Monday, June 15, 2026

మిడ్నాపూర్ అడవుల్లో మంత్రసాధన-కామర్తి విశ్వనాథం గారు #satyanandiraju #hindu #sanatandharma #ytviral

మిడ్నాపూర్ అడవుల్లో మంత్రసాధన-కామర్తి విశ్వనాథం గారు #satyanandiraju #hindu #sanatandharma #ytviral

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=S4luLWEn8Pg



Transcript:
(00:00) మీకు ఎటువంటి అనుభవాలు [నిట్టూర్పులు] శ్రీమాత్రే నమః మీ సత్యానంది రాజు మహాత్ములతో అంటే వారి దర్శనం కానీ లేదా వారి ఆశీర్వాదం సత్సంగత్యం దొరకడం అనేది చాలా దుర్లభం అంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి లేదా వారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు ఇవాళ మనందరి అదృష్టం మహా తపస్వి మహాయోగి దశా మహావిద్యల్లో త్రిపుర భైరవి సాధన చేసినటువంటి మహా తపస్వి మన ముందు ఉన్నారు.
(00:40) వారికి ఎటువంటి ఆడంబరాలు నచ్చవు అందుకే ఇన్నాళ్ళు కూడా చాలా గుప్తంగా ఉన్నారు. ఇవాళ మనం వారి సత్సంగత్యంలో వారు ఎటువంటి సాధన చేశారు అసలు వారు ఇన్నాళ్ళు గుప్తంగా ఉండి ఇప్పుడు ఎందుకు 10 మందికి సహాయం చేయడానికి బయటకు వస్తున్నారు వారు ఎటువంటి సాధన చేశారు అసలు ఎక్కడ చేశారు వారి గురువు గారు ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆ నా పేరు సత్యానందిరాజు అని చెప్పుకున్నాను మా అదృష్టం ఇవాళ మిమ్మల్ని కలవడం వారి పేరు పేరు అంటే పేరు పలకకూడదు పెద్దవాళ్ళదిని పలకలేదు తెలియని వాళ్ళకి క్షమించండి బ్రహ్మశ్రీ కామర్తి విశ్వనాథం
(01:22) గారు నేను మాత్రం గురువుగారుని పిలుస్తాను ఈ సత్సంగం మొత్తంలో గురువుగారు అసలు మీరు మీ విద్యాభ్యాసం గాన మీ బాల్యం గాని మీ తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకోవాల అక్కడి నుంచి మొదలు పెడదాం నేను కర్నూల్లోనే పుట్టాను నా ఎడ్యుకేషన్ కర్నూలే అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కర్నూలే హై స్కూల్ ఎడ్యుకేషన్ కర్నూలే కాలేజీ ఎడ్యుకేషన్ ఉస్మానియా కాలేజ్ కర్నూల్స్ తర్వాత మా ఫాదర్ పేరు శివప్ప మా మదర్ పేరు సాలమ్మ నేను సెకండ్ సన్ వాళ్ళ ఫస్ట్ మా బ్రదర్ ఎక్స్పైర్డ్ యువరాజు అని నెక్స్ట్ నేను తర్వాత మా తమ్ముడు కృష్ణమూర్తి అతను
(02:06) చనిపోయాను లాస్ట్ సార అతను చనిపోయినా ఇప్పుడు బ్రదర్స్ లో నేను ఒక్కడిని ఉన్నాను నాకు ఫస్ట్ లో నాకు దేవుడు ఆధ్యాత్మికం ఉండేది అంటే అప్ టు ఎస్ఎస్ఎల్సి వరకు అంటే అప్పుడు 11త్ క్లాస్ అనే ఉండేదిటెన్త్ కాకుండా 11త్ తర్వాత పియుసి తర్వాత డిగ్రీ సో అంతవరకు ఉండేది తర్వాత కాలేజేషన్ పియుసి కి వచ్చిన తర్వాత నాలో ఒక జిజ్ఞాస ఒక ఆరాటం బయలుపడింది.
(02:34) అసలు దేవుడు ఉన్నాడా అంటే నేను శివరాత్రి మామూలు వెళ్ళేవాడిని ఉపవాసం ఉండి అన్ని నేను చేసేవాడిని ఆ పియుసి టైంలో నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది అంటే ఉన్నాడా ఒకే చీటింగా అంటే ఒక ఫ్లాటరింగ్నా ఉంటే ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి సొసైటీలో మన ఎదురుగానే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కానీ ఎవరు ఆపడం లేదు ఇప్పుడు సపోజ్ మీరు నేను అంటే ఆపలేం సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఉన్నారు.
(03:04) వాళ్లకు తెలిసి ఊరుకున్నారా, తెలియక ఊరుకున్నారా? చెప్తే కూడా పట్టించుకోవాలి. ఈ జిజ్ఞాసలు వచ్చి దేవుడు అనేవాడు ఉంటే ఇంత వైవిధ్యం ఎందుకు వస్తుంది అసలు సృష్టి ఎందుకు ఏర్పడింది అసలు అసలు సృష్టి ఏర్పడిందా అంటే బై ఛాన్సా ఏదో చెప్తారు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ తెలియదు అది ఒక ఆప్షన్ ఉంది ఎక్కువ నమ్మేది ఇప్పుడు భౌతిక శాస్త్రవేత్తలంతా బిగ్ బ్యాంగ్ థియరీ అని నమ్ముతున్నారు 70 టు 80% దే ఆర్ బిలీవింగ్ ఇన్ బిగ్ బ్యాగ్ థియరీ అంటే బిగ్ బ్యాం థియరీ లో మనకు నాసదీయ సూక్తం అని ఒకటి వస్తుంది వేదంలో ఋగ్వేదం రెండో మండలంలోనో మూడో మండలంలోనో
(03:44) వస్తుంది నాసదీయ సూక్తం దాంట్లో చాలా చక్కగా చెప్తాడు 10వ సూక్తంలో సృష్టి క్రమం వస్తుంది బ్రహ్మ చెప్తాడు తల తర్వాత చేతులు తర్వాత తొడలు తర్వాత కాళ్ళు ఈ విధంగా వస్తాయి కానీ మనకు రెండవ సూక్తంలోనూ ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఒకటి ఉంటుంది నాసదీయ సూక్తం నాసదీయ సూక్తం అది ఇట్ ఇస్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఆథెంటికేషన్ మనమే కాదు ఈవెన్ పిహెచ్డిలు చేసిన నోబుల్ ప్రైజులు తీసుకున్న కూడా నాసదీయ సూక్తాన్ని యక్సెప్ట్ చేస్తారు.
(04:16) నాసదీయ సూక్తం అనేది ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే నాసా నథింగ్ బట్ నాసదీయ సూక్తం మ్ సో అమెరికా వాళ్ళు నాసా అని ఎందుకు పెట్టారంటే నాసదీయ సూక్తం అని పెడితే బాగుండదు అనే ఉద్దేశంతో నాసా అని పెట్టారు. సో నాసా ఇస్ నథింగ్ బట్ నాసరియ దాంట్లో సృష్టి ఎట్లుందో చెప్పదు. ఇట్లా వస్తుంది అని చెప్తుంది.
(04:43) అంతకుముందుకి ఏముంది అసలు అప్పుడు మీకు ప్రశ్న వచ్చింది మధ్యలో ఎస్ ఏముంది అసలు ఏమి లేకపోతే ఎట్లా వస్తది దేవుడు ఉన్నాడా దేవుడు దగ్గర మీకు అంతా బాగా తిరిగింది అంతర్మాతం చాలా అయింది నిజంగా దేవుడు ఉంటే దేవుడు ఎట్లా పుట్టాడు దేవునికి సృష్టి ఉందా అంత కెపాసిటీ ఉందా ఉంటే ఎందుకు సృష్టించినాడు సృష్టించాల్సిన అవసరం ఏముంది ఒకవేళ సృష్టించినాడే అనుకో ఇప్పుడు ఈ సముద్రం వాటర్ ను మంచి నీళ్లుగా పెట్టొచ్చు కదా ఎందుకు ఉప్పు నీళ్లుగా పెట్టాడు అంటే చెడు ఎందుకు జరుగుతుంది ఎవడు ఉంటే సమాజం ఎస్ కొద్దిగా ఉండొచ్చు కానీ మెజారిటీ చెడే ఉంది అంటే నేను చూసిన సొసైటీలో అప్పుడు
(05:27) ఋగ్వేదం యజుర్వేద కాలంలో వేరే ఉండొచ్చు బట్ ఇప్పుడు ఇప్పుడు మాత్రము అంత ఇదిగా లేదు సొసైటీ ఆల్మోస్ట్ ఆల్ 70 టు 80% స్పాయిల్ అయిపోయింది. ఈ విధంగా నాకు జిజ్ఞాస ఎదురైన తర్వాత లాస్ట్ కు నేను నాస్తికత్వంకి వెళ్ళిపోయాను. అంటే ఏ వయసులో మీరు నాస్తికత్వం అంటే అట్ అబౌట్ 69, 70స్ లో అంటే అప్పుడు నా వయసు 19 20 ఆ వయసులో టీనేజ్ లో ఉన్నప్పుడు నాస్తికత్వంకి వెళ్ళాను.
