Monday, June 29, 2026

వైవాహిక సమస్యలు: శాస్త్రీయ పరిష్కారాలు | Srinivas Paparaju | Square Talks

వైవాహిక సమస్యలు: శాస్త్రీయ పరిష్కారాలు | Srinivas Paparaju | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2zqaN64EV1E



Transcript:
(00:12) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. రాతిపూలు వన్ బుక్ నుంచి కొత్త టాపిక్ మీద ఇన్సైట్స్ తీసుకుంటున్నాం. ఆ ఇన్సైట్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ [సంగీతం] శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ ఇవాళ మరొక టాపిక్ మీద మనం ఇన్సైట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం ఆ టాపిక్ ఏంటి సార్ యాక్చువల్ గా ఇంతకుముందు టాపిక్ మనం మరణం అనేది చేసాం సో ఇక్కడ సెకండ్ పాయింట్ లో మనకి సార్ ఆర్టికల్ పేరుఏం పెట్టారంటే హరికృష్ణ భర్తతో ఎందుకు గొడవ పడింది అని క్వశ్చన్ మార్క్ టైటిల్ పెట్టారు ఇది జనరల్ గా
(00:53) భార్యా భర్తలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం అన్నమాట ఫ్యామిలీషి సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. రైట్ సార్ ఓకే జనరల్లీ హరి కృష్ణ అంటే మామూలుగా మనకి జెంట్ అని అనుకుంటాం యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పేరు మార్చి పెట్టారన్నమాట హరికృష్ణ అంటే షి ఇస్ లేడీ యక్చువల్గా సో తన భర్తతో తను ఎందుకు గొడవపడింది అనేది [సంగీతం] ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట సో ఇక్కడ ఏం జరిగిందంటే హరి కృష్ణ అనేటటువంటి ఒక లేడీ యాక్చువల్ గా తన భర్తతో ఫస్ట్ లో బాగానే ఉండేది యాక్చువల్ గా సో ఏం జరిగిందో తెలియదు కొన్ని రోజుల తర్వాత తర్వాత భర్తకి విపరీతమైన కోపము
(01:32) ఫ్రస్ట్రేట్ అయిపోవడం ఇరిటేట్ అయిపోవటం ఆ నాట్ ఓన్లీ దట్ తనని కొట్టడం అంటే ఫిజికల్ గా భౌతికంగా దాడి చేయడం అనేది జరిగింది. సో ఇలా జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఆమె సహించుకుంటుంది. భార్య కానీ పరిస్థితులు చూస్తే రాను రాను మళ్ళీ కోపం కొన్ని రోజులు ఒ 10 రోజుల దాకా అలా అయిపోవటం మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉంటం మళ్ళీ కొన్ని రోజులు కోపం ఇలా రావటం ఇలా కొట్టేటప్పటికి కొట్టటం ఇలా రిపీటేషన్ అయ్యేటప్పటికీ ఎవరికైనా బాధగా ఉంటుంది కదా ఏ భార్యకైనా ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సో ఈ ప్రాబ్లం ఏంటి అని ఎవరు డిసైడ్ చేయాలి జనరల్లీ ఆ కోపం ఎందుకు
(02:10) వస్తుంది ఏంటి అనేది ఆ శాస్త్రానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ సో ఇక్కడ అలా జరగలేదుఅన్నమాట యాక్చువల్ గా [సంగీతం] మనకి ఈ సైకాలజిస్ట్లు లేకపోతే కొంతమంది లైఫ్ కోచెస్ ఒక పాయింట్ చెప్తుంటారు అదేంటంటే అందరికీ 4జి కావాలి అని చెప్పి 4G అంటే ఏంటంటే ఫోర్ గురువులు యాక్చువల్ గా ఎవరంటే హెల్త్ గురు ఒకళ్ళు ఉండాలి మనకి వెల్త్ అంటే ఫైనాన్షియల్ [సంగీతం] గురువు ఒకళ్ళ ఉండాలి ఆ కెరియర్ గురువు ఒకళ్ళ ఉండాలి అండ్ మైండ్సెట్ అంటే సైకలాజికల్ గురు ఓకే ఆర్ స్పిరిచువల్ గురు [సంగీతం] ఓకే ఈ ఫోర్ గురుస్ ప్రతి ప్రతి వ్యక్తికి కంపల్సరీ అనేది ఒకటి చెప్తూ
(02:48) ఉంటారు యాక్చువల్ గా సో ఇప్పుడు ఏదైనా మామూలు ప్రాబ్లం అయితే గనుక ఎవరో ఒకళ్ళని చుట్టాలనో లేకపోతే పెద్దోళ్ళనో లేకపోతే అమ్మమ్మనో తాతయనో మామయనో బాబయనో అడగొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇతనికి ఎందుకు వస్తుంది కోపం అనేది యాక్చువల్ గా తెలియట్లేదు. సో ఆ టైంలో ఈమె ఏం చేసిందంటే ఒక ఆ ఇప్పుడు ఈ స్టోరీలో మనకి ఏం గుర్తు తెచ్చుకోవచ్చుఅంటే మనుషుల్లో రెండు రకాలు ఉంటారు.
(03:12) ఒకళ్ళ ఏంటంటే ట్రబుల్ మేకర్స్ ఇంకొకళ్ళు ట్రబుల్ షూటర్స్ ఓకే అంటే ప్రాబ్లం్ ని క్రియేట్ చేసేవాళ్ళు రెండో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం్ ని సాల్వ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈమె ఎంటర్ చేసినటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే హరికృష్ణ అనేది ఈమె పేరు అనుకుందాం ఉదాహరణకి ఓకే ఈ లేడీ ఆ వాళ్ళ భర్త పేరు ఏదో సంథింగ్ అనుకుందాం.
(03:37) వాళ్ళ భర్తకి అడిగి తెలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా కొద్ద గొప్ప పరిష్కారం లభించేదేమో అది కూడా తెలియదు మనకి కానీ వీళ్ళ మేనమామని ఎంటర్ చేసింది ఇక్కడ సెకండ్ పేరాగ్రాఫ్ లో ఏం రాశరంటే ఏం చేయాలో అర్థం కానే హరికృష్ణ అదే సిటీలో ఉంటున్న మేనమామకు ఫోన్ చేసి బాధ చెప్పుకుంది. సో అప్పుడు ఏం చేశడంటే మేనమామ ఏం చేశడంటే కంగారు పడకు నేను ఉన్నాను అని చెప్పి ఆయన దైన శైలిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు.
(03:59) ఇన్వెస్టిగేషన్ అనే వాడు వాడారు అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ నేను ఏదో తెలుసుకుంటాను నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఆయన దిగాడు రంగంలోకి దిగి డైరెక్ట్ గా ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోయి ఆయన్ని కలవడానికి వెళ్తే డైరెక్ట్ గా కలవనివ్వరు కదా ఎవరైనా సో ఆ ఒక అమ్మాయి అసిస్టెంట్ ఎవరో సంథింగ్ గాయత్రి అనుకుందాం ఆ అమ్మాయి ఏంటంటే ఈ సురేష్ ఈ భర్త పేరు సురేష్ అనుకుందాం సురేష్ అనే అతనికి వెళ్ళనివ్వట్లేదు.
(04:22) వెళ్ళనివ్వబోయేటప్పటికి ఈ ప్రవర్తనతో విసిగిపోయి విసిగిపోయి లాస్ట్ కి ఇతను ఏం డిసైడ్ చేసుకున్నాడంటే ఓకే ఈ గాయత్రి అనే ఆమెకి ఈ సురేష్ అనే ఈ భర్తకి ఏదో సంథింగ్ కాంటాక్ట్ ఉంది అనే అనుమానం ఈయన పెంచేసుకున్నాడు. పెంచేసుకొని ఇది కాస్త వెళ్లి ఎవరికి చెప్పేసాడంటే భార్యకి చెప్పేసాడు. మ్ భార్యకి చెప్పేటప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఏదో కారణంతోటి కోపడుతున్నాడు కోపడుతున్నాడు అని తెలియకుండా ఉంటున్నారు కదా ఓహో ఇదన్నమాట విషయం అంటే ఫలానా వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నాడు వీళ్ళకి జనరల్ గానే కొద్దో గొప్ప అనుమానం ఉంటుంది.
(04:56) ఇంకా ఈయన [సంగీతం] కాస్త ఏం చేసాడంటే అనుమానం చేసి పెట్టేసాడు. సో ఇక్కడ మనం ఒకటి పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భార్యా భర్తలకి మధ్యలో ఒక నాలుగు సపోర్ట్స్ అవసరం ఎమోషనల్ సపోర్ట్ ఇంటలెక్చువల్ సపోర్ట్ ఆ ఫిజికల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ నాలుగు యాక్చువల్ గా సైకాలజిస్ట్లు ఫస్ట్ భార్యా భర్తలు కపుల్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పటికి [సంగీతం] ఈ నాలుగు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చూస్తారు.
(05:27) ఇక్కడ చూస్తే వీళ్ళద్దరికి గనుక చూసుకుంటే [సంగీతం] మనకి ఇంటలెక్చువల్ సపోర్ట్ అంటే ఏంటంటే భార్యకి లేదా భర్తకి కొన్ని విషయాలు తెలియపోయినవి ఉంటాయి ఇప్పుడు భార్యకి ఒక భాష రాదు లేకపోతే ఎలా మాట్లాడాలో తెలియదు అప్పుడు భర్త ఏం చేయాలంటే ఇలా మాట్లాడాలి ఇలా భాష ఉంటుంది లేకపోతే డ్రైవింగ్ తెలియదు డ్రైవింగ్ ఇలా నేర్చుకోవాలి లేకపోతే తనంత నాలెడ్జ్ లేకపోవచ్చు అప్పుడు ఏంటంటే తనకి స్కిల్స్ నేర్పడము నాలెడ్జ్ నేర్పడం తెలియని విషయాలు కొంచెం ఓర్పుగా నేర్పుగా చెప్పుకోవడం అనేది ఇంటలెక్చువల్ సపోర్ట్ ఈ ఇంటలెక్చువల్ సపోర్ట్ భార్యా భర్తలకు ఎంతవరకు ఉంది అనేది చాలా అవసరం ఫస్ట్
(06:00) రెండోది ఎమోషనల్ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ అంటే భార్య చాలా కష్టంలో ఉన్నప్పుడు ఏదో చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ తను ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఏదో మూలన కొంచెం డల్ గా ఉంటున్నప్పుడు తనని అడగటం తనని కొంచెం ఓదార్చడం తనక ఏదైనా కన్నీళ్లు కారినప్పుడు కాస్త కన్నీళ్లు తుడిచి తనని తన కొంచెం హృదయం టు హృదయం హార్ట్ టు హార్ట్ టచింగ్ అనేది ఎమోషనల్ బాండింగ్ అనేది ఎంతవరకు ఉందనేది భార్యా భర్తలకి చాలా అవసరం.
(06:28) మ్ అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఆమె ఆమెకు కొన్ని కోరికలు ఉంటాయి. ఆమెకు కొన్ని అవసరాలు ఉంటాయి. ప్రతిదానికి వచ్చినా నాలుగు రూపాయలు ఇవ్వండిని లేకపోతే 10 రూపాయలు ఇవ్వండిని లేకోతే 50 రూపాయలు ఇవ్వండిని 100 రూపాయలు ఇవ్వండిని ఒక భిక్షగా గత్తిలాగా అడుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది ఎవరికైనా సో అలా కాకుండా తనకి ఏమ అవసరాలు ఉన్నాయి అని చెప్పి తనకు కొంత అమౌంట్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో అది గనుక ఉంటే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ ఓకే ఇక నాలుగోది ఏంటంటే ఫిజికల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ అంటే నాట్ ఓన్లీ
(07:01) సెక్షువల్ సపోర్ట్ అదొకటి అది కాకుండా ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు ప్పుడు కొంచెం భుజం తట్టి నీకు నేను అండగా ఉంటాను ఆల్వేస్ నేను నీతో ఉంటాను లేదా హగ్ చేసుకొని లేకపోతే తనకు తోడున్నాను అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పడం ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్త కన్నీళ్లు చూడడం ఇట్లాంటివన్నీ కూడా ఫిజికల్ సపోర్ట్ చాలా చాలా అవసరం భార్యా భర్తల బాండింగ్ కి ఈ నాలుగు సపోర్ట్స్ అవసరం ఏది ఇంటలెక్చువల్ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఫిజికల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వీటిలకి తోడుగా కమ్యూనికేషన్ ఎలా ఉంది వీళ్ళద్దరి మధ్యన అనేది కూడా చాలా
(07:32) ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఒక విషయం అడుగుతాను కోపం మీకు వచ్చిందనుకోండి మీ కోపంలో న్యాయం ఉందని మీకు అనిపిస్తుంది. అవును అదే ఎదుటి వ్యక్తికి అది మీ మదర్ కావచ్చు లేకపోతే బ్రదర్ కావచ్చు లేకపోతే టీచర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మీ మీద కోపంతో విసుక్కున్నారు అనుకోండి మీకు అది న్యాయంగా అనిపిస్తదా కొన్నిసార్లు అనిపిస్తది కొన్ని సార్లు జనరల్ గా ఎక్కువసార్లు అయితే అది న్యాయంగా అనిపించదు మీకు మనం కోపపడినప్పుడేమో మనకి 100% న్యాయం అనిపిస్తది ఎదుటి వ్యక్తి కోప్పడినప్పుడేమో అది అన్యాయంగానే మనకు అనిపిస్తది అలా ఎందుకు అనిపిస్తది
(08:12) తెలి తెలీదు సార్ ఆ యాక్చువల్ గా ద పాయింట్ ఏంటంటే మనం కోపపడే దీనికి ఒక సైకలాజికల్ రీజన్ ఉంది అందుకే అడిగా మనం కోపపడే ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటాం అంటే నా ఉద్దేశాలు అర్థం చేసుకో నేను మాట్లాడింది కాదు నా లోపల ఉన్న ప్రేమ అర్థం చేసుకో నా లోపల ఉన్న నీ మీద ఉన్న నీకు మేలు చేయాలని నీకు హెల్ప్ చేయాలని ఉండే ఉద్దేశాలు అర్థం చేసుకో నేను మాట్లాడిందే చూస్తున్నావు కానీ నా కోపం లోపల ఉన్న ప్రేమని నా ఉద్దేశాల్ని నువ్వు చూడట్లేదు అని అంటాం.
(08:41) ఉమ్ అది ఎదుటి వ్యక్తి మాట్లాడితే చూడు ఎంత దారుణంగా మాట్లాడాడో మ్ ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో మేబీ ఆయన ఉద్దేశం మంచిదయ ఉండొచ్చు కానీ అట్లా అట్లా మాట్లాడతాడు అని అంటాం అంటే ఎదుటి వ్యక్తి కోపం కోపం పడినప్పుడేమో ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకోము మనం కోపపడినప్పుడేమో మన ఉద్దేశాలు ఎదుటివాడు అర్థం చేసుకోవాలిని అంటాం అసలు నాకు తెలియక అడుగుతాను ఉద్దేశాలు ఎలా చూపించాలి మనం ఉద్దేశాలు అసలు ఎలా అర్థం అవుతాయి మనిషి నా ఉద్దేశం అర్థం చేసుకో నా లోపల ఉన్నది అర్థం చేసుకుంటే హౌ కెన్ఐ ఐ షో అండ్ హౌ కెన్ హి సీ నేనెలా దాన్ని జీవించగలను అంతే కదా ఉద్దేశాలు ఎలా అర్థం
(09:17) చేసుకోవాలి హర్షిత చెప్పడం తప్ప వేరే మార్గం లేదండి. ఆ చెప్పిన నా ఉద్దేశం అది కాదు ఇది ఉద్దేశం అని మనం చెప్తే ఎదుటోడు అట్లా ఎట్లా అర్థం చేసుకుంటాడు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు నో ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద పర్సన్ రైట్ కొంత మేరకు ఆ వాళ్ళ యాక్షన్స్ ని బట్టి వాళ్ళ బిహేవియర్ ని బట్టి అంచనాలు వేయొచ్చు కానీ పూర్తిగా అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ ని అంచనాలు వేయలేము ఎప్పుడైనా కూడా ఓకే సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఉద్దేశాల కంటే ఇంపార్టెంట్ చాలా కాంటెక్స్ట్లలో మన కమ్యూనికేషన్ మ్ ఓకే ఇక్కడ ఆ ఈమె భర్తకి ఎందుకు కోపం వచ్చింది అనేది తెలుసుకోకుండా మేనమామని
(09:54) రంగంలోకి దింపి ఆయన ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి [సంగీతం] లాస్ట్ కి ఇంకొక ఆమెతోటి ఈయనకి ఈ మధ్యన ప్రేమతోటి ఇల్లీగల్ గా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈయన చెప్పి అనుమానం రేపి ఆయన వెళ్ళిపోయాడు. సర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడపిల్ల [సంగీతం] అనేది వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వస్తాడు కానీ ఆ అబ్బాయి పూర్తిగా వదిలిపెట్టి రాడు మ్ అలాంటప్పుడు తనక ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పుట్టింటి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం జనరల్ గా జరుగుతూ ఉంటది.
(10:24) ఓకే మరి దీన్ని ఎలా ఇది సహజం కదా తన వాళ్ళకు సంప్రదించడం నాకు హెల్ప్ చేస్తారు అని దాన్నెలా మరి తనే చూసుకోవాల్సిన భర్తే కొట్టడం గాన ఇలా కోప్పడితే తనని అర్థంచే కొట్టడం ఏంటి చెప్పొచ్చు కదా నార్మల్ గా అని అర్థం చేసుకునే భర్తే కొడుతున్నాడు ఇంకా తనతో మాట్లాడే నమ్మకం తనకు కలగకపోవచ్చు కదా అందుకే ఆ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి వెళ్లి లేకపోతే తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ చూసుకో ఎవరికో ఇలా జరుగుతుంది అనే విషయం లేకపోతే తన బాధను పంచుకోవడం సహజం కదా మ్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్ మనము ట్రబుల్ మేకర్స్మా ట్రబుల్ షూటర్స్మా అనేది ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోవాలి
(11:08) [సంగీతం] అంటే మనం ప్రాబ్లం్ ని ఇంకా పెద్దదిగా చేస్తున్నామా ప్రాబ్లం ని పరిష్కరించడానికి ఏదైనా చేస్తున్నాం. ఇక్కడ ఈ అమ్మాయికి ఈ భార్యకి యాక్చువల్ గా భర్త ఎందుకు అంత కోపంతో రగిలిపోతున్నాడు కొన్ని రోజులుగా ఎందుకు అంత భౌతిక దాడికి దిగుతున్నాడు అనే విషయం ఈ అమ్మాయికి తెలియదు రూట్ కాస్ అనాలసిస్ అని ఒకటి ఉంటుంది.
(11:30) సో ఆ రూట్ కాస్ అనాలసిస్ మేనమామ వచ్చి బయట వ్యక్తి ఎవరో వచ్చి చేయలేడు కదా ఆయనకి చెప్పుకుంది బాగానే ఉంది కానీ ఆయన చెప్పింది ఎంతవరకు నిజం అనేది ఈమె కూడా పరీక్షించుకోవాలి కదా ఆ గాయత్రి ఎవరో గాయత్రి తోటి రియల్ గా ప్రాబ్లం్ ఉందా అనేది పరిష్కరించుకోకుండా ఇక్కడ ఏం చేసిందంటే నెక్స్ట్ పేరాగ్రాఫ్ లో ఇక్కడ క్లియర్ గా రాశరు తన పేరెంట్స్ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళమని సలహా ఇవ్వడంతో హరికృష్ణకు చిర్రెత్తుక వచ్చింది.
(11:53) అంటే ఈ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ కూడా భర్త దగ్గరికే వెళ్ళమని చెప్పారు వాళ్ళు కూడా సరిగా అర్థం చేసుకోలేదుఅని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మర్నాడు మళ్ళీ పేరెంట్స్ వచ్చి మళ్ళీ ఏమనా చేసుకుంటది అనుకున్నాం ఏమనుకున్నారు బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొచ్చుకున్నారు. [సంగీతం] ఇప్పుడు ఈమె ఎలా అయినా భర్తకి బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడ అంటే గొడవ పెట్టుకొని కోపంతోటి గొడవ పెద్దదై మాట మాట ఎక్కడ గొడవ పెట్టుకుంది ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను మేనమామ ఎప్పుడైతే వెళ్లి ఇలాంటి సంబంధం ఉందని చెప్పేటప్పటికి ఈమె కూడా ఆయన కోపంతోటి
(12:24) కొట్టడానికి వచ్చినప్పుడు ఈమె కూడా కోపంతోటి రియాక్ట్ అయింది. ఆలోచించకుండా రియాక్ట్ అయ్యి పిల్ల పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చేసింది. బయటికి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ యక్సెప్ట్ చేశారు తీసుకొచ్చారు ఇప్పుడఏంటి భర్తకు బుద్ధి చెప్పాలి అనే పగతోటి మళ్ళీ రగిలిపోయింది రగిలిపోయి ఏం చేసింది అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోయింది హడావడి హడవడిగా కేస్ పెట్టేసింది కేసులు కోర్ట్లు వాయిదాలు డివోర్స్ హడావడి హడవడిగా అన్నీ అయిపోతున్నాయి మరి మరి సడన్లీ మరి ఎన్లైట్మెంట్ వచ్చిందా
(12:58) లేకపోతే బుద్ధి వచ్చిందా ఏమ వచ్చిందో తెలియదు కానీ చివరి ప్రయత్నంగా నా వద్దకు కౌన్సిలింగ్ కి రాగా అసలు ఏం జరిగింది అనేది నేను లోతుగా విచారించి విశ్లేషిస్తే విషయం నాకు అర్థమయింది. అంటే సార్ మ్ ఓకే ఫైనల్లీ హరావ సార్ దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే కేస్ ఏంటి అనేది అర్థమయింది. ఇక్కడ రూట్ కాజ్ అనాలసిస్ మనకు అర్థం అవుతుంది.
(13:21) కానీ రూట్ కాజ్ అనేది మేనమామ పట్టించుకోలేదు తల్లిదండ్రులు పట్టించుకోలేదు భార్య పట్టించుకోలేదు భర్త పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అందుకే నేను ఏమంటానంటే ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మస్ట్ ఇక్కడ మరి అడ్వకేట్స్ లాయర్స్ ఇవ ప్రొఫెషనల్ హెల్పే కదా సార్ తను హస్బెండ్ తనని కొడుతున్నాడు అది ఒక రకంగా తప్పే ఎంత కోపం ఉన్నా కూడా ఒకరి పైన దాడి చేయడం అనేది తప్పు అలాంటప్పుడు ఆ అమ్మాయి కోర్టుని సంప్రదించడంలో తప్పేముంది తప్పేమ లేదు కానీ ఇక్కడ నేను ఏమంటున్నానఅంటే ఏ పని చేసినా కూడా అల్టిమేట్లీ మనకి ప్రశాంతత అవసరం గిల్ట్ లేకుండా ఒక పని చేయాలి మనం హమ్
(14:01) ఒక పని చేసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంది మ్ ఆమె హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఈవినింగ్ దాకా తను అంటే నైట్ ఎయిట్ కి అట్లా వచ్చాడు జాబ్ చేసుకొని వచ్చిన తర్వాత పిల్లల బట్టలు నా బట్టలు ఉతికావా అని చెప్పి అడిగాడు. హమ్ బట్టలు ఉతకలేదేంటి అన్ని ఇలాగే ఉన్నాయి అనేసి అడిగాడు అంతే నా మీద అజమాషి చేస్తావా అని చెప్పేసి వెళ్ళిపోయింది మ్ పుట్టినకి వెళ్ళిపోయింది.
(14:29) అంటే అంత ఉద్రేకమైన కోపంలో నిర్ణయాలు తీసుకుంటే జరిగే పరిణామాలకి మనమే కదా బాధ్యత వహించాల్సింది. కానీ ఇక్కడ ఆమెని చాలా కొట్టడం కూడా జరిగింది [సంగీతం] కదా ఆ కొట్టడం కూడా జరిగింది నేనేమంటున్నాను అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఉండటం వరకు ఓకే కానీ ఇప్పుడు తను ఏం చేసిందంటే అక్కడ లాయర్ దగ్గరికి వెళ్ళిపోవడం అక్కడ విపరీతంగా కేసులు హడా హడగా డివోర్స్ నిర్ణయాలు ఇవన్నీ తీసేసుకోవడం చక చక జరిగిపోతున్నాయి.
(14:56) అంటే ఇంకా ఏ ఆ థాట్ లేదు అక్కడ సో మీరు ఆలోచిస్తే గనుక ఇప్పుడుగ లో స్టడీ చేసినా కూడా 60% కేసెస్ కోపం మీద డివోర్స్ జరుగుతున్నాయి. అది మాత్రం నిజం సార్ యాంగర్ ఎక్సెసివ్ యాంగర్ యాంగర్ లో డెసిషన్ తీసుకోవడం ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత 60% డివోర్స్ కావటం అసలు డివోర్స్ కి అప్లై చేసి నేను చేయొద్దని నేను చెప్పట్లేదు కాంట్ బట్ సిచువేషన్స్ లో ఇట్స్ ఓకే బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కేసెస్ లో అసలు కొంచెం లోతుగా వెళ్ళడం అవసరం కదా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ సైకాలజిస్ట్ గా లోతుగా విశ్లేషించే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే సురేష్ అనేటటువంటి భర్త ఎవరైతే
(15:36) ఉన్నాడో అతను కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశడు. అతను కొత్తగా ఎంటర్ అయ్యాడు అతనికి సరిగ్గా తెలియదు. సో మొదలుపెట్టిన కొద్ది నెలలకి అక్కడ ఏమైందంటే డీమానిటైజేషన్ అనేది వచ్చేసింది. ఈ డమానిటైజేషన్ వల్ల ఏమైందంటే పరిస్థితి ఇక్కడ ముడి సర్కులు ఏవైతే ఉంటాయో ఇసుక గాని సిమెంట్ గాని స్టీల్ గాని ఇవన్నీ రేట్లు పెరిగిపోయి లాస్ట్ కి ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇతనికి ఏమి డబ్బులు రాకుండా తన బిజినెస్ తన కళ్ళ ముందే పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది.
(16:05) ఫస్ట్ వీక్ ఈ శాలరీస్ ఇవ్వటాలు శాలరీస్ తీసుకోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఈ ఫస్ట్ వీక్ అంతా కూడా ఇతనికి ఈ భయము ఈ యంజైటీ డిప్రెషన్ బాగా పెరిగిపోయి ఆ దానితోటి ఏం చేయలేక ఆ కోపాన్ని ఇంకెవరి మీద చూపించాలో తెలియక భార్య మీద చూపిస్తున్నాడు. మ్ ఇది ఇతని సైడ్ నుంచి రీజన్ ఇదే సందర్భంలో బై అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనకూడదు కానీ ఇంకా తనకు కూడా నెలసరి పీరియడ్స్ కూడా ఈ వీక్ లోనే స్టార్ట్ అవుతున్నాయి.
(16:33) సో ఒకళ్ళకొకళ్ళు ఇంకా నెలసరి పీరియడ్స్ అంటే ఇంక వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి మూడ్ స్వింగ్స్ లో కోపం వస్తుంది అది బయలాజికల్ గా ఆ హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల వాళ్ళకి విపరీతమైన ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది టైంలో తను ఏం చేసిందంటే ఈయన అవసరాలు సరిగ్గా పట్టించుకోలేదు ఈయనకి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కి కోపం రావడానికి ఒక ప్రధాన రీజన్ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా అవసరాలు పట్టించుకోవట్లేదు అనేది మేల్ కి బాగా యాంగర్ వస్తుంది.
(17:03) ఫీమేల్ కి ఏంటంటే బాధ్యత తీసుకోవట్లేదు ఇంట్లో సరైన బాధ్యత పోషించట్లేదు లేకపోతే టైం స్పెండ్ చేయట్లేదు ఇటువంటి వాటిలకి వస్తుంది. సో వీళ్ళద్దరికీ ఈ రకంగా క్లాషెస్ వచ్చినయి కానీ ఎవరు ఒకళ్ళ ప్రాబ్లం ఒకళ్ళు అర్థం చేసుకోలేదు. ఈమెకి పీరియడ్స్ ఉండటం వల్ల మూడ్ స్వింగ్స్ వచ్చి నా అవసరాలు సరిగ్గా పట్టించుకోవట్లేదని ఈయన పట్టించుకోలేదు.
(17:23) ఈయనకేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సరిగ్గా పాపం కలిసిరక డీమానిటైజేషన్ వల్ల మూడి సరుకులు పెరిగి ఈయనకి ఫైనాన్షియల్ గా డౌన్ అయిందని ఈమె పట్టించుకోలేదు. ఎట్ దట్ సేమ్ టైం థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి ఉన్నదాన్ని కాస్త ఉన్న బలహీనమైన కొద్ది సంబంధాన్ని కాస్త పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు ఆయన ఎంటర్ అయి చేసేసాడు ఏం చేసేసాడంటే ఉన్న కాస్త కాపురం అన్ని కుప్పకూల్చేసాడు యాక్చువల్గా సో ఇది యాక్చువల్ గా జరుగుతున్నటువంటి పాయింట్ [సంగీతం] అన్నమాట సో కాబట్టి ఏంటంటే అనుభవం లేనటువంటి ఒక వ్యక్తిని ఎంటర్ చేసి మ్ కాపురాల్లో కుటుంబాల్లో వాళ్ళు సమస్యలకు
(18:01) పరిష్కారం చూపకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యలు మరింత జటిలం చేసి లాస్ట్ కి మంచిగా కలిసి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నాశనం చేసేస్తారు. సో నేను ఏమంటున్నానఅంటే భార్యా భర్తలుగా ఉన్నప్పుడు గొడవలు అనేది సహజం ఫెమిలియరిటీ బ్రీడ్స్ కంటెంట్ అంటారు. అంటే ఏంటంటే రాను రాను క్లోజెస్ట్ గా అయిపోతున్నప్పుడు గొడవలు సహజం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం సహజం హర్ట్ చేయడం సహజం హర్ట్ అవ్వడం సహజం కానీ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు కొంచెం ఆ వాళ్ళ వైపు నుంచి వెళ్లి అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ఆ ఎంపతీ అనేది మిస్ అయిపోతుంది. ఇప్పుడు
(18:40) ఉదాహరణకి నా వైఫ్ ఉంటే నా వైఫ్ కి ఏ బటన్ నొక్కితే నేను యాంగర్ అవుతానని తనకు బాగా తెలుసు. నాకు కూడా ఏ బటన్ నొక్కితే తను ఫ్రస్ట్రేట్ అవుతది ఏ బటన్ నొక్కితే తను స్ట్రెస్ అవుతది ఏ బటన్ నొక్కితే తను డిసపాయింట్ అవుతది ఎవ్రీ బటన్ నాకు తెలుసు. అంటే ఎవరికైనా తెలుస్తది ఏ భార్యా భర్తలకైనా తెలుస్తది. సో అందుకని వాళ్ళు రెచ్చగొట్టే బటన్ ని నొక్కుతారు.
