Wednesday, July 1, 2026

అంబానీ ఇంటి సీక్రెట్స్! | Built to Survive Earthquakes! 💥 | By Naresh Bukya

అంబానీ ఇంటి సీక్రెట్స్! | Built to Survive Earthquakes! 💥 | By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0XYDwjojJ-0



Transcript:
(00:04) మీకు తెలుసా ప్రెసెంట్ అంబానిీ గారు ఉంటున్న ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 17వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆ ఇంట్లో స్పెషల్ ఐమాక్స్ థియేటర్ కూడా ఉంది. ఆ ఇంటిని యాంటిలియా అని పిలుస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు యాంటిలియా అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి? షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఇంట్లో దాదాపు 160 కార్లను పార్క్ చేయవచ్చు.
(00:32) ఒక ఇంట్లో 160 కార్లు ఎలా పెడతారు? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఇంత పెద్ద ఇంట్లో అసలు ఏసీలే లేవు. ఎస్ అంబానీ ఇంట్లో ఏసీలు లేవు. మీరు ఈ బిల్డింగ్ ని గమనిస్తే దీని పైన ఒక పెద్ద డబ్ల్యూ షేప్ లో పిల్లర్స్ ఉంటాయి. అవి ఎందుకు? అసలు ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనే విషయాలని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. నిజం చెప్తున్నాను ఈ ఇంటి విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(01:00) మనలాంటి వాళ్ళు ఉండే నాలుగైదు ఊర్లు అమ్మినా కూడా ఇలాంటి ఇల్లును కట్టలేము. కాబట్టి ఈ ఇంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రండి డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్ లో ప్రతిరోజు వస్తుంటాయి. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(01:25) ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. అంబానీ ఇల్లు యాంటీలియా గురించి మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఆ ఇంట్లో ఉన్న సెంట్రలైజ్డ్ ఆటో అడ్జస్టింగ్ క్లైమేట్ కంట్రోల్. సాధారణంగా వాతావరణం బాగా వేడిగా ఉంటే మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉన్న ఒక డొక్కు కూలర్ లో ఇంత వాటర్ పోసి ఆన్ చేసి కూర్చుంటాం. లేదా ఇంట్లో ఏస ని ఆన్ చేసి 21 22 లో పెట్టి కూర్చుంటాము.
(01:49) కానీ అంబానిీ ఇంట్లో అసలు ఏసఏ లేదు. ఏస ప్లేస్ లో వీళ్ళు సెంట్రలైజ్డ్ ఆటో అడ్జస్టింగ్ క్లైమేట్ కంట్రోల్ ని ఈ బిల్డింగ్ మొత్తంలో ఇన్స్టాల్ చేశారు. ఇది ఒక అడ్వాన్స్డ్ హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిజం. ఇందాక చెప్పినట్టు ఈ సిస్టం మొత్తాన్ని బిల్డింగ్ లోనే ఇన్స్టాల్ చేశారు. ఇది టెంపరేచర్ హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తూ ఎయిర్ ని ప్యూరిఫై చేసి బిల్డింగ్ మొత్తంలో ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది.
(02:18) దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హై కంఫర్ట్ ఇస్తుంది. అండ్ పవర్ ఎఫిషియన్సీ కూడా అంటే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్రో నువ్వు మాట్లాడుతుంది అంబానీ గురించి. అంబాని కరెంట్ బిల్లు గురించి ఆలోచిస్తారు అనుకుంటున్నావా అని అఫ్కోర్స్ అంబానిీ కరెంట్ బిల్లు గురించి ఆలోచించాడు కానీ ఎనర్జీ ఎఫిషియన్సీ సిస్టం గురించి కచ్చితంగా ఆలోచిస్తాడు.
(02:40) దీని ద్వారా ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రతి రూమ్లో ఒక్కో ఏస పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం సిస్టం ని బిల్డింగ్ లో ఏదో ఒక ఫ్లోర్ లో ఇన్స్టాల్ చేస్తారు. అక్కడి నుంచి ప్యూరిఫై అయిన ఎయిర్ బిల్డింగ్ లో ఉన్న అన్ని రూమ్స్లకి సప్లై చేయబడుతుంది. ఇది రెండు విధాల ఉపయోగపడుతుంది. సమ్మర్ లో బిల్డింగ్ మొత్తాన్ని కూల్ గా ఉంచుతుంది.
