మన ఎనర్జీ మారుతూ ఉంటుంది | వెంకటేశ్వర రావు గారు | dhyanajagatdigitaltv
Author Name:Dhyana Jagat Digital TV
Youtube Channel Url:https://www.youtube.com/@DhyanajagatDTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f3wx_PpFJW4
Transcript:
(00:03) అందరికీ నమస్కారము నా పేరు బుజ్జి ముందుగా మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీకి మాతా స్వర్ణమాల పత్రీజీకి నా యొక్క ప్రణామాలు ఈ జూమ్ లో ఉన్న మిత్రులకి YouTube లో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము ధ్యాన జగత్ డిజిటల్ టీవీ లో ఒక ప్లాట్ఫారం కి అందరికీ ఆత్మీయ స్వాగతం మరి ధ్యాన జగత్ కేశ్వరా సార్ ఆధ్వర్యంలో మనము ప్రతి రోజు ఉదయం నాలుగు నుండి 6 గంటల వరకు చక్కటి సంగీత సామూహిక ధ్యానం చేసుకుంటున్నాము అలాగే రాత్రిఎమిది నుండి 8పావు వరకు ధ్యానము మరిఎనిమిదిపావు నుండి 9 గంటల వరకు చక్కగా సజ్జన సాంగత్యం
(00:41) చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మన పత్రీజీ లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ అతి శీఘ్రంగా సాకారం కావాలి అంటే చక్కగా మనము సంకల్పంతో సామ్యూక ధ్యానం చేయడం ద్వారా అది నెరవేరుతుందనే ఉద్దేశంతో సారీ చక్కటి జోక్ యూఫామ్ మనకు అందించారు. సో ఇంకా ఎవరైనా మరి మాకు ధ్యానం కుదరట్లేదు ఆలోచనలు వస్తున్నాయి ఇలా చెప్తూ ఉంటారు కదా అందరూ కూడా మరి మార్నింగ్ మెడిటేషన్ లో జాయిన్ అవ్వండి చక్కగా ఎండింగ్ లో మనకి ప్రతిరోజు వెంకటేశ్వరరావు సారు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన కణాలతో మనం ఎలా కమ్యూనికేట్ కావచ్చు వాళ్ళని ఎలా గైడ్ చేస్తూ
(01:25) ఎనర్జిటిక్ చేసుకోవచ్చు చక్కగా మనకు గైడ్ చేస్తూ లాస్ట్ లో మనకి ప్రతిరోజు సార్ మనకి కి సెషన్ చేస్తున్నారు సో అందరం సద్వినియోగం చేసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు కూడా మనకి వెంకటేశ్వరరావు సారు హైదరాబాద్ నుండి విచ్చేసి ఉన్నారు మరి వారు ఈ యొక్క జూమ ఛానల్ లో ఒక మెంబర్ గా ఉండి మనందరికీ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
(01:51) సో సార్ మనకి ఈరోజు చైతన్యం అనే అంశంలో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ మరి దానికంటే ముందు జ్ఞానరత్న కేశవ్ రాజు సార్ ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాస్తూ మరి వాటిని చక్కగా పాటలు రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఒక లేటెస్ట్ సాంగ్ ని మనం చూద్దాము. మరి సార్ కి ధన్యవాదాలు తెలుపుకుందాము. [సంగీతం] పత్రీజీ మానస పుత్రిక ధ్యాన జగత్ మాస పత్రిక మా వెలుగువై [సంగీతం]
(02:37) ఆత్మవిజ్ఞాన సందేశమై [పాడటం][సంగీతం] ప్రతిగృహంలో విరాజి జిల్లే దీపికవై [సంగీతం] ధ్యానజగ మా ఇంటికొస్తే పత్రీజీ మా ఇంటికొచ్చినట్లే [సంగీతం] జ్ఞానసుధల జలధారవై [పాడటం] హృదయాల్లో [సంగీతం] పారే ప్రవాహమై ధ్యాన మార్గం చూపించే దివ్య సందేశవాహికవై తేజీ పేజీ [సంగీతం] ప్రేమగా పదం పదం పరమార్థమై చదివిన ప్రతి మనసులోనూ
(03:23) చైతన్య [సంగీతం] దీపం వెలిగించెనే [సంగీతం] పత్రీజీ మానస పుత్రిక ధ్యానజ్ [సంగీతం][పాడటం] మాస పత్రిక మా వెలుగమై జారదగా మా ఇంటికొస్తే [సంగీతం] శ్రీజీ [సంగీతం] మా ఇంటికొచ్చినట్టే [పాడటం] [సంగీతం] [సంగీతం]
(04:16) ఆత్మజ్ఞాన [సంగీతం] సుగంధమై ఆసల తోటలో పూసిన పూవై [పాడటం][సంగీతం] సత్యమార్గపు సహచరిగా సాధకుల వెంట నడిచెన నేస్తమై [సంగీతం] [సంగీతం] పిరమిడ్ శక్తి సందేశాలు ప్రపంచమంతా [సంగీతం] చాటి చెప్పి శాంతి ప్రేమల సప్తస్వరాలతో సువర్ణ [సంగీతం] భవిష్యత్తు నిర్మించెనే గురువుల మాటల గంగవై [సంగీతం] ధ్యానుల అనుభవ రత్నలై ప్రతి ప్రతి సంచిక ఓ పండుగై
(05:04) [పాడటం] ప్రతి పాఠం [సంగీతం] ఓ ప్రేరణై మన అందరి ఆత్మ విజ్ఞాన మాస పత్రిక అదే అదే ధ్యాన జగత్మాస పత్రిక [సంగీతం] మహోన్నతమై ధ్యాన జగత్ మన ఇంటికొస్తే [సంగీతం] పత్రీజీ [సంగీతం][పాడటం] మన ఇంటికొచ్చినట్లే పత్రీజీ [సంగీతం] మన హృదయంలో చిరుమువ్వై నిలిజెప్పి [సంగీతం] [సంగీతం]
(05:56) [సంగీతం] [సంగీతం] చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇంత అద్భుతంగా ఉంది పాట సో సార్ ఇప్పుడు బేసికల్ గా మనతో లేకపోవచ్చు కానీ పత్రిక మన దగ్గర ఉంటే సార్ మనతో ఉన్నట్టే మరి దీన్ని రచించినటువంటి కేశవ్ సార్‌కి మరి ఆ టీం అందరికీ అలాగే ధ్యాన జగత్ పత్రిక ఎంతో అద్భుతంగా రూపకల్పనలో పాలుపంచుకుంటున్నటువంటి అందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుందాము.
(06:31) సార్ నమస్తే సార్ వెంకటేశ్వరరావు సార్ నమస్తే అమ్మ విధ్యాన జగత్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ కి మీకు హృదయపూర్వకంగా ఆత్మీయ స్వాగతం సార్ ఓవర్ టు యు థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ అమ్మ ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైన మెసేజెస్ వచ్చాయమ్మ ధ్యాన జగత్తులో మనకు ఉదయం పూట చేస్తున్న ధ్యానము ఎందుకు ఇన్ని రోజులు చేయిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే మాస్టర్స్ ఇచ్చిన సమాధానం మీరు ఎన్నుకో ఎకోబడ్డారు మీరు ఎన్నుకోబడ్డారు అంటే వివరంగా కావాల వివరంగా కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ మీరందరూ కూడా ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ హైయర్
(07:10) లెవెల్ కి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు ప్రశ్న వేశను అంటే ఇది ఇంకా అంటే ఇంకా ఆపేద్దాము అన్న థాట్ వస్తుంది. వచ్చినప్పుడు మాస్టర్స్ ఇదేంటి నా ఆలోచన ఏంటి మీద అంటే అప్పుడు వచ్చింది వాళ్ళు ఆల్రెడీ ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిపోయారు. ఏదైతే అనుకున్నామో ఆ ఫ్రీక్వెన్సీకి ప్రాసెస్ లో రీచ్ అయిపోయారు. అంటే మీరు అసలు యాక్చువల్ గా అయితే నాకు సబ్జెక్ట్ ఇచ్చి ప్రయోగం చేసి చూసిన తర్వాతనే క్లాసెస్ కి వచ్చేదమ్మా సర్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయింది.
