Wednesday, July 1, 2026

(121) Mistakes నుండి నేర్చుకోభయపడకు… పారిపోకు🌹 A Powerful message🌹POSTCARD from Kanthrisa

(121) Mistakes నుండి నేర్చుకోభయపడకు… పారిపోకు🌹 A Powerful message🌹POSTCARD from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fwzpO93lywM



Transcript:
(00:01) పక్కన ఒక అద్భుతమైన పోస్టర్ ఉంది. ఇట్లాంటి పోస్టర్ నేను నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఇది ఎవరు చేశారో తెలియదు వాళ్ళు ఎవరు చేసినా హాట్స్ ఆఫ్ ఆ పోస్టర్ మీరు సరిగ్గా చూస్తే మిస్టేక్ మిస్టేక్స్ మిస్టేక్స్ మిస్టేక్స్ మిస్టేక్స్ మిస్టేక్స్ అని ఉంది. కానీ ఆ పైన ఉన్న మిస్టేక్స్ లో అన్ని బ్లర్ అయిపోయి ఐ ఒక్కటి కనిపిస్తున్నది.
(00:27) కింద ఉన్న మిస్టేక్స్ లో అన్ని బ్లర్ అయిపోయి ఎంఏ కే కనిపిస్తున్నది కింద ఉన్నది మిస్టేక్స్ మూడో లైన్ లో మిస్టేక్స్ ఉంది నాలుగో దాంట్లో ఏ అండ్ ఎస్ రివీల్ అయింది మళ్ళ ఐదోది మిస్టేక్స్ ఆరో దాంట్లో మళ్ళ మేక్ లాస్ట్ దాంట్లో మీ అని ఉంది. సో అట్లా కనబడడం వల్ల ఏం తెలుస్తుంది ఐ మేక్ మిస్టేక్స్ యస్ మిస్టేక్స్ మేక్ మీ అని సో హ్యూమన్ లైఫ్ అంటేనే బంచ్ ఆఫ్ మిస్టేక్స్ అంటే మన లైఫ్ స్టార్ట్ అయ్యేది ఒక ఇద్దరు చేసిన మిస్టేక్ తోటి అట్లా అది మంచిదని కొందరు అంటున్నారు మంచిది కాదని వాళ్ళకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఏ మిస్టేక్
(01:05) సో ఒకసారి మిస్టేక్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి తనకెల్లబరినది ఒక వీడియో చూసి నీ గురించి అట్లా ఎట్లా అంటాడు అని చెప్పి కోపపడ్డాడు నా మీద ఏమైంది రా అంటే అసలు అట్ల ఎట్లా అంటాడు వీడియో చూసిన నేను నీ గురించి అట్లా అనడం నాకు నచ్చలేదు ఏమన్నాడు అంటే ఆయన తనకెల్లబని అన్నది ఏంది ఇట్ ఇస్ ఏ మిస్టిక్ పోయెట్రీ అని వాడు చెప్పాడు ఆయన మా ఫ్రెండ్ కి అది మిస్టేక్ పోయెట్రీ అని వాడికి అర్థంఅయింది.
(01:30) నువ్వు రాసిన దాన్ని మిస్టేక్ అనడానికి ఆయన ఎవరు అని నేను అన్న బాబు దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ మిస్టిక్ అండ్ మిస్టేక్ చాలా మిస్టేక్స్ నీవు చేసి వాటిని సరైన దిష్టిలో సరిచేసుకుంటే నీలో మిస్టిసిజం వస్తది. సో మిస్టేక్ అనేది ఇటు పక్క ఎండ్ అయితే మిస్టిక్ అనేది దాని చివరి ఎండ్ ఈ టూ ఎండ్స్ మధ్యన మన లైఫ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది అమ్మ మంచిది బాయ్ బాయ్ ఆ సో నీ తప్పులేని నేను తయారు చేస్తాయి తప్పులు మనిషిని నాశనం చేయవు బేసికల్గా కానీ ఆ మిస్టేక్ ఏమిటో అర్థం చేసుకొని సమర్థించుకోకుండా దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి.
