వివక్ష తో నిండిన సమ సమాజం - ట్రాన్స్ వుమన్ హిమ | LGBT Movie Lead Actor | Podcast | Sunaina
Author Name:Sunaina The Original
Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lLIf7GCdkb0
Transcript:
(00:00) మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పాడ్కాస్ట్ కఫేలో [సంగీతం] నాతో ఉన్నారు ఎల్జిబిటి అని ఒక సినిమా జూన్ 19 న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హిమా రాథోడ్ గారు [సంగీతం] ట్రాన్స్ విమెన్ లైఫ్స్ ఎలా ఉంటాయి మేము ఏమేమ ఫేస్ చేస్తాము స్టార్టింగ్ నుండి ఆ స్టోరీస్ మీద ఒక స్టోరీ రాసుకొని ఫస్ట్ డే కెమెరా ముందు మీ ఫస్ట్ షాట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టి కెమెరా దగ్గరికి వెళ్ళిన తర్వాత త్రీ టూ వన్ యాక్షన్ అన్నది మొత్తం మర్చిపో ఓయమ్మ [సంగీతం] ట్రాన్స్ వుమెన్ గురించి మీరు చెప్పే డైలాగ్స్ ఎంత నాచురల్ గా చెప్పారంటే అమ్మ పురిటి నొప్పిని ఒక నాన్న [సంగీతం]
(00:43) ప్రేమ బుట్టుని పుట్టుకతో మగబిడ్డని కానీ మనసు కాంప్లిమెంటెడ్ మీ ఎక్స్ప్రెషన్ గానీ ఎవ్రీథింగ్ వాస్ రియలీ హార్ట్ టచింగ్ విమెన్ గా మారాలనుకున్నాను. అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద అట్రాక్షన్ వస్తుంది ఫీలింగ్స్ వస్తున్నాయి. అలాంటివి కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ కొన్ని నేను చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను.
(01:07) కొంతమంది ఇంకా చీప్ గా మీకు ఉంటాయి ఆ మీకు ఎలా వస్తాయి కష్టమే మాకు జాబ్స్ ఉండవు ఓన్లీ బెగ్గింగ్ ప్రాస్టిట్యూషన్ే ఉంటాయి. మమ్మీ నాకు టచ్ లోకి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ మా మమ్మీని దూరం పెట్టారు. [సంగీతం] నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తున్నా మీ జుట్టు ఎంత బాగుంది ధీమాధి మీ ముక్కు మొహం ఎంత నాజుక్గా చక్కగా అందంగా ఉంది [సంగీతం] [సంగీతం] మీరు చూస్తున్నారు పాడ్కాస్ట్ కఫే మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పాడ్కాస్ట్ కఫేలో నాతో ఉన్నారు హిమా రాథోడ్ ఎల్జిబిటి అని ఒక
(01:54) సినిమా జూన్ 19 న రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ అవ్వడానికంటే ముందు నాట్ జస్ట్ తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా చర్చలు కూడా జరిగాయి. ఫిలిం ఫెస్టివల్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన వేదికల మీద ఈ సినిమాని పెద్ద పీటే వేశరని చెప్పొచ్చు. సునీల్ రెడ్డి గారు రియలిస్టిక్ మూవీస్ తీయడంలో ఆయన దిట్ట.
(02:18) అంటే ఒక 20 సంవత్సరాలకు పైన ఫిలిం మేకింగ్ మీద ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అటువంటిది. సునీల్ రెడ్డి గారు డైరెక్ట్ చేసి కథా కథనం స్క్రీన్ ప్లే వన్ మ్యాన్ షోగా తెరకెక్కించినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా వారే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హిమా రాథోడ్ గారు ఎలా అనిపిస్తుందండి డిడ్ యు ఎక్స్పెక్ట్ నేను సినిమాలో ఒక మెయిన్ లీడ్ గా చేస్తా అది కూడా క్యారెక్టర్ డ్రివెన్ రోల్ అంటారుఅన్నమాట ఇది అంటే లైట్ హార్టెడ్ గా కాకుండా ఒక పాత్రని పోషించడం జీవించడం చాలా గట్స్ కావాలి యాక్చువల్లీ స్క్రీన్ మీద గుర్తుందా మీకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ ఈ అవకాశం అయితే నన్ను వెతుకు
(02:55) చెప్పుకుంటూ వచ్చింది ఆ ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో సర్ మా కమ్యూనిటీతో ఒక వన్ ఇయర్ పాటు ట్రావెల్ చేశారు. మా ట్రాన్జ ట్రాన్స్ విమెన్ లైఫ్స్ ఎలా ఉంటాయి మేము ఏమేమ ఫేస్ చేస్తాము స్టార్టింగ్ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు సొసైటీ నుండి కావచ్చు ఆ ఫ్యామిలీలో ఓపెన్ అప్ అయిన తర్వాత గెంటేసిన తర్వాత మేము ఏమేమ ఫేస్ చేస్తామో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళ లైఫ్ స్టోరీస్ కనుక్కొని ఆ స్టోరీస్ మీద ఒక స్టోరీ రాసుకొని ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళది వాళ్ళ ఏదో ఊయించుకొని రాయడం కాకుండా మా నుండి మా రియల్ లైఫ్ స్టోరీస్
(03:32) తెలుసుకొని స్టోరీ రాసిన తర్వాత కొంతమంది ట్రాన్స్జెండర్స్ ని ఆడిషన్ తీసుకోవడం జరిగింది మా దాంట్లో తర్వాత దాంట్లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. తను ఇంకా మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు ఆ చంద్రముఖి గారు కొంతమంది మా గురువు గారి ఇంటికి రావడం జరిగింది అప్పుడు నేను నార్మల్ గా వెళ్ళాను షూటింగ్ జరుగుతుందంట ఏదో చూద్దామని అప్పుడు నేను నార్మల్ స్టెప్స్ దగ్గర కూర్చున్నాను సర్ వాళ్ళు అందరూ అప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నారు.
(03:55) నార్మల్ గా సర్ ఒక 10 సెకండ్స్ నన్ను ఇలా చూశారు. గట్టిగా 10 సెకండ్స్ చూసి లోపలికి వెళ్ళిపోయారు అంతా మాట్లాడుతున్నారు అదే మూవీ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత సర్ చెప్పారంట మా గురు వాళ్ళతో ఈ ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు అక్కడ మెట్ల దగ్గర కూర్చుంది ఆ అమ్మాయే ఈ మూవీలో హీరోయిన్ గా చేయాలి మేల్ నీట్ గా చేయాలి అని అప్పటిదప్పుడు డిసైడ్ చేసి ఏ ఆడిషన్ లేకుండా సెలెక్ట్ చేయడం జరిగింది.
(04:17) సూపర్ ఫస్ట్ డే కెమెరా ముందు మీ ఫస్ట్ షాట్ ఆ ఎక్స్పీరియన్స్ వందల మంది చూస్తుంటారు కనీసం సినిమా అంటే ఎలా చేశారు ఏంటి చాలా భయపడ్డానండి నిజం చెప్పాలంటే ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆక్టర్స్ ఉన్నారు ఆ సెట్స్ లో ఎస్తర్ గారు కానివ్వండి ఎల్బి శ్రీరామ గారు కానివ్వండి ఫస్ట్ కోర్ట్ రూమ్ సీనా ఆ ఫస్ట్ డేనే నాది కోర్ట్ రూమ్ సీన్ దాంట్లో ఎస్తర్ గారు ఉన్నారు అప్పుడే ఎల్బి శ్రీరామ గారు ఆనంద చక్రపాణి గారు రాజు కేర్ గారు వీళ్ళందరూ నేను వెళ్ళేవరకే ఉన్నారు సెట్స్ లో అంతా కాస్ట్యూమ్ అంతా రెడీ అయిపోయి ఉన్నారు.
