గురుపూర్ణిమ 2026 మధుర సంభాషణలు ( Episode - 1 )
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OGp5KkI0q9g
Transcript:
(00:07) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(01:27) వెల్కమ్ టు సత్సంగ్ అందరికీ కూడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ కూడా మీ గురువుని మీ మానసిక ధోరణతోటి కాకుండా మీ హృదయం తాలకు సంపూర్ణత్వం తోటి అర్థం చేసుకుంటారని ఆ సంపూర్ణత్వంలోనే మీరందరూ తేలి ఆడాలని మీరందరికీ కూడా అంతరంగంలో శాంతి భౌతికంలో వృద్ధితోటి అందరూ తొలతోగాలని సమృద్ధిగా కోరుకుంటున్నా మేము లంకలో
(02:15) ఇంత సుభిక్షంగా ఉండడానికి ప్రత్యేకంగా కారణం ఏదైనా ఉంది అని అంటే అది అది ఒకే ఒక కారణం ఏంటంటే మాకు ఇక్కడ జీవుడు గొడవ గాని దేవుడి గొడవ గాని గురువు గొడవ గాని శాస్త్రాల గొడవ గాని మతాల గొడవు గాని మనుషుల తలకు స్థితిగతులకు సంబంధించి గొడవలు గాని ఏ విధమైనటువంటి కుల మత రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మేము ఇంత సుఖంగా ఇంత ఇంత చక్కగా ఎంత ఆనందంగా జీవించగలుగుతాం ఆ ఇక్కడ మాకు ఎవరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి వాళ్ళు ఉన్నారా అని గాని తిన్నారా అని గాని వచ్చారా అని గాని వెళ్ళిపోయారా అని గాని ఎలాంటి ప్రస్తావన ఉండదు ఇక్కడ ఎవరు మానాన్నళ్ళు
(02:59) ఉంటారు అంతేకా నేను కూడా 99% నేను కూడా ఎప్పుడు ఎక్కువ అవైలబిలిటీలో అసలు ఉండను ఇన్ ఫ్యూచర్ లో కూడా ఉండొచ్చు లేకపోవచ్చు ఎందుకని అంటే ఎందుకు అవైలబిలిటీలో ఉండట్లేదు అన్నదానికి నేనుఏం ప్రత్యేకించి కారణం చెప్ప చెప్పలేను కానీ దానికి ఇంటర్నల్ గా ఒక చిన్న విషయం ఒకటి మీరు గనుక సమృద్ధిగా అర్థం చేసుకుంటే అసలు నా అవైలబిలిటీ కంటే కూడా మీ అవైలబిలిటీ మీకు అవసరం అంటాను నేను తల్లి ఎప్పుడూ మాతృత్వం మాతృత్వం ఎప్పుడు దేన్ని కోరుకుంటది సుభిక్షతనే కోరుకుంటది.
(03:41) మీ నిజమైన సుభిక్షత ఏంటంటే మీరందరూ మీకు మీరు చేరువుగా ఉండటమే మీ నిజమైన సుభిక్షత అంతే మిగతాది ఏది కూడా మీకు ఏదో సుభిక్షం కింద అనిపించినప్పటికీ కూడా అదేమి పెద్ద సుభిక్షత కాదు మీరు ఇక్కడ సజావుగా జీవించడానికి కావలసినటువంటి సౌందర్యం అది మీ దగ్గరే ఉంటది మీ నిజమైన స్పష్టత ఇటువంటి సత్సంగ ప్రవచన లో ఉండదు మీ నిజమైన స్పష్టత పుస్తకాల్లో ఉండదు మీ నిజమైన స్పష్టత అది మీరు ఎక్కడికో వెళ్తేనో ఏదో చేస్తే అది ఎప్పుడు రాదు మీ నిజమైన స్పష్టత ఎప్పుడు ఎక్కడ ఉంటది అంటే అది మీ దగ్గర ఉంటది అది మీకు మీరు చేరుగా
(04:25) ఉండడానికి మీరు ఎవ్వరు ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడో ఇలాంటిది ఏదో అకేషనల్ గా ఏదనా జరిగినప్పుడు ఒకసారి వచ్చి అందరూ ఇలా కలుసుకుంటే సరిపోతుంది అని అంటాను. ఆ ఎప్పుడో అదే చెప్తాను కానీ వాస్తవానికి సరిపోదు. [నవ్వు] అలా సరిపోదు ఎందుకనింటే ఇప్పుడే చెప్పాను కదా అమ్మతోటి కంటిన్యూేషన్ ఉండాలని ఎందుకు చెప్పానంటే కంటిన్యూషన్లోగా కంటిన్యూషన్ లోకి వెళితేనే మనకి ఒక అనుభవజ్ఞుడి తోటి ఒక సంపూర్ణమైన మాతృత్వం అలవడతది.
(04:59) లేకపోతే మీకు అసలు అది అలవడదు సంపూర్ణమైన మాతృత్వం అసలు మీకు అలవడదు మీకు అసలు కాబట్టి ఇది కచ్చితంగా నేను ఏదో ధోరణలో చెప్తాను కానీ రేపటి నుంచి కూడా మళ్ళీ మీరు ఎవరో రావక్కర్లేదుఅని అంటాను ఇవాళ ఎందుకో చెప్పాలనిపిస్తుంది మాతృత్వం అన్న మాట వచ్చిన తర్వాత చెప్పుకోవాలి కదా కాబట్టి ఎప్పుడు సాధ్యమైనంత వరకు సజ్జన సాంగత్యాన్ని ఓ సత్పురుష సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మన స్వభావం నికి ఎవరైతే దగ్గరగా ఉంటారో మన స్వభావానికి ఎవరైతే కంఫర్ట్ గా ఉంటుందో వారితోటి సాన్నిహిత్యం ఎప్పుడు మనకు మంచిదే అయితే ఆ సాన్నిహిత్యం బంధం అవ్వకూడదు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒక
(05:45) అనుభవజ్ఞుడి తాలకు సాన్నిహిత్యం నుంచి ఎందుకు కట్ అయిపోతారో తెలుసా ఆ ఫస్ట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఆ క్రమ శిక్షణ ఏంటది క్రమ శిక్షణ అంటే మీకుంద కొందరికీ ఏదో ఒక అదుపాజ్ఞాలని మీరు అనిపించొచ్చు నా దృష్టిలో క్రమ శిక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా క్రమమైన శిక్షణ క్రమ శిక్షణ అంటే ఏంటి క్రమమైన శిక్షణ మనం క్రమక్రమంగా క్రమక్రమంగా మనం మన గురువు మనల్ని కొంచెం ఆ శిక్షణని ఇచ్చుకుంటూ తీసుకెళ్ళగలగడం అన్నమాట దానికోసమే కచ్చితమైన సాన్నిహిత్యం చాలా అవసరం క్రమశిక్షణ చాలా అవసరం మీరు ఒక ఒక అనుభవజ్ఞుడి దగ్గర మీరు ఎంత విధేయతగా ఉన్నారని మీరు
(06:30) చూసుకుంటారు ఆ విధేయతను ఆ పూటకు మీరు అందిపుచ్చుకొని మళ్ళీ తర్వాత వదిలేస్తారు కానీ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ అంటే క్రమమైన శిక్షణ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ క్రమమైనటువంటి శిక్షణలో మీరు ఆరితేరితేనే తప్ప మీరు ఆయన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు ప్రతి విషయాన్ని కూడా మనం చాలా తేలికగా తీసుకుంటాం ఎలా తీసుకుంటాం అంటే ఏవండీ అసలు మనం గురువుని నిజంగా అర్థం చేసుకోగలమా అని చెప్పి అనుకుంటాం నువ్వు గురువుని అర్థం చేసుకోగలవా అని నువ్వు ఏ రోజుయితే అనుకున్నావో ఆ రోజు నువ్వు ఎప్పుడు గురువుని అర్థం
(07:03) చేసుకోలేవు. నువ్వు గురువుని అర్థం చేసుకొని తీరాలి ఎట్టి పరిస్థితులోని అవ్వదు నీకు ఎందుకంటే నీ స్వభావం ఒకటి గురువు స్వభావం ఒకటి కాబట్టి గురువుని నువ్వు కచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి లేదా గురువైనా నిన్ను అర్థం చేసుకుంటేనే తప్ప ఇద్దరికీ సయోజ్య కుదరదు ఆయన దగ్గర ఉండేటువంటి అనుభవ సారాంశాన్ని నీకు ఇవ్వడం కుదరదు.
