OBE 😱 శరీరం నుంచి వేరుపడ్డ ప్రాణం చెప్పిన మాటలు, పరమాత్మ ప్రతి అణువులో ఉన్నాడు | నమ్మి చూడు ఒకసారి 🙏
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n5SgnM0Q_6U
Transcript:
(00:08) హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ స్పిరిచువల్ కంటెంట్ పెట్టినప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారున్నమాట అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో పంచుకోవడం కామెంట్స్ లో అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది లైక్ ఇలా నాకు కూడా జరిగింది అని చెప్పటం సో సో హ్యాపీ అంటే వీడియోస్ కొంచెం లెంగ్త్ ఉన్న లైక్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నా సరే ఓపిక్ గా చూస్తున్నారు సో సో అందరికీ చాలా థాంక్యూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ సో అంటే ఇది ఎలా ఉంటదిఅంటే ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా కదా సో
(00:41) అలాంటిదే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నమాట అంటే ఎలా చెప్పాలి ఇది అది కాదు బట్ ఇదే అది సో ఎలా అంటే ఆ రోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళా ఇది స్పిరిచువల్ ఇది ఈ కంటెంట్ లో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ టాపిక్ లో ఇది సెకండ్ ఎపిసోడ్ అనుకోండి సో అయితే ఈ అవట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడూ ఒకవేళ జరగలని లేదు నాకు లాస్ట్ టైం అలా నేను పడుకున్నప్పుడు బెడ్ పైన నా సోల్ అలా గాలిలో తేలుతున్నట్టు కనిపించింది కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది.
(01:09) నేనఏంటంటే మా పిన్ని లైక్ మా దగ్గర అన్నమాట. సో అయితే ఒక టెంపుల్ కి వెళ్దాం రా వెళ్దాం అని చెప్పేసి అన్నదన్నమాట అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను టెంపుల్స్ కి అంటే నాకంతా వెళ్ళాలా వద్దా ఈ టైపు ఉన్నాను అన్నమాట అంటే మనం చెప్పాం కదా మనం ఆల్రెడీ నాస్తిక దాంట్లో ఉండి దీంట్లోకి వచ్చాం స్పిరిచువాలిటీ లోకి మనకేంటి ఇట్లా అప్పుడప్పుడు అనిపిస్తది వెళ్ళాలా వద్దా అందుట్లో మనం ఈ స్పిరిచువాలిటీలో సాధన దాంట్లోకి వచ్చేసాం కదా సో ఒకసారి వెళ్దాం వెళ్లి చూద్దాం అసలు ఏముంటది అక్కడ ఆ వైబ్ ఎలా ఉంటది సో అలా అలా అనుకున్నా అన్నమాట.
(01:44) నా షెడ్యూల్ ఏంటంటే ఆ టైం లో నేను నైట్ షిఫ్ట్ చేసేవాడిని ఆ లైక్ ఒక నైట్ షిఫ్ట్ కంపెనీలో నేను జాబ్ చేసేవాడిని. సో టైం అటు ఇటు 6:00 కి స్టార్ట్ అవుతాయి ఆఫీస్ నా టైమింగ్స్ ఏంటంటే ఆఫోర్ వరకు పడుకొని ఫోర్ కి లేచిఫోర్ టు ఒకఫైవ్ ఫైవ్ వరకు నేను ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేసుకునేవాడిని. ఎక్సర్సైజ్ చేసుకునే చెప్పా కదా ఇంతకుముందు కూడా అంటే రిలాక్స్ అయ్యేవాడిని మెడిటేషన్ చేసుకుంటూ మైండ్ ని బాడీని రిలాక్స్ చేసేవాడిని.