(07:45) మీరు అబ్సర్వ్ చేసే ఉంటారు ముందు కణాలతో సంభాషణ సబ్జెక్ట్ మారుతూ వచ్చింది చూడండి. మొదట్లో చెప్పిన దానికిను లాస్ట్ ది వీడియో పెట్టుకొని చూడండి కంపారిజన్ లాస్ట్ పార్ట్ అంతా మారిపోయి ఉంటుంది రోజు రోజుకి వర్డ్స్ మారిపోతూ మారిపోతూ కాస్మిక్ హీలింగ్ లోకి వచ్చేసింది. అంటే క్వాంటం హీలింగ్ లోకి వచ్చింది. ఈ క్వాంటం హీలింగ్ అన్నది ఏంటి అన్నది అప్పుడు అడిగితే అది వస్తుంది మీకు అందించబడుతుంది జ్ఞానం అంతే ఒకటే అన్నది అది అందించబడుతూ వచ్చింది.
(08:18) ఈరోజు ఈరోజు నిన్నటి రోజే చెప్పింది ఇంకా వివరంగా బాగా సబ్జెక్ట్ వచ్చింది ఏంటంటే మనందరం కూడా సెలెక్ట్ చేయబడ్డాము ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాము అంటే ఇన్ని రోజులు చేస్తున్నది ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వెళ్ళింది. మనలో ఉన్న చైతన్య స్థాయి పెరుగుతూ వెళ్ళింది ఎప్పుడైతే క్వాంటం హీలింగ్ మెథడ్ లో మనం చేస్తున్నామో అప్పుడు మనతో చెప్పించారు కదా ఆ మాటలు కూడా మీలో శక్తి స్థాయి పెరుగుతూ వస్తుంది అని మనం ఎక్కడ కనెక్ట్ అయ్యాం మనము కరెక్ట్ గా ఆ కణాలతో సంభాషణ నుంచి సమస్య చుట్టూ ఉన్న భయాన్ని తీసేసాం మనలో ఉన్న భయాలను నమ్మకాలను ఎప్పుడైతే ఆ బారికేడ్స్
(08:56) పోయాయో మనం విశ్వ చైతన్యం విశ్వ అంటే కాస్మిక్ మైండ్ అంటారు. అంటే కాస్మిక్ మైండ్ అంటే సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే అమ్మ మన చుట్టూ కూడా ఆ అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది మనిషి చుట్టూ కూడా అలాగే వస్తువు కొన్ని వస్తువులకి అలాగే భూమి చుట్టూ కూడా ఉంటుంది. భూమి చుట్టూ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా విశ్వంలో కూడా ఒక చైతన్యం తరంగాలు ఉంటాయి.
(09:22) వీటితో మ్యాచ్ అవుతుందిన్నమాట. మ్యాచ్ అయినప్పుడు మనకు అనంతమైన జ్ఞానం అందుతుంది. ఇది నాకు 15 సంవత్సరాల క్రితము ప్రభులింగం మాస్టర్ నా మెంటర్ ప్రభులింగం వాయిస్ ఓకే నా మెంటర్ ప్రభులింగం మాస్టర్ గారు ఏంటంటే నాకు చెప్పారు ఈ మా భూమండలం నుంచి అనేక మండలాల నుంచి కూడా ఫలాలని ఈ తీగల రూపంలో వెళ్తూ ఉంటుంది గోల్డ్ గోల్డ్ అని సిల్వర్ రూపంలో ఎన్నో వెళ్తుంటాయి ఇలాగ ఎక్స్ప్రెస్మాటిక్ ఇట్లా ముట్టుకోలేము అంత స్పీడ్ గా వెళ్తుంటే ఒక్కదాన్ని ముట్టుకున్న అంతమైన జ్ఞానం వస్తది మనకి అని చెప్పేవారు అదే అప్పటికి నాకు ఆ స్థాయి లేదు కాబట్టి
(10:08) వినేసి ఓహో ఇలా వెళ్తుందా జ్ఞానం అంతవరకే అయింది కానీ ఇప్పుడు జ్ఞానం అంటే ఈ గణాలతో సంభాషణ ఇచ్చినప్పుడే కొంత తెలిసింది ఇప్పుడు మరింతగా తెలిసింది. అంటే దీని వివరణ కావాలంటే విల్ బి సెంట్ టు యు సూన్ అని వచ్చింది మార్నింగ్ నాకు వీడియో కనిపించింది. మార్నింగ్ ఏదైతే చెప్పారో యస్ ఇట్ ఇస్ వీడియో కనిపించింది.
(10:37) అది నేను త్వరలో నేను పోస్ట్ చేస్తాను కూడా ఇంగ్లీష్ లోనే వస్తాయి జనరల్ గా నాకు కనిపించే వీడియోలు గాని చూపెట్టే మాస్టర్స్ అందించే వీడియోలు ఇంగ్లీష్ లో ఉంటాయి కానీ దాంట్లో నుంచి కొంత పార్టే ఏ పార్ట్ తీసుకోవాలో చెప్తారన్నమాట మొత్తం తీసుకుంటే కూడా అప్రూవ్ దాంట్లో ఎంతవరకు తీసుకోవాలో దాన్ని ఈ సబ్జెక్ట్స్ ని నాకున్న సబ్జెక్ట్ ని కలపమంటారు.
(10:56) సో ప్రాసెస్ అంతా కలిపి ఒక రెండు రోజులు పట్టింది సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఇన్ని రోజులు మనం ఎందుకు ధ్యానం ఇన్ని రోజులు చేసాము సేమ్ సబ్జెక్ట్ అంటే మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అలాగే మన యొక్క వైబ్రేషన్ లెవెల్స్ పెరగడానికి ఫ్రీక్వెన్సీ వేరు వైబ్రేషన్ లెవెల్ వేరు వైబ్రేషన్ లెవెల్ అంటే స్పందన ఆ ఫ్రీక్వెన్సీకి స్పందించేది వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అన్నది ఏంటంటే నిరంతరం ఉండేది లెవెల్లో రకరకాల ఫ్రీక్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి.
(11:29) మనం మన ఇంట్లో ఉన్నామమ్మా వైఫై ఫ్రీక్వెన్సీ ఉంది ఆ ఛానల్స్ డిఫరెంట్ ఛానల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది అదిఎటల్ అవ్వచ్చు జియో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలాగే టెలిఫోన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా ఎన్నో రకాలు రేడియో ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ మనం విశ్వంలో ఉన్నాయి. మనం దాంట్లోనే ఉన్నాం మనం తాకి వెళ్ళిపోతున్నాయి అవి కానీ మనం తీసుకోలేము ఆ జ్ఞానాన్ని దానికి సరైన ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడే దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే రిసీవ్ అవుతుంది.
(11:54) అలాగే మనం కూడా మన యొక్క వైబ్రేషన్ లెవెల్ పెరిగినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది పెరగగానే దానికి సంబంధించిన జ్ఞానం మనకు అందుతుంది. అంటే విశ్వం అక్కడి నుంచి ఆ లెవెల్లో స్పందిస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు అంచుకోలేకపోతున్నామ అంటే ఎన్నో యుగాలుగా మనల్ని భయము ఆ నమ్మకాల్లో కొన్ని శక్తులు మనల్ని అణచివేసి ఉంటాయి ఏదైతే ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండడం కోసము మనలో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి అవి అడ్డుగట్టలు వేసేస్తాయి.
(12:21) ఇప్పుడు కూడా మనం ధ్యానం చేస్తున్న వారు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే మాస్టర్స్ కి వేయడానికి కొందరు ఫీడ్‌బ్యాక్ సార్ ఇది కొద్దిగా ఎక్కువైనట్టుంది నాకు పోలేదంటే ఇది ఎందుకో ఫ్రీక్వెన్సీ అందనట్టుగా అనిపిస్తుంది. ఆందోళనగా ఉంది ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకు అని క్వశ్చన్ చేస్తే అది ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా షిఫ్ట్ అయింది లో ఫ్రీక్వెన్సీ నుంచి హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయారు ఇప్పుడు మన టీమ అందరూ కూడా హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళేసరికి ఈ పాతివి వదిలించాలి కదా ఈ పాతవి వదిలేటప్పుడు అవి ఊరికే వెళ్ళవు లౌడ్ దే విల్ గో అవుట్ లౌడ్లీ అంట అంటే గట్టిగా
(13:00) శబ్దం చేస్తూ అలరి చేస్తూ వెళ్తాయి బయటికి అంటే దాంట్లో మీకు ఏమవుతుంది ఇప్పుడు ఇరిటేటింగ్ అనిపించొచ్చు ఎప్పుడు మాట్లాడే వ్యక్తి వచ్చి మాట్లాడిన కూడా ఆ మాట ఎందుకో వినాలనిపించవు. అలాగే ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ప్రదేశం మీకు ఎందుకో తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకో నచ్చట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంటుంది.
(13:24) అలాగే ఒక సమస్య మీకు మరింత పెద్దదిగా వచ్చి వస్తుంది అది ఇంకా తీవ్రమైన ఒత్తుడితో వస్తుంది. ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది అది ఒక ముల్లు గుచ్చుకున్నప్పుడు తీసేటప్పుడు నెప్పి కలుగుతుంది తీసేసాక ఒకసారి రిలాక్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కొద్ది రోజులు మనము సాధనని ఇంకొద్దిగా పెంచుకొని రెండు సార్లు మూడు సార్లు పెంచుకొని రెగ్యులర్ సాధన చేస్తే ఈ భౌతికమైన స్థితిలో నుంచి వెళ్ళిపోతాం ఎనర్జీ లెవెల్ వరకు మాస్టర్స్ మొన్నటికే చేసేసారు ఒకటికే చేసేసారు ఈరోజు కొంత జస్ట్ ప్రాసెస్ క్లీన్ అప్ చేసి వెళ్ళిపోయారు అంతే ఈరోజు చేసిన మార్నింగ్
(13:59) దాలో కానీ ఇంకా 90% రేపు ఎలలోకి మనం ఆ పేమెంట్ కూడా మెసేజ్ రావచ్చేమో అనుకుంటున్నా ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీస్ మనది లోయర్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఉండిపోవడం ఇవి వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంటాయి. పైకి వెళ్ళని ఆ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ అవ్వనివ్వకుండా అడ్డుపడడానికి ట్రై చేస్తాయి మనం ఏంటి ఇక్కడ చేయవలసింది అంటే మన ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వకుండా అంటే ఒక గట్టు మీద బలంగా నిలబడి నీళ్లలో లాగాలి కానీ నీళ్లలో వాడే మనల్ని లాగేస్తున్నాడు మనం జాగ్రత్త పడాలి కదా ఇప్పుడు ఇది కూడా అంతే ఇది కూడా అంతే వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండిమ్మ ఈ హై ఎనర్జీ లెవెల్స్
(14:38) ఇవి మ్యాచ్ అవుతుంటాయి అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి అవకాశం లేవా ఓకే అయితే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హైయర్ లెవెల్లో మనం పెంచుకోవాలి పెంచుకోవాలంటే దీన్ని ఎక్కడా లేదు మనలోనే ఉన్నాయి మనలోనే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మనలోనే ఈ ఎనర్జీ ఉంది ఆ సత్యం తెలుసుకోకుండా అడ్డుపడ్డాయి అంతే ఇప్పుడు ఏంటంటే మనం చేస్తున్నది విశ్వం కూడా మనం తెలుసుకునేలా చేస్తుంది అంతే ఆ సత్యాన్ని మనలో ఉన్న శక్తిని తెలుసుకునేలాగా అవకాశం ఇచ్చింది ఈ శరీరం ద్వారా అలాగే రోజు చెప్పమని కేశవరాజు గారు అన్న శరీరం ద్వారా చెప్పించబడింది.
(15:18) సార్ రోజు చెప్పండి ఉదయం అని దాన్ని అలా సెట్ చేస్తూ చెట్ చేస్తూ లాస్ట్ 15 మినిట్స్ కరెక్ట్ గా సెట్ అయింది ఇంక ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మెయిన్ ధ్యానం అయిపోతుంది శ్వాసం వేదస వెంటనే ఏంది ఫ్రీక్వెన్సీ పెంచుకొని హాయిగా ఎనర్జీ మొత్తం మళ్ళీ డేలోకి వెళ్ళిపోతుంది సో ఎంత చక్కగా సెట్ అయింది దీంట్లో మనకి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకొద్దిగా ఇది చేశక మళ్ళీ రెండుసార్లు మూడుసార్లు చేసుకొని వీలైతే సొంతంగా చేసుకోవడానికి ఈ మాటల్లో చెప్పుకుంటూ అర్థమైపోయింది థీమ్ అర్థమైపోయింది మెయిన్ సబ్జెక్ట్ అర్థంయపోయింది కాబట్టి మీ మాటలు దీనికి
(15:52) ఎడిక్ట్ అవ్వకుండా నా వాయిస్ కి గాని వీడియోకి వీటికి ఎడిక్ట్ కాకుండా మీ సొంతంగా చెప్పుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఎందుకంటే స్వస్వరూపం మీలో ఉన్న స్వస్వరూపం బయటికి రావాలి. మీలో ఉన్న ఆ నిజ స్వరూపం బయటికి రావాలి ఆత్మ సర్ స్ట్రక్ అయ్యారు సార్ ఓకే చెప్పండి చెప్పండమ్మ ఎవరు ఆ ఇందాక స్ట్రక్ అయ్యారని ఓకే ఒక్కొక్కసారి లైట్ గా కట్ అయి వస్తుంటుంది వైఫై ది
(16:36) ఓకే సార్ కంటిన్యూ అయితే ఈ ఫ్రీక్వెన్సీలో చిన్నగా ఎలా అంటే ఇప్పుడు ఎందుకు ఇలాగ మనకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి ధ్యానం చేస్తున్నా కూడా అంటే కొత్తవారు అయితే ఇంకా కంగారుపడిపోతారు. మెయిన్ ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగా సూటబుల్ గా ఉండి ఒక్కసారి బూస్టింగ్ ఇస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వాటర్‌లో చాలా చిన్నగా ఉంటుంది కానీ చేస్తుంటే తెలుస్తుంది ఫ్లో ఆఫ్ ఎనర్జీ తెలిసే చాలా మందికి ఇప్పుడు తెలిసే ఉంది ఫుడ్ బ్యాక్ కూడా అలాగే ఉంది ఎనర్జీ ఫ్లో పర్ఫెక్ట్ గా తెలుస్తుంది కణాల్లో అక్కడక్కడ హీట్ హీట్ సర్ మళ్ళీ స్ట్రక్ అయ్యారు సార్
(17:27) సర్ సామాన్ని ఒక పక్క నుంచి ఇంకో పక్కకు మారుతుంది అనుకోండి అప్పుడు అక్కడక్కడ కార్నర్స్ అక్కడక్కడ దుమ్మ కనిపిస్తుందా ఓకేనా అలాగా మనలో మూల మూలలకి పేరుకుపోయిన సరికాని నమ్మకాలు సరికాని భయాలు ఇవి క్లీన్ అవుతున్నాయి ఇప్పుడు ఇన్నాలు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ ధ్యానం చేస్తున్నాను క్లీన్ అయిపోయిందనే ఉన్నాం. కానీ మాస్టర్స్ చెప్పింది చూడండి ఎంత చిన్న ఉదాహరణతో ఉన్న పొజిషన్ని మార్చేసామ అనుకో ఇల్లువి అప్పుడు ఎక్కడ మూలలు కొన్ని కచ్చితంగా ఎంతో కొంత కనిపిస్తుంది డస్ట్ కదా లేదా పెయింట్ పోవడం ఏదో అవుతుంది అక్కడ ఆ మార్పు కనిపిస్తుంది అటువంటివి
(18:10) తీసేస్తున్నాయి ఇప్పుడు ఆ పునలు బాగా రూట్ కాదులు పాతుకుపోయిన లాగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం వాయిస్ వినిపిస్తలేదు సార్ సార్ 850 కలక గుర్తు చేయండి. ఓకే సార్ అయితే ఇక్కడ మనకు ఇప్పుడఏంటి ఈ కాస్మిక్ మైండ్ అన్నది మీకు ఎందుకు ఏమి అంటే ఇక్కడ
(18:54) ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇంకో పరిస్థితి కూడా గమనించే ప్రతిది మీరు ముందు ఎలా ఉన్నాం అంటే ఈ ఏదేది కాస్మిక్ హీలింగ్ ధ్యానం కన సంభాషణ ధ్యానం రోజు చేస్తున్నామో దానికంటే ముందు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాం ఏం మారు మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆందోళన ఏమైనా కలుగుతుందా తెలియని ఆందోళన లేకపోతే ఏంటో ఏదోలా ఉంది ఎలా అనిపిస్తుందా అది చూసి చెక్ చేసుకోవాలి మీరు ఎందుకంటే మనలో జరిగే అదే ఎరుక అంటే ఎరుక అంటే అదే ప్రతి నిమిషం మనలో ఏంద ఆ జరిగిన మార్పుని గుర్తిస్తే పర్వాలే మీకు ఆన్సర్ వస్తే పర్వాలేదంటే అలాగే రిలేషన్షిప్స్ లో రిలేషన్షిప్స్ లో
(19:53) ఏమవుతుందంటే ఎప్పుడు వచ్చే వ్యక్తి వచ్చినప్పుడు కూడా మీరు ఇరిటేటింగ్ ఫీల్ అవుతారు మీకు తెలియకుండానే మీకు కష్టం కలిగించే వ్యక్తులు మెల్లిమె దూరం అవుతారు. అలాగే కొంతమంది మీ దగ్గరికి వచ్చి ఏ కారణం లేకుండానే మీ దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తూ ఉంటుండాలి. ఎందుకో కొద్దిగా ఉండాలని వాళ్ళు డైరెక్ట్ గా కూడా చెప్తారు ఎందుకో ఇక్కడికి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది అని చెప్పేస్తారు.
(20:20) అంటే మీ యొక్క చైతన్య స్థితి జంప్ అయిందని గుర్తించండి. చైతన్య స్థితి మారింది. ఈ జంప్ ఎలాంటిది అంటే పర్మనెంట్ పర్మనెంట్ మీ దగ్గరికి ఎట్టి పరిస్థితులో ఏ సరికాని శక్తి రాలేదు. ఆలేద మీన్స్ అలా కాదు ఇప్పుడు మీరు ఉన్నారు గాలి వస్తుంది గాలి ఏమవుతుంది మీకు టచ్ అయి వెళ్ళిపోతుంది గాలి ఆగిపోవట్లే లేదా ఆ గాలి అంతా మీలోకి వెళ్ళిపోవట్లేదు కదా గాలి వస్తుంది అలాగ వెళ్ళిపోతుంది వెళ్ళాక ఏమవుతుంది మళ్ళీ గాలి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ మామూలుగా అది నాచురల్ ఫార్మ్ లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది ఇక్కడ తగిలిన దగ్గర మాత్రం ఉండదు అడ్డం కనిపించి మళ్ళీ
(20:57) వెళ్ళిపోతుంది అంతేగా నీళ్లు ఉన్నాయి పోనీ నీళ్లు ఉన్నాయి ఒక రాయి వచ్చింది అక్కడ ఏమవుతుంది రాయి ఆయన దగ్గర లాగి విడిపోయి తర్వాత మళ్ళీ నార్మల్ గా కలిసిపోయి వెళ్ళిపోతాయి. ఇది కూడా విశ్వంలో ఇటువంటి సరికా శక్తులు వస్తాయి కానీ మనల్ని ఏం చేయలేవు విడిపో మనం తాగుతూ వెళ్ళిపోతాయి అంతే ఇంతకుముందు ఏమైంది మనలో ఎంటర్ అయి మనలో స్టేబుల్ గా ఉండిపోయి మనల్ని ఇబ్బంది పెట్టేది.
(21:24) ఇప్పుడు ఏమైంది మనం ట్రాన్స్పరెంట్ పర్ఫెక్ట్ గా తయారైపోయాం కాబట్టి ఆ కాస్మిక్ మైండ్ కాస్మిక్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోయాం కాబట్టి విశ్వం ఎలా కదులుతుందో ఎలా కదులుతుండో మనకి తెలియకుండా లోపల ఆనందం ఇదే సాక్షిభూతము సాక్షిభూత స్థితి వస్తుంది. ఏది వచ్చినా కూడా అలా చూస్తూ ఉంటాం అలాగ వచ్చి వెళ్ళిపోతుంటాయి అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి.
(21:48) చూడండి ఏ లెవెల్ కి వెళ్