Life ఒక పెద్ద స్కామ్ ||Life is Meaningless|| Albert Camus Absurdism Telugu|| vswriting's✍️
Author Name:Vs Writing's
Youtube Channel Url:https://www.youtube.com/@vswritings
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g-uXBwHYeME
Transcript:
(00:05) లైఫ్ ఒక [సంగీతం] పెద్ద స్కామ్ మరి ఎలా బ్రతకాలి పొద్దున్నే లేవగానే [సంగీతం] ఫోన్ చూస్తావు. ఆ తర్వాత ఆఫీస్ లేదా కాలేజ్ సాయంత్రం ఇంటికి [సంగీతం] వచ్చి మళ్ళీ అదే ఫోన్ నిద్ర అసలు ఇది ఒక లైఫేనా ఎందుకు ఇదంతా మనం ఏదో సాధిద్దాం అని పరిగెడుతున్నాం [సంగీతం] కదా రేపు పొద్దున మనం చనిపోతే ఈ ప్రపంచానికి ఏమైనా ఫరక్ పడుతుందా అస్సలు [సంగీతం] పడదు.
(00:37) నువ్వు ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు. జనం తిరుగుతూనే ఉంటారు. ఈ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా దీన్నే ఫిలాసఫీలో అబ్జర్డిటీ [సంగీతం] అంటారు. అంటే ఈ ప్రపంచానికి మన మీద ఎలాంటి ప్రేమ లేదు. అసలు మన ఉనికికి ఒక [సంగీతం] అర్థమే లేదు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ క్యామ్ పచ్చిగా చెప్పాడు. ఈయన మాటలు వింటే పిచ్చెక్కుతుంది.
(01:06) [సంగీతం] కానీ అదే సమయంలో ఒక వింతైన ఫ్రీడమ వస్తుంది. క్యాము [సంగీతం] ఒక పాత గ్రీకు కథ చెప్తాడు. సిసిఫస్ అనే ఒకడు ఉండేవాడు [సంగీతం] అతనికి దేవుళ్ళు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఒక పెద్ద బండరాయిని నెట్టుకుంటూ కొండపైకి తీసుకెళ్ళాలి. [సంగీతం] అది పైకి వెళ్ళగానే మళ్ళీ కిందికి పడిపోతుంది. మళ్ళీ కిందికి వచ్చి దాన్ని పైకి నెట్టాలి.
(01:35) ఇది అనంతం [సంగీతం] ఎప్పటికీ ఆగదు. ఈ సిసిఫస్ [సంగీతం] కథ మన అందరి కథ కూడా ఒక్కసారి నీ లైఫ్ చూసుకో నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి పని చేస్తావు. వీకెండ్ రాగానే అంతా అయిపోతుంది. మళ్ళీ సోమవారం అదే బండరాయి. మనందరం సిసిఫస్ లాంటి [సంగీతం] వాళ్ళమే కానీ ఇక్కడే క్యాము ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ సిసిఫస్ [సంగీతం] ఆ రాయిని నెట్టడంలోనే ఒక కిక్కు వెతుక్కుంటే ఆ పనిష్మెంట్ నే ఒక ఆటలా [సంగీతం] మార్చుకుంటే అప్పుడు దేవుళ్ళు ఓడిపోయినట్టే కదా క్యాము ఒకచోట చాలా [సంగీతం] డార్క్ గా కానీ లాజికల్ గా ఒక మాట అంటాడు.
(02:22) నేను ఇప్పుడు [సంగీతం] ఆత్మహత్య చేసుకోవాలా లేకో ఒక కప్పు కాఫీ తాగాలా అని దీని అర్థం ఏంటో [సంగీతం] తెలుసా జీవితం ఎలాగో అర్థం లేనిది. రేపు [సంగీతం] ఎలాగో చావు తప్పదు. మరి అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవాలి? ఆ చావు ఎలాగో వస్తుంది. ఈలోపు [సంగీతం] ఒక మంచి కప్పు కాఫీ తాగి ఆ మజాను ఎందుకు అనుభవించకూడదు? నువ్వు ఒక ట్రాఫిక్ జామ్ [సంగీతం] లో ఇరుక్కున్నావ అనుకో కోపం తెచ్చుకొని హారం కొట్టి నీ రక్తం మరిగించుకుంటావా లేక సర్లేరా లైఫ్ ఎలాగో [సంగీతం] ఇంతే అని ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తావా ఛాయిస్ నీది ప్రపంచం నిన్ను పట్టించుకోదు
(03:03) [సంగీతం] అని తెలిసినప్పుడు నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి నీకు ఫుల్ లైసెన్స్ [సంగీతం] దొరికినట్టే క్యామ్ దృష్టిలో హీరో అంటే ఎవరో తెలుసా? లైఫ్ [సంగీతం] కి ఎలాంటి అర్థం లేదని తెలిసి కూడా మొండిగా నవ్వుతూ బ్రతికేవాడే [సంగీతం] అసలైన హీరో నువ్వు ఫెయిల్ అయ్యావా పర్లేదు మళ్ళీ రాయని నెట్టు నీకు బ్రేకప్ [సంగీతం] అయిందా సరే ఇంకో కాఫీ తాగు ఈ ప్రపంచం నిన్ను ఏడిపించాలని చూసినప్పుడు నువ్వు పళ్ళు ఇరగకొట్టి మరి నవ్వాలి.
(03:37) అదే నువ్వు ఇచ్చే తిరుగుబాటు [సంగీతం] సో రేపు పొద్దున లేవగానే ఆ బండరాయిని నెట్టడానికి [సంగీతం] రెడీ అయిపో కానీ ఈసారి విసుగ్గా కాదు ఒక చిన్న స్మైల్ తో ఎందుకంటే ఆ రాయి నీది ఆ కొండ నీది ఆ [సంగీతం] నవ్వు కూడా నీది [సంగీతం]
No comments:
Post a Comment