సంబంధాల్లో అంచనాలు పెంచుకుంటున్నారా? జాగ్రత్త! | SHIVA CHANDANA | SQUARE TALKS |
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KHyKjEILelw
Transcript:
(00:13) హలో నేను చందన ఈరోజు ఒక విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. అదిఏంటంటే సహజంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ లో ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంత అవసరం ఉన్నప్పుడు నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు అనుకున్నాను కానీ వీళ్ళ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావట్లేదు నాకు ఇంత నీడు ఉంటే వీళ్ళు అసలు స్పందించరా నా అవసరం టైంలో వీళ్ళఎవ్వరూ నాకు రియాక్ట్ అవ్వలేదు లేదా రెస్పాండ్ అవ్వలేదు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట సహజంగా ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సహజంగా ఎవరు దీని గురించి ఎక్కువ బాధపడుతూ ఉంటారు
(00:56) అంటే ఎదుటి వాళ్ళ నుండి కొంత కొంత ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి నిజంగా ఒక అవసరము లేదా ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చి వాళ్ళ హెల్ప్ వల్ల అది సాల్వ్ అవుతుంది అని వీళ్ళు నమ్మి ఉన్నప్పుడు దొరకలేదు అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను వీళ్ళ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నాకు ఇంత అవసరం ఉంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు నా అవసరం టైంలో వీళ్ళఎవ్వరూ నాకోసం రాలేదు నాకోసం స్పందించలేదు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట సహజంగా ఇలాంటి సిచువేషన్స్ లో సహజంగా ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళతో మనకున్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో
(01:41) అంటే వాళ్ళు అప్పటివరకు వాళ్ళు హెల్ప్ చేస్తారు అంటే నాకు ఒక ప్రాబ్లం వస్తే నేను ఇబ్బందుల్లో పడితే నాకోసం నిలబడతారు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్ వీళ్ళకి బ్రేక్ అవుతుంది అన్నమాట. బ్రేక్ అవ్వటం వల్ల ఏంటంటే వెంటనే వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే బ్రేక్ చేసుకుందాం అనుకుంటారు.
(02:05) అంటే నేను అనుకున్నాను వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారని బట్ రియల్ సిచువేషన్ వచ్చేటప్పటికి వీళ్ళఎవ్వర నాకు ఏ విధమైన హెల్ప్ చేయలేదు నాకోసం నిలబడలేదు అలాంటప్పుడు వీళ్ళతో నాకు రిలేషన్ ఎందుకు అన్న ఒక కంక్లూజన్ కి వచ్చేస్తారు. వెంటనే ఏం చేస్తారు వాళ్ళతో బ్రేక్ చేసుకోవడం రిలేషన్ ని లేదంటే వాళ్ళకి ఇంకా రెస్పాండ్ అవ్వకూడదు వాళ్ళు నాకు ఇలా అవసరంలో నాకు హెల్ప్ చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట దాంతో పాటు ఏంటంటే పర్సనలైజ్ చేసుకుంటారు అంటే నాకు వీళ్ళు హెల్ప్ చేయలేదు అంటే బేసిక్ గా వాళ్ళు మామూలుగా అయితే హెల్ప్ చేసే ఆటిట్యూడ్ ఉంది వేరే వాళ్ళకు సహాయం
(02:44) చేయాల్సి వచ్చినప్పుడు వేరే వాళ్ళకు స్పందించాల్సి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు స్పందించారు అప్పుడు వీళ్ళు బాగా బాగా రియాక్ట్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు వెంటనే వాళ్ళు రిసోర్సెస్ ని వాళ్ళు యూస్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాబ్లం్ ని సాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేశారు. బట్ నాకు చేయలేదు నా సిచువేషన్ వచ్చేటప్పటికీ అందరూ తప్పుకున్నారు అని పర్సనలైజ్ చేసుకుంటారు అన్నమాట.
(03:08) దాన్ని పర్సనలైజ్ చేసుకొని బాగా నన్ను టార్గెట్ చేసి వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరూ కూడా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇద్దాము అని ఎవ్వరూ ఇక్కడ వెయిట్ చేయట్లేదు. వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ జనరల్ ఎవరు కాన్సంట్రేట్ చేయడం గాని ఫోకస్ చేయడం గాని చేయరన్నమాట.
(03:37) ఈ చిన్న విషయం ఏదైతే ఉందో దీన్ని సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు వాంటెడ్లీ నాకు చేయట్లేదు వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు నన్ను పాయింట్ చేయాలని చూస్తున్నారు నేను సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఏదో ఎంజాయ్మెంట్ పొందుదాం అనుకుంటున్నారు అన్న బ్రమలో వీళ్ళు ఉంటూ ఉంటారు. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా అన్నిసార్లు అందరికీ అవసరమైనప్పుడు హెల్ప్ చేయలేకపోయారు.
(04:05) దానికి మీకు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట అలాగే వాళ్ళకు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడానికి రియాక్ట్ మీకు అవ్వకుండా ఉండడానికి ఆ టైంలో వాళ్ళకు కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఇన్ జనరల్ ఎవరు ఎవరి గురించి ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు. సో ఇలా చేయలేకపోయిన సిచువేషన్స్ లో ఏమవుతుందంటే ఈ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే నాకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళందరూ నిలబడతారు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను కదా వీళ్ళందరినీ అంటే నా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. వీళ్ళకి ఒక ప్రీ ఒపీనియన్
(04:45) ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే వీళ్ళు నా వాళ్ళు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళ నుండి హెల్ప్ లేదా గైడెన్స్ ఆ టైంలో వీళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్న టైంలో రానప్పుడు వెంటనే ఏమవుతుందంటే కౌంటర్ అవుతూ ఉంటారున్నమాట అంటే వాళ్ళ మీద నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం లేదంటే వాళ్ళతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు.
(05:08) ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళతో ఆ రిలేషన్ అంతకు ముందున్న బాండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా బ్రేక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు పాయింట్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు అఫ్కోర్స్ నేను హెల్ప్ చేస్తాను అని కమిట్ అయి ఉండొచ్చు దాని అర్థం నా సిచువేషన్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి కదా నేను చేస్తానని చెప్పినంత మాత్రాన అన్ని సార్లు నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కదా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని వాళ్ళు కౌంటర్ అవుతారున్నమాట ఇలా కౌంటర్ అవ్వడం వల్ల ఏంటంటే రిలేషన్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా రిలేషన్ బ్రేక్
(05:43) అయినప్పుడు సైకలాజికల్ గా ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే మనం ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్లే నాకు హెల్ప్ చేయలేదు ఇంకా బయట వాళ్ళు నాకు ఏం హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక డిప్రెస్డ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అంటే మనం అనుకున్న వాళ్లే చేయలేదు కదా మిగతా వాళ్ళందరూ ఎందుకు చేస్తారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్ప్ అనేది ఎప్పుడైనా మనకు దొరికింది అంటే దాని అర్థం వాళ్ళు మనవాళ్ళు అనుకొని చేశారు అని కాదు.
(06:13) మోస్ట్ ఆఫ్ ద సిచువేషన్స్ లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరూ వీళ్ళు మనవాళ్ళు అనుకొని ఏం చేయట్లేదు. వాళ్ళు చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు చేస్తారన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు చేయగలిగే పొజిషన్ లో ఉండరు. లేదా వాళ్ళకి ఆ టైం లో ఏదనా బిజీ వర్క్ ఉంటుంది. ఇలా మిగతా చాలా ఫాక్టర్స్ ఉంటాయి అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి హెల్ప్ వచ్చినా రాకపోయినా దాన్ని పర్సన్ తో ఇంక్లూడ్ చేసి చూడకుండా ఆ ఇష్యూని సపరేట్ గా హెల్ప్ రావడాన్ని సపరేట్ గా మనం చూడగలుగుతాం అన్నమాట.