(07:27) కాబట్టి ఆ కంటిన్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటిన్యూ ఆ కంటిన్యూత గురువుతోటి ఆ కంటిన్యూటీలోకి వెళ్ళాలంటే విధేయత చాలా ఇంపార్టెంట్ ఆ విధేయత కంటే కూడా ముందు క్రమమైన శిక్షణ అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడికైనా మనం వచ్చినప్పుడు ఆ క్రమమైన శిక్షణ తోటి మెలగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను రైట్ ఇక ఇప్పుడు మనం సత్సంగం స్టార్ట్ చేసుకుందాం అమ్మా ్ సరే ఆ స్టార్ట్ చేయమ్మ ఆ నమస్తే విశ్వజి ఆ నమస్తే సో యాక్చువల్ గా ఒక డౌట్ అడుగుదామ అని చెప్పేసి అనుకున్నాను కానీ దానికంటే ముందు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు
(08:12) యాక్చువల్ గా విశ్వజీని కలవకముందు నా లైఫ్ అనేది చాలా అన్స్టేబుల్ గా ఉండేది జీవించడం అన్న అన్న విషయం పక్కన పెడితే అసల ఎలా బ్రతకాలి అన్న బేసిక్ అది కూడా తెలియని విధానంలో ఆ జరగడం అనేది అయిపోయింది నేను అలా బ్రతకడం అలా అయిపోయింది. మ్ అంటే ప్రతి చిన్నదానికి భయపడటం ఇండివిడ్యువాలిటీ లేకపోవడం ప్రతిదానికి వేరే ఒకరి మీద డిపెండ్ అవ్వడం మ్ అలానే అయిపోయింది.
(08:48) కానీ ఎప్పుడైతే విశుజీ యొక్క సన్నిధిలోకి నాకు అవకాశం దొరికిందో కంప్లీట్ చేంజ్ అయిపోయింది విసుజి ఇప్పుడు అసలా ఒక మనిషి ఎలా జీవించాలి వాడి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి ఆ ప్యూర్ బీయింగ్ గురించి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనని విశ్వజీ నాకు అందజేశారు వెరీ గుడ్ సో ఇప్పుడైతే చాలా బాగుంది విసుజీ అంటే అంతకుముందు లైఫ్ తో పోలిస్తే చాలా పీస్ ఫుల్ గా అనిపిస్తుంది.
(09:27) సంతోషం సో అటువంటి పరిపూర్ణమైన అవగాహనని ప్రేరణని అందిస్తున్నటువంటి విసుజీకి మొదటిగా హృదయపూర్వకంగా గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను [నవ్వు] రేపు చిన్న విషయం నీ మాట అడ్డవచ్చాను నిన్న నేను బయటికి వచ్చినప్పుడు నాతోటి ఏమని చెప్పిందంటే నేను రేపు మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉంది కదా మీతో మాట్లాడతాను అని చెప్పింది అంటే నేను ఏం మాట్లాడతావ అని అడిగాను లేదు లేదు అక్కడే మాట్లాడతాను [నవ్వు] నిజంగా నాకు కూడా ఎందుకో హార్ట్ టచింగ్ అనిపిస్తుంది.
(10:01) [నవ్వు] ఎందుకంటే అసల ఆ చాలా మంది అంటే నేను చెప్పాను కదా ఇందాక బుక్ రిలీజ్ అయిన తర్వాత ఆ చాలా మంది నాకు కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పి అసలు ఇంతమందికి చేరువయ్యానా అని చెప్పి నేనే ఆశ్చర్యపోయాను అసలు ఎందుకంటే నా మోటో అసలు అది కాదు అందరి మధ్య ఉండడం అందరికీ చేరువ అవ్వడం ఆ తర్వాత ఆధ్యాత్మిక సాంప్రదాయాల మధ్యలో ఇరుక్కోవడం అది కాదు కాదు అసల నేను ఎప్పుడూ ఎలా ఉంటానంటే నేను ఒక నేను ఒక సంపూర్ణమైన జీవని నేను నేను నేను చాలా సంపూర్ణంగా జీవిస్తాను అంతే నన్ననుంచి నా దగ్గర నుంచి ఎవరైతే
(10:46) ప్రేరణ పొందారో నేను ఎప్పుడూ చూడలేదు అలాగ నన్ను ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారా అని ఎవరు చూడలేదు ఎందుకంటే నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోను [నవ్వు] నా మానాన్ని నేను సజావుగా జీవిస్తాను అంతే కేవలంజీ జీవిస్తాను అంతే ఎవరైనా ఆర్టి తోటి ఏదైనా అడిగితే చెప్తాను. లేదు అనింటే వారానికి ఒక్కసారి ఒక 45 మినిట్స్ మాట్లాడతా గతంలో అయితే నేనే మాట్లాడేవాడిని ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి.
