సులేమాన్ తయారీ రహస్యం ఏమిటి? అత్యంత శక్తివంతమైన సులేమాన్ తయారీ🪨SULEMAN
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c96i11TeGAM
Transcript:
(00:00) రాళ్ళు కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా ఇది ఎంతవరకు వెళ్ళిందంటే కోట్ల రూపాయల వ్యాపారం దాకా వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి సులేమాన్ అని అమ్మేస్తాడు. కత్తి గుచ్చుకున్న శరీరానికి దిగదు అని చాలా మంది చాలా ప్రముఖులు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉంటారు సులేమాన్ అనబడేటువంటి శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ రాళ్లుు కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా అసలు రాళ్లల్లోకి చైతన్యం వెళ్తుందని తెలుసా చిన్నప్పుడు ఊళల్లోకి తీర్థాలు జరిగినప్పుడు వీళ్ళు వస్తూ ఉండేవారు రాళ్ళని ఆడించేవారు వాళ్ళు రాళ్ళను
(00:41) ఆడిస్తూ ఉంటే జనం అందరూ కూడా చాలా సరదాగా చూస్తూ ఉండేవారు చిన్న పిల్లలు అయితే చెప్పక్కర్లేదు అంతా ఆసక్తితో రాళ్ళు పైకి ఎగిర అలా కొట్టుకోవడం గురించి బాగా ఇంట్రెస్టింగ్ గా చూసేవారు అందరూ కూడా ఇది జాతరలకి తీర్థాలకి పరిమితం అయిపోతే ఈరోజు వీడియో చేయక్కర్లే ఇది ఎంతవరకు వెళ్ళిందంటే కోట్ల రూపాయల వ్యాపారం దాకా వెళ్ళిపోయింది.
(01:05) ఇది కనికత్తు అనుకుంటారు అందరూ చాలామంది కాదు రసవేదం రసవేదంతో రాళ్లుు కొట్టుకునేలా చేస్తారు. అసలు ఈ రాళ్లుు కొట్టుకోవడం వెనకాల కోట్ల రూపాయల వ్యాపారం ఎలా జరుగుతుందో ఈరోజు మీకు చెప్తాను. ప్రత్యేకంగా రాళ్ళు అంటే సజాతికి చెందినటువంటి రాళ్ళు లేదా ఒకే నదిలో దొరికేటువంటి గుళకరాళ్లుు వీటిని ఎంచుకుంటారు. దీంట్లో టార్గెట్ ఎవరో తెలుసా ప్రముఖులు చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు.
(01:41) ఎందుకంటే బాగా డబ్బు సంపాదించిన వాడికే ప్రాణభయం ఉంటుంది. వారి ప్రాణాన్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తాడు. ఇదంతా ఎలా జరుగుతుందో ముందుకు వెళ్ళాక మీకే తెలుస్తుంది. సజాతి రాళ్లుు రెండు ఎంచుకుంటారు అవి నల్లరాళ్లుు కావచ్చు గుళలకరాళ్లు కావచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశంలో గులకరాళ్లే ఉపయోగిస్తారు సాలిడ్ అన్నమాట ఈ నల్లరాయి ఏదైతే ఉందో కొందరాయి దానికి మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి విగ్రహాలు తయారు చేసేవాటికి గుళలకరాయికి అవకాశం ఉండదు అందుకని గుళలకరాయలే ఎంచుకుంటారు.
(02:13) ఆటలు ఆడినప్పుడు కూడా చిన్నప్పుడు పిల్లలు గులకరాయులతోటే ఆడేవారు. ఇలాంటి రెండు రాళ్లుు తెచ్చుకొని వాటిల్లోకి చైతన్యాన్ని ఇస్తారు. కాకపోతే దాంట్లో చైతన్యం లోపలికి వెళ్ళదు పైపైనే ఉంటుంది. అలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా అదే రసవేదం ఆ రసవేదం దానికి ఎలా ఇంజెక్ట్ చేస్తారో మీకు ఇప్పుడు తెలియజేస్తా. రెండు తలల తాటి చెట్టు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా అంటే కింద నుంచి ఒకటే చెట్టు ఉంటుంది పైకి వెళ్ళాక రెండు తలకాయలు వస్తాయిన్నమాట ఆ రెండు తలల చెట్టుక కూడా కళ్ళ వస్తూ ప్రత్యేకంగా ఈ విధానం చేయడానికి ఆ రెండు తలలో నుంచి వచ్చేటువంటి కళ్ళు దానిని
(02:59) తీసుకోటా తానిక్కాయ రసం గురగల్లు అని ఉంటుంది ఇది అందరికీ తెలియదు మీనాక్షి ఇది కూడా ఎవరికీ తెలియదు ఇవి ఎక్కువ అడవుల్లో పెరుగుతాయి అన్నమాట. ఈ వనమూలితలు ఇచ్చే వాళ్ళకి తెలుస్తాయి దాని గురించి. పాదరసం వీటన్నిటిని ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా మిశ్రమంగా తయారు చేస్తారు. దీన్ని గజపుటం వేస్తారు. ఆ గజపుటంలో ఈ ద్రవ్యాలన్నిటిని కూడా కలిపి వేడి చేస్తారన్నమాట.
(03:26) వేడి చేసినప్పుడు పైన మూత పెట్టి దాంట్లో నీళ్లు పోస్తారు. దీంట్లో ఉత్పన్నం అయ్యేటువంటి ఆవిరి దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు వీరుగా కొన్ని పద్ధతులు ఉంటాయి. చాలా మందికి తెలుసు అవి. ఒక పైప్ పెట్టి దాని కలెక్ట్ చేస్తారు కదా అలాగా బొప్పాయి ఆకు గొట్టంలో ఉంటుంది కదా కాల ఆకు నుంచి ఆ కాల తీసుకుని దాంట్లో నుంచి ఆ ఆవిరి బయటకి వచ్చేలా చేస్తారు ఈ ఆవిర అంతా కలెక్ట్ చేసుకుని ఆ రోజు రాత్రి ఇలాగా తొమ్మిది రాత్రుల దాకా సూర్యాస్తమనం అయిపోయిన తర్వాత ప్రతిరోజు రాత్రి ఈ రాళ్లకు లేపనం చేస్తూ ఉంటారున్నమాట ప్రతిరోజు ఇలా లేపనం చేసే సమయం ఏదైతే ఉంటుందో అది సూర్యాస్తమనం తర్వాత లేపనం
(04:06) అయిపోయిన తర్వాత రెండిటిని కూడా రెండు గుడ్డల్లో కడతారు. ఇలా కట్టి తొమ్మిది రాత్రులు కూడా ఇదే పద్ధతి అన్నమాట. మళ్ళీ రెండో రోజు సాయంత్రం ఆ గుడ్డ తీస్తారు మళ్ళీ లేపలం చేస్తారు గుడ్డలో పెట్టేస్తారు అన్ని గుడ్డ అంటే ఒక చిన్న సంచి లాంటిది అన్నమాట బట్టతో చేసిన సంచి ఇలా తొమ్మిది రాత్రులు గడిచిపోయిన తర్వాత అక్కడికి వీటికి చేయాల్సిన లేపనాల పని అయిపోయాయి.
(04:29) ఇంకా వీటిని పాతి పెడతారన్నమాట. దానికి కూడా గజం దూరం ఉండేలాగా ఇక గతంలో ఏం చేసేవారంటే గజపుడం ఎక్కడ వేసేవారు దానికి అవతల పక్కన ఒకటి ఇవతల పక్కన ఒకటి పాతి పెట్టేవారు అన్నమాట విజాతి లక్షణాల కోసం విజాతి లక్షణాలు అంటే అయస్కాంతానికి ఒక పద్ధతి ఉంటుంది విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి కాకపోతే ఇందులో వీటి యొక్క లక్షణాలు విజాతి కింద మార్చడం కోసం చేస్తారు.
(04:54) ధ్రువాలు కాదు ఇది అంటే కొట్టుకోవడానికి ఈ రెండిటికీ కూడా ఆ రకమైనటువంటి పౌరుషం కోపం ఇటువంటివి ఆపాదించడం కోసం దూరంగా పాతి పెడతారు వాటిని పాతిన తర్వాత ఇలా మూడు రోజులు ఆ పాతి ఉంచిన తర్వాత బయటకి తీసేస్తారు అటు పిమ్మట కొట్టుకునేటువంటి రాళ్లుు సిద్ధమయ్యాయి వీటిని ముందు కొంచెం దూరంగా పెడతారు. కొద్దిసేపటికి దగ్గరకి జరుపుతూ ఉంటారు.
(05:19) ఇలా దగ్గరకి జరిపోయిన తర్వాత ఒక సుమారుగా దగ్గరగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెండు దగ్గరక వచ్చి కొట్టుకుంటాయి కొట్టుకుని దూరంగా పడిపోతాయి తర్వాత మళ్ళీ కొన్ని సెకండ్స్ వ్యత్యాసంలో మళ్ళీ దగ్గరక వచ్చి మళ్ళీ కొట్టుకుంటాయి మళ్ళీ దూరంగా పడతాయి ఇది నేల మీద ప్రారంభమైనటువంటి ఫోర్స్ నెమ్మది నెమ్మదిగా పైకి ఎగురుతూ ఉంటుందన్నమాట ఎగిరెగిరి కొట్టుకోవడం మొదలు పెడుతూ ఉంటాయి ఇలా సుమారుగా మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగురుతూ ఉంటాయి అంటే దాని లేపనం యొక్క క్వాలిటీని బట్టి ఎంత ఎంత స్థాయిలో లేపనం జరిగింది అనే దాన్ని బట్టి అవి ఎంత ఎత్తు వరకు ఎగిరి కొట్టుకోగలం అనేది నిర్ధారణ
(05:52) చేస్తారన్నమాట. చూస్తారు కదా ఇది చేసేవాడు దాన్ని బట్టి వాటి ఫోర్స్ ఎలా ఉందనేది ధృవీకరించుకుంటాడు. ఈ తర్వాత ఇది ఊల్లోకి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇవ్వడం లాంటివి చేస్తారు. ఈ ప్రదర్శనలు ఇచ్చినప్పుడు మనం చూస్తాం కదా మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ దాంట్లో కనికట్టు ఉండదు చాలామంది రాళ్ళు కొట్టుకోవడం కనికట్టు అనుకుంటారు అది రసవేదం అన్నమాట ఆ లక్షణాలు కలిగినటువంటి రాళ్ళు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకో చిన్న మాట చెప్పడం నేను మర్చిపోయాను ఈ రెండు రాళ్ళల్లో ఒకదానికి నల్ల పసుపు నూరి దానిలో నానబెడతాడు అప్పుడే రెండిటి మధ్యన ఆ వైరం
(06:26) వస్తుంది రెండు సమానమైనటువంటి లేపనాలు అయితే గనుక రెండు కొట్టుకునే అవకాశం ఉండదు అందుచేతను చెవ చివరిలో నల్ల పసుపులు నూరి దాంట్లో నాలబెడతారుఅన్నమాట అక్కడి నుంచి వాటి రెండిటి మధ్యన ఒక యుద్ధ వాతావరణమే ప్రారంభం అవుతుంది. రాత్రిళ్లు కూడా చాలా దూరంగా పెడతారు వాటిని ఎందుకంటే మర్చిపోయి పెట్టారు అనుకోండి అలా కుట్టుకొని కొట్టుకొని పగిలిపోతుంది ఆ రాయి అందుచేతన వాటికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆడిస్తారు ఈ ఆటన చూసిన మనందరికీ చాలా సరదాగా ఉంటుంది తీర్థాల్లో అక్కడ చూస్తూ ఉంటాం.
(06:54) ఇక్కడిదాకా బానే ఉంది కదా కోత రూపాయల వ్యాపారం ఏముందండి దీంట్లో చూసినవాడు ఏదోపో 100 ఇస్తాడు వాడు పొట్ట పోసుకోవడం కోసం అలా చేస్తాడేమో అనుకుంటారు. ఈ ఆడేటువంటి రాళ్లుు ఏవైతే ఉంటాయో ఇవి ప్రముఖుల ముందు ఆడిస్తారన్నమాట ప్రముఖుల ముందు ఆడించిన తర్వాత దీంట్లో ఒకదానికి గెలుపు ఒకదానికి ఓటమే ఉంటాయి కొట్టుకోవడం మొదలైన తర్వాత ఒక రాయి భిన్నం అయిపోవడం అంటే పగిలిపోవడం గాన ఇంకా ఎగరలేకపోవడం గాన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
(07:22) ఒకవేళ రెండో రాయి ఎగరలేకపోయినా మొదటి రాయి దగ్గరగా వచ్చిదాన్ని కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట అంత కోపంగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఆ రెండు అప్పుడు తెలుస్తుంది ఏది గెలిచింది అనేది ఆ ఓడిపోయిన దాన్ని తీసేస్తాడు ఎవరైతే తీసుకొచ్చాడో వాడు కూడా తీసుకెళ్ళిపోతాడు గెలిచిన దాన్ని గుర్తుపెట్టుకోండి సులేమాన్ అని అమ్మేస్తారు సులేమాన్ అంటే చాలామంది వినే ఉంటారు అది మన చేతితో పట్టుకుంటే కనుక మన శరీరానికి ఏ ఆయుధం వల్ల గాయం అవ్వదని అని చెప్తారు.
(07:53) మీలాంటి వాళ్ళు ఇంకా బతకాలండి అంటే ఆ ఆశ వాడిలో కూడా ఉంటుంది ధనవంతుల్లో దానికోసం ఈ సులేమానులు ఎక్కువగా కొంత ఉంటారు. సులేమాన్ ఈ గెలిచినటువంటి రాయిని సులేమాన్ అని చెప్పారు. దీనికి కొన్ని లేపనాలు చేశారు కదా ఈ లేపనాల యొక్క లక్షణం నిజంగానే ఈ వ్యక్తి శస్త్రాస్త్రాల నుంచి తప్పించుకోగలుగుతున్నాడా అని మీకు సందేహం రావచ్చు ఇది చేతిలో ఉంటే కత్తి గుచ్చుకున్న శరీరానికి దిగదు అని చాలామంది చెప్తారు.
(08:29) మరి ఆ శక్తి అంతా దీనికి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుమానం రావచ్చు నిజంగానే సులేమాన్ చాలా గొప్పది కాబట్టి సులేమాన్ అందరూ కొనుక్కోవచ్చు అనుకుంటారు. చాలా ప్రముఖులు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉంటారు సులేమాన్ అనబడేటువంటి రాయిని ఇది సులేమాన్ కూడా కాదు కాకపోతే ప్రస్తుతం దాన్ని సులేమాన్ అనే పిలుస్తున్నారు గెలిచినటువంటి రాయి అన్నమాట చేత్తో పట్టుకున్నారు.
(08:53) దీనికి గతంలో చాలా లేపనాలు జరిగాయి చాలా రసవేదం జరిగింది దాని లక్షణం ఏంటంటే మనం ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఏదైనా చిన్న శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే తిమ్మిరిస్తూ ఉంటారు. ఆ తిమ్మిరి ఇచ్చిన తర్వాత ఆ శరీర భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఇలా తిరుగుతున్నట్టు రింగులు రింగులు కింద ఎలా అనిపిస్తుందంటే తిమ్మిరిగా అనిపిస్తుంది అంటారు నేను ఆ భావాన్ని చెప్పలేను తిమ్మిర అన్నమాట ఆ భావన తెలియదు ఈ వ్యక్తికి ఈ లేపనం తన శరీరంలో అంటే లేపనం కలిగినటువంటి రాయిని పట్టుకుంటే తన శరీరంలో జరిగేటువంటి మార్పులని గుర్తించలేడు ఆ వ్యక్తి అలాగే శరీరం సాధారణంగా ఉండే సున్నితత్వం కన్నా
(09:31) దృఢంగా అవుతుంది గట్టి గట్టి పడుతుంది అన్నమాట. గట్టి పడడం అంటే ఈ చర్మానికి ఉన్నటువంటి లక్షణం ఇది మెత్తగా ఉంది కదా ఇది కొంచెం దృఢంగా ఉంది. ఈ భావన ఇది పట్టుకున్న వాడికి తెలియదు లోపల ఇంటర్నల్ గా జరుగుతుంది అది దేని వల్ల జరుగుతుందంటే రాయి వల్ల కాదు రాయికి రాసినటువంటి లేపనం వల్ల చేత్తో పట్టుకున్నాడు అమ్మవాడు ఉన్నాడు కదా వాడు కరపట్టుక వస్తాడు.
(09:59) సరే ఈయన ఒక దెబ్బ వేయండి అంటాడు ఇలా కొడతారు వాడికి ఏం తెలియదు ఆ కరతో గుచ్చం అంటాడు ఆ కరతో ఎలా గుచ్చుతాడు సోలా పడుతుంది తప్ప ఆ వ్యక్తి శరీరంలో స్పర్శ తెలియదున్నమాట చూసి అబు ఇది నిజంగా సులేమానే నేను విన్నదంతా నిజమే ఇది చేతిలో ఉంటే మనకే గాయం కాదన్నమాట కత్తితో కూడా ప్రయత్నం చేస్తారు అంటే కత్తితో పొడి చేయరు గుచ్చుతారు ఆ గుచ్చినప్పుడు చెప్పాను కదా ఈ రసవేదనలో ఉపయోగించారు దీన్ని ఆ దాంట్లో ఉపయోగించిన ఆ రసానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చేత్తో పట్టుకుంటే శరీరం సాధారణం కన్నా సాధారణంగా మృదుత్వం ఉంటుంది కదా సాధారణంలా కాకుండా దృఢంగా అవుతుంది. అది
(10:40) గుచ్చుతున్నప్పుడు సొట్టబడుతూ ఉంటుందన్నమాట చాకుతో గుచ్చితే అక్కడ తెగిపోదు. ఈ రెండు మూడు పరీక్షలు ఉంటాయి ఇవి చూసిన తర్వాత ఇది నిజంగా సులేమానే అని చెప్పి వాడు ధృవీకరించుకొని కొన్ని కోట్ల రూపాయలు సమర్పిస్తాడు ఎందుకంటే నాకు ప్రాణం ఇతరుల వల్ల పోకూడదు నాకు ఇతరుల వల్ల గాయమై నాకు ప్రాణం పోకూడదు ఇది పూర్వంలో వ్యక్తం చేయడానికి రాజులు వెళ్లేటప్పుడు ఈ రకమైన రాళ్లుు ఉపయోగించేవారు ఇటువంటి వాటిని చాలామంది శరీరం ఇలాంటి భాగాల్లో కోయించుకుని అందులో పెట్ట పట్టేసుకుంటారు అది ఒకవేళ మనం ఆ సమయానికి బయటకి తీసి చేత్తో పట్టుకోగలమో లేదో అని
(11:20) చెప్పేసి చిన్న సైజు రాళ్ళను ఇంజెక్ట్ చేసేసుకుంటారు బాడీలోకి అవి పూర్వంలో జరిగేవి యుద్ధాలు అవి తీవ్రంగా జరిగే సమయంలో వాళ్ళ శరీరానికి కత్తిగాట్లు అవి లేకుండా ఉండడం కోసం చేసేవారు కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మార్కెట్ లో చూపిస్తున్నటువంటి ఈ సులేమాన్ల గురించి చెప్పట్లేదు నేను గతంలో రసగుటిక అనేవారు ఘటిక కాదు గుటిక రసగుటిక అనేవారు దాన్ని తయారు చేసి శరీరంలో తాత్తు లాగా ఇంకొంతమంది తాయత్త కూడా ఉంది అంటే రాగితో చేసినటువంటి దాంట్లో ఈ తయారు చేయబడినటువంటి ఈ ఓడిపోయిందనా గెలిచిందనా దాని యొక్క రజును అన్నమాట దాన్ని ఇంజెక్ట్
(11:59) చేసి దాన్ని కూడా బాడీలోకి పెట్టుకునేవారు అది కూడా కొంతవరకు రక్షణ ఇస్తుందని బాగా నమ్మేవారు అది ఓడిపోయింది కాబట్టి కింద స్థాయి వాళ్ళందరూ పెట్టుకునేవారు రాజు లాంటి వాళ్ళు ఈ గెలిచిన రాయి ఏదైతే ఉంటుందో దాన్ని చేత్తో పట్టుకోవడం గాన శరీర లోకి ఇంజెక్ట్ చేసుకోవడం గాన చేసేవారు దానివల్ల తగిలినటువంటి గాయం అంత తీవ్రంగా తగలకుండగా రక్షించబడేవాడు అని చెప్పేవారు ఇప్పటి రోజుల్లో ఈ సులేమాన్ అని చెప్పి చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఇది నిజం కాదు ఇదంతా కూడా ఎవరో ఒకరు కనికట్టు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా తీసుకురావడం ఆ సమయంలో స్పర్శన
(12:33) కోల్పోయేలా చేయడం లేకపోతే తెలియకుండా చేయడం తద్వారా అంటే కనికట్టు ద్వారా ఒక వ్యక్తికి ఏదైనా ఒక గాయం చేయాలని ప్రయత్నం చేస్తున్న అతనికి తెలియదా అని మీరు అనుకోవచ్చు నిజంగానే తెలియదు. ఇది కొంతమంది చేస్తారు అందుకే ఈ రకమైనటువంటి కనికట్లు చదువుకున్నటువంటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అటువంటి వాళ్ళు అని తెలిస్తే కనుక దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అక్కడ కనిపించేది ఏది నిజం కాదు అలాగని కనికట్టు చేసేవాడు 24 గంటలు కనికట్టులు చేయడానికి ఏమ ఉండదు వారికి పరిమితి ఉంటుంది నెలలో ఎన్నిసార్లు ఉపయోగించాలి అన్నిసార్లు దాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి మనం ఇటువంటి
(13:11) విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇతరుల నుంచి మోసపోకుండా మనకి జీవితంలో ఏ రకమైన ఇబ్బంది రాదు ఇలాంటివి పెట్టుకుని మృత్యు బాధలు ఉండవని చెప్పేసి ఇలాంటివి కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి దీని వ్యాపారం నాలుగు మాసాల క్రితమే హైదరాబాద్లో చాలా జోరుగా జరిగింది. ఇటువంటి వివరాలు తెలిస్తే అటువంటి వాటిలోకి వెళ్లి కోట్ల రూపాయలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.
(13:36) సర్వేజనా సుఖినో భవంతు అహం కమలానందరాధ [సంగీతం]
No comments:
Post a Comment