(04:48) నేను వెళ్ళాను నాకు సర్ వచ్చారు డైరెక్టర్ సర్ వచ్చి స్క్రీన్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చంద్రముఖి గారు వచ్చి కొంచెం ఇలా చేయాలి అలా చేయాలి ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టు అని ఫస్ట్ డే కదా ఏం తెలియదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చెప్తున్నారు నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను ఓకే నేను చెప్పగలుగుతాను అని ఒక కాన్ఫిడెంట్ తో వెళ్ళాను సెట్స్ మీదకి వెళ్లి కెమెరా ఇలా పెట్టి కెమెరా దగ్గరికి వెళ్ళిన తర్వాతత్రీ టూ వన్ యాక్షన్ అన్నాను మొత్తం మర్చిపోయాను.
(05:11) [నవ్వు] మొత్తం మర్చిపోయాను తర్వాత అసలుఏం గుర్తులేదు సర్ ఏమో నన్ను చూస్తున్నారు అందరూ పెద్ద యక్టర్స్ చూస్తున్నారు అట్లా ఒక త్రీ ఫోర్ టేక్స్ జరిగాయి తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ టేక్ అప్పుడు ఓకే చేశారు. గుడ్ సినిమా కంప్లీట్ అయ్యే పాటికి సినిమా కథ ప్రకారంగా కూడా మీరు చాలా పర్ఫామ్ చేయవలసిన రోల్ ఎందుకంటే నేను ఇప్పటిదాకా రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ అయితేనేమి షాట్స్ అయితేనేమి YouTube లో మీరు ట్రాన్స్ వుమెన్ గురించి మీరు చెప్పే డైలాగ్స్ ఎంత నాచురల్ గా చెప్పారంటే డబ్బింగ్ కూడా మీరే చెప్పారా డబ్బింగ్ నేను చెప్పలేదండి అయినా కూడా ఇట్ కాంప్లిమెంటెడ్ మీ
(05:47) ఎక్స్ప్రెషన్ గాన ఎవ్రీథింగ్ వాస్ రియలీ హార్ట్ టచింగ్ నాకు బతికే హక్కు ఉంది మేము ఒక అమ్మ పురిటి నొప్పిని నాన్న ప్రేమ బొట్టుని అబ్బా నిజంగానే నేను సో అంతటి ఎక్స్పీరియన్స్ సినిమా కంప్లీట్ అయిపోయే లోపల వచ్చేసింది కదా మీకు ఇప్పుడు మీరు ఏ రోల్ ఇచ్చినా ఏది వేసినా చేయగలుగుతారు గుడ్ ఇటువైపు కరియర్ ఏమనా చూస్తున్నారా ఆఫ్టర్ ఎల్జిబిటి మీరు సినిమాల వైపే కంటిన్యూ అవ్వదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను చేసే పనులు కానీ వర్క్ అని మా వృత్తి కానీ అటువైపు వెళ్ళకుండా మళ్ళీ ఈ మూవీస్ వైపే ఇలా ఇలానే కంటిన్యూ చేద్దాము మళ్ళీ అటువైపు వెళ్ళకుండా ఆ ఇలానే కంటిన్యూ
(06:27) చేద్దాం ఏదైనా ఆఫర్స్ కి ఏదనా ఛాన్సెస్ వస్తే అనుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి రియలిస్టిక్ గా అంటే ఎస్ మీరు వాట్ఎవర్ ఇట్ ఇస్ ద జెండర్ కి అతీతంగా మీకు హుందాపరమైన రోల్స్ే రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ డోంట్ నో ఇఫ్ ఐ మేకింగ్ ఏ బిగ్ స్టేట్మెంట్ బట్ అట్లా మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మంచి రోల్స్ రావాలి మిమ్మల్ని ఒక పర్ఫార్మర్ గా చూడాలి కాబట్టే ఒక జెండర్ అనో ఇదనో అదనో బయాస్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ మమ్ ట్రాన్స్ విమెన్ నేను ఆ విశ్లేషణ ముందుగా గానే ఇచ్చున్నాను ఇప్పుడు అంటే
(07:01) నాకు అర్థమైనంత వరకు నేను రీసర్చ్ చేసినంత వరకు బట్ ఒక 13 14 ఇయర్స్ కి మీరు నైన్త్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఇదంతా అయిపోయి టెన్త్ కూడా ఆపేసి మధ్యలో యు జస్ట్ కేమ్ అవును మనల్ని చిన్నప్పటి నుంచి ఒక కండిషనల్ థింకింగ్ అంటారు అంటే అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. ఇవే బొమ్మలతో ఆడాలి ఇవే బట్టలు వేసుకోవాలి.
(07:21) అవును ఇవే పనులు చేయాలి ఏడవకూడదు అబ్బాయి అయితే ఇలాగే పెంచుతారు ఐ యమ్ షూర్ మీ ఇంట్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాదం మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు సరే ఆ శరీరంలో ఉండొద్దు మారాలి నేను అని అనుకున్నారు ఓకే ఇంత హ్యూమిలియేషన్ చుట్టుపక్కల ఫేస్ చేశరు అసలు ఫస్ట్ ఎవరికీ చెప్పారు మీరు నాకు తెలిసి అమ్మ నాన్నక అయితే కాదు ఏ మీ ఫ్రెండ్ కో చెప్పుఉండాలి అవునా ఓ గెస్ కరెక్ట్ స్టార్టింగ్ అంటే ఆ నేను అంటే నాకు నేను ఎప్పుడ ఊహించుకోలేదండి ఏదో మా రిలేటివ్స్ కానీ అని లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనడం ఆ అమ్మాయిలాగా చేస్తున్నాడు ఏంటి మీ అబ్బాయి అమ్మాయిలతో ఎక్కువ టైం
(07:56) స్పెండ్ చేస్తున్నాడు అమ్మాయిలాగా నడుస్తున్నాడు అని ఇలాంటి మాటలు తెలియకుండానే జరిగిందా ఇదంతా నాకు తెలియకుండా అంటే కొంచెం ఆ 14 15 ఏజ్ రాకముందు నుండే నన్ను ఇలా అనడము అంటే ఒక మెచూర్ ఏజ్ అనేది రాకముందు నుండే ఇలా అనడము అంటూ ఉంటే నాకే అర్థం కాకపోయేది ఎందుకు నన్ను అందరూ ఇలా అంటున్నారు నేను బాగానే ఉన్నాను కదా నన్ను అద్దంలో చూసుకుంటే అబ్బాయిలాగానే ఉన్నాను కదా అంటే నా బాడీ ఎందుకు ఇలా అంటున్నారు అని అర్థం కాకపోయేది నాలో నేనే మాట్లాడుకునేదాన్ని ఎవరికి చెప్ప షేర్ చేసుకోపోయేదాన్ని తర్వాత ఒక సర్టెన్ ఏజ్ ఒక మెచూర్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి చేంజ్
(08:29) అవుతూ ఉంటాయి మాలో ఇట్లా ఒక రాంగ్ బాడీలో నేను ఉన్నాను నా హార్మోన్స్ వేరు నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను నాకు అమ్మాయిలతోటే ఎక్కువ ఉండాలని ఉంది అబ్బాయిలతో టైం స్పెండ్ చేయాలని లేదు. అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద అట్రాక్షన్ వస్తుంది ఫీలింగ్స్ వస్తున్నాయి అలాంటివి కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ నేను ఫస్ట్ మా ఫ్రెండ్ కి చెప్పానండి ఇలా నేను ఇలారా ఇలా నాకు అనిపిస్తుంది ఏం చేయాలి నాలో నేనే తప్పన పడిపోతున్నాను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని మా ఫ్రెండ్ కి చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసాడంటే అది ఇంకా దారుణం అండి మా
(09:02) ఫ్రెండ్ వెళ్లి మా ఫ్యామిలీకి చెప్పాడు. ఓకే నేను మీ నుంచి తెలవాల్సిన విషయం మీ ఫ్రెండ్ ద్వారా తెలిసే పాటికి ఆ రియాక్షన్ే చాలా డిఫరెంట్ అయిపోయింది చాలా గొడవలు అయ్యాయి. నేను నమ్మిన ఫ్రెండ్ ఎవరికీ చెప్పడేమో షేర్ చేసుకుంటే కొంచెం ఏదన్నా సాల్వ్ అయ్యేది ఏదన్నా జరిగిద్దేమో ఏదన్నా ఒపీనియన్ ఇస్తాడేమో అని షేర్ చేసుకున్నప్పుడు అతను నాకేం చెప్పకుండా వెళ్లి మా ఫ్యామిలీకి చెప్పిన తర్వాత అసలు మా మమ్మీ వాళ్ళు షాక్ అయిపోయారు చాలా కొట్టారు చాలా తిట్టారు కొన్ని రోజులు అలానే గడిచింది ఓన్లీ చైల్డ్ కదా మీరు ఓన్లీ చైల్డ్ సింగిల్ చైల్డ్ అండి మమ్మీ
(09:34) డాడీకి సింగిల్ చైల్డ్ డాడీ కేయుసి లో గవర్నమెంట్ ఎంప్లాయి మమ్మీ హౌస్ వైఫ్ నేను సింగిల్ తర్వాత కొన్ని రోజులు అలానే కం కంటిన్యూ అయ్యాను కొట్టి తిట్టిన తర్వాత ఇంకా కొంచెం ట్రై చేద్దామేమో ఆ ఇప్పుడు ఈ ఏజ్లో అలా అనిపిస్తుందేమో కొంచెం ట్రై చేస్తే మారతానేమో అని అనుకున్నాను కొన్ని రోజులు అలా చూసాను కానీ నా వల్ల అవ్వలేదు.
