జీవిత పరమార్థం: మరణం మరియు జీవన సత్యాలు | Srinivas Paparaju | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=igDBSK-YnWM
Transcript:
(00:05) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత రాతిపూలులు 2019 లో సర్ కేస్ స్టడీస్ అన్నీ కలిపి ఒక బుక్ గా ప్రచురించారు. అయితే ఈ రాతిపూలు బుక్ పార్ట్ వన్ నుంచి మనం కొన్ని ఇన్సైట్స్ నేర్చుకుందాం. ఈ ఇన్సైట్స్ ని మనతో పాటు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ అయితే ఇవాళ టాపిక్ ఏంటి సార్ ఈ ఇన్సైట్స్ లో యాక్చువల్ గా మీరు చెప్పినట్టు రాతిపూలు బుక్కు ఆ సీనియర్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు రాశారు
(00:50) రాతిపూలు వన్ పార్ట్ వన్ లో మనకి ఫస్ట్ టాపిక్ మరణం అని ఒక ఆర్టికల్ రాస్తారు. ఓకే అయితే ఇక్కడ సార్ కేస్ స్టడీస్ ఏవి కూడా డైరెక్ట్ గా చెప్పలేదుఅన్నమాట. ఉమ్ అంటే ఇది ఒక కేస్ స్టడీ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవును సైకాలజీ ప్రొఫెషన్ లో ప్రొఫెషన్ లో అది ఎథిక్స్ అన్నమాట.
(01:14) ఓకే అందుకని సార్ ఏం చేశారంటే ఇది ఏ ఒక్క వ్యక్తి కేస్ స్టడీ కాదు చాలా నాలుగైదు కేస్ స్టడీస్ కలిపి ఒక కేస్ స్టడీస్ చేయడం ఉంది ప్లస్ అక్షరాల నిజమైనవి ఏమీ లేవు ఇందులో పేర్కొన్న పేర్లు గాని ఊళ్ళు గాని ప్రాంతాలు గాని వృత్తులు గాని ఎవ్రీథింగ్ మార్చి చెప్పడం జరిగింది. సో నేపథ్యం అనేది చాలా డిఫరెంట్ సో అయినా కూడా ఇలాంటి బుక్ రాయడం కొంత సవాలే వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి అట్లీస్ట్ వాళ్ళది ఒక లైన్ వాడిన వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి అన్ని ఆయన తీసుకున్నారు తీసుకొని రాశారు అది పాయింట్ నెంబర్ వన్ ఓకే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ నాకు చాలా
(01:51) ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే మరణం అని ఒక ఆర్టికల్ రాశారు కేస్ రాశారు. సో అందులో ఏముందంటే ఇక్కడ సార్ కి ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఆ ఫ్రెండ్ కి సంబంధించినటువంటి ఆ మే బి ఓన్ సిస్టర్ అయి ఉండొచ్చు ఆవిడ క్యాన్సర్ తో పోరాడి పోరాడి మరణించారు. మ్ ఓకే సో ఆయన చాలా మెచూరిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరు సార్ ఫ్రెండ్ మ్ ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాళ్ళు కానీ ఎప్పుడైతే తన సిస్టర్ తో బాగా అటాచ్మెంట్ ఉండటం వల్ల ఆయనకి బాధ వస్తుంది కాబట్టి ఆ బాధ ఉపశమనం కోసం ఆ హర్‌రావు గారికి ఫోన్ చేసి నాతో కొంచెం గడుపు నేను కొంచెం నిన్ను మీట్ అవ్వాలి అనేసి డిస్కస్
(02:34) చేశారు ఆ డిస్కస్ చేసిన పాయింట్స్ చాలా వాాలిడ్ పాయింట్స్ ఓకే ఆ అందులో ఏం చేశరంటే ఫస్ట్ పాయింట్ ఆయన ఏమని రాశరంటే డబ్బు ఉండి కాస్త మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించి ఉండిఉంటే మ్ తన సిస్టర్ కి తన సహోదరి సోదరికి ఇంకొంత కాలం బ్రతికి ఉండేదేమో అని చెప్పి ఆ హరిరాఘవ సార్ దగ్గర ఆయన ప్రస్తావించాడు. మ్ అంటే దీని అర్థం ఏంటి ఆయన ఫీలింగ్ కొంచెం ఎక్కువ డబ్బులు ఉండి ఎక్కువ ఫెసిలిటీస్ ఉండి లేకపోతే మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించి ఉంటే ఆమె బతుకు ఉండేది మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మన దగ్గర మెరుగైన ట్రీట్మెంట్ అందించకపోవడం వల్ల క్యాన్సర్ తో చనిపోయిందని కానీ ఈయన అడిగిన క్వశ్చన్
(03:12) ఏంటంటే హరిరాఘువు గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టీవ్ జాబ్స్ కి డబ్బు లేదా మ్ స్టీవ్ జాబ్స్ కి మెరుగైన ట్రీట్మెంట్ అందలేదా మరి స్టీవ్ జాబ్స్ ఎందుకు చనిపోయారు నాట్ ఓన్లీ స్టీవ్ జాబ్స్ లతా మంగేష్కర్ గారిని తీసుకున్న లేకపోతే మొన్న మధ్యన రీసెంట్లీ గట్టమనేని కృష్ణ గారు తీసుకున్న ఆ ఐసయు లోకి వెళ్ళిన ఎవరైనా సరే వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత ట్రీట్మెంట్ అందించినా ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేసినా సరే మరణాన్ని ఏది ఆపలేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు.
(03:55) యాక్చువల్‌గా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన ఇంకో పాయింట్ అడిగారు అంటే క్లైంట్ అనుకుందాం ఉదాహరణకి కనీసం డబ్బు ఉంటే ఆమె ఇంత ఒత్తిడికి లోనయి ఇంత ఇబ్బంది పడేది కాదేమో అనేసి ఆయన చెప్పారు. దీనికి యస్ ఏ సైకాలజిస్ట్ గా సార్ ఏం చెప్పారంటే మానసిక ఒత్తిడి అనేది ఎంత డబ్బు ఉన్నా కూడా హమ్ అది తగ్గేది కాదు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మీకు తెలిసిందే డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది తప్ప డబ్బు పెరిగే కొలది ఒత్తిడి తగ్గిద్ది అనుకోవడం నిజంగా మన యొక్క ఏమంటారంటే బ్రమ మ్ అంతే కదా సో కాబట్టి ఎందుకంటే డబ్బు అనేది ఫిజికల్
(04:39) స్ట్రెస్ లేదా ఒత్తిడి అనేది ఏంటంటే మానసికమైనది. సో మానసికమైనటువంటి ఒక పరిస్థితిని ఫిజికల్ గా ఒక భౌతికమైన పరిస్థితులు తగ్గించడం ద్వారా దాన్ని పెంచడం అనేది ఏమీ చేయలేం. ఓకే సో ఏదైనా సరే ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పారంటే రాతిపూలు బుక్కులో ఆ నేను ఇంకా చేయలేకపోయాను నేను ఇంకొంచెం చేసి ఉంటే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది ఇంకాస్త బాగా ఏదైనా [గొంతు సవరించుకోవడం] చేసి ఉంటే బాగుండేది అనినే ఫీలింగ్ రావటం ఆ గిల్ట్ రావటం ప్రతి వ్యక్తికి సహజం అన్నమాట.
(05:11) ఉహ్ అయితే ఆ గిల్ట్ అనేది ఏదైతే ఉందో అది రోజు రోజుకి తగ్గుతా ఉంటది. హమ్ ఎందుకు అలా సార్ ఆ ఇది మంచి క్వశ్చన్ గిల్ట్ అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉండటం ఎందుకు అనేది గనక మనం ఆలోచిస్తే మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు కూడా పెయిన్ ని తట్టుకోలేదు. ఓకే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా పెయిన్ ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తది ఫస్ట్ పాయింట్ సెకండ్ ది ఏంటంటే మన మైండ్ కూడా రీఫ్రేమింగ్ చేస్తూ ఉంటది.
(05:42) అంతకాలమే బతికేదేమో మనం ఎంత ప్రయత్నాలు చేసినా అయ్యేది కాదేమో మన వల్ల అయినంత వరకు మనం చేసామలే అని మన మైండ్ ఏం చేస్తదంటే కొంచెం నెమ్మది నెమ్మదిగా ఆ పరిస్థితిని రీఫ్రేమింగ్ చేసుకుంటది. ఎట్ ద సేమ్ టైం టైం గడిచే కొద్దీ మన సెల్ఫ్ టాక్ కూడా మారుతుంది. మ్ ఓకే డే టు డే యాక్టివిటీస్ కూడా వేరే వేరే వస్తా ఉంటాయి. మ్ మనక ఏంటంటే మెమరీ అనేది ఆ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు.
(06:11) కొత్త కొత్త విషయాలు వచ్చేటప్పటికి మెమరీ కూడా కొంత కొంత ఫ్రెష్‌నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఫ్రెష్‌నెస్ అనేది తగ్గిపోయిందో ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టోరీ ఉంది అదేంటంటే ఒక ఆమెకి వాళ్ళ మనవడు అంటే చాలా ఇష్టం ఆమెకి దగ్గర దగ్గర 70 ఇయర్స్ అలా ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు.
(06:39) చనిపోయిన తర్వాత ఆమె చాలా ఇష్టపడి పెంచుకునేది ఒక కుక్క మ్ ఆ కుక్కకి వెంకట్ అని ఏదో పెట్టుకుంది ఎందుకంటే ఆయన హస్బెండ్ పేరు వెంకట్ కాబట్టి వాళ్ళ మనవడు యుఎస్ వెళ్ళిపోయాడు మ్ కుక్క వెంకట్ కూడా చచ్చిపోయింది. సో ఆవిడ విపరీతమైన డిప్రెషన్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఒక ఆవిడ అసలు అన్నం తినటం లేదు చాలా ప్రాబ్లం్ అయిపోయేటప్పటికి ఒక 10 రోజుల తర్వాత ఒక సైకాలజిస్ట్ వెళ్ళాడు.
(07:04) వెళ్ళిన తర్వాత ఆ కుక్క మృతదేహాన్ని పట్టుకొని ఆమె ఏడుస్తుంది అప్పటికి సో ఆయన ఏమన్నాడంటే ఆ చెయ్యి మీద ఏదో చిన్న మచ్చ లాంటిది ఉంది ఏంటమ్మా ఇది అని అడిగాడు. అది [గొంతు సవరించుకోవడం] ఏమో సార్ మామూలుగా ఈ మధ్యన వచ్చిందంటే అది బొల్లి అంటారమ్మ అది ఒక మందు ఇస్తాను ఈ మందు వాడు వన్ మంత్ వాడు లేకపోతే నీకు మొత్తం శరీరం మొత్తం వచ్చేస్తది అనేటప్పటికి ఆమె వన్ మంత్ వాడి తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి క్లినిక్ దగ్గరికి వెళ్లి సార్ సార్ ఇప్పుడు ఓకేనా సార్ వాడాను సార్ ఇప్పుడేమ రాలేదు సార్ అంటే అసలు నీకు అటువంటిది ఏమీ లేదు.
(07:36) జస్ట్ ఏంటంటే నీ దృష్టి మరల్చడానికి నేను అట్లా చిన్న లిటిల్ బిట్ డ్రామా ప్లే చేశాను అన్నాడు. [గురకలు] అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే మనకి మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం చిన్నది అవుతుంది అలా గిల్ట్ అనే దానికంటే పెద్ద సమస్యలు రాను రాను వస్తూ ఉండటం వల్ల ఇది కొంచెం మెమరీ అనేది లాస్ అంటే ఐ మీన్ తగ్గుతూ ఉంటుంది దాని వల్ల మనక ఏంటంటే తీవ్రత తగ్గి గిల్ట్ కూడా తగ్గుతుంది.
(08:01) సరే అయితే ఒక నా చిన్న ప్రశ్న మ్ ఒకవేళ ఎక్కువ కాలం వరకు వాళ్ళ లైఫ్ లో అంతకంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లం రాని పక్షాన హమ్ వాళ్ళ గిల్ట్ అనేది పెరుగుతూ పోతది కదా సార్ ఆ డెఫినెట్లీ అండి ఇప్పుడు గిల్ట్ అనేది ఉంటూ ఉంటుంది అందుకే నేను ఏమంటానంటే గ్రీఫ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇక్కడ అంటే ఆ బాధని జరిగిపోయిన గతాన్ని వీళ్ళు యక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
(08:28) సో యక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ అనేది గాని లేకపోతే గ్రీఫ్ కౌన్సిలింగ్ కానీ తీసుకోవడం చాలా అవసరం. ఓకే సో అది మనము ఇస్తాము ఆ మనం ఏంటంటే కొన్ని కొన్ని కొన్ని వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళ వాళ్ళ ఇంటలెక్చువల్ ఆఫ్ ద క్లైంట్ క్లైంట్ యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీని బట్టి మనం ఇస్తాం. సో ఇక్కడ రాతిపుల్ బుక్ దగ్గరికి వచ్చేస్తే ఇంకో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశారు అదేంటంటే ఒక మనిషి మన మధ్యలో నుంచి వెళ్ళిపోతే మనక ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అని చెప్పి రాశారు ఓకే అండ్ సార్ రాసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు
(09:03) సాటి ప్రయాణికుడితో మనకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. అతను స్టేషన్ రాంగానే అతను దిగిపోతాడు. దిగిపోయేటప్పటికి మనక ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కొన్ని గంటలు ప్రయాణం చేసిన ప్రయాణికుడు దిగిపోతేనే మనకి మిస్సింగ్ ఫీలింగ్ వచ్చినప్పుడు మరి కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల పాటు ఒక మనిషి మనతో పాటు ప్రయాణం చేసి చేసి తను ఒక్కసారిగా ఇంక తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అతను ఇంక ఎప్పుడూ చూడలేము ఎప్పటికీ మాట్లాడలేము టచ్ చేయలేము అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దుఃఖం విపరీతంగా వస్తుంది.
(09:35) సో అతనితోటి ఉన్న జ్ఞాపకాలు లేకపోతే ఆయనతోటి ఉన్న జ్ఞాపకాలు మనకి విపరీతంగా పట్టి పీడిస్తాయి. ఆ పట్టి పీడించడం వల్ల ఈ సంఘటనలన్నీ మనసులో బలంగా ముద్రించుకొని ఆ బాధ అనేది వస్తూ ఉంటుంది. [గొంతు సవరించుకోవడం] అదొక పాయింట్ అయితే రెండో పాయింట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను ఒకటి యాడ్ చేస్తున్నా ఇక్కడ.
(09:57) అదేంటంటే ఆ మనిషితో తీరాల్సిన మానసిక అవసరాలు ఓకే. ఎమోషనల్ నీడ్స్ అని కొన్ని ఉంటాయి. ఉదాహరణకి నా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం నా ఫాదర్ వెళ్తూ వెళ్తూ అతను ఆయన మాత్రం వెళ్ళడం కాదు ఆయన నా పట్ల చూపించే ప్రేమ గాన ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ గాన ఆయన ఇచ్చేటటువంటి ఆ మాటల్లో సంతృప్తి గాన నాకు ఎవరు ఉంటారు చెప్పండి రీప్లేస్ ఎవరైనా చేయగలుగుతానండి అంటే ఒక ఫాదర్ నా జీవితంలో నా ఫాదర్ ని రీప్లేస్ ఎన్ని కోట్లు ఇస్తే చేయగలుగుతారు చేయలేరు ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఆయన ద్వారా నాకు తీరేటటువంటి ఆ ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తీరవు.
(10:40) మ్ అది కూడా పెద్ద భయం యాక్చువల్ గా మనిషికి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఎలా అని ఆ మానసిక అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరు కొన్ని కొన్ని సార్లు ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఫైనాన్షియల్ థింగ్స్ అనేది అట్లీస్ట్ మనం సంపాదించుకునే వాళ్ళ అయితే ఓకే లేకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ నీడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలు ఉన్నాయండి కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా గన ఎందుకు ఏడుస్తున్నారు తండ్రి తండ్రిని బ్రతికించుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు డబ్బు డెఫినెట్లీ ఎమోషనల్ నీడ్ ఉంటుంది కదా ఎంతో డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కూడా డబ్బు ఉంది కదా పర్వాలేదులే ఏం
(11:20) పర్వాలేదులే అని వదులుకోవట్లేదు కదా ఇక్కడ సో ఎమోషనల్ నీడ్ లవ్ బాండింగ్ అటాచ్మెంట్ అది చాలా చాలా వాల్యూబుల్ పాయింట్ ఓకే అండ్ నేను ఇంకో ఇంకో విషయం ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి రాశారు అదేంటంటే జీవితంలో సాధించాల్సింది ఏమిటి అని అడిగారు ఇక్కడ క్వశ్చన్ ఏంటి జీవితంలో నిజంగా సాధించాల్సింది ఏంటి అసలు ఏ మనిషి అయినా ఏం సాధించాలో చెప్పండి ఏమీ లేదు ఇక్కడ ఏం రాశరంటే జీవించడమే ఒక మనిషి పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లివ్ ద లైఫ్ ఒక మనిషి జీవితానికి అర్థం ఏదైనా ఉందంటే జీవించడమే కానీ సార్ ప్రెసెంట్ ఉమ్ ఉమ్ సొసైటీ గాన ప్రస్తుత జీవన విధానం గాన
(12:05) మ్ మనిషి జీవించడం తప్ప మిగితా అన్ని చేస్తున్నాడు. ఉమ్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు జీవితం మొత్తాన్ని పణంగా పెట్టి ఒక వ్యక్తి చాలా త్యాగం చేసి కరెంట్ ని కనిపెట్టాడు మనకి కరెంట్ అంటే పవర్ మనం చూసే పవర్ మ్ పవర్ వచ్చేటప్పటికీ మనిషి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పవర్ వచ్చింది పవర్ వచ్చింది బల్బులు తెచ్చుకున్నాడు అన్ని తెచ్చుకున్నాడు ఫ్యాన్ లో తెచ్చుకున్నాడు అన్ని తెచ్చుకున్నాడు కానీ మనిషి యొక్క మనసు యొక్క అంతరంగిక బాధ అడ్రస్ చేయగలరా కరెంటు లేదు టెక్నాలజీ అడ్రెస్ చేయగలరా లేదు
(12:41) క్షిపణులు సాటిలైట్స్ రోబోస్ బుల్లెట్ ట్రైన్స్ అంతరంగంలో ఉన్న మనిషి యొక్క మనసు బాధని టచ్ చేయగలదా ఏది టచ్ చేయలేదు. సో ఎన్ని కనిపెట్టినా అవి భౌతికమైనవే మనిషి మనసులోకి లోపలికి వెళ్లి తీర్చగలిగింది ఒక్కటి కూడా లేదు. ద ఫైనల్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టీవ్ జాబ్స్ గురించి చెప్పారు కాబట్టి స్టీవ్ జాబ్స్ గురించి లాస్ట్ వర్డ్స్ మనకందరికీవాట్ప్ లో వచ్చినవే అవి అందరికీ తెలిసినవే అవి నేను చెప్తున్న ఒక మూడు వర్డ్స్ నాకు చాలా ఆకర్షణ గురిచేసినయి స్టీవ్ జాబ్స్ వి స్టీవ్ జాబ్స్ కి నిజంగా ఎంత సంపద ఉందో
(13:19) తెలుసా కొన్ని లారీలు మోసుకెళ్లేంతటి సంపద ఉంది అంతటి డబ్బు ఉంది కొన్ని బ్యాంకులని కలిపినా కూడా లేనంత డబ్బు స్టీవ్ జాబ్స్ కి ఉంది అంతటి టి డబ్బులు పాపులారిటీ కలిగిన స్టీవ్ జాబ్స్ చివరి ఐసయు లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే ఇంత సంపద ఇంత పాపులారిటీ ఇంత విలువైనవన్నీ డబ్బులు నా దగ్గర ఉన్నా కూడా నాకు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఈ కోల్పోతున్న నా ఈ జీవితం ముందర హాస్పిటల్లో నాకు విలువ లేనివిగా అనిపిస్తున్నాయి.
(13:55) ఇవన్న మాటలు ఎవడో అల్లాటప్ప ఏదో వ్యక్తి కాదు అంటే ఎవరైనా వ్యక్తి వ్యక్తే కానీ ఈయన ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి అంటున్న మాట ఇది డబ్బులో విలువ లేదు సంపదలో విలువ లేదు చివరికి నేను కనిపెట్టిన ఐఫోన్ లో కూడా విలువ లేదని నాకు ఇప్పుడు మరణం ముందర కనిపిస్తున్నాయి అని అంటున్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ వర్డ్ ఏంటంటే ఆయన చెప్పింది నువ్వు కార్లో డ్రైవింగ్ చేయించుకోవడానికి డ్రైవర్ ని పెట్టుకోవచ్చు ఓకే లేకపోతే నీ వ్యాపారాన్ని పని చేయడానికి ఎవరనా పని వ్యక్తిని నియమించుకోవచ్చు చ్చు కానీ నీ జబ్బును మోయటానికి ఏ వ్యక్తిని
(14:28) నియమించుకోగలవు మ్ నీకున్నటువంటి అది క్యాన్సర్ అయినా లేకపోతే ఇంకొక రోగం ఏదైనప్పటికీ కూడా దాన్ని మోయటానికి ఏ పని వాడిని నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి నియమించుకోగలలో చూడండి ఎంత వాల్యూబుల్ వాడు థర్డ్ పాయింట్ ఏమంటాడంటే నేను ఎందరితోటో చప్పట్లు కొట్టించుకున్నాను ఎంతో మంది ప్రముఖులని కలిశాను కానీ ఇప్పుడు ఒక్కసారి నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి భోజనం చేద్దాం కలిసి వాళ్ళని టచ్ చేద్దాం కలిసి ఒక్కసారి నా పిల్లల్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుందాం అంటే నాకు అవకాశం లేదు.
(15:04) నేను ఇన్నాళ్ళు వర్క్ వర్క్ వర్క్ వర్క్ వర్క్ అనే ఒత్తిడి పడిపోయి ఫ్యామిలీని కూడా దూరం చేసేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక్క డే నన్ను పంపించంటే పంపించే శక్తి నాకు లేదు. చివరిగా ఆయన ఏమన్నాడంటే ఏది కోల్పోయినా నువ్వు సంపాదించుకోగలవు డబ్బు కోల్పోయినా సంపాదించగలవు పాపులారిటీ కోల్పోయినా సంపాదించగలవు ఇంకా ఏమైనా సరే వస్తువులు కోల్పోయినా సంపాదించుకోగలవు కానీ జీవితమే పోతే ఏం సంపాదించుకోలవు నా కళ్ళ ముందే నా జీవితం వెళ్ళిపోతుంది నేనేం చేయలేకపోతున్నాను నా డబ్బు ఏం చేయలేకపోతుంది నా మనుషులు నా సర్కిల్ నా సంపద ఎవ్రీథింగ్ ఏం చేయలేకపోతుంది కానీ నా
(15:42) కళ్ళ ముందే అలా ఆవిరైపోతున్న నా జీవితం కనిపిస్తుంది కానీ ఇది ఆపేవాళ్ళు ఎవరు లేరు అని స్టీవ్ జాబ్స్ చివరి మాటలు మనక ఎంతో స్ఫూర్తిని కలిగించి అంటే జీవితాన్ని ని అర్థం చేసేటటువంటి ప్రాక్టికల్ వర్డ్స్ ఇక్కడ చూడొచ్చు. నాకుసారి ఈ ఆర్టికల్ రాసినప్పుడు నాకు స్టీవ్ జాబ్స్ లాస్ట్ వర్డ్స్ కనెక్ట్ అయినాయి మైండ్ లో ఎప్పుడైనా ఏదైనా బుక్ నేను ఎందుకు చదవమంటాను అంటే రాజ్పూల్ బుక్ వన్ అయినా టూ అయినా మిమ్మల్ని చదవమని ఎస్పెషల్లీ సైకాలజిస్ట్ అయితే డెఫినెట్ గా చదవమని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఏ బుక్ అయినా సరే మన ఇంటర్నల్ బుక్ ని
(16:15) ఇంటర్నల్ మనసు ఆటిట్యూడ్ మనసు అనే పుస్తకాన్ని తట్టి లేపగలగాలి. ఓకే ఆ అప్పుడు మాత్రమే ఆ బుక్ నిజమైన బుక్ అవుతుంది. ఓకే చాలా బుక్స్ మనం చదువుతాం ఏదో బాగుందని అనుకుంటాం కానీ కొన్ని మాత్రమే తట్టి లేపుతాయి. మ్ సో అలాంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఈ రాతిపూలు వన్ బుక్ అందులో ఏం రాశారు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా ఏంటంటే జీవించడానికి నిజమైన పరమార్థం ఏదైనా ఉందంటే అది జీవించటమే ఆ జీవించే అవకాశమే లేనటువంటి స్టీవ్ జాబ్స్ లాస్ట్ లో అన్న మాటలు మనం చూసాం ఇప్పటిదాకా ఎందుకంటే నా కళ్ళ ముందు ఏది కోల్పోయినా నేను సంపాదించుకోగలను గానీ నా
(16:53) జీవితమే నా కళ్ళ ముందు అంతర్ధానం అయిపోతుంది నేనేం చేయలేని పరిస్థితిగా ఉన్నాను. సో అది రాతిపూలి బుక్కులో ఉన్నటువంటి మరణం అనే ఒక టైటిల్ పెట్టినటువంటి పేరాగ్రాఫ్ లో ఉన్న భాగం అంటే నాకు అర్థమైన విధానంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్లీ సార్ రాసింది ఏంటంటే ఈ జీవితం మనం కోరుకున్నది కాదు అలాగని వద్దంటే పోదు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఒక అవకాశంగా మార్చుకోవాలి తప్ప పగాద్వేషం అసూయలతో నిరంతరం మానసికంగా మరణించడానికి ఈ జీవితం లేదు అని రాశారు ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ ముగింపు అన్నమాట చాలా చక్కగా చెప్పారు సార్ థాంక్యూ ఇట్స్
(17:34) వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మరణం అనే టాపిక్ ని ఒక స్టిగ్మా ఉంటది మాట్లాడకూడదు అని మ్ మరటం గురించి మాట్లాడ మరణం అన్నా చనిపోవడం అన్నా అదొక అమంగళం ప్రతిహేతం గాక అంటారు మనోళ్ళు కానీ అది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఈరోజు అది డిస్కస్ చేసి మాకు చాలా చక్కనైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సార్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్టుగా ఉన్నప్పుడు మరణం కూడా ఉంటది.
(18:02) ఇది నేచర్ లో రెండు ఉంటాయి ఒకటి లేనిది ఇంకోటి ఉండదు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు మరణించాల్సింది దీని నుంచి తప్పించుకోలేం. మరి ట్రీట్మెంట్ ఇవన్నీ మెడికల్ ఫెసిలిటీస్ అంటారా మరణాన్ని బాయిగా వేస్తాం తప్ప పూర్తిగా టాల్చలేం అంటే స్కిప్ చేయలేం. మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి బాధ కలుగుతుంది అది సహజం ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళతో మనకి కొన్ని సంబంధాలు ఉన్నాయి.
(18:29) కొన్ని నీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. వాళ్ళు మన మీద ఆధారపడడం. కొన్నిసార్లు మనం బాధల మీద ఆధారపడడం ఒక కనెక్షన్ అని ఒక్కసారిగా అది లేకపోవడం వల్ల మనకు బాధ కలుగుతుంది. తర్వాత కొద్ది రోజులుగా మెల్లమెల్లగా అది అలవాటు అవుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది కొందరికి అది బాధ ఎక్కువ అవుతున్నప్పుడు సర్ చెప్పినట్టు కౌన్సిలింగ్ తీసుకోవడంనే ఇలాంటివి చేసినప్పుడు ఆ బాధ నుంచి ఉపసనం కలుగుతుంది.
(18:57) మరణము తద్యం అలాగే పుట్టుక తద్యం అయినప్పుడు మధ్యలో ఉన్నది మాత్రమే మన చేతుల్లో ఉంది. అందులో ఏం చేయాలి ఎలాగో మరణిస్తాం మనం ఏమి తీసుకెళ్ళలేం మనతో ఉన్న డబ్బు గాని మనతో ఉన్న సంపద గాని లేకపోతే మన చదువు గాని మన గౌరవం గాని ఏది ఏది మరణాన్ని ఆపలేదు అలాంటప్పుడు మనం జీవించాలి ఫస్ట్ మనం ఒక జీవి ఆ తర్వాత ఏమైనా కూడా ఆ తర్వాత టీచర్ అన్నా స్టూడెంట్ అన్నా లేకపోతే హస్బెండ్ అన్నా వైఫ్ అన్నా పిల్లలన్నా ఏదైనా కూడా ఫస్ట్ జీవించాలి జీవికి ఉన్న ముఖ్య అవసరాలు ఆ ఆహారం నిద్ర ఇలాంటివి అవి ఆహారం కావాలంటే మరి ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది ఏంటి మనం ఆహారం కొనుక్కోవాలి కదా డబ్బు పెట్టి
(19:43) దానికి సంపాదించాలి కదా అంటే కాదన్నా కానీ వీటిని నెగ్లెక్ట్ చేసేంత వీటికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి మొత్తం వాటి మీదే ఫోకస్ పెట్టకుండా వీటికి దీని ప్రయారిటీ ఇస్తూ దీనికి దానికి సమతూల్యత మెయింటైన్ చేస్తూ జీవించడం ముఖ్యం ఎందుక ఎందుకంటే ఆఖరికి మరణం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం జీవించామా అన్న సంతృప్తితో మనం వెళ్ళిపోవాలి.
(20:09) థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం]
No comments:
Post a Comment