(02:10) సో మళ్ళీ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ కి వెళ్ళిపోయావాని ఆ రోజు ఏంటంటే వీక్ ఆఫ్ అన్నమాట సాటర్డే సండే మాకు వీక్ ఆఫ్ ఉండేది అప్పట్లో సో నేను సాటర్డే వెళ్ళిపోయా నాకేంటంటే ఆ రోజు మెడిటేషన్ కుదరలేదు చేయలేదు ఇప్పుడు మనం అక్కడ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం అంతసేపు గంటలు గంటలు కూర్చోవడం లేదంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగోదు అక్కడ చాలా మంది ఉంటారు కదా సో మనం అక్కడికి కూడా పోయిందో షో చేసినట్టు ఉంటది అని చెప్పేసి నేను లైక్ అంటే అలాంటివి చేయలేదు స్కిప్పింగ్ అడ్డం కాానీ లేదంటే బాడీకి ఎక్సర్సైజ్ గాని ఆ మెడిటేషన్ గాని చేయలేదు
(02:37) అంటే అక్కడ చేయొచ్చు బట్ బట్ ఎందుకు వాళ్ళందరూ చూస్తా ఉంటారు ఇంటి పక్కన వాళ్ళు అందరూ చూస్తా ఉంటారు అదో షో ఆఫ్ చేసినట్టు ఉంటది అని చెప్పేసి సరే నేను కూడా వద్దులే మామూలుగా ఉందాం అని చెప్పేసి అలా ఉన్నా బట్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది డ్రీమ్ కంటే ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. ఆ పడుకొని ఉన్నా నేను ఎర్లీ మార్నింగే ఎర్లీ మార్నింగే ఎలా ఉందంటే అందరూ ఎవరి పనాలు చేసుకుంటా ఉంటారు కదా అదే విలేజ్ అన్నమాట అది.
(03:06) సో అక్కడ నేను పడుకొని ఉన్న సడన్ గా నా బాడీలో నుంచి ఒక సోల్ అంటే నా సోలే ఒక సోల్ అని చెప్తున్నాను చూడండి ఇక్కడ నా సోల్‌ని నేను ఒప్పుకోవట్లే అంటే ఎలా చెప్పాలి దాన్ని వేరుగానే చూస్తున్నా నేను సో అంటే స్టోరీ లాగా చెప్తా నా సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ లేచింది పక్కన ఒక మంచం ఉంటే ఆ మంచం మీద ఇలా మంచిగా ఇలా బాస్పట్టలు వేసుకో చూడు అలా కూర్చొని ఇలా ఇలా పెట్టుకొని మెడిటేషన్ చేస్తుంది నేను ఇది సెకండ్ థర్డ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఇది నాకు నాకు కనిపిస్తుంది నేను చూస్తున్నా లైక్ నా బాడీ నుంచి నా సోల్ వెళ్ళిపోయింది ఒక పక్క కూర్చొని మెడిటేషన్ చేసుకుంటుంది. ఆ అదేంటిది నేనేం మరి నేను
(03:44) చేయలేదు అంటే నా బాడీ నా బాడీతో ఉన్న నేను చేయలేదు. అది చేయలేదు ఒకరోజు గ్యాప్ వచ్చిందని దాని పని అది చేసుకుంటుంది ఆ సోల్ అనేది సో అది వెళ్ళిపోయి మంచిగా కూర్చొని ఆ ధ్యానం చేసుకుంటుంది. నేను నా బాడీని చూస్తున్న ఈ సోల్ ని అబ్సర్వ్ చేస్తాను మరి నేను ఎవరు మీకు అర్థమవుతుందా లాజిక్ సో ఈ బాడీ అనేది నేను కాదు అది క్లారిటీ సోల్ అనేది నేను అనుకున్నా కదా మరి నాకు ఈ సోల్ కూడా కనిపిస్తుంది కదా ఈ సోల్ ని చూస్తున్నా ఈ బాడీని చూస్తున్నా మరి చూసేది ఏంటి నేను ఎలా అబ్సర్వ్ చేస్తున్నా మీకు అర్థం అవుతుందా నా క్వశ్చన్ సో నాకు తర్వాత ఏమ అర్థమయింది