(03:01) వింటర్ లో వేడిని ఇస్తుంది. అయితే ఈ మొత్తం మెకానిజం ని కంట్రోల్ చేసేది బిఎంఎస్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టం. ఇది బిల్డింగ్ లో ఇన్స్టాల్ అయి ఉన్న ఎయిర్ కండిషన్ యొక్క మెయిన్ బ్రెయిన్ లాంటిది. ఇది బిల్డింగ్ లో ఇన్స్టాల్ చేసిన సెన్సార్స్ ద్వారా ఏ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంది ఏ రూమ్లో ఎక్కువ మంది ఉన్నారో తెలుసుకొని అక్కడ ఉన్న క్రౌడ్ కి తగ్గట్టుగా టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తుంది.
(03:27) హైలీ సెన్సిటివ్ గా పనిచేస్తుంది. దీనికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంబానిీ గారు తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అప్పుడు ఈ సెన్సార్స్ ఆటోమేటిక్ గా ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఛానల్ పేరు ఎన్బి షో తెలుగు అని ఎందుకు ఉందని జనరల్ గా ఎన్బి అంటే నరేష్ బోక్య అది నా పేరు షో అని ఎందుకు పెట్టాను అంటే ఏమో నాకు తెలియదు.
(03:56) జస్ట్ అది చూడడానికి కూల్ గా అనిపించింది. ఆ తర్వాత మనం తెలుగులో కంటెంట్ చేస్తాం కాబట్టి తెలుగు అని యాడ్ చేశాను. అంటే ఫ్యూచర్ లో డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా వీడియోస్ చేయాలి అనే థాట్ మైండ్ లో ఉంది. ముకేష్ అంబానీ కూడా తన ఇంటికి ఒక డిఫరెంట్ పేరుని ఇచ్చాడు. అదే యాంటిలియా. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారు? దీని అర్థం ఏమిటంటే యాంటిలియా అంటే అట్లాంటిక్ ఓషయన్ లో ఉన్న ఒక మిథికల్ ఐలాండ్.
(04:24) ఈ ఐలాండ్ పైన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అది చూడడానికి ఒక భూలోక స్వర్గం లాగా ఉంటుంది. బై ద వే అలాంటి ఐలాండ్ రియల్ లైఫ్ లో లేదు. బట్ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంబానీ గారు తన ఇంటికి యాంటీలియా అనే పేరుని పెట్టారు. ఈ ఇంటికి ఉన్న ఇంకో స్పెషల్ క్వాలిటీ ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్. సాధారణంగా భూకంపాలు వస్తే మనం కట్టుకున్న మామూలు ఇల్లులు అస్సలు తట్టుకోలేవు.
(04:48) క్రాక్స్ వచ్చేస్తాయి. పెద్ద భూకంపం వస్తే మొత్తం కుప్పకూలిపోతుంది. మనం 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాము. అలాంటిది అంబాని 17వేల కోట్ల రూపాయలు పెట్టాడు. కాబట్టి అతను ఒకవేళ భూకంపం వస్తే ఏంటి సంగతి అని ఆలోచించి ఉంటాడు కదా ఎస్ ఎర్త్ క్వేక్ వచ్చిన ఈ బిల్డింగ్ కి ఏమీ కాకూడదు అని ఇదిగో ఈ డబ్ల్యూ షేప్ లో ఉన్న అడ్వాన్స్ ఫ్రేమింగ్ బీమ్స్ అలాగే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ని యూస్ చేశారు.
(05:21) దీనివల్ల ఏమవుతుంది అంటే పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఈ ఇల్లు స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూ షేప్ బీమ్స్ భూకంపం ద్వారా వచ్చిన వైబ్రేషన్స్ ని బిల్డింగ్ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ చేసి స్టేబుల్ గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఈ బిల్డింగ్ బేస్మెంట్ లో ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఇన్స్టాల్ చేశారు. అండ్ డాంపింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అది దేనికంటే పెద్ద భూకంపం వచ్చినా కూడా బిల్డింగ్ పెద్దగా షేక్ కాకుండా స్టేబుల్ గా ఉంటుంది.
(05:48) ఓవరాల్ గా అంబానీ ఇల్లు ఉన్న ముంబై ఏరియాలో పెద్ద భూకంపం వచ్చి మిగతా బిల్డింగ్స్ అన్నీ ఊగిపోయి కూలిపోయినా కూడా యాంటిలియాకు మాత్రం ఏమీ కాదు. బై ద వే ఈ యాంటీలియా బిల్డింగ్ యొక్క మొత్తం హైట్ 173 మీటర్లు ఫీట్స్ లో చెప్పాలి అంటే 568 ఫీట్లు సాధారణంగా రిక్టార్ స్కేల్ పైనఎయిట్ మాగ్నిట్యూడ్ వచ్చింది అంటే అది చాలా పెద్ద భూకంపం అని అర్థం. అలాంటి భూకంపాన్ని కూడా ఈ బిల్డింగ్ తట్టుకోగలదు.
(06:16) ఈ బిల్డింగ్ ని మీరు బయట నుంచి చూసి ఎన్ని ఫ్లోర్స్ ఉంది అని లెక్క పెడితే మొత్తం 27 ఫ్లోర్స్ కనిపిస్తాయి. కానీ ఇది అంతకన్నా పెద్దది. ఎందుకంటే ఈ బిల్డింగ్ లో ఫ్లోర్స్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. సాధారణ బిల్డింగ్స్ తో కంపేర్ చేస్తే ఇది 60 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో ఉంటుంది. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ గురించి మాట్లాడదాం.
(06:40) మనం ఊర్లలో కట్టుకునే బిల్డింగ్స్ కి ఆ ఇళ్లకు ఒక ప్రాపర్ డిజైన్ ఉండదు. ఆర్కిటెక్చర్ సంగతి మర్చిపోండి. కానీ అంబాని సంగతి వేరు కదా అందుకే ఇతను తన బిల్డింగ్ బయట నుంచి అండ్ లోపల కూడా అమేజింగ్ గా కనిపించాలి అని అమెరికా నుంచి ఆర్కిటెక్చర్ ని పిలిచాడు. ఈ బిల్డింగ్ ని డిజైన్ చేసింది అమెరికాకు చెందిన రెండు కంపెనీలు నెంబర్ వన్ పర్కిన్స్ అండ్ విల్ చికాగో బేస్డ్ కంపెనీ రెండవది హిర్ష్ బెండర్ అసోసియేట్ లాస్ ఏంజెల్ బేస్డ్ కంపెనీ.
(07:09) ఈ బిల్డింగ్ మొత్తం డిజైన్ ని లోటస్ అంటే తామరపువ్వు అండ్ సన్ సూర్యుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్ చేశారు. మీరు నమ్మరు అంబాని ఇంట్లో ముత్యాలతో డెకరేట్ చేసిన గోడలు డైమండ్స్ ఇన్స్టాల్ చేసిన రూఫ్ టాప్స్ ఉన్నాయి. ఎంత డబ్బున్న వ్యక్తి అయినా సరే వాస్తు విషయంలో చాలా భయపడతారు. కాబట్టి అంబానిీ కూడా ఈ బిల్డింగ్ ని 100% హిందూ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్ట్ చేశాడు.
(07:35) ఇక ఈ బిల్డింగ్ కి సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఈ 27 అంతస్తుల బిల్డింగ్ లో కేవలం టాప్ సిక్స్ ఫ్లోర్స్ లో మాత్రమే అంబానీ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్లోర్స్ లో వీళ్ళకు నాచురల్ సన్లైట్ అమేజింగ్ సీ వ్యూ ప్యూర్ ఎయిర్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ముకేష్ అంబానిీ గారి ఇంట్లో అతి పెద్ద టెంపుల్ కూడా ఉంది.
(07:58) అలాగే హ్యాంగింగ్ గార్డెన్ దాదాపు 50 నుంచి 60 మంది గెస్ట్ల కోసం రూములు హెలికాప్టర్లు డైరెక్ట్ గా బిల్డింగ్ పైన ల్యాండ్ అవ్వడానికి మూడు డెడికేటెడ్ హెలిప్ాడ్స్ కూడా ఉన్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే వాటిని మానిటర్ చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా ఆ ఇంట్లో ఉంది. దాంతో పాటు ఒక సెలూన్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ స్పెషల్లీ డిజైన్డ్ స్నో రూమ్ కూడా ఉంది.
(08:22) అంటే ఆ రూమ్లోకి వెళ్తే మీరు మనాలికి వెళ్ళినట్టు స్విట్జర్లాండ్ కి వెళ్ళినట్టుగా ఉంటుంది. అందులో పై నుంచి మంచు పడుతూ ఉంటుంది. సాధారణంగా మనకు ఇంట్లో బాగా ఉక్కపోతగా ఉంటే ఏం చేస్తాం వెళ్లి ఫ్రీజర్ ఓపెన్ చేసి అందులో తల పెడతాం. అందరూ అలా చేయరు నేను అప్పుడప్పుడు అలా చేస్తాను. కానీ అంబానికి అవసరం లేదు.