(11:16) ఇప్పుడన్నీ ఎవరో ఒకరు వచ్చి అడుగుతుంటే దానికి సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యే రీట్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను నువ్వు ఇంత చేంజ్ నేను అసలు ఇప్పుడు అలా నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు ఇంత హాయిగా ఉండాలి ఎందుకంటే నాకు అలాగే ఏమ అనిపించదు అందరూ బాగుంటారు ఎవరు నేను ఎప్పుడు దేన్ని విశ్వసిస్తాను అంటే నా స్వభావం వేరు మీ స్వభావం వేరు మనం ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో అందరూ భిన్న స్వభావాలు కలిగి ఉన్నాం కదా కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరిని సంపూర్ణంగా అర్థం చేసుకోరు ఎప్పుడు ఎవరు ఎవరిని కూడా అంత సంపూర్ణంగా అర్థం చేసుకోరు విశ్వసించరు
(11:57) అనేటువంటి దాన్ని ఎక్కువ నేను దాన్నే బిలీవ్ చేస్తాను అందుకే నా మానాన్ని ఎప్పుడు నేను ఉంటాను నేను అంతే కానీ నేను కూడా ఇందాక చాలా మందిని నేను చూసినప్పుడు అసలు ఎస్పెషల్లీ నేను సెకనైటి పిల్లలంక వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికీ నేను చాలామంది దగ్గర ఆ ఇన్నర్ బ్రైట్నెస్ ని చూశాను నేను ఏరోజు మీరందరూ అలా ఉండాలని గాని నేను అలాగ ఇది చేయను.
(12:32) నాకు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏవండీ నా గురువు ఉన్నాడండి అంటే నేనేం పెద్ద అంత ఇష్టపడని వాళ్ళే ఏవండీ నేను నేను భగవంతుడితో పూర్తిగా మమేకమై ఉంటానండి నాకు అది తప్ప వేరే ఇంక ఇది లేదు అనిఅంటే నేనేమి పెద్దగా ఏం పెద్దగా ఏం పట్టించుకోను ఆ విషయాలు ఏవండీ నేను చాలా పుస్తకాలు చదివానండి చాలా శాస్త్ర పరిజ్ఞానం ఉంది నాకు అంటే అది కూడా నేనేం పెద్దగా అంత ఏం పట్టించుకోను కానీ నేను ఎవరంటే ఇష్టపడతాను అంటే నాకు పరిచయం ఉన్నా లేకపోయినా పక్కవాడిని పట్టించుకోకుండా వాడి మానాన్న వాడు
(13:15) సజావుగా ఎవడైతే జీవిస్తాడో వాడి పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటాను నేనుైతే నాకు ఎప్పుడు అదే ఉంటది [నవ్వు] మేబీ అంటే మనం అలా అలా ఎవరైతే సజావుగా జీవిస్తారో ఆజ జీవనం తాలకు సౌందర్యంతో వాళ్ళు నిండి ఉంటారు కదా అటువంటి వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవడానికి నేను ఇష్టపడతాను అంటే జీవించడానికి ఎవరైతే సమ్ముఖంగా ఉంటారో వాళ్ళ పట్లే నేను ఇష్టపడతా వాళ్ళ పట్ల నాకు ఆ గౌరవం అదంతా ఉంటుంది.
(13:46) మిగతా పట్ల వాళ్ళందరినీ ఇష్టపడతాను తప్ప వాళ్ళని గౌరవించను ప్రేమించను. ఎందుకంటే నా దృష్టిలో ఇష్టపడడం వేరు గౌరవించడం వేరు ప్రేమించడం వేరు ఆ నాకు జీవన సౌందర్యంతో ఎవరైతే తులతూకుతారో వారంతటి వారిగా సజావుగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారు అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో అటువంటి జీవన సౌందర్యంతో తొలతూగేవంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను నేను అటువంటివా లంకలో అంటే అప్పుడు నేను చూశను నేను ఎక్కడ ఎటువంటి వారిని చూశనఅంటే వారందరూ ఒక గురువుల కింద సద్గురువుల కింద లేకపోతే ఒక ఆ ఇంకా వేరే దీంట్లో ఉంటారు కదా అలా అటువంటి వారిని చూశాను నేను లంకలోకి వచ్చిన తర్వాత ఎందుకో నాకు సామాన్యులని
(14:32) చూస్తున్నాను నేను ఆ అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే అది అమ్మో నేను కూడా అనుకుంటారేమో మీరు కాదు కాదు ఈ మీ ఇంతమందిలో కొంతమంది సామాన్యులు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను నేను [నవ్వు] అందరికీ కాదు రైట్ కంటిన్యూ చేయమ్మ ఇప్పుడు నా క్వశ్చన్ అడిగే ముందు విసుజి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామ అని అనుకుంటున్నాను. అసల అంటే మీరు ఎప్పుడూ ఇలాంటి విషయాలు మాట్లాడటం నేను వినలేదు కానీ గురుపౌర్ణమి సందర్భంగా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.
(15:10) [గొంతు సవరించుకోవడం] సో అసలు మీ దృష్టిలో గురువు అంటే ఏంటి విసుజీ ఆ గురువుని ఎలా గుర్తించాలి? మీ మీ లైఫ్ లో అలాంటి గురువు ఎవరైనా ఉన్నారా దాని గురించి తెలియజేయండి విసుజి [గురకలు] గురువు గురించి మాట్లాడితే [నవ్వు] ఎమోషనల్ అవుతా [నవ్వు] బాబోయ్
(16:06) నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నాను అంటే ఏదో ప్రశ్నింతారని అనుకున్నాను [నవ్వు] ఒక ఆర్తి ఉన్నటువంటి వాడు ప్రశ్నిస్తే ఆ హృదయం నుంచి ఇంత మాతృత్వం పొంగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏం మాట్లాడమంటున్నారు గురువు గురించి మాట్లాడమంటున్నారు అసలు నేను నా పుట్టిన రోజు అంటే నేను చాలా ఇష్టపడతాను నేను గురుపౌర్ణమి అంటే అసలు ఇష్టపడను నేను [నవ్వు] ఎందుకంటే గురువుని ఇముర్చుకోలేమ అంటాను నేను మన శారీరక మానసిక స్థితిగతులు ఏవైతే
(16:51) ఉంటాయో మన శారీరక మానసిక స్థితిగతులతోటి మనం ఎప్పుడూ గురువుని అసల ఇముర్చుకోలేము మనం [గొంతు సవరించుకోవడం] గురువు అంటే జనరల్ గా మనం ఎప్పుడు గురుగీత పారాయణం చేసినప్పుడు ఆ గుకారం గుణాతీతం రుకారం రూపవర్జితం గుణానికి రూపానికి అతీతమైనటువంటి వాడని ఊరికే మనం ఒక బ్యూటిఫుల్ ఒక కంక్లూజన్ వచ్చి వచ్చేసి వరకు అలా సైలెన్స్ లో కూర్చుంటాం.
(17:21) గురువుని మీరు నిశశబ్దంగా అనుభవించడమే చాలా గొప్ప విధేయత సో ఒకవేళ గనుక వాయిస్ లోకి వచ్చిందంటే నాకు ఆ హృదయం అంతా ద్రవించిపోతది. ఆ ఎందుకనంటే ఇప్పుడు తల్లి మనకి కడుపు నింపుతుంది. తండ్రి మనకి అవసరాలకు కావలసినటువంటి ఆర్థిక వ్యవహారాలు మంచి చెడ్లు ఆరోగ్యం విషయాల్లోని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సమపాళలోని మనకి సమృద్ధివంతమైనటువంటి పోషణని ఇస్తారు మనకి
(18:05) గురువు అంటే వీళ్ళంతా వీళ్ళందరూ చేసిన దానికంటే కూడా అత్యుత్తమమైనటువంటి సేవ నా దృష్టిలో గురువే చేస్తాడు. నాకు తెలిసి గురుసేవను అందుకోగలగడం చాలా చాలా చాలా ఆ మహాభాగ్యం అంటాను నేను అంటే గురువుని మీరు సేవించడం కాదు ఆ గురు సేవను అందుకోగలగడం చాలా గొప్ప విషయం అంట నేను చాలా సందర్భాల్లో చెప్తాను మీరు గురువుని మీ మానసిక వైకరితోటే లెక్క కడతారు మీరు ఆ మీరు దైనందిక జీవితంలో మీరు ఎలా అయితే ప్రాపంచిక విషయాలు ఉంటాయో ఎలా అయితే ఆర్థిక సంబంధ పరమైనటువంటి వష
(18:50) విషయాలు ఉంటాయో అటువంటి ప్రాపంచిక ఆర్థిక సాంసారిక లావాదేవలు ఏవో ఉంటాయి కదా దానితోటే గురువుని లెక్క కడతారు. ఎప్పుడైతే నీ అహంకారం తలకు మూల స్థితి ఏరోజైతే నీకు తెలిసిందో నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే మీ అహంకారం తలకు బాహ్య వ్యక్తీకరణ కాదు మీ అహంకారం తాలకు భేద స్థితి మీరు నేను అని ఐ యామ్ సో అండ్ సో అని మనం మనం డిక్లేర్ చేస్తాం కదా ఐ యామ్ సో అండ్ సో అని మనం డిక్లేర్
(19:35) చేస్తాం కదా [నిట్టూర్పులు] ఆ నేను అనేటువంటి మన అస్తిత్వం ఏదైతే ఉందో ఆ అస్తిత్వానికి ఇంకా కొద్దిగా అట్టడుగున మన వాస్తవమైనటువంటి అహంకారం నా దృష్టిలో అహం వేరు అహంకారం వేరు వాస్తవమైనటువంటి [గురకలు] అటువంటి మీ అహం ఎక్కడైతే మేలుకుంటుందో మీ అహంకారం ఎక్కడైతే విచ్చిన్నం అయిపోతుందో [గురకలు] అలాగా అహం మేల్కొని అహంకారం విచ్చిన్నత అవ్వడానికి గురువు ఎంత సేవ చేస్తారో అది నా జీవితంలో నేను దాన్ని సంపూర్ణంగా
(20:22) నేను అనుభవించాను దాన్ని అందుకే గురువు గురించి మాట్లాడితే నేను అసలు కంట్రోల్ ఉండదు నాకు అసలు ఆ అసలు మామూలుగా ఉన్నప్పుడు నేను కంట్రోల్ గా అసలు ఉండను గురువు గురించి మాట్లాడినప్పుడు ఆ కంట్రోల్ గా ఉండలేదు అన్న విషయం కూడా ఒకసారి అటు ఇటు అయిపోతుంటది అసలు ఏం జరుగుతుందో అర్థం పర్థం ఉండదు అసలు ఏమో మరి మీ అందరి విషయాల్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు నేనేం గురువుని కాదు నేను సామాన్యుడిని కానీ కా నా గురువు నాకు చేసినటువంటి సేవ ఎంత అత్యున్నతమైంది అంటే
(21:07) అసలు ప్రతి నా ప్రతి అడుగడుగుని తీర్చి దిద్దుకుంటూ వచ్చాడు నా గురువు నాకు ఆ అసలు నేను ఏరోజు కూడా అరుణాచలం అనే క్షేత్రం ఉందని అక్కడ రమణ మహర్షి గారు ఒకాయన అక్కడ ఉంటారని ఆయనక ఒక ఆశ్రమం ఉంటదని నాకు అసలు ఇవి ఏమి నాకు తెలియదు అసలు నాకు అసలు తెలియనే తెలియదు. నాకు ఈ గురు వ్యవస్థ మీద చిన్నతనం నుంచి నాకు ఎందుకో తెలియదు ఒక రకమైన వ్యతిరేకత ఉంది నాకు ఎందుకంటే ఆ వ్యతిరేకతను నేను ఫేస్ చేశాను నేను.