(09:54) ఆ ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా నా ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఎక్కువ నేను అమ్మాయిలాగా చేసేదాన్నండి మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా స్కూల్లో కూడా అమ్మాయిలా చేస్తున్నవి ఏ వింది అమ్మాయిలా మాట్లాడుతున్నవి ఏ వింది లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని అంటే లిప్స్టిక్ కాదు లిబం పెట్టుకునేదాన్ని కాజల్ పెట్టుకునేదాన్ని నా నైన్త్ క్లాస్ లోనే అలాంటి పనులు ఎక్కువ చేసేదాన్ని ఇంకా మమ్మీ వాళ్ళు బాగా కొట్టేవారు అలానే ఆ ఒక్కొక్క రోజు కాకుండా వన్ వీక్ లో ఒక్కసారైనా కచ్చితంగా కొట్టేవారు ఇలాంటి పనులకి తర్వాత కొన్ని రోజులకి ఇంక నేను మొత్తానికి ఓపెన్ అప్ అయిపోయి చాలా గొడవ
(10:27) పెట్టేసుకొని నేను చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. తర్వాత ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అలానే చూసి మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం అంటే మాతోటే ఉండు ఇలా మారు ఉండు అని చేయలేదు. మా కళ్ళ ముందట చనిపోవడం కంటే నువ్వు మా దగ్గర నుండి వెళ్ళిపో ఇంట్లో నుండి వెళ్ళిపో ఆ నీ బ్రతుకు నువ్వు ఎక్కడికన్నా వెళ్లి బ్రతుకు మా కళ్ళ ముందట మాత్రం చనిపోకు అని ఇంట్లో నుండి గెంటేసారు తప్ప ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు.
(10:53) అంటే మీరు ఇంట్లో నుండి ఏ హోప్ తో వచ్చారు అనేది నాకు పెద్ద ప్రశ్న ఒక పాతికేళ్ళ 30 ఏళ్ళ వాళ్ళే లవ్ అఫైర్ ఇంకొకటో ఇంకొకటో అయితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే వెయ్యి కాదు లక్ష సార్లు ఆలోచిస్తారు సరెండర్ అయిపోతారు లొంగిపోతారు. అంటే మీ ఫీలింగ్స్ మీ పట్ల ఎంత స్ట్రాంగో అని అంటే ఇంత కండిషనింగ్ లో పెరిగినా లేదు ఇది నాది కాదు నేను ఎటువంటి పరిస్థితుల్లో నన్ను నేను మార్చుకోవాలి నా మైండ్ కి తగ్గట్టు నేను ప్రవర్తించాలి నా హార్మోన్స్ కి తగ్గట్టు నేను ప్రవర్తించాలి.
(11:22) ఉ వెరీ స్ట్రాంగ్ మరి మీరు ఏ హోప్తో ఎంత డబ్బు తీసుకొని [నవ్వు] ఇక్కడ ఎవరు తెలుసని వచ్చారు మీరు హైదరాబాద్ నేను ఓపెన్ ఇలా గొడవలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి గెంటేసిన తర్వాత మా ఫ్రెండే ఉండేవారు మా ట్రాన్స్ే అంటే అప్పుడు చేంజ్ అవ్వలేదు నాలాగే ఇంట్లో అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నారు ఈ ప్రాసెస్ లో మీకు ఒకరు దొరికారు ఒకరు దొరికారు ఆ ఫ్రెండ్ ని ఆ ఇలా ట్రాన్స్ ఉమెన్స్ ఎక్కడ ఉంటారు నేను హైదరాబాద్ కి వెళ్దాం అనుకుంటున్నా అక్కడ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ ఉన్న మా గురువు గారి నెంబర్ ఇచ్చారు మా ఫ్రెండ్ ఇచ్చారు తర్వాత ఆ నెంబర్ తీసుకొని ఏమ
(11:54) లేదండి మైండ్ లో ఒకటే థాట్ పెట్టుకున్నాను. నేను నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతకాలి అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలి నా లైఫ్ నేను అమ్మాయిలాగా హ్యాపీగా లీచ్ చేసుకోవాలని ఒక్క థాట్ లో నేను అన్నీ వదిలేసుకొని ఇంట్లో వాళ్ళకి గెంటేసిన ఏం చేసినా అన్ని వదిలేసుకొని ఏది వద్దు అనుకొని అది ఒకటే మైండ్ లో పెట్టుకొని హైదరాబాద్ కి వచ్చాను.
(12:13) కానీ వెరీ బిగ్ డిసిషన్ అండి అంటే ఎంత బిగ్ డిసిషన్ అంటే ఆ తర్వాత మీరు ఒక వన్ టూ ఇయర్స్ ఆ డబ్బు పోగేసుకోవడం కోసం అవును ఈ వన్ టూ ఇయర్స్ లో కూడా అప్పుడు మీకు ఎప్పుడు వద్దు ఇది ఇంటికి వెళ్ళిపోదాం మహా అయితే పెళ్లి చేసుకోవద్దు కానీ నార్మల్ గా ఉందాం నాకు ఏంటిది అని అనిపించలేదా ఎప్పుడు ఎప్పుడ అనిపించలేదండి ఎందుకంటే అది ఒకటే స్ట్రాంగ్ డిసిషన్ నేను పెట్టుకున్నాను కదా అది ఆ గోల్ రీచ్ అయ్యే అది నేను గోల్ లాగానే పెట్టుకున్నాను నేను చేంజ్ అవ్వాలి ఆ హ్యాపీగా ఉండాలి అది ఒక గోల్ లా పెట్టుకొని అది రీచ్ అవ ఇవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ
(12:44) ఇయర్స్ వరకు బెగ్గింగ్ కి ఓపెనింగ్స్ కి అటు ఇటు వెళ్లి మనీ కలెక్ట్ చేసుకొని తర్వాత టూ ఇయర్స్ తర్వాత సర్జరీ చేసుకోవడం. ఇలా చేసుకున్నాను సర్జరీ తర్వాత హ్యాపీగానే ఉన్నాను తప్ప నేను ఎందుకు అలా చేశాను చేస్తూ కూడా చేయకుంటే బాగుండేమో ఇంట్లోనే ఉంటే బాగుండేమో అని అలా ఎప్పుడూ ఆలోచించలేదు. హిమ గారు మీకు పెళ్లి మీద నమ్మకం లేదన్నారు ప్రేమ మీద భయం అన్నారు.