(08:44) బయట ముంబై మొత్తం ఎండలో తగలపడిపోతున్న ఈయన స్నో రూమ్లో కూర్చొని మన అనే ఫీలింగ్ ని పొందుతాడు. సాధారణంగా మనం మన బైక్స్ ఆర్ కార్స్ ని గేటు లోపల ఇంటి బయట పెడతాం. కానీ యాంటీలియాలో అంబానీ కార్లను పార్క్ చేయడానికి డెడికేటెడ్ గా ఆరు ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో 168 కార్లను పార్క్ చేయవచ్చు. 10 కోట్ల రూపాయల merర్సడస్ బెంజ్ఫెరీబెంట్ రోల్స్ రాయస్ ఇలా మీరు ఇమాజిన్ చేసే ఈ ప్రపంచంలో ఉన్న ప్రీమియం కార్లు అన్ని ఈయన ఇంట్లో ఉన్నాయి.
(09:17) ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇన్ని కార్లను మెయింటైన్ చేయడానికి ఫెసిలిటీ కూడా ఉండాలి కదా అందుకని సెవెంత్ ఫ్లోర్ మొత్తాన్ని కార్ల సర్వీస్ కోసమే డెడికేట్ చేస్తూ ఒక సర్వీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఈ కార్లను ఇన్ హౌస్ రిపేర్ మెయింటైన్ అండ్ క్లీన్ చేస్తూ ఉంటారు. బై ద వే ధోని దగ్గర కూడా దాదాపు 170 కన్నా ఎక్కువ బైక్లు ఉన్నాయి.
(09:40) డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సరదాలు వినడానికి చాలా బాగుంటాయి. అదే మనలాంటి వాళ్ళు నాలుగైదు కార్లు ఆరు బైక్స్ కొంటే ఎందుకురా అంత పిచ్చి అని తిట్టేస్తారు. కానీ డబ్బుఉన్న వాళ్ళు ఏది చేసినా అందంగానే ఉంటుంది. ముకేష్ అంబానిీ కొడుకు అనంత్ అంబాని ఇతనికి వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇతని దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఎక్స్పెన్సివ్ వాచెస్ ఉన్నాయి.
(10:02) ఇతని చేతికి ఉన్న వాచ్ ని చూసి Facebook ఫౌండర్ మార్క్ జుకర్బర్గే ఆశ్చర్యపోయాడు. ఇక ఈ బిల్డింగ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే అడ్వాన్స్ లెవెల్ హై సెక్యూరిటీ ఉంటుంది. అన్ని వైపులా సిసి కెమెరాస్ ఉంటాయి. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉంది. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్లి ఈ ఇంటిని చూస్తే ఇంటి బయట మినిమం 100 మంది సెక్యూరిటీ గార్డ్లు నిలబడి ఉంటారు.
(10:28) బై ద వే ముకేష్ అంబానిీ అండ్ అతని ఫ్యామిలీ మొత్తానికి గవర్నమెంట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. వీళ్ళు ఫ్రీగా తీసుకోరు. దానికి తగ్గట్టుగా తిరిగి పేమెంట్ కూడా చేస్తారు. అంతేకాదు ఈ బిల్డింగ్ చుట్టూ మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ సెక్యూరిటీ సిస్టం మొత్తాన్ని మేనేజ్ చేసేది ఎవరో తెలుసా మన ఇండియన్ కంపెనీ కాదు వర్జినియా బేస్డ్ కంపెనీ అంటే విదేశాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ బిల్డింగ్ సెక్యూరిటీ మేనేజ్ చేస్తారు.
(10:53) మీరు ఈ బిల్డింగ్ ని చూస్తే మీకు కనిపించే అద్దాలు అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. మనం సినిమాల్లో చూసే ఏకే47 స్నైపర్ గన్స్ ని ఉపయోగించినా కూడా అంబాని వెంట్రుకను కూడా టచ్ చేయలేము. అండ్ ఈ అద్దాలకు యువ రేస్ ఫిల్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే అద్దాల బ్రైట్నెస్ ని ఇంక్రీస్ డిక్రీస్ చేయవచ్చు.
(11:17) అండ్ ఈ బిల్డింగ్ లో కంప్లీట్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ ఇల్లు చుట్టూ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ రాకుండా ఉండేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఒక షాకింగ్ విషయం చెప్పనా ఈ ఇంట్లో ప్రతిరోజు 600 మంది పని చేస్తూ ఉంటారు. ఈ ఒక్క బిల్డింగ్ ని మెయింటైన్ చేయడానికి 600 మంది వర్కర్స్ రోజు రెగ్యులర్ గా పని చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు బిల్డింగ్ లో ఎంటర్ అవ్వడానికి బయోమెట్రిక్ ఉంటుంది.
(11:42) ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇంట్లో వర్కర్స్ ఉన్నంతసేపు వాళ్ళపైన 100% నిగా ఉంటుంది. సిసి కెమెరాలు వీళ్ళను కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాయి. పర్మిషన్ లేని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ గేట్ ను కూడా టచ్ చేయలేడు. రీసెంట్ గా వచ్చిన దురందర సినిమాను మీరంతా థియేటర్లో చూసే ఉంటారు. నేను థియేటర్ లోనే చూశాను.
(12:02) కానీ అంబానీ ఫ్యామిలీకి థియేటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఏ సినిమా అయినా సరే బై ద వే దురందర సినిమాను ప్రొడ్యూస్ చేసింది వీళ్ళే అంటే జియో వల్ల సినిమానే అది అంబాని తలుచుకుంటే ఏకంగా రణవీర్ సింగే వచ్చి అతనితో కూర్చొని సినిమా చూస్తాడు. అంబానిీ ఫ్యామిలీ బయట థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా సరే వీళ్ళు చూడాలి అనుకుంటే ఫస్ట్ డే వీళ్ళ ఇంట్లో ఉన్న థియేటర్ కి వచ్చేస్తుంది.
(12:31) కానీ అంబానికి సినిమా చూసేంత టైం ఉండొచ్చా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. అంబానీ ఇంట్లో 50 మంది కెపాసిటీ కలిగిన ఒక ప్రైవేట్ అల్ట్రా లగ్జరీ ఐమాక్స్ థియేటర్ ఉంది. ఇందులో 3D అండ్ 2డి రెండు రకాల సినిమాలు ప్లే అవుతాయి. పర్ఫెక్ట్ సీటింగ్ ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం అడ్వాన్స్ సౌండ్ టెక్నాలజీ కూడా ఉపయోగించారు.
(12:55) ముకేష్ అంబానిీ గారు అన్ని సినిమాలు చూడకపోయినా బాహుబలి అండ్ వాళ్లే ప్రొడ్యూస్ చేసిన దురందర సినిమాను చూసే ఉంటారు. కచ్చితంగా ఆ సినిమాల్ని వాళ్ళ ఓన్ థియేటర్లోనే చూసి ఉంటారు. ఇక మెయిన్ పార్ట్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ బిల్డింగ్ కట్టేందుకు అప్రాక్సిమేట్లీ 1.74 74 బిలియన్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో 16 నుంచి 17వ000 కోట్ల రూపాయలు ఖర్చయింది.
(13:19) దీన్ని 2006 నుంచి 2010 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేశారు. అఫ్కోర్స్ దీని కన్స్ట్రక్షన్ లో అడ్వాన్స్ ఇంజనీరింగ్ అండ్ క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేశారు. బై ద వే యాంటిలియా అనేది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు ఎవ్రీథింగ్ అంబానిీ ఏదైనా ఫంక్షన్ చేయాలి అనుకుంటే ఇంటిలోనే అతి పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ చేయాలి అంటే అడ్వాన్స్ మీటింగ్ రూమ్ ఉంటుంది.
(13:43) వాళ్ళు ఏ అకేషన్ చేయాలి అనుకున్న అన్ని రకాల ఫెసిలిటీస్ ఆ బిల్డింగ్ లోనే ఉంటాయి. బై ద వే చెప్పడం మర్చిపోయాను ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇల్లు. వీళ్ళ దగ్గర గెస్ట్లు కూడా దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయి ఇలా వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ లీడర్స్, సెలబ్రిటీస్, సఈఓస్ ప్రతి ఒక్కరు అంబానిీని కలవడానికి ఇక్కడికే వస్తారు.
(14:10) అంబానీ ఇంట్లో జరిగే ఫంక్షన్ల కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు బ్రో వాళ్ళకు కావలసినవన్నీ ఇంట్లో దొరికితే అది ఇల్లు ఎందుకు అవుతుంది జైలు ఫీలింగ్ వస్తుంది కదా అని మనలాంటి వాళ్ళకి ఆ డౌట్ రావడంలో తప్పు లేదు కానీ వాళ్ళకు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కానీ అంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది.
(14:36) బై ద వే ఇలాంటి ఇంట్లో ఉంటే మీరు సంతోషంగా ఉంటారా ఎందుకంటే వన్స్ మీరు అంబానిీ లాగా రిచ్ పర్సన్ అయితే మీకు శత్రువులు కూడా అదే లెవెల్ లో ఉంటారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేరు. ఎక్కడ తిరగలేరు. ఎటు వెళ్ళినా ఏం చేసినా మీ చుట్టూ 10 20 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండాల్సిందే. అలాంటి లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి.
(14:58) ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ని మీకు ప్రతిరోజు అందించేందుకు నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి మా కష్టం మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి చేసేయండి.
(15:22) నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు గర్వంగా చెప్పండి. జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:

Post a Comment