(02:11) సో అందుకని ఈ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఏముంది ఐ మేక్ మిస్టేక్స్ యస్ మిస్టేక్స్ మేక్ మీ నేను మనిషిని కాబట్టి మిస్టేక్స్ చేస్తాను. కానీ నేను చేసిన మిస్టేక్స్ ని నేను నేర్చుకున్న లెసన్స్ వల్ల నేను తయారయ్యాను. సో ఇది నిరంతరం జరుగుతుంటది. ద్వారం సత్యనారాయణ అని ద్వారం వెంకటస్వామి నాయుడు అని ఒక గ్రేట్ వయలనిస్ట్ ఉన్నారు ఆయన వైలిన్ విద్వాన్సుడు ఆయన కళ్ళు లేవు అసలు కళ్ళు ఉన్నవాళ్ళే వైలిన్ నేర్చుకోవాలంటే నానా అవస్థ పడతారు.
(02:54) హి ఇస్ బ్లైండ్ మే బి పార్షియల్ గా అయిఉండొచ్చు అంత క్లియర్ గా కనబడదు ఆయనకి నల్ల అద్దాలు పెట్టుకొని అజీబుగా ఉంటాడు మనిషి ఆయన అద్భుతమైన వైలిన్ వాయిస్తాడు ఎప్పుడైనా ద్వారం వెంకటస్వామి నాయుడు అని కొట్టి ఇంటర్నెట్ లో జబర్దస్త ఒకరోజు చూడకండి ఆయన వాయించిన ఏమంటారు ఆ ఫిడేల్ వాద్యం యొక్క శబ్దాన్ని వినండి మీరు ఆశ్చర్యపోతారు.
(03:18) అసలు అంత ప్రజ్ఞ ఎట్లా వచ్చింది ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏందంటే ఆ వైలిన్ ఆయన ఒక పేరు పెట్టాడు అపశృతి కొయ్యే ఇది అంటే దాన్ని ముట్టుకుంటే అపశృతులే అపశృతి అంటే తప్పేనాయ ఒక మనిషి జీవితంలో ఎన్ని తప్పులు చేస్తాడో వైలు నేర్చుకునేవాడు ఒక క్లాసులో అన్ని తప్పులు చేస్తాడు అన్ని తప్పులే తప్పులు చేస్తూ చేస్తూ సవరించుకోవడం సో మిస్టేక్ గురించి నేను ఒక చిన్న ఇన్సైడ్ చెప్తా ఇది పుస్తకాల్లో లేనిది మిస్టేక్స్ అందరూ చేస్తారు కానీ మిస్టేక్ అని చాలా మందికి తెలియదు.
(03:51) ఎప్పుడైతే నువ్వు చేస్తున్నది మిస్టేక్ అని నీవు గుర్తిస్తున్నావో అప్పుడే దాన్ని నువ్వు సవరించుకోగలవు అనేది ఒకటి. సో మన జీవితంలో మనం చూసే మనుషుల్లో రెండు రకాలు ఉంటారు అందులో నువ్వు కూడా ఉండొచ్చు. ఒకటి ఏదనా మిస్టేక్ జరిగితే లైఫ్ అంతా నేను మిస్టేక్ చేశనని బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు గిల్ట్ గా మార్చుకుంటారు దాన్ని ఇ వాడికి ఎవడు చెప్పినా వాడు వినడు రెండవది తప్పు జరిగింది బట్ దీనినుంచి ఎట్లా బయటికి రావచ్చు దీనినుంచి ఎట్లా సవరించుకోవచ్చు అనే కాంటెక్స్ట్ ఒకటి ఉంది.
(04:19) సో ఆ విధంగా ఆలోచించాలి మిస్టేక్ అంటే ఏమిటి మేము మర్డర్లు చేస్తున్నామా లేకపోతే ఎక్స్టార్షన్ చేస్తున్నామా దొంగతనాలు చేస్తున్నామా అవన్నీ క్రైమ్స్ మిస్టేక్స్ ఆర్ నాట్ క్రైమ్స్ మిస్టేక్ అంటే తెలియక రెండోది తెలిసినప్పటికి కొన్నిసార్లు అవసరం కోసం ఇప్పుడు తల్లి పిల్లవాడిని కొడతాది మిస్టేక్ కొట్టొద్దని తెలుసు కానీ కొట్టడం వల్ల సరిచేయబడుతుంది.
(04:39) ఇప్పుడు ఒక బంగారాన్ని కొడతా ఉంటాడు ఒకడు ఆ కొట్టడం వల్ల బంగారం అనేది షైన్ అవుతుంది ఒక ఆర్డర్లో తయారవుతుంది సో అన్ని మిస్టేక్స్ చూసి నిర్ణయానికి రావడానికి లేదు సో మిస్టేక్స్ కెన్ మేక్ యు అదే ఈ పోస్టర్ చెప్తుంది. ఇది చాలా క్రియేటివ్ పర్సన్ ఎవరో చేశారు అంటే ఒక డ్రాయింగ్ లేదు ఒక లైన్ ఆర్ట్ లేదు ఒకటే పదాన్ని దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక స్టేట్మెంట్ వచ్చింది.
(05:02) అంటే నేను చాలా సెర్చ్ చేస్తుండగా నాకు దొరికింది అన్నమాట. తర్వాత ఇంకొకటి ప్రకృతి ఎప్పుడూ తప్పు చేయదు. ఇది నా టాక్స్ లో ఉన్న ముఖ్యమైన అంశాల్లో నా యొక్క ఎసెన్స్ అంతా నేను చెప్పే దాంట్లో ఇదఒకటి నేచర్ నెవర్ మిస్టేక్స్ మనిషే మిస్టేక్స్ చేస్తాడు ఆ మిస్టేక్స్ ని ఇంతకుముందు అనుకున్నట్టుగా నా తప్పు అయిపోయింది అందరి ముందు తప్పు చేశాను నా ఇజ్జత్ పోయింది ఇట్లా చెడగొట్టుకుంటాడు వాడు తప్పులు ఏ ప్రాబ్లం లేదు ఆ తప్పు పట్ల నీ వైకరి ఉంటది కదా అది ప్రాబ్లం ఒక చిన్న పిల్లవాడు నడుస్తున్నాడు నువ్వు కూడా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు
(05:32) డైరెక్ట్ గా లేచి నడిచి ఉండవు నాకు తెలిసి సో అట్లీస్ట్ ఒక 100 సార్లు కింద పడి ఉంటావు ఆ 100 సార్లు నువ్వు ప్రయత్నమే చేసిన వ గనీ ఎదుటి వ్యక్తి నవ్వాడని ఇక నేను నడువనే నడవను మా అమ్మ నవ్వింది నేను నడువనే నడవను మా అత్త నవ్వింది అనుకుంటే నువ్వు ఈ పాటికి ఎప్పుడో బేలు చేర్లో ఉండి ఉండేవాడివి మరి అప్పుడు మానసిక స్థితికి ఇప్పుడున్న మానసిక స్థితికి ఏమిటి తేడా అంటే అప్పుడు తనకు తాను ఎవరో తెలియదు అతను ప్రయత్నం చేస్తున్నాడు ఎంతమంది ఎక్కడున్నా అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తద్వారా అది కరెక్ట్ చేయబడ్డది.
(06:02) ఇప్పుడు ఎదిగిన తర్వాత హ్యూమన్ ప్రెడికమెంట్ ఏమిటి అంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ హటాత్తుగా వేరే వాళ్ళ యొక్క దృష్టి మీద తన దృష్టి పడి తన ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాడు. ఇది అతి పెద్ద ప్రాబ్లం అందుకని పడిపోవడం సహజం పెయింటింగ్ వేసినప్పుడు మిస్టేక్ చేయడం సహజం వైలిన్ వాయిస్తే మిస్టేక్ చేయడం సహజం మనుషులు ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ రావడం సహజం కానీ దాన్ని నువ్వు బాధగా మార్చుకుంటున్నావా దాన్ని లెసన్ గా తీసుకుంటున్నావా అన్నది పాయింట్ సో ఇప్పుడు నేను చెప్పే కాన్వర్సేషన్ అంతా లెసన్ గా తీసుకునే వాళ్ళకి ఏదనా జరగని లెర్న్ సంథింగ్ ఫ్రమ ఇట్ నెక్స్ట్ దాన్ని
(06:36) కరెక్ట్ చెయ్ ఏదనా జరగని లర్న్ సంథింగ్ ఫ్రమ ఇట్ దాన్ని మళ్ళ సరి చేసుకునే ప్రయత్నం చెయ్ చూడ చూడడానికి ఇద్దరు ఒకలా ఉంటారు. ఒకే సందర్భంలో ఉదాహరణకి ఇద్దరు గొడవ పడ్డారు ఒక వ్యక్తి జీవితంలో గాయపడ్డాడు. రెండో వ్యక్తి ఎంతవరకు గొడవ పడాలి అసలు గొడవ పడాల వద్ద తెలుసుకున్నాడు గొడవ ఒకటే కానీ ఇద్దరు మేలుకున్నారు. ఇద్దరి గుద్దుకొని యాక్సిడెంట్ అయింది రెండు బైకులు ఒక బైక్ ఒక వ్యక్తి జీవితంలో బైక్ నడిపద్దని నిర్ణయించుకున్నాడు భయం పట్టుకుంది.
(07:05) రెండో వ్యక్తి ఎలా నడిపితే యాక్సిడెంట్ అవుద్దో తెలుసుకున్నాడు. ఎక్కడ మీరు ఉంటారు అనేది మీ ఛాయిస్. సో అందుకని నేచర్ నెవర్ పనిషస్ అస్ అది ఒక అపార్చునిటీ ఇస్తుంది మనకి ఆ అపార్చునిటీ ఇచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేసినప్పుడు మిస్టేక్ గా కనిపిస్తున్నది. సో స్పిరిచువాలిటీలో ఒక గొప్ప విషయం చెప్తారు ఏందంటే నీ తప్పు నిన్ను బాధించదు దాని ద్వారా వచ్చిన ఐడెంటిఫికేషన్ బాధిస్తుంది అని ఏదంటే మనం మొగుడు కొట్టినందుకు కాదు బాధ తోటి కోడలు నవ్విందని ఒక సామెత ఉంటది.
(07:42) సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం దట్స్ ట్రూ వేరేవాళ్ళ ముందు అసలు వేరే వాళ్ళకు అంత పెద్ద పీఠ వేశవు చూడు అదే అజ్ఞానం అంటే అందుకని వేరేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా వైలెన్ నేర్చుకున్న వాళ్ళన్నా ఎంతమంది నవ్వినా సరే దాన్ని పట్టించుకోవద్దు. నీ గురించి చెడుగా చెప్పుకున్న దాన్ని తీసుకోవద్దు యువర్ ఎంటైర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ లర్నింగ్ [గొంతు సవరించుకోవడం] అందుకని నీవు చేసే పని మీద నీకు ఫోకస్ ఉండాలంటే నీకు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు.
(08:13) పరచింతన ఉండకూడదు. మనసు పరిగెడతా ఉంటది. పక్కెళ్ళక కూడా ఇప్పుడు నేను ఇట్లా రికార్డ్ చేస్తుంటే పక్కన బాలు అండ్ టైసన్ తింటున్నారు. ఏం తింటున్నారు అన్నది అసలు నేను పట్టించుకోవట్లేదు. అది ప్రస్తుతం నా పరిధిలో లేనిది అది ఇంకోటి ఇట్లా అనుకోవడం వల్ల వాళ్ళ వల్ల నాకు డిస్టర్బెన్స్ లేదు అట్లా కాకుండా వాళ్ళు ఆ హస్తం పెట్టినా లేకపోతే ఒక గంట పెట్టిన ప్లేట్ మూసిన శబ్దం వస్తేనే ఇరిటేట్ అవుతున్నా అనుకో ఇప్పుడు అనవసరంగా ఒక కాన్ఫ్లిక్ట్ రేజ్ అయితది.