(21:50) నాకెందుకో వాళ్ళ అంతరంగ స్పృహ ఒకటై ఉండి వాళ్ళ భౌతిక ప్రవర్తన భౌతికంగా మనకి మనక ఏదైనా ఒకటి వాళ్ళు ప్రసాదించారు అనిఅంటే అది ఇంకొక రకంగా ఉంది. అని నేను నాకు నా అభిప్రాయం అలాగా మీ అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చుగా నా సొంత అభిప్రాయం ఇది. ఒక సంపూర్ణుడు తన సంపూర్ణత్వాన్ని ఎదేచ్చగా తను అనుభవిస్తూ యథాతదథంగా అదే విషయాన్ని ప్రస్తావన చేయకపోవడం వల్ల ఒక సామాన్యుడు ఎంత వివక్షకు లోనవుతాడో అంతకు వెయ్యి రెట్లు వివక్ష నేను
(22:35) ఎదుర్కున్నాను నేను అందుకే నేను నా తొలి గురువుని విడిచిపెట్టేసాను. విడిచిపెట్టేసిన తర్వాత ఈ సమాజం తాలకు ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో దాని మధ్య నేను చాలా ఎక్కువ అంటే కొన్ని సంవత్సరాల పాటు నలిగిపోయింది. అక్కడి నుంచి ఏం చేయాలో ఏంటో ఒక దిక్కుతోచన పరిస్థితి ఏదో ఉంది ఏదో ఉంది. అది ఏంటో తెలీదు. దాన్ని చెప్పదగినటువంటి సమర్థత ఎవరి దగ్గర ఉంది నేను చూస్తే అందరినీ వదిలేసుకుని ఉన్నాను నా దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు చెప్తారు
(23:21) ఎట్టి పరిస్థితులోని ఎవ్వరి దగ్గరికి మనం పోకూడదు ఒక వెరీ సెన్సిటివ్ అండ్ బ్యూటిఫుల్ ఈగో అది మనం ఎక్కడికి పోకూడదు మనం మనంగానే ఉండాలి. వెళితే వాళ్ళైనా మనల్ని ఏదో ఒక అటాచ్మెంట్ లోకి లాగేస్తున్నారు లేకపోతే మనమైనా అటాచ్ అయిపోతున్నాం ఏదో కోణంలో నుంచి అటాచ్మెంట్ే ఉంటుంది తప్ప అసలు ఏదో ఉంది అది డిటాచ్మెంట్ అని కూడా తెలియదు నాకు అసలు ఏదో ఉంది దాన్ని నేను ఎలాగ సంపూర్ణంగా దాన్ని తీసుకోవాలో తెలీదు అటువంటి ఒక అయోమయం పరిస్థితుల్లో నేను కొన్ని సంవత్సరాలు కొట్టిమెట్టాడను నేను
(24:11) ఆ తర్వాత నా స్నేహితుడు ఒకాయన నా దగ్గరికి వచ్చాడు ఆ స్నేహితుడు వచ్చి స్నేహితుడు అనడం కంటే సహసాధకుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఆయన వచ్చారు ఆయన వచ్చి ఒక బుక్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ బుక్ పేరు హూ యమ్ ఐ భగవాన్ది నేను ఎవడను రమణ మహర్షి అసింది నేను ఎవడను ఆయన ప్రశ్నోత్తరాలు ఇవన్నీ ఆ బుక్కు తీసుకున్న తర్వాత వితిన్ ఒక 15 20 మినిట్స్ లో అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి
(24:58) విషయాలన్నీ అప్రస్తుతాలు అవన్నీ ఆ పుస్తకాన్ని నేను తీసుకొని పక్కన పడేసిన తర్వాత నాలో ఒక సంపూర్ణమైన ఒక జీవనం ఏదో కదిలింది నా లోపల నుంచి ఆ జీవనం తన తాను ఆ జీవి తనను తాను ప్రకటించుకునేటువంటి విధానం అది ఒక చాలా పెద్ద విస్ఫోటనాన్ని పోలి ఉందంట అది నన్ను పూర్తిగా కబలించేసింది. అదేదో మీరు అనుకున్నట్టుగా లేదు అది అది తన ఉనికిని అది ఎంత
(25:45) తీవ్రతగా చాటింది అంటే ఆ తీవ్రతకి 11 రోజులు నేను ఏమైపోయాను అన్న విషయం కూడా నాకు అసలు తెలియలే ఎక్కడున్నాను తిన్నానా ఇంకా దైనందిక కార్యక్రమాలు ఏం జరిగాయో మొత్తం విచ్చిన్నం అయిపోయింది మొత్తం నా శారీరక స్థితిగతులన్నీ మారిపోయినయి. నాకు మానసిక దృక్పదం మారిపోయింది. పూర్తిగా అక్కడి నుంచి నేను పూర్తిగా తేరుకునేసరికి నాకు ఒక ఎనిమిది సంవత్సరాలు పట్టింది.
(26:24) కంప్లీట్ గా ఎయిట్ ఇయర్స్ పట్టింది కంప్లీట్ గా [గొంతు సవరించుకోవడం] ఎయిట్ ఇయర్స్ ఆ ఎనిమిది సంవత్సరాల తర్వాత అప్పుడు నేను మాట్లాడడం స్టార్ట్ చేశను. దాని గురించి నేను ఊరికే ఉదాసీనంగా కూర్చున్నప్పుడు సమక్ ఒక పర్సన్ ఒక అమ్మగారు వచ్చి టీ పట్టుకొచ్చి ఏమనా చెప్పండి అన్నారు అప్పుడు స్టార్ట్ చేశను ఊరికే మాట్లాడడం స్టార్ట్ చేశను అంతే నా గురించి నేను ప్రస్తావించుకోవడం స్టార్ట్ చేశను ఆ సంపూర్ణమైన నా ఆనందాన్ని నేను అనుభవిస్తూ
(27:11) దాన్ని యధాతదంగా అది వ్యక్తీకరణలోకి వచ్చేస్తుంది దానికి అడ్డు పడకుండా అలా ఉన్నాను అంతే అందుకే నేను చాలా సందర్భాల్లోనే అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే బోధించడం అనేటువంటిది అది ఒక తల్లి బిడ్డకి పాలివ్వడం లాంటిది అది దాంట్లో ఏ ఫలాపేక్ష లేదు అంటాను నేను అందుకే నేను ఏం చేశనంటే దీనికి సంబంధించినటువంటి దీనికి కావలసినటువంటి సమృద్ధితనాన్ని అంతటిని కూడా దాన్ని స్వేచ్ఛగా నేనే సృష్టించేసుకున్నాను నేను నేను ఎప్పుడూ ఎవరు ఇతరుల మీద ఆధారపడలే ఎప్పుడు ఎందుకంటే
(27:57) ఇతరుల మీద ఆధారపడితే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి నాకు ఏదైనా ఇబ్బంది కలగచ్చు ఒకవేళ అందుకు నేను ఏం చేశాను అంటే స్వచ్ఛంగా నాకు నచ్చిన రీతిలో నా ఇచ్చానుసారంగా నన్ను నేను స్వయంగా ప్రకటించుకోవడానికి నాకు కావలసినటువంటి అన్ని దీనికి సంబంధించిన అన్నిటిని కూడా సమృద్ధిగా నేనే ఏర్పాటు చేసేసుకున్నాను. దాని విషయంలో నేను చాలా సతమత పడ్డాను నేను కానీ ఏరోజు కూడా నేను దాని విషయంలో ఎక్కడా ఆగిపోలేదు అది.
(28:36) ఎందుకంటే నా తండ్రి ఏరోజు నన్ను ఆగనివ్వలేదు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే నా గురువు నాకు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని నేను ఎప్పటికీ మాటల రూపంలో బయటకి తేలేను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ లోనూ ఆ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఏదో అనుకుంటాం నేను ఇప్పుడు మామూలుగా సామాన్యంగా ఇప్పుడు అసల గురువు అని దేవుడని అసలు అలాంటి పరిస్థితి నా దగ్గర నుంచి ఏది అసలు ఏది ఉండదు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు.
(29:21) నా దగ్గర మీరు ఇంకా ఏమనుకుంటారంటే ఆయన దగ్గర అసల సత్యం తప్ప అసలు సాంప్రదాయం అనేటువంటిది ఏది ఉండదు అని నా మాటను బట్టి నా అదే నా భాషను బట్టి ఆ లేదు అనిఅంటే నా పరిసరాల పరిస్థితిని బట్టి మీరు అలా అనుకుంటారు ఏం తప్పులేదు అలా అనుకోవడంలో కానీ నా అంతరంగాన్ని మీరు దగ్గర ఉండి పరిశీలిస్తే నాకు గురువు పట్ల ఉండేటువంటి విధేయతని నేను వాగ్రూపంలో బయటకి తేలేను కానీ దాన్ని మీరు నా జీవన వైభవంలో మీరు స్పష్టంగా చూడొచ్చు.