(06:46) అలా కాకుండా నా వాళ్ళే నాకు హెల్ప్ చేయలేదు మన అనుకున్న వాళ్ళు అవసరంలో నాకోసం నిలబడట్లేదు కదా అని అనుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరైనా ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ మన వాళ్ళు అని అనుకున్నంత మాత్రాన వాళ్ళందరూ మనకి హెల్ప్ చేయాలని ఒక ఆబ్లిగేషన్ లో ఏమీ లేరు.
(07:09) వాళ్ళకి అదేమి రూల్ కాదు వాళ్ళకి కుదిరితే చేస్తారు తప్ప వాళ్ళు కచ్చితంగా చేయాల్సిన రూల్ అనేది ఉండదున్నమాట మీరు కూడా అంతే మీరు కూడా మీరు చేయగలిగితే మీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు తప్ప మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలన్న రూల్ మీ మీద ఏం లేదు ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎమోషన్ అనేది రాకుండా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు నేను వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను కదా మావాళ్ళు అని నేను అనుకున్నాను కదా బయట వాళ్ళే హెల్ప్ చేస్తున్నప్పుడు వీళ్ళ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు రియాక్ట్
(07:42) అవ్వలేదు అని సఫర్ అవుతూ ఉంటారుఅన్నమాట అలా కాకుండా వాళ్ళు కూడా అందరిలాంటి వాళ్లే వాళ్ళు కూడా వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు వాళ్ళ ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ వాళ్ళ లైఫ్ లో సెకండరీ ఇంపార్టెంట్ పర్సన్ అవుతాం కాబట్టి వాళ్ళు చేద్దాం అనుకుంటే ఆ టైం కి చేస్తారు తప్ప చేయాల్సిన ఆబ్లిగేషన్ వాళ్ళ వాళ్ళకేమ లేదు అనే విషయం పట్ల మనం క్లారిటీ అవేర్నెస్ పెంచుకున్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ గా మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం.
(08:14) సహజంగా ఇలాంటి సిచువేషన్స్ లో ఏమవుతుందంటే వెంటనే ఈ హెల్ప్ ఎవరైతే పొందలేకపోయారో వాళ్ళు ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోతుంటారు రిలేషన్స్ బ్రేక్ చేసుకోవడం లేదంటే బాగా డిప్రెస్ అయిపోవడం నేను అలోన్ ఏమో నేను ఇట్లా ఒంటరిగా బతకాలేమో నా అనుకున్న వాళ్ళు కూడా నాకు ఎప్పుడూ ఇలా హెల్ప్ చేయకుండా అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది నా లైఫ్ లోనే ఇలా జరుగుతోందా అని అనిపిస్తూ ఉంటుంది.
(08:40) బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళళ లైఫ్ లో కూడా ఇలానే ఉంటుంది. మనకి ఎప్పుడూ కూడా టార్గెట్ ఎప్పుడూ కూడా మనం వర్క్ కంప్లీట్ చేసుకోవడం పట్ల మనం ఫోకస్ చేయాలి తప్ప ఎవరి నుండి హెల్ప్ వచ్చింది అనే దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం వర్క్ కంప్లీట్ చేసుకోవడం అనేది మన టార్గెట్ అయినప్పుడు మనం హెల్ప్ వీళ్ళ నుండే రావాలి లేదా వీళ్ళ నుంచే చేయాలి అన్న డిజైర్ ఏదైతే ఉందో అది మెల్లగా తగ్గుతుంది అన్నమాట అప్పుడు మనం వర్క్ మీద ఫోకస్ చేస్తాము అండ్ సొల్యూషన్ వైపు ఫోకస్ చేసినప్పుడు మనకి సైకలాజికల్ పెయిన్ ఏదైతే
(09:17) ఉందో అది తగ్గుతుంది కాబట్టి మనం ఈజీగా ఇష్యూని సాల్వ్ చేసుకోగలుగుతాం. థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment