ఈ జీవితం చాలిద్దాం అనుకున్నా.. నన్ను బతికించిన మీ వీడియో🌹SHOCKING నిజాలు చెప్పిన మిత్రుడు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rk61FLASVBg
Transcript:
(00:00) అట్లాంటివి లేవు నిజ అందరు దొంగలు అది వద్దు నాకు నేను నిరంతరం డబ్బు సంపాదింటే మీకు అపాయింట్మెంట్ కావాలంటే 5000 పెట్టిన వచ్చిటోళ్ళు ఉన్నారు మిమ్మల్ని గుర్తించవాలి అది గుర్తించవాలి లేక మీరు ఇట్లా బ్రతకండి అని చెప్తున్నారు కానీ కచ్చితంగా పాటించని కాదు అస్తే తీసుకోలేకపోతే లేదు ప్రతి ఒక్క వీడియో చూస్తా మీ రోజు ఇయాళ ఏం పెట్టింరు కంపల్సరీ పొద్దున కూడా చూసినా అందరూ ఒకేలాగా ఊడితే బాగుండ నవ్వుకున్నా నేను నిజమే కాదు [నవ్వు] పక్కింటోని కూడా సేమ్ పొలికలు అత్తే అదొకటి హెలికాప్టర్లు పడతారు చూసినావా ఆరుగురు ఆడోళ్ళు ఉంటాడు ఒక్కడే [నవ్వు]
(00:39) అదతే పడి పడినవి అంటే ఫాక్ట్ కదా [నవ్వు] ఇప్పుడు ఏది కావాలనుకునే మంచిగా ఉంటది వస్తే సస్తివి ఆ లాస్ట్ ఇంకోడు వాడు ఏది ఎడ్డు కాకుండా చెక్కగాడు [నవ్వు] ఇప్పుడు జాబో జాబు అంటారు జాబ్ రాకమనంత వరకు నీకు మజా వస్తుంది వస్తే సస్తివి నువ్వు నెక్స్ట్ 40 ఏళ్ళ అది విరికినట్టే అంటే మీరు చెప్పేటి నాకు కరెక్ట్ గా టచ్ అయినది ప్రతి ఒక్కటి నా అట్లా తర్వాత చచ్చిపోదామని అనిపించింది ఆ కాంటెక్స్ట్ చెప్పండి.
(01:10) అంటే నేను జీవితంలో ఫెయిల్ అయినా అనుకున్నా ఇగ మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పకండి ఊరిన మీ గురించే చెప్పా ఆ నేను మూడు షాప్‌లు ఉండే నాయి వేరేవాళ్ళని నమ్మి పెట్టుకున్నా పెట్టిన పెట్టినక ఒక 14 నెలలు అడిపించిన ఇక అది నాకు ఇంప్రూవ్మెంట్ అవ్వపలే అవపడక ఏం చేద్దాం ప్రతి నెల ఒక 50,000 టర్న్ఓవర్ చేయాల్సి వస్తాి ఈ వయసులో నాకు ఇంత అవసరమా అని అనిపించింది అనిపించి ఏమన్నా ఇంట్లో కూడా ఫోర్స్ తీసేయ ఎందుకు మమ్మల్ని నడవకుండా పెట్టినవ్వు తీసేయ ఒకటే పోరు ఇంట్లో పోరు విందింత కాదే అన్నట్టు తీసే నాకు అవసరమా ఈ వయసులో నాకు ఎవరు
(01:52) బతకలేకపోతా తీసేసిన ఒక్కటి ఉంచుకున్నా అది ఓన్ తీసేసిన అయిపోయింది ఇక నాకు సమాజం నేను అక్కడ ఒక 15 ఏళ్లే ఉండబట్టి తీసేసిన వీడు హెచ్చులగా పెట్టిండా ఆ మంచి హైఫై గా పెట్టిన షాప్ ఓటిక ఫెయిల్ అయినా అని నాకు నేను గిల్టీగా అట్లా అనుకున్నా పెట్టి ఫెయిల్ అయిపోయినా ఎవరు చెప్పుకో ఎవరు లేరు అసలు నాకు చెప్పుకునే నాకు ఫ్రెండ్ సర్కిల్ లేరు నా ఎవరికి ఎవరు లేరు ఆ అది దొంగనలు అంతా డబ్బులు ఉంటేనే వస్తారు లేకుంటే లేదు నాకు ఈ తాగుడు సో ఏది లేదు అసలు నా పని ఏందో నాదేందో అట్లా నాకు సర్కిల్ లేదు ఒక్కడే ఒకడిని నమ్మితే వాడు వేలు తీసుకొని టొక్క [నవ్వు]
(02:30) వారెవరితో ప్రామిసర్ నోటి మీద రాసేసుకున్నా అన్ని ఉన్నాయి అయినా కూడా పోయిండు అయితే నాకు నేనే బాగుంటేనే మంచిగా అయితే ఒకాయన నాకు ఆ షాప్‌ల అగరబత్తి ఇచ్చేది లోకేషన్ నన్ను అబ్సర్వ్ చేసేసాడు ఆయనే చాలా ఆధ్యాత్మికంగా కొంచెం తెలియ ప్రపంచాన్ని చదివిన వ్యక్తి మీరు ఇంతకుముందు చాలా బాగుంటరు యాక్టివ్ గా ఉంటారు యంగ్ గా ఉండే ఇప్పుడు ఇట్లా అయిపోయినది అంటే తనకు చెప్పిన నేను ఇట్లా షాప్ పెట్టిన ఫెయిల్ అయిపో ఎట్లా చనిపోవాలంటే ఎట్లా దారి దొరుకుతలేదు అసలు ఇక వద్దు నాకు అనిపించింది ఇంకెప్పుడు సక్సెస్ అయితా అని ఇది కాదని అప్పుడు మా అన్న అయ్యగారు
(03:07) ఇది నేర్చుకున్నాడు ఫుల్ సక్సెస్ అయి ఇది కాదు ఇగ పెట్టుబలు లేని పని మనకు అయ్యగారు నేర్చుకుంటాని ఒక 41 డేస్ బ్రహ్మమూర్తం లేసి చేసిన చేసుకున్న ఇది తీసేసిన ఎంతో కొంత అమ్మేసిన ప్రశాంతంగా ఉన్నా ఇవి విను అని ఆయనే లోకేష్ మీయి చెప్పిండు కాంతిసాని కొట్టాను నా విన్నంక నా మనసు ఆగలే ఒక ఆరు రోజులే చూడాలి మిమ్మల్ని అంతే ఇగా అని డబ్బులు ఉన్నాయా లేవా అని వచ్చి కలిసినా అప్పుడు అంటే అప్పుడు పూర్తిగా వినలే ఇప్పుడు మీరు ఏది అడిగినా నేను చెప్తా నాకు బాగా నచ్చింది మీ వీడియో నేను వేరే నేను ఏమంటాను వేరే అవసరం లేదు వద్దు మీ కాన్సెప్ట్ ఏందంటే ఆకలైనప్పుడు తిను నిద్ర
(03:51) వచ్చినప్పుడు పండుకో నీ చేతిలో పని ఏదిఉందో అది చేసుకో అంతే పరిస్థితి అదే ఆ నువ్వు ప్రపంచంలో ఉంటూ నీ పని నువ్వు చేసుకో ఊరితోటి పోల్చుకోకు జనాలు ఏందంటే డబ్బు ఉంటే వాడు ఎంత లంగ అయినా గొప్ప లెక్క నేను అవన్నీ వదిలే చేసి అసలుగా నాకు ప్రపంచం సంబంధం లేదు ఎవరి మీరు మొఖాలు కూడా చూడకని చెప్పి చూడాలి అట్లా అన్ని మీ పాటిస్తాను పద్దు నాకు అవసరం లేదు ఏదో ఉన్న లోకతో సంబంధం వాగాని ఎంత మంది మొహాలు చూస్తారు ఎంత మంది అవసరం లేదు ఎంత మందిని మారుస్తారు వైష్ణవి నేను అనలే నిన్న మున్న అసలు మొఖాలు కూడా చూడు బంద చేయాలి అన్న అనలేదా అట్లా అని చాల ఏమి లేదు వట్టిగానే
(04:33) మిమ్మల్ని చూడాలి అనిపించింది ఎందుకంటే మీ వల్ల నేను బ్రతికిన ఇప్పుడు ఆ లోకేషన్ ఆయన కూడా ఆ ఆయన వల్ల బ్రతికిన తర్వాత మీ వింటూ ఒకే ఇంతకుముందు గిల్ట్ ఆ ఒక ఏదో ఆత్మ నిన్నుత భావం ఉండే ఇప్పుడు అది ఏమ లేదు ఎందుకంటే అవసరం లేదు ఎవరి గురించి ఎవడో అంటాడు ఆ నిజ చాలు పోరా ఇట్లా తీసిపడేస్తాను ఇప్పుడు వాడు ఎవ్వడనా గాని ఎందుకంటే వా మనం ఏం తొత్తు కాదు ఇది [నవ్వు] ఆ అది మీ వల్ల వచ్చింది నాకు అట్లా ఎవరిని పట్టించుకోకు నీకు నాకు నాకు టాలెంట్ చాలా చాలా బాగుంట టైలరింగ్లా 30 సంవత్సరాలు అన్న కానీ మనకు సక్సెస్ కాలి ఏం చేస్తాం అమ్మాయిలు చదివిపించినం పర్వాలేదు కానీ
(05:14) వాళ్ళు ఇట్లా నువ్వు ఆగం చేసినావ అని వాళ్ళు డబ్బులు ఇచ్చుడు పని చేసిరు ఉంటే నేను ఆగా డబ్బులు ఉంటే ఎవరనా అడిగితే ఇచ్చేస్తా అట్లా నా అది గుణం మా పెద్దమ్మాయి ఎంతంటే అంత మంచి ఐటి ఎంప్లాయి ఇద్దరు అల్లుడు వాళ్ళు ఈయన ఇస్తే ఇదే చేస్తాడు పట్టించుకోడే వదిలేసిరు ఇగ బాగుంది ఉంటదిగా నాకు అట్లా ఇంకొకటి వంట చేయడం నేర్చుకోవాలని పడ్డది అట్లాంటిది తప్పు ఎప్పుడు [నవ్వు] వంట చేయడం వచ్చిఉండాలి నిజంగా కూడా ఆడ మీద వంట వస్తే సగం ఆ బాగుంటది ఇంకొకటి ఎవ్వరిని ఏమనా నన్ను చూసింది నిన్న ఒక కస్టమర్ వచ్చి ఆమె వేరే లోపల ఏదో పెట్టుకొని కొంచెం బాగింది ఆ అంత
(05:56) ప్రశాంతంగా ఎట్లున్నావ్ అంటా [నవ్వు] ఎవ్వరు ఏమన్నా నీ చలనం ఉండేది అను బిడ్డ నీ లోపల ఎమోషన్ బయటికి రావాలి నేను ఒకటాను నువ్వు నాకు తెలిగిపోతుంది అవసరం లేదు నేనేందో నా సమస్యకు సొల్యూషన్ రాదు మౌనమేట్ అయితే అయితది ఆహా ప్రత్యక్ష నిన్న సాయంత్రం అయింది చూసి వాళ్ళు పోయినంక నువ్వు ఇట్లా ఇంత ప్రశాంతంగా ఉన్నావు అసలు [నవ్వు] వేరోడితో నన్ను ఇట్లా అన్నావా అవసరం లేదు నాకు ఎందుకు ఆ ఇంట్లో కూర్చున్నా నాకు గుట్టరాదు అంతే మనిషిని అంటే చూసి కుట్టేస్తాను మెజర్మెంట్ లేదు అవసరం లేదు అదే అట్లా ఓప జరుగుతాయి చిన్న చిన్న అవన్నీ పట్టించుకో ఇప్పుడు దారిలో
(06:36) యక్సిడెంట్ అయింది పో ప్రయాణం చేయకుండా మానం కదా అట్లా కానీ అంతే ఇప్పుడు మీరు చెప్పింది ఒక్క మాట కూడా తీసేది లేదు మా అమ్మాయి గురించి తను నాకు చూడాలని ఉంది అసలు ఎప్పటి నుంచోలే రోజు డిసెంబర్ నుంచి వెళ్లకు ఆ ఏమైంది ఒకటే గిరాకి ఫుల్ గిరాకి పండుగ లేదు అసలు క్యాలెండర్ కూడా చూడా మీరు టైం ఆకలైతే తింటా నిద్ర వచ్చినప్పుడు పడుకుంటా పొద్దున ఏడున్నర ఎనిమిది నెలల షాప్ కి వస్తాను ఐదు ఐదున్నర మేలు నిద్ర లేసినక ఫ్రెష్ అప్ మళ్ళ నైట్ మధ్యాహ్నం ఒక అర్ధ గంట ఇట్లా పడుకుంటాను షాపుల్ని మళ్ళ 11:30ర 12 గంటలో పడుకుంటాం అది [గొంతు సవరించుకోవడం]
(07:19) హాయిగా నిద్ర వస్తుంది ఇ వేరే ప్రపంచం లేదు పని తిండి మీ వీడియోలు చూడడం వేరే ఏం లేదు ఇప్పుడు ఈ సమాజంలో నాలాంటి వాడిని చూస్తే ఏమనిపిస్తది అంటే వీడు నేను కోల్పోయినట్టు అనిపిస్తదా లేదు లేదు అసలు మీ జ్ఞానం అందరికీ ఉంటే బాగుం అనిపిస్తాను ఉమ్ ప్రపంచం బడి వాడు తృప్తి లేకుంటూ ఉంటాడు మీ మీ వలన అందర మీలాగ ఏం లేదని తెలుసు ఒక స్టేజ్ వస్తది.
(07:42) మీరు చెప్పిరు ఒక చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం పండి బొరుతాడు అది కావాలి ఇప్పుడు మనం బుర్రం అవసరం లేదు అనేది ఈ వేస్ట్ గాలి అది ఏదో సాధించివా అనుకుంది మనకి అవసరం లేదురా ప్రశాంతంగా ఉండు ప్రకృతిలా ఒక జీవి ఎట్లా ఉంటాది తను ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] మనిషి ఏందంటే ఒక బియ్యం వస్తే ఒక 25 బస్త ఒక రోడ్డు మీద పెడితే పక్షులు వచ్చి దానికి ఎంత కావాలని తినిపోతది.
(08:06) మనిషి ఏం చేస్తాడు అటు ఇటు చూసి ఇవ్వలేదు దబ్బలు వేసుకుంటాడు [నవ్వు] అది అడ పెట్టి నీకు ఎంతో కిలో కావాల అరకిలో తీసుకోపోతావ్ కాదు వాడు అవును ఎంత అవసరం నాకు కావాలని మొత్తం పట్టుకోపోతాడు సృష్టిని ఏం చెప్తా అంటే మనిషి అంతా నాకే సర్వనాశనం చేసి పడేస్తాను ఉన్నదని తృప్తి పడక నాకే కావాలి అనుభవించాలి తప్పు అది ఏం చేస్తా ఏమ లేదు సార్ మీ జ్ఞానం అందరికీ ఉంటే ఈ అరాచకాలు ఉండే ఏమ ఉండేయి కానీ ఎవనికి అర్థం అయతలేదు ఏమ పరుగు పరుగు ఏం సాధిస్తావు అది అలాగే ఉంటుంది సార్ అలాగే ఉంటుంది చాలా మంది పెడతారు మీరు ఫీస్ పెట్టండి [గొంతు సవరించుకోవడం] మీరు మంచి మంచి వాదలు పెడతారు కానీ అవి
(08:40) అర్థం కావు నిజం నేను అబ్సర్వ్ చేసిన ఇప్పుడు [నవ్వు] తగ్గించారు ఎందుకో ఎందుకంటే అనవసరంగా ఎందుకు చూస్తానం కదా అన్నట్టుగా కొంచెం తగ్గించినట్టు అనిపించింది పాతలు పెడతారు కదా అంటే [నవ్వు] చాలా నాకు ఆ సెటర్ లో అటువంటి ఒక రెండు మూడు చెప్పండి బాగుంటాయి గుర్తుకస్తలేదు కానీ చాలా అబ్బా అన్ని అనిపిస్తాయి నాకు ఎందుకంటే నేను నాకు తెలిీదు నీ క్వశ్చన్ తెలుసా ఏంటి నేను ఏం చెప్తున్నాను నాకు గుర్తుండదు కాబట్టి చెప్తున్నాను అవును అవును అంటే నేను చాలా వింటా కాబట్టి అబ్బా రా అంట అసలు ఉండదు మూలంలో నుంచి మాట్లాడుతున్నాను అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరన్నా
(09:18) వచ్చి ఒక గన్ పెట్టి ఇంక డిస్కషన్ బందు నువ్వు చెప్పాలనుకున్నది నిమిషంలో చెప్పంటే నిమిషంలో చెప్పి ఆపేస్తా ఇప్పుడు నేను ఇన్ని వేల టాక్స్ లో ఉన్నది అదే అవును అవును అదే చెప్తాడు సముద్రంలో ఎక్కడ నీళ్లు ముట్టుకున్న ఉప్పే ఉన్నది నేను చెప్పే మాటలు మాటలో కొన్ని ఒకటి పోల్చ ంచుకోకని రెండోది కుటుంబంతో నీతో నీకు సామరస్యం నువ్వు చేసే పనితో సామరస్యం సమాజంతో సామరస్యం ప్రకృతితో సామరస్యం సాధించుకోవాలి ఆ సామరస్యం అంటే గుర్తుకవచ్చింది మా భార్య ఏందంటే ఆమెకు వేరే ఏంటి అత్య ఆశలు ఎక్కువ అదన్నట్టుగా ఊక వాళ్ళ నేనేమో అసలు ఏం పట్టించుకోను తింటాం వచ్చేస్తా
(09:54) సో దీన్ని చేతగానం అనుకుంటారా ఎవరైనా ఆ లేదు అనుకొని కానీ మనకు ప్రశాంతత ఇంపార్టెంట్ అవును అవును ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు మనమే అర్థం చేసుకొని కామగా ఉండం బెటర్ వీలంతవరకు ఇంట్లో ఏదనా సాయం చేయడం ఊడుస్తా అన్ని పనులు చేస్తా నేను కూడా మొదటి నుంచి ఉండే ఆహా ఓ భార్యే కదా తను ఉండాలి నాకు తోడు కనీసం వండి పెట్టడానికి అన్నా కూడా ఇంతకుముందు వాగులాట ఉండే ఇప్పుడు అనవసరం వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు నేనే ఏం తిట్టని ఏమన మౌనం మౌనం అసలు అసలు నాకు టైం లే నాలుక కట్ చేసుకుంటే బాగుండు అనిపించింది [నవ్వు] ఇదే మెయిన్ ఆహా అదే మెయిన్
(10:29) ఆ దీని వల్లనే అన్ని నోటితో ఏం మాట్లాడుతావ్ నోట్లో ఏం వేస్తావ్ ఈ రెండు సాధ్యమైనంత వరకు వరకు మౌనంగా ఉంటా నాకు డెక్ వైఫై ఉంది. మీ అసలు అన్నీ వింటా ఉమ్ నాకు హాయ్ ఉంటది నాకు చెవులకు మీ వింటా అంటే బాగుంది నిజం [గొంతు సవరించుకోవడం] ఉమ్ ఈమె రెండు మూడు రోజులే కొంచెం మా షాప్ లో అంటే వచ్చి కూర్చుంటది రా అమ్మ వస్తే నీకు రావద్దురా ఫోర్స్ చేయ మీ ఊకే వినొద్దు అంటాను సరే లే తన ఎందుకు బాధపడ పాటలు పెట్టుకో అంతే తప్పేమ లేదురా [గొంతు సవరించుకోవడం] అర్థం చేసుకుంటే హాయ్ అట్లా ఒక్కటే నేను రావడానికి మీ వల్ల నేను ఒక జన్ జన్మ జన్మ ఇంకా 200 సంవత్సరాలు
(11:08) బ్రతకాలి అనుకుంటాను అంత స్థైర్యం వచ్చింది అట్ మావాళ్ళకి నేను అలా చెప్తే అంటే జనరల్ గా చెప్తా నేను 200 సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్తా [నవ్వు] అయితే నిజంగా నమ్ముతాడు నమ్మరు ఓ బామరిది కొడుకు అన్ని ఉన్నాయి వానికి బ్యాంక్ మేనేజర్ ఎస్బిఐ బిటెక్ పిల్లాడవాడు అంతా చేయించిరు వాని కాలేజీలో రాగింగ్ చేశను ఎస్సార్ బిజీ ఏసి స్కూల్లో చదివిచ్చిండు వా అంతే బాగుంది రాగింగ్ వలన ఒక వన్ ఇయర్ అండర్ గ్రౌండ్ లోపలనే ఉన్నాడు ఇంకా సూసైడ్ చేసుకున్నాడు కారు బంగళాలు ఆస్తులు అన్ని ఉన్నాయి 22 ఏళ్ళ అబ్బాయి గిల్టీగా అప్పుడు అనిపించింది మీ దగ్గర తీసుకొచ్చిన బాగుండు
(11:47) అని సైకాలజీ ఎన్నో చూయించింది కానీ వాడు YouTube లో చూసి ఒక 500 ఉంటదట ఏదో కాయల్షియం పొటాషియం ఏదో ఏదో నాకు తెలియదు అది తీసుకొని ఎవ్వరు లేనప్పుడు చనిపోయాడు క్లెవర్ మళల ఇంగ్లీష్ మీడియం చిన్నప్ప అద తెలివే కోపం ఉంచి ఆ [నవ్వు] సారీ డాడీ ఐ యమ కమింగ్ సూన్ అని రాసి ఏమి వేసి అన్ని ఉన్నాయి వానికి ఇప్పుడు నేను కనీసం మీకు ఆరోజు కూడా చెప్పిన ఒక ఐదఆరు లక్షలు లాస్ అయినా మావాళ్ళు ఏమంటారు 10 లక్షలు లాస్ చేసిన 10 లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చిన నాకు ఈ జ్ఞానం రాదు.
(12:16) నాకు అనిపిస్తాంది 5 లక్షలు నేను సంపాదించుకుంటే అవసరం అయితే ఇప్పటికి ఛాలెంజ్ గా మా బిడ్డను డబ్బుల వల్ల దూరమయ్యేది కదా ఏ పరిస్థితి వచ్చినా నేను అడుగుతలేదు. మాటలే పని చేశను కానీ నాకు పెద్ద బిడ్డ అంటే ఇష్టం క్లేవర్ బాగా ఇంటర్మీడియట్ చిన్నప్ప ఇంగ్లీష్ మీడియం చదిపించిన ఇయాల టిసిఎస్ లో ఆమె మంచి ఎంప్లాయి ఈ పాప అంటది మా అక్కని అడగొచ్చు కదా ఒక 20,000 అవసరం ఉన్నాయి నాకు వస్తే అవే వస్తాయి నిన్న అంటా ఇంక ఇంత టెన్షన్ లేదు వస్తే అమ్మా అవే వస్తాయి ఒక లోన్ తీసుకున్నా 40,000 కడితే మళ్ళ నువ్వు మనకు ఎక్కువ వస్తాయి ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర 20,000 ని ఇంకా
(12:54) 15 20,000 వాడు ఎవర తెలుసు ఫోన్ లో చూసి కళ్యాణ్ ఫ్రెండ్ ఉండే అనుకుంటే వాడు చెప్తాలే నీకు ఇంత కూడా టెన్షన్ లేదు నాకు టెన్షన్ అయితే అమ్మ ఆగు వస్తాయి అవే అంతే నువ్వు ఆ ఏమంటారు ఆవేశపడి ఆరాట నిదానం అవే అయిపోతాయి అట్లా వస్త ప్రజ్ఞత వచ్చింది మీలో వచ్చింది ఏమ అన్నా ఎవ్వరు తిట్టని అంతే అనుకోరా బయ రియాక్ట్ అవ్వడం చాతగా గొప్ప కాదు అది మీ వల్ల చాతగా కానట్టు కాదు ఆ అనుకుంటారు వాయన ఒక్క దృష్టిలో ఆయన తమాత నేనేమంటాను ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం అది అలవరుచుకుంటే దునియా ప్రశాంతంగా ఉంటది.
(13:37) నాకైతే అది మీరు చెప్తున్నది నేను చేస్తున్నది అంతే నేను అదే నేను ఎవరిక ఉన్నది సపోర్ట్ సబ్జెక్ట్ కాదు అది ఇప్పుడు మీ వీడియోలు చూసి నేను నేర్చుకున్న ఇంతకంటే ఏం కావాలి మనకు అదే ఆచరించి చూస్తున్నారు కదా బాగుంది గా వేర వానికి ఏమంటే బిల్డింగలు ఆస్తిని ఏం వాడు మనశశాంతిగా ఉన్నాడా అది కావాలి ఎవడో అనుభవిస్తాడు మనశాంతిగా ఉంటే బిల్డింగ్ ఉన్నాయి కదా బిల్డింగ్ అయిపోయినాయి వేస్ట్ అది [నవ్వు] నిజం అదే అంటాను మనుషనోడు హై ఉంటాడు మీరు ఒకటి చెప్తారు కదా వాచ్మెన్ ఉన్నాడు వా కింగ్ లాగా అనుభవిస్తాడు [నవ్వు] ఓనర్ అనుభవించాడు చెప్పిండు మీరు కదా చూసే చెప్పిందా
(14:12) రియల్ నా చెవులో వాస్తవాలు జనాలకు నచ్చాయి ఆ అది కాదండి నాకు బాగా డబ్బున్న కోటీశ్వరులు ఏకాంతంలో నన్ను పట్టుకొని ఏడిసినోళ్ళు ఉన్నారు ఆ అవును మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాగా లేదు ఈ జన్మలో [నవ్వు] నాలాగా మళ్ళీ జన్మ ఎందుకు తప్పించుకోవు నువ్వు మనసులో ఉన్న సంసారం తీసేయాలి ఏది మారదు అవును కొట్లాడిన మనిషి మారడు ఏడిచిన మనిషి మారాడు ఏం చేసినా మనిషి మారాడు మీ స్టేటస్ కూడా పెట్టుకుంటా ఇంకేమో అడుగుతా అనుకునేది మా పాప తెలిీదు అడుగు ఏదో అడుగు సామరస్యం అంటే హార్మో నేను బయటికి పోన అమ్మ అక్కర్లే ఆ కాదేమన్నా పర్సనల్ ఏమన్నా ఉంటే అలా అడుగుంటే అడుగుతది లేదు
(14:54) అఫ్కోర్స్ నేను ఎక్కడ పోతా నువ్వు ఎక్కడ పోతావ్ ఇది నేను రాసిచ్చింది నో అవును అదే అంటాను అకారణ సుఖం ప్రాప్తిరస్తు అకారణ సుఖం మా ఫస్ట్ టైం మా బ్రదర్ చదివి అది నీకు కూడా స్టేట్మెంట్ ఎప్పుడు ఎవ్వడు చెప్పలే అంటే కష్టపడితేనే సుఖం వస్తది అని చెప్పిరు సుఖం ఆ కారణంగా ఎట్లా వస్తది అంటే నాకు వచ్చింది నేను రాసిన లేదు లేదు అసలు సుఖం లేదు దుఖం లేదుఅని నేను అనుకుంటున్నా [నవ్వు] ఆ మనక అది భాషలో సుఖ దుఃఖాలు ఉంది కాదమ్మ మనసులో ఉంటాయి ఒక్క నిమిషం భాషలో ఆపోజిట్ యాంటోనిమ్స్ ఉంటాయి ఎగ్జిస్టెన్స్ లో యంటనిమ ఆపోజిట్ ఉండదు.
(15:34) ఇప్పుడు జనన మరణాలు భాషలో ఉంటాయి ప్రకృతిలో జనన మరణాలు ఉండవు అందుకని ఆధ్యాత్మికతలో ఆపోజిట్స్ ఉండవు. ఇప్పుడు బుద్ధుడు ఆనంద స్వరూపుడు అంటే అతను బాధ స్వరూపుడు అని అర్థం కాదు లేకపోతే ఆనంద స్వరూపుడే జీవితకాలం ఇంకా ఆ ఇంకోటి నాకు నాకు బాగా నచ్చింది ఈ ప్రకృతి గురించి ఎవరు చెప్పాలి ఈ ప్రకృతి ప్రపంచం అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో బ్రహ్మ పదార్థం అని కూడా చెప్పారు దాన్ని అది ఏదో అంటే ఎవ్వరికీ అందకుంటే చేశరు అది మనం ప్రకృతిలో బ్రతకాలి ప్రపంచంలో ఉండుకుంటూ మనం మూలాన్ని వదిలిపెట్టకుండా వదిలిపెట్టకుండా అమెరికా పోయేస్త మన అరుణాచలం పోయేస్తామో అట ప్రశాంత వదిలి
(16:13) పెట్టకుండా ఏడికన్నా పోయిరా మళ్ళీ ఏదనా రాయండి అందుకే తీసుకొచ్చా తప్పకుండా ఎందుకు రాయను నేను అదే చెప్పిన ఇప్పుడు రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్ ప్రీసా గారు ఏదో ఒక రోజు మన ఒక అందానంత ఎత్తుక ఎదుగుతాడు మనకు అపాయింట్మెంట్ కూడా దొరకది అని ఒక ఫోటో తీయదాం అని చెప్పి ఫోటోలు కూడా డిలీట్ చేయలే అట్లే ఉన్నాయి ఏదైనా సెల్ అయ్యా అవుంది అవుంది కరెక్ట్ గా వన్ ఇయర్ మీ దగ్గరికి వచ్చి నేను ఒక 10 20 రోజులు అటు ఇటు [గురకలు] రావాలి ఇప్పటి నుంచిలో ఎవరో ఎప్పుడు బిజీ బిజీ బిజీ ఏయ్ వద్దులే మా పాప గురించి అన్న పోదాం అంటే వస్తాను సరేలే [గురకలు]
(16:59) నేను అదే మా విను అమ్మ అంటే వినది అందరి వింట నేను ఎవ్వరి వింట అందుకే నాకు ఆ దొంగ ఎవరు అనంత ఆచార్య కృష్ణ ఆయన 10,000 లాస్ అనవసరం 6000 అపాయింట్మెంట్ తీసుకున్నాడు 3000 దొంగ చనిపోయిండు అనంత కృష్ణ స్వామి అవును మనీ మనీ మంత్ర అనిపించి మనీ మంత్ర 10,000 అదే నా అప్పనుంచి వాళ్ళ కోసం అందరిని నమ్ముతారు ఆ మోసం నేను డైరెక్ట్ పోయినా 3000 ఆయన ఫీస్ అపాయింట్మెంట్ అవును అపాయింట్మెంట్ దొంగ అది ఏంటిది ఉప్పల్ల ఫస్ట్ ఇల్లు అదట ఐదు ఇండ్లు సంపా ఏంటిది దొంగ ఐదు ఇండ్లు కొన్నాడు 3000 అది ఆయన బాగుపడ్డాడు మనం బాగుపడ్డా అది డబ్బు అన్నది మనిషి సృష్టించింది
(17:39) అదే అంట ఇప్పుడు ఏమ ఏ మనీ మంత్ర చేసినా ముకేష్ అంబా నీలో సరైన స్కిల్ ఉంది పొద్దున్నే నేను తలుచుకుంటే ఏమంటారు వాటిని ఏమంటారు సజెషన్ అక సబ్కాన్షియస్ గా ఉన్నది లేపాలి తప్పు తలకాయ వేస్ట్ మీరు అదే మళ్ళ తాయి తిస్తే వ000 రూపాయలట మరి నాకు ఇయ అన్నా నేను ఇయ్య అన్నాడు మరి ఏదో నేను నమ్ముకొని పొద్దున పోయినాఏడు గంటల పోతే రాత్రి తొమ్మిది అయింది ఎంత కోపం వస్తది నాకు ఇప్పుడున్న జ్ఞానం ఉంటేనా దులుపుదు నువ్వు నేను అమ్మ అవంతా కానీ మీ వల్ల నేను చాలా నేర్చుకున్నా అబద్ధం అయింది ఫోటో తీసుకుంది ఆ రోజు గుర్తుంది నాకు
(18:26) మరి ఇదఎలా గుర్తుంది ఏది [నవ్వు] నేను దాంట్లో ఇరుక్కోలేదు అంతే ఆ అట్లా అవన్నీ గుర్తుంటది కానీ ఎలిఫెంట్ అయినన్ మెమరీ ఇన్ని జోకులు చెప్తే ఇన్ని కథలు చెప్తా దాని అర్థం వా అవిఉంద ఉన్నా లేకున్నా నేను ఉన్నాను. వాటి మీద ఆధారపడి నా జీవితం లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే పని పెయింటింగ్ చేయొద్దని గవర్నమెంట్ ఒకవేళ ఒక ఆర్టికల్ తీసుకొచ్చి పెయింటింగ్ చేస్తే జైల్లో వేస్తా ఉన్నారు అనుకో నేను పెయింటింగ్ వేయను.
(18:54) ఎందుకంటే దాంట్లో ఇరుక్కోలేదు ఇంకేదైనా చేస్తా ఏదో ఒకటి చేస్తా నేను ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి అనుకో రోడ్డు మీద ఇంత టీ అమ్ముకొని బతుకుతా అట్లా ఆ స్థితి రావాలి అందుకే ఇదైతేనే నేను అన్నది లేదు నాకు ఫీలింగ్ అనేది పెట్టుకో నిన్న వాడు ఉన్నాడు పెద్ద వేదిక మీద వాడేదో స్పానిష్ ఆఫ్రికన్ ఇట్లాంటి వ్యక్తుల మధ్య నేను పర్ఫార్మ్ చేసిన నేను పర్ఫార్మ్ చేస్తే స్పానిష్ లో నా గురించి చెప్పిరు ఆ భాష కూడా తెలవదు మనకు ఆ నా బాబా తో ఆంధ్రత ఏదో చెప్పిన వాడు మనక ఏం సంబంధం ఏం చెప్పినా నన్నే తిట్టలేదని అర్థం సింపుల్ సిటీ సింపుల్ సిటీ నేను అదే
(19:29) కోరుకుంటా సింపుల్ గా ఉండాలి ఉతికిన బట్టలు వేసుకున్నావ్ చాలు అంతే కాదమ్మ నువ్వు ఏదో అడుగుతాను నువ్వు ట్రైన్ లో నేను వచ్చేటప్పుడు అడిగినా నేనేం ప్రిపేర్ కాలే అక్కడ వెనక నేను అని అన్నది సరలే ఏమన్నా ఆలోచించుకో అంటే ఏదో అన్నావు అడుగు అందర ఏదో సక్సెస్ అయిన నేను కాలేదు అని ఏమో అన్నది నాకు పూర్తిగా చెప్పలే అక్కడ వెనక చెప్తా అన్నది మనం చెప్పు ఏదో నీకు దానికి సొల్యూషన్ ఏదనా చెప్తాడు అని మీరు ఫోర్స్ చేయకండి నీకు అనిపిస్తే అడుగు ఓకేనా లేకపోతే మళ్ళీ ఎప్పుడు నా వాయిస్ మొత్తం క్వశన్ మార్క్ అయిపోయింది అట్లా అనిపిస్తుంది నీకు అనిపిస్తలేదా అదే నిజం
(20:05) అది నిజం అనుకుంటే ఇం దానికి డోర్ ఓపెన్ కాదు పీజీ కంప్లీటెడ్ చెప్పు స్టడీ అంటే లైఫ్ కి పీజీ కి సంబంధం లేదు. రమణమర్షి ఏపీజీ చేశడు అవును ఏది లేదు చదువు అన్నది ఉద్యోగం కోసం డబ్బు ధనార్జన కోసం ఉపయోగపడుతది అంతే నిజమైన అవగాహన చదువుకి సంబంధం లేదు. ఒక్క మాట విని జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. చాలా చదివితే ఉద్యోగం వస్తది.
(20:29) చదివిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ చదువు ఎందుకు చదివో కూడా తెలియదు చాలా మందికి అవును ఆంధ్ర కాలేజ్ చదువుతారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఏమ ఉపయోగపడతది. సోషియాలజీ చదువుతారు ఏం ఉపయోగపడుతది చెప్పేది నీకు నిజంగా ఉపయోగపడేది రైట్ అండర్స్టాండింగ్ అందుకని క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది విచారణ చేస్తే జవాబు దొరుకుతది దాని జవాబు ఏముంటదింటే డ్రీమ్స్ లేకుండా బతకరాదు ఏమైతది ఏంటి ఆ డ్రీమ్ ఒకటి చూచాయిగా చెప్పు చూద్దాం వాట్ ఇస్ ద డ్రీమ్ నేను పోతాను నా ఫ్యామిలీ చెప్పి సపోర్ట్ చేయాలి చెయి కానీ నాకు ఫస్ట్ సపోర్ట్ చెప్పనా ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతది
(21:13) చెప్పనా నేను ఉన్న స్థితిని అంగీకరించడంతో స్టార్ట్ అయితాందా రికార్డింగ్ అయితాందా సపోర్ట్ అన్నది ఇప్పుడు ఉదాహరణకి నేను బిఎం బస్తా ఎత్తాలనుకుంటున్నా ఫస్ట్ నేను ఎత్తుతా అన్న ఆలోచనతో స్టార్ట్ అయితది సపోర్ట్ సో ఈ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తది యక్సెప్ట్ యువర్ సిచువేషన్ [గురకలు][నిట్టూర్పులు] దెన్ అసెస్ యువర్ సిచువేషన్ అంటే దాన్ని బేరీజు వెయి తర్వాత నీ బలాబలాలు చూసుకో నీ దగ్గరఉన్న డబ్బు ఎంత నీ కుటుంబ పరిస్థితి ఏంది నీకున్న మానసిక పరిపక్వత ఎంత నీకు ఎంత సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంది నీకు ఎంత ఈజ్ ఉంది నీకుేమనా భయాలు ఉన్నాయా వీటిలో నుంచి ఒక వర్క్
(21:47) పుట్టాలి. నేను పైలట్ అయితా కానీ నీకు ఎత్తుక వెళ్తే కళ్ళు తిరిగే లక్షణం ఉందనుకో అవ్వకు [నవ్వు] అందుకని చెక్ చేసుకో కత్తి యుద్ధం చేయాలని ఉంది కానీ రక్తం చూస్తే కళ్ళు తిరిగిపడిపోతు చూసుకో అన్ని కలిపితేనే ఒక వర్క్ అవుతుంది. ఆవేశంలో కలలు అన్ని ఆవేశంలో ఎవడెవడిని చూస్తే ఆవేశం వస్తది. కానీ అది ఎంతవరకు నాకు అవసరం ఎంతవరకు నేను చేయగలను ఇది ఒక్కసారి 24 అవర్స్ లో నీ జీవితానికి సంబంధించిన మొత్తం అవగాహన నీతోనే పేపర్ మీద రాపిస్తా ఒకసారి రా ఇప్పుడు నాకు ఆసక్తి లేదు.
(22:27) నీ అవసరం కాబట్టి నువ్వు రావాలి అవసరం నీది నాకు వేరే పని ఉంది ఇది మనం ప్లాన్ చేసుకోవాలి అట్లా నా ఫార్ములా ఏందంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఎప్పుడైనా మాట్లాడతా 10 నిమిషాల తర్వాత మాట్లాడాలనుకుంటే ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ మా ఇంట్లో వాళ్ళయినా సరే ఐ యామ్ నాట్ అవైలబుల్ టు ఎవరీబడీ దాని అర్థం అవైలబుల్ లేనని కాదు అవును నిజంగా నీ అవసరం అయితే నువ్వు ఫోర్స్ చేయడానికి లేదు.
(22:51) కచ్చితంగా నువ్వు రావాలి నిజంగా నీకు అవసరమైతే నువ్వు వస్తావ్ నిజంగా అవసరం లేదు అనుకో ఎప్పటికి రావు ఒకవేళ అవసరం లేదని తెలిసి మాట అనుకో నువ్వు వినవు తను ఏమన్నది మొన్న ఫోన్ చేస్తే పిఏ ఎత్తుతారు కావచ్చు తనే ఎత్తిండా నీ టోన్ విన్నది [నవ్వు] నీ టోన్ విన్నది అంటే తను సింప్లిసిటీ కోరుకుంటాడు అంటే మీది సాయి కొంచెం పెద్దదే కదా అది నువ్వు అనుకుంటున్నావ్ అట్లా నీ అవగాహన అది [నవ్వు] అలాంటివి లేవు ఫస్ట్ అది తీసేసేయ్ ఆ ఆ అలా కాదు ఇప్పుడు జనరల్ గా మా అపాయింట్మెంట్ అంటే అంటే డైరెక్ట్ గా ఆ పర్సన్ మాట్లాడాలి కదా ఇప్పుడు ఒక పర్సన్ నేను అందులో లేనదే చెప్తున్నా నీకు
(23:25) ఆ నేను ప్రాపంచి విషయాలు నేను నా శరీరానికి రుద్దుకోలే నేను అతి సాధారణమైన జీవితం నాది అవును అట్లా ఊరికే అట్లా బ్రతుకుతున్నా నేను హాయిగా నన్ను ఎవడో గుర్తించాలి అని అనుకోవట్లే వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవాలి అనుకుంటున్నా మ్ అవును ఇప్పుడు నేను బయటకి వస్తే ఒక 1000 మంది నాతో మాట్లాడుతున్నారు కానీ నాకు ఇబ్బంది ఉందనుకో వాళ్ళు పాయింట్ నాతో ఎవరు మాట్లాడతలేదు బట్ నాకు ఓకే అనిపిస్తే చాలు కదా.
(23:57) అందుకని పెద్ద చిన్న పోలిక వల్లే వస్తుంది. పోలిక తీసేస్తే పెద్ద లేదు చిన్న లేదు. తింటున్నప్పుడు మెగా స్టార్ అయినా సూపర్ స్టార్ అయినా జబర్దస్త్ స్టార్ అయినా ఆర్డినరీ స్టార్ అయినా లేకపోతే ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్ ఒక్కటే సూపర్ స్టార్ వేరే విధంగాను జూనియర్ ఆర్టిస్ట్ ఇంకొక రకంగా తినరు. అందర లైఫ్ అంతే ఉంటది లైఫ్ అనేది ఒక బ్రూటల్ న్యూట్రాలిటీ అది అందుకని అక్కడి నుంచి చూస్తున్నా నేను అదర్వైజ్ ఇప్పుడు నా డబ్బే నా లక్ష్యం అనుకుంటే నువ్వు డబ్బులు ఇస్తేనే మాట్లాడతా అవును ఆ స్టేజ్ అప్పుడు టైమ్ ఇస్ మనీ అయితది కదా అవును వద్దనుకున్నారు డబ్బు అవసరం లేదు నాకు కొంత చాలు ఇంటర్ తీసుకపోతున్నా
(24:33) అవును ఇప్పుడు నేను చేసే పని వల్ల నాకు సరిపోయిన డబ్బు వస్తుంది ఇగో ఇప్పుడు ఈరోజు పెయింటింగ్ వేస్తే ఎవరనా కొంటారు కొనకపోయినా నాతోనే ఉంటది కూడా కతికించుకుంటా ఇప్పుడు కామ ఐదలకు కొంటారు. దిల్ ది క్యా హే పుస్తకాలు రాస్తుందా రోజు రెండో మూడు పుస్తకాలు సేల్ అయితాయి పుస్తకం మీద నాకు 15200 వస్తుంది ఓ 400 సరిపోతుందా ఎక్కువ ఏం చేస్తావ్ అవును ఒక స్థాయి వచ్చిన తర్వాత కోట్లు ఉన్నా నువ్వు అనుభవించింది గింతే ఆవ గింజ అంతే ఉదాహరణకి పెద్ద ప్యాలెస్ కట్టుకుందాం నువ్వు పండుకునేది ఒక మూలల్ని ఆ మూలని ఆ మూలకి ఒక 10 ఫీట్లు అటు ఇటు ఉంటే చాలు నాకు అదంతా లేనిపోని బరువు
(25:08) మే బి నెక్స్ట్ లైఫ్ ఈ లైఫ్ లో అయితే సాదా సీదా జీవితమే నెక్స్ట్ లైఫ్ లేదు కానీ ఊరికే చెప్తున్నా సాదా సీదా జీవితం ఉన్నంత బాగా అందులో ఉన్న లగ్జరీ దేంట్లో లేదు. కుర్చిలో లగ్జరీ లేదు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చున్న లగ్జరీ ఉంది నాకు అవును నేను కొత్త పంచ కట్టుకొని కొత్త ప్యాంట్ వేసుకొని అవసరం రోడ్డు మీద పడుకుంటా ఎవడేమ అనుకుంటే నాకే అవును అవసరం దాని అర్థం నాకు నెగ్లిజెన్స్ ఉందని కాదు వాడు అనవసరంగా నా గురించి ఆలోచిస్తాడు అవును అవును వన్ టైం నేను ఎందుకు ఆలోచిస్తా నేను కూడా నేను ఎవ్వరి గురించి ఆలోచించు అవసరం లేదు అవును నీ కోసం ఏదైనా చేస్తా లేకపోతే నీ కోసం
(25:43) ఏదైనా చేయను అందుకని ఆలోచించను అవును చేస్తే కానీ ఆలోచన ఆలోచించ రెండే లైఫ్ ఏదైనా చెయి లేదా ఏదైనా చేయకు కానీ ఆలోచిస్తూనే ఉండకుం నీ ప్రాబ్లం కాదు అది మానవజాతి సమస్య అది [నవ్వు] అందరూ అక్కడి నుంచే ఇక్కడికి వస్తారు అదేం తప్పు కాదు ఒక ఓపెన్ మైండ్ తో గురించి ఆలోచించ ఆలోచించు ఏమనా చెయి ఎంతసేపు ఆలోచిస్తా ఉదాహరణకి మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఆర్థిక సమస్యలు వచ్చినాయి నేను రోజు బాధపడుతున్నా డబ్బులు వస్తాయా ఆ చెప్పమ్మ నేను నీ ప్లేస్ లో ఉంటే నిజంగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తా ఇల్లు క్లీన్ చేస్తా ఫస్ట్ ఇక్కడ గురువు తర్వాత డాడీ ఇంటికి రాగానే
(26:25) ఇంత టీ చేసి పెడతా కాళ్ళు నొక్కుతా దిమాగ్ ఖరాబ్ చేయ తినా తర్వాత సుట్టుపూటి మాట్లు ఇదంతా హెల్ప్ చేయడమే తర్వాత కలిసి ఏమన్నా హెల్ప్ చేద్దామా నీకు హెల్ప్ చేయాలని అడుగుతాను లేదు బేటా నా పని ఏం చేసుకుంటే నేను చిన్న ఉద్యోగం చేయనా అని అడుగుతాను ఇంటినుంచి ఏదనా చేయనా ఆలోచిస్తాను అంతేగాన బాధపడుతూ డిస్కస్ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేసుకు కుంటూ ఒకరినొకరిని నిందించుకుంటూ ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు అట్లే ఉండి మానసిక సమస్యలు స్టార్ట్ అయితాయి.
(26:54) అందరూ అదే చేస్తున్నారు. సమస్యను అట్లే ఉంచి ఆ సమస్య నుంచి ఇంకో సమస్యను పుట్టించి దాన్ని ఒక సైకలాజికల్ ప్రాబ్లం గా మార్చుకొని దే ఆర్ సఫరింగ్ బ్యూటిఫుల్లీ నాది ఎలా ఉంటుందంటే ఇక ఒక ప్రాబ్లం ఉందనుకో ఈ ప్రాబ్లం నా దగ్గర కాదు నేనే ప్రాబ్లం దగ్గర ఇదంతా నీ ఫిలాసఫీని నువ్వు దాన్ని నిర్వచిస్తే పేపర్ మీద పెడితే అసలు ప్రాబ్లం అని దేన్ని అంటున్నావు దాన్న నేను ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు చెప్పేది నేను వింటాను ఫిజికల్ గా వచ్చిన ప్రాబ్లమే ప్రాబ్లం సైకల్గా సైకలాజికల్ గా వచ్చిన ప్రాబ్లం అనే అబద్ధాలు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టికల్
(27:30) అండర్స్టాండింగ్ తో తీరిపోతాయి. ఇప్పుడు ఈ మూడు ప్రాబ్లమ్స్ తప్ప భూమి మీద వేరే ప్రాబ్లమ్స్ లేవు ఫిజికల్ సైకలాజికల్ అండ్ ఎకనామికల్ ఆర్థికపరమైనవి సో ఆర్థికపరమైన సమస్యలు క్లియర్ కావాలంటే అప్పులు చేయకు దుబారా చేయకు రోజు ఒక వంద రూపాయలు చెప్తున్నాను రోజు రూపాయలు ఎర్న్ చెయ్ ఇది ఫస్ట్ చేయాల్సింది అవకాశాలు అవకాశాలు ఉండవు నువ్వు క్రియేట్ చేసుకోవాలి చేసుకోవాలి అవును ఖర్చ అంటే ఖర్చ పెట్టేది నేను చెప్పేది తర్వాత నేను చెప్పేది అవకాశాలు లేవు అంటున్నావ అంటే నీ మైండ్ ఎక్కడ ఉంది అన్నది ఒక ఆన్సర్ దొరికింది నాకు అవకాశం అసలు అనంతంగా ఉన్నాయి నువ్వు
(28:02) చూస్తలేవేమో ట్రై చేస్తున్నాను డబ్బింగ్గా డబ్బింగ్ సైడ్ నేను అంటున్నది ఏది నీలో శక్తి ఉందో దాంట్లో నుంచే స్టార్ట్ చెయ్ కొత్త దానిలోకి వెళ్ళావ అనుకో టైం పడుతది. ఆ ప్రపంచం నచ్చితో అందులోనే చేయాలి కదా నచ్చేది నచ్చడం తప్పుడు ఇప్పుడు నా విమానం కొనుక్కోవాలి ఉంది. ఫీజబిలిటీ కూడా ఇంపార్టెంట్ నాకు శర్వాని కొనుక్కోవాలి ఉంది కానీ నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోతే డబ్బింగ్ ఎప్పుడు కాకపోతే ఐదేళ్ళ తర్వాత చేయొద్దు ముందు ఫోకస్ ఆన్ ఇమ్మీడియట్ తక్షణం మీద దృష్టి పెట్టి మన లక్షాన్ని డబ్బింగ్ మర్చిపోకు నేను సినిమా తీస్తే నీకు అవకాశం ఇస్తా ఓకే డబ్బింగ్ ఎవడో ఒకడు
(28:37) ఇస్తాడు అరే రియల్ కాదు ఆ తీస్తాను తీస్తాడు నేను అన్నీ చేస్తా సినిమా మొబైల్ తోనే తీస్తా గోపి గోపిక గోదావరిలో YouTube లో రిలీజ్ చేస్తా ఎక్కడ నాకు కనిపించ నేను కోట్లు ఖర్చు పెట్టే సినిమా సినిమాకి కోట్లకి ఏం సంబంధం అవును భోజనానికి కింద ఉన్న బంగారు కంచానికి ఏం సంబంధం మనం అంటకట్టాం ఇవన్నీ హీరోలు వాళ్ళ ఈగోలు కారు వాళ్ళు ఇదంతా అవసరం లేదు.
(29:01) హీరోకి కూడా ఓప,000 ఇస్తా వస్తా అంటే వచ్చేసి చేయాలి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడంతా అది వేరే ఇండస్ట్రీ అవును అది ఈగోల మయం ఈగోలు వాళ్ళు ఒకప్పుడు మా వ్యక్తులే చిరంజీవి [గొంతు సవరించుకోవడం] ఏమంటారు అక్కడ అక్కడ మనిపులేషన్ ఉంటది ఎందుకంటే డబ్బు అనంతంగా వచ్చే ఫీల్డ్ కాబట్టి అవును కొత్తవాడిని రానివ్వరు అవును వస్తే నాకేంటి అని అడుగుతారు.
(29:20) ఇవన్నీ ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాలి అందుకని నేను సెపరేట్ ఇండస్ట్రీ ఒకడు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా YouTube ఛానల్ నా ఇండస్ట్రీ అది చూడు ఎవరైనా యాక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్నా వాడు తీస్తున్నా వాడు ఏం తీస్తా కూడా తెలియదు నాకు అందుకని సరిగ్గా విచారణ చేస్తే జవాబు ఉంది.
(29:43) ఫస్ట్ నువ్వు ఫోకస్ ఆన్ ఇమ్మీడియట్ గొప్ప లక్ష్యం పెట్టుకొని తాత్కాలికమైనవి ఇప్పుడు చేయదగ్గవి చాలా వదిలి ఆ గొప్పలు నెరవేరకపోతే ఇది బాయ అది అది ఐఏఎస్ ఆఫీసర్ ఆపలానే ఉంది గవర్నమెంట్ ఏమనా అడ్డుకుంటుందా [నవ్వు] కానీ కానీ ఏమ ఉండొచ్చు కాదు ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా లైఫ్ ఒకటి ఉంది కదా లైఫ్ అనేది ఐఏఎస్ ఆఫీస్ కంటే పెద్దది. అందుకని మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు అట్లా నేను ఇచ్చిన అవగాహన వెరీ సింపుల్ ఐఏఎస్ కోసం ప్రయత్నించు పూర్తిగా ప్రయత్నించు రాకపోతే ఇంకేదనా ప్రయత్నించు గంటలు చదవాలి ఇంత చదివి డిప్రెషన్ లోకి పోయిన అనుకో ఆ జ్ఞానం మనకు వద్దు వదిలే థాట్ గంటలు సరే ఒక్క నిమిషం మీరు ఇంటర్ఫేర్ కాకండి
(30:23) ఇప్పుడు ఏది నీకు సాధ్యమో అది ఆ బలాబలాలు తెలుసుకో ఓపిక లేని వ్యక్తి ఊరికి ఐఏఎస్ అంటే అయిపోతదా ఆ ఓపిక ఎట్లా సృష్టించుకోవాలి రోజుక ఒక 16 గంటలు చదవాలంటే కార్యచరణ ఏమిటి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మూడు నెలలకు వస్తుంది నీకు ఆ ఓపిక ఒక క్రమానుక్రమణికలో వెళ్ళాలి నేను ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నా ఉత్తగా నేను కూర్చుంటే బ్రష్ ఆడద్దు చేయగా చేయగా చేయగా ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడినా నువ్వు వెళ్ళిపోగానే నేను పెయింటింగ్ వేసుకుంటాను అబ్బా అసలు మాట్లాడి మాట్లాడే చిరాగదు దాంట్లో ఏమ ఉండదు ఎందుకంటే నేను పూర్తి ప్లెజెంట్ నేను ఏ అబద్ధం నీతో చెప్తలేను
(30:56) అవును నువ్వు ఎక్కలో ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నా చిన్న చిన్న పనుల్లో గొప్ప ఆనందం వెతుక్కో అట్లా కొంత నిర్మించుకొని అప్పుడు గొప్ప పని మీద దృష్టి పెట్టు ఫండమెంటల్స్ మిస్ చేసుకోకు నీ బేసిక్ ఫుడ్ ఒక రెండు జతల బట్టలు నెలక రెండు సినిమాలు ఒక చిన్న పార్టీ కుటుంబంతో సమయం ఇస్తూ మిగతావి ఏం చేస్తావో చెయ్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయితాయి మనక ఏందంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి లేకపోతే ఏమి చేయనే సైకాలజీ చాలా మందికి ఉంటారు ఐఏఎస్ ఎందుకు అది డ్రీమింగ్ ఉంటది ఐఏఎస్ ని ఎప్పుడు కలిసావా నువ్వు ఏం చెప్తారు బాగుంది వాళ్ళ జాబ్ అక్కడే రియల్‌గా
(31:34) ఇది ప్రిపరేషన్ అంటే నేను చెప్పేది నిజంగా ఐఏఎస్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ జాబ్ అవును వాళ్ళు బానిస అయినా వాళ్ళ కింద ఇప్పుడు నాకు ఒక ఎనిమిది మంది కలెక్టర్ ఫ్రెండ్స్ నాకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు ఫ్రెండ్ ఆయన నాతో ఏకాంతంగా చెప్పిన మాట నీలాగా బతకాలయ్యా అవును అది ఒక కలెక్టర్ కూడా వచ్చి మీ దగ్గరికి మరుగు దొడ్డిగా అడిగిన నేను బాత్రూమ్ అడిగిన ఇంట్రెస్ట్ చూసిన అది పాడ్‌కాస్ట్ నాకు ఐఆర్ఎస్ ఆఫీసర్లు తెలుసు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తెలుసు ఎవరి ఇష్టం వాళ్ళది అది బయట నుంచి చూస్తే బాగుంది లోబడి పోతే అదో ఉద్యోగం అవును అంతే నీకు ఒక పని చిన్న సలహా ఒక ప్రశ్న అడుగుతా
(32:11) ఆన్సర్ చూద్దాం ఐఏఎస్ నువ్వు కానీ గవర్నమెంట్ గనుక ఐఏఎస్ కి సపరేట్ బంగ్లా ఇయ్యరు ఏ హోదా ఇయ్యరు శాలరీ కూడా టీచర్ కి ఇచ్చినంత ఇస్తావ అంటే చేస్తావా చేస్తా అయితే చెయ్ [నవ్వు] నేను ఇప్పుడు ఆలోచన అనవసరం నువ్వు రోజు 16 గంటలు 10 గంటలు చిట్ట చదవాలి ప్లాన్ చేసుకో మరి ఇప్పుడు అప్పుడు మీ డాడీ కి ఎందుకు చెప్తున్నావ్ ఆడియోలు వినొద్దుఅని అసలు నిజంగా నువ్వు ఐఎస్ ప్రిపేర్ అయితే అసలు వేరే వాళ్ళు ఏం చేస్తారు నీకు థాట్ ఉండదు.
(32:36) 100% ఫోకస్ ఉంటది టైం వేస్ట్ చేయద్దు అసలు అంటే నాది అలానే ఉండేది ఇంతవరకు నాకు ఎలా ఉండంటే నేను మంచిగా చదువుకున్నా ఇప్పుడు 100 కి 99 98 అలా వచ్చింది అంటే నాకు అలానే ఉండే చదువుతా ఇంకొక ప్రపంచం నేర్పి కానీ ఇప్పుడు ఇంటర్ అయ్యాక డిగ్రీ కి వచ్చేసరికి ఎలా అయిందంటే మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది నేను చెప్పేది ఎవరు డిస్టర్బ్ చేశారు నీవే అంటే నేను అంటే నాకు కావాల్సిన అందరినీ కోల్పోయా ఎంత సంతోషం [నవ్వు] ఎంత మంచి విషయం అమ్మ ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా పోతే హాయ్ ఉండొచ్చు అనుకోవాలి యక్చువల్లీ అసలు నీ వాళ్ళు ఎవరున్నారు నీవు కావాసి
(33:18) అసలు కావాల్సింది ఏంది అది మిస్ చేసుకుంటున్నావ్ నువ్వు అత్యంత ముఖ్యమైన ప్రశాంతతని పీస్ ఆఫ్ మైండ్ ని ఎవరి కోసం తాకట్టు పెడతావా సరే మనం తర్వాత మాట్లాడదాం ఆలోచించు ఈ ఆనంద్ గారి కూడా చాలా బాగా చెప్తాడు ఉమ్ చాలా మంది ఉన్నారు ఆ చాలా గారు దే ఆర్ ఫిగరింగ్ అవుట్ వాట్ ఇస్ వాట్ చాలా ఆయనే కూడా చాలా ఏం రాశారు ఇప్పుడా ఇప్పుడు రాసిన ఆధ్యాత్మికతకు సాధనకు ఏ విధమైన సంబంధం లేదు.
(33:50) సాధన చేసే వారికి ముక్తి లేదు సాధన వదిలేస్తేనే ముక్తి నిన్ను కాపడేది ఎరుక సరైన అవగాహన మాత్రమే ఉన్నది ఎప్పుడు ఉంది లేనిది ఎప్పుడు లేదు వచ్చేది తప్పకపోతుంది. అట్లా డేట్ అదంతా మీరు రాసుకోండి తర్వాత [గురకలు] ఎక్కువ ఆలోచించడం మానేస్తే ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నేను వైలు కచేరి చేయాలని ఆట ఉంటే కచేరి నువ్వు నేర్చుకోలేవు. ఇంక కచేరి బాడి మీద చేయ ముందు నేర్చుకో అది నేర్చుకున్నది నీ కచేరి వైపు తీసుకెళ్తుంది.
(34:53) [సంగీతం] [సంగీతం] సో అందరూ ఫండమెంటల్స్ మర్చిపోతున్నారు నా అబ్సర్వేషన్ ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పలే చదువు ఫస్ట్
(35:37) కానీ వాడు ఫస్ట్ వచ్చినాక ఆ ఫస్ట్ రావడం వెనక వాడు ఎంత స్ట్రెస్ అయితున్నాడు. ఒక ఏనుగుంచి ఒక చిన్న చీమ ఏనుగున కనాలంటే దానికి ఎంత ఇబ్బంది అవుతది. అవును [నవ్వు] అంతే కదా కొందరి పరిస్థితి అట్లే ఉంట అందుకే ఘోరమైన స్ట్రెస్ చనిపోతారు మొన్న కూడా నీట్ విద్యార్థులు అయ్యో ఎంత స్ట్రెస్సో అరే్ ఒక పేరెంట్ అన్నా ఏదో ఒకటి చేసుకొని హ్యాపీగా ఉందాం రా ముందు కలిసి ఉండి ఏదో ఒకటి ట్రై చేద్దాంరా విడగొడుతున్నారు వాళ్ళ డబ్బు ఉన్నోళ్లే డబ్బులకి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇప్పుడు నాకు తెలిసింది ఒక బాగా డబ్బు ఉన్న పిల్లవాళ్ళ ఫాదర్ అంటాడంట ఇప్పుడు నేను చాలా కష్టపడి 500 కోట్ల
(36:16) బిజినెస్ ఏర్పాటు చేసా నువ్వు 1000 కోట్లు అది చేయాల సరిపోలే నువ్వు ఐదు కోట్లు 500 కోట్లు అది నువ్వు అనుభవించడ అంటలేడు ఆ ఇంకా వాటిని డబల్ కష్టపడ్డాం నువ్వు కష్టపడ్డాలి నాకు ఇంకొకటి ఏది అనిపిస్తది ఈ అనిలం అన కొడుకు వాడు నిమిషానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాడు అది వాని దేవుడు దీననియకు అంతే కదా అస్తమా ఏసి వాడు అది ఏంది దేవుడు అంటే అవును ఈ మధ్య బాగా డబ్బు ఉన్న వ్యక్తిని కలిస్తే అంగి గుండెలు వదిలి ఇట్లా కూస్తున్నాడు.
(36:44) నువ్వు ఉన్నావా ఆరోజు అదే మనం నువ్వు అక్కడ పోయినాం కదా నాకు ఫ్రీగా ప్లాట్ ఇస్తా అంటారు ఎగ్జాంపుల్ ఎవరో ఆయనకు బోల్డ్ అంత ప్రాపర్టీ ఉంది సరదాగా నాతో చెప్పిన మాట ఎంతో 40 కోట్లు ఈ మధ్య పోయిందండి అని చెప్తున్నాడు. ఎవరికస్తే మోసం చేశారు. పోని తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ ఉంటుందన్నది ఇల్లు కట్టుకొని పెద్ద ఇల్లు ఉంది మ్ ఇక్కడే అది కాకుండా ఊరి బయట మ్ చెట్ల మధ్యన ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా పడుకోవాలని అడు ఉంటున్నాడు.
(37:19) ప్రశాంతంగా అవును అల్టిమేట్ ఎక్కడఉందో తెలుసా నీతో నువ్వు ఉన్నప్పుడు అవును చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేసినప్పుడు ఆ అక్కడ ఉంది జాయ్ గొప్ప పందులో లేదు గొప్ప పందులో స్ట్రెస్ ఉంది నీకు కావాలంటే నేను ఐఏఎస్ తో మాట్లాడేస్తా నీకు డైరెక్ట్ ఒకటే నిమిషం మాట్లాడుతారు నీతో ఒకటే ప్రశ్న రెండు ప్రశ్నలు బాగుందా నువ్వు అడుగుతున్నావు కాబట్టి సత్యం చెప్పాలి వాళ్ళు ఎవరి విషయం ఏందంటే [గొంతు సవరించుకోవడం] నీకు ఏం కావాలి అసలు అన్నది విచారణ చెయ్ చిన్నది పెద్దది అని ఎవరు ఇచ్చారు నీ మనసులో ఎవరు కూర్చారు అసలు ఇప్పుడు ఐఏఎస్ కంటే గొప్పది ఇంకోటి ఉంటే అది కూడా
(37:54) కోరుకుంటది మనసు విషయం ఐఏఎస్ కాదు మనక అంత పాత్రత ఉందా అని చెక్ చేసుకోవాలి చాలామంది అది చేయరు కోరిక కోరడం వేరు అది తీరిన తర్వాత ఉదాహరణకి నాకు పెద్ద చేప కావాలని కోరిందంట భగవంతుడిని దేవుడు ఎంత కోరిన ఇయ్యలేదు ఎందుకో తెలుసా ఎందుకు దేవా నాకు ఇయ్యవంటే అంత పెద్ద చేపను పెట్టుకునే చెరువు ఉందా తోకో ఫస్ట్ అన్నాడు ఇప్పుడు ఇచ్చాను అది ఎక్కువసేపు నీ చేతిలో ఉంటే చచ్చిపోతది మరి దాన్ని తీసుకపోయి ఎక్కడ వేస్తావ్ అందుకే కోరిక నీ దగ్గర ఏముంది బకెట్ ఉంది చిన్న చేప పిల్ల గోరు దాన్ని మంచిగా చూసుకో ప్రాణం పెద్దదైనా చిన్నదైనా ఒకటే కాదా చీమ ప్రాణం
(38:34) చిన్నది ఏనుగు ప్రాణం పెద్దది అని ఉంటుందా ఒక సెలబ్రిటీ ప్రాణం గొప్పది మన మామూలు వంట చేసుకునే వాడి ప్రాణం తక్కువదా ఇదంతా మనకు సమాజం వంటగట్టిన ధారణలు అందుకని మనసుని కొంచెం సెట్రేట్ చేసుకోవాలి నేను అంట జీవిత ప్రయాణం మొదలు పెట్టే కంటే ముందు ఒక అవగాహన తెచ్చుకొని మొదలు పెట్టాలి ఏం కాదు ఒక రెండేళ్ళు ఏం చేయపోయినా [గురకలు] బి ప్రిపేర్డ్ ఫర్ లైఫ్ నేను లైఫ్ అంతా పని చేయబోతున్నాను కానీ కొన్ని విషయాలు అర్థం చేరు డబ్బు అంటే ఏంది మానవ సంబంధాలు ఏంది మొగుడు వస్తే వాడు ఎవడు ఎట్లా ఉండాలి సమాజంతో ఏమిటి నిజంగా అంతలే డబ్బు వస్తే పరిస్థితి
(39:07) ఏమిటి అసలు డబ్బే లేకపోతే నేను ఆనందంగా ఉండగలనా వృత్తి వచ్చేసింది మరి అందులో నాకు తృప్తి లేకపోతే కొనసాగిస్తానా చిన్న పనిలో తృప్తి ఉంది ఇది ఎందుకు చేయకూడదు అన్ని ప్రశ్నలు అడుక్కొని మనమే జవాబులు కనుక్కోవాలి మీమాసలో ఒక ఎపిస్తమలాజికల్ అబ్జర్వేషన్ అవసరం క్విక్ తొందర అయిపోవాలి ఎప్పటికి ఫాస్ట్ ఏం చేస్తారు రా బాబు అదే అందర అందరిట్లో అయిపోయింది.
(39:31) నా దృష్టిలో జాబ్ ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ 65 చేయాలి. [నవ్వు] లేదా బిఫోర్ 25 చేయాలి మధ్యాహ్నం ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే నేను ఎందుకు జాబ్ కి అగనెస్ట్ అంటే అందరూ తప్పులు అర్థం చేస్తారు జాబ్ ఎయిట్ అవర్స్ఏ ఉంటది. ఇప్పుడు నాకు 24 అవర్స్ జాబ్ అవును నేను అర్ధరాత్రి పెయింటింగ్ వేస్తా ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ చేస్తా జాబ్ కి అట్ల ఉండదు వాడు వేరే వాళ్ళ కంట్రోల్ లో ఉంటున్నాడు ఇది ఎక్కడ జాబు ఒకప్పుడు గొలుసులతో కట్టేసేవాళ్ళు ఇప్పుడు మెడలో ట్యాగ్ వేసి కట్టేస్తున్నారు మనిషిని ఒక బాధ్యత అనే ఒక కట్టేస్తున్నారు మెడకి [గురకలు] బాలేదు జాబు
(40:03) ఏ విధి లేకపోతే జాబ్ చేయొద్దు అవును నేను అంటే ఏమో ఇడ్లీ అంకుతే బెటర్ దానికి రోడ్డు మీద డబ్బులు ఎక్క డబ్బులు ఎంత డబ్బు డబ్బు తృప్తి అనేది బతకడానికి ఎక్కువ అక్కర్లేదు నువ్వు అరుణాచలం పో రెండు రోజులు ఉండిపో మూడు ఆశ్రమాలు ఉంది ఫ్రీగా ఫ్రీనే పెడతారు ఆడ అందుకే అరుణాచలం పేరు చెప్పా నువ్వు ఎంత కాలం తింటే అంత కాలం పెడతారు అసలు బతకడం సమస్య కాదు లగ్జరిస్ గా బతకాలని కోరుకోవడం సమస్య వద్దు లగ్జరీ దాన్ని నిర్వచించు ఇప్పుడు ఏ కార్ ఉంటే లగ్జరీ ఇప్పుడు నా దగ్గర వర్ణ ఉంది.
(40:34) ఇప్పుడు నా మనసులో వచ్చి బెంజ్ కూర్చుందనుకో దాన్ని చూస్తేనే నాకు నీచమైన కార్ లాగా అనిపిస్తది. అవును వర్ణ నీ దృష్టిలో ఐఏఎస్ వర్ణనేమో టీచర్ [నవ్వు] చేసేవాడు ముఖ్యం అందులో వర్ణాలైనా బెంజులయినా వెళ్తున్నా నేను నా మానసిక స్థితే ముఖ్యం తప్ప నాట్ ద వర్ణ బెంజులో కూర్చోగానే నాకు గొప్ప ఆనందం ఏం కలగదు. నేను ఆనంద స్వరూపుడు అయితే నేను ఆనందంగా ఉంటాను బెంజులో అయినా ఆటోలో అయినా అందుకని అల్టిమేట్ గా బాల్ వచ్చి ఎక్కడ అవుతది అంటే నీ కాడికి వచ్చి అవుతది.
(41:02) అందర అనుకుంటారు బాలు వేరేవాళ్ళ కోర్ట్‌లో ఉందని అది నీ కోర్ట్‌లో ఉంది. క్లాస్ నీ బాలు నువ్వే పట్టుకోవాలి దాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి నువ్వే దాన్ని ఏదో ఒకటి చేయాలి అట్లా ఇది స్కూల్స్ లో కాలేజెస్లో యూనివర్సిటీలో చెప్పే విషయం కాదు నీవు ఇప్పుడు నీకు ఇంత చదువుకున్నది నీకు ఇంత శరీరం డెవలప్ అయింది నీకు బ్రెయిన్ డెవలప్ అయింది ఎందుకో తెలుసా ఫర్ ద ఫస్ట్ టైం యు ఎంక్వైర్ ఉద్యోగం అనేది చిన్న పార్ట్ అండి లేకుండా [గొంతు సవరించుకోవడం] టైలరింగ్ నేర్చుకోమంటాను మీరు ఏం చెప్పినా వినదు ఇప్పుడు ఏది తమిళ్లో ఇష్టం రాధిక నేర్చుకుంటా రాధిక ఏదో సినిమా
(41:38) వచ్చింది అంటే ఆడవాళ్ళ గురించి మీ సెల్ఫ్ గా బ్రతకండి అని తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ ఏదో తాయి ఏదో తాయి తాయి కిల్వా పది తాయి ఏదో ఉంటుంది చాలా బాగా నచ్చింది నేను కూడా చూసి సినిమా వరకు ఓకే దాని మీద రియల్ లైఫ్ ఎట్ లేదు గా ఆ లేదు మన రియల్ లైఫ్ ఎట్లా ఉండాలో డిస్కస్ చేస్తా అంటే కొంచెం లేడీస్ కుల లేడీస్ లేదు వాడు మగవాడు లేడు మీకు నీకు శక్తి ఉంటే ఏమన్నా చెయి కానీ అది నీలా ఉందా లేదా చెక్ చేసుకొని ఇంతమంది చేప కోరుతున్నావ్ చెరువు ఉందా లేదా చూసుకోవాలి.
(42:10) ఉద్యోగం చేయాలనుకుంటున్నావ్ స్ట్రెస్ ని యక్సెప్ట్ చేయగలవా చెక్ చేసుకో నీ స్ట్రెస్ లెవెల్స్ ఏమిటి ఎవరైనా మాట అంటే పడతావా సెన్సిటివ్ పర్సన్స్ కష్టం అవును థిక్ స్కిన్ కావాలి బర్రెతో అదైతే అది పోయింది బర్రెతోలు కావాలి ఆ బ్రతలు కావాలి అట్టికనే బాధపడ బర్రతోలు అంటే వాన వడ్డ బర్రె తింటా ఉంట [నవ్వు] నాకు కుచ్ ఫరక్నే పడదు అదే అట్లా అట్లా నిజంగా నా నేను ఇంతకుముందు చిన్న విషయానికి బాధపడేది ఇప్పుడు అసలు బాధ అంటే లేదు బాధ లేదు ఆ అది లైఫ్ ని అతిగా ఆలోచించి గందరగోళ పరుచుకోకుండా ఒక మధ్య మార్గం ఉంటది.
(42:49) ఇది మిస్ కావద్దు ఇది మిస్ ఎక్స్ట్రీమ్స్ రాంగ్ అట్లా వెళ్ళిన వాళ్ళ అంటే ఇది మిస్ కావద్దు అది మిస్ కావద్దు అంటే నీ ఆనందము నీ ప్రశాంతత నీ ఏకాంత మిస్ కావద్దు అడ్డగానే డబ్బును మిస్ కావద్దు ఆ అందుకని ఎక్కువ డబ్బుకి వెళ్ళే బదులు కొంత డబ్బు తీసుకొని కొంచెం ఇటువైపు రా బాగుంటది నేను మొత్తం ఇటువైపు వచ్చేసిన అప్పుడప్పుడు కొంచెం అటువైపు పోయేస్తే నిన్న సాయంత్రం పోయచ్చిన త్రీ అవర్స్ కొన్ని డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులతో నెల బ్రతికేయొచ్చు నేను క్రియేట్ చేసుకున్న మార్గాలు నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు అంటే వీడితో చాలా సార్లు చెప్పినోడు గుర్తులేదు. నేను
(43:28) పెయింటింగ్ ఎందుకు వేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయింటర్ అన్న సంగతి సమాజం మర్చిపోనియకుండా చేస్తున్నాను. నేను వేసేది గొప్ప పెయింటింగ్ కాదు వీడు పెయింటరు అయిపోయింది నేను చెప్పేది నీ గురించి కాదు నా గురించి చెప్పని వస్తా మరి వచ్చి నేర్చుకో రెండోది ఏదో ఒక రోజు నేను ఓ క్యాన్వాస్ మీద ఇట్లా ఊరికినే గిట్ల గిట్ల గిట్ల అంటే ఒక కోటి రూపాయలు ఇచ్చి తీసుకెళ్తారు.
(43:52) అది ఫస్ట్ డేనే జరగదు. చిరంజీవికి ఫస్ట్ డేనే 100 కోట్లు ఇయ్యారు ఇయర్ అవును 116 తోనే స్టార్ట్ అయిందిలే అవును అవును విలానే అసలు స్టార్టింగ్ పునాది రాదు వీళ్ళని వాట్ఎవర్ నేను చెప్పేది కన్సిస్టెన్సీ లోకి రా ఎట్లా ఇది సలహా కాదు నేను చేస్తున్నది అదే నేనేం గొప్పలు ఏం చేస్తలేను కానీ రకరకాల పనులు నేను ఆనందంగా చేస్తున్నా ఆనందాన్ని ఒక్క క్షణం కూడా నేను తాకట్టు పెట్టలేదే నన్ను ఇబ్బంది పెట్టే పని నాకెందుకు నా నుంచి ప్రశాంతతను లాగేసుకునే ప్రొఫెషన్ నాకెందుకు మా ఇంట్లో చిచ్చు పెట్టే బంగారం నాకుఎందుకు అవసరం లేదు సో అందుకని ఇది నా నాది నీవు అప్లై
(44:31) చేసుకోవాలని రోల్ ఏమ లేదు. నా జీవిత సారాంశం అంతా ఒకటే చెప్పింది నాకు సాదా సీదా జీవితాన్ని మర్చిపో క్రీసా అని చెప్తుంది ప్రకృతి నాకు ఇంకొక 20 ఏళ్ల తర్వాత నిన్ను గుర్తించేవాళ్ళు లక్ష మంది ఉండొచ్చు. అయినా నీలో ఇంత అది రావద్దు నేను ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ అని నువ్వు వెళ్ళకూడదు. గర్వం ఉండాలి నేను అదే కొండగోరండి ఇంకా నాకు ఒక పరువు లేదు ప్రతిష్ట లేదు నాకు ఏ మానం లేదు మర్యాద లేదు నాకు నేను ఎక్కడ పడితే అక్కడ తింటాను.
(45:02) ఆగ పడుకుంటాను ఫ్రీ బడ్ అలాగ నేను ఏది వైలెట్ చేయను ఎక్కడ పడితే అక్కడ తింటా అని చెప్పి నేను గడ్డి తింటలేను. ఏది తినాలో అదే ఏం చేయాలో అదే బట్ మోర్ ఆఫ్ ఫ్రీడమ అసలు నేను నాకు వేరే వాళ్ళకి ధ్యాస ఉండదు. ఇప్పుడు 10 మంది ఉండ 20 మంది ఉండ హాయ కూర్చొని నేను ఆ పని చేసుకుంటాను [గొంతు సవరించుకోవడం] ఒకటి మొన్న దవాచా ఇది కూడా చూసిన షేర్ చేసిన ఇద్దరు చాలా బాగుంది అట్లా కొందరు ఉన్నారు చేస్తాను నేను చెప్తా మీ వినండి చెప్తా చాలా బాగుంది అందరికీ ఎక్కదు అది అట్లా అర్థం అది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ అంటే నెక్స్ట్ టైం నాకు ఫోన్ లో అయినా మాట్లాడ రాన అవసరం
(45:38) లేదు లేదా నిజంగా ఆసక్తి ఉంటే రా ఎప్పుడన్నా రా ఒక ఫైవ్ డేస్ తర్వాత గివ్ ఏ గ్యాప్ ఈ ఫైవ్ డేస్ లో ఒక చిన్న చిన్న పుస్తకం పెట్టుకో నీకు వచ్చే ప్రతి ప్రశ్న నీకు సంబంధించిన ప్రతి ప్రశ్న రాయ్ అందులో ప్రశ్న క్లియర్ గా ఉంటే జవాబు క్లియర్ గా ఉంటది. అంటే నువ్వు రోగం సరిగ్గా చెబితే మెడిసిన్ సరిగ్గా ఇస్తారు. నీకు వచ్చింది కడుపు నొప్పా అపెండిసైటిస్ చెప్పు రెండు కడుపులోనే వేస్తాయి ఒకటి మామూలుగా సర్దయిందా సైనస్ చెప్పు రెండు సేమ్ కనిపిస్తాయి కదా అట్లా నేను ఒక జోక్ విన్నా ఆ జోక్ చెప్పి ముగిస్తా మళ్ళ మాట్లాడుకుందాం [నవ్వు] ఒకడు తెలుసా జోక్ ఇది
(46:20) నా ఒళ్ళంతా నొప్పులు అయతున్నాయి నాకేదో అయిపోయిందని ఆరిచి కింద పడుతుంటే వాళ్ళ మ్మ వచ్చి డాడీ వచ్చి అడిగి ఎక్కడ నొప్పు అయతుంటే వాడు ఇగో ఇక్కడ నొప్పులు వేస్తుంది ఇక్కడ నొప్పులు వేస్తుంది ఇక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు ఎక్కడ ముట్టుకున్నా నొప్పు లేదు వాడు చూపిస్తున్నాడు. హాస్పిటల్ కి వేసుకపోయారు వాడిని మొత్తం చెక్ చేసినాక డాక్టర్ వాడిని దవడకట్టి కొట్టి [నవ్వు] ఏమైంది సార్ అంటే వాడికి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని వాడికి ఇక్కడ నొప్పి ఉంది యక్చువల్గా ఈ వేలుతో రకరకాల చోట్ల నొప్పి చేసి వాడు ఈ నొప్పిన అక్కడ లేసింది అనుకుంటున్నాడు.
(46:46) [నవ్వు] నొప్పి ఇక్కడ ఉంది కానీ చాలాసార్లు ఎక్కడ నొప్పి ఇప్పుడు ఈ వేలుతో ఎక్కడ నొక్కినా నొప్పి ఉంటది. బండకి నొప్పు అయితే లేదు నాకు నొప్పి అవైతుంది. ఇప్పుడు మనిషి ఇక్కడ ఆ ఇప్పుడు నీ మెమరీ పోయింది అనుకో యు ఆర్ న్యూ బార్న్ బేబీ ఏమ ఉండేది అది నీ దమా ఖరాబ్ చేస్తుంది నీ దమాకే [నవ్వు] అందుకని ఫస్ట్ రిలాక్స్ ఇది లైఫ్ అంటే కెరియర్ కాదు ఈ నెలలో ఉద్యోగం వచ్చేసేయాల ఏ ఉద్యోగం వస్తే వచ్చింది లేకపోతే లేదు వస్తది రాకపోయినా లైఫ్ ఉంది అని రైట్ అండర్స్టాండింగ్ రాకపోయినా లైఫ్ ఉంది ఎవడడు అన్నది అది ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉద్యోగం చేయాలి
(47:24) ఉద్యోగాలు ఇచ్చిండు ఏమో నువ్వు సెకండ్ కేటగిరీ ఏమో అని తెలుసు మేబీ నువ్వు ఆ నీ పర్పస్ అది కాదేమో నేనైతే ఆలోచిస్తాను ఇది మిస్ అయిందంటే దేర్ మస్ట్ బి సంథింగ్ నేను చేయాల్సింది ఇది కాదేమో ఆ ప్రశాంతత [నవ్వు] [గురకలు] పోల్చుకోకుండా నేను ఎప్పుడు 2009 నుంచి ఒక్కడితో పోల్చుకోలేదు నేను పోల్చుకోలే నేర్చుకోవడం ఆపలే ఆల్వేస్ ఐ లర్న్ నిరంతరం నేను ప్రయోగం చేస్తాను.
(47:53) చదువుతాను రోజు పుస్తకాలు చదువుతాను ఊరికే చదువుతా నేర్చుకోవడానికి కాదు ఇది జ్ఞానం అని కూడా నాకు తెలిీదు. అవును నా ప్రశాంతత నుంచి మాట్లాడుతున్నా ఇంతవరకు రెండోది నేను ఎప్పుడు నా వ్యక్తిగత విషయాలు అబద్ధాలు చెప్పలేదు అందంగా చెప్పాను అబద్ధాలు చెప్పలే ఎవరు స్పృషించని మీరు ఆ జ్ఞాన చూస్తున్న నేను వాట్ ఇస్ వాట్ ప్రాక్టికల్ గా చూస్తే ఏహే చాలా సింపుల్ గా అర్థమైంది అందరూ కమర్షియల్ే దొంగలు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నువ్వే చెప్పు ఒక కంప్యూటర్ అంతా ఓపెన్ చేసి ఇట్లా మొత్తం చిప్పులు వైర్లు గీలు ఉన్నాయి కంప్యూటర్ రిపేర్ చేసేవాడికి
(48:25) అందులో తప్పు తెలుస్తది వాడు రిపేర్ చేస్తాడు చేయని వాడికి గందరగోళం ఉంటది కనిపిస్తది అవును నీ మైండ్ ఇదా అదా అవును నా మైండ్ లో చాలా ఉంది కంటెంట్ వైర్లు గీర్లు చాలా ఉన్నాయి కానీ దాంట్లో నేను నాకు కావలసింది తీసుకొని పక్కక వచ్చేస్తున్నాను. డ్రైవింగ్ వచ్చినవాడు అఫ్జల్ గంజులో ట్రాఫిక్ లో పోయినా వాడు యాక్సిడెంట్ చేయడు డ్రైవింగ్ రానివాడు ఖాళీ రోడ్డు ఉన్న ఆ గోడ కూడా గుద్దుకుంటాడు ఎక్కడుందో చెక్ చేసుకో ఆ గోడ కూడా గుద్దుకుంటున్నావేమో అప్పుడే కళ్ళనీళ్లు వస్తాయి అప్పుడే బల్బులు పలుగుతాయి అప్పుడు మనం ఏమంటాం కార్ని బ్లేమ్ చేస్తామా లేకపోతే రోడ్డుని
(49:03) బ్లేమ్ చేస్తామా నా జాతకాన్ని బ్లేమ్ చేస్తామా అట్లా అనవసరంగా పెట్టిరు గోడలు అంటావా [నవ్వు] ఫిగర్ ఫిగర్ నీకు తోల నాకు సో నేను జెన్యూన్ గా నీతో చాలా సఫర్ సఫర్ అయినావు సఫర్ కాకు ఇప్పటినుంచి మే బి యు లైక్ ఇట్ నాలాగ ఉండు నేనైతే నిజంగా మీ వల్ల మీరు ఒక్క నిమిషం ఉండండి నేను అంటున్నది నీకు ఇష్టమైందేమో అది స ఒక్కటి గుర్తుపెట్టుకో నీ సఫరింగ్ కారణం మనిషే ఆ మనిషికి సంబంధించిన ఆలోచనలే తర్వాత చిన్న మోసం ఉంది.
(49:41) అంతకుమించి ఏమీ లేదు నిన్ను చూస్తే తెలుస్తుంది నాకు నువ్వు చెప్పన అవసరం లేదు రెండోది అది వదిలేస్తే నీకు ఆనందం వదిలేయలే ఇంకా ఆలోచన ఉంది లేదు అలవాట అలవాట అయింది మళ్ళీ వస్తది తాగకపోతే అలవాటు మానేస్తే మళ్ళ తాగుతాడు వాడు నాలాంటోడు పక్కనఉంటే తాపిస్తా వాడితోటి [నవ్వు] ఎంతసేపు ఒక అవగాహన ఏ నేను తాగను నువ్వు బాన్ రెస్టారెంట్ లో పని చేసి నేను తాగను ఎందుకు తాగను నాకు అవగాహన వచ్చింది అంతకంటే బెటర్ డ్రింక్ దొరికింది నాకు ఆయన ఎంజాయింగ్ లైమ్ చూస్తున్నావ్ నాకు ఈ తొక్కల డ్రింక్ అక్కర్లే మీద మీరు తాగ ఇది అవగాహన వచ్చిన వాటి ద్వారణ వేరు అలవాటు మానేస్తే వస్తుంది మళళ
(50:20) ఆపుకుంటుంది ఏదో రోజు ఏదో ఒక సమస్య వస్తది ఇంత పెద్ద సమస్య వస్తే తాగాలంట కచ్చితంగా అని ఆ చెట్టు అందుకని ప్లీజ్ అండర్‌స్టాండ్ డోంట్ ఫైట్ విత్ ఏ పర్సన్ ఎవరైనా ఏదైనా ఒక సింగులర్ థాట్ే ఉంది నీలో అని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీ గేమిలు అనేది ఉత్త కట్టుకథ అంటే నాకు చిన్నప్పటి అంటే చిన్న అంటే ఇయర్స్ ఇయర్స్ బ్యాకే మా ఫాదర్ చనిపోయారు ఓకే అందరు ఎందుకు కూడా చచ్చిపోతావ ఏద ప్రయత్తి సో అంటే అది చాలా ఫస్ట్ అఫ్ ఆల్ అంగీకరించడం నేర్చుకో ఫస్ట్ చెప్పింది అదే అంగీకరించు పోయిన వాళ్ళు బాగున్నారు మనం ఎందుకు
(51:04) బాధపడాలి ంటే థాట్ ఉంటే పడిపోయారు ఓకే ఐ అండర్‌స్టాండ్ అదిలేసి అదిగని మూమెంట్ గుర్తుకొస్తుంది పర్వాలేదు యక్సెప్ట్ చెయి నేను చెప్తున్నది నువ్వు ఫాదర్ వెనక్కి తీసుకురాలేవు అలాగని అది అనుకోకుండా జరిగిన తప్పు కొంచం జాగ్రత్తగా ఉంటే నేను అంటది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ కన్నీళ్లు కూడా అయిపోతాయి నువ్వు కూడా అదే చేస్తున్నావ్ అట్లా మీరు అంటే మా కొడుకు తండ్రి తాగుబోతయ్యాడు అని చెప్పి కొడుకు బాధలో తాగుబోతయాడు [నవ్వు] అట్లా మా నాన్న తాగుబోతే ఎంత చెప్పిన మాన ఒకటి
(51:47) ఇవాళ సేమ్ మళ్ళ మనం అదే చేస్తున్నాం ఇప్పుడు ఏది ఆయన చేస్తున్నాడో కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంచం జాగ్రత్తగా ఉంటే వెళ్ళిపోతుది స ఒక్కటే అబ్బా నాకు నువ్వు రూడిగా చెప్పాలి దీంట్లో నుంచి బయట పడడం నీ ఉద్దేశమా తలుచుకొని సానుభూతి కోరుకుంటున్నావ్ బయటపడాలంటే ఫస్ట్ ప్రిన్సిపుల్ యక్సెప్ట్ ఇట్ మరణాన్ని అంగీకరిస్తే జీవితంలో కాంతి స్టార్ట్ అవుతది.
(52:12) రెండోది ఆ మరణాన్ని అంగీకరించడం నీ మరణాన్ని కూడా పెట్టు నేను ఎప్పుడో ఎప్పుడైనా చావచ్చు బాధత ఐ యమ్ రెడీ టు డై నేను చెప్తున్నా ఐ యమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ డై నేను ఉంటా మాక్సిమం ఉంటా చెప్తారు వీడియోల నేను ఏదో రోజు ఇంకో 50 ఏళ్ళ తర్వాత కలుస్తావ్ అప్పుడు నా కాళ్ళ వీలు పోకినా [నవ్వు] దోగుకుంటాం తిరుగుతా నేను నాకేం సిగ్గుత లేదు నేను నీవు ఆల్రెడీ ఆలోచించా ఒకవేళ కాళ్ళ వీలు పోయితే చక్రాల [నవ్వు] చేరు కాకుండా నేను కింద కూర్చుంటా కదా ఒకఫోర్ అండ్ఫోర్ ఫీట్ ఉంటే దానికి చిన్న వీలు ఉండాలి ఇట్లా [నవ్వు] నేను తయారు చేసుకుంటా అప్పుడు నేను అందుకే డబ్బు
(52:41) సంపాదిస్తున్నది. ఆ ఆ మార్గం ఉంది. నువ్వు దాన్ని క్లోజ్ చేస్తే నేను ఏం చేయను. అవును నువ్వు రెండు ఫస్ట్ ఫస్ట్ యక్సెప్ట్ చెయ్ యక్సెప్ట్ చేసా దానికి ఇంకొక మార్గం కూడా ఉంది. ఫాదర్ వ్యక్తి కాదు ఇది ఊరికే విను వ్యక్తిని ఫాదర్ అనుకుంటున్నా చూడు అది తప్పు అది ఆ ఫాదర్ చూపే కన్సర్న్ ఉంటది చూసినావా మన పట్ల చూపే ప్రేమ అది అది అది ఫాదర్ అది అన్ని చోట దొరుకుతది.
(53:17) కానీ ఎక్స్పీరియన్స్ ఫాదర్ ఎవరీవేర్ ఎందుకు ఇంత లిమిట్ చేసినవ్వ ఫాదర్ ఎవరు ఇయ్యరు మా నాన్న అసలు ఇయలే కొంచెం అది వేరే సంగతి [నవ్వు] ఇప్పుడు మనకు ముకేష్ అంబాని ఎందుకు ఇస్తాడుఅబ్బా ఎవ్వరికి ఇవ్వరు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చుకుంటారు నీకు మీ డాడీ ఇస్తాడు అందులో ఏముంది ఇయ్యకపోతే ఆశ్చర్యపోవాలి ఇచ్చాడు కదా ఏదో ఒకటి నేను జస్ట్ తేలికపడానికి చెప్తున్నా నీవు బాధ అయింది నేను నాకు నీ పట్ల ఎంపతీ ఉంది నేను దాన్ని రిడిక్యూల్ చేస్తలేను కానీ బయట పడు యక్సెప్ట్ ఇట్ నెక్స్ట్ టైం చెప్తే ఇలా జరిగింది ఇలా జరిగింది ఆయన పోయారు ఆ తర్వాత కొంత కాలం బాధపడ్డాను నౌ ఐ యమ్
(53:58) అవుట్ ఆఫ్ ఇట్లా అని చెప్పాలి అవును అని అప్పుడు [గొంతు సవరించుకోవడం] ఎట్ల వచ్చారు మీరు అది మెట్రో రాయదుర్గ వరకు మెట్రో తర్వాత ఆటో తీసుకున్నాం వన్ టూ మినిట్స్ ఆ ఒక బుక్ తీసుకుందాం అనుకుంటాను ఏదైనా [గొంతు సవరించుకోవడం] పడదులే లోపటికి రా తలిపేసేయ్ పడదు వద్దు ఫోన్ ఖరాబ్ అయతది ఆ చెప్పండి 24 నేను అన్నా ఈరోజు వద్దు వర్షం వచ్చేటట్టు ఉండని తను అన్నా లేదు ఓకే అంటే ఇంకా అదిలే పెద్ద భారి వరదలు అయితే లేదు తిరగకపోయి ట్రాఫిక్ అంతరాయం లేదు ఎక్కువ ఎస్టీమ గా మార్చుకోవద్దు దానివల్ల ప్రమాదం ఉంది ఎనీవే
(54:41) తగ్గిందా మనకి డోర్ వేసేసరికి ఆ తగ్గిపోద్ది పోత అంతే ఏ పుస్తకం ఏది మీకు చెప్పండి నాకు నేను అన్నీ మంచివి నేను రాసి అదే చూసి ఒకటి ఉండాలి ఆ రోజు నాకు అదే హడావిడిగా వచ్చిన డబ్బులు లేకుండే ఈరోజు డబ్బులు ఏదో ఒకటి మీద ఉపదేశం తీసుకపో అదే మీ ఇప్పుడు నా పరంగా నాకు అంటే అలాగే కొంత అంటే జ్ఞానం అయితే ఉంది ఎప్పుడు ఒకటి చూసుకుంటే అవును ఉండాలి అంతే అవును ఇప్పుడు నా ఏజ్ ని బట్టి నేను మాట్లాడే విధాన్ని బట్టి మీరు క్యాచ్ చేస్తారు ఈయనకి ఇప్పుడు మీరే బుక్ రాయొచ్చు యక్చువల్ గా అట్లా మాట్లాడుతున్నారు.
(55:17) [నవ్వు] మ్ బాగుంది ఇంకా చాలా చేయొచ్చు ఆర్టిస్ట్ అక్కడే అక్కడే ఆగిపోతుంది అవార్డు ఇచ్చింద మీ పేరు మురళి ఆ మురళ మురళి పెయింటింగ్ వేరే ఉంది. అంటే రియల్ వర్క్ వేరే ఉంది ఇంకా చూడాలి నువ్వు అర్థమైంది నువ్వ ఎక్కడ ఉన్నావో తెలిసింది నాకు ఒక్కటి చూస్తే వాళ్ళకు తెలిసిపోతుంది మళ్ళీ రైట్ డిస్కషన్ జరిగితే మారిపోతది త్వరలో నా పెయింటింగ్ వర్క్‌షాప్ ఉంటది రా చెప్తాను నీకు దశాంశం అని ఇప్పుడు నేను ఎట్లా ఫిక్స్ చేయంటే ఎవ్రీ మంత్ 10 20 30 మళ్ళ 10 20 30 ఆ తేదీలోనే ఉంటది. ఇ
(56:02) క్లియర్ క్యాలెండర్ 10 20 30 10 20 30 10 20 30 సంవత్సరం నెలల 10వ తేదీ 20 తేదీ 30వ తేదీ దశ పెడితే బాగుండేది నిమిషం [నవ్వు] ఆ వీడియో కూడా చూసినా ఆ ఎగ్జిబిషన్ అంటే తెలియని విషయాలు ఎన్నో ఆ జ్ఞానం చాలు వేరే ప్రపంచ జ్ఞానం అవసరం లేదు డబ్బు గురించి స మనకి నిజంగా మనల్ని ప్రశాంత ప్రశాంతతలు ఇచ్చేది ప్రశాంతతలో ఉంచేది మాత్రమే నిజమైన జ్ఞానం నాకు మిగతా అంతా మాయనే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసింది చేసి నాకు వద్దు మేడం డబ్బు డబ్బు కావాలనా వద్దా అది వద్దు నాకు ఉన్నది చాలు అనకి నీ చేతితోటి [గురకలు] బాగుంటదా విన్నా ఉప్పు తీసాను
(56:51) ఎంత అది 700 మీకు నచ్చినంత ఇవ్వండి
No comments:
Post a Comment