The Science Of Breath #2
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CwODMgMCAbI
Transcript:
(00:03) మనం రోజుకు 21600 శ్వాసలు తీసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా ఒక జీవితం మొత్తం ఒక బ్రహ్మాండమైనటువంటి తప్పు జరిగిపోతుంది. మనం రోజు 21600 సార్లు తప్పు చేస్తూనే ఉంటాం. మీరు శ్వాస ఎలా తీసుకుంటున్నారు మీరు డీప్ గా అబ్డోమినల్ బ్రీతింగ్ అంటే కడుపు వరకు శ్వాస నిండేలాగా శ్వాసం తీసుకుంటున్నారా కేవలం ఈ యొక్క రోము భాగం వరకే చెస్ట్ వరకే శ్వాసం తీసుకుంటున్నారా చెస్ట్ వరకే తీసుకుంటే దాన్ని షాలో బ్రీతింగ్ అంటాం.
(00:39) ఈ షాలో బ్రీతింగ్ వల్ల ఏం జరుగుతుందంటే తక్కువ క్వాంటిటీలో ఆక్సిజన్ లోపలికి పోతుంది. మనం 100 ml ఆక్సిజన్ తీసుకుంటే మన శరీరం ఉపయోగించుకునేది 20 ml మాత్రమే మరి మనం 100 ml కూడా శ్వాస తీసుకోకపోతే తక్కువ ఆక్సిజన్ తీసుకుంటే మెదడుకు ఆక్సిజన్ సరిపోదు అది చాలా కన్ఫ్యూజన్ గా స్ట్రెస్ గా మారిపోతుంది. రెండోది రక్తంలోకి సరిపడినంత ఆక్సిజన్ చేరదు.
(01:09) మరి రక్తంలో ఆక్సిజన్ సరిగా లేకపోతే ప్రతి కణము ఆక్సిజన్ తీసుకొని శక్తిగా మార్చడంలో విఫలం అయపోతాయి. అంటే షాలో బ్రీతింగ్ ఉన్నంత కాలం మన శరీరం ఎప్పుడూ హాఫ్ ఎనర్జీతోనే అంటే శక్తిహీనతతోనే రోజంతా ఉంటూ వస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ తక్కువైపోతుందో బ్రెయిన్ దీన్ని ఒక ప్రమాద సంకేతంగా గమనిస్తుంది. గుర్తిస్తుంది వెంటనే శరీరానికి ఏదో ప్రమాదం వచ్చిందని వెంటనే శ్వాస వేగాన్ని పెంచడానికి తద్వారా గుండె వేగాన్ని పెంచడానికి అది సంకేతాలని ఇస్తుంది.
(01:45) శ్వాస వేగం గుండె వేగం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే స్ట్రెస్ మోడ్ ఆన్ అవుతుంది. మరి రోజంతా స్ట్రెస్ స్ట్రెస్ మోడ్ ఆన్ లో ఉంటే మన యొక్క హీలింగ్ మోడ్ ఆఫ్ లో ఉంటుంది డైజెషన్ జరగదు రిపేరీ జరగదు. ఒక రోజుకు 21600 సార్లు తప్పు శ్వాసం తీసుకుంటున్నాం ఒక్క రోజు అయితే పర్వాలేదు మనం ఇలా కొన్ని రోజుల పాటు ఒకే భంగ్యంలో కూర్చుంటే శరీరం ఆ భంగింకే అలవాటయపోయి శరీర నిర్మాణం యొక్క స్ట్రక్చర్ ను కోల్పోతుంది.
(02:20) మరి శ్వాస కూడా ప్రతిరోజు తప్పు తీసుకుంటే గనుక నిదానంగా జీర్ణక్రియ పైన శ్వాస వ్యవస్థ పైన ఎండోక్రైన్ సిస్టం పైన మన మెదడు పైన మన మనసు పైన ప్రభావం పడి అది అనారోగ్యానికి దర్దిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి మీరు షాలో బ్రీతింగ్ చేస్తున్నారా లేదా అబ్డోమినల్ బ్రీతింగ్ చేస్తున్నారా మీరు వెంటనే దీన్ని మార్చాల్సి ఉంటుంది
No comments:
Post a Comment