Saturday, June 27, 2026

పిల్లల్లో సడన్ యాంగ్జయిటీ: అది నటన కాదు, పేరెంటింగ్ లోని లోపం! |SHIVA CHANDANA | SQUARE TALKS |

పిల్లల్లో సడన్ యాంగ్జయిటీ: అది నటన కాదు, పేరెంటింగ్ లోని లోపం! |SHIVA CHANDANA | SQUARE TALKS |

Author Name:Shiva Chandana

Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27

Youtube Video URL:https://www.youtube.com/watch?v=S1FtClSnWMY



Transcript:
(00:13) హలో నేను చందన ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే కొంతమంది పిల్లలు ఒక మార్క్ తక్కువ వస్తే చాలా టెన్షన్ పడిపోతారు అన్నమాట. ఎందుకు వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు ఒకటి రెండు మార్కులే కదా వీళ్ళు ఊహించిన దానికన్నా తక్కువ వచ్చింది అని అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరైతే బయట చూస్తున్నారో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది.
(00:36) బట్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ టెన్షన్ పడే పిల్లలు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మార్క్స్ కానివ్వండి వాళ్ళకి ఒక విషయంలో పర్ఫామ్ చేసే విధానం కానివ్వండి అది చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి అన్నమాట ఎందుకు అని గనక మనం చూస్తే ఈ పిల్లల పేరెంట్స్ ని మనం అబ్సర్వ్ చేసి వాళ్ళ పేరెంటింగ్ పాటర్న్ గనుక చూస్తే వాటిలో ఒక కామన్ ఇష్యూ ఉంటుంది.
(01:02) అది ఏంటంటే ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎఫెక్షన్ అనేది చాలా కండిషనల్ గా ఉంటుందన్నమాట. అంటే నువ్వు బాగా చదివిన రోజు నీకు బాగా మార్కులు వచ్చిన రోజు నీతో ప్రేమగా ఉంటాము. నువ్వు సక్సెస్ అవుతున్నంత సేపు నీతో ప్రేమగా ఉంటాము. నువ్వు కొంచెం ఫెయిల్ అవ్వగానే నీ పర్ఫార్మెన్స్ కొంచం తగ్గిపోగానే నిన్ను మళ్ళీ మేము పాయింట్ అవుట్ చేస్తాము అన్నట్లుగా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి విపరీతమైన ఒత్తిడు ఉంటుంది.
(01:30) ఆ ఒత్తిడిలో ఏంటంటే నేను ఉన్న పొజిషన్ ని నిలబెట్టుకోకపోతే నాకు నా పేరెంట్స్ నుండి ప్రేమ దొరకదు అని ఫీల్ అవుతారు అన్నమాట. సో ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం డిసపాయింట్మెంట్ వచ్చినా లేదా కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా వెంటనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి పిల్లల్ని చూసినప్పుడు సహజంగా ఏమనిపిస్తుందంటే చూసేవాళ్ళకి వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానే ఉన్నారు కదా అని అనిపిస్తూ ఉంటుంది.
(02:08) బట్ రియాలిటీ ఏంటంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఏమనా తగ్గిందప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది వీళ్ళకి మాత్రమే అర్థంవుతుంది తప్ప బయట నుంచి చూస్తున్న వాళ్ళకి తేడా లేనట్టుగా ఉంటుందన్నమాట సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న సొసైటీ నుండి మీ పేరెంట్స్ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నిన్ను బాగానే చూసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు అని చూసే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు బట్ ఈ పిల్లలు బయటికి చెప్పగలరా అంటే ఇట్లా ఉంటుంది మా పేరెంట్స్ బిహేవియర్ లో కొంత తేడా వస్తుంది నాకు మార్క్స్ తగ్గితే అని ఓపెన్ గా
(02:45) చెప్పగలుగుతారా అంటే చెప్పలేకపోతారు అన్నమాట సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు ఇటు పేరెంట్స్ గురించి ఎవరి దగ్గర మాట్లాడలేరు అలా అని ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి పేరెంట్స్ మళ్ళీ ఎలా ఉంటారో నాతో నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ నా మార్క్స్ అప్గ్రేడ్ అయ్యేంతవరకు ఎలా నాతో బిహేవ్ చేస్తారో ఇంత ప్రేమ మళ్ళీ దొరుకుతుందో లేదో అన్న డౌట్ తో వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారున్నమాట.