(04:19) అంటే ఈ లైక్ మన ఈ ఫిజికల్ బాడీ కానీ లైక్ మన ఈ సోల్ కానీ ఈ బాడీస్ ఎన్ని ఉంటాయి అంటే ఫైవ్ ఉంటాయి పంచప్రాణాలు అంటాం కదా సో పంచ ప్రాణాలు అనే మాటకి మనం ఎలా అంటే ఫైవ్ టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేద్దాం బట్ ఇక్కడ కాంటెక్స్ట్ లో అది అలా మెడిటేషన్ చేసుకుంటూంది నాకు భయం స్టార్ట్ అయింది మళ్ళీ దీన్ని నేను అవుట్ అయగా పట్టించుకోవట్లేదఏంటి నన్ను ఇప్పుడు మనతో పాటు ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ట్రావెలింగ్ చేద్దాం సినిమాకి వెళ్దాం అన్నప్పుడు ఆడు రావాలి మనతో పాటు నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతా సినిమాకి వాడు వెళ్ళిపోయినట్టు
(04:54) ఈ సోల్ ఏం చేసిందంటే నువ్వు ధ్యానం చేయవా సరే నేనే చేసుకోవడ అని చెప్పి దాని పని చేసుకుంటుంది ఎలా ఉంటది భయమేస్తది కదా సో ఆ సోల్ దాని పైన ధ్యానం చేసుకుంటూ ఉంది నేను చూస్తున్నా సో కొద్దిసేపటికి ఉంటది ఆబవియస్ గా భయం ఉంటది సో కంగారు ఉంటది ఏంట్రా బాబు ఇలా జరుగుతుందని చిన్న అది ఉంది. ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అన్న చిన్న భయం ఉంది బట్ కొద్దిసేపటికి మళ్ళీ ఆ యదావిధిగా బాడీలోకి సోల్ వచ్చేసింది డిమ్లోనే ఉన్నా లేచా అంతా అయిపోయింది.
(05:24) మా పిన్ని టెంపుల్ కి వెళ్దాం అన్నది సరే టెంపుల్ కి రెడీ అయిపోయా వెళ్ళాం టెంపుల్ కి వెళ్ళాం అక్కడ టెంపుల్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పారు. మన వెంకటేశ్వర స్వామి అంటే ఎలా అంటాడు శంఖ చక్రాలతో మంచిగా ఇలా నిల్చొని ఇలా ఇలా పోజిస్తే అసలు ఆ విగ్రహాన్ని చూడంగానే ఎమ్మటే మయం మర్చిపోయి ఎమ్మటే అసలుంటే ఒక తన్మయత్వమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం.
(05:46) అంటే ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసినా సరే మనం తిరుపతిలో చూస్తే ఎలా ఉంటది అంత అలంకరణతో మనక స్వామి దర్శనం ఇస్తాడు అలా కదా ఎక్స్పెక్ట్ చేస్తాం మేము వీల టెంపుల్ ఒక కొండ మీద ఉంది ఆ కొండ మీద ఆ లైక్ అసలు అక్కడ స్వామి లేడు స్వామి లేడు ఇన్ ది సెన్స్ నేను అనుకున్న నేను ఇమాజినేషన్ చేసుకున్న విగ్రహం అక్కడ లేదు ఒక పెద్ద పొడుగ్గా రాయి ఉంది.
(06:09) జస్ట్ నేను స్టోన్ కూడా ఫొటోస్ తీసుకోలేదు అనుకుంటా ఒక పెద్ద రాయి ఉంది పొడుగుగా ఉంది గర్భ కూడా ఎక్కడైనా ఎలా ఉంటది సో విగ్రహం ఇలా నిలిచి ఉంటే చుట్టుపక్కల కొంచెం స్పేస్ ఇస్తారు గర్భ కూడా అలా కడతారు కదా ఆ గర్భ కూడా ఇట్లా పొడుగగా ఉందన్నమాట కొండ మీద ఉన్నది మళ్ళీ కొండ మీద ఉంది ఆ లైక్ ఒక గుడ్డ కట్టేసి ఉంది ఇట్లా ముందు ఫ్రంట్ పార్ట్ లో అక్కడ నామాలు పెట్టడం ఇదేంటిది నాకు అసలు ఇది ఇది ఇదేం గుడి ఇక్కడ ఇలా వెళసాడు ఇలా ఇలా వెళసాడు లేదంటే వీళ్ళే ఏమన్నా చేశారా లైక్ ఆ అంటే ఉంటే చాలా మంది చేసేస్తా ఉంటారు రాళ్ళ బొట్లు పెట్టేసి ఆ ఇక్కడ వెలిసాడు ఇలా
(06:42) చెప్పేస్తున్నారా లేదా అంటే ఇలా అనుకున్నా ఇదే కన్వర్షన్ నేను మా తమ్ముడితో చేస్తాను అన్నమాట ఏంట్రా ఇలా రాళ్లకి ధనం పెట్టడం ఏంటి అసలుకి ఇది అంటే ఇక్కడ ఇక్కడ నేను కూడా మన ఇంటికాడ చిన్న రాయి పెట్టేసి నామాలు పెట్టేస్తే దేవుడైపోతాడా అది ఇది అని చెప్పి మా తమ్ముడితో అంటున్నా మా వెనకాల ఉన్న ఒకతను సీరియస్ గా ఇలా చూస్తున్నాను నాకెళ్లి వీడేంటి అసలు ఈ నమ్మకం లేకుండా ఎందుకు వచ్చాడు గుడికి అన్న టైం లో చూసాడు.
(07:04) అతను చూసిన ఒక రెండు నిమిషాలకి నేను మర్చిపోయిన ఒక కల గుర్తవచ్చింది నా అవట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగింది కదా అక్కడ నేను కొన్ని మాటలు విన్నా అంటే నా సోల్ విన్నదో నేను విన్నాను పక్కగా పెడితే సో అక్కడ విన్న మాటలు గుర్తొచ్చాయి అక్కడ ఏం చెప్తున్నారంటే నాకు లిటరల్ చెప్తున్నా ఇది ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్ముడు పక్కగా పెడతా అంటే మీరు నాస్తికులు అయితే ఆబవియస్ గా నమ్మరు లేదు స్పిరిచువల్ పాత్ లో అంటే ఓకే ఇది నిజం కావచ్చు అనే ఒక భావన కలిగిద్ది.
(07:32) మీరు ఈ స్పిరిచువల్ పాతలో ఒక స్థాయికి వెళ్తే నేను చెప్పే మాటలు 100కి 100 శాతం అని మీకు అర్థమైపోద్ది. సో నాకు ఏం వినిపించిందంటే ఆ రోజు అట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరిగాక నువ్వు నమ్మితే రాయి కూడా దేవుడే నువ్వు నమ్మకపోతే దేవుడే కనిపించినా నీకు దేవుడు అర్థం కాడు అన్న మాట వినిపించింది. ఆ మాట నాకు టెంపుల్ లో స్ట్రైక్ అయింది. ఇది రాయే కదా అని నేను అనుకుంటున్నా కదా అంటే ఒక రాయికి పొడుక్కున్న రాయికి ఏదో ఇట్లా కప్పేసి ఇట్లా నామాలు పెట్టేసి వెంకటేష్ స్వామి అంటున్నారు ఇదేంటిరా బాబు ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటాన్నా బట్ ఆ విషయం నాకు గుర్తొచ్చుక ఆ కలలో చెప్పిన
(08:01) విషయం నేను జస్ట్ కళ్ళు మూసుకొని లైక్ మనస్ఫూర్తి అంటే నా మైండ్ ని సోల్ ని కామ్ చేసి కళ్ళు మూసుకొని అంటే అసలు చూద్దాం అన్నట్టు కళ్ళు మూసుకొని అంటే నమస్కారం పెట్టి అలా నిల్చొని ఉన్నా లిట్రలీ నా కింద బొటన్వేలు లైక్ అక్కడ నుంచి నా సహస్రమ వారికి వైబ్రేషన్స్ నేను ఫీల్ అయ్యా అంటే ఒక ఎనర్జీ పాస్ అయింది నాకు లైక్ మనకి మెరిటేషన్ చేసేటప్పుడు చాలా మందికి అంటే ఒక స్టేజ్ తర్వాత అయినా వాళ్ళకి ఏదో వెన్ను పుస్త కదులుతున్న ఫీలింగ్ వస్తది చూడండి కుండలనే యాక్టివేషన్ కి జరిగిది చూడండి అంటే వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి.
(08:35) సో అంటే కంపనం అంటారు శరీరం మొత్తం కంపించినట్టు సో ఆ ఫీలింగ్ వస్తది చూడండి అలా నేను నా మైండ్ ని బాడీని లైక్ మనస్ఫూర్తిగా అక్కడ పెట్టి కళ్ళు మూసుకొని అసలు అంటే ఒక నిమిషం నమ్మి చూద్దాం అన్నట్టు కళ్ళు మూసుకొని ఉంటే నా పాదాల దగ్గర నుంచి సహస్రం వరకి ఒక వైబ్రేషన్ నేను ఫీల్ అయ్యా ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు ఇదేం మ్యాజిక్ రా బాబు అనిపించింది.
(09:01) లైక్ నాకు డ్రీమ్ లో లేదంటే అవుట్ ఆఫ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ లో చెప్పిన సైన్ ఏదైతే ఉందో యస్ ఇస్ ఇక్కడ ఇక్కడ నేను ఫీల్ అయ్యే ఫీలింగ్స్ అక్కడ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పడం ఇన్ ద సెన్స్ అక్కడ ఆ విషయంలో నేను విన్నా చూడండి నేను నమ్మలేదు ఒక రాయికి ఇలా బొట్టు పెట్టేస్తే దేవుడు అయిపోతాడు అన్న ఆ థాట్ ఉంది కదా నాకు క్వశనింగ్ ఆ క్వశ్చన్ ఎలాగో వస్తది అని చెప్పి వాళ్ళ అక్కడ అంటే ఆ పరమాత్మనో లేదంటే సో అక్కడ అట్ ఆఫ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు పర్టిక్యులర్ గా ఆ సంఘటన బేస్ చేసుకొని సో నేను విన్న మాటలు అవి సో నువ్వు నమ్మితే రాయి కూడా దేవుడే నువ్వు
(09:30) నమ్మకపోతే దేవుడే ఉన్న నువ్వు షూ లేవు. సో తర్వాత రాయిని చూసా పొడుగ్గా ఉంది అసలు ఏంటి ఇక్కడ అన్నట్టు అడిగితే స్వామివారు ఆ లైక్ మనం పడుకున్న పోసి ఉంటది చూడండి విష్ణుమూర్తిది సో అలా క్షయ క్షయనం మీద అంట చూడండి అంటే ఒక పరుపు మీద లైక్ ఇట్లా పడుకొని ఉంటే ఎలా ఉంటది అలాగే స్వామి వారు అటు తిరిగి పడుకొని ఉన్నారు మనకెళ్లి అదే మనం చూసే వైపు పాదాలు ఉన్నాయి సో మీరు చూసింది పాదాలు స్వామి వారి పాదాలు అని చెప్పారు సరే చూస్తే ఇట్లా వంగి చూస్తే అసలు నేను ఒక రాయి అనుక చూడండి ముందు ముందు చూసినప్పుడు ఒక రాయికి పెట్టేసారు అనుకున్నాడు అని అటు చూస్తే లైక్ ఆ
(10:06) ఫీలింగ్ నాకు కదిలిగింది అంటే పడుకున్న పోజు అటు లోపటికి ఉంది అటు ఇంజలు చూస్తే కనిపిస్తది. నాకు లిట్రలీ గోస్వమ్స్ సో ఇది నాకు ఎప్పుడు గుర్తవచ్చింది ఇలా చెప్పారని గుడికి వచ్చాక అక్కడ నా క్వశనింగ్ స్టార్ట్ అయ్యాక ఇదేంటి ఇలా దండం పెడతారు రాల పెట్టేస్తే మనం పెట్టేయచ్చా మనం కూడా ఒకటి పెట్టేద్దాం ఒక రాయి పెట్టేసి దేవుడు అనేద్దాం ఇలా నేను ఒక విచిత్రంగా మాట్లాడుతున్నప్పుడు ఒకతను కోపంగా చూసినప్పుడు నాకు ఈ కల గుర్తొచ్చింది స్ట్రైక్ అయింది అప్పుడు నేను కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టినప్పుడు నాకు ఒక్కసారిగా ఆ వైబ్రేషన్స్ మొత్తం కింద నుంచి ప్రతి ఒక్క
(10:39) చక్రాన్ని తగిలి సహస్రారామరికి తగిలింది ఆ వైబ్రేషన్ అనేది ఆ ఎనర్జీ అనేది సో దిస్ ఇస్ హౌ అన్నమాట సో మీకు కూడా ఏమన్నా చెప్పాలన్నా లేదంటే మీకేమన్నా లైక్ ఇలాంటి సైన్స్ వస్తూనే ఉంటాయి డెఫినెట్ గా మీదఏమన్నా సందేహంలో ఉన్నా మీకుేమనా డౌట్లు ఉన్నా మీకుేమనా క్వశ్చన్స్ ఉన్నా మీకుేమనా విషయం అర్థం కాకపోయినా సరే డెఫినెట్ గా చాలా మందికి కలల్లో గాని లేదంటే ఇలాంటి సంఘటనల ద్వారా మీకు కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు జరుగుతా ఉంటాయి.
(11:07) కొద్దో గొప్ప కొంచెం మనసుపెట్టి ఆలోచిస్తే ఆహ ఇది దీనికోసం జరిగిందా ఈ విషయం మనం నేర్చుకోవాల అని అర్థమయది. సో నాకు అక్కడ అజ్ఞానం పోయింది అన్నమాట అంటే ఒక రాయిని మనం ఎందుకు చూడాలి అన్నప్పుడు నా అజ్ఞానం పోయింది అక్కడ సో లిటరల్‌గా నేను ఫీల్ అవ్వగలిగా ఇప్పుడు కూడా చాలా మంది స్పిరిచువాలిటీలో ఉంటే ఆ లైక్ పూజలు చేయడం గాన లేదంటే ఈ ఉంటాయి చూడండి కొన్ని కర్మలు చేయాలి సో ఇవన్నీ ఎందుకు మనం ధ్యానం చేసుకుంటే సరిపోద్ది సాధన చేసుకుంటే సరిపోద్ది అంటా ఉంటారు.
(11:34) బట్ ఇవి చేయటం అయితే తప్పైతే కాదు కదా సో విగ్రహారాధన చేయటం అనేది చాలా వరకి ఎలా అయిపోయిందంటే వెళ్లి చేయాలి పూజ చేయాలి లేదంటే గుడి కిందకి వెళ్ళాలి మనం ఇక్కడే కూర్చొని మనం ఆ పరమాత్మని ఇక్కడే ధ్యానం చేసుకోవచ్చు కదా నాకు ఉండేది ఆబవియస్ గా నాకు ఉండేది బట్ స్టిల్ నేను టెంపుల్ కి వెళ్తా మాకు అమ్మవారి టెంపుల్ ఉంది సో ఇక్కడే పరమాత్మ ఉంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఒక క్వశ్చన్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రాంగ్ ఇనఫ్ అయ్యేంత వరకు ఇక్కడ మనం స్పష్టంగా చూడగలిగేంత వరకు మనం భౌతికంగా ద్వందంగానే చూస్తాం ప్రపంచాన్ని ఇప్పుడు నువ్వు నేను వేరు వేరుగానే మాట్లాడతాను
(12:08) నేను అంటా ఇప్పుడు అంతా ఒకటే ఆ నువ్వు శుడి నేను శివుడు అంట ఆ విషయం నాకు ఎలా తెలుస్తది నా అనుభవంలో నేను అనుభవించకుండా నేను చెప్పినంత మాత్రం అయిపోదు కదా నేను శివోహం శివోహం అంటా మీరు అనండి మీరు శివోహం శివోహం అను అంట శివోహం అంటే నేనే శివుడిని అని అది సత్యమే నువ్వు కాదన్నా అవునన్నా నీకు తెలియకపోయినా అది సత్యమే తెలిసి అనటానికి తెలియకుండా అనడానికి చాలా తేడా ఉంటది మన విగ్రహారాధన కూడా అంతే అక్కడున్న ఆ భగవంతుని నీలో చూడగలిగినాడు నువ్వు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నా అక్కడున్న భగవంతుని నీలో చూడనంత వరకు
(12:40) నువ్వు గుడికి వెళ్ళు తప్పే లేదు విగ్రహారణం తప్పయితే కాదు సో చాలామంది స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు కూడా గుడికి వెళ్ళడం ఇట్లా టెంపుల్స్ కి వెళ్ళడం లేదంటే ఇంకా రకరకాలుగా పూజలు చేయడం ఇవన్నీ ఏంటంటే ఏ మనం ఇక్కడ చూసుకుంటే చాలురా మనం ఇక్కడ బాగుంటే చాలురా నేను అనేవాన్ని ఇక్కడ చూసుకుంటే చాలు ఏం చూసుకుంటావ్ అక్కడ అక్కడఉన్న పరమాత్మని చూడలేకపోతున్నావ్ నీ ఎదురుగున్నవాన్ని చూడలేకపోతున్నావ్ నువ్వు అక్కడ చూడలేని వాడివి బయట చూడలేని వాడివి లోపల ఎలా చూస్తావ్ ఇది ఒక్క క్వశ్చన్ వేసుకోండి మీరు ఎవరైనా సరే స్పిరిచువల్ దాంట్లో ఉండి అంటే ఇది నాకు ఉంది ఈ అజ్ఞానమో లేదంటే ఈ
(13:11) కొద్ది కొద్దిపాటి అహమో అంటే నాకు కొన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాయి. నాకుఒక పొగరు ఉంటది. నేను ఇక్కడ చూసుకుంటా నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు శక్తి పాకేది తెలుస్తుంది కింద నుంచి పైకి వెళ్లి తెలుస్తుంది నాకు భగవంతుడు ఇక్కడే చూస్తా నేను గుళలో అంతా ట్రాష్ ఉంది మొత్తం ఇలా అనుకోకండి ఎందుకంటే ఇలా ఇలాంటి మైండ్ సెట్ ఉంటే నాకు కూడా ఉండేది.
(13:30) సో ఒకటే క్వశ్చన్ చేసుకోండి నీ ఎదురుగా చూడలేని భగవంతుని నీ లోపల ఎలా చూడగలవు సో సింపుల్ లాజిక్ ఇది సో ఎప్పుడైతే మీకు ఈ విషయం అర్థం అవుద్దో సో టెంపుల్ కి వెళ్ళినా సరే మీకు అక్కడ పరమాత్మ కనిపిస్తది ఒక రాయిలా కనిపించింది ఇప్పుడు నా అజ్ఞానం ఎలా పోయిందో అది ఒక రాయి అనుకున్నాను ఒకప్పుడు బట్ ఇప్పుడు ఆ పరమాత్మనే చూడగలుగుతున్నా ఏదో ఒక రోజు అక్కడన్న పరమాత్మని ఇక్కడ చూడగలను సో ఇక్కడ చూసినోడు అంతే శివోహం శివోహం అంతే శివోహం అంటే నేనే శివుని అని సో ఇప్పుడు నేను మామూలుగా అన్నా బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన ఆ విషయం అర్థమయి సంతోషంగా చాలా
(14:07) ఎలా అంటే ఒక బ్లిస్ పర్ఫెక్ట్ హ్యాపీనెస్ సో అతీతమైన ఆనందం ఆ ఆనందానికి కారణం కూడా అవసరం లేదు అలా అసలు ఆ ఆనందంలో మునిగి తేలుతో శివోహం అనే మాట మాట్లాడాలి మనం ఆ మాట సరదాగా ఇప్పుడు అనయటం కాదు శివోహం శివోహం అని ఆ స్థితికి వెళ్లి ఆ పరమాత్మని ఇక్కడ దర్శించుకున్న రోజు మనం శివోహం అన్నప్పుడు అది నిజమైన లక్ అది నిజ నిజమైన ఫుల్ఫిల్మెంట్ అన్నమాట అప్పుడు నువ్వు శివోహం అన్నా సరే చెల్తే అప్పటివరకు నువ్వు ఇన్ని సార్లు శివోహం శివోహం అనుకున్నా సరే నువ్వు ఎదురుగానే చూడలేకపోతాను నువ్వు ఇక్కడ చూలే ఇంకేం చూస్తావ్ ఇగా సో అదన్నమాట సో ఈ అవుట్ ఆఫ్
(14:42) బాడీ ఎక్స్పీరియన్స్ లో నాకు ఈ నాలెడ్జ్ దొరికింది లైక్ విగ్రహారాధన గురించి గానీ లేదంటే అక్కడ మనం టెంపుల్ కి వెళ్తే ఎలా చూడాలి ఆ పర్స్పెక్టివ్ మారింది సో నాకు ఈ విషయం తెలిసింది ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ లో నేను విన్న మాటల వల్ల సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఏదో ఒక సైన్ వస్తది అది నాకు ఇలా వచ్చింది మీకు ఇంకోలా రావచ్చు మీ డౌటో లేదంటే మీ సందేహమో లేదంటే అహమో ఇక్కడ ఒక దగ్గర చిన్న షిఫ్ట్ కొడతది షిఫ్ట్ అంటే చిన్నగా కదిలిద్ది అన్నమాట చిన్న జ్ఞాన మూలిక లాగా అది అర్థమైతే అర్థం చేసుకుంటే సో మీ స్పిరిచువల్ పాత్ ఇంకొక మెట్టు ఎక్కినట్టే
(15:17) సో నాకు ఒకప్పుడు ఉండే ఈ టెంపుల్స్ కి వెళ్ళాలా లేదంటే ఎందుకు వెళ్ళాలి లేదంటే ఎందుకు ఇక్కడ మనం చూసుకుంటే సరిపోద్ది కదా సాధన చేసుకుని అనుకునేవాని బట్ ఇప్పుడు నా పర్స్పెక్టివ్ మారిందే సో శివాలయంకి వెళ్ళ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళ ఆ వైబ్ నేను ఫీల్ అవ్వగలుగుతున్నా అంటే అక్కడికి వెళ్తే ఆ ఎనర్జీస్ మనకి అర్థం అవుతాయి స్పిరిచువల్ వేబుల్ కి అక్కడికి వెళ్లి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నా లేదంటే ఏదైనా టెంపుల్ లో మీరు ట్రై చేసి చూడండి మీ దగ్గరలో టెంపుల్ కి వెళ్ళినా ఏదో వచ్చేసాం గంట కొట్టేసాం తిరిగేసాం మూడు నాలుగు సార్లు ప్రసాదం
(15:46) పెట్టారు తినేసాం అని కాకుండా చూడండి ఆ విగ్రహాన్ని చూడండి మంచిగా మంచిగా చూడండి మంచిగా కలుసుకొని దండం పెట్టుకోండి ఒక పక్కక వచ్చి అందరి ముందు కాదు మళ్ళ అందరూ మధ్యలో కూర్చొని ధ్యానం ఇలా కాకుండా ఒక మంచి మంచి ఒక ప్లేస్ చూసుకోండి మంచిగా ఆ పరమేశ్వరుడికి దండం పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని అలా ఉండండి ధ్యానంలో మీకు ఆ ఎనర్జీస్ అర్థం అవుతాయి అంటే అక్కడ ఎంత లైక్ ఆ శక్తి ఉంది ఆ పరమాత్మ వైపు మీకు వస్తది.
(16:15) సో దిస్ ఇస్ హౌ అన్నమాట అందుకే చాలామంది ఆశ్రమాల్లో గాని టెంపుల్స్ లో గాని ఒకప్పుడు సాధన చేసేవాళ్ళం సో లిట్రలీ చాలా అంటే చాలా బాగుంటది సో ఎవరన్నా మీ ఈ స్పిరిచువల్ పాదలో విగ్రహారాధన చేయకూడదు లేదంటే ఎందుకు బయట దేవుని చూడాలి నీ లోపట చూసుకో ఇలాంటి వితండ వాదం చేయనా సరే ఇదొకటి చెప్పండి అరే బాబు బయటే నువ్వు కనిపించిన దేవుే నువ్వు చూడలేకపోతాను నీ లోపట నువ్వు ఎలా చూసుకుంటావు ఇంత అహం పెట్టుకొని అడగండి.
(16:42) సో దట్ ఇస్ ది టాపిక్ టుడే సో మరి వచ్చే వీడియోలో ఒక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ చాలా మంది మన వీడియోస్ లో చూసేవాళ్ళు 90% వరకి సబ్‌స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట. కొంచెం సబ్‌స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది మోటివేషన్ లా ఉంటది. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది.
(17:21) తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ రుద్రిత వృక్షేరాలగ్రీవావిరోహితాః యే భూతానామధిపతయో విశికాసగవర్తినః ఏ గారు
No comments:
Post a Comment