(30:03) ఆ సంపూర్ణమైనటువంటి దైవత్వం తాలకు విలువలని నా జీవన సంపూర్ణత్వంలో చూడొచ్చు. ఎందుకంటే అన్నిటిని కూడా నా జీవనంలో కంప్లీట్ గా నేను మెర్జ్ చేసేసుకున్నాను ఇది నాకోసమే ఎవరికోసం కాదు. నాకు అసల నా పట్ల నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే నేను నన్ను తప్ప ఇంక ఎవరిని చూడలేదు నేను అసలు చూడను అలా ఎవరిని ఎందుకంటే అందరికీ మీకు అందరికీ తెలుసు భక్తి చాలా గొప్పదని మీకు తెలుసు కదా భక్తి వైరాగ్యం చాలా గొప్పదని మీకు తెలుసు కదా వైరాగ్యం కంటే జ్ఞానం ఇంకా గొప్పదని మీకు తెలుసు
(30:48) తెలుసు కదా కానీ ఈ మూడిటి తాలకు సమిష్టి కలయక జీవనం ఆ జీవనమే చాలా గొప్పదన విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ జీవనంలో మీకు తారసపడ్డ అంశాలు మీ నిజమైన జ్ఞానం మీ సారవంతమైన విజ్ఞానం ఏదైనా ఉంది అనిఅంటే అది సంపూర్ణంగా మీ జీవనమే మీరు మీ జీవనానికి భిన్నంగా ఇంకొకటి దేన్నైనా మీరు చూస్తున్నారు అనిఅంటే అర్థం ఏంటంటే ముందు అసలు మీరు ఎవరో మీకు అర్థం కాలేదండి.
(31:22) అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీరు ఎంతసేపు మీ మానసిక స్థితిగతుల్లోనే ఉంటూ మీ గురువుని కూడా మీరు అలాగే చూస్తున్నారు మీ మానసిక స్థితిగతుల నుంచి మీరు బయటికి రాకుండా మీ ప్రాపంచిక లావాదేవీల నుంచి మీరు బయటికి రాకుండా మీ గురువుని ఎప్పుడు మీరు సంపూర్ణంగా చూడలేరు. మీరు అనుకుంటారు గురువు అంటే కాళ్ళు చేతులు అని మీరు అనుకుంటారు మీరు గురువు అంటే ఎప్పుడు కాళ్ళు కాదు గురువు అంటే ఎప్పుడు చేతులు కాదు మీరు నిజంగా మీ గురువు కాళ్ళు చేతులు అని అనుకుంటే అయితే ఈ రోజు నుంచి అందరి కాళ్ళు చేతులు పట్టుకోండి అందరూ గురువు కింద తీసుకోండి ఏ
(32:01) ఒక్కళ్ళకి పరిమితం చేయకండి దాన్ని అందరూ కాళ్ళు పట్టుకోండి రేపటినుంచి గురువు అంటే కాళ్ళు చేతులు లేదా అవయవాలు అంటే మీ మనసు ద్వారాగా మీరు సృష్టించుకునేటువంటి వ్యవస్థ కాదు గురువు అంటే గురువు అంటే సంపూర్ణంగా మీ హృదయము గురువు అంటే మీ హృదయపు భాష గురువు అంటే మీ హృదయపు సౌందర్యము గురువు అంటే మీ నిశశబ్దము గురువు అంటే మీ అంతరంగ సౌందర్యము గురువు అంటే పూర్ణము అది మీకంటే భిన్నమైనది కాదు కానీ మీరు భిన్నంగా అందుకోవాల్సి
(32:47) వచ్చినప్పుడు మీరు ఒక్కసారి దాన్ని మీరు అందుకుంటే ఆ భిన్నత్వాన్ని కూడా రూపుమాపగలిగినటువంటి మహాశక్తి సౌదం గురువు అండి. మీరు దీన్ని మీరు మనసు ద్వారాగా అర్థం చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ నుంచి మీరు ఎప్పుడైతే బయటకి వచ్చి మీరు గురువుతోటి ఎప్పుడైతే కలిసి మీరు నడుస్తారో అప్పుడు ఆయన జీవనం తాలకు ఆ మకరందాన్ని సౌందర్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు.
(33:16) నా దగ్గరికి చాలామంది వస్తారు వచ్చిన వాళ్ళు నా ఇంటెన్షన్ ఏదో ఉంటది ట్రూత్ పట్ల ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారు. అంటే నేను మాట్లాడిన మాటలు అర్థం చేసుకున్న వాళ్ళని నేను ఇప్పటికి వచ్చి చూశాను తప్ప నన్ను నేరుగా అర్థం చేసుకున్న వాళ్ళని నేను ఇప్పటికి వచ్చి చూడలేదు మేబీ ఆ లోటు నీ వల్ల తీరిందని నేను అనుకుంటున్నాను నేను ఆ ఇలా నాకు ఆ లోటు తీరింది కానీ నేను ఎవరిని ఈ రోజుక వచ్చి అలా బాహ్యంగా నేను అలా ఎవరిని ప్రకటించలేదు.
(33:49) ఎందుకంటే నువ్వు అడిగిన విధానం నన్ను ఎందుకో ఎక్కడో టచ్ చేసింది ఆ అంటే మాట్లాడడం అందరూ మాట్లాడతారు. నా దగ్గరికి వచ్చిన చాలామంది వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తారు కానీ మొట్టమొదటిసారిగా అందులో కారం తీసేసి అహారాన్ని ప్రదర్శించావు. నువ్వు ఎక్కడున్నా సుభిక్షంగా జీవించు సమృద్ధిగా జీవించు ఎందుకంటే నా గురువు నాకు అదే ఇచ్చాడు నాకు నాకు ఎలా జీవించాలో చెప్పాడు నా గురువు ఎలా జీవించకూడదో చెప్పలే అది నువ్వే చూసుకో ఎలా జీవించాలో అలాగే జీవించు [నవ్వు] ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకు
(34:36) ఇతరుల తలకు అనుభవాలు అభిప్రాయాల్లోకి నువ్వు ఎప్పుడు చొరబడకు ఇవన్నీ నాకు వాగ్రూపంలో నా గురువు చెప్పలేదు నా అనుభవ సారాంశం ఏదైతే ఉందో నా అనుభవ సారాంశం నుంచి నా గురు ఆజ్ఞగా దాన్ని నేను స్వీకరించాను నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నా హృదయం ఆ వికాసత్వం ఆ పొందుతున్న కొద్దీ నా గురువుతారకు సంపూర్ణమైన ప్రేరణను నేను ఆస్వాదించాను అంటున్నాను నేను మీరందరూ ఈ గురుపౌర్ణమిని ఏదో ఒక పండగ లా చూస్తున్నారు చక్కగా అలంకారం అంతా చేశారు చాలా బాగుంది.