(03:14) సో ఈ ఇలాంటి సిచువేషన్ లో ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి విపరీతమైన యంజైటీ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే వీళ్ళు చాలా మందికి చాలా చిన్న విషయంగా కనిపించే విషయాలు కూడా వీళ్ళని చాలా ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి పిల్లల్లో ఏంటంటే సహజంగా తెలియకుండా ఒక్కసారిగా యంజైటీ అనేది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది.
(03:41) ముందురోజు వరకు బాగానే ఉంటారు సడన్ గా ఇట్లా ఏదనా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఒక్కసారిగా తీవ్రమైన యంజైటీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంత ఎక్స్ట్రీమ్ వచ్చేస్తుందంటే సడన్ గా పానిక్ అవ్వడము వెంటనే అటాక్స్ రావడము అంతకుముందు వరకు బానే ఉంటారు. ఇలా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత షడన్ గా ఇలా అయిపోతున్నారు ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ వచ్చేస్తుంది అనేది చూసే వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదన్నమాట అది కూడా చూసేవాళ్ళకి సడన్ గా ఎలా అనిపిస్తుంది వీళ్ళు నటిస్తున్నారేమో అప్పటివరకు బానే ఉన్నారు కదా సడన్ గా ఎందుకు ఇంత యంజైటీ వస్తుంది ఎవరికైనా గ్రాడ్ువల్ గా దీని పట్ల భయపడుతూ ఉంటారు
(04:17) ఎవరైనా వీళ్ళు ఒక్కసారిగా ఎందుకు ఇంత భయం తెచ్చుకున్నారు అని అనుకొని పిల్లల్నే ఇంకా తప్పు పట్టే అవకాశం పెరుగుతూ ఉంటుందన్నమాట సో ఇలాంటి సిచువేషన్స్ ని ఫేస్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఒత్తిడిలో లో ఉంటూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఇలా ఫీల్ అవుతున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ మీ పేరెంటింగ్ లో చేంజ్ అవసరం అనేది ఫస్ట్ పేరెంట్స్ యక్సెప్ట్ చేయాలన్నమాట.
(04:45) ఎందుకు అంటే మీరు పేరెంటింగ్ విధానాన్ని మార్చకపోయినంత కాలం ఆ పిల్లలు అలానే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు మీ ప్రేమను పొందడానికి వాళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందో అనే భయంతో యంజైటీకి విపరీతంగా సడన్ గా లోన్ అవుతూ ఉంటారు. ఇన్సిడెంట్స్ సడన్ గా వస్తుంటాయి కాబట్టి ఇది నటన ఏమో అబద్ధం ఏమో అని పేరెంట్స్ ఫీల్ అయ్యే అవకాశము ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట.
(05:09) సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ పేరెంటింగ్ విధానాన్ని ముందు మార్చుకోవాలనే విషయాన్ని ఐడెంటిఫై చేయడం ఎందుకంటే ఎప్పుడైతే పేరెంట్స్ ఇక్కడ మార్పు అవసరం అని ఫస్ట్ అంగీకరించగలుగుతారో అప్పుడే కొంత అటువైపు ఎఫర్ట్స్ అనేవి పెట్టగలుగుతారు అన్నమాట ఇక్కడంతా బానే ఉంది పిల్లలు బాగానే చదువుకుంటున్నారు కదా చదువు పట్ల శ్రద్ధ ఉండడం లేదా ఒక మార్క్ తక్కువ వస్తే బాధపడడం అనేది సహజమే కదా అన్నట్టు పేరెంట్స్ే ఫీల్ అవుతున్నారు.
(05:39) ప్పుడు ఏంటంటే పిల్లలకి ఈ ఉన్న ఈ యంజైటీ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం అనేది లేదన్నమాట కాబట్టి పిల్లలు దీని నుంచి బయట పడాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ వీళ్ళు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని యక్సెప్ట్ చేసి ముందు దాన్ని అంగీకరించినట్లయితే మారటానికి ప్రాపర్ గా ప్రయత్నం అనేది చేయగలుగుతారు. వన్స్ ఐడెంటిఫై చేశక చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సిచువేషన్ ని ఫస్ట్ అర్థం చేసుకోవడం ఓకే ఇప్పుడు వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు దీనిలో మార్పు నాకు కొంత అవసరం అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేశారు మారదామ అని కూడా అనుకుంటున్నారు. అనుకుంటున్న తర్వాత
