Swamy Gnanananda Giri Maharaj Talks About Greatness of Kriya Yoga | గాలి, నీరు లేకుండా బతకొచ్చు..
Author Name:Pallavi Sanatan
Youtube Channel Url:https://www.youtube.com/@PallaviTVSanatan
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-XPW2Jj7TjY
Transcript:
(00:00) ఓం నమఃశివాయ జై బ్రహ్మజ్ఞాన భారత్ ఇది సనాతన ధర్మంలో యోగా టీచర్స్ యొక్క ఆ బాధ్యత అనే అంశం మీద ఇక్కడ సదస్సు జరిగింది అయితే ఇక్కడ అంటే సమాజంలో యోగ టీచర్స్ ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళకు సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అంశం ఇది అయితే చాలా మంది యోగా టీచర్స్ పీఠాధిపతులు మఠాధిపతులు చాలామంది పాల్గొన్నారు మమ్ములను కూడా ఆహ్వానం పలికారు వచ్చినాము అయితే ఇక్కడ నిజంగా కూడా ఇప్పుడు మనము ఎన్నో ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో అంటే ఇప్పుడు ఒక యజమానికి మీ గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మం ఉంటది వృత్తి
(00:43) ధర్మము తర్వాత దేహ ధర్మము అలాగే అనేక ధర్మాలు ఉంటాయి ఇప్పుడు దేహానికి సమయానికి ఆహారము శరీర పరిశ్రమ దీన్ని మంచిగా చూసుకోవాలి మనం ఎందుకంటే శరీర పరిశ్రమ చేయాలి కొంత ఎక్సర్సైజ్ చేస్తాము రకరకాలవి చేస్తాం కదా ఈ శరీర ధర్మం ఒకటి ఉంటుంది ఆహార ధర్మం అలాగే మనము కుటుంబ ధర్మం సమాజ ధర్మం దైవ ధర్మం ఎందుకంటే మనం దైవాన్ని మనం రోజు ప్రార్థన చేస్తుంటాం కదా అది భక్తి ధర్మం అలాగే మనము ఇన్ని ధర్మాలు ఉంటాయి కదా కానీ అన్ని జీవులకు ఒకటే ధర్మం ఉంది ప్రాణం అనే ధర్మం ఉంది అదే సనాతన ధర్మం ఆ ప్రాణం అనేది లేకపోతే శవమే కానీ ఆ ప్రాణానికి పోషణమే ప్రాణ వాయువు
(01:22) ప్రాణానికి ఆహ దేహానికి తింటే బలం ఈ ప్రాణానికి ఏంది ఆహారం ఏందంటే ప్రాణవాయువు అంటే మనకు చాలామంది ఏమంటే ప్రాణ వాయువే ప్రాణం అనుకుంటాం ఇప్పుడు మనం ఫుల్ గా చనిపోయిన శివంలో ప్రాణవాయువు తీసుకొచ్చి సిలిండర్ తీసుకొచ్చి ఎక్కి చేస్తే ఆ శరీరం బ్రతుకుతుందా ప్రాణం ఉన్నాక ప్రాణవాయువు అనేది బ్రతకడానికి సహాయం చేస్తుంది అయితే ప్రాణమే ధర్మం కానీ ఆ ప్రాణ ధర్మాన్ని తెలుసుకోలేకుంటున్నాం మనం ఆ ప్రాణ ధర్మాన్ని మనం ఏందంటే ప్రాణాయామ ద్వారా ప్రాణ ధర్మాన్ని పట్టుకొని పరమాత్మను చేరుకోవచ్చు అయితే ఈ ప్రాణాయామ ద్వారా మనుషులు చేయలేని కార్యం లేదు ఇప్పుడు
(01:55) ముఖ్యంగా మనకి ఈ సమాజంలో ఏముందంటే ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి బ్లాక్స్ క్లార్స్ శరీరంలో అలాగే రకరకాల ఆరోగ్య ఇవి స్థితిగతులు ఉన్నాయి. రక్తనాళాలు వాయనాలని రెండు శరీరంలో ఉంటాయి. ఈ రక్తనాళాలు వాయునాళాలు అనేది ఈ ప్రాణాయామం ద్వారా శుద్ధి అయితాయి. కొంతమంది అన్ని ఆసనాలు వేయలేరు కానీ ప్రాణాయామం అందరూ చేయగలుగుతారు అయితే మేము చెప్పే క్రియాయోగం అనేది ఏందంటే ఈ యొక్క సమస్త ఉపనిషత్తులక వెళ్లి ఆ యోగోపనిషత్తులక వెళ్లి పతంజలి మహర్షి పతంజలి సూత్రాలు రాశారు పతంజలి సూత్రాలక వెళ్లి అంటే మొదలు శివుడు పార్వతీ మాతకు చెప్పారు యోగశాస్త్రం సర్వం తర్వాత యోగశాస్త్రాల
(02:30) సారం అంతా పతంజలి మహర్షి ఈ యొక్క పతంజలి సూత్రాలు రాశారు పతంజలి సూత్రాల సారాన్ని క్రియాయోగం పతంజలి మహర్షే తపస్వాధ్య ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగః అని రెండో పాదంలో మొదటి సూత్రంలో లో తెలిపారు. అయితే ఈ క్రియాయోగం ఏందంటే తపస్సు అంటే ధ్యానము స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ ఆత్మనాత్మ విచారణ హ హామ హై నేను ఎవరిని అని రమణ మహర్షి విచారణ చేసినట్టు వేదాంత విచారణ వస్తుంది.
(02:52) ఈశ్వర ప్రధానం అంటే భగవంతునికి సంపూర్ణ శరణాగతి అదే నిజమైన భక్తి ఈ మూడు కలుస్తాయి. ఈ ఫ్లైట్ వేలాక మనము ఫ్లైట్‌లో వెళ్తే గమ్యం తొందరగా చేరుకున్నట్టు ఈ క్రియాయోగం ద్వారా తొందరగా తరిస్తామ అన్నమాట. ఇది అటయోగ రాజయోగ మంత్రయోగ లయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసి చెప్పారు. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితిలో ఇప్పుడు మనము ఇన్ని రకాలుగా మనం ఇంత సమాజం డెవలప్ అయి ఇంత మిషనరీ వ్యవస్థ ఉండి ఇన్ని రకాల రకరకాల మంచి భోజనాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కానీ మనుషులకి మనము ఏమనుకుంటామ అంటే మంచి ఒక లక్ష రూపాయల ప్లేట్ భోజనం ఫైవ్ స్టార్ హోటల్ లో తింటే బలం వస్తది అనుకుంటున్నారు. వాళ్ళు 20 kgీల బరువు
(03:22) కూడా మోయకపోతే ఒక బియ్యం బస్తాన్ని మోయలేకపోతారు. ఎందుకంటే తింటేనే బలం కాదు శరీరంలో మనము శక్తిని ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది జిమ్ కి వెళ్తున్నాం ఖర్చు చేస్తున్నాం పెంచుకుంటున్నాం అలాగే ఒక కూలి పని చేసేవాళ్ళు రోజు శరీరాన్ని అంటే శక్తిని ఖర్చు చేస్తున్నారు శక్తి పెరుగుతుంది యోగాసనాల ద్వారా కూడా మనం శక్తిని ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది దానికంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు అసలు ఈ ప్రాణం ప్రాణ అదే ప్రాణాయామ ద్వారా అసలు శక్తి ఖర్చ లేదు అసలు శక్తి పెరగడమే ఉంటుంది.
(03:53) ఎలా అంటే ఒక ప్రాణమాయు ప్రాణాయామ తోటే ఒక యోగి ఒక బెలూన్ లోకి గాలి నింపితే గాలి ఉంటుంది. గాలి తీస్తే నీళ్ల మీద ఉంటుంది. ఆ ప్రాణాయామ ఆధారంగానే ఒక యోగి గాలిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు నీళ్ల మీద ఉండి ధ్యానం చేస్తున్నాడు అగ్నిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు భూమిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. ఈ యొక్క యోగి ఏందంటే సమాధిలో గుండె శ్వాస నాడి ఇవన్నీ స్పందన ఉండదు ఇవి లేకుండా జీవించగలుగుతారు అంటే సైన్స్ ని క్రాస్ చేసి చూపిస్తున్నారు.
(04:13) మా గురువులైన పరమహంస యోగానంద గారు అమెరికా దేశాల్లో అదే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు 41 రోజులు భూమిలో ఉండి ధ్యానం చేసి చూపించారు గనుక తర్వాత ఈ యొక్క విదేశీయులు అందరూ దీన్ని 360 దేశాల్లో ఆయన వ్యాప్తి చేసిండు. అలాగే ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ ఏ యోగి బుక్ 100 భాషల్లోకి రిలీజ్ అయి ప్రపంచ ఖ్యాతి పొందిరి.
(04:31) ఈ క్రియాయోగం అని చెప్తే ఫారినర్స్ ఎక్కువ వస్తారు. ఇది ఎక్కువ ఇంగ్లీష్ లో హిందులో ఉంటది. కనుక నేను ఒక 20 సంవత్సరాల కింద దీన్ని తెలుగులో మన తెలుగు ప్రజల కోసంని తెలుగులో పుస్తకాలు రాసి YouTube ఛానల్ ద్వారా తెలుగులో ఇది చేసిన ఎందరో యోగులని నేను ఇంటర్వ్యూ చేసిన మేము యోగ మాణికేశ మాత సత్యనారాయణ బాబా అలాగే మన సీతారాం బాబా అలాగే మనకు ప్రహ్లాద్ జాని బాబా రకరకాల నిరాహార యోగులు వీళ్ళు ఏమి వితౌట్ పుట్టుతో ఉన్నారు.
(04:54) కనుక ఇప్పుడు మేమేమో రాపుటితో ఉంటాం ఓన్లీ కనుక ఆ రకంగా ఎట్లా సాధ్యమైంది అంటే యోగం ద్వారా మాకు సాధ్యమైంది అంటారు. మరి యోగం ద్వారా వాళ్ళు గురువులు గుండెలు శ్వాసలు నాడి ఆపితే ఒక క్షణంలో స్టోక్ వచ్చింది అటాక్ చేయబడ్డది కొవ్వు చేత మరి ఒక క్షణం అటాక్ చేయబడితేనే మరి ఆర్టి స్టోక్ వస్తుంది మరి అటువంటిది వాళ్ళు రోజుల తరబడి గుండెని ఆపే ఉంటుంది కదా మరి మన సనాతన ధర్మంలో ఎంత శక్తివంతమైన బ్రహ్మ విద్య ఉంది కదా ఇది వదిలేసి మనము రకరకాలుగా మనము ఏదేదో ఆచరిస్తున్నాం ఇతర ధర్మాల్ని కానీ ఒక యోగి శ్వాస లేకుండా సంవత్సరాలు ఉండగలుగుతున్నాడు ఒక గుండె కొట్టుకోకుండా నాడి స్పందన లేకుండా ఉండగలుగుతున్నాడు
(05:27) వాళ్ళు ఇంత మహత్తరమైన కార్యాలు చేస్తే మనం ఆరోగ్యాన్ని చక్కపెట్టుకోలేమా చెప్పండి ఇప్పుడు రకరకాల సైనస్ ప్రాబ్లం అని ఆ లెంగ్స్ బలంగా లేవు ఆ లివర్ సమస్య గుండె సమస్య హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ అవయవాలు లోన మొత్తం ఆ నిలిపి వేస్తాడు. మెయిన్ ఆపి వేస్తే ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ పరికరాలన్నీ ఆగిపోతాయి మరి వాళ్ళు ఎప్పుడైతే శ్వాసన ఆపినప్పుడు శరీరంలో అన్ని అవయవాలని ఆపి ఉంటున్నారు.
(05:54) వాళ్ళు ఇప్పుడు చూడు స్త్రీ మూర్తులు కూడా చూడండి పంచ మహా ప్రతిభతలు ఇంకా గొప్ప గొప్ప యోగిని మనలు ఉన్నారు పూర్వం ఒక గృహస్థ జీవితంలో ఫ్యామిలీ జీవితంలో ఉండి కూడా వాళ్ళు చూడండి ఎంతఎంత గొప్ప మహిమలు చూశారు సూర్యుడు వస్తే నీ భర్త చనిపోతాడు అంటే సూర్యుడే ఉదయించుగాక అని సతి లీలావతి దేవి ఎట్లా చెప్పింది చూడండి ఒక గృహిణిగా ఉన్న ఆమె అంటే తపస్సు చేశారు ఆ సాధన చేశారు వాళ్ళు సాధన వల్ల అందుకనే యోగం లేనిది భారతదేశం లేదు యోగి యోగి చేయకుండా యోగం చేయకుండా భారతీయ అనే హక్కు లేదు అంటాడు వివేకానంద స్వామి యోగి సంకల్పం ఎటువంటిది అంటే ఒక పర్వతమా తొలుగు తొలుగ అంటే కూడా తొలుగుతుంది అంత సంకల్ప
(06:21) శక్తి కలిగి ఉన్నారు వాళ్ళ వాళ్ళ గృహాస్తులా బ్రహ్మచారులా సన్యాసులా అని కాదు ఎవరు యోగం చేస్తారో ఎవరు అన్నం తింటే వాళ్ళ ఆకలి పోతుంది ఎవరు అవసరం తింటే వాళ్ళ రోగం పోతుంది ఎవరు యోగం చేస్తే వాళ్ళు మొదటి లాభం చక్కటి ఆరోగ్యం రెండో లాభం మనశాంతి మూడో లాభం మోక్షం అన్నమాట ఇది కల్పవృక్షం కామదేనము చింతామణి కనుక మనం యోగం చేయాలి ప్రతి ఒక్కరు కనుక ఈ బ్రహ్మజ్ఞాన భారత్‌గా మారాలి ఈ బ్రహ్మజ్ఞాన భారత్‌గా ఉండాలి ఎందుకంటే ఇది ఇక్కడ మన పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే సరిైన విద్య అందట్లేదు పూర్వకాలంలో వేదము ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణ లు సబ్జెక్టులుగా
(06:54) ఉన్నాయి అయితే సబ్జెక్టులుగా ఉన్నాయి ఇప్పుడు మనకు పిల్లలకి ఏం చేయాలంటే యోగం అనేది ఒక సబ్జెక్ట్ పెడితే పిల్లలకి చిన్న పర్సన్ యోగ విద్య ఇంత మిరాకిల్స్ ఉన్నాయి కదా మరి మెమరీ పవర్ లేదు ట్రెస్సులు ఉన్నాయి పిల్లలకి ట్రెస్ ఉందా లేదా చెప్పండి మరి ఇన్ని ట్రెస్సుల్లో ఒత్తిడిలో తట్టుకుంటున్నారా ట్రెస్సులు తట్టుకొని చదువు చదువు అని ఇంట్లోకాడ తల్లిదండ్రులు చెప్తారు స్కూల్లో టీచర్స్ చెప్తారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి ఆ ట్రెస్ని తట్టుకునేది ఎక్కడనా నేర్పిస్తున్నారా ఆ మెమరీ పవర్ ని వెంచే విద్య ఎక్కడైనా ఉందా మన ఆయుర్వేదంలో ఉంది
(07:21) మన యోగశాస్త్రంలో ఉంది అవును అది వాళ్ళకి నేర్పితే కదా వాళ్ళు మెమరీ పవర్ పెంచుకుంటారు ట్రెస్ ని తట్టుకుంటారు పిల్లలు చూడండి నాలుగు గంటలు చదివితే ఇప్పుడు పిల్లలు సూపర్మన్ ని చూసి చోట అనుమానం ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళే ఇట్లా యోగులుగా తయారు కావాలి. ఈ కాన్సెప్ట్ ఒక నిమిషంలో పూర్తి చేస్తారు.
(07:38) దీని వలన కోటి మంది సభ్యత్వాన్ని ఫ్రీగా ఇస్తాం. ఈ బ్రహ్మజ్ఞాన భారతు మెంబర్షిప్ ఈ సంతకం అయితే ఈ కోటి మంది సభ్యత్వం ద్వారా ఇవి ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచుతాం. ప్రజల యొక్క డిమాండ్ ని బట్టి ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశంగా మారుస్తాయి. కనుక మీ పిల్లలు యోగులుగా క్రియా యోగులుగా తయారు కావాలంటే మీరు ఈ ఫ్రీ ఉచిత మెంబర్షిప్ తీసుకుంటే దీని వలన మీ పిల్లలకి ఒక సబ్జెక్ట పెట్టడం వలన వాళ్ళు చక్కగా యోగులుగా బ్రహ్మజ్ఞానులుగా తయారవుతారు.
(08:04) బ్రహ్మజ్ఞాన భారత్ మొత్తం పూర్వం బ్రహ్మజ్ఞానంతో నిండింది అఖండ భారతదేశం ఇప్పుడు మళ్ళీ తిరిగి సబ్జెక్టులు చేంజ్ అయిపోయినాయి జీవన విధానం మారిపోయింది లైఫ్ స్టైల్ మారిపోయింది టోటల్ జీవితం మారిపోయింది గనుక మళ్ళీ అజ్ఞానంలో పోతుంది గనుక తిరిగి బ్రహ్మజ్ఞాన భారత కావాలంటే అందరూ యోగం చేయాలి. యోగులుగా కావాలి తర్వాత ఈ యొక్క మనం ఏదో యోగా క్లాస్ చెప్తిమి కానీ కనీసం వాళ్ళు జీవన విధానం మనిషి లేచింది మొదలు పడుకునే వరకు వాళ్ళకి జీవన విధానం చెప్పట్లేదు ఆ జీవిత విధానమే 10 ఆశయాలు అని ఉన్నాయి బ్రహ్మజ్ఞాన భారత ఆశయాలు మేమ మేమ ఏమేమ చేయాలనుకున్నది ఆశయాలు ఉంటాయి
No comments:
Post a Comment