(35:19) కానీ నేను నిజంగా చెప్తున్నాను నా గురువుని నా ప్రతి ఉచ్వాస నిచ్వాసల ఈ రెండు కూడా ఎక్కడైతే వెళ్లి అంతర్ధానం అవుతున్నాయో నా మాట ఎక్కడి నుంచి అయితే ప్రకటితం అవుతుందో నా స్పృహ ఎక్కడి నుంచి అయితే తనను తాను ఇదేగా ప్రకటించుకుంటుందో ఆ మూలంలో నా వెతుకులాటకి నా ప్రశ్నకి నా సమాధానాలకి తాగులేని స్థితి ఏదైతే ఉందో నేను ఎక్కడైతే పూర్తిగా నిష్క్రమించబడిపోతున్నానో
(36:10) ఆ సంపూర్ణతో ఛాయలను నా 17 నుంచి 19 సంవత్సరాల వయసు నుంచి ఈ రోజు వరకు ఒక్క లిప్త కూడా బయట పడకుండా అనుభవిస్తున్నాను తెలుసా [నవ్వు] ఒక్క లిప్త కూడా నేను బయటకి రాలేదు దాని నుంచి ఆ తీవ్రత నుంచి ఆ మత్తు నుంచి నన్ను ఒక్క ఒక్క లిప్త కూడా నేను బయటకి రాలే ఆ సౌందర్యమే నన్ను మొత్తం తలమలకన చేస్తుంది పట్టుకని అంత బాగుంది నా గురువు తలకు స్పర్శ నాకు ఏ రోజైతే లభించిందో ఆ రోజు నుంచి నా జీవనంలో
(36:56) అసలు నిజంగా అది ఎంత సౌందర్యం అంటే ఆ స్పర్శ మాత్రమే మిగిలింది ఆ స్పర్శకు ఆధారంగా ఉన్నది ఎవరైతే ఉందో అంటే నా గురువు అనే విషయం వచ్చేసరికి భగవాన్ అన్న మాట అను అనుకుంటాం కదా అది కూడా కనీసం తారస పడలేదంటే మీరు అసలు నమ్ముతారా భగవాన్ ఆశ్రమంతో గాని భగవాన్ సమాధి మందిరంతో గాని నాకు అసలు నాకు అసలు ఎలాంటి పరిచయం లేదంటే మీరు అసలు నమ్ముతారా ఏ క్షేత్రాలతోటి నాకుఎలా ఎలాంటి గొప్ప
(37:44) అవినాభావ సంబంధం లేదు అనిఅంటే మీరు నమ్ముతారా మరి మీ గురువులు ఎవరో నాకు తెలియదు మీ గురువు మీకు ఏం సేవ చేశాడో నాకు తెలియదు. ఏమో నా గురువు నాకు చేసినటువంటి సేవే నా జీవనంలో అత్యుత్తమంగా కనిపించింది తప్ప ఇంకా దానికంటే భిన్నంగా నాకు ఎక్కడ ఏం కనిపించలేదు అంటున్నాను నేను ఎంత బ్యూటీ చూడండి ఎంత స్వీట్ గా ఉంది చూడండి ఆ నా గురువు గురువు ఏరోజు కూడా నన్ను అనుగ్రహించలే
(38:35) నా గురువు ఏరోజు నన్ను అనుగ్రహించలే ఆయన చేతి రేఖలు నా మీద ఎప్పుడు అదే ఆ నన్ను ఇలా అనేటట్టుగా నా గురువు ఏరోజు నన్ను ఏం చేయలే నా గురువు నాకు ఏదైనా చేశాడు అనిఅంటే అదేంటంటే ఒక ఎనిమిది సంవత్సరాల పాటు నేను ఎలా పక్కక తిరిగి చూస్తే పక్కన ఆయన తాలకు స్పృహ నాకు స్పష్టంగా తారసపడతా ఉంటది. అంటే ప్రతి అడుగడుగులోన ప్రతి అడుగడుగులోను నా గురువు నన్ను ఏరోజు కూడా ఇది నువ్వు ఇది మంచి అని గాని ఇది చెడని గాని ఇలా ఉండాలని గాని ఉండకూడదని గాని నువ్వు [గొంతు సవరించుకోవడం] ఇలాగా చేయని గాని చేయకూడదని గాని అలాంటి ఉపదేశాలు ఏమి నాకు
(39:20) ఇవ్వలే నా గురువు నాకు చేసినటువంటి మహోపకారం ఏంటో తెలుసా నేను ఎప్పుడైతే నన్ను నేను మరిసిపోయి ఇతరంతోటి తాదాత్మత ఎప్పుడైతే చెందానో ఆ రోజు ఒక స్పర్శ నాకు తెలిసేది ఏ నువ్వు దాంతో తాదాత్మత చెందుతున్నావ్ నువ్వు దాని నువ్వు నువ్వుగా ఉండు అది ఎక్కడ చెప్పా ఇంకా ఏమి చెప్పలేదు నాకు అసలు [నవ్వు] ఆ ఏరోజు నా గురువు నేను ఎటువంటి ఆహారం తిన్నా సరే అడ్డు పెట్టలే అదేమి అడ్డు పెట్టలే ఓ జీవనం సక్రమంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఏదో ఉంటుంది కదా మన జీవన సౌందర్యం అది ఎలా ఉన్నా సరే నాకు ఏరోజు దాని గురించి అరమరికలు ఏం
(40:05) చేయలే అక్కడ ఏమి సూచించలే నా గురువు నన్ను కేవలం నేను నా నచ్చిన రీతిలో నా ఇచ్చానుసారం నేను ఎలా జీవించడానికి అయితే నేను సముఖంగా ఉన్నానో అటువంటి సముఖత నా గురువు ప్రేమించాడు అంటే మీరు అసలు నమ్ముతారా అంటే పెయిన్ లేదు నా గురువు ఏరోజు కూడా నాకు ఒక సంస్కృతిని గాని సాంప్రదాయాన్ని గాని జ్ఞానాన్ని గాని విజ్ఞానాన్ని గాని ఏమి నాకు నూరుపోయలే నా జీవన సౌందర్యాన్ని నేను సమృద్ధిగా నేను ఆస్వాది ఆస్వాదించడానికి
(40:51) కావలసినటువంటి ఒకే ఒక్క సౌకర్యం అదేంటంటే నన్ను నేను ఎప్పుడైతే నన్ను నేను వదులుకొని నేను ఇతరంతో ఎప్పుడైతే సాంగత్యాన్ని ఆ తాదాత్మత పొందుతున్నానో చిన్న అది ఒక ప్రమాద హెచ్చరికలాగా కూడా కాకుండా ఆ ఊరిక ఏదో ఒక తెలియనటువంటి ఒక స్పర్శ ఏదో తెలిీదు ఆ వెనక నుంచి ఏదో ఒకటి ఒరేయ్ నువ్వు జాగ్రత్తరా నువ్వు ఎవరా నిన్ను వదిలేసి నువ్వు అక్కడ ఏం పని అనేటువంటి ఒక మాతృ తృత్వం ఏదో ఒకటి తాకేది అది నా గురువుదే ఇంకెవరిది కాదది ఆ మీరు కూడా చూడండి ఈ విషయాన్ని బాగా అర్థం