(06:00) వెళ్లి లెక్చర్స్ కూడా ఇచ్చారు నాస్తికత్వం పైన [గొంతు సవరించుకోవడం] సో దేవుడు లేడు ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇప్పుడు ఒక దొంగతనం చేస్తున్నారు పోలీస్ పట్టుకుంటే శిక్ష వేస్తాడు మరి దేవుడు ఏం శిక్ష వేయడం లేదే సరే అక్కడ ఇక్కడ ఎందుకు మంత్రాలయం పెళ్ళు నీవు అని చెప్పారు నాకు మంత్రాలయం అంటే మీరు పేరు విని ఉంటారు రాఘవేంద్ర స్వామి మా ఎమ్మిగనూరు దగ్గర మంత్రాలయం ఫేమస్ రాఘవేంద్ర స్వామి అతను సజీవ సమాధి ఊ అని ఉంది అక్కడ మ్ అప్పుడు నేను అక్కడికి పోయాను పోయి పోయి చూసినాను ఏం కనపడలేదు సమాధ ఇప్పుడు ఇంత లేదు నేను చెప్పేది 70 71 మాట మ్ అప్పట్లో పోయి వెళ్ళితే నాకేం కనపడలేదు
(06:36) నేను పూజలకు అడిగాను మీకు ఉన్నాడా అంటే ఉన్నాడు చూసినారా మీరు అంటే చూడలేదు మరి ఉన్నాడని ఎట్లా చెప్తారు అంటే సమాధిలో ఉన్నాడు నాకు చూపిస్తారా మ్ చూపించలేదు మీరు చూసినారా మళ్ళీ ఉన్నాడని ఎట్లా చెప్తారు ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపొచ్చా మీ అనుమతితో పోయిస్తాం ఆ మీరు నాస్తికుల అయినప్పుడు మంత్రాలయం ఎందుకు వెళ్లారు అసలు అంటే కనబడుతుంది ని చెప్పారు దానికోసం ఎస్ అసర్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్ కనపడితే ఐ విల్ అగ్రీ సో నాకు ఆ జిజ్ఞాస వచ్చింది బాగా అసలు [నవ్వు] ఉంటే కనపడాలి కదా సరే నాకంటే కనపడడు నాకెందుకంటే నమ్మకం లేదు సరే పూజారులకు అక్కడ పీఠాధిపతులు ఉంటారు కదా
(07:16) వాళ్ళకన్నా కనపడాలి కదా ఇదంతా కూడా మీ 19 ఏళ్ల వయసులో జరిగింది 19 1970 70 మీ అభిప్రాయం మీద కూడా మీకు అంత నమ్మకం ఉండాలి అంత ప్రశ్నించాలి అప్పుడు వాళ్ళతో అసలు వాళ్ళంటే ఇది కాదు వాళ్ళు దగ్గరికి పోతే ఇట్ట నోరు మూసుకొని కాళ్ళు కూడా టచ్ చేసి ఇచ్చేవాళ్ళు కాదు సర్ అంత నిసాగరిస్తూ అంత ఉండేవాళ్ళు నేను అంత నాస్తికుడైనా కూడా అక్కడ బోన్ చేశ నేను మళ్ళా మ్ బోన్ చేస్తే ఒక త్రీ డేస్ ఉన్నా నేను అక్కడ నాకు కనపడతాడేమో చూద్దాంని ఆ సో వాళ్ళకి కనపడడం లేదు కానీ నాకు కనపడతాడేమో సో త్రీ అండ్ హఫ్ డేస్ తర్వాత నాకు లీలగా కనపడింది. అది నా భ్రాంతి
(07:55) కావచ్చు లేదా నాకు నిజమైన కావచ్చు అంటే ఆ బృందావన బృందావన స్థలంలో బృందావనంలో లీలగా కనపడినాడు సో హి ఇస్ అలైవ్ స్టిల్ హి ఇస్ అలైవ్ నేను వాళ్ళకి చెప్పాను ఉన్నారు కదా మీతో చెప్పలేకపోతున్నాను అంటే మీకు కనపడినా కనపడినారు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తున్నారు నేను అంటే మీరు చూయిస్తారా చూయిస్తాను కిర్లాన్ కెమెరా తెప్పించండి నేను చూయిస్తాను అన్నాం అప్పటికి నాకు కిర్లాన్ కెమెరా అంటే ఐడియా ఉంది అప్పట్లో మన భారతదేశం లేదు ఓన్లీ రష్యాలో ఉండేది కిర్లాన్ కెమెరా అనేది అది ఆరాను కూడా తీస్తుంది ఇప్పుడైనా మన ఆరా తీస్తుంది ప్రతి ఒక్కరికి ఆరా ఉంటుంది.
(08:34) ప్రతి జీవికి ఆరా ఉంటుంది ఆరా ఉన్నప్పుడు మనం వెనుక పూర్వకాలంలో సినిమాలు గాని క్యాలెండర్స్ అవి చూస్తే వెనక వెలుగు వేసేవాళ్ళం అవును ఆ వెలుగు కరెక్ట్ ఇట్ ఇస్ ఫాక్ట్ కిర్లాన్ కెమెరా ఉంటే తెప్పించండి నేను నీకు కూడా చూయిస్తాను అని చెప్పారు ఉమ్ ఆశ్చర్యపోయినారు ఎట్లా కనబడుతుంది అంటే నేను చెప్పింది కాదు భౌతిక శాస్త్రం చెప్తుంది కదా కిర్లాన్ కెమెరాని తెప్పించండి నేను చూపిస్తాను నేను చూసినాను కదా మీకు ఎందుకు కనపడు కిర్లాన్ కెమెరాలో సో అక్కడ ఇన్సిడెంట్ నాకు బాగా [గొంతు సవరించుకోవడం] కొంచెం నచ్చింది అక్కడ తర్వాత నేను పోతులూరి వీరబ్రహ్మేంద్ర
(09:05) స్వామి దీనికి వెళ్ళాను కంది మల్లపెల్లకి వెళ్ళా మ్ అతను చేసేటప్పుడు కొన్ని మహిమలు చూపిస్తాడు. అంటే వీరబ్రహ్మం చరిత్ర చదివేటప్పుడు ఆ మహిమలు ఎవరైనా చూసినారా మ్ నేను అడిగాను చూడలేదు చూడనప్పుడు మీరు ఎట్లా నమ్ముతారు? ఉమ్ అంటే నాకు అక్కడ ఒక పండితుడు ఇప్పటికి ఉంది చెట్టు ఆ వేప అరుగు అదంతో ఉంది అతని బాయిలో నీళ్లు కూడా తీసుకున్నాను అతని నీళ్లు కూడా అక్కడ కూర్చున్న తర్వాత ఒక ముసున్ అన్నాడు గాంధీని చూసినావా నువ్వు అన్నాడు గాంధీని మ్ [గొంతు సవరించుకోవడం] చూడలేదు మరి ఉన్నాడని ఎట్లా నమ్ముతున్నావ్ నువ్వు
(09:48) మ్ మీరు చెప్తున్నారు [గొంతు సవరించుకోవడం] కదా చూసినోళ్ళు ఉన్నారు కదా సరే గాంధీ నాయన ఉన్నాడా నాయన లేదు లేకపోతే గాండు ఎక్కడి నుంచి వస్తాడు వాళ్ళ నాయన ఉన్నాడా ఉంటాడు ఎవరు చూసినారు నాకు అతను క్వశ్చన్ ఇచ్చిన వస్తే నేను చెప్పా మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా మీకు బ్రహ్మం గారు దర్శనం ఇచ్చారా అన్నాను మ్ నాకు ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను పరిచయం చేస్తారండి అని లోపలికి తీసుకెళ్ళాడు చిన్న చెట్టు ఉంటే దీంట్లో ఇతను ఈశ్వరమ్మ వాళ్ళ సంతతి వాళ్ళు ఉంటే నమస్కారం పెట్టాను నమస్తే మీరు చూశరా బ్రహ్మంగారిని మొహం వాళ్ళ వంశమే కదా మీరు చూశరా
(10:31) చూడలేదు చూడనప్పుడు మీరు ఎట్లా నమ్ముతారు ఆ మీరు చెప్పింది 100% కరెక్ట్ గురువుగారు అంటే నాకు ఇందానుంచి ఏంటంటే అక్కడ ఏం జరిగింది అక్కడ ఏమన్నా మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శనం ఇచ్చారా ఇచ్చారు అంటే ఎట్లా జరిగింది మీకు ఆ దర్శనం ఎట్లాంటి అనుభవాన్ని పొందారు మీరు తెలుసుకోవచ్చు అంటే ధ్యానంలో కూర్చున్నట్లు నాకు ఈ ఈ వాదం అంతా వాళ్ళతో అయిపోయింది అయిపోయింది అయిపోయింది తర్వాత అంటే అక్కడైనా మీరు సాధన చేశరా త్రీ డేస్ త్రీ డేస్ త్రీ నైట్స్ అక్కడ కూడా త్రీ నైట్స్ త్రీ నైట్స్ త్రీ నైట్స్ కనపడినప్పుడు వాళ్ళ చెప్పా నాకు దర్శనం ఇచ్చినతను మీకు
(11:05) ఇయకుండా ఎందుకు ఉంటాడు మీకు సరైనా పర్ఫెక్ట్ భక్తి లేదు అని చెప్పేవాళ్ళు ఏమనా అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు మ్ అంటే ఏమనా చెప్పారా మీకు దర్శనంలో ఏం చెప్పలా అంటే మీ ప్రశ్న ఉన్నారా అని నిరూపించారు వాళ్ళు అంతవరకే ఆ దాని తర్వాత అంటే మీరు అప్పటినుంచి మీరు భక్తి మార్గంలో తిరిగి వచ్చారా ఈ రెండు అనుభవాల తర్వాత ఈ రెండు అనుభవాల తర్వాత కొద్దిగా నాకు జిజ్ఞాస పెరిగింది.
(11:30) అసలు భగవంతుడు అంటే అంటే వన్ సైడ్ ఆలోచించిన అంతవరకు నాకు వేదాల్లో ఉపనిషత్తులు ఇవన్నీ తెలియవు మ్ సో అప్పుడు నేను అనుకున్నా సో ఇది కాదు ఏదో దీన్ని మించినది వేరే ఉంది. సంథింగ్ ఇస్ ఆన్ ఏదో ఒకటి అది తెలియని శక్తి ఏది అది అప్పుడు నేను ఈ భౌతిక శాస్త్రం సైడ్ వెళ్ళా అంటే ఆధ్యాత్మికతకి భౌతిక శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి చాలా దగ్గరకు ఉంది భౌతిక శాస్త్రం ఏదైతే చెప్పలేదో అదే ఆధ్యాత్మిక అని చెప్తాం భౌతిక శాస్త్రం అక్కడ నిలబడిపోతుంది మ్ సో ఏమి లేదు ఏదో ఉంది అక్కడ నుంచి వచ్చింది అని చెప్తుంది ఆ ఏముంది అనేది ఫిలాసఫీ చెప్తారు అంటే నా మనసులో ఏం ప్రశ్న అంటే
(12:12) [గొంతు సవరించుకోవడం] ఈ రెండు సంఘటనల తర్వాత మీరు నాస్తిక మార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు దాని తర్వాత మీరు ఏ సాధన చేశారు ఆ అంటే త్రిపుర భైరవి సాధన అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ మార్గంలోకి వెళ్లారా ఆ మధ్యలో మీ సాధనా ప్రయాణం ఎలా జరిగింది ఆ సాధన ప్రయాణం ఎలా జరిగింది అంటే నాకు అప్పుడు వేదాలు చదివే స్థితిలో లేదు నేను ఎందుకంటే నాలుగు వేదాలు చదవాలంటే హండ్రెడ్ ఇయర్స్ కూడా సరిపోదు కూలంకషంగా అంటే అరణ్యకము ఉపనిషత్తులు ఇవన్నీ చదవాలంటే సంహిత బ్రాహ్మణం ఇవన్నీ చదవాలంటే సో నేను శంకరాచార్యులు ప్రిస్క్రైబ్ చేసిన 108 ఉపనిషత్తులు చదివినా
(12:55) తరువాత దాంట్లో కూడా శంకరాచార్యులు మళ్ళా 10 తీసుకుంటాడు 10 ఉపనిషత్తులు అని తీసుకుంటాడు ఉండక మాండిక తేర బృదారణిక కేన ఇవి 10 ఉపనిషత్తులు తీసుకుంటాడు దశోపనిషత్తులు అంటారు. సో 108 కూడా అంత చదవాలి అంటే అంత ఈజీ కాదు అంత అర్థం కాదు సో ఈ 10 ఉపనిషత్తులు కాకుండా కూడా శ్వేతాష్టత్వ ఉపనిషత్తు అని అది కూడా చాలా ఎక్సలెంట్ వన్ ప్రశ్న ప్రశ్న ముండక మాండక దీనిలో రాకపోయినా శ్వేతాశ్వర ఉపనిషత్తు తరువాత వచ్చేసి ఈ అన్నిటికన్నా కూడా ఈ ఉపనిషత్తుల్లో నాకు బాగా నచ్చింది ఏదంటే మాండవికోపనిషత్తు అన్నీ మీరు చదివేశారు చదివిన తర్వాత మీరు ఈ దశమహా మహావిద్యల్లో ఈ త్రిపుర భైరవి
(13:40) సాధనకి ఎట్లా వచ్చారు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ చంద్రశేఖరేధర మహాసరస్వతి స్వామి వచ్చాడు చాతుర్మాస దీక్ష నాలుగు నెలలకు అప్పటికే నాకు ఆధ్యాత్మికంగా ఉంది. కానీ అతన్ని పోయి నేను డైరెక్ట్ గా అడగలేను కదా నన్ను ఎవరు రానిస్తారు అనామకుడిని అసలు ఎవరు పట్టించుకోరు కూడా పోయినాము నమస్కారం పెట్టుకొని నాలుగుైదు రోజులు ఏదో మాట్లాడినాడు నన్ను వచ్చినా తర్వాత వరసకు పోయే తలక ఒక వారంప రోజుల తర్వాత మా ఇద్దరి మధ్యలో ఒక రాపిడ్ వచ్చింది. ఆ ఏం చెప్పు అనేవాడు.
(14:12) ఏదన్నా అడిగితే చెప్పేవాడు. అక్కడ వచ్చిన తర్వాత శిష్యుడు కొంచెం జెలసీగా ఫీల్ అయ్యారు అతని శిష్యులు. ఫీల్ అయ్యి నువ్వు రావద్దు రేపటి నుంచి అన్నా. సరే ఎందుకంటే మనం ఆ శిష్యుల మీద చెప్పలేము కదా స్వామికి ఒక మూడు నాలుగు రోజులు నేను వెళ్ళలేదు వద్దన్నారు అని చెప్పి అతను స్వామి అడిగాడు ఒక పిల్లోడు వచ్చేవాడు కదా పిల్లోడు రావడం లేదు మీరేమన్నా వద్దన్నారా అంటే మేమేమో వద్దనలేదు ఎందుకు తెలియదు తెలుసుకొని రెప్పించుకోరండి మ్ అప్పుడు మా ఫోన్స్ లో ల్యాండ్ ఫోన్స్ లో ఏమి లేవు సెల్ ఫోన్స్ లో అప్పుడు వాళ్ళు ఇంట్లో కనుక్కొని వచ్చినారు ఇంటికి వచ్చి
(14:44) ఇట్లా పిలుస్తున్నాడు గురువుగారు పొరపాటున కూడా మా పేరు చెప్పొద్దు మా ఉద్యోగులు పోతాయి అన్నారు [నవ్వు] నేను చెప్పను ఉమ్ నేనైతే చెప్పను పోతేనే నమస్కారం స్వామి వీళ్ళు వద్దన్నారా అన్నారు ఆయన తెలియకుండా నేను ఒక నమస్కారం పెట్టి ఊపుకున్నాను సరే కూర్చో రోజు రాను అక్కడ మాకు రాపిడ్ ఏర్పడింది అక్కడ నాకు అద్వైతం మీద కొంచెం పట్టు వచ్చింది.
(15:09) వారి సన్నిధిలో మ్ చంద్రశేఖరేధర మహాసరస్వతి నాకు దేవునితో సమానం మ్ ఎందుకంటే అతని దీక్షన్ మరోవలే దైవం అట్లా వచ్చింది అంతే అది గత జన్మ సంస్కారం కావచ్చు ఈ జన్మలో కావచ్చు ఏమో కానీ అతన్ని కూడా చాలామంది వాకింగ్ గాడ్ అంటారు అవును నడిచే దేవుడు నడిచే దేవుడు అంటారు ఇప్పటికి నాకు అతను ఈవెన్ 98 ఏళ్ల వయసులో కూడా నన్ను గుర్తుపట్టేవాడు నువ్వు ఏంట్రా ఎలా ఉన్నావ్ బాగున్నావ్ అతనికి చాలామందికి తెలీవు 14 భాషలు వస్తాయి ఉమ్ 14 భాషల్లో తెలుగు కూడా ఒక భాష ఉమ్ చాలామంది తమిళ్ కేరళ అనుకుంటారు అన్ని భాషలు జర్మనీ భాష కూడా వస్తది అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక ఇది ఏర్పడింది. ఏర్పడిన
(15:56) తర్వాత ఒకసారి చర్చ అంతా అయిన తర్వాత ఇంకా నేను వెళ్తున్నాను ఎల్లుండి వెళ్తున్నాను అంటే సరే అని నేను నమస్కారం చేసి కాళ్ళు ముట్టించుకు ముట్టిన మొక్కిన తర్వాత వాళ్ళని పిలిచాడు నలుగురు ఐదు మంది ఇంటర్నల్ ఉంటారు కదా వాళ్ళని పిలిచాడు. పిలిచి మీరు ఏమి అన్నారు ద్వైతమా ఇష్టాద్వైతమా అద్వైతమా అని వాళ్ళక అడిగాడు నేను వాళ్ళక అడిగితే వాళ్ళు అన్నారు అద్వైతం అద్వైత మీరు అద్వైతులేనా అంటే అద్వైతలం అన్నాడు నేనేమి అన్నాడు మీరు అద్వైతే కదా స్వామి అన్నారు సో మీరు నేను ఒకటేనా అన్నాడు ఏమంటారు కృష్ణ కాదు
(16:40) డైరెక్ట్ గా అడిగాడు అద్వైతలో మీరు అద్వైత తే నేను అద్వైత అని మీరే చెప్తున్నారు సో నేను కూడా అద్వైతే నేను కాదను మరి మీరు నేను ఒకటేనా ఉమ్ వాళ్ళు ఏం చెప్పండి అన్నాను ఇన్నేళ్ళు తిరుగుతున్నారు కదా నా వెంట ఇన్ని వేదాలు నేర్చుకున్నారు ఇన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చేసినారు నా వెంట వస్తున్నారు మీరే కదా చెప్పండి అంటే ఊక నిలబడిపోయినా ఉమ్ అప్పుడు నా దగ్గర చూసి నువ్వు ఏమంటావు ఉమ్ మీరు అద్వైతే నేను అద్వైతే చైతన్యం ఒకటే మీరు పై మెట్టులో ఉన్నారు అద్వైతంలో కింది మెట్టులో నేను ఉమ్ అద్వైతమే నేను ఇచ్చిన ఒకటే నేను ఎక్కడానికి మెట్లు నాకు ఉన్నాయి.
(17:17) మీకు ఎక్కడానికి మిక్ లేదు బా మీరు పీక్ లో ఉన్నారు నేను మీకు అద్భుతంగా ఇది చూడు అద్వైతం అంటే ఇది మీరు నేర్చుకోండి అది నాకు బాగా గుర్తుంది. అలా చెప్పడం చాలా కష్టం మీరు చెప్పిన సమాధానం నిజంగా నేను అనుకుంటున్నాను ఒకవేళ స్వామివన్నని అడిగితే నేను ఏం చెప్పాలి ఎలా చెప్తాం మీరు నేను ఒకటే చెప్పలేం వారి స్థాయి ఎక్కడో అసలు ఊరక అలా కాదంటే అద్వైతాన్ని కాదన్నట్టు ఉంటుంది అంతే కదా ఫాక్ట్ ఉంది కదా వాళ్ళ శిష్యులు ఏం చెప్పలేకపోతున్నారు మరి ఎట్లా చెప్తారు స్వామి కృప చంద్రశేఖరం నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావు కొన్ని విద్యలు నేర్చుకొని
(18:01) ఆ అక్కడ నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఈ విద్యలు అంటే గాడి వాళ్ళు అవి చూసుకుంటారు అవన్నీ పెద్ద నాకు అంత ఇష్టం ఉండదు. సరే ఎక్కడ ఎక్కడ అంటే నేను అప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళేవాడిని హైదరాబాద్ దొమ్మలగూడలో ఉంది టైం పట్టింది అక్కడికి వెళ్లి అక్కడ అతని బుక్స్ చదివాను వివేకానందు ఉంది తర్వాత రామకృష్ణ పరహంస బుక్స్ చదివినప్పుడు ఆ రామకృష్ణ పరమహంసకి తూతాపూర్ అనే ఒక గురువు ఉంటాడు అవును ఆ తూతాపూర్ వచ్చి బైరావి బ్రాహ్మణుల శిష్యుడు అక్కడ నాకు వచ్చింది అంటే తూతాపూర్ లేడు రామకృష్ణ పరహంస లేడు వివేకానందుడు లేడు వాళ్ళ శిష్యులు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళక
(18:39) ఏమి రావు విద్యలు కాబట్టి ఇది ఎవరు బైరవి బ్రాహ్మణుల దగ్గర నేర్చుకోవాల బైరవి బ్రాహ్మణులు ఎక్కడ ఎక్కడ ఉంటారు అంటే నాకు తెలిసిన వాటికు ఉజ్జైని మహంకాళేశ్వరుడు తర్వాత వెస్ట్ బెంగాల్ లో ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే ఉజ్జైనికి వెళ్ళాను పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు వారు సరే అని నేను వెస్ట్ బెంగాల్ లో వెళ్ళాను వెస్ట్ బెంగాల్ వెళ్ళ వేరే బ్రాహ్మిన్స్ లేడీస్ే చాలా బ్యూటీగా ఉంటారు అప్పుడు వయసుమా పెద్ద ఇది కదా పోయి నేను అడిగాను అమ్మా ఇట్లా నేను వచ్చాను ఇది నేర్చుకోవడానికి అంటే నువ్వు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావ్ అసలు నీకు ఏమ వస్తదో నేర్పాల మేము
(19:18) అంటే మీరు ఆధ్యాత్మికంగా ఏమని అడగండి నేను దానికి ఆన్సర్ ఇచ్చి మీకు సాటిస్ఫై అయితే నన్ను తీసుకోండి లేకుంటే వద్దనండి నేను వెళ్ళిపోతా ఎక్కడి నుంచి వచ్చినావ్ ఇట్లా ఏపీ నుంచి వచ్చాం కర్నూల్ అంటే వాళ్ళకి తెలియదు కదా ఏపీ అంటే కూడా పెద్ద టచ్ లేదు హైదరాబాద్ అంటే ఏమైనా అప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేశారు నాకు భగవంతుని మీద భగవంతుడు ఉన్నాడా మ్ ఉన్నాడు చూయించు మ్ చూయించలేము మీరు ఉన్నారు చూయిస్తారా మీరు మాకే క్వశ్చన్ వేస్తున్నావే ఉమ్ ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ వేశారు కదా నేను మీకు వేస్తున్నా వేరే అనుకోవద్దండి మిమ్మల్ని ఏదో టెస్ట్ చేయాలా మిమ్మల్ని
(19:59) తక్కువ చేయాలని ఉద్దేశం ఏం కాదు ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం లైక్ చేస్తాను హ్మ్ వాళ్ళు తిరిగి సమాధానం చెప్పారా గురువుగారు చెప్పలేదు చెప్పలేదు ఉన్నాడు ఎట్లున్నాడు మీ ప్రశ్నలు మళ్ళీ మీకు వచ్చినాయి తిరిగి మళ్ళీ మీరు వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళు లైక్ చేసి కొన్ని టెస్ట్లు పెట్టారు.
(20:22) అప్పుడు ఆ టెస్టుల్లో నేను సక్సెస్ అయ్యాను. మ్ అప్పుడు వాళ్ళు దీక్ష ఇచ్చినారు మ్ అంటే 90 డేస్ అర్పోని ఫస్ట్ 45 డేస్ కి చెప్పారు. 45 డేస్ కి చెప్పిన దాన్ని నేను 30 డేస్ లోనే నేర్చుకున్నా. అంటే నాకు పరీక్షల తర్వాత తర్వాత వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు చేసి చెప్పు నీకేం కావాలా నాకేం అవసరం లేదు ఆ మిమ్మల్ని ఒకసారి ఆపి ఆ పరీక్షలు తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు దాంట్లో ఆ ఏ పరీక్షలు ఇప్పుడు నాకు జనరల్ గా వడపప్పు అంటే ఇష్టం మ్ అంటే నాకు అదే మినపప్పు పప్పుతో చేస్తారు కదా వడలు అంటారు అందరికీ కొంచెం నాకు ఇష్టం అది వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు జనరల్
(21:03) గా ఉమ్ ఉమ్ నేను పోయినప్పుడు నాకు భోజనానికి నాలుగు పెట్టారు. తినకుండా నేను వాళ్ళు అడిగారు ఎందుకు తినలేదు అంటే నాకు ఇష్టము కానీ నేను డిస్టర్ను కాబట్టి నేను తిన్నాను. ఉమ్ [గొంతు సవరించుకోవడం] మరి పెట్టేటప్పుడు చెప్పొచ్చు కదా అంటే మీరు అడగలేదు పెట్టిన తర్వాత వద్దు తీసేయండి అంటే మీరు బాధపడతారు. ఉమ్ నేను తినకుంటే అయిపోయింది.
(21:25) ఇప్పుడు నేను అడిగానా మీరు అడిగారు ఎందుకు అని చెప్పాను. మీరు రోజు పెట్టినా నేను అట్ట చేస్తా తిననైతే. మ్ ఉమ్ దిష్ అయిన తర్వాత కావాలంటే మీరు అడగండి అప్పుడు కారము పులుపు ఉప్పు మసాలా ఏమి లేదు ఓన్లీ వండిన పదార్థము అంటే అపక్వము లేదా వండినది అంతే ఇంకా వేరే ఏమి లేదు ఆ విధంగా చేస్తాం అంటే ఒక టెస్ట్ వచ్చేసి జీవ చాపల్యమే అంతేనా జీవ చాపల్యాన్ని బాగా కంట్రోల్ చేస్తాం అంటే ఏముంది కడుపు నొప్పితే చాలు అంతే కదా వాళ్ళు పెట్టిన నేను తీసుకుని ఇది చెయ్యి అది చెయ్యి అని కూడా అడగలేదు వాళ్ళు ఏది పెట్టారు మిగతా రెండు పరీక్షలు గురువుగారు
(22:07) ఏమి మూడు మూడు అన్నారు కదా మూడు పరీక్షలు అన్నారు కదా మూడు పరీక్షలు పెట్టారు అన్నారు కదా కదా వాళ్ళ భైరవి బ్రాహ్మణస్ ఐదు ఒకటి చేశారు తర్వాత మనిషిని టెంప్ట్ చేశారు నువ్వు అది ఇది సృష్టించగలవు కదా మాకు ఇవ్వు అంటే ఇచ్చినాను ఎంత తీసుకుంటావు నువ్వు అన్నారు నేను డబ్బు తీసుకున్నాను మీరు అప్పటికే సిద్దులు సాధించారు తీసుకోను తీసుకోకపోతే మళ్ళీ ఇవ్వండి నేను మీరు ఎంత తీసుకుంటున్నారు మేమేం తీసుకోవడం నేను అంటే మేము మాది వేరే [గొంతు సవరించుకోవడం] నీది వేరే నువ్వు మాతో పోల్చుకుంటున్నావా నేనేం పోల్చుకోవడం లేదు మీరు అంటున్నారు కాబట్టి నేను
(22:43) చెప్తున్నా ఇప్పుడు ఇన్ని సిద్ధులు వచ్చిన మీరే ఏం తీసుకోకపోతే నేను మీతో పోల్చుకుంటే నథింగ్ ఇప్పటికి కూడా నేను మీరు అనుకుంటున్నారేమో నా క్రియేషన్స్ అవి వస్తాయి మీరు ఇచ్చిన విషే నాకేం స్వతగా ఏం రాలేదు నాకు వచ్చినాయి నేను తీసుకోను ఏదైనా ఇస్తే పండు పూలు ఇస్తే తీసుకో నువ్వేదో తీసుకో అంటే ధనం మీద ఒక రకంగా పరీక్ష పెట్టినట్టే కదా వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా మ్ తర్వాత స్త్రీ మీద ఉమ్ ఒక వేరు ఉంటుంది మ్ ఆ వేరు పేరు ఏదో ఉంది నాకు అది నోట్లో నుండి రావడం లేదు ఏదో వేరు కలిపి నాకు ఇచ్చారు అది చాలా హై టెంప్ట్ చేస్తుంది సెక్షువల్ నేను తీసుకున్న ఒక అర్ధ గంట నాలో స్టార్ట్
(23:31) అయిపోయింది. అంటే అంత వెర్రివేమో ఉంచేసేది లేడీస్ అంటే సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ ఇన్ మీకున్నారు అది సంథింగ్ రాంగ్ అర్ధ గంటలో ఇంత చేంజ్ వచ్చిందంటే ఏం తీసుకుంటే వచ్చింది నాకు ఏదో వాళ్ళు లిక్విడ్ ఇచ్చారు నేను తీసుకున్నాను దాని తర్వాత అర్ధ గంట తర్వాత నాకు వచ్చింది. అప్పుడు ఒక బ్లేడ్ తీసుకొని ఇక్కడ కూసుకొని బా బ్లేడ్ని పక్కన పెట్టేసి మ్ నాకు ఒక్కటి గుర్తు వస్తుంది గురువుగారు చెప్తుంటే వివేకానందుడి యొక్క జీవిత చరిత్రలో ఒకసారి ఆయనకి ఇలాంటి కోరిక కలిగితే వెళ్లి తనం మీద కూర్చున్నారు విన్నాను కరెక్ట్ మళ్ళీ నేను ఈ సంఘటన ఇప్పుడే వింటున్నా
(24:11) క్షమించండి మధ్యలో [గొంతు సవరించుకోవడం] కోసుకున్న తర్వాత బ్లడ్ కొద్దిగా కారింది వాళ్ళు చూస్తున్నారు తర్వాత కొంచెం పడిన తర్వాత గడ్డ కట్టింది. [గొంతు సవరించుకోవడం] నొప్పి అయితే ఉంది ఇట్లా నీకు రాదు ఇట్లా నీకు రాదు త్రీ డేస్ నొప్పి భరించిన ఆ అలవాట్లు అన్నీ పోయినాయి అప్పుడు వాళ్ళు చెప్పారు ఫస్ట్ నీకు కీర్తి మీద ఉందేమో అని చూసాము అది లేదు తర్వాత కనకం మీద ఉందేమో అని చూసాం లేదు స్త్రీ మీద సో ఉండేది కదా కాంత కనకం కీర్తి ఈ మూడు తప్ప ఏమున్నాయి ఇంకా నెగ్గేసారు మూడు పరీక్షలు అయిపోయినాయి తర్వాత 45 రోజులు వాళ్ళు సాధన చేస్తే మీరు
(24:47) 30 రోజుల్లో పూర్తి చేశారు మళ్ళ మళ్ళా 15 రోజులు మళ్ళీ ఇచ్చారు అంటే మంత్ర సాధన చేస 30 45 రోజులు మీరు మంత్ర సాధన చేశారు చేశారు మంత్రం వాళ్ళే వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు మూల మంత్రం ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కుండల్ని అనే ఒకటి ఉంది కుండల్ని శక్తి అని వినింటారు [గొంతు సవరించుకోవడం] మీరు కుండల్ని ఆ కుండల్ని వచ్చేసి మనకు మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్వేయము సహస్రారము సహస్రారం లేదు కానీ ఉంది అంటారు ఎందుకు సృష్టికి ముందు ఏదో ఉంది ఏమది తెలియదు ఉందా లేదా ఉంది ఎక్కడ ఉంది ఎట్లా ఉంది
(25:31) అంటే ఈ మంత్ర సాధనకి కుండల్ని శక్తి ఉందా సంబంధం ఉందా గురువుగారు కచ్చితంగా ఉంది కుండల్ని లేకపోతే అసలు మనకు ఇప్పుడు బ్రెయిన్ ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటాయి ఈవెన్ జంతువులకు కూడా కుండల్ ఉంది కానీ దానిలో తెలియదు నాకు కుండల్లు ఉండాలి ఎందుకంటే వెన్ను పూసున్న ప్రతి జీవికి కుండల్లు ఉంటుంది అంటే మీకు జాగృతం అయిందా మంత్ర సాధనం వల్ల ఇవంతా అడవుల్లో జరిగిందా గురువుగారు మీ సాధన అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మంతష భైరవీలు అంతా అడవుల్లోనే బెంగాల్ అడవు బెంగాల్ వెస్ట్ బెంగాల్ పిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలియదు నాకు పిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ లో
(26:06) థిక్ ఫారెస్ట్ అప్పుడు ఇది లేదు బంగ్లాదేశ్ అవన్నీ లేవు అంటే ఇదంతా ఏ సంవత్సరాల్లో జరిగినయి 72 71 73 ఆ మధ్య అంటే మీరంతా 20స్ లో ఉన్నారు అప్పుడు ఆ 20 24 లోపలనే 23 24 అప్పుడే మీరు మీరు అడవుల్లో అంతా సాధన అంతా చేసి సిద్ధుల సాధన ఒకటి దిక్కు ఊ నాతో విచారి దిగితా ఆ ఇప్పుడు మీరు ఆ 30 45 లో మంత్ర సాధన అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేసారా ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసారు సాధన కొనసాగించారా ఆ సాధన కొనసాగించారు కొనసాగించినప్పుడు మీరు ఎట్లా ఆ సాధనలో ముందుకు వెళ్లారు మీ అనుభవాలు అవి నేను కుండలిని శక్తిని తీసుకున్నాను తర్వాత ఈ ఉపనిషత్తులు ఇవన్నీ చదవడము దీని
(26:48) పైన బ్రహ్మసూత్రాలు ఇప్పుడు ప్రస్థానత్రయం అంటారు అంటే ఈ ఫిలాసఫీలో ప్రస్థానతరాయం అంటే ఫస్ట్ భగవద్గీత కృష్ణ గీత అన్నారు ఇప్పుడు వశిష్ట గీత ఉంది బృగు గీత ఉంది శివగీత ఉంది ఇవన్నీ ఉంది కానీ మరి కృష్ణ గీత రావాలి కదా ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు ఆ గీతం సో కృష్ణుడు ఇస్ నథింగ్ బట్ వసుదేవుని పుత్రుడు దేవకి వసుదేవుల పుత్రుడు మరి కృష్ణ గీత అని రాకుండా భగవద్గీత అని ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అసలు భగవద్గీత ఇప్పుడు కృష్ణ గీత రావాలి అర్జునుడు అడుగుతున్నాడు అర్జునోవాచ్ అంటాడు దుర్యోధ దూతరాష్ట్ అడుగుతాడు దృతరాషుడు సంజయ వాచ ఇవన్నీ
(27:23) వస్తాయి మరి కృష్ణ ఉవాచ అని ఎందుకు రాదు భగవాను వాచ భగవాన్ నువాచ అసలు భగవద్గీత అని కృష్ణ గీత అని పెట్టొచ్చు కదా ఇక్కడ నేను ఇదే క్వశ్చన్ ఒకసారి చంద్రశేఖర మహాస స్వామికి మళ్ళా పోయిన తర్వాత అడిగా దీన్ని కృష్ణ గీత అన్నారు కదా భగవద్గీత ఎందుకు అన్నారు అంటే అరే పిచ్చివాడా కృష్ణుడు భగవంతుడు ఒకటే మళ్ళా మిగతా వాళ్ళకి కాదు అవసరం లేదు మనకు ఒకటే కాదా మనకఎందుకు ఎవరి ఇష్టం ఉంటుంది మ్ అప్పుడు నాకు భగవద్గీత మీద బాగా పట్టు ఏర్పడేది అంటే ద్వైతంగా అర్థం చేసుకున్న భగవద్గీతను విశిష్టాద్వైతంగా అర్థం చేసుకున్నాను అద్వైతంగా అర్థం చేసుకున్నాను
(28:06) ఇప్పుడు మూడిటి పైన నేను ఇవ్వారు అంటే ఆ సాధన తర్వాత మీరు భగవద్గీత మీద పట్టు సాధించాను పట్టు సాధించాను అంటే అదే టైంలో మీ కుండల్ని కూడా జాగృత అయిందా కూడా కుండల్ని కూడా చేశను కుండల్నిలో చాలా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి అసలు అంటే ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా అనుభూతులు ఉంటాయి. కొంతమందికి చీమల పాకినట్ట అని కొంతమందికి వైబ్రేషన్స్ అని కొంతమంది ఊగడం అని ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఏది కరెక్ట్ అని చెప్పొచ్చు లేదా ఒకోళ్ళకి ఒకోలాగా అనుభూతి ఉంటుందా ఎవరికైనా సరే కుండలిని నాకు జాగృతి అయ్యింది అని చెప్పి ఎట్లా అనుకోవాలి అసలు ఎవరు రూఢీ పరచాలి
(28:44) దాన్ని సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎగజాంపుల్ ఇప్పుడు కుండల్ని శక్తి ఉంది అని కొంతమంది భారతీయులు విదేశీయులు కూడా నమ్ముతున్నారు. కొంతమంది మన భారతీయుల్లో కూడా లేదు అంత బోగస్సు ఇప్పుడు ఉంటే మనకు స్కానింగ్ లో పడాలి కదా అంటాం ఉమ్ అంటే ఇప్పుడు కుండల్లో ఉంటే షట్ చక్రాలు ఉన్నాయి కదా అవును మూడు ఆధారం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనకు స్కానింగ్ లో పడాలి కదా ఉంటే ఉమ్ పడతాయా పడవా పడవు పడకపోతే లేదా ఉంది ఉందంటే పడాలి కదా కొన్ని ఇప్పుడు బ్రెయిన్ లో మన చిన్న నర్వ్వులో కూడా క్లాట్ అయి ఉంటుంది అనుకోండి బ్లడ్ అది పడుతుందా పడదా సిటీ స్కాన్ లోనో
(29:22) ఎంఆర్ఐ లోనో సో ఒక చిన్న నర్వు కరువులో వేయవంతు దాంట్లో కూడా మనకు క్లాట్ ఉందా లేదా అని చెప్పేది మరి ఈ షెట్ చక్రాలు ఉన్నాయంటే పడాలి కదా ఉమ్ దాంట్లో కదా నాకు కనపడాలి కదా ఎందుకు కనపడడం లేదు ఉమ్ మరి కొండల్ని దానికి సంబంధించి మనం ఏం సమాధానం చెప్పాలి ఎవరైనా అడిగితే మీరు అడిగిన ప్రశ్న ఉంది కుండల్ని అయితే ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి చెప్పు ఇతరులకు ప్రూవ్ చేసేది కాదు అంటే గురువుగారు మీకు ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు చాలా మంది ఈ సామూహిక ఇక కుండల్ నుంచి పేవో చేసి ఊగిపోతూ ఉంటే నేను అవన్నీ అనకూడదు అంటే విమర్శించడం అవుతుంది నాకు అటువంటి దాంట్లో పైన పెద్ద నమ్మకం
(30:03) అంటే నా సమాధానం గురువు అంటే నా ప్రశ్న అండి గురువుగారు అంటే అట్లా ఊగుతారా అట్లా ఉంటే అసలు కుండల్ని లేదు ఊగాల్సిన అవసరం లేదు మరి ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది ఏది అంటే కుండల్ని నాలో ఆ ప్రభావితమైందని కానీ ప్రభావితమైందని చెప్పే వాళ్ళలో 70 టు 80% బోగస్ అంటే ఏదైనా ఒకటి ఒకటి రెండు సూచనలు ఏమైనా చెప్పగలరా ఇది ఉంటే రెండు మూడు ఉంటే ఏమన్నా ఒకవేళ అది నిజం కావచ్చు అని అర్థం చేసుకోవడానికి ఏమన్నా మీ అనుభవం నుంచి ఏమన్నా మీకు ఎటువంటి అనుభవాలు చెప్పించు దత్తాత్రేయ స్వామి
(30:50) నాకు చాలా ఇష్టం గురువుగారు వాడా [గురకలు] బంస్ వస్తున్నాయి అయ్యయ్యో ఎందుకమ్మా అట్లే అంటే మీకు ఆ శక్తులు ఉన్నాయి నాకు తెలుసు స్వామి లేదు అట్లా కాదు నేను మీకు అంటే మీరు కనెక్ట్ చేస్తు ఇవ్వండి టెస్ట్ లేదు భలేవా నేను సుబ్రహ్మణ్య శర్మ గారితో మాట్లాడినట్టు ఉన్నదే విషయం మీద చాలామంది సిద్ధుల దగ్గర ఆగిపోతారు కానీ మీరు మీరు ఏం చెప్పారంటే గత ఛానల్ లో చెప్పినప్పుడు అవి మార్గంలో సహజంగా వస్తాయి పెద్ద పట్టించుకోవద్దు వాటి గురించి అని చెప్పారు అంటే కొంతమంది వీటి కోసమే చాలా మందికి
(31:35) తిరుగుతూ ఉంటారు ఇలాంటి సిద్దుల కోసం నాకు పెద్ద విషయం నాకు మీరు నిజంగా చెప్పారు కదా నేను అక్కడే నేను చెప్పాను సుబ్రమణ్య శర్మ గారు అదే చెప్పాను నా గురువు గారు ఎక్కడ నచ్చారండి అంటే ఆ పాయింట్ చెప్పారు సిద్ధులు సహజంగా వస్తాయి పోతాయి పట్టించుకోవద్దు పెద్ద ప్రయాణంలో [గొంతు సవరించుకోవడం] చిన్న మజిలి ఎస్ ఇక్కడ గురువుగారు మీ మీద నాకు నాకు విపరీతమైనటువంటి గౌరవం కలిగింది ఇదే చెప్తాను సుబ్రమణ్య సర్గారు అంటే ఆ జనాలు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి సిద్ధుల కోసం పాకులాడతారు కానీ గురువుగారు ఇప్పుడు ఇదే ఇదే పెట్టుకొని అంటే ఇలాంటి
(32:09) చిన్న చిన్నవి పెట్టుకొని చాలామంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు దానినుంచి కానీ గురువుగారు నిజంగా ఇప్పుడున్న కమర్షియల్ ఫీల్డ్లో అంటే నేను పేర్లు చెప్ప కొన్ని వందల ఎకరాల ఆశ్రమం మీకు ఉండాలి మీ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ నేను ఏదైతే దత్తాత్రేయ స్వామి వారిని ఇన్నాళ్ళు నీ కోరుకుంటున్నానో నాకు సిద్ధులతో సత్సంగం ఇప్పించు మహాత్ముల ఆశీర్వాదం ఇప్పించు మహాత్ముల దర్శనం ఇప్పించు అని చెప్పి ఇన్నాళ్ళు ఈయనతో నేను ఫైట్ చేశను జన్మ వచ్చింది కాళ్ళు చేతులు బాగున్నాయి మంచి కుటుంబంలో పుట్టాను ఏం
(32:48) కావాలంటే తినగలను ఏసే రూమ్లో పడుకుంటున్నాను ఒక కారు ఉంది మంచి కుటుంబం ఉంది. కానీ నాకు కావాల్సింది ఈ శరీరంలో ఉండంగా స్వామి వారి యొక్క కృప మహాత్ముల దర్శనం ఎందుకంటే ఎంతో మంది మహాత్ములని మిస్ అయిపోతున్నా ఎవరిని అడిగినా కూడా మన్నే వెళ్ళిపోయారండి మన్నే వెళ్ళిపోయారండి అరే ఏంటి ఎవరిని కలవలేకపోతున్నాను ఇదే గొడవ ఇంతో నాకు మహాత్ముల దర్శనం ఇప్పించు వాళ్ళ సత్సంగం ఇప్పించు ఆశీర్వాదం ఇప్పించు వాళ్ళ ఇంటికి రావాలి వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించాలి మమ్మల్ని ఆశీర్వదించాలి ఇదే ఆయనతో పొడవ ఇవాళ నిజం చెప్పమంటారా చెప్పండి తప్పు దత్తాత్రేయ స్వామి వారి
(33:26) మూర్తి కోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అసత్యం లేదు దీంట్లో ఎప్పటినుంచో మీ ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా కొందామా అనుకని ఆహ ఇక్కడ కాదు ఇక్కడ కాదు నేను ఏం చెప్పాను స్వామి వారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు ఇదే సమాధానం చెప్పారు వీళ్ళు కూడా ఉన్నారు పిల్లలు అంటే నేను అక్కడే పడిపోయాను మీ పడిపోయింది ఎక్కడ పడిపోయా అనుకోవద్దండి అవి నేర్చుకోవాలి పిల్లలు పిల్లలు ఇప్పుడు వారు చేసిన వీటిని ఏమంటారంటే సిద్ధులు అంటారు సిద్ధ పురుషులు అని చెప్పి చెప్పి మనం ఎక్కడో పుస్తకాల్లో చదువుతాం వీరు సిద్ధ పురుషులు బట్ సిద్ధులు అనేది గ్రేట్ కాదు
(34:02) కాదు మోక్షానికి ముందు చాలా తక్కువ నేను ఈ పాయింట్ కే ఇప్పుడు నా క్వశ్చన్ ఎలాంటి సిద్దులు సాధించారు మీరు సమాధానం చెప్పారు నేను ఆ ప్రశ్న ఉంది యాక్చువల్గా గురువుగారు ఆ ఈ సిద్దులు సాధించడానికి మీకు ఇన్ని సంవత్సరాలు ఇంత కఠోర సాధన చేస్తే మీకు ఈ సిద్ధులు దొరికినాయి దొరికినాయి కాదు సిద్ధులు మీకు వశమైనాయి అంటే నాకు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్న అన్ని సిద్ధులు రావు సో నాకు మూలాధారము స్వాదిష్టానము మణిపురం వరకి అనాహతము విశుద్ధము ఆజ్ఞయం రావు అంటే ఓవెన్ గా చెప్తున్నా మీరు నన్ను ఏమన్నా అనుకోండి
(34:47) ఐ యమ టెల్లింగ్ ఫ్రాక్ సో తర్వాత సహస్రారం సహస్రారం ఇస్ నథింగ్ బట్ మోక్షం అంటే అంటే గురువుగారు కుండలినిలో ఒకో చక్రాన్ని క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకోవడం అంటే అనుభవం అనుభవం అవును అనుభవం లేదు మనకి అంటే ఇప్పుడు ఎట్లు ఉంటుంది అంటే బ్రెయిన్ నుంచి వెన్నుపూస అది చిన్న బ్రెయిన్ నుంచి వస్తుంది మనకి వెన్నుపూస అంటే ఇడా పింగళ నాడులు ఉంటాయి స్పైనల్ కాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటాయి.
(35:16) అది లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి రైట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది రైట్ బ్రెయిన్ వచ్చి లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ మధ్యలో మనకు ఎన్నో విపరీతమైన నాడులు వస్తాయి. ఆ నాడుల్లో మనసు అనేది ఎట్లా కనపడదో ఇంత నాడి లో మరి సుషుమ్న నాడిలో ఉన్న ఈ కుండల్ని శక్తి ఎట్లా కనబడతది. అంటే ఒక్కో చక్రాన్ని మనం అనుభవం చేసుకుని ఆ దేవతని మనం ఆ సిద్ధింప చేసుకుంటే ఇలాంటి శక్తులు వస్తాయా వస్తాయి అంతేనా అంటే ఇప్పుడు మణి మీరు ఆ మూలాధారం అన్నారు మూలాధారాన్ని కనుక మనం ఆ దాని అనుభవంలోకి తెచ్చుకుంటే ఎటువంటి శక్తులు వస్తాయి అర్త్ మీద కొద్ది పవర్ వస్తుంది సో అది మూలాధారం స్వాదిస్థానం వచ్చి
(36:03) కొంచెం వాటర్ మీద ఉమ్ మణిపూరకం వచ్చి అగ్ని మీద మ్ అంటే ఇప్పుడు జలము అగ్ని అంటే దానికి సంబంధించిన అగ్ని స్తంభన జలస్తంభన అంతేనా అంటే ఇప్పుడు మీరు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఆ ఆ సిద్ధులు వాళ్ళ మీరు ఇచ్చినటువంటి అది ఏ చక్రాన్ని అట్లా మనం స్వాధీనం చేసుకుంటే వస్తాయి అటువంటి సిద్ధులు మూడు చక్రాల్లో ఎడ్జ చేసుకుంటూ వస్తుంది అంటే ఇప్పుడు భూమికి సంబంధించిన లోహం ఉంది కాబట్టి ఆ నేను కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం సృష్టిలో తీసుకుంటే 108 ఎలిమెంట్స్ అంటారు అంటే మొత్తం పాలపుంతలు గెలాక్సీలు భూమి అంతా తీసుకుంటే కూడా ఇప్పుడు సూర్యునిలో
(36:44) ఏముందో భూమిలో అదే ఉంది. ఇప్పుడు సూర్యునిలో గోల్డ్ మెటల్ అనేది లేకపోతే భూమిలో రాదు సో భూమిలో ఏముందో బుధుడులో అదే ఉంటాడు కాకపోతే క్వాలిటీ క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఊ ఇప్పుడు భూమిలో ఒక 100 కేజీలు ఉందంటే చంద్రుడులో ఒక రెండు కేజీలు ఉండొచ్చు గురు గ్రహంలో 1000 కేజీలు లేకుండా అనేది ఉండదు సూర్యుడులో లేనిది ఈ సోలార్ సిస్టం లో ఎక్కడా లేదు సో ఈ సూర్యునిలో ఉండేది పాలపుంతలో ఉన్న దాంట్లోనే సూర్యునిలో కూడా ఉంటుంది.
(37:18) అంటే ఇప్పుడు ఆ మీరు ఇట్లా మీ సిద్ధితో ఇచ్చినప్పుడు మీరేమైనా సంకల్పించుకుంటారా? ఏది ఇవ్వాలని సంకల్పించుకుంటారా? సంకల్పం సంకల్పం లేదు అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఇవ్వాలని మీకు ఎట్లా సంకల్పం కలిగింది? మీరు ఎటువంటి యాత్రలు చేశారు? ఇటువంటి మహాపురుషుల దర్శనం మీరు పొందారు లేదా మీ శిష్యులకి మీరు అలాంటి దర్శనాలు కలిగించారు.
(37:43) ఏ యాత్రలు మీరు మీ గురువు గారితో వెళ్ళినా లేదా మీరు మీ శిష్యులతో వెళ్ళినా ఎటువంటి యాత్రలు చేస్తే మీకుేమన్నా దేవతా దర్శనాలు ఏమన్నా అయినాయా మహాపురుషుల దర్శనాలు అయినాయా మహాపురుషుల దర్శనాలు అయితే అయినాయి కానీ దేవతా దర్శనాలు అయితే కాలు మహాపురుషులు మాకు చెప్పగలరా ఏ యాత్రలో ఎవరెవరు మీకు దర్శనం ఇచ్చారు ఇప్పుడు నాకు బద్రీ వరకు ఏం లేదు అంటే ఉన్నాయి లేదని చెప్పను నాకేమి కాశీలో విశ్వనాధుడు దర్శనం ఇలా శ్రీశైర్లో మల్లికార్జున స్వామి దర్శనం ఇవ్వలేదు బట్ నేను వెళ్ళాను ఉజ్జయినికి వెళ్ళాను అన్ని వెళ్ళాను లాస్ట్ లో నాకు కేదార్నాథ్ లో
(38:17) ఎందుకో నా మనసు కొంచెం టర్న్ అయింది దేని మీద ప్రకృతి మీద అక్కడ 4:30రకు నేను లేచాను లేచి స్నానం చేసుకొని అక్కడ టెంపుల్ కి వెళ్ళాను 4:30 టైం అప్పుడు సూర్యుడు ఉదయించే సూర్యుడు జస్ట్ వస్తున్నాడు టైం చూసా 4:40 అయింది అప్పుడు నాకు ఒక విపరీతమైన అనుభూతం కలిగింది అసలు ఇటువంటిది నేను చూడగలనా మళ్లా లైఫ్ లో మ్ అటువంటి దర్శనం నాకు మళ్ళా మానస్ సరోవర్ దగ్గర కలిగింది.
(38:51) మ్ మానస్ సరోవర్ దగ్గర 12 గంటల అప్పుడు రాత్రి పౌర్ణమి రోజు నేను చూస్తే చంద్రుడు మన ఈ చంద్రుని కన్నా డబల్ సైజులో కనపడుతుంది మ్ అక్కడ నాకు బాగా అక్కడి నుంచి నేను కైలాస్ కి వెళ్ళేటప్పుడు నాకు దర్శనాలు అయింది మా ఉమ్ అక్కడ ఔటర్ కూరనే వెళ్ళలేరు కైలాస్ నేను లోపల ఇన్నర్ కూర కూడా వెళ్ళారు కానీ ఇంకా లోప లోపలికి వెళ్ళలేక అక్కడికే నాకు పూర్తి అయిపోయింది అంటే చాలా మంది హిమాలయాల్లోకి వెళితే అవతార్ బాబాజీ కనిపించారని లాగి మహసీయులు కనిపించారని చెప్తారు కదా నాకైతే కనపడలేదు అటువంటి మహాపురుషులు ఎవరైనా మీకు దర్శనం ఇచ్చారా ఈ ప్రకృతికి సంబంధించింది కాకుండా
(39:36) ప్రకృతికి సంబంధించింది కాకుండా వేరే వాళ్ళు ఇచ్చారు పేర్లు ఏమైనా చెప్పగలరా చెప్పొచ్చా చెప్పొచ్చు ఎవరు దర్శనం ఇచ్చారు శివానంద మహర్షి ఇచ్చారు ఆ హిమాలయాలు అంటే వారు భౌతికంగా లేకపోతే లేకపోయిన తర్వాత అంటే మీకేనా ఉపదేశం చేశారా ఏం చేయదు చేయడు ఇంకా ఎవరు కనిపించారు గురువుగారు తర్వాత వచ్చేసి ఒక ఎద్దు దర్శనం ఇచ్చింది నాకు ఎవరు ఎద్దు ఎద్దు ఆ నందీశ్వరుడా నందీశ్వరుడు మ్ అంటే ఎద్దు రూపంలో కనపడినా నందీశ్వర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తర్వాత కనపడ్డది అది నా భ్రాంతో లేకపోతే ఎక్కడ గురువుగారు అది ఎక్కడంటే మానవ సరోవర్ కైలాస మధ్యలో గురువుగారు ఎంత మంత్ర జపం చేస్తే
(40:20) మీరు ఈ స్థాయికి వచ్చారు అంటే ముందు చెప్పమనేది లక్షల చెప్పమనేదానికన్నా మనస్ఫూర్తి అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రామకోటి రాస్తా అంతా మాత్రం [గొంతు సవరించుకోవడం] నాకు మోక్షం ఇవ్వడు రాముడు దర్శనం బాగుంది నేను రామకోటి రాసా రెండు కోట్లు రాశారు మనస్ఫూర్తిగా చదువుకుంటే భావం ముఖ్యం సంఖ్య కాదు గురువుగారు మీరు ఇంత తపోశక్తు ఉన్న ఇంత అద్భుతమైన సిద్ధయోగి అయినా కూడా ఆ ఇదే వారి గొప్పతనం మీరు ఒక సాధారణ జీవితం గడుపుతూ అంటే నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతమంది మీ గురించి తెలుసు అనేది నాకు అమ్మ తెలియదు తెలియదు పక్కింటి వాళ్ళకి తెలియదు
(41:00) తెలియదు అదే అంటున్నాను నేను ఏదో ఆదివారం వస్తారు ఏదో చెప్పించుకొని పోతారు అంతే ఇంత గుప్తంగా ఉన్నటువంటి మీరు ఇంత మహాయోగి మహా తపస్వి కూడా ఇప్పుడు నలుగురికి నేను సహాయపడాలి అంటే ఎప్పటి సహాయం చేస్తున్నారు కొత్తగా కాదు అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద నేను ఇంకా చాలా మందికి చేయాలి అనేటువంటి మీ తపన అంటే ఏమన్నా ప్రధాన కారణం ఏమన్నా ఉందా గురువుగారు దీనికి సంబంధించి చెప్తానుండి మీరు ఎవ్వరు బాధపడొద్దండి డే బై డే ఐ యామ్ నీడింగ్ టు డెత్ అది రేపు కావచ్చు ఈ రెండు కావచ్చు ఇంకా సంవత్సరం కావచ్చు ఆరు నెలలు కావచ్చు అంటే రోజు రోజుకు నేను నడు నా ప్రయాణం
(41:44) చావు అది మోక్షం అండి వాట్ ఎవర్ ఇట్ మీరు సో దానికి దగ్గర అవుతున్నాం. అది ఎంత దగ్గర వ కెనాట్ టెల్ మే బిసిక్స్ మంత్స్ మే బి వన్ ఇయర్ మే బి టూ ఇయర్స్ మే బిఫైవ్ ఇయర్స్ మే బి టుమారో బట్ ఆ వేసే ప్రయాణంలో 10 మందికి సహాయపడుతు ఆపాతారం చేయడు ఉమ్ అదొకటి మ్ ఇప్పుడు ఆకలి వాళ్ళకి అన్నం పెట్టండి అంతే వాడు అమ్ముకుడు మ్ తింటాడు ఉమ్ డబ్బు ఇచ్చామ అనుకో తింటాడో లేదో తెలియదు మ ఆ కర్మ ఎందుకు మనం ఇఫ్ నెసెసరీ వ విల్ డ ఇట్ అదర్వైస్ వాళ్ళ విషయం అంటే గురువుగారు మీరు ఏ రకంగా సహాయపడతారు అని ఎవరైనా అడిగితే అంటే గురువుగారు ఏమైనా జాతకాలు చూస్తారా లేదా
(42:30) గురువుగారు ఏ విధంగా మీరు సహాయపడతారు మీ మనసులో ఉన్న మాట చెప్పండి పామిశ్రీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు గ్రహరత్న ఇవన్నీ చెప్తాను అవన్నీ ఎందుకంటే వచ్చిన వాళ్లకు తృప్తికే గాని వాళ్ళకే అవి మోక్షాన్ని ఇవ్వవు నేను చెప్తావా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ పెండ్లి కాలేజ్ అని వస్తారు ఏదనా ఇస్తాను జరుగుతది లేకపోతే నాకు ప్రమోషన్ వస్తది ఏదో ఒక ఒక్కొక దీంట్క వస్తారు ఇస్తారు అంటే సంసార బాధల కోసం ఎవరైనా ఉంటే ఆ వస్తది కలవచ్చు అనేది ఒక కోణం మాత్రమే ఒక కోణమే ఇప్పుడు రెండోది అంటే మాలాంటి వాళ్ళ కోణం సాధకులకి అంటే ఇప్పుడు మీ కొంతమంది ఈ సిద్ధులు చూసి
(43:15) ఆకర్షణకు గురైపో పోయి మాకు ఇవి కావాలి అనుకని మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు రావచ్చు భవిష్యత్తులో అలాంటి వాళ్ళకి మీరు మంచి చెడు ఏం చెప్తారు గురువుగారు మంచి చెడు అంటే విద్యను కమర్షియల్ చేసుకోకూడదు ఫస్ట్ మ్ విద్యను 10 మందికి సహాయం చేయండి అది అపాత్ర ద్వారం చేయొద్దు మ్ చెప్ దానికి గైడెన్స్ ఇస్తాను దానికి మంత్రం ఇస్తాను అంటే మోక్షానికి మాత్రం ఇది అడ్డంకి కాకూడదు కాకూడదు ప్రధాన లక్ష్యం మోక్షం మోక్షం మోక్షం మోక్షమే మోక్షం తప్ప అంటే ఎవరైనా ఇలాంటి వాటి కోసమే వస్తే మాత్రం మీరు వేస్తే నేను ఇవ్వగలనేమో కానీ వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వలేను కదా ఇస్తా అంటే కూడా
(43:56) ఇట్ ఇస్ బోకస్ నాట్ పాసిబుల్ అంటే ఇలాంటి వాటికి ఆకర్షణకి గురయ్యి వేరే పక్కదారి పట్టొద్దు నేను సరిగానే అర్థం చేసుకో కరెక్ట్ అర్థం ఇతరులకు సహాయం చేయొచ్చు కానీ దాన్ని కమర్షియలైజ్ చేసుకొని దాన్ని పబ్లిసిటీగా చేసుకొని వాడుకోండి గురువారు సాధకులకి ఆ మంత్ర దీక్ష ఒకటి ఇస్తా అన్నారు అంటే మీరు వారిని చూసి వారి స్థితిని చూసి ఫలానా దేవత మంత్ర దీక్షను ఇస్తారా మీరు ధ్యాన దీక్ష కూడా ఇస్తారని నేను విన్నాను అవును అంటే దానికి దీనికి తేడా ఏంటి మంత్ర దీక్ష అనేది వాళ్ళు కోరుకుంటే మీరు ఇస్తారా ఫలానా దేవత అని అవును ఎందుకంటే ఒకరికి రాముడు అంటే ఇష్టం ఒకరికి
(44:36) ఆంజనేయుడు అంటే ఇష్టం ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం ఒకరికి విష్ణువు అంటే ఇష్టం ఒకరికి రాముడు అంటే ఇష్టం ఒకరికి శివుడు అంటే ఇష్టం ఒకరికి అమ్మవారు అంటే ఇష్టం ఈ విధంగా అంటే దానికి ప్రాసెస్ ఏంటి గురువుగారు అట్లా వచ్చి గబుక్కని నాకు ఇచ్చేయండి అంటేనా అట్లా ఇచ్చేయండి అంటే నేను ఫస్ట్ చూస్తాను కదా ఆ చూడండి నేను నేను విన్నాను నేను విన్నాను [నవ్వు] 15 ఏళ్ళు 10 సంవత్సరాలు కూడా ఆయన పరీక్షించి పరీక్షించి మేలిమి బంగారం అయితేనే యాక్సెప్ట్ చేస్తారు.
(45:08) నేను మీ ఇద్దరి శిష్యుల దగ్గర నుంచి నేను విన్నాను ఇవన్నీ కూడా మామూలు విషయం అయితే కాదు మీరు శిష్యులుగా మీరు అంగీకరించడం అంటే ఆ అంటే ధ్యాన దీక్షకి మంత్ర దీక్ష కి తేడా ఏంటి డిఫరెన్స్ ఉంటుంది ధ్యానం వచ్చి మోక్షానికి సాధనము మంత్ర దీక్ష వచ్చి ఏదన్నా అట్రాక్షన్ దేవత అని మనం అనుగ్రహం పొందడం దేవత యొక్క అనుగ్రహం పొందడం గురువుగారు నా ఆఖరి ప్రశ్న ఇప్పటికీ చాలా రచించారు నేను విన్నది ఏంటంటే మీరు జన్మ పరంపరలు కూడా చెప్తారు అని మ్ అంటే మనిషిని చూసి చెప్తారా గురువుగారు మీరు అంటే ప్రతిసారి కూడా ఒక రొటీన్ గా నేను క్లోజ్ చేస్తాను కానీ ఈసారి నేను చెప్పదలుచుకుంది
(45:49) ఆ నా జీవితంలో అంటే తపస్సు చేసే వాళ్ళని చూశాను కలిశాను కానీ సిద్ధ పురుషుల్ని సిద్ధులు ఉన్నా కూడా మహా తపస్సు అయినా కూడా గొప్ప యోగి అయినా కూడా ఒక సాధారణ మానవుడిలా జీవిస్తూ సిద్ధులు అనేవి కేవలం ఒక షార్ట్ టర్మ్ జర్నీ అంతవరకే వాటి కోసం పాకులాడవద్దు అని చెప్పి కమర్షియలైజ్ కాకుండా ఈరోజు ఎవరైనా ఉన్నారా అంటే నీ జీవితంలో మొట్టమొదటిసారి చూసింది అయ్యయ్యో గురువుగారిని మీ పాదాలకి సాతా నమస్కారాలు చేస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఇంకా నేను పోట్లాడుతాను అయితే ప్రస్తుతానికి చాలా ఆనందంగా ఉన్నాను ఆ నా గొడవ కొంతవరకు ఫలించింది ఆ ఇలాంటి సిద్ధ పురుషులు చాలా
(46:37) చాలా చాలా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ కలవలేరు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా ఇమ్మీడియట్ గా నాకు వచ్చే కామెంట్స్ లో ఇదే ఫస్ట్ వచ్చేది. [గొంతు సవరించుకోవడం] కాంటాక్ట్ కావాలంటే సండేస్ సండే ఒక ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటుందా? అడ్రస్ ఏమన్నా ఇవ్వచ్చా? మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత కృష్ణన్ ఇవ్వండి. తర్వాత మన సుబ్రహ్మణ్య శర్మ ఉన్నాడు.
(47:00) ఇంకొక ఆయన బాలాజీ అని ఉన్నాడు హైదరాబాద్. వాళ్ళ ఒప్పించుకుంటూ పర్వదు ఇప్పటివరకు నేను చూసి నా జీవితంలో మహా సిద్ధ పురుషులు మహా తపస్వి అయినా కూడా ఒక సాధారణ వ్యక్తిలా ఉంటున్నటువంటి ఇలాంటి వారు ఈ కలియుగంలో దొరకడం పూర్వజన్మ సుకృతం లేదా భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకపోతే జరగనే జరగదు. అటువంటి వీరిని మీరు వచ్చి కలవమని నా నోటితో నేను చెప్పను.
(47:28) నా వరకు నా బాధ్యత ఇలాంటి మహాపురుషులు ఈ లోకంలో ఇంకా ఉన్నారని చెప్పడం వరకే వారిని ఎట్లా కలవాలో కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా అన్నారు అవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి మీరు కూడా చేసేటప్పుడు 10 సార్లు ఇబ్బంది పెట్టకండి వారు కూడా ఏంటంటే వీళ్ళు వృత్తుల్లో ఉంటారు కాబట్టి మీరు వాట్సాప్ లో మొట్టమొదటిసారిగా మెసేజ్ పెట్టండి ఫోన్లు దయచేసి ఎవరు చేయొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు చాలా చాలా ఈ ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు ఆ వారికి WhatsApp మెసేజ్ పెట్టండి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మీరు ఫోన్ లో మాట్లాడుకోండి. ఆ మా
(48:02) అనుభవాన్ని నమ్మమని నేను చెప్పట్లేదు మీరు వచ్చి మీ అనుభవాన్ని మీరు అంటి పెట్టుకోండి అంతవరకే మీకు సాష్టాంగ నమస్కారాలు చెప్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన దత్తాత్రేయ స్వామి వారికి వారి యొక్క ఆశీస్సులు గురువుగారి ఆశీస్సులు కూడా మనందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి ఇలాంటి మహాపురుషులతో సత్సంగం చేయాలని చెప్పి వీరి ఆశీర్వాదం కూడా కోరుకుంటున్నాను ఇంకో మహా పురుషుని కడగాలంటే ఇలాంటి వారు కూడా ఆశీర్వదించాలి.
(48:30) దత్తాత్రేయ స్వామి వారు వీరిని ఆదేశించి ఇంకో మహాపురుషులని కల్పించాలని చెప్పి ఇద్దరిని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమః మీ సత్యాన జై గురుదేవ సర్వం దత్తార్పణం సర్వం దత్తార్పణం

No comments:

Post a Comment