Love Isn’t Real, It’s a Dopamine Trap🧠||vswritings✍️ #lovepsychology
Author Name:Vs Writing's
Youtube Channel Url:https://www.youtube.com/@vswritings
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rLWjxt_F74Q
Transcript:
(00:04) నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎందుకు ఒకరిని మొదటిసారి చూసినప్పుడు మన హార్ట్ బీట్ వేగంగా అవుతుంది. ఎందుకు వాళ్ళు ఒక మెసేజ్ రిప్లై ఆలస్యంగా వస్తే మన మూడు మొత్తం చెడిపోతుంది. ఎందుకు వాళ్ళు బిజీ అని చెప్పినా మనకు మాత్రం ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. ఇది ప్రేమ కాదు ఇది మన మెదడు ప్రేమలో పడినప్పుడు నీ బ్రెయిన్ లో డొపమిన్ పెరుగుతుంది.
(00:30) అసలు డోపీన్ అంటే ఏంటి? ఇదిఒక రివార్డ్ కెమికల్ అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి మెసేజ్ వస్తే వాళ్ళు నీ గురించి అడిగితే నీ బ్రెయిన్ దాని రివార్డ్ లాగా ఫీల్ అవుతుంది. అదే రిప్లై ఆలస్యంగా వస్తే రివార్డ్ ఆగిపోతుంది. అక్కడే యంజైటీ మొదలవుతుంది. ఇది లవ్ కంటే ముందు అడిక్షన్ లాగా పనిచేస్తుంది. మొదటి స్టేజ్ ఆరంభ మత్తు ప్రతి రిలేషన్ మొదట్లో ఇంటెన్స్ గా ఉంటుంది.
(01:09) ఎందుకంటే మనం వాళ్ళను కాదు వాళ్ళ గురించి మన ఊహలను ప్రేమిస్తాం. వాళ్ళు ఎలా ఉంటారో మనమే డిసైడ్ చేసుకుంటాం. వాళ్ళు మనకు పర్ఫెక్ట్ గా అనిపిస్తారు. రెడ్ ఫ్లాక్స్ కనిపించినా మన బ్రెయిన్ వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే అప్పటికి డొపమిన్ ఎక్కువ. అప్పుడు నువ్వు లాజిక్ తో ఆలోచించలేవు. నీకు కనిపించేది వాళ్ళ మంచి సైడ్ మాత్రమే ఇక రెండో స్టేజ్ రియాలిటీ చెక్ కొన్ని నెలల తర్వాత డొపమిన్ స్లో అవుతుంది.
(01:43) అప్పుడు ఆక్సిటోజిన్ పని మొదలవుతుంది. ఆక్సిడోజిన్ అంటే ఇదొక బాండింగ్ హార్మోన్ ఇక్కడే అసలు నిజం బయటపడుతుంది. అలా ఫ్లోస్ కనిపిస్తాయి. వాళ్ళ ఆటిట్యూడ్ వాళ్ళ ఈగో [సంగీతం] వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఇక్కడ చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ముందు ఇలా లేరు కదా కాదు ముందే అలానే ఉన్నారు నువ్వే చూడలేదు. అటాచ్మెంట్ స్టైల్ మనలో ప్రతి ఒక్కరికి ఒక అటాచ్మెంట్ స్టైల్ ఉంటుంది.
(02:21) థాంక్స్యస్ ఎప్పుడు రిషరెన్స్ కావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ మళ్ళీ అడిగే టైప్ అవాయిడెంట్ ఎక్కువ క్లోజ్నెస్ ఇష్టం ఉండదు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సెక్యూర్ బ్యాలెన్స్ గా ఉంటారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యంసియస్ వ్యక్తి ఎక్కువగా అవాయిడెంట్ వ్యక్తితో అట్రాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఒకరు వెంబడిస్తారు మరొకరు దూరంగా ఉంటారు.
(02:51) చేజ్ సైకాలజీ దొరకని దాని విలువ ఎక్కువ కదా ఎందుకు టాక్సిక్ రిలేషన్ లో కూడా బయటకు రాలేకపోతాం ఎందుకంటే ఇంటర్మిటెంట్ రివార్డ్ ఒక్కసారి చాలా ప్రేమ ఒక్కసారిగా పూర్తిగా ఇగ్నోర్ ఈ అన్ప్రిడిక్టబిలిటీ బ్రెయిన్ కి ఎక్కువగా డోపిన్ ఇస్తుంది. అందుకే టాక్సిక్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా బయటకు రావడం కష్టమవుతుంది. అది ప్రేమ కాదు అది ట్రౌమా బాండింగ్ అసలు సమస్య ఎక్కడుంది మనలో మన ఇన్సెక్యూరిటీ ఎంత ఎక్కువగా ఉంటే మనకు వాలిడేషన్ అంత ఎక్కువ కావాలి.
(03:33) నువ్వు నీకు విలువ ఇవ్వకపోతే ఎవరైనా నీకు చిన్న అటెన్షన్ ఇచ్చినా అది పెద్ద ప్రేమలా అనిపిస్తుంది. అందుకే కొంతమంది మినిమం ఎఫర్ట్ ఇచ్చినా మనకి మాక్సిమం లవ్ అనిపిస్తుంది. కమ్యూనికేషన్ వర్సెస్ ఈగో ప్రతి రిలేషన్ రెండు విషయాల మీద నిలబడుతుంది. కమ్యూనికేషన్ రెస్పెక్ట్ లవ్ లవ్ ఎలా సరిపోదు. లవ్ ఒక ఎమోషన్ ఎమోషన్ చేంజ్ అవుతుంది.
(04:07) కానీ రెస్పెక్ట్ ఒక డిసిషన్ నీ ఇగో నీ ప్రైడ్ స్టబార్నెస్ ఇవి లవ్ కంటే స్ట్రాంగ్ అయితే రిలేషన్ ఎక్కువ కాలం నిలవదు. అసలు నిజం నిజమైన రిలేషన్ ఎలా ఉంటుంది నువ్వు వాళ్ళతో కంఫర్టబుల్ గా ఉండగలగాలి. ఫియర్ లేకుండా మాట్లాడగలగాలి. ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేకూడదు. పీస్ ఉంటే అది రియల్ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటే అది టెంపరరీ ప్రేమలో పడే ముందు ఒక ప్రశ్న వేసుకో నేను వాళ్ళను ప్రేమిస్తున్నానా లేక వాళ్ళు ఇచ్చే ఫీలింగ్ ని ప్రేమిస్తున్నానా అని ఈ ఒక్క ప్రశ్న చాలా ఆన్సర్స్ ఇస్తుంది.
(04:52) రిలేషన్ అనేది పర్ఫెక్ట్ పర్సన్ దొరకడం కాదు. మనలోని ఇంపర్ఫెక్షన్స్ యక్సెప్ట్ చేయగల వ్యక్తి దొరకడం మరియు ప్రేమ అనేది నిన్ను పూర్తి చేయడానికి కాదు నువ్వు పూర్తిగా ఉన్నప్పుడు ఎవరో నీతో షేర్ చేసుకునే ప్రయాణం
No comments:
Post a Comment