Wednesday, June 24, 2026

******ఇంటి గొడవల్ని WhatsApp Status లు పెట్టేవారి Mindset ఇదే : Dr. Harish Tenneti About Psychology | SMM

ఇంటి గొడవల్ని WhatsApp Status లు పెట్టేవారి Mindset ఇదే : Dr. Harish Tenneti About Psychology | SMM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jXYju1ujpSc



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సర్ ఇప్పుడు షేరింగ్ గురించి మాట్లాడదాము అంటే ఏదనా సంతోషమైనా బాధ అయినా కానీ మనం ఎవరితోనా షేర్ చేసుకున్నప్పుడు అది బాధ అయితే కొంచెం భారం దిగుతది. సంతోషం అయితే ఇంకా టూ టైమ్స్ కొంచెం ఎక్కువ అవుతది అలా అని ఇలా సంతోషాన్ని బాధని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతదా ఎస్పెషల్ రిలేషన్షిప్ లో సర్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఏదైనా జరిగింది ఓకే నువ్వు ఫ్రెండ్ కో గానిీ అమ్మకి నాన్నకి ఎవరికో షేర్ చేసుకున్నావ్ కొంచెం కోపం తగ్గింది కానీ రేపనాడు అది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా యా యా ఎవరికి షేర్ చేస్తున్నాం ఇస్
(00:31) ఇంపార్టెంట్ ఓకే సో షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. బట్ అది ఎవరికి వెళుతోంది ఇన్ఫర్మేషన్ ఈ ప్రపంచంలో అంట ఏదైనా వెనక్కి రానిది ఉంది అంటే సమయము అండ్ నోట్లోనుంచి వెళ్ళిపోయిన మాట మాట అది వెనక్కి తీసుకోలేంు అలాగ ఎవరికి చెప్తున్నాం ఈ రోజుల్లో ఎలా చెప్తారో తెలుసా ఏదో గొడవ అవుతుందివాట్ స్టేటస్ లో పెడతారు. అవును సార్ ఏదో డీప్ గా కొటేషన్ పెట్టి మొగుడంటే ఇలానే ఉంటాడా ఇదే నా మగతనం అని పెట్టింది ఒక ఆమ ఆ సో పాయింట్ ఇస్ నువ్వు ఇంట్లో గొడవ పడ్డ విషయం నీవాట్ స్టేటస్ ద్వారా నీ మొగుడు చూసి రియలైజ్ అయి తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నావ అంటే అది రిలేషన్షిప్ే
(01:10) కాదు ఫండమెంటల్ మ్ ఓకే వన్ ఆర్ మనకి అనవసరమైన వ్యక్తుల దగ్గర అతిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొంతమంది ఉంటారు ఇట్లా టచ్ చేస్తే చాలు వాళ్ళు ఓ చెప్తానే ఉంటారు చెప్ చెప్తూనే ఉంటారు వాళ్ళ గురించి మా ఇంట్లో ఇలా జరిగింది మా ఆయన ఇట్లాగా మా ఆయన మంచోడు కాదు మా ఆవిడ మంచిది కాదు చెప్తూనే ఉంటారు వెరీ రిస్కీ ఎవరితో ఏం చెప్తున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఈ ట్రైట్ ఉంటుంది ఎక్స్ట్రా వర్షన్ ట్రైట్ ఆర్ వాళ్ళు తెలియకుండానే ఎక్స్ట్రా వర్డ్స్ అని అనుకని అనవసరమైన విషయాలు అనవసరమైన వ్యక్తులకి చెప్పేస్తారు.
(01:45) చెప్తున్నారు ఓకే సో రిలేషన్షిప్ లో ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఎవరికి షేర్ చేస్తున్నాం ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ఎవరికి చెప్పుకోగలను నాకు కష్టం వచ్చింది. ఆల్వేస్ హావ్ వన్ పర్సనాలిటీ హూ ఇస్ ట్రస్ట్ వర్ది చెప్తే ఇన్ఫర్మేషన్ అక్కడితో వాళ్ళ ఎండ్ అవుతుంది. ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు.
