Sunday, June 28, 2026

Learn 100 Raps In A Powerful Mudra 😱 చేయగలరా? ట్రై చేయండి 🕉️ 🔥 #mudra #shorts #sanatanadharma

Learn 100 Raps In A Powerful Mudra 😱 చేయగలరా? ట్రై చేయండి 🕉️ 🔥 #mudra #shorts #sanatanadharma

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bi0ZzJc530E



Transcript:
(00:02) బాబా ఇలా 100 సార్లు నువ్వు చేయగలవా ప్రయత్నించి చూడు 100 సార్లు చేయగలిగితే నీ ఎనర్జీ ఫ్లో గుడ్డు అన్నమాట రోజు ఇలా ఒక 100 రాప్స్ కొడితే నీ నాడులలో ఎనర్జీ ఫ్లో సెట్ చేస్తుంది ఇది హార్ట్ లో బ్లాక్స్ ఉంటే అవి కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉండేందుకు సహాయపడుతుంది. పైగా అలా చేస్తుంటే చేసి చూడు ఎంతో హాయిని శాంతిని కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది ఈ ముద్ర.
(00:28) ఇంకే మరి అదరగొట్టే యోద్ధ జై గురుదేవదత్త

No comments:

Post a Comment