(41:39) చేసుకోండి మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా ఇతరుల తాలకు అనుభవాలు అభిప్రాయాలతోటి ఎటువంటి సంబంధం లేకుండా మీ జీవనాన్ని మీరు ఎంత సమృద్ధిగా జీవించగలరో అంత సమృద్ధిగా జీవించండి మీరు మీరు మీ జీవనాన్ని సమృద్ధిగా జీవిస్తే అప్పుడు అసలు మీరు మీరు ఎందుకు పుట్టారు ఏ ఎందుకు పుడితే ఆ నేను నేను నేను ఎందుకు పుట్టాను ఫలానా పర్పస్ కోసం పుట్టాను నన్ను అన్ని నేను తెలుసుకోవడానికి
(42:23) పుట్టాను లేదా ఇంకా భగవత్ సాక్షాత్కారం పొందడానికి పుట్టాను అని ఇటువంటి సూచనలు మనకి ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు ఇవాళ పైగా ఇవాళ డే ఒకటి స్పెషల్ డే చేసేసారు మీరు అలాగా ఆ ఏం స్పెషల్ ఏం లేదు ఆ ఏదో ఈ పూటకి ఇలా ఉన్నాం అంతే మ్ కాబట్టి నేను కూడా మిమ్మల్ని గౌరవించాలి కంతా ఎందుకంటే మేము ఒక్కళ్ళు ఉన్నాం మీరు ఇంతమంది ఉన్నారు మా మాటలు చెలుతాయా చెల్లవు అందువల్ల మిమ్మల్ని కొంచెం యాక్సెప్ట్ చేయాలి మేము యక్సెప్ట్ చేసిన తర్వాత మా ఇన్నర్ ఇంటెన్షన్ మేము చెప్పాలి మేము మీతోటి కాబట్టి ఈవేళ మీ గురు పౌర్ణం అనగానే మీకుఅందరూ ఏం చెప్తారంటే నీ జీవితం చాలా ఆ
(43:05) చాలా విలువైంది నీ జీవితానికి ఎంతో అర్థం ఉంది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పద ముందుకెళ్ళు నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ జీవితానికి అర్థం పరమార్థం ఇలాంటివి ఆల్రెడీ రికార్డెడ్ క్యాసెట్స్ యుగాల తరబడి నడుస్తున్నాయి అదే అదే ప్లే చేస్తారు మనకు కూడా సో దాన్ని నేను ఊరికే గౌరవంగా దాని ఆ ఆ వాక్యానికిఒక ఒక నమస్కారం జోడించి దాన్ని కాసేపు తీసి పక్కన పెట్టి సో నా ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఇది ఏమ వద్దు తీసి పక్కన పెట్టు ముందు సముఖంగా జీవించు నీకు నచ్చిన నీకు నచ్చినట్టుగా అంటే నీ జీవనం నీకు ప్రశ్న తీసుకురాకుండా నీ జీవనం నీకు అలజడి
(43:50) తీసుకురాకుండా నువ్వు ఎలా అయితే సమృద్ధిగా జీవించాలఅనుకుంటున్నావో నువ్వు అలా సమృద్ధిగా ముందు జీవించు నువ్వు నిజంగా నీ జీవనం తాలకు సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ జీవితానికి ఏమైనా అర్థ పరమార్థాలు లేకపోతే దీనికి ఏమనా లక్ష్యం ఉంటే అప్పుడు ఒకవేళ మిగిలితే ఏమనా ఉంటే అప్పుడు దాన్ని పట్టుకొని జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
(44:16) మీరు మీరు మీ జీవనం అనేటువంటి ఒక సమృద్ధివంతమైన ప్రవాహం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రవాహానికి అనుకూలంగా మీరు మారిపోతారో ఆ ప్రవాహంలో ఫ్రీ ఫ్లో ఆ ప్రవాహంతో పాటు మీరు ఎప్పుడైతే అందులో కొట్టుకొని వెళ్ళిపోతారో మీ జీవనాన్ని మీరు ఎప్పుడైతే సమృద్ధిగా అంగీకరిస్తారో అప్పుడు మీ వ్యక్తిగత అస్తిత్వం ఆ జీవనం అనేటువంటి సమృద్ధితనంలోన కొట్టుకెళ్ళిపోద్ది అన్న విషయాన్ని మీరు అసల గ్రహించగలుగుతారా మీ జీవనానికంటే భిన్నమైనటువంటి అంశాల నుంచి మీరు ఏదో సమృద్ధిగా
(45:00) నేర్చుకోగలుగుతారు తప్ప అసలు మీ జీవన సౌందర్యాన్ని మీరు ఆస్వాదించాలి కదా మీరు నేర్చుకోవడం అంటే కుదరదు అక్కడ ఆస్వాదించాలిగా మీకు ఎలా సాధ్యంవుతుంది మీరు సజావుగా జీవించాలంటే ఉండేటువంటి ఒకే ఒక్క మార్గం ఉంది తెలుసా మీరు సజావుగా జీవించాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేంటో తెలుసా మీ జీవనాన్ని మీరు సమృద్ధివంతంగా ప్రేమించాలి అంటే మీ మానసిక స్థితిని మీరు ప్రేమించాలి.
(45:32) మీ లోపల నుంచి ప్రకటితం అవుతుంది కదా ఏదో ఒకటి ఆ ప్రకటితం అయ్యేదాన్ని సమృద్ధిగా ప్రకటించాలి మీరు మీరు ప్రకటిస్తేనే కదా మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు మీరు ప్రకటించకపోతే మీకు మీరు అడ్డుపడిపోతుంటే మీరు ఏం నేర్చుకోగలుగుతారు అసలు ఎక్కడ నేర్చుకోగలుగుతారు విసుజి అంటే దీనికి రిలేటెడ్ గానే ఆ లాస్ట్ సండే సత్సంగలో ఒక విషయం చెప్పడం జరిగింది మీరు అదేంటి అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలా ఉంటుంది అవును ఎవరికి ఎవరు ఒకలా ఉండరు ప్రతి ఒక్కరు కూడా భిన్నంగానే ఉంటారు.
(46:05) అవును సో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అయినప్పుడు సత్యం కూడా అందరికీ ఒకటయ ఎందుకు ఉంటుంది ఎవరి సత్యం
No comments:
Post a Comment