(19:08) ఆ రెచ్చగొట్టే బటన్ నొక్కినప్పుడు ఏంటంటే మనం ఆటోమేటిక్ గా స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎట్లా తిరిగిద్దో అట్లా మనం రెచ్చిపోతాం యాక్చువల్ గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దూరంగా ఉన్న బండి యాక్సిడెంట్ చేయదు. దగ్గరగా ఉన్న బండి యాక్సిడెంట్ చేస్తుంది. ఎక్కడో పాలస్తీనాలోనో ఇజ్రాయేల్లోనో వెళ్లే బండి మనకవచ్చి తగులుకొని యక్సిడెంట్ చేయదు కదండీ అట్లానే ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లే చాలాసార్లు హర్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి.
(19:35) కానీ వాళ్ళు ఎందుకు హత్య చేస్తున్నారు దాని వెనకాల ఉన్నటువంటి మూల కారణం ఏంటి అనేది తెలుసుకోకుండా మూడో వ్యక్తిని ఎంటర్ చేసి అశాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలు చెప్పేటటువంటి స్వామీజీలు గురోజీలు జ్యోతిష్కులు న్యూమరాలజిస్ట్ులు రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ గానీ లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్లి అక్కడ అశాస్త్రీయ పద్ధతుల పరిష్కారానికి వెతుక్కుంటున్నారు కానీ సైకాలజిస్ట్ దగ్గరికి రావడానికి చాలా భయపడుతున్నారు అనేది ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ని రాశారు ఈ స్థితి నుంచి బయటపడాలి అంటే సైంటిఫిక్ మెథడ్స్ లో మీరు పరిష్కారాన్ని ఎదుకోవాలి.
(20:11) అంతేగన అన్సైంటిఫిక్ మెథడ్స్ లో మీరు ట్రై చేస్తే అన్సైంటిఫిక్ మెథడ్స్ లో ట్రై చేస్తే రాంగ్ రీజన్స్ వస్తాయి తప్పు దారి పట్టేస్తాయి ఇప్పుడు చూశరుగా హరికృష్ణ అనే ఆమె లైఫ్ కి భర్తతోటి మంచిగా ఉండాల్సిన దాన్ని అన్సైంటిఫిక్ మెథడ్ లో ఎవరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి ఏదేదో జరిగిపోయి లాస్ట్ లో ఫైనల్ లో ఇంకా అయిపోతుంది డివోర్స్ అయిపోతుంది అనే సందర్భంలో సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి సంప్రదించారు.
(20:38) అంటే ప్రతి సైకాలజిస్ట్ గొప్ప ప్రొఫెషనల్ అని మనం చెప్పలేము ఇక్కడ ఒక మంచి క్వాలిఫైడ్ అంటే మళ్ళీ క్వాలిఫైడ్ అంటే ఈ సర్టిఫికెట్లు క్వాలిఫైడ్లు ఇవ్వవస్తున్నారు కాదు ఆ ఎదుటి వ్యక్తిని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకొని రూట్ కాజ్ వివరించగలిగే సైకాలజిస్ట్లు ఈవెన్దో క్వాలిఫికేషన్స్ ఉన్నోళ్ళు డాక్టరేట్లు ఉన్నోళ్ళు కూడా ఈ మధ్యన అంత క్లియర్ గా చేయలేకపోతున్నారు.
(21:03) సో ఒక మంచి సైకాలజిస్ట్ వెతుక్కోవడం కూడా అంత సులభం అయితే కాదు యక్చువల్ గా బట్ వ నీడ్ టు ట్రై అన్నమాట మనకి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఆ ఇంతకుముందు మన ఛానల్ లో చెప్పిన ఎగ్జాంపుల్ే నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ కరెక్ట్ గా కాంటెక్స్ట్ బాగుంటుంది కాబట్టి ఆ చెప్తున్నాను అదేంటంటే ఒకతను ఫెయిల్ అయ్యాడు పరీక్షల్లో అతను ఒక స్వామీజీ దగ్గర ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు.
(21:28) సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినంత సైకాలజిస్ట్ ఏమన్నాడు జనరల్లీ నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు పెట్టవలసినంత ఎఫర్ట్స్ పెట్టుఉంటే నీకు మార్క్స్ బాగా వచ్చేవి అని చెప్తాడు. అది నచ్చిద్దా జనరల్లీ నచ్చదు ఆటోమేటిక్ గా స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ దగ్గరికి వెళ్తే నీకు ఏలినాటి సెన్ ఉంది కాబట్టి ఇది కట్టుకో అని ఒక యంత్రమో తంత్రమో ఇచ్చి పంపుతాడు.
(21:51) అప్పుడు అది నచ్చి దానికి ఒక ఒ000 రూపాయలో 2000 రూపాయలో ఒక జూవెలో ఒక ఉంగరమో ఏదో తీసుకొని దానికి 2000 5000లో కట్టేసి వస్తాడు సాటిస్ఫై అవుతాడు. సో అంటే ఏంటంటే మనిషి తన తప్పు ఉందని చెప్తే తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్కడో వేరేది ఏదో సంబంధం లేని దాంట్లో తప్పు ఉందని చెప్తే మాత్రం అంగీకరిస్తున్నాడు. అందుకే అన్సైంటిఫిక్ [సంగీతం] మెథడ్ ని ఎక్కువ నమ్ముతున్నాడు సైంటిఫిక్ అప్రోచ్ లోకి రావట్లేదు.
(22:19) అది ఈ చాప్టర్ యొక్క సర్ మరి ఎందుకు సార్ ఇలా ఆ నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే ఏదైనా కుప్ప ఇలా ఉన్నా గన ఒక దారిలో వెళ్తే దానికి దెబ్బ తగిలింది అనుకో మళ్ళీ అదే దారిలో వెళ్ళదు. కానీ మనిషి మాత్రం ఒకసారి ఎవరైనా ఏదన్నా అంటే దానికి కౌంటర్ ఎందుకు అవుతున్నాడు దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు. అంటే మనిషికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ని ఈరోజున చాలా ఛానల్స్ కానీ డేటా కానీ కంప్లీట్ చేస్తున్నారు.
(22:55) అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ జ్ఞానం పరంగా మెదడు ఎదుగుతుంది కానీ తన లోపం ఏంటని చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తను ఇబ్బంది పడుతున్నాడు యాక్చువల్గా కానీ కొత్త కొత్త విషయాలు చెప్పే వాళ్ళకి కొత్త కొత్త విషయాలు వినేవాళ్ళకి యాక్చువల్ గా ఆ బాండింగ్ కుదిరితే కుదరచ్చు కానీ అది పర్సనాలిటీలో బిహేవియర్ లో ఎంతవరకు చేంజ్ తెస్తది చేంజ్ తేదు తను ఏం చేస్తున్నాడంటే ఎంతసేపటికి తనకి ఎక్స్క్యూస్ చేసే రీజన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు.
(23:29) కానీ తన మిస్టేక్ తన రూట్ కాస్ తన దగ్గర మిస్టేక్ ఉందని చెప్పి దానికి చాలా బ్రాడ్ మైండ్సెట్ కావాలి ఇప్పుడు నా మిస్టేక్ అని నేను ఒప్పుకోగలను. నాకు నాకు నా భార్యకి ఏదైనా క్లాసెస్ జరిగినప్పుడు యాక్చువల్ మీ మిస్టేక్ వల్ల మీకు క్లాసెస్ జరుగుతున్నాయి మీరు మేబీ తనకంటే చాలా క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు తనకంటే చాలా గొప్ప నాలెడ్జ్ అయి ఉండొచ్చు బట్ ఈ పర్టికులర్ కాంటెస్ట్ లో యస్ ఏ భర్త గా మీ మిస్టేక్ వల్ల ఈ ప్రాబ్లం్ జరుగుతుందని నాకు ఎవరైనా చెప్తే నేను యాక్సెప్ట్ చేయగలిగాను అంటే నాకు చాలా బ్రాడ్ మైండ్ సెట్ ఉన్నట్లు యాక్సెప్ట్ చేయలేని వ్యక్తులు ఎక్కువ
(24:02) ఉంటారు కాబట్టి నారో మైండ్ సెట్ ఉంటుంది ఆ నారో మైండ్ సెట్ వల్ల ఏంటంటే వాళ్ళు అన్సైంటిఫిక్ మెథడ్స్ కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఉ బట్ దానికి చెప్తున్నాను కదా చాలా లిబరల్ గా యక్సెప్ట్ చేయడం అయితే కావాలి. అదన్నమాట థాంక్యూ సార్ చక్కగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. [సంగీతం] అయితే ఏ రిలేషన్ లో అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి వస్తే వాళ్ళు కరెక్ట్ గా ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకపోవడం వల్ల ఆ ఇంటర్ఫిరెన్స్ అనేది దూరం ఇద్దరి మధ్య పెంచుతుంది.
(24:34) గొడవలు తగ్గడం కాకుండా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళఇద్దరూ కూర్చొని ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేసుకోవాలి అది కూడా ఒకరినొకరిని జడ్జ్ చేసుకోకుండా అది చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఎమోషన్స్ హై గనుక ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాన ఇలా ఆస్ట్రాలజీస్ దగ్గరికి లేకపోతే న్యూమరాలజీస్ దగ్గరికి ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వాళ్ళని ఇన్ఫ్లయెన్స్ చేసి గొడవలన అవుతున్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు.
(25:02) [సంగీతం] కానీ అది అన్సైంటిఫిక్ అలా చేయడం వల్ల మనం ఒక ఊబిలోకి ఇరుక్కుంటాం. నిజానికి ఒక ఈ ఊబి నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టొచ్చు మళ్ళీ ఇదొక మరో సమస్యగా మారొచ్చు. అందుకే ఎప్పుడైనా ప్రొఫెషనల్ హెల్ప్స్ తీసుకోవాలి మన లాజిక్ అనేది మనం ఉపయోగించాలి. ఈ టాపిక్ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment