Tuesday, June 23, 2026

ధ్యానం చేస్తే నీకు కోపం రావాలి.. కానీ.. | #vmctelugu #telugu #meditation #shorts

ధ్యానం చేస్తే నీకు కోపం రావాలి.. కానీ.. | #vmctelugu #telugu #meditation #shorts

Author Name:V M C Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@vmctelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Fyp5bazL45w



Transcript:
(00:00) చాలామంది ధ్యానం చేస్తున్నారు కదా నీకు కోపం ఏంటి ఎందుకు వస్తుంది నీకు కోపం కోపం ఉండకూడదు కదా అసలు కోపమే లేకుండా ఉండాలి కదా అని అడుగుతారు నాకు చాలా మంది మీకు కూడా అలా అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారా అంటే ధ్యానం చేస్తే జడ్డిలా ఉండాలని ఏదైనా రూల్ ఉందా ధ్యానం చేసే వాళ్ళు అన్ని గుణాలు సమపాలనలతో ఉంటారు అంటే వాళ్ళకి కోపము కోపం వచ్చినా అది వెంటనే ఎక్స్ప్రెస్ చేసేస్తారు వాళ్ళు క్యారీ చేయరు కొంతమంది ఉంటారు ఎవరైనా చనిపోయినా కూడా బాడీ చూడడానికి కూడా వెళ్ళడు అంటే జీవితాంతం ఆ పగ కోపం కసి అసూయనే మోస్తూ ఉంటారు అన్నమాట క్యారీ చేస్తూ
(00:38) ఉంటారు అలా భూమికి బరువుగా ఉంటారా ఒక ఆత్మజ్ఞాని ఒక ధ్యానం చేసేవాడు కోపం వచ్చేటప్పుడు శరీర దిద్దాల్సిన చోట కోపం చూపించాల్సిన చోట అది అలంకారంగా వాడుకుంటారు వాళ్ళు వాళ్ళలో ఆ గుణం కూడా ఉంటది బాధ వస్తే వాళ్ళు ఏడుస్తారు అంతేగాని దానిలో కుప్పుకూలిపోరు ఆ ఊబిలోకి ఎవరిని లాగరు తనకి తాను క్లియర్ చేసేసుకుంటారు అంతేగన ఆనందం అవని ఏ అన్ని గుణాలు అంటే అది ఇప్పుడు తమోగుణం అవని రజోగుణం అని సత్వగుణం అవని అదే శుద్ధ సాత్వికం అవని అన్ని గుణాలు సమానంగా ఉండేవాళ్ళకి నిర్గుణం నిర్గుణం అంటే ఏ గుణాలు లేకుండా జడ్డిగా జడంలా ఉంటారని ఎవ్వరైనా మీకు తప్పుడు ఒపీనియన్స్ ఉంటే
(01:19) తీసేసేయండి అంటే ధ్యానం చేస్తే మూసుకొని ఉంటే కుదరదు ధ్యానం చేసేటప్పుడు మాకు తెలిసవస్తది ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి ఎవరితో ఏ భావాలు చూపించాలి ఎవరితో ప్రేమగా మాట్లాడాలి ఎవరితో కోపంగా మాట్లాడాలి ఎవరితో కరుణతో ఉండాలి అన్ని మాకు అర్థం అవుతది కానీ లోలోపల మహా కరుణ మహా ప్రేమే ఉంటది. మా యొక్క దివ్యమైన స్వభావం అదే అంటే ఇప్పుడు కోపపడిన దాని యొక్క వెనకాల ఉద్దేశం మాత్రం అన్కండిషనల్ లవ్వే సరి దిద్దుకున్నప్పుడు మీకు పెయిన్ వస్తదేమో కానీ అది శాశ్వతంగా గెయిన్ వస్తది గెయిన్ కోసమే ఈ పెయిన్ గెయిన్ కోసమే అని మాకు తెలుసు అంతేగన మేము
(01:57) జీవితాంతం మిమ్మల్ని శత్రువులాగా ఏమి చూడవు కొంతమంది వాళ్ళలాగా వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను నా జీవితం ఇలా అవ్వడానికి వాళ్లే కారణం అని చాలామంది ధ్యానం చేసేవాళ్ళు కూడా బుద్ధి శుద్ధి అవ్వకుండా డ సత్యాన్ని గ్రహించకుండా శక్తి లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాం అందుకే మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఏం జరిగినా దాని వెనకాల సరైన కారణం ఉందని అవగాహనతోనే మేము ముందుకు వెళ్తున్నాం ధ్యానం చేసేవాళ్ళు అంతేగన ధ్యానంలో కూర్చొని ఆలోచించేవాళ్ళు ఇంకేదైనా బాహ్యభౌతిక లాభాల కోసం ధ్యానం చేసేవాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ధ్యానం చేసేవాళ్ళకి అన్ని గుణాలు ఉంటాయి.
(02:34) అన్ని గుణాలతో అలంకరిస్తూ వాళ్ళు సత్య ప్రచారం చేస్తూ ఈ భూమిలో గొప్ప అదే దివ్యమానంగా విరాజిల్లుతూ ఉంటారు సరేనా ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇది ఎవరినైనా విమర్శించే ముందు సరేనా థాంక్యూ

No comments:

Post a Comment