(06:15) ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు అసలు ఏ స్టేజ్ లో ఉన్నారు అంటే ఇప్పుడు నాకు కొంత నేను కమ్యూనికేట్ చేసి వాళ్ళతో మాట్లాడితే అది ట్రస్ట్ చేయగలుగుతారా లేదా అనేది చూసుకోవాలి. చాలా కేసెస్ లో ఏమవుతూ ఉంటుందంటే ఇది ఐడెంటిఫై చేసేలోపే వాళ్ళ ఎక్స్ట్రీమ్ నర్వస్నెస్ కి ఎక్స్ట్రీమ్ యంజైటీకి లోనై ఉంటారున్నమాట ఈ పిల్లలు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు మేము పేరెంట్స్ మేము చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాము మేము ఐడెంటిఫై చేశము మీరు ఒత్తిడి పడుతున్నారు అని పేరెంట్స్ మాట్లాడినప్పటికీ దాన్ని ట్రస్ట్ చేసే స్టేజ్ ని దాటేసి ఉంటారు అన్నమాట అంటే వాళ్ళు
(06:53) నమ్మలేకపోతారు. ఏదో ఈరోజు ఇలా చెప్తున్నారేమో మళ్ళీ ఎక్కడ నాకు మార్క్స్ తగ్గితే లేదా నా పర్ఫార్మెన్స్ తగ్గిపోతే పేరెంట్స్ నాకు దూరమైపోతారేమో అన్న ఫియర్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి ఎవరైనా సహజంగా పేరెంట్స్ నుండి ప్రేమని పిల్లలు కోరుకుంటూ ఉంటారు. అలా కాకుండా నేను వీళ్ళ నుంచి ప్రేమని సహజంగా వచ్చేదాన్ని నేను నా పర్ఫార్మెన్స్ తోనో లేకపోతే నా మార్కులతోన నేను కొనుక్కోవాలి అన్న పరిస్థితిలో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత ఒత్తిడు ఉంటుంది కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొంత ఒత్తిళ్లో ఉన్నారు వాళ్ళు సఫర్
(07:30) అవుతున్నారు ఇలా ఇబ్బంది పడుతున్న స్టేజ్లో ఉన్న పిల్లలకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యక్సెప్ట్ చేయడం వాళ్ళని వాళ్ళుగా మీరు యక్సెప్ట్ చేశారు అన్న విషయం వాళ్ళ కమ్యూనికేట్ అయ్యేలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళకుఉన్న యంజైటీ అనేది ముందుకు పెరగకుండా ఉంటుంది. ఇది గ్రాడ్యువల్ గా వాళ్ళు అబ్జర్వేషన్ తో తెలుసుకొని ఆ ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ అవుతుంది కాబట్టి మీరు వన్స్ ఒక్కసారిగా మార్పు రావాలి అనుకుంటే రాదన్నమాట పిల్లలు చాలా భయంతో ఉంటారు కాబట్టి ఇన్ జనరల్ మీలో మార్పు కొంచెం కనిపించినప్పటికీ దాన్ని నమ్మగలిగే స్టేజ్లో కూడా పిల్లలు
(08:06) ఉండరన్నమాట ఇట్లా నమ్మలేకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇన్సెక్యూరిటీ అనేది రిపీటెడ్ గా పెరుగుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగు జరుగుతుందో అనే భయంతో ఉంటారు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇలా యక్సెప్ట్ చేశనని మాట్లాడారు కానీ నిజంగానే అది యక్సెప్ట్ చేసినట్లా లేకపోతే కాదా మళ్ళీ ఒకవేళ మమ్మీకి గాని డాడీకి గాని ఏదనా మూడ్ మారిపోయి మళ్ళీ చేంజ్ అయిపోతే అప్పుడు నేను మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందేమో అన్న ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో మీ పిల్లలు గనుక ఒకవేళ ఇలా ఫీల్ అవుతున్నారు మీ ప్రేమని నేను పర్ఫార్మెన్స్ తో గాని మార్క్స్ తో గాని
(08:46) గెలుచుకోవాలి అని ఫీల్ వీలయ్యే పొజిషన్ లో పిల్లలు ఉన్నారు అని గనుక మీరు ఐడెంటిఫై చేస్తే మీ పిల్లలు చాలా డేంజర్ లో ఉన్నట్టు కాబట్టి ముందు మీ పేరెంటింగ్ విధానాన్ని కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగేలాగా కౌన్సిలింగ్ ఇప్పించడం గైడెన్స్ ఇప్పించినట్లయితే పిల్లలు కొంత యంజైటిని ఓవర్ కం చేయగలుగుతారు.
(09:09) ప్రాపర్ థెరపీ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సీరియస్ కేసెస్ లో బెటర్ అవుట్ కం అనేది వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ సీరియస్నెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment