స్టాన్‌ఫోర్డ్‌లో నేర్చుకున్న ఒక్క విషయం...Sundar Pichaiని Google CEO చేసింది! | CG with Ramana
Author Name:Career Guidance with Ramana
Youtube Channel Url:https://www.youtube.com/@careerguidancewithramana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LATMsCQ3YEQ
Transcript:
(00:00) రీసెంట్ గా Googleగు సఈఓ సుందర్ పిచ్చయ్య గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాన్వకేషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడన్న స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రొఫెసర్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పాయింట్స్ [గురకలు] నుంచి మన యూత్ కి మన పేరెంట్స్ కి ఇక్కడ మన స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి నాతో సహా అందులో కొన్ని పాయింట్స్ మన స్టూడెంట్స్ కోసం ఆయన చెప్పిన ఒక విషయం ఏంటి అంటే ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయాలనేది అవాస్తవం.
(00:25) ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాయాలి ప్రతి ఇంటర్న్షిప్ బెస్ట్ అవ్వాలి ఫస్ట్ జాబ్ 50 లాక్స్ ప్యాకేజ్ రావాలి లేకపోతే లైఫ్ వేస్ట్ కానీ [సంగీతం] సుందర్ పిచ్చాయ గారు ఏమన్నారంటే మీరు బయాలజీ టెస్ట్ ఫెయిల్ అయినా క్లాస్ స్కిప్ చేసిన ప్రపంచం ఏమి మునిగిపోదు పర్ఫెక్షన్ కోసం ప్రాకులాడి డిప్రెషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి.
(00:43) లైఫ్ కైనా లేకోతే మీరు చదివే పీరియడ్ కైనా సరే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. కొన్ని ప్రయారిటీ థింగ్స్ ఉంటాయి కరెీ ప్లానింగ్ లాంటివి వాటిలో పర్ఫెక్షన్ ఉండాలి కానీ ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ అవసరం లేదు. దానికి ఆయన ఎగ్జాంపుల్స్ ఆయన లైఫ్ ఎగ్జాంపుల్స్ ని కూడా ఆయన చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది.
(00:59) సో ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ సో సుందర్ పిచ్చేయ గారు స్టాన్ఫోర్డ్ లో చదివే రోజుల్లో ఆయన ఒకరోజు క్లాస్ కి వెళ్ళకుండా తన క్లాస్మేట్ తో కలిసి మెగాస్ రోడ్ ట్రిప్ కి వెళ్ళారంట. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ముందే చెప్పారు ఆ విషయం అయినా వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఆ విషయం తెలియదని ఫస్ట్ టైం అయిన స్నో టచ్ చేయటం బ్లాక్ జాక్ కాడి 15 డాలర్స్ గెలవటం అంటే ఇవన్నీ చేయడం ద్వారా కెరీర్ ఏమి పాడైపోలేదు.
(01:18) లైఫ్ లో ఆ స్టడీలో ఒక ప్రాసెస్ ప్రకారం ఉండాలి గానీ ప్రతి చిన్న విషయంలోన పర్ఫెక్షన్ అవసరం లేదని ఆయన పర్సనల్ లైఫ్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లోన ఆయన చేసిన ఎగ్జాంపుల్స్ [సంగీతం] ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే లైఫ్ లో వేల కొద్ది మూమెంట్స్ వస్తే ఏది నిజమైన సిగ్నల్ ఏది అనవసరమైన నాయిస్ అనేది డిఫరెన్షియేట్ చేయడం తెలుసుకోవాలి.
(01:34) ఆయన చెప్పినట్లుగా కొన్ని చాలా పర్ఫెక్షన్ ఉండే విషయాలు ఒకటి పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఫ్యామిలీ స్టార్ట్ చేయడం లేదా ఒక కెరీర్ ని ప్లాన్ చేసుకోవటం ఇవి నిజమైనటువంటి మేక్ ఆర్ బ్రేక్ లాంటి నిర్ణయాలు బట్ మిగతా విషయాల్లో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ని జస్ట్ నాయిస్ వాటిని ఆ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ని జస్ట్ ఇగ్నోర్ చేయడం బెటర్ అలాగే ఆయన ఆయన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి పర్సనల్ గా ఫాలో అయిన త్రీ ఫిల్టర్స్ గురించి ఆయన చెప్పడం జరిగింది.
(01:58) అందులో ఫస్ట్ ఫిల్టర్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడారు. చూస్ ఆప్టిమిజం ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఎకనామిక్ యంజైటీ ఉంది అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం మనం సో అలాంటి సిచువేషన్ లో ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యువేట్ అవుతున్నారో ప్రెసెంట్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్కమస్టన్సెస్ ని వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ ఛాయిస్ అది.
(02:17) సో చుట్టుపక్కల ఎలాంటి సర్కమస్టెన్సెస్ ఉన్నా చుట్టుపక్కల ఎంత నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే ఎలా ఆప్టిమిజం గా ఉండొచ్చు అనేదానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ [సంగీతం] నిజంగా చాలా మంచిగా అనిపించింది. సుందరబచ్చయ్య గారు చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఆయన చాలా తీవ్రమైన కరువు అంటే సివియర్ డ్రాట్ ఉండేది వాటర్ వాటర్ కోసం ఎదురు చూడాల్సి రావటం ఈవెన్ ఒక టెలిఫోన్ లేదా ఒక ఫ్రీజ్ ఇలాంటి ఇన్నోవేషన్స్ ఆయనకి [సంగీతం] రీచ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది.
(02:43) అయినా సరే వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇమాజినేషన్ కి ఎప్పుడూ కూడా లాక్ వేయలేదు. వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇమాజినేషన్ కి ఆయన థాట్స్ కి ఆయన విజన్ కి ఆయన ఆలోచనలని ఎప్పుడూ కూడా ఆపలేదు అంటే మన చుట్టుపక్కల ఎలాంటి కన్స్ట్రైంట్స్ [సంగీతం] ఉన్నా మన చుట్టుపక్కల ఎలాంటి నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే ఆయన లైఫ్ లో ఆగాల్సిన అవసరం లేదు.
(03:02) ఎప్పుడూ కూడా ఆప్టిమిజం తోనే ఉండాలి. అలాంటి సిచువేషన్స్ నుంచి ఆయన సిలికాన్ వ్యాలీ వెళ్ళటం సిలికాన్ వ్యాలీ లో [సంగీతం] ఆయన ఒక అచీవ్మెంట్ చేయడం అనేది డెఫినెట్ గా ఆయన ఆప్టిమిజం చూస్ ఆప్టిమిజం అనేది ఆయన ఫాలో అయ్యారు. అలాగే ఆయన అందరికీ చెప్తున్నారు కూడా స్టూడెంట్స్ సో మీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే [సంగీతం] సో అసలు జాబ్స్ లేవు ఏఐ లేకపోతే వార్ జరుగుతుంది అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది నేను నిజంగా లైఫ్ లో సక్సెస్ అవుతానా ఇలాంటి చాలా చాలా విషయాలకు మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు.
(03:29) సో సుందర్ పిచ్చయ్య గారే చెప్తున్నారు ఎలాంటి కన్స్ట్రైంట్స్ ఉన్నా ఎలాంటి నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే ఆప్టిమిజం ద్వారా డెఫినెట్ గా మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఆయన ఆప్టిమిజం కి ఆయన మొదటిసారి అమెరికాలో ల్ాండ్ అయి డ్రైవ్ చేస్తుంటే కాలిఫోర్నియా కొండలన్నీ [సంగీతం] చాలా ఎండిపోయి బ్రౌన్ కలర్ లో కనిపించినాయంట.
(03:48) సో ఆయన ఆ మాట ఎవరైతే ఆ కార్ లో ఉన్నారో ఆయన హోస్ట్ చెప్పింది ఏంటంటే మేము దీన్ని బ్రౌన్ కలర్ అని పిలవము. మేము దీన్ని గోల్డెన్ హిల్స్ అని పిలవడానికి ఇష్టపడదామ అని చెప్పారంట. అంటే ఒక పర్సన్ ఒక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఎండిపోయిన కొండను చూస్తే ఇంకొక పర్సన్ అదే కార్లో ఉన్న ఇంకొక పర్సన్ బంగారు కొండని చూశారు. అంటే మన మైండ్సెట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఫ్రేమ్ చేసుకోవాలి.
(04:10) సో ఇది ఆప్టిమిజం లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. కాబట్టి స్టూడెంట్స్ మీ లైఫ్ లో మీరు అది ర్యాంక్స్ దగ్గర కావచ్చు, సీట్స్ దగ్గర కావచ్చు, లేకపోతే రకరకాల ప్లేస్మెంట్స్ దగ్గర కావచ్చు రకరకాల సిచువేషన్స్ [సంగీతం] లో మీరు చూసే విధానం అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఏమనుకుంటాడు నేను రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాను నేను ఫెయిల్ అయ్యాను.
(04:25) నేను సక్సెస్ అవ్వలేదు అనుకుంటాడు. ఇంకొక అతను ఏమనుకుంటాడు నేను రెండు ఇంటర్వ్యూకి వెళ్ళడం ద్వారా నాకు నాలెడ్జ్ వచ్చింది ఎక్స్పీరియన్స్ [సంగీతం] వచ్చింది మూడో ఇంటర్వ్యూ ని ఈజీగా క్రాక్ చేస్తా అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు ఆప్టిమిజం తో ఉండడానికి ఆయన ట్రై చేస్తారట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. స్టాన్ఫోర్డ్ లో సుందర్ పిచాయ గారు పిహెచ్డి చేయాలని వెళ్ళారంట.
(04:38) కానీ పరిస్థితుల వలన మధ్యలో ఆపేసి మాస్టర్స్ డిగ్రీతో బయటకి వచ్చి జాబ్ చేయాల్సి వచ్చిందంట. సో ఒక కల వెరిగిపోయిందని ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. ఆ బ్రౌన్ హిల్ ని కూడా గోల్డెన్ హిల్ లాగా చూశారు ఆయన. దాన్ని కొత్త అపర్చునిటీగా మార్చుకున్నారు. సో కొత్త అపర్చునిటీగా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు కూడా గమనించండి పిల్లలు ప్లాన్ ఏ లో ఫెయిల్ అయితే అక్కడితో లైఫ్ అయిపోలేదు ప్లాన్ బి అంతకంటే పెద్ద సక్సెస్ అయి ఉండొచ్చు.
(05:01) సో సుందర్ పిచ్చాయ గారు ఇప్పుడు అక్కడ పిహెచ్డి చేయటం మధ్యలో ఆగిపోయినా సరే దానినుంచి కూడా ఆయన ఆపర్చునిటీ వెతుక్కున్నారు. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలకి కచ్చితంగా ప్లాన్ ఏ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని తక్కువ చేసి చూడకండి ప్లాన్ బి ఇంకా సక్సెస్ఫుల్ అవ్వడానికి ట్రై చేయాలి. అలాగే ఆయన చెప్పిన సెకండ్ ఫిల్టర్ హార్డ్ థింగ్స్ ని హార్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అవకాశం వస్తే ఎప్పుడు ఎస్ఐ చెప్పండి అని చెప్పాడు ఆయన.
(05:21) సో హార్డ్ థింగ్స్ ని అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అవకాశం అందరికీ రాదు. ఎప్పుడైతే మీకు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని హార్డ్ థింగ్స్ ని సాల్వ్ చేసే అవకాశం వస్తుందో సే ఎస్ అని చెప్పారు ఆయన అంటే కష్టమైన పనులను వెతికి పట్టుకొని మరీ చేయండి అని చెప్పాడు ఆయన ఎందుకంటే కష్టమైన పనుల్ని చేసినప్పుడు మనం [సంగీతం] సక్సెస్ అవ్వాల్సిన అవసరమే లేదు.
(05:39) సో కష్టమైన పనుల్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి చేసే అవకాశం వస్తే ఆయన చేయమని చెప్పారు. సో ఎందుకు అనేదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఆయన. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ రోజుల్లో అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్జిమెయిల్ రోజుల్లోజిమెయిల్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. 1 GB ఫ్రీ స్టోరేజ్ ని ఇస్తాను అనగానే చాలా మంది అది ఒక ఏప్రిల్ ఫూల్స్ జోక్ అనుకున్నారంట ఎందుకంటే ఆ టైం కి 1 GB ఫ్రీ స్టోరేజ్ ఇవ్వటం అనేది ఇంపాజబుల్ అండ్ యంబిషియస్ కానీ Google ఆ హార్డ్ ప్రాబ్లం ని నమ్మింది వర్క్ చేసింది [సంగీతం] అండ్ వాళ్ళు అచీవ్ చేసి చూపించారు ప్రపంచానికి.
(06:08) సో హార్డ్ ప్రాబ్లం్ ని సాల్వ్ చేసినప్పుడే నార్మల్ వ్యక్తి లీడర్ అవుతాడు. హార్డ్ ప్రాబ్లం్ సాల్వ్ చేసినప్పుడే ఒక నార్మల్ కంపెనీ బ్రాండ్ అవుతుంది. అలాగే వాళ్ళకి దాని మీద చాలా కొత్త అపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు 2008 లో సుందర్ పిచ్చయ్య గారుగగు లో బ్రౌజర్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్నల్ గా అందరూ వందల మంది ఇంజనీర్స్ కావాలన్నారంట.
(06:26) కానీ ఆయన దగ్గర 10 మందితో పడిన ఒక టీం ఉండేదంట. సో 10 మంది టీం్ తోనే వాళ్ళు బ్రౌజర్ ని స్టార్ట్ చేయడం జరిగింది Googleక్రమ ని సో Googleక్రమ లాంచ్ అయిన కొత్తలో 2% మార్కెట్ షేర్ దగ్గర స్టాగ్నేట్ [సంగీతం] అయిపోయింది. వెంటనే 2% మార్కెట్ షేర్ దగ్గర స్టాగ్నేట్ అయిపోయిందంట. అప్పుడు ఆయనే చెప్పారు ఇది. మమైక్రసాఫ్ట్ సఈఓ స్టీవ్ బామర్ ఒక ఇంటర్వ్యూలోక్రోమ్ ని చూసి నవ్వుతూ అదొక రౌండింగ్ ఎర్రర్ అని ఎగతాళి చేశారంట.
(06:51) ఎవరైనా అయితే కచ్చితంగా డమోరలైజ్ అయిపోయేవాళ్ళు కానీ సుందర్ పిచాయ గారు కాలిఫోర్నియాలో ఆప్టిమిజం తో వాళ్ళ టీం్ కి ఏం చెప్పారంటే వాళ్ళు మనల్ని డిస్కస్ చేస్తున్నారంటే మనం ఏదో రైట్ థింగ్ చేస్తున్నాం అని చెప్పారంట అంటే ఒక విషయాన్ని ఆప్టిమిజం తో చూసే విధానానికి ఇది ఎగ్జాంపుల్ అలాగే అప్పుడు ఈ హార్డ్ ప్రాబ్లం్ ని సాల్వ్ చేయాలి ఇలా ఈ బ్రౌజర్ వరల్డ్ నెంబర్ వన్ బ్రౌజర్ అవ్వాలి అని డిసైడ్ అయి సుందర్ బిచ్చాయ గారు చాలా హార్డ్ వర్క్ చేసి కాంపిటీటర్స్ అంటే మిగతా బ్రౌజర్స్ వాళ్ళుసిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోకి కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తే వీళ్ళుక్రమ బ్రౌజర్ కి ప్రతి సిక్స్
(07:23) వీక్స్ [సంగీతం] కి రాపిడ్ ఇటరేషన్ మోడల్ లో కొత్త ఫీచర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీని వలన ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం కూడా వీళ్ళు ఆప్టిమిజం తో వర్క్ చేయడం హార్డ్ ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగానే సాల్వ్ చేయగలమని నమ్మడం వలన సో ఇప్పుడు నెంబర్ వన్ బ్రౌజర్ అవ్వడం జరిగింది. వాళ్ళ కాంపిటీటర్స్ ని కూడా బీట్ అవుట్ చేయడం జరిగింది.
(07:40) సో హార్డ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తే రిజల్ట్ డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఉంటది అనేది ఆయన చెప్పిన విషయం. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు దీనికి కష్టమైన ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయడం వలన ఆయన చెప్పింది ఏంటంటే ఆ కష్టమైన ప్రాబ్లం వర్క్ చేసే ప్రాసెస్ లో అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేయడానికి దట్ అట్రాక్ట్స్ [సంగీతం] టు గ్రేట్ అండ్ ఆప్టిమిస్టిక్ పీపుల్ తో వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది.
(07:59) సో కొన్నిసార్లు మెయిన్ గోల్ ఒక హార్డ్ ప్రాబ్లం ని సాల్వ్ చేసేటప్పుడు మెయిన్ గోల్ మనం రీచ్ అవ్వకపోయినా సరే ఆ ప్రాసెస్ లో మనం సాధించే విజయం అనేది డెఫినెట్ గా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. అండ్ మీరు చాలా గ్రేట్ పీపుల్ ని రీచ్ అయ్యే అవకాశం కూడా అది కల్పిస్తుంది. అలాగే థర్డ్ ఫిల్టర్ ఆయన ఏం చెప్పారంటే మీకు ఏ పని ప్ాషన్ మీకు ఏ పని ఎగసైట్ చేస్తుందో మిమ్మల్ని ఆ పని మీదే ఫోకస్ చేయమన్నారు.
(08:23) సో డ ద థింగ్ దట్ ఎగసైట్స్ యు ఇది ఆయన చెప్పింది. సో సుందర్ పిచయ గారికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీని యక్సెస్ చేయాలి టెక్నాలజీని యాక్సెస్ చేయడం ద్వారా హ్యూమన్ ప్రోగ్రెస్ కి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం అనేది దాని మీద వర్క్ చేయడం అనేది ఆయనకి చాలా ఎక్సైటింగ్ గా ఉండేదంట. సో 1993 లో స్టాన్ఫోర్డ్ స్వీట్ హాల్ లో ఆయన చాలా కంప్యూటర్స్ చూసినప్పుడు ఆయన మైండ్ బ్లాంక్ అయింది.
(08:44) సో ఆ ప్ాషనే అంటే టెక్నాలజీ వైపు ఆయన ఉన్న ప్ాషనే ఆయనకు ఉన్న ఎక్సైట్మెంట్ే ఆయన Google వైపు నడిపించింది. సో ఎప్పుడూ కూడా మనని ఏది ఎగ్జైట్ చేస్తుంది మన ఏ ప్రొఫెషన్ ఎగ్జైట్ చేస్తుంది. [సంగీతం] సో ఏ ప్ాషన్ మనని ఎగ్జైట్ చేస్తుందో దాని మీద వర్క్ చేయడం వలన చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ సాధించొచ్చు అనేది ఆయన పర్సనల్ ఈ మూడు మూడు ఫిల్టర్స్ కూడా ఆయన అంటే ఆ చెప్పిన మూడు పాయింట్స్ కూడా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం జరిగింది.
(09:07) దీనికి కూడా అంటే ఏదైతే ఆయన టెక్నాలజీ ప్ాషన్ గురించి కూడా ఆయన ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆయనగ లో చేరిక్రోమ బుక్స్ఆండ్రాయిడ్ [సంగీతం] బిల్డ్ చేసిన తర్వాత రూరల్ ఇండియాలోని మహిళలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ కొత్త వ్యాపారాలు నేర్చుకోవడం అలాగే ఆ పిట్స్బర్గ్ లోని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఆ ప్రొడక్ట్స్ తో చదువుకోవడం చూశారంట.
(09:25) సో ఇప్పుడు ఆయనకి అంటే దాని వలన ఇంత ఇంపాక్ట్ ఉంది అని చూసినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ ఇంత అంతా కాదు. సో మీ కెరీర్ ఎప్పుడూ కూడా ఒక హ్యూమన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలనేది ఆయన చెప్పిన పాయింట్ అది. థర్డ్ పాయింట్ కి ఎగ్జాంపుల్ గా ఆయన చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఏది ఎగసైట్ చేస్తుందో దాని మీద వర్క్ చేయాలనే పాయింట్ గా ఆయన చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ చెప్పారనో మీ ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారనో లేదా సొసైటీలో దానికి డిమాండ్ ఉందనో బ్లైండ్ గా ఏ కెరీర్ ని డీఫాల్ట్ గా చేసుకోకండి రాత్రిపూట మీరు నిద్రపోకుండా మీ రూమ్ మేట్
(09:51) తో లేదా మీ ఫ్రెండ్స్ తో ఏ టాపిక్ గురించి ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నారో గమనించండి. ఆ ప్ాషన్ చుట్టూనే మీరు కెరీర్ ని బిల్డ్ చేసుకోండి. ఆయన [సంగీతం] స్టూడెంట్స్ కి కంక్లూడ్ చేసిన పాయింట్ మీ దగ్గర ఆల్రెడీ ఛాలెంజెస్ ని ఎదుర్కునే ధైర్యం ఉంది ఎన్నో కష్టమైన ఎగ్జామ్స్ దాటి ఇక్కడ దాకా వచ్చారు యు కెన్ ఆల్రెడీ డ హార్డ్ థింగ్స్ ఆ నమ్మకాన్ని ఆ కరేజ్ [సంగీతం] ని ఆ క్యూరియాసిటీతో మీ ఫ్యూచర్ ని మీరే స్వయంగా షేప్ చేసుకోండి.
(10:12) సో సుందర్ పిచయ గారి మాటల్లోనే మనం ముగించాలి అనుకుంటే చెప్పాలంటే సో మీ ప్ాషన్ మీ ఫైర్ తో విన్ ద వరల్డ్ అది ఆయన స్టాన్ఫోర్డ్ దిస్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కి కాన్వకేషన్ లో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అది. సో నిజంగా మన స్టూడెంట్స్ కి మన సుందర్ పిచ్చయ్య గారు చెప్పినటువంటి ఈ ఈ పాయింట్స్ అనేవి చాలా నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించినయి.
(10:33) సో చాలా మంది స్టూడెంట్స్ కొంతమందయినా ఇలాంటి పాయింట్స్ వలన మోటివేట్ అవుతారనేది నేను బలంగా నమ్ముతున్నాను. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ YouTube లో ఈ వీడియో ఉంది ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి ఒకసారి. [సంగీతం]
No comments:
Post a Comment