(08:41) సో ప్రతి చోట లిబరేషన్ ఉంది. లిబరేషన్ అర్థం కాకపోతే నువ్వు హిమాలయాలకు పోయి ఒంటరిగా ఉన్నా కూడా నిన్ను ఏదో ఒకటి బాధిస్తది. ఎక్కడ కాంప్లైంట్స్ లేవు నీకు సరైన మనసు లేకపోతే ప్రతి చోట కాంప్లైంట్ ఉండదు బెంజ్ కార్ ఉన్నా ప్ాలస్ ఉన్నా నీకు కాంప్లైంట్స్ ఉండనే ఉంటాయి అట్లా సో మనం చేసే మిస్టేక్ ఫస్ట్ అఫ్ ఆల్ క్రైమ్ కాదు అందుకని గిల్ట్ వద్దు మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకోవడమే నీ పని పాలిష్ చేసుకో కరెక్ట్ చేసుకో నాకైనా ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా చాలాసార్లు నేను అనుకున్నట్టు రాదు ఛి అనుకున్నట్టు వస్తలేదు అని చెప్పి పెయింటింగ్ ని బ్రష్
(09:18) ని పక్కన కనబడేయకుండా మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చెయ్ దీనికి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా నేను చదివింది ఎక్కడో పుస్తకంలో నీకు రానప్పుడు డ ఇట్ ఎవ్రీ డే నీకు కాస్త వచ్చినట్టు అనిపిస్తుంది డ ఇట్ ఎవరీ డే నీకు పర్ఫెక్షన్ కూడా వచ్చింది స్టిల్ డ ఇట్ ఎవరీ డే అంతే నువ్వు చేసేది చేస్తానే ఉండి ఇంకా అది ఒక్కటే నిన్ను గట్టు మీద పడేస్తది.
(09:47) ఆగకు నేను ఒక కథ చెప్పాను కదా ఒక జెన్స్ స్టోరీ ఒక ఎన్లైటన్డ్ మాస్టర్ ని కలిసినప్పుడు ఆ మీరు ఏం చేస్తారంటే పెయింటింగ్ చేస్తాను లేదా మొక్క నాటుతాను. ఆనందంగా ఉంటే ఏం చేస్తారు మొక్క నాటుతాను. బాధ అనిపిస్తే వెళ్లి మొక్కలు నాటుతాను ఇంటికి బంధువులు వస్తే నేను నాటి వాళ్ళతో నాటిస్తాను ఎవరనా చచ్చిపోతే ఆయన జ్ఞాపకంగా మొక్క నాటుతాను.
(10:08) సో ఇంతే దట్స్ వేర్ హి గాట్ ఎన్లైటన్డ్ నీవు మొక్క తీసేసి ఆయనతో పెగ్గు పెట్టావు జీవితం సంగన అయిపోతుంది. అట్లా అంటే మిస్ అండర్స్టాండ్ చేసుకోవద్దు టాక్స్ ని తర్వాత ఒక చిన్న కథ ఏందంటే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒకతను వస్తాడు మాస్టర్ నేను చాలా మిస్టేక్స్ చేశను అంటే దానికి జవాబుగా జెన్ మాస్టర్ ఏం చెప్తాడంటే ఓహో ఎన్ని మిస్టేక్స్ చేశవో అన్ని విషయాలు నువ్వు తెలుసుకొని ఉంటావు అవి చెప్పు నాకు మిస్టేక్స్ చెప్పకంటాడు.
(10:36) అందుకని మిస్టేక్స్ గురించి చర్చించి సానుభూతి కోరుకునేవాడు జీవితంలో ఏమి చేయలేడు. ఈ మిస్టేక్ జరిగింది దీని ద్వారా నేను తెలుసుకున్నాను అని ఎవడైతే చెప్తాడో వాడే ఒక అడుగు ముందుకు ేస్తాడు వాడే మెల్లగా జీవితంలో అన్ని చేస్తూ దీనికిలో ఇరుక్కోకుండా ఉండగలిగే ఒక క్యాలిబర్ సంపాదించుకుంటాడు. కబీర్ ఇలా అంటాడు పడిపోడుతున్నావో చూసి దాన్ని చూసి భయపడకు అది సహజం కానీ పడిపోయి కూడా లేవద్దని నిర్ణయించుకున్నావో చూడు అప్పుడు భయపడు సో ఇప్పుడుఉన్న సమాజంలో ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో అన్ని ఉన్నాయి.