(13:06) నేను చూస్తూనే ఉన్నాను. ఎలాగ ట్రాన్స్ వుమెన్ పాపం ట్రాప్ లో పడుతున్నారు ఎలా మోసపోతున్నారు చెప్పుకోలేరు సెక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంత స్ట్రాంగ్ గా లేవు ఓకే సో ఫార్ డెవలప్మెంట్ వచ్చింది బట్ ఇంకా రావాలి అంటే ఏమి ఆశించి మీరు విమెన్ గా మారాలనుకున్నారు. అంటే నాకు నేను ఒక బయట అమ్మాయిగా అడుగుతాను సి మై నో ఇంటెన్షన్ ఎవరిని హర్ట్ చేయడం కాదు ఐ రియలీ రెస్పెక్ట్ అంటే వాట్ వాస్ యువర్ అవుట్కమ్ యు హావ్ డిసైడెడ్ మీరు సింగిల్ గా ఉందామని అనుకుంటున్నారు.
(13:37) మళ్ళీ స్టడీ కంటిన్యూ చేయలేదు. అంటే వాట్ వాస్ యువర్ గోల్ అంటే అది మీకు అంత ప్రశాంతతని ఇచ్చిందా నేను ఇదే నేను ఇలాగే జుట్టు పెట్టించుకుంటా ఇలాగే జడ వేసుకుంటా నేను అమ్మాయిని నన్ను నేను ఇలాగే యక్సెప్ట్ చేసుకుంటా అది చాలు నాకు నన్ను పక్కనవాడు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి యక్సెప్ట్ అన్న సంకల్పం అంతా దృడంగా ఉండిందా ఫస్ట్ ఇంట్లో నుండి వచ్చేసే ముందు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి యక్సెప్టెన్స్ ఉండదు ఈక్వాలిటీ ఉండదు మాకు జాబ్స్ ఉండవు ఓన్లీ బెగ్గింగ్ ప్రాస్టిట్యూషన్ే ఉంటాయి ఇలాంటివి నాకు తెలియదు తెలియకుండానే నేను వచ్చానో తెలిసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను.
(14:11) ఇలా ఎందుకు మారాను అని ఫీల్ అవ్వలేదు. అదేద ఇలా ఎందుకు ఉంది అని ఫీల్ అయ్యారు. ఇలా ఎందుకు ఉంది ఓన్లీ ఇవిటి వరకే ఎందుకుఉంది ఇంకా వేరే ఆప్షన్స్ ఎందుకు లేవు వేరే సపోర్ట్ ఎందుకు లేదు జాబ్స్ ఎందుకు మాకు లేవు యక్సెప్టెన్స్ ఎందుకు లేదు ఇలాంటివి చాలా ఆలోచించాను చాలా బాధపడ్డాను. ఐ అండర్స్టాండ్ అండి బట్ దిస్ జర్నీ అంటే మీరు 10 12 ఏళ్ళ అయిందా అవును ఆ 10 12 ఏళ్ళు సర్జరీ తర్వాతే అయింది అంటే ఈ జర్నీ ఇస్ నాట్ ఈజీ బెగ్గింగ్ అని నేను అనను కానీ యాచన దట్ కుడ్ బి ద వర్డ్ దట్ ఐ కెన్ యూస్ అలా వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ చేసేదే రిజెక్షన్ అవును
(14:46) అమ్మ మా దగ్గర లేవమ్మ అని చెప్పడం ఒకటి వద్దమ్మ అని చెప్పడం ఒకటి ఒకలాంటి చీత్కారంతోటి బిహేవ్ చేయడం ఒకటి డే ఇన్ డే అట్ మీరు ఆ రిజెక్షన్ ఫేస్ చేస్తారు మీరు మాత్రమే కాదు ట్రాన్స్మెన్ ఆల్మోస్ట్ ఎవరైతే ఇట్లా వాళ్ళ జీవనశైలి కొనసాగిస్తారు అప్పుడు మీ హార్ట్ లో ఏమనిపిస్తుంది ఫస్ట్ నేను కూడా ఫేస్ చేశనండి ఇది ఇంట్లోకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత నేను మా గురువు గారు నాకు త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఇప్పుడు నీకు చెప్పినట్టు బేగింగ్ ప్రాస్టిట్యూషన్ ఓపెనింగ్స్ కి ఈ మూడిట్లలో నేను బిగ్ షాట్ అని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ డే వెళ్ళాను వెళ్ళిన
(15:21) తర్వాత ఆ ఫస్ట్ చీదరింపులని ఎదుర్కున్నాను ఏంటంటే అంటే షాప్ ఎక్కుతాను షాప్ ఎక్కిన తర్వాత ఇలా కొట్టి ఇలా ప రూపాయలు అడుగుతాను. అడగడమే ఆ ఒక బాధ ఫస్ట్ థింగ్ ఎందుకంటే వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఒక మంచి ప్రేమ ఆప్యాయిత ఫ్యామిలీ నుండి వచ్చి ఇప్పుడు ఒకటేసారి హైదరాబాద్ కి వచ్చి ఇంట్లో నుండి ఓపెన్ అయిపోయిన తర్వాత గెంటేసిన తర్వాత హైదరాబాద్ కి వచ్చి అడుక్కోవాలంటే అది ఒక తెలియని బాధ అనిపించింది తర్వాత ఇచ్చేవాళ్ళు కూడా నార్మల్ గా ఏమి ఇవ్వలేదు.
(15:51) మీ కాళ్ళ రెక్కలు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా చీప్ గా మీకు కింద ఏమఉంటాయి ఆ మీకు మీద వేల వస్తాయి అలా ఇంకా దారుణంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు ఆ బాధ అనేది కచ్చితంగా ఉంటదండి ఆ ఫస్ట్ రోజు నేను ఏడ్చుకుంటూ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి ఇలాంటి మాటలు ఫేస్ చేసినప్పుడు ఫేస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే బెగ్గింగ్ లోకి వెళ్ళిన రోజులు కూడా అంటే ఇప్పుడు ఏదైనా బాధ వస్తే పోనీ మన ఫ్రెండ్ అక్కో చెల్లో అన్నో
(16:24) తమ్ముడో ఎవరో చెప్పుకునే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు మీరు ఎంత కుటుంబంగా డే వన్ నుంచి అనుకున్న మీ గురువు గారిని మీకుొక బిడ్డనో అందరిని సిస్టర్స్ గురువు గారిని మీరు మ్యారేజ్ చేసుకొని ఎంత కుటుంబంగా అనుకున్నా వాళ్ళతోటి అటాచ్మెంట్ పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతది. అప్పటిదాకా మీ కష్టం చెప్పుకోవడం అంటే అసలు ఇంకా అది ఎవరికీ చెప్పుకోలేము చెప్పుకోలేము సరే ఎల్జిబిటి గ్లిమ్స్ నేను చూసినప్పుడు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒక ట్రాన్స్ వుమెన్ ఒక అబ్బాయి ప్రేమ పేరుతోటి మోసం చేయడమో ఇంకొకటో ఇంకొకటో లేకపోతే తనని ఫిజికల్ గా
(16:55) అబ్యూస్ చేయడమో అప్పుడు తను [గొంతు సవరించుకోవడం] ఎంత నరకయాతన అనుభవిస్తది. ఇంచుమించు ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. అవును అది గ్లిమసెస్లో ట్రైల్ టీజర్లో వాటిలో చూపించబడ్డాయి. ఆ ఎమోషన్ ని మీరు నిజంగా జీవిస్తున్నప్పుడు ఎనాక్ట్ అన్నాను నేను జీవిస్తున్నప్పుడు మీ భావన ఎట్లా ఉండింది ఫస్ట్ [గురకలు] ఆ అలాంటి సిచువేషన్స్ మా ట్రాన్స్జెండర్స్ లైఫ్ లో చాలా జరిగాయి.
(17:20) అప్పుడు వాళ్ళు చెప్తుంటే ఏదో వినడం తప్ప ఏదో విని బాధపడి వదిలేయడం తప్ప ఇప్పుడు ఆ మూవీలో ఆ సీన్ నేను చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే ఆ యాక్టింగ్ లాగా నేనుేం అనుకోలేదు. రియల్ లైఫ్ లో మా ట్రాన్స్జెండర్స్ ఏం ఫేస్ చేశారో అలాంటి సిచువేషన్ ఇప్పుడు మూవీలో ఉంది కాబట్టి ఆ సిచువేషన్ లో నేను యక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎంత బాధగా ఉందో ఎంత బాధ వాళ్ళు పడిఉంటారో మా ట్రాన్స్ ఉమెన్స్ అలా చేస్తున్నప్పుడు ఇంజెక్షన్ పొడిచినప్పుడు ఆ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తున్నప్పుడు ఆ గీరడం కానీ కొయడం కానీ అలాంటివి రియల్గా నేను యాక్టింగ్ చేస్తూనే మూవీలో యాక్టింగ్ చేస్తేనే నేను అంతా ఫీల్ అయి బాధపడ్డాను
(18:00) ఇలా చేస్ స్తారా అని రియల్ లైఫ్ లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి జరిగిన ఇలాంటి రియల్ సిచువేషన్స్ వాళ్ళు ఎలా ఫేస్ చేసి ఉంటారో ఎంత డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటారో కొంతమంది అలా జరిగిన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో కష్టమేండి ఫ్యామిలీస్ అంటే ఎంత తల్లికి మనసులో నా బిడ్డ ఏదైనా గాని ఇప్పుడు బయట కూడా మనం చూస్తున్నామండి స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ఉన్నారు ఆర్టిజం ఉన్న పిల్లలు ఉన్నారు ఏడిచడి ఉన్న పిల్లలు ఉన్నారు జీవితాంతం మాటలు రాని పిల్లలు ఉన్నారు తల్లి మేసి తండ్రి పక్కన పెట్టిన సరే
(18:31) ఇప్పుడు తల్లులు కూడా మితిమీరి పిల్లలు చంపే వాళ్ళు ఉన్నారు నేను కాదని అనట్లేదు బట్ జనరల్ గా ఇట్ ఇస్ సెడ్ దట్ మదర్ కి ఏదుఉన్నా బిడ్డ యక్సెప్టెన్స్ అనేది ఉంటది అని సో మీ వేరే ఇంటరాక్షన్స్ లో నేను చూశాను అప్పుడు వద్దన్నా తర్వాత అమ్మ మీతో వచ్చి ఇప్పుడు టచ్ లోనే ఉంటున్నారు. గుడ్ థింగ్ దట్ షి ఇస్ విత్ యు నౌ ఎంత ఫ్రీక్వెంట్ గా కమ్యూనికేట్ చేస్తారు మీరు మీ అమ్మతోటి మాట్లాడతారు.
(18:56) ఇప్పుడు డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మమ్మీ టచ్ లోకి వచ్చారు ఆఫ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మమ్మీ టచ్ లోకి వచ్చి మమ్మీ నేను మాట్లాడుకుంటూ నేను వెళ్తూ ఇంటికి వెళ్తూ మమ్మీని చూసుకుంటూ మమ్మీ అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చి నా దగ్గర ఉంటూ అలా ఆ బాగుంది కానీ మమ్మీ నాకు టచ్ లోకి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ మా మమ్మీని దూరం పెట్టారు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా ఇప్పటికీ బాధపడుతున్నాను.
(19:19) మమ్మీ నాకు టచ్ లోకి రాకముందు అందరూ మమ్మీని చూసుకునేవాళ్ళు మా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ అయినా ఏదనా మ్యారేజ్ అయినా అన్నిటికీ పిలిచేవారు మమ్మీ డాడీని ఇప్పుడు డాడీ చనిపోయిన తర్వాత మమ్మీ ఇప్పుడు నాకు టచ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మీని దేనికి పిలవట్లేదు ఎవరు మాట్లాడట్లేదు. ఈ విషయంలో కొంచెం బాధపడుతున్నాను మమ్మీ ఎంత నాకు సపోర్ట్ ఇచ్చి నాతో మాట్లాడుతున్న ఈ ఒక్క విషయం ఈ ఒక్కటి బాధ మాత్రం ఉంది నాకు లేదండి ఎందుకంటే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ మీ ఆశీర్వాదమే చాలా ఆస్పిషియస్ గా పరిగణిస్తారు.
(19:49) అవును అండ్ మీ నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా సరే మంచే అవ్వని లేకపోతే బాధతోటి మీరు అనే ఒక మాట అవ్వనివ్వండి దానికి అంత పవర్ ఉంటది అని కూడా అంటారు అలాంటప్పుడు యక్సెప్టెన్స్ కూడా అలాగే ఉండాలి అంటే యక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు రిజెక్ట్ చేయకపోతే చాలు అని కూడా అనిపిస్తుంది. హావింగ్ సెడ్ దట్ అండి కొంతమంది అంటే నిజంగా నేను ఇది చూసానండి రీసెంట్ గా చూసాను నేను ఎవ్వరిని ఉద్దేశించి అనట్లేదు మరి ఆవిడ ట్రాన్స్ వుమెన్ చాలా మంది అబ్బాయిలు కూడా యాచించడం కోసం ట్రాన్స్ వుమెన్ లాగా షే నీట్ గా చేసుకొని వస్తూ ఉంటారు.
(20:23) ఆ మధ్యం సేవించారు. ఆ ఒక షాప్ లో ఎవరో అడిగితే సెక్యూరిటీ లోపలికి వెళ్ళద్దు అన్నారో ఏంటో మొత్తానికి బండ బండ లాంగ్వేజ్ లో చాలా అబ్యూసివ్ గా మాట్లాడుతూ అవయవాలు చూపించి తిడుతూ అంత నాకే చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు నాతో నా బాబు కూడా ఉన్నాడు ఏంటమ్మా అంటే ప్రస్తుతానికి అది వదిలేను నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అని కూడా చెప్పాను ఇలాంటి సందర్భాలు కూడా మీరు వింటూ ఉంటారా ఎవరైతే అంటే ఎవరైతే జెన్యూన్ గా సీ దిస్ ఇస్ యువర్ బాడీ అది వేరు వేరు జీవనశైలి కోసం అట్లా ట్రాన్స్ వుమెన్ నేనుఅని చెప్పుకోవడం వేరు మళ్ళీ ప్యాంట్
(20:59) షర్ట్ వేసుకొని ఫ్యామిలీ తో తిరగడం వేరు ఎలా అనిపిస్తుంది ఇలాంటి సిచువేషన్స్ మెయిన్ గా అంటే ఫేక్ ఫేక్ వాళ్ళు చేస్తారండి ఎక్కువ కానీ బట్టలిప్పి ఆ అల్లరి చేసి శాపనార్థాలు పెట్టడం అంటే ఎక్కువ రియల్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ కి సర్జరీస్ ఉండవు వాళ్ళు బట్టలు ఇప్పలేరు కాబట్టి ఆ బట్టలు ఇప్పేసి తిట్టి ఆ ఫంక్షన దగ్గరికి లేకపోతే అక్కడక్కడ ఏదన్నా సిచువేషన్ జరిగిందంటే అది రియల్ ట్రాన్సెండర్స్ే చేసి ఉంటారు.
