Saturday, June 27, 2026

ఎడమ చేతితో రాయడం వలన ఎన్ని లాభాలో తెలుసా...#viralvideo #shorts #penukonda #telugu

ఎడమ చేతితో రాయడం వలన ఎన్ని లాభాలో తెలుసా...#viralvideo #shorts #penukonda #telugu

Author Name:ANIMA...sacred space

Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eisHiLudJMo



Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః రియాలిటీ చేంజ్ కావాలి. ఎప్పుడూ ఈ ఒకే విధంగా జరుగుతున్నది ఏ విధంగాను లైఫ్ లో చేంజ్ రావడం లేదు అన్నప్పుడు మన న్యూరో కెమికల్స్ కొత్తవి రిలీజ్ కావాలి మన న్యూరాన్స్ కొత్త కొత్తవి రీవైరింగ్ జరగాలి తద్వారా ఫైరింగ్ అంటారన్నమాట. రీవైరింగ్ ఫైరింగ్ ఇది జరగాలి. ఇది జరగాలంటే మనం ఏం చేయాలండి కొన్ని కొన్ని దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి.
(00:37) నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ ఒకటి చెప్తాను చాలా ఈజీ ఒక్క వన్ మినిట్ పాటు ఎప్పుడూ చేసేది కాకుండా కొత్తది ఒకటి మొదలెడదాం. అర్థమైందా మనం ఏం చేస్తామండి ఎప్పుడు రైట్ హ్యాండ్ తో రాస్తుంటాం అయినా ఓకే కదా రైట్ హ్యాండ్ తో రాసినప్పుడు రైట్ హ్యాండ్ యూసెస్ ఎక్కువ వల్ల లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఇస్ ఫర్ లాజిక్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ [గొంతు సవరించుకోవడం] లో రాద్దాం.
(01:08) లెఫ్ట్ హ్యాండ్ లో రాస్తుంటే ఏమవుతుంది రైట్ బ్రెయిన్ ఇక్కడ రైట్ బ్రెయిన్ న్యూరాన్స్ యక్టివేట్ అవుతాయి. కొత్తవి వైరింగ్ జరుగుతుందండి. కచ్చితంగా ఇది జరుగుతుంది. మీకు కావాల్సిన దాన్ని మీ మేనిఫెస్టేషన్ లో ఏం కావాలనుకుంటున్నారో దానిని లెఫ్ట్ హ్యాండ్ తో వన్ మినిట్ పాటు మీరు తెలుగులో అయినా రాయండి ఇంగ్లీష్ లో అయినా రాయండి రాయండి.
(01:34) తద్వారా కొత్త న్యూరాన్స్ అనేవి యక్టివేట్ అవ్వడం మొదలవుతాయి. ప్లస్ నిద్ర లేస్తానే బ్రషింగ్ చేసుకుంటాం కదా రైట్ హ్యాండ్ బ్రషింగ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్రషింగ్ చేయండి ఒక 21 డేస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీ లైఫ్ లో చేంజెస్ గమనించండి. ఒక తేడా అయితే మాత్రం దట్స్ ద క్రియేటివిటీ ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసినప్పుడు రైట్ బ్రెయిన్ యక్టివేట్ అవుతుంది కదా రైట్ బ్రెయిన్ అంటే ఏంటి ఇట్స్ ద క్రియేటివిటీ అన్నమాట సో క్రియేటివ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా యక్టివేట్ అయి ఆ కొత్త వైరింగ్ స్టార్ట్ అవుతుంది.
(02:10) లెఫ్ట్ హ్యాండ్ తో నేనేం ఏమైనా సరే రాసుకోవచ్చు. ఐ యామ్ ఏ గ్రేట్ హిప్నోటిస్ట్ ఐ యమ్ ఏ గ్రేట్ సైకిక్ హీలర్ నాకు ఇష్టమైనటి ఐ గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఏమైనా సరే చేసుకోవచ్చు రాయండి 20 సెకండ్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ప్రిఫరబ్లీ విత్ ఏ బ్లూ పెన్ బ్లూ పెన్ ఒకటే వాడండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్

No comments:

Post a Comment