(11:14) రాసుకోవాలంటే పుస్తకం ఒకప్పుడు రాసుకుందాం అంటే పేపర్ లేదు రాద్దాం అంటే పెన్ కూడా లేదు పెన్ ఉంటే ములికి లేదు అవన్నీ పాతవి ఎండిపోయేవి ఇప్పుడు ఎంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది అసలు పెన్ ఇంకుతో సంబంధం లేకుండా ఐపాడ్ వచ్చింది నువ్వు లక్ష సంవత్సరాలు రాసినా పడతానే ఉంటది అన్ని ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు రాయలేదంటే వాడు చెప్పాడు రాసుకోవడానికి పేపర్ లేదు అని సాకు చెప్పాడు ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్న అప్పుడు ఎంతమంది రాశారు ఇప్పుడు అంత మంది రాస్తున్నారు నిజంగా ఆసక్తి ఉన్నవా వాడు పేపర్ లేకపోతే నేల మీద రాస్తాడు నేల మీద లేకపోతే గోడ మీద
(11:47) రాస్తాడు గోడ మీద వాడు ఈవెన్ పోస్తున్నప్పుడు కూడా రాస్తాడు. అట్లా ఉంటుంది అది. సో కబీర్ చెప్పింది గుర్తుపెట్టుకోండి పడిపో పడిపోవడం అన్నది నిన్ను బాధించకూడదు. పడిపోయిన తర్వాత కూడా లేస్తలేవు చూడు దానికి బాధపడు ఇన్ని ఉండి కూడా నువ్వు ఒక మనిషి గురించి ఆలోచిస్తున్నావు కదా యు ఆర్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ పర్సన్ అని నేను డిక్లేర్ చేస్తున్నాడు ఎవడైనా గన సో అది స్టూపిడిటీ అది అందుకని అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఏదనా కొత్తది ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు ఎవరైనా జీవితంలో ఏ మిస్టేక్ చేయలేదంటే దాని అర్థం వాడు ఏది నేర్చుకోలేదని వాడు ఏది పని
(12:25) చేయలేదని నేను వ్యక్తిగతంగా బోల్డ్ అని మిస్టేక్స్ చేస్తానే ఉన్నాయి ఇప్పటికి కానీ వాటి నుంచి నేర్చుకోవడమే మేలుకోవడమే తప్ప వాటిని రిగ్రెట్ గాను లేదా సెల్ఫ్ బ్లేమ్ గాను నా కర్మంత అట్లా ఏమీ లేదు ఐ యమ ఆల్వేస్ లెర్నింగ్ ఎప్పుడు లర్నింగ్ ఉంటుంది అది తర్వాత ఓషో అయినా సరే కబీర్ అయినా సరే ఐన్స్టీన్ అయినా సరే చెప్పింది ఒకటే కీప్ ట్రైింగ్ మిస్టేక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి నువ్వు ఒక ఆర్డర్ లో చేసినప్పుడే నీ ఉద్దేశం మంచిదే కానీ నీ శరీరానికి తెలియదు అది నీ పెయింటింగ్ ఎలా వేయాలో నీ మనసులో తెలుసుకొని చేయట్లా కాదు పోదు అందుకని మిస్టేక్ జరుగుతది. నువ్వు
(13:04) స్ట్రెయిట్ గా గిద్దాం అనుకుంటావ్ అది శంకరపల్లి వైపోతది. [నవ్వు] ఆ పెడదాం అనుకుంటావు పోదు అట్లా సో అందుకని మిస్టేక్ అనుకోకు అగైన్ మళ్ళీ డ్రాజీ ఈసారి హాబిట్స్ వైపు పోతది [నవ్వు] మళ్ళీ మళ్ళీ డ్రాజి ఈసారి మణికొండ వైపు వస్తది నాలుగోసారి పుప్పాల కూడా వస్తది ఐదో సారికి స్ట్రెయిట్ వచ్చేస్తది కీప్ ట్రైింగ్ కీప్ ట్రయింగ్ ఒకటి సరదా జోక్ చెప్పనా ఇంత జనాభా ఎట్లా వచ్చింది [నవ్వు] మనుషులు ప్రయత్నం చేస్తారు తనే ఉన్నారు నాకు తెలిసిన ఒకాయనకు 10వ సంవత్సరం పిల్లలు పుట్టారు.
(13:48) అసలు ఈ మొత్తం టాక్ అక్కర్లేదు. [నవ్వు] 10 సంవత్సరాలు ట్రై చేశాడు నిజంగా ట్రై చేశాడు నేను జోక్ చెప్పట్లే అండ్ ఐ లైక్ దట్ నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఆ పుస్తకాలు రాస్తూనే ఉన్నాను ఎందుకు ఇంకా కొత్తగా ఎట్లా చేయొచ్చుఅని ఐ యమ మిస్టేక్స్ ని నేను సరి చేసుకుంటే ఏదో చేస్తున్నాను గిల్ట్ ఎక్కడా లేదు పశ్చాత్తాపం లేదు.
(14:16) అందుకని కీప్ ట్రైింగ్ అసలు మన భారతదేశాన్ని చూసినప్పుడు నాకు వచ్చే ఇన్స్పిరేషన్ అది అసలు ప్రయత్నం పురుష లక్షణం అని ఎందుకు అన్నారో ఆ ఆ అట్లా మామూలుగా పురుషుడు అంటే పురుషుడుఅని కాదు చాలా మంది పురుష లక్షణం అని స్త్రీలు ఏ పని చేయకుండా అయిపోయారు. [నవ్వు] మా ఆయనే ట్రై చేస్తాడు నాకేం పోయిందని అట్లా ఇద్దరు ట్రై చేయండి [నవ్వు] [నవ్వు] ఓ భగవాన్ అసలు ఒక టైంలో ఊర్లో వెళ్తే ఏం చేస్తున్నావ్ బాబు అంటే ప్రయత్నం అని చెప్తుంటి నేను [నవ్వు] అదేంది ఉద్యోగం చెప్తాడు ఇగో అందరూ
(15:00) ప్రయత్నమే చేస్తున్నారు నేనేమో ప్రయత్నం చేస్తున్నా నువ్వు సమయం వేస్ట్ చేసుకుంటున్నావ్ అన్నకి [నవ్వు] ఆ దేనికోసం అంటే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న ఆ నేను అడుగుతుంటే ఇంత బాధపడుతున్నావ్ నాకు లక్ష రూపాయలు ఇయొచ్చు [నవ్వు] కదా అయ్యగారు నువ్వు సెటిల్ గా అని ఒకసారి ఒకాయన అన్నాడు విశ్వనాథం అని నేను సెటిల్ కావడం నీకు నాకు నీ ఇష్టం అంటే అవును అయ్యగారి కొడుకు నువ్వు సెటిల్ అయితే నాకు ఆనందం అంటే మరి నీ ఇల్లు రాసి [నవ్వు] ఇప్పుడే సెటిల్ అయితా నీ అబ్బా నువ్వు రూపా అయ్యావు గానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావ్ పైనుంచి ఇట్లాంటి
(15:35) కవలకు దూరంగా ఉండండి మీరు [నవ్వు] అది బంజేరా అట్లా సో ప్రయత్నం చేయండి ఈ పోస్టర్ ని వీళ్ళతే ప్రింట్ తీసుకొని అతికించుకో ప్రింట్ కూడా అక్కర్లేదు రెండు రకాల పెందులు ఒకటి లైట్ గా పడేది ఒకటి డార్క్ గా పడేది ఎంత బాగుందో అసలు ఎవరైతే చేశారో రియలీ జీనియస్

No comments:

Post a Comment