(21:29) ఆ మగవాళ్ళలా ఆడవాళ్ళ దాంట్లో ఎలాగైతే చెడ్డవాళ్ళు ఉన్నారో మా దాంట్లో కూడా అందరని చెప్పను కొంతమంది ఉన్నారు వాళ్ళు ఓన్లీ మనీ మైండ్ మనీ మైండెడ్ అంటారు కదా ఆ మనీ ఒకటే మైండ్లో పెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కానంటే ఇంత టార్గెట్ పెట్టుకుంటాను నాకు ఇంత మనీ రావాలి ఈరోజు ఆ టార్గెట్ కోసం నేను ఏమన్నా చేస్తాను. వాళ్ళని తిడతాను కొడతాను నాకు డబ్బులు నా డబ్బులు నాకు టార్గెట్ అయిపోయే వరకు నేను ఏదనా చేస్తాను.
(21:50) అలాంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారు తప్ప అందరు ట్రాన్స్జెండర్స్ అలా ఉండరండి ఆ ఒక్కరి వల్ల అందరి ట్రాన్స్జెండర్స్ కూడా తప్పు పడుతున్నారు సొసైటీ మధ్యలో లేదండి నేను మంచి కూడా చూసాను సిగ్నల్ దగ్గర ఒకటి రెండు సార్లు నాకు ఎన్కౌంటర్ అయింది వాస్తవంగా నాకు క్యాష్ ఉండదు కదా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ వచ్చిన తర్వాత దబ్బుక్కుమని ఏదైనా చేయాలనుకున్నా నేను ఆ 30 సెకండ్స్ లో నాకు తోచలే చేయలేకపోయాను ఆవిడ చూసి నన్ను గుర్తుపట్టి అద్దం దించు అని చెప్పేసి నాకు ఇట్లా ఒక బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారు ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇది ఇప్పుడు నాకు ఒక 25 26 దాటిన
(22:20) తర్వాత నుంచి వచ్చిన ఈ సో కాల్డ్ మెచూరిటీతో ఇప్పుడు ఐ యమ్ ఏబుల్ టు యక్సెప్ట్ కానీ యస్ ఏ చైల్డ్ నాకు ఏం పెంచాలంటే అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళద్దు శాపనార్థాలు పెట్టిస్తారు కానీ నేను ఒకటి అడుగుతానండి ఇన్ డీటెయిల్ నేను తెలుసుకొని పాడ్కాస్ట్ లో కూడా చెప్తాను అర్ధనారీశ్వర తత్వమే ట్రాన్స్జెండర్స్ అని కూడా అంటారు. శివుడు పార్వతి ఆది దంపతులు పెళ్లికి మూలమే వాళ్ళని అని కూడా చెప్తారు.
(22:43) సో ఇట్లా అర్ధనారీశ్వర తత్వం ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ దబుక్కుమని బాధతోటో కోపంతోటో ఏదైనా ఎవరినైనా శాపన అర్థం పెడితే నిజం జరిగిన సందర్భాలు మీరు ఏమనా చూశరా నా పర్సనల్ గా అయితే నేను ఎవరిని చూడలేదు కానీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ చెప్పారండి ఇప్పుడు వాళ్ళని ఏదో బాధ పెడితే ఇప్పుడు ఓపెనింగ్స్ దరికి వెళ్తారు. హా కొంతమంది కావాలని మేమేమనుకున్న కొంతమంది మమ్మల్ని తిట్టడము మీ కింద ఏముంది మీరు రియల్ ఏనా మీరు ఫేక్ ఏమో మాకు తెలియలేదు అని కొన్ని చీద వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ట్రాన్స్జెండర్స్ కొంచెం బాధపడి తిడతారు తిట్టిన వాళ్ళు ఆ తిట్టిన ఆ ఇంటికి ఆ
(23:18) పర్సన్ కి ఆ వన్ వీక్ కాకముందే యంబులెన్స్ వెళ్ళిందంట వాళ్ళ ఇంటి ముందుకి ఆ సిచువేషన్ నాకు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఆ తిట్టిన ఇంట్లోనే ఆ వ్యక్తికి ఆ ఏదో యక్సిడెంటో ఏమో అయిందంటే ఆయన వాళ్ళ ఇంటి ముందుకి యంబులెన్స్ వచ్చిందంట ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి బాధ అనిపించి ఆ వాళ్ళని బాధ పెట్టిన వ్యక్తుల్ని తిడితే జరుగుతాయని నేను అనుకున్నాను కరెక్టే ఏ హార్ట్ నైనా అనవసరంగా బాధ పెట్టొద్దనే విషయాన్ని తెలుసుకున్నాను సరే కొంచెం లైట్ హార్టెడ్ గా మాట్లాడుకుందాం నేను వచ్చిన దగ్గర నుంచి
(23:54) మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తున్నా మీ జుట్టు ఎంత బాగుంది మీ ముక్కు మొహం ఎంత నాజుగగా [గొంతు సవరించుకోవడం] చక్కగా అందంగా వేళ్ళు గోళ్ళ అబ్బా ఎంత ఓపిక ఉంది ఇవిడికి అని కూడా నేను అనుకుంటున్నాను ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఇంత జుట్టు నాకు ఇంత పెరగడానికే గగనం అయిపోయింది ఇంత చక్కగా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు తింటారా రోజు కొంచెమైనా కొంచెం తింటా కొంచెమే తింటారు డైటింగ్ చేస్తా ఆ ఎక్సర్సైజ్ ఏమనా మిమ్మల్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారు ఎక్సర్సైజ్ ఏం చేయను తినడంలోనే డైట్ లాగా కొంచెం కొంచెం తింటాను.
(24:24) ఆ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అంటే నార్మల్ గా ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారు ఇంట్లోన అలానే చేసుకుంటాం తప్ప పెద్దగా అవి ఇవి క్రీమ్స్ సర్జరీస్ అలాంటివి ఏం చేసుకోలేదు నార్మల్ గాడ్ గిఫ్టెడ్ అనుకుంటారు గిఫ్టెడ్ కానీ మీ ఫేస్ కూడా అండి అంతే ఇది అంటే మిమ్మల్ని మీరు ఎంత బాగా యక్సెప్ట్ చేశారు అనేది ఫేస్ లో తెలుస్తుందని కూడా అంటారు. సో అది కూడా నాకు కనిపిస్తాఉంది.
(24:46) సరే అండి ఇప్పటిదాకా ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ ఏది తీసుకొని సమాజంలో ఎవరు బహిరంగంగా చర్చించడానికి కూడా కొంచెం అబ్బా అని అనుకునే విషయం మీద అంశాల మీద ట్రాన్స్ వుమెన్ మాత్రమే కాదు ఇందులో గేమ్ మన్ ఉన్నారు ఎల్జిబిటి కమ్యూనిటీ మీద పూర్తి స్థాయిలో తీసినటువంటి సినిమా ఇది. ఉమ్ [గురకలు] ఈ సినిమా వల్ల సమాజానికి ఏం తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కనీసం ఒక రష్ అయితే చూసి ఉంఉంటారు కదా సినిమా ఈ మూవీ మెయిన్ ఎల్జిబిటి అంటే మీనింగ్ నేను చెప్తాను ఆ కొంతమందికి తెలియపోయి ఉంటది ఎల్ అంటే లెస్బియన్ బి అంటే బైసెక్షువల్ జి అంటే గేస్ టి అంటే ట్రాన్స్జెండర్స్ ఈ నాలుగు నాలుగు
(25:25) కమ్యూనిటీస్ కలిస్తే దాన్ని ఎల్జిబిటి కమ్యూనిటీ అంటాము. ఈ మూవీలో మెయిన్ గా ట్రాన్స్జెండర్స్ ఉన్న గేస్ మీద ఎక్కువ ఈ మూవీ రన్ అవుతూ ఉంటది. ఈ మూవీ పబ్లిక్ చూసిన తర్వాత ఎలాంటి మార్పు రావాలంటే ఇప్పుడు మమ్మల్ని చూసే కోణం వేరు మా రియల్ లైఫ్ లో మా పర్సనల్ గా ఉండేటివి కొన్ని పర్సనల్ విషయాలు వేరు ఉంటాయి అవి పబ్లిక్ తెలియకపోయి ఉంటది మేము కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోపోయి ఉంటాం మీడియా ముందు కానీ ఇంటర్వ్యూస్ లలో కానీ అవన్నీ చూసి ఆ మేమంటే ఏంటి మా రియల్ లైఫ్ ఏంటి మేము ఏమేమ ఫేస్ చేస్తూ వస్తాము మీ ఈ చూస్తున్న సొసైటీ నుండి ఏం ఫేస్ చేస్తాము
(26:04) గవర్నమెంట్ నుండి కానీ మాకు లేని రైట్స్ మాకు లేని జాబ్స్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ లేని అవన్నీ లీగల్ రైట్స్ కావచ్చు అవన్నీ మూవీలో ఉంటాయి. మూవీ చూసిన తర్వాత మమ్మల్ని మాలాగా యక్సెప్ట్ చేయాలి మేల్ ఫీమేల్ ఎలా ఉంటారో వాళ్ళతో ఈక్వల్ గా మమ్మల్ని చూడాలి అలాగే గవర్నమెంట్ నుండి మా దాంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి పిహెచ్డి చేసిన వాళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళు అంత పెద్ద చదువులు చదివి అదే బెగ్గింగ్ కి చేస్తూ అదే డైలీ అదే బెగ్గింగ్ కి వెళ్తూ ప్రాస్టిట్యూషన్ కి వెళ్తూ అలానే చేస్తూ ఇంకా లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు లైఫ్
(26:37) మారుతది మన లైఫ్ మొనగా రేవంత్ రెడ్డి గారు కొన్ని జాబ్ ఆఫర్స్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీస్ గా హైడ్రాలో పోలీస్ గా కొంతమంది ట్రాన్స్జెండర్స్ వరకు ఇచ్చారు ఆ కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఈక్వల్ గా ఆ మేల్ ఫీమేల్ లాగా జాబ్స్ చేసుకుంటూ ఈక్వల్ గా గౌరవంగా బ్రతుకుతున్నారు. అలాగే ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా గవర్నమెంట్ నుండి సపోర్ట్ వచ్చి ఆ మాకు కావాల్సిన లీగల్ రైట్స్ వచ్చి ఆ కొన్ని స్కీమ్స్ వస్తే ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఆ జాబ్స్ చేసుకుంటే ఇంకా ఈ బెగ్గింగ్ ఈ ప్రాసెస్ అంతా వదిలేసి ట్రాన్స్జెండర్స్ కూడా ఈక్వల్ గా అందరితో పాటు సొసైటీలో బ్రతుకుతారని ఒక చిన్న హోప్
(27:11) తో ఈ మూవీ చూసి ఆదరిస్తారని కరెక్ట్ అండి మీడియా ఆల్సో ప్లేస్ ఏ వెరీ పవర్ఫుల్ రోల్ మరి ఇది అంటే నేనేదో హార్ట్ తో వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను కానీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద మీడియా ఛానల్స్ ఒకరో ఇద్దరు ముగ్గురైనా ట్రాన్స్ వుమెన్ గాని గేమ్ మన్ గాని హోస్ట్లుగా యాంకర్లుగా ప్రెజెంటర్లుగా వ్యవహరిస్తే మీడియా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద నిజంగా చాలా ఉంది.
(27:36) సో ఆ మార్పు అనేది ఏదో మాట్లాడేసి ఓ 30 నిమిషాలకో 40 నిమిషాలకో పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు అదే హార్ట్ ఫుల్ గా స్వాగతించాలి అనేది కూడా నేను మీ నుంచి మనస్ఫూర్తిగా అర్జు చేస్తున్నాను సొసైటీకి ఈ మార్పు వచ్చి ఒక మీడియా ఛానల్ అయినా రెండు మీడియా ఛానల్స్ అయినా న్యూస్ ప్రెసెంటర్స్ గాను ఏదో ట్రైనింగ్ ఇచ్చి చేయగలిగితే ఐ థింక్ ఇట్ షుడ్ మేక్ ఏ బిగ్గర్ అంటే ఇదేదో రెవల్యూషన్ లాగా రావాలని కాదు కానీ యక్సెప్టెన్స్ ఇక్కడ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ అడుగుతాను హిమ గారు నిజంగానే నేను వేరే బాడీ లో ఉన్నాను అని అనుకోవడం వేరు ఏ పరిస్థితుల్లో అయినా వెక్స్ అయిపోయి కొన్ని రోజులు లేదా కొన్ని
(28:09) సంవత్సరాలు అలా అనిపించడం వేరు. రెండిటికీ తేడా మీరు ఏమైనా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ డౌట్ ఏదో ఒక క్లారిటీ వస్తది కదా ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళు ఆ ట్రాన్స్జెండర్స్ గా హార్మోన్స్ చేంజెస్ కాకుండా ఉంటాయి కానీ వాళ్ళు కొంతమంది మెయిల్స్ కూడా ఇప్పటికి కూడా కొంతమంది చిన్నగా మాట్లాడతారు వాయిస్ చిన్నగా వచ్చిద్ది మెయిల్స్ కి వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ వాయిస్ కొంచెం చిన్నగా వచ్చిద్ది వాళ్ళ నా వాకింగ్ ఆఫ్ వే కూడా కొంచెం చేంజ్ లాగా ఉంటది.
(28:43) అలాంటివి కొన్ని అవి చేంజెస్ కాదు అవి నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ కి ఎలా కొంతమంది లేడీస్ ఉంటారు వాళ్ళకి కొంచెం ఆ తెలుగులో చెప్పాలంటే ఆ టాం బాయ మగరాయిల్లాగా అంటారు కానీ వాళ్ళు మొత్తానికి టాం బాయ్ అయిపోరు కదండీ వాళ్ళు మ్యారేజ్ చేసేసుకుంటారు అలా కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ అది మొత్తం నేను ట్రాన్స్జెండర్ అని మీరు ఊయించుకోకండి ఆ వాళ్ళు వీళ్ళు అంటూనే ఉంటారు మీ అమ్మాయిలాగా నడుస్తున్నావ్ ఏంది అట్లా చేస్తున్నావ్ ఆ ప్రెజర్ కి నిజంగానే నేను ట్రాన్స్జెండర్ నేమో నేను నిజంగా నిజంగా అమ్మాయిలా చేస్తున్నా నేనేమో అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నిజంగా ఇలా మారిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా
(29:15) దాంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇలా కాకుండా చిన్నప్ప నుండే నీలో మనలో మనకి ఫీలింగ్స్ వచ్చి ఎవరో చెప్పిన మాటలు కాకుండా నీ హార్ట్ తో నీ మనసుతో కొంచెం సేపు మాట్లాడుకొని నీకు నువ్వే ఒక డిస్కషన్ చేసుకొని నేను అంటే ఏంది వాళ్ళు వీళ్ళు చెప్పేది వదిలేసి నీకు నువ్వు ఒకసారి ఆ డిస్కషన్ చేసుకొని నీకు నువ్వు ఒకసారి మాట్లాడుకొని అవును ఇది నేనే ఆ నేను అమ్మాయిలాగానే చేస్తున్నాను నేను చేంజ్ అవ్వాలి ఇంకా తప్పదు.
(29:44) ఇదే నా రియల్ లైఫ్ చేంజ్ అవ్వడమే అనుకుంటే చేంజ్ అవ్వండి తప్ప ఎవరో అవి అమ్మాయిలా చేస్తున్నా అలాంటి మంది అది మూమెంటరీ డెసిషన్స్ వద్దు అలాంటి డిసిషన్స్ తీసుకోకండి అని చెప్ప పర్సనల్ క్వశ్చన్ అండి ఇఫ్ యు అలవ్ మీ టు మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆన్సర్ చేయొద్దు మీకు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని మీరు ఆ ప్రాసెస్ లో ఆర్ యు రియలీ ఆ ట్రాన్స్ వమెన్ మీ క్రోమోసోమ్స్ లో బికాజ్ క్రోమోసోమ్స్ లో ఉంటుంది తేడా దట్స్ వాట్ ఐ హావ్ అనలైస్డ్ అంటే డాక్టర్స్ చెప్పింది ఆ క్రోమోసోమ్స్ టెస్ట్ ఏమైనా చేశరా మీకు బిఫోర్ ఆపరేషన్ ఇప్పుడు 10 12 ఇయర్స్ బ్యాక్ అంటే ఇలాంటి
(30:17) టెస్ట్లు కానీ అసలు సర్టిఫైడ్ డాక్టర్స్ కానీ మాకు సర్జరీస్ చేయలేదు ఏరియాకి ఒక స్టేట్ కి వెళ్లి మేము సర్జరీ చేయించుకొని వచ్చాం తప్ప అది మాకు సర్జరీ చేసిన వాళ్ళు కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు అప్పట్లో ఇప్పుడంటే సర్టిఫైడ్ డాక్టర్స్ హాస్పిటల్స్ సర్జరీస్ అవన్నీ ఇప్పుడు వచ్చాయి తప్ప సో నాకు తెలిసి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు పెరిగింది కాబట్టి టెస్ట్ చేస్తున్నారు తప్ప అప్పుడైతే ఏమ లేదండి టేస్ట్ చాలా రిస్క్ అండి సర్టిఫైడ్ కాకుండా చేసి మీరు 40 41 డేస్ ఒక రూమ్లో ఉండి ఆ సైలెన్స్ భరించలేక ఎక్కువ బయట ఇంటరాక్షన్ లేక పైగా బ్లీడింగ్ అవుతూ ఆ బాధ
(30:51) తట్టుకోలేక మీకు తెలియదు కూడా కదా అదివే ఆల్ ఆఫ్ సడన్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ ఓపిక ఉండదు ఒక్కొక్కసారి కష్టమే చాలా కష్టం కానీ మీరు ఇంత దూరం వచ్చి ఒక మూవీ మెయిన్ లీడ్ గా తీసుకొని సునీల్ రెడ్డి గారి కలల్ని ఈ విధంగా దానికిఒక ఒక రూపం మీరు ఇచ్చి ఇంత మెయిన్ లీడ్ గా వచ్చినందుకు ఐ ఫీల్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే మంచి రోల్స్ రావాలి ఇటు టీవీలో మూవీలో ఎస్పెషల్లీ అని నేను కోరుకుంటున్నా ఆ ఇంకొక్క ఫైనల్ క్వశ్చన్ అండి కామెడీ పేరిట సినిమాల్లో కానివ్వండి స్కిట్స్ లో కానివ్వండి షోల్లో కానివ్వండి లైఫ్ ఏ ఒక వర్గానో గే అనో ట్రాన్స్ అనో లెస్బియన్
(31:32) అనో ఇంకొకటనో బైసెక్షువల్ అనో దాన్ని కామెడీ చేస్తారు నమ్ముతారు తెలియక మేము కూడా నవ్విన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఏమంటారు మీకే గనుక అవకాశం ఇస్తే అట్లాంటి కామెడీ ఆపేయాలనే అనుకుంటారా అట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తది అంటే ఫస్ట్ అలాంటివి చూసినప్పుడు బాధపడతామండి ఎందుకంటే మమ్మల్ని ఆ ఒకరు డిస్క్రిమినేట్ చేసి ఆ అలాంటి రైట్స్ అయితే ఎవరికీ లేవు మా క్యారెక్టర్ ని కావచ్చు మా జెండర్ ని కావచ్చు డిస్క్రిమినేట్ చేసే రైట్స్ ఎవరికీ లేవు ఫస్ట్ థింగ్ అలాంటివి షోస్ లలో నేను చాలా చూశాను మూవీస్ లలో కంటే ఆ షో నేమ్ కూడా నేను చెప్పొచ్చు అనుకుంటాను.జ
(32:09) జబర్దస్త్ అనే షోలో చూశాను చాలా వరకు ట్రాన్స్జెండర్స్ ని మెయిల్స్ే ఆ ట్రాన్స్జెండర్స్ లాగా రెడీ అయ్యి వాళ్ళని ఆ డైలాగ్స్ ఐ మీన్ మరీ ఇంకా బాధ కలిగించే డైలాగ్స్ లాగా వాళ్ళకి వేసి మరీ చీప్ గా మాట్లాడి వల్గర మాటలు కూడా ట్రాన్జనెస్ మీద వేస్తూ ఇలా చప్పట్లు కొడుతూ నువ్వు అడుక్కుంటావు కదా అని అక్కడ అడుక్కుంటావు కదా గడ్డపైన అని అనడము అలాంటి చీప్ మాటలు అన్నప్పుడు మేము చాలా బాధపడ్డామఅండి బాధపడి కొన్ని ఆ ప్రెస్ మీట్ల ఫిలిం చాంబర్ అలాంటి వాటి ముందు మేము ధర్ణ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటివి ఆపేసేయాలి మా మీద ఇంత డిస్క్రిమినేషన్ చేయ రైట్స్
(32:45) మీకు లేవని కూడా మేము కొన్ని ధర్ణాలు చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం కొంచెం మార్పు వచ్చింది ఆ అప్పుడంతా ఇప్పుడంటే అలాంటివి ఏం చేయట్లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు అట్లాగా బట్ దెన్ మీరు వాయిస్ రేస్ చేసిన తర్వాత డెఫినెట్ గా తెలియక అండి ఇంత ఇగ్నోరెంట్ లో మన సమాజం మనమందరం ఉన్నాం మేము కూడా మీరు మేము అందరం కలిస్తేనే సమాజం కదా బట్ ఐ ఫీల్ ఈక్వాలిటీ అనేది కేవలం పుస్తకాల్లో మాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా ఉండాలి మీ లైఫ్ లో మీ డ్రీమ్స్ అన్నీ మీరు అచీవ్ అవ్వాలి వద్దు వద్దు అని మీరు ఎంత భీష్మించి కూర్చున్న ఒక మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ జీవితంలో మీకు
(33:22) రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటు దట్ ఎఫెక్షన్ అంటే ఏదో మీరు ఎక్కడో వెళ్లి ప్రేమ ప్రేమ అని అనుకోవడం కాదు బట్ దెన్ సంబడీ ఒక తోడు కాకుండా మీరే ఒక శక్తిగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అండి ఐ హావ్ ఆల్ ద రెస్పెక్ట్స్ టు యు థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ విష్ కంప్లీట్ సక్సెస్ టు యు అండ్ సక్సెస్ టు ఎల్జిబి టీమ థాంక్యూ అండి థాంక్యూ
No comments:
Post a Comment