(02:07) వీళ్ళఎవరికీ చెప్తే అర్థం కావట్లేదు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే అంతేకానీ అందరికీ చెప్పేసుకోవాలి అనే దాంట్లో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్తే ఒకసారి భారం దిగినట్టు అనిపిస్తుంది. ట్రూ అనిపిస్తుంది అంతే నిజంగా దిగదు. ఎప్పుడైనా సరే మనము మందు తాగుతారు కొంతమంది ఎందుకు బాగుతా స్ట్రెస్ ఉంది బాస మందు తావుతాది. ఏమైంది స్ట్రెస్ పోలే మైండ్ పని చేయడం ఆపేసింది మైకం వచ్చింది ఓకే సో నీ స్ట్రెస్ అక్కడే ఉంది అలాగే ఎవరికైనా కష్టం చెప్పుకున్నావ అనుకో నీ కష్టం పోలే వాళ్ళేదో అన్న మాటలకి మా దాంట్లోనూ ఉన్నాడు ఇట్లాగా అని చెప్తే ఓహో మ్ అనేటట్టు అప్పటికప్పుడు ఆగుతుంది అంతే
(02:45) ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇది తెలియక చెప్పుకుంటే కొంచెం బెటర్ ఉంది కదా అని దాంట్లో పడతారు. పడతారు ఓకే ఇది చెప్పుకోవడం డిజిటల్ గా వెళ్ళినా ఆర్ నీకు తెలియని వ్యక్తి వాళ్ళు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఇబ్బందే ఒక ఆమ ఆఫీస్ లో కొలీగ్ కి చెప్పుకోవడం స్టార్ట్ చేసింది.
(03:09) వాడు విన్నాడు విన్నాడు విన్నాడు మంచిగా విన్నాడు. తర్వాత వాడి సైడ్ వర్షన్ స్టార్ట్ చేశాడు నా ఇంట్లో కూడా ఇలాగే ఉంది కష్టం నాకు ఇలాగే ప్రాబ్లం ఉంది ఒకరెండు లక్షలు హెల్ప్ చేస్తే ఆమె గొడవ తీరిపోతది ఇస్తావా అంటే నేను రెజనేట్ అయ్యాను సార్ ఆ అమ్మాయి చెప్పడం నాతో వాని ప్రాబ్లం వింటే సేమ్ నా ప్రాబ్లం లాగే ఉండి నేను రెజనేట్ అయ్యి ఆయన కష్టం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను డబ్బులు ఇచ్చాను.
(03:31) రెజనేట్ అయ్యారు అయ్యారు నేను ఫండమెంటల్లీ ఇది అర్థం చేసుకో అరే నీ స్టోరీే నీకు చెప్తే చెప్పి నీ దగ్గరే డబ్బులు తీసుకుంటే ఎలా తెలియదండి ఆ టైంలో మోసపోయాను ఎలాగ ఆలోచించానో తెలియదండి ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన పదాలు మనకి నచ్చినట్టుగా మన సైడ్ కి తిరిగినట్టుగా మాట్లాడుకుంటారు. మన సైడే ఉన్నట్టుగా చెప్తారు కానీ కొంతమంది నిజం కాదు.
(03:57) కాదు మన ఎప్పుడు రిలేషన్షిప్ లో అంట ఒక విలన్ ని విలన్ గా చూపిస్తూ నీ పక్కనే ఒకడు ఉంటాడు. ఉమ్ నీ లైఫ్ లో వాడు ఎవడో కష్టం పెడుతుంటాడు. వాడి కష్టం చూసావా నువ్వు ఎంత మంచివాడివి నువ్వు ఎంత మంచిదానివి నీకు ఇలాంటి మొగుడు వచ్చాడఏంటి నీకు ఇలాంటి అత్త వచ్చింది ఏంటి అని ఆ విలన్ ని నీ కళ్ళ ముందు ఇంకా పెద్ద విలన్ గా చేసి చూపించడానికి ఒక క్యారెక్టర్ ఉంటది.
(04:20) మ్ వాళ్ళని గుర్తించాలి. ఓకే ఓకే ఆహ ఓకే వాళ్ళని గుర్తించాలి వీళ్ళేంటి వెళ్లి చెప్తారు ఈరోజు మా అత్త ఎట్లా బిహేవ్ చేసిందో తెలుసా టార్చర్ పెట్టింది అంటే అవునా ఎట్లా చేసిందా నీతో నీకేం తక్కువ కొన్ని రోజులు కాఫీ కి వెళ్దాం దా కాస్త ప్రశాంతం రిలాక్స్ అవుద్ది దట్స్ ఓకే లీవ్ ఇట్ అనేసరికి వాళ్ళు మంచివాళ్ళేమో వాళ్ళకి ఏదైనా చెప్పుకోవచ్చేమో అని స్టార్ట్ చేస్తారు.
(04:41) అప్పుడు నేను నగలు తీసుకొచ్చినప్పుడు మా అత్త తీసేసుకుంది అంటే వద్దొద్దు నా దగ్గర పెట్టు సరే నమ్మేస్తారు సర్ జరిగే బికాజ్ వాళ్ళు నాకు చాలా నుంచి ఫ్రెండ్ అండి నాకు చాలా నుంచి మాట్లాడండి అన్నారు ఓకే సో ఎవరికి చెప్తున్నాము అన్నది ఇంపార్టెంట్వాట్ స్టేటస్ లో షేర్ చేసుకుని Facebook స్టేటస్ లో పెట్టుకొని నీకు వాట్ విల్ యు అచీవ్ అనేది తెలియాలి ఎవడికో చెప్తే నాకు ఏమ వస్తది అనేది తెలియాలి.
(05:07) తెలియక ఇంట్లో ఏదైనా గొడవ అయితే చాలు ఫస్ట్ స్టేటస్ లో పెట్టేస్తారు అసలు మనుషులంటే ఇలానా అసలు నువ్వు జీవితంలో ఎప్పుడనా చూసావా ఇలా చేసావా అలా చేసావా అని పెడతారు మొత్తం అందరూ చూసేస్తారు కూడా కింద అందరూ చూస్తారు వాళ్ళు తప్ప చూడాల్సినోళ్ళు తప్ప ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇంక వాళ్ళు చూడలే చూడలే అని బాధపడుతుంటా ఆ లోపల ఒక డిప్రెషన్ వస్తది సార్ అసలు ఆ మైండ్ సెట్ ఏంటో నీకు చెప్పేది ఉంటే పక్కన నుండి పిలిచి చెప్పేసుకోవాడు వినకు ఎలాగో వినడు అని తెలిస్తేవాట్ స్టేటస్ లో మాత్రం విని తెలిసేసుకుంటాడా ఇంత కామన్ సెన్స్ లేకుండా డ ఎలా బ్రతికేస్తున్నారు అని అనిపిస్తది.
(05:38) బట్ పెడతారు అందులో పెట్టి ఊరికే హూ ఇస్ సీయింగ్ ఇట్ సీన్ అని చెప్తారు చేస్తారు రైట్ రైట్ చెక్ చేస్తారు చూడలే ఇంకా చూడలే చూస్తే పెట్టిన తెలిసింది డిలీట్ సో వాట్ తెలిసింది అనుకోవాడు మారాలి అనుకుంటే నీకువాట్ స్టేటస్ దాకా చూసి మారుతాడా డైరెక్ట్ గా చెప్పినప్పుడే మారతాడు మారరు. ఇది అర్థము కాక చెప్పుకుంటారు చెప్పుకుంటారు అందులోనుంచి రిటర్న్ చాలా వస్తాయి.
(06:03) కొంతమంది జెన్యూన్ గా హెల్ప్ చేద్దాంలే అనుకున్న వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మనకే అగైన్స్ట్ గా చెప్తే వాళ్ళు శత్రువులు అవుతారు వీళ్ళంతా ఇంతే వీళ్ళు నా ప్రాబ్లం చూసి నవ్వుకున్నారు ఏడ్చుకున్నారు అంటారు. సో మంచి చెప్పినా తీసుకోరు దట్స్ ఏ మైండ్ సెట్ దట్ ఇస్ ఏ చిన్న పిల్లల మనస్తత్వంలా మారుతుంది. విచ్ ఇస్ రాంగ్ రాంగ్ రాంగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం షేర్ చేసుకుంటే ఎవరికి షేర్ చేసుకుంటున్నామో తెలుసుకోవాలి.
(06:26) నెక్స్ట్ వచ్చేసి షేర్ చేసుకున్న విషయంలో ఏమి చెప్పొచ్చు అసలు ఎలాంటి విషయాలు చెప్పొచ్చు నీ ఫీలింగ్ వాలిడేట్ చేసుకునేటట్టు కాదు వాట్ ఇస్ ట్రూత్ తెలుసుకునేటట్టు ఇలా అనిపిస్తుంది ఇది కరెక్టా కాదా అనే దాంట్లో తెలుసుకోవడం చెప్పుకోవడం వేరు నేనెంత మంచిదాన్నో నేను ఎంత మంచివాడినో నేనుఎంత కరెక్ట్ చేశనో వాళ్ళు అర్థం చేసుకోరు అనేది చెప్పడం వేరు వన్ సైడ్ చెప్ ఓకే వన్ సైడ్ చెప్పడం వెరీ వెరీ ఫన్ ఇవన్నీ జరుగుతుంటాయి రోజు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా ఓకే ది అదర్ ఆస్పెక్ట్ ఉంది చెప్పుకునేటప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు ఒరిజినల్ ట్రూ స్టోరీ
(07:01) ఒకటి ఉంటుంది అనేది గుర్తించరు వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది ఎవ్వరు కూడా ఎస్ ఈరోజు నేను చెడ్డవాడిని అవుతా అని స్టార్ట్ చేయడు వాళ్ళు ఎక్కడ వాడి సైడ్ నుంచి వాడు కరెక్టే అని అనుకునే చేస్తారు ఆమె సైడ్ నుంచి ఆమె కరెక్టే అనుకునే బిహేవ్ చేస్తుంది. సో ఎవరికైనా చెప్పేటప్పుడు నేను ఏం చేసా నేను ఏం చేసా ఏం చేసా మధ్యలో ఒక మాట అంటారు.
(07:21) నా తప్పు లేదు అని అనట్లేదు. నేను తప్పు చేశాను కొన్ని అని యాడ్ చేస్తారు. అంతే ఫండమెంటల్ గా కొంతమంది ఇలా చెప్పుకునేటప్పుడు ట్రూత్ ఏంటి అనేది పక్కన పెట్టి వాడికో స్టోరీ ఉంటది వాడికో రియాలిటీ ఉంటది అని పక్కన పెట్టి వీళ్ళ సైడ్ రియాలిటీే మాట్లాడుతుంటారు. ఇది కూడా చాలా చాలా డేంజరస్ అండ్ జనాలకి నువ్వు ఎవరైతే షేర్ చేసుకున్నావో వాడికి నీ ఎమోషన్ తో పనిలేదు వాడికి ఆ స్టోరీని ఎంత మసాలాదారుగా వినొచ్చు ఎస్ మంచి టైం వాడు ఇంక ఎంతమందికి చెప్పొచ్చు అనే దాంట్లో ఉంటారు కానీ నువ్వు కష్టపడుతుంటే వాడు అయ్యో నీకు కష్టం ఉందా అనుకోడు అమ్మయ్యా దీనికి కష్టం ఉంది వీడికి కష్టం
(08:00) ఉంది అనుకుంటారు. ఓకే ఎవ్వరు కూడా అరేరే నువ్వు ఎందుకా అని తక్కువ ఒకవేళ అనుకున్నా కూడా నీకు వచ్చిన లాభం అయితే ఏమ ఉండదు దాంట్లో ఓకే ఓకే కొంతమంది ఎలా మారుతారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ షోల్డర్ మీద రెస్ట్ అవ్వడం చాలా ఈజీ హ్యాపీ అని అనిపిస్తుంది. సో రోజు వీళ్ళు ఏదో స్టోరీ చెప్పుకోవచ్చు అమ్మయ్య భారం తీరింది అనే ఎడిక్షన్ లో కూడా వెళ్తారు.
(08:24) ఓకే సో అది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఒకళ్ళకి చెప్తూ చెప్తూ చెప్తూ పోతే రోజు వాళ్ళ మైండ్ లో నువ్వు పడిపోతావు వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ నీ స్టోరీ ఎప్పుడు అక్కడితో వెళ్లి ఆగదు అది అక్కడి నుంచి నెక్స్ట్ వరే వేరే వేరే వెళ్తుంది అది ఎక్కడికైనా ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవచ్చు ట్రస్ట్ వర్దీ పీపుల్ కి చెప్పాలి నేను అమ్మ నాన్న అని కూడా అనట్లేదు మీరు గమనించ ట్రస్ట్ వర్ది ఎవరికీ చెప్తే రియల్ గా ఆ ఫీల్డ్ లో ఆ విషయంలో సజెషన్ వస్తుంది అనే వాళ్ళకి చెప్తే బెటర్ కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం వల్ల అండ్ ఈ
(09:01) పంచాయతీలు చేస్తారు కొంతమంది కుటుంబంలో పెద్ద అని తీసుకొస్తారు. వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఇంకా ఇష్యూస్ పెద్దవే పెద్ద అవుతాయి అవును సార్ చాలా మూడో వ్యక్తి లోపల ఎంటర్ అయ్యాక ఇష్యూస్ పెద్దవ అవుతాయి. ఉమ్ ఓకే అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పుకుంది. హ్ చెప్పుకున్న చోట ఆమె ఊరుకోవచ్చు కదా తెలియకుండా వాళ్ళ హస్బెండ్ కి మెసేజ్ చేసింది. దట్ మీ వైఫ్ ఇలా ఫీల్ అవుతుంది.
(09:24) మీరు కొంచెం మంచిగా ఉండండి పాపం మామ చాలా డిప్రెసివ్ గా ఉంది ఈరోజు. ఓకేనా ఆ మంచి ఉద్దేశంతోనే పెట్టి ఉండొచ్చు. కానీ నువ్వు నా విషయం బయట పెడితే అలా చెప్తావ్. ఆ సరే ఈ గొడవ ఇంకా పెద్దగా అయింది చిన్నగా చిన్నగా కావాలి ఆమ అరే నేను హెల్ప్ చేద్దాం అని చెప్పాను. తన ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు తిను చెప్పుకోవడం టు లెట్ అవుట్ థింగ్స్ చెప్పి ఉండొచ్చు.
(09:47) కానీ అది ఎప్పుడు అలా విషన్ లాగా చిమ్ముతూ తిరుగుతూ నా పరువు తీసావు అందరి ముందు నేను ఇట్లాంటి వాడిని అని ప్రూవ్ చేస్తావా అని గొడవ అవుద్ది. ఓకే ఇది మంచిది కాదు ఎవరికైతే షేర్ చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటున్నావో ఇది మంచిది కాదు. అండ్ ఎందుకు ఆ ఎర్జ్ వస్తుంది టు షేర్ నేను చేసింది కరెక్ట్ అని వాలిడేట్ చేసుకునే మైండ్సెట్ ఉంటుంది.
(10:10) నేను ఇలా బాధపడుతున్నాను కరెక్టా అంటే అవును నువ్వు బాధపడ్డంలో తప్పు లేదు అనగానే అమ్మయ్య అయితే నేను కరెక్టే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకుంటాం ఎవరికైనా ఏదైనా నాకు ఎవరికనా ఆర్గ్యుమెంట్ అయింది. వేరే వాడికి ఎందుకు చెప్పాలి మీరు కరెక్ట్ అని అని మనం చెప్పించుకోవడానికి ఇట్లా చేసేవాడు అట్లా అన్నాడు రా అంటే ఏ వాడు అట్లాంటోడే రా వాడు అన్నాడు అమ్మయ్య అయితే నేను మంచోడినే ఓకే అని నాకు నేను వాలిడేట్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటాం ఇప్పుడు నాకు ఒక డిగ్రీ వచ్చింది నేను Facebook లో ఎందుకు షేర్ చేస్తాను వాడు ఎవడో చూసి అబ్బా డిగ్రీ
(10:40) వచ్చింది అని వాడుఎవడో ఆమోదించడానికి నేను ఒకలా బిహేవ్ చేస్తున్నాను అలాగే మన జీవితంలో ఎవడో ఆమోదించడానికి బ్రతకవద్దు ఇది ఉంటే షేరింగ్ చేసుకోవడం తగ్గుతుంది యు డోంట్ హావ్ టు షేర్ ఎవ్రీథింగ్ కొన్ని చెప్పుకోవాలి టు నో కొన్ని గుప్తంగా ఉంచకూడదు రోగము చెప్పాలి చెప్తే తెలుస్తుంది ఓకే అండ్ ఎప్పుడు కూడా రోగము రష్టు అంటారు సంసారం గుట్టు అంటారు.
(11:08) ఈ సంసారంలో ఏమనా ఇష్యూస్ ఉన్నాయి సైలెంట్ గా ఉండి సాల్వ్ చేసుకో చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి ఇది ఇది ఇష్యూ అని సాల్ట్ చేసుకో రోగము చెప్తే తెలుస్తుంది ఒక డాక్టర్ కి సీక్రెట్ గా ఉంచ చెప్పాలి చెప్పాలి అలాగ రోగముని చెప్పాలి సంసారాన్ని ఎంత కుదిరితే అంత దాచుకోగలగాలి బయట పెట్టుకోకూడదు. బికాజ్ దాని నుంచి వాడుకునే వాళ్ళు పెరుగుతారు. ఓకే అర్థం కావాలి.
(11:30) సర్ ఇప్పుడు బాధ అయితే ఓకే మరి సంతోషం సర్ దీన్ని పంచుకోవడం అనేది కూడా రాంగేనా ఆ ఒక మాట చెప్పనా సంతోషం ఒకంతటి వరకు అందరూ ఒప్పుకుంటారు కానీ రెగ్యులర్ గా మన సంతోషాన్ని చెప్తుంటే చాలా కళ్ళు పడతాయి. తట్టుకోలేరు ఎందుకంటే జెన్యూన్ గా అందరికీ ఆ సక్సెస్ రాకపోవచ్చు అందరికీ ఆ సంతోషం ఉండకపోవచ్చు. వాళ్ళ మైండ్ లో ఎలాంటివి నడుస్తుంటాయో నువ్వు సక్సెస్ అయినా నీ మొహం ముందు సూపర్ సూపర్ అన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాధ వేస్తుంది అరేయ్ నేనుఎందుకు రాలేకపోయాను ఆమె ఎందుకు అంత సక్సెస్ అయింది వాడు ఎందుకు అంత సక్సెస్ అయిపోయాడు వాడు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు నాకే దేవుడు ఎందుకు
(12:05) ఇలా అన్యాయం చేశడు అనే వాళ్ళు ఉంటారు నాచురల్ జెలసీ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా డౌన్ ప్లే ఇట్ నీ సక్సెస్ నీకు తెలుసు నీ హ్యాపీనెస్ నీకు తెలుసు అందరికీ షేర్ చేసుకోవడం వల్ల దాన్ని ఏడిచే వాళ్ళ సంఖ్య పెరుగుతుందే తప్ప జనరల్ గా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు తక్కువ ఎప్పుడు పడిపోతాడా వీడు అనే కళ్ళు ఉంటాయి వీడు ఆ రాము ఎప్పుడు ఆ ఒక్కసారి దొరుకుతారురా అనేవాళ్ళు ఉంటారు అందులో ఈరోజు మీడియా ఫీల్డ్ లో మీడియాలో ఉండి ఒక్క మాట దేర్ పీపుల్ విల్ బి వెయిటింగ్ కింద గుంజేశరు అలా ఉంటారు సో అందుకని జాగ్రత్త పడాలి మన సైడ్ నుంచి మన రిలేటివ్స్ లేకపోతే తెలిసిన
(12:47) వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు దట్ వాళ్ళ వాళ్ళు నాచురల్ గా ఉంటుంది వాళ్ళకి కావాలనో లేద గుండ గుంజాలనో కాదు బట్ నాచురల్ గా అరే నాకెందుకు రాలేదు నేనేం తప్పు చేశాను నేనేం అన్యాయం చేశాను దేవుడు నాకెందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు అనేటట్టు నాచురల్ గానే ఆ జెలసీ వచ్చి వీళ్ళు బాగుపడకూడదు అని ఉంటుంది. సో ఓవర్ గా షేర్ చేసుకోవడం ఈవెన్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఓకే ఆ లిమిట్ దట్ యువర్ ఫ్యామిలీ కొన్ని చెప్పుకోవాలి కొన్ని తెలుసుకోవాలి అట్లాంటివి ఓకే అదర్ దాన్ దట్ పాయింట్లెస్ అండ్ ఎవరైనా షేర్ చేస్తుంటే కూడా ఒక ఇయర్ తో విని ఒక ఇయర్ తో వదిలేయాలి.
(13:21) వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా షేర్ చేసుకుంటే అది తీసుకెళ్లి అది ఇలా అన్నారు అలా అన్నారు ఎవరైనా షేర్ చేసుకోవడానికి వస్తే జస్ట్ లిసెన్ టు వన్ ఆయన వదిలేసేయండి అక్కడికక్కడే ఆ ఇష్యూస్ పెద్దవి అవుతాయి మీ లైఫ్ లోకి మనిఫెస్ట్ అవుతాయి డోంట్ డూ ఇట్ ఓకే చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సార్

No comments:

Post a Comment