స్పిరేషన్ జనరల్లీ నేను ఎట్లా అంటే చాలా చాలా మంది ఏమంటుంటారంటే ఆ జీన్స్ తో వచ్చింది అని ఆర్ట్ అంటారు కానీ నా దృష్టిలో ఫాలో జీన్స్ లాంటివి ఏమ ఉండవు ఆ సైంటిఫికల్లీ ఒక ఆలోచన జీన్స్ దే డోంట్ యక్ట్ అలాంటి అట్లాంటిది ఏమ ఉండదు దేవుని నమ్మనన్ని అదంతా తప్పించుకునే వాళ్ళు చేసేది అంటే ఇప్పుడు ఆర్ట్ నాకు చేయడం చాత కాదు కాబట్టి ఇది పూర్వజన్మతో వంశ పారంపర్య అందులో కొంచెం మార్పు ఎట్లా అంటే ఇప్పుడు మా నాన్న చేసేవారు అతను క్రియేటివ్ మైండ్ అండి
(11:05) ఆయన ఏదైనా బుక్ గాని ఏదైనా దాని మీద రాసేటప్పుడు గుండ్రంగా రాసి మంచిగా టైటిల్ రాసి ఏదో చిన్నబ బొమ్మ వేసేవాడు సో ఆ ఆ అట్మాస్ఫియర్ మెల్లగా స్పార్క్ లాగా నాకు దిగిందన్నమాట సో జనాలు ఏందంటే ఏదో భగవంతుని గిఫ్ట్ ఆ తర్వాత జీన్స్ అనేది ఇట్లాంటివి ఏమ ఉండవు కానీ మనకి ఎవరైతే అక్కడ అట్మాస్ఫియర్ మనకు కలిగ చేస్తారో అది మనకి స్పార్క్ లాగా వెలుగుతదని నా ఉద్దేశం.
(11:31) మీరేమో మీ ఆలోచన ఏంటో తెలియదు. సో ఎవరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సార్ ని ఏదైనా ప్రశ్న లేదా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రండి అడగండి. అరే సార్ సార్ నేను మీ స్టూడెంట్ ని సార్ ఎట్లా గూడూరు కిరణ్ ఓ అరేర [నవ్వు] మంచి విషయం ఆ ఎంత చక్కటి కలయక ఇది ఓకే ఓకే చాలా బాగుంది. చెప్పండి మీ సార్ గురించి ఒక్క మాట మా సార్ గురించి [నవ్వు] చెప్పడానికి మాటలు లేవు సార్ అంటే మనసే ఒక ఆర్ట్ అంతే అంతే అంతకంటే మంచి కాంప్లిమెంట్ నాకు వచ్చింది అడగండి అక్కడ వారణాసి దగ్గర గోవుని వేసారు కదా దాని గురించి కొంచెం చెప్ప అంటే అది ఇంటర్ప్రిటేషన్ లేకపోతే అక్కడ
(12:16) ఏమనా అవుంది చూసారా నో యాక్చువల్ గా నేను కాశీని ఎలా జనాలకి పరిచయం చేద్దాము అని అనుకుంటే నేను ఇందులో ఎక్కడ శవాలని మణికంటిక కూడా నేను దాన్ని ఫోకస్ చేయకుండా నేను జాగ్రత్త పడ్డాను ఎందుకంటే జనాలకి అదిఒక భయంకరమైనటువంటి ఫీలింగ్ లేకపోతే ఇంకో టచింగ్ వస్తదని సో అట్లాగే అక్కడ ఉన్నవి ఏంటంటే ఆ సాధువులు గాని చాలా సాధువుగా ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చాలా మనకి ఆదర్శంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఆ తర్వాత సాధు జంతువు అయినటువంటి ఆవు ఆవు కూడా అక్కడ చాలా పూజనీయం అది చేస్తారు పూజ చేస్తారు అది కూడా ఒక మంచి ఎలమెంట్ మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆ
(13:00) తర్వాత బోట్స్ ఉన్నాయి ఆ బోట్లను చూస్తుంటే మనం ఒక్కొక్క బోట్ ఒక్కొక్క స్టోరీ తెలియజేసినట్టు ఉంటది. కొన్ని ఇక్కడ రెస్టింగ్ బోట్స్ సింపుల్ గా మార్నింగ్ చూస్తే అవి రెస్ట్ గా ఇట్లా అల్లాడుకుంటూ ఉంటాయి ఎంత డీసెంట్ గా ఉ స్కూల్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంప్లాయి పడుకున్నట్టు అట్లా సో అది ఒక మనకి బాగుంది ఫ్రేజ్ రెస్టింగ్ బోర్డ్స్ ఆ రెస్టింగ్ బోర్డ్స్ సో అట్లాగే జనాలు ఫెస్టివల్ ఎవ్రీ డే ఇస్ ఫెస్టివల్ అక్కడ జనాలు ఇక్కడ పోయిన వాళ్ళు కూడా సాయంత్రం టైం కి వచ్చేస్తారు వచ్చేస్తారు మార్నింగ్ అండ్ సాయంత్రం ఆ బోట్లో ఒకసారి సార్ చెప్పినట్టుగా బోట్లో ప్రయాణం
(13:36) చేసుకుంటూ ఆ ఆ గాడ్స్ అన్ని చూస్తూ ఉంటే అది అద్భుతం ఇంకా వేరే ఏమి అవసరం ఏమ అక్కర్లేదు ఇంకా ఏమీ అక్కర్లేదు వాషి కాశీ అన్నది ఒక నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ కాశీ విజిట్ చేయడానికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ వచ్చి బ్యాగ్ ఉత్తుకొని వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు అంతే ఏ విధంగా హి ఇస్ ఇంపాసిబుల్ టు కమ్ బ్యాక్ అని చెప్పాడు అవును అతను రైటర్ అచ్చా బేట అక్కడ ఒక పెయింటింగ్ ఉంది ఇక్కడి నుంచి జూమ్ చెయ్ అక్కడికి వెళ్తాం అగో ఎదురుగా లైట్ అండ్ షెల్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి మూడోది ఇది ఇప్పుడు ఇప్పుడు మనం అనుకుంటాం కదా పెయింటింగ్ అంటే లైట్ అండ్ షేడ్స్ చూడు ఆ
(14:07) ఎదురుగా వెనక ఎండ ఉంది కిందంత చీకటి ఉంది. అక్కడ సో మీరు సబ్జెక్ట్ ఎట్లా [నవ్వు] మీరు ఎట్లా మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు సబ్జెక్ట్ రాండమ లేకపోతే మీకుేదైనా ఒక పర్సనల్ ఛాయిస్ ఉందా నాది నేను జనరల్లీ లాండ్స్కేప్ చేస్తూ ఉంటాను. అందులో ఏదన్నా స్పెసిఫిక్ గా ఇట్లా ఉంటే నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఓన్లీ లైట్ లైట్ నేను ఎక్కడ లైట్ ఉంటే అక్కడ ఆగేస్తాను అంటే స్కెచ్ మామూలుగా స్కెచ్ బుక్ లో వేసుకోవడం ఆ తర్వాత దాన్ని కంపోజ్ చేసుకోవడం పెయింటింగ్ చేసు లైట్ ఉన్నది అనింటే ఇంకా ఆడ ఒక పెయింటింగ్ ఉండాల్సిందే మీ లైఫ్ లో ఎప్పుడైనా రిగ్రెట్ ఉందా
(14:40) అనవసరంగా ఆర్టిస్ట్ అయ్యాను వేరే ప్రొఫెషన్ అయితే బాగా డబ్బు సంపాదించేవాడిని ఆ డెఫినెట్లీ ఉందా ఇదొకటి పెద్దది ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్ జనరల్లీ నేను ప్లేన్ ఏరేస్తుంటాను కదా మేము వెళ్తుంటాము గ్రూప్ లో అక్కడ కూర్చొని ఈజెల్ పెట్టుకొని ఈజెల్ పెట్టుకున్నామ అనిఅంటే ఇంకా గవర్నమెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే వాడు అలవడ్డు చేయడు ఏమో వీడు ఏమో చేస్తున్నా ఏం చేస్తున్నాడో తెలియదు అది ఒకటి మన దేశంలో అది ఏమ పద్ధతో తెలియదు కానీ ఇంకా అవేర్నెస్ రాలే అవేర్నెస్ రాలేదు మంచి మంచి కట్టడాలు ఉంటాయి వాటిని మనం స్కెచ్ చేయడానికి ఆడ కూర్చున్నామ
(15:12) అనిఅంటే అలౌడ్ లేదు నో పర్మిషన్ అంటారు ఇది రిగ్రెట్ అవును ఆ తర్వాత ఇంకా మనం ఎక్కడనా మనం వెళ్లి పెయింటింగ్ చేస్తున్నామ అనిఅంటే ఎవరైనా ఎట్ల గ్రూప్ లో ఒక క్వశ్చన్ డెఫినెట్ గా వస్తది సరే ఏం చేస్తున్నారు పెయింటింగ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇదొక క్వశ్చన్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఇదిఒక క్వశ్చన్ ఇవి జనాల లోపల చాలా ఉన్నాయి అవి నెగిటివ్ మనకి ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అవీటిని మనం ఆ ఏంది ఓవర్కమ్ చేసుకోవాలి అబ్సల్యూట్లీ సో వాటిని వాళ్ళకి చెప్పాలి ఈ పెయింటింగ్ అనేది నేను నాది ఒక హాబీ నేను ఇక్కడ చేస్తున్నాను అంటే ఈ వన్ అవర్ లోపల నేను
(15:54) మైమర్చిపోతాను. ఇది నాకు యోగా నా శరీరంలో తెలియలేనిది ఏదో సంథింగ్ హ్యాపీనెస్ వస్తది. గ్లో వచ్చేస్తది అది ఫేస్ మీద డెఫినెట్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్లో వస్తది. హాడ్నెస్ అనేది పోతది. అదే యోగా లోపల ఒక ప్రక్రియ లాగా నేను భవిస్తా అని చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అర్థంవుతుంది సో ఇట్లాగా మనం జనాలని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఈ పెయింటింగ్స్ కాకపోతే ఏందంటే జనాలకి కొనుక్కునే అలవాటు వస్తుంది వస్తుంది రావాలి వస్తుంది రావాలి అనింటే అటువంటి కలిసి పని చేయాలి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి చేయాలి తర్వాత ఒకరి వర్క్స్ ని ఒకరు సేల్
(16:35) చేయించాలి సేల్ చేయించాలి అప్పుడు అంటే ఓన్లీ సెల్ఫ్ స్వార్థం కాకుండా మా పక్క ఎగ్జిబిషన్ ఆ ఉద్దేశంతో చేస్తా నేను ఫస్ట్ మీ క్వశ్చన్ అడిగిందే అది ఇంత ఆర్టిస్ట్ లోపల ఈగో ఇంత నిండి ఉంది మీరు ఈగో లేదు సార్ అని పెట్టారు. [నవ్వు] [ఆశ్చర్యం] ఏంటా ఉద్దేశం అని ఫస్ట్ క్వశ్చన్ పొద్దున ఒక పెద్దాయన వచ్చాడు నీ ఆర్ట్ కంటే ఇది నచ్చిందయ్యా నాకు అని [నవ్వు] చెప్పి తర్వాత ఇప్పుడు మీరు వేసిన వర్క్స్ లో అతి పెద్ద సైజ్ ఎంత అతి చిన్నది ఎంత ఇప్పుడు అక్కడ నాలుగు ఉన్నాయి చూడు బెట ఆ అవి చిన్నవి అవి చిన్నవి అవి చిన్న ఎదురు కనిపిస్తున్నాయా ఫోర్ ఆ యు గో దేర్
(17:11) అక్కడి నుంచి మమ్మల్ని చూపించమని నడుచుకుంటా సపో ఫాస్ట్ ఆర్టిస్ట్ లోగో ఆర్టిస్ట్ లో ఏందండి కోప అంటే మనకి భాషలో దిశనా అహంకారం ఒకటి ఉంది సార్ మామూలుగా అహంకారం అంటదే నేను అని ఇదని ఒక పర్టిక్ులర్ స్కిల్ ఉన్నవాడికి ఉండే అహంకారం అది వెరీ సటిల్ అన్నమాట మిగతా వాటిలో వాడు నార్మల్ గా ఉంటాడు బట్ ఆ విషయానికి వస్తే ఇది నాది పెద్ద పెయింటింగ్ ఉన్నది అంటే వాటర్ కలర్ లో ఇదా అవును అఫ్కోర్స్ వాటర్ కలర్ ఆ వాటర్ కలర్ ఇది పెద్దది పెయింటింగ్ దీని గురించి చెప్పాలంటే ఇది నేను ఫోటో రిఫరెన్స్ తీసుకున్నాను మా బ్రదర్ దీన్ని కాశీ వెళ్ళినప్పుడు తీసాడు దీన్ని నేను
(17:45) వాటర్ కలర్ లో పెయింట్ చేసా కొంచం వాటర్ కలర్ పెద్దగా వేస్తే కొంచెం ఛాలెంజ్ అయితది చాలెంజ్ అయితది పోర్ట్రేట్ అంటే మరీ ఛాలెంజ్ అయిపోయింది ఇది నాకు ఐఐటి కాన్పూర్ లో ఒక వరల్డ్ వాటర్ కలర్ సమ్మిట్ జరిగింది. 2018 లో ఓకే సో ఈ పెయింటింగ్ అక్కడ సెలెక్షన్ అయింది. ఓకే వాళ్ళు నన్ను గెస్ట్ ఆర్టిస్ట్ గా త్రో అండ్ త్రో ఇచ్చి ఫ్లైట్ పిలిచారు.
(18:10) సో అక్కడ వాసుదేవ్ కామత్ ఆ తెలుసు ఆ అతని డెమో చాలా మంది డెమో ఉండే ఆ కార్యక్రమంలో మీటింగ్ తర్వాత మీ పోస్టర్ లో చూసింది మీరు డెమో చేశరా ఇక్కడ డెమో చేసేది ఉండే కానీ జనాలు లేరు మనమ మా కోసం చేస్తారా డెమో డెఫినెట్లీ కానీ చేద్దామంటే చేద్దాం ఆ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత రేపు చేద్దామా రేపు చేద్దాం రేపు చేద్దాం అంటే నేను అంటున్నాను డెమో కూడా కలిపితే ఒక వీడియో చేయొచ్చు ఆ డెఫినెట్ చేద్దాం ఆ చేద్దాం లేతే డెమో ఒకటి సెపరేట్ చేద్దాంలే బేట అప్పుడు రెండు మాటలు అడిగి చేద్దాం తర్వాత తర్వాత మీ జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? జీవిత ఆల్రెడీ నా ఒక మంచి ప్రొఫెషన్ నుంచి
(18:43) నేను రిటైర్ అయ్యాను. నేను స్కూల్ కి ప్రిన్సిపల్ గా ఉండే మొన్న లాస్ట్ మే రిటైర్ అయిపోయాను. ఆ టీచింగ్ ఫీల్డ్ లో నేను 40 ఇయర్స్ డెడికేటెడ్ గా పని చేశాను. ఇగో శిష్యుడు ఇక్కడే ఉన్నాడు. సో ఇట్లాగా ఆ దానికి చాలా నేను టైం ఇచ్చాను పిల్లల్ని కూడా చాలా మంది స్టూడెంట్స్ సంపాదించుకున్నాను మంచి మంచి ఆ తర్వాత ఇంకా నేను ఇది ఫుల్ టైం గా ఇక్కడ నేను పెయింటింగ్స్ లోపల టైం ఇవ్వదల్లి సో దీన్ని ఇంకా నేను మీ జర్నీలో మీరు కలుసుకున్న ఏదో మీకు వచ్చింది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ గాని అంటే అబ్బా ఏదేమైనా చేయాలిరా అని అనిపించే ఒక మూమెంట్ వస్తది. అట్లాంటివి ఏమన్నా
(19:26) ఉంటే షేర్ చేసుకోండి. అట్లాంటి అంటే ఏదో చిన్న డ్రైవింగ్ డ్రైవింగ్ స్పిరిట్ ఏమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది చిన్న ఇప్పుడు పొద్దున్నే లేచి ఓ బ్రష్ పట్టుకొని వేయాల ఆ స్పూర్తి ఎక్కడింది ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నట్టుగా కొనడానికి ఇంకా అంత సొరవ లేదు అన్న సమాజంలో మీరు ఎందుకు వేస్తున్నారు నేను నేను కొనడానికి ఎదుటి వాళ్ళకి నేను ఇయలేదు నా దగ్గర బండల్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి.
(19:50) నేను ఎప్పుడు ఎక్కడ నేను ఎగ్జిబిట్ చేయలేదు అవి ఓన్లీ నా గురించి చేసేసుకున్నాను అవసరం ఉన్నవాళ్ళు చూస్తారు చూస్తారు గిఫ్ట్ కూడా ఇచ్చేస్తుంటాను జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళిపోవాలి వందల పెయింటింగ్స్ నేను అలాగే ఇచ్చుకుంటూ వచ్చాను ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఒక పెయింటింగ్ ఉంది అంటే ఒరిజినల్ పెయింటింగ్ ఉంది అనింటే వాళ్ళకు కొంచెం అన్నా కొంచెం ఎకనా ఇన్స్పైర్ అయితా ఖచ్చితంగా వస్తుంది సో అట్లాంటిది 100% 100% నేను చాలాసార్లు మన ఫ్రీగా డెమో చేయడం పిల్లలకి ఆ వర్క్ షాప్ చేయడం ఇట్లాంటివి చాలా చేశాను చాలా ఇకముందు కూడా నేను ఫ్రీగా అట్లాగా డెమోస్ గానీ అవి చేయడం ఎప్పుడన్నా మా ఛానల్ తరఫున ఒక వర్క్షాప్
(20:26) డెమో ఏమండి ఒక టూ త్రీ అవర్స్ వచ్చి చేస్తారా ఎస్ ఎస్ నేను వేదిక ఏర్పాటు చేస్తాను మంచి ఓకే ఓకే ఇది గుర్తుపెట్టుకో సార్ నెంబర్ తీసుకుందాం చేద్దాం సో ఎంత బాగుంది మీతో కాన్వర్సేషన్ ఇది పూర్తి స్పాంటేనియస్ గా అంటే ఏం మాట్లాడాలంటే మనం ఏమనా అబద్ధాలు చెప్తున్నామా లేకపోతే ఎవరైనా దోచుకుంటున్నామా ఉన్నది చెప్తున్నాం దానికి ప్రిపరేషన్ ఎందుకు అందుకని చాలా బాగుంది వాటర్ కలర్ ఒకటి మనకి స్ప్రెడ్ కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ సైడ్ కదా వాటర్ కలర్ పెయింటర్స్ ఆర్టిస్ట్లు మహారాష్ట్రలో చాలా ఉంది ఇప్పుడు టైం వచ్చేసింది వాటర్ కలర్స్ చాలా ఉంది మా గురువు గారు
(21:02) మిలిన్ మలిక్ ఆయన ఆయన ఇన్స్పిరేషన్ అచ్చా వాటర్ కలర్ కి రావడానికి 15 ఇయర్స్ నుంచి ఆయన బుక్స్ చాలా రాశడు ఆయన బుక్స్ తర్వాత మా ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి ఏమనిపించింది అటు పక్క పోదాంపా ఒకసారి దాని గురించి ఒక మాట చెప్పండి వ విల్ కంక్లూడ్ మా అమ్మ కూడా వేసింది పెయింటింగ్స్ టైసన్ వేశడు చేతన వేసింది మైతి వేసింది శ్రీనివాస్కు వేశారు సత్యభ గారినోజి ఆ తర్వాత అనుకోకుండా పద్మావతి గారు పురుషోత్తం గారు తర్వాత నేను అట్లా సో మీరు దీని గురించి ఒక మాట చెప్పండి నిన్న ఆ మొదట నేను రాగానే అంటే నాది ఇక్కడ డిస్ప్లే అయింది అయిన తర్వాత ఇక్కడఏమ ఖాళీగా ఉంది అనింటే
(21:48) అతను చెప్పాడు సాయంత్రం ఉంది సార్ అన్నాడు సాయంత్రం 3 ఓ క్లాక్ వరకు కూడా ఏమి లేకుండే [నవ్వు] షో ఉందా లేదా అని అడిగితే ఏ ఉంది సార్ ఉంది సార్ అని ఇంకా ఆ తర్వాత మెల్లగా మీ పెయింటింగ్స్ వచ్చాయి. ఇంకా 4:30 వరకు అన్ని వచ్చేసాయి. ఇంకోటి విశేషం నేను ఇక్కడ గమనించింది ఏందంటే ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని నా ఎక్సైట్మెంట్ ఉండే ఎవర గెస్ట్లు మా అక్కడ ఇక్కడ సెలబ్రిటీస్ అనేది వాళ్ళు వచ్చారు ఇక్కడే ఎవరు వస్తున్నారు మా నాయనమ్మ మా అమ్మ అంతే అదే నేను మళ్ళీ ఇక్కడ నిలబడి ఉన్నాను మీ నానమ్మ మమ్మీ గారు అమ్మగారు వీళ్ళతోటి మీరు ఇనాగరేషన్ చేయడం ఇది చాలా బ్రహ్మాండం
(22:26) అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు నేను యాక్చువల్ గా వీళ్ళతోటి వీళ్లే మనకి యాక్చువల్ గా వాళ్ళు వాళ్ళు ఏందంటే మన కనీసం ఇప్పుడు మన ఎంత సాధించిన అంతా బయటోళ్ళకేనా కుటుంబ సభ్యులకు షేర్ చేసుకునే విజయం ఎందుకు సార్ అది ఇక్కడ ప్రెసెంట్ వీళ్ళతోటి మనము అంటే మీరు దీపోత్సవం గాన జ్యోతి ప్రజ్వలన చేయించడం అనేది ఇదొక ట్రెండ్ కావాలి యాక్చువల్ గా వీళ్ళతోటి వెలిగించడం అసలు వెలిగిందే మనం వీళ్ళతోటి వాడు ఎవరో సారీ వేరే పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి వెలిగించి వాళ్ళ ప్రెస్టీజ్ గురించి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ యక్చువల్ గా జరిగింది ఏందంటే ఇది బర కరెక్ట్
(23:05) అయినటువంటి [నవ్వు] విషయం వీళ్ళ వల్లనే మనం వెలిగాం కాబట్టి సో ఇట్స్ ఏ పర్ఫెక్ట్ సీన్ అనిపించింది నైస్ పెద్ద పుస్తకాలు చూసారు కదా ఎలా అనిపించింది ఈ పుస్తకాలు అయితే నాకైతే చాలా ఇన్స్పైర్ అయినాయి [గొంతు సవరించుకోవడం] సార్ అవునా పుస్తకాలు అయితే చాలా ఇన్స్పైర్ అయ్యాయి నేను జనరల్లీ నా దగ్గర స్కెచ్ బుక్ ఉంటాది మీకు కూడా వస్తాను పెట్ట పుస్తకం ఆ బేటా నువ్వు కెమెరా అక్కడ పెట్టేసి సార్కి ఒక పుస్తకం బహుమతిగా నీ తరపున దా ఇది ఇవ్వబడ ఇంకా రాలే రాలేదు చూసాను నేను ఆ బుక్స్ ఇది చాలా ఇన్స్పిరేషన్ నాకు నేను జనరల్ ఆ బుక్స్ నేను ఆ క్యారీ చేస్తాను పెన్
(23:44) ఇవ్వండి బట రా బేట రెడ్ పెన్ కావాలా మీ ఇష్టం స్కెచ్ పెన్ నా నేను స్కెచ్ బుక్ క్యారీ చేస్తాను. స్కెచ్ బుక్ క్యారీ చేస్తాను అందులో నేను ఎక్కడ ట్రావెల్ చేస్తుంటే బొమ్మలు వేస్తుంటాను. కానీ బొమ్మలతో పాటు రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా ఇది కూడా డెఫినెట్లీ ఒక హ్యాండ్ రైటింగ్ కూడా ఒకటి చాలా ఇన్స్పైర్ చేస్తారు మళ్ళీ అవి మనం జనరల్లీ బుక్ లో రాసుకుంటాము గీసుకుంటాము కానీ దాన్ని పబ్లిష్ చేయడం
(24:29) అనేది నేనైతే మొదటిసారి చూస్తున్నాను రెండు విషయాలు మీ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా నేర్చుకున్నాను ఒకటి ఏంటి సార్ బుక్స్ ఈ వండర్ఫుల్ ఇనాగరేషన్ మమ్మీ తోటి చేయించడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది ధన్యవాదాలు మా అమ్మాయి మొట్టమొదటిసారి ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసింది ఆ ఇది కూడా మీరు చేసింది మీరు చేసింది ఆ తర్వాత మీ ఆవిడ చేసిన పెయింటింగ్ చూసాను అభ్రపడ్డారు అంటే కొలీగ్స్ లాగా చేసాం అక్కడ తను అంటే మాట్లాడుకొని డిస్కస్ చేసి అదే మాటలు ఏదైతే ఉందో అది ఎవరైనా పెయింటింగ్ ఎవరైనా చేయాలి ఎవరైనా చేయొచ్చు అనేది చేయాలి వేరు చేయొచ్చు అనేది
(25:09) ఒకసారి అది కెమెరా పెట్టుకో తగ్గట్టుగా ఇన్స్పిరేషన్ వాడు ఒకసారి సార్ కి ఇవ్వు నాన్న ఇది జస్ట్ అంటే మీతో మాట్లాడినందుకు గౌరవంగా ఇస్తున్నది చేసుకోండి థాంక్యూ తర్వాత మీ అన్ని పెయింటింగ్స్ కూడా ఒక పుస్తకంగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ ధన్యవాద మీరు అనుకుంటే ఐడియా నేను ఇస్తా తర్వాత అంటే వారణాసి కథని మీ పెయింటింగ్స్ తో చెప్తే భలే ఉంటుదని నాకు ఎందుకో థాట్ వచ్చింది.
(25:35) నేను అరుణాచలం మీద వర్క్ చేస్తున్నట్లు నేను. అచ్చ అచ్చ అది వచ్చిన తర్వాత అది చూస్తే మీకు ఐడియా వస్తది. ఆ అందుకని అది రానివ్వండి అచ అది సో ఇది మన శ్రీనివాస్ గారితో చక్కటి ఆ కాశీ థీమ్ బేస్డ్ పెయింటింగ్స్ మధ్యన చేసిన ఒక అరుదైన కాన్వర్సేషన్ సో మీరు ఇట్లాగే కొనసాగించండి థాంక్యూ సర్ ది సొసైటీ నీడ్స్ దిస్ కలర్ఫుల్ నో ఎక్స్ప్రెషన్ అంతా డ్రై డ్రై డ్రై ఇదఏమంటారు కాంక్రీట్ జంగిల్లో పూసే పూలు ఇవి [నవ్వు] అందుకని మనం తోటమాలులాగా [గురకలు] కొంత మన వంతు సహాయం చేద్దాం.
(26:11) కొంచెం చూసిన వాళ్ళు కాస్త రెస్ట్ ఫుల్ గా రిలాక్స్ పీస్ పీస్ ఫుల్ ఫుల్ నెక్స్ట్ వస్తారు. అట్లా చేయమంట ఓకే థాంక్యూ సో మచ్ వచ్చిన శ్రీనివాస్ గారు థాంక్యూ థాంక్యూ నమస్తే అమ్మ సో ఇది థాంక్యూ [గొంతు సవరించుకోవడం] కలలకు కాణాచి వారణాశి ఇంటర్వ్యూ మళ్ళొకసారి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్తో కలుసుకుందాం. ఇది రియల్లీ ఎంజాయిడ్ థాంక్యూ సో మచ్ అమ్మ నమస్కారం బాగున్నారా సాహ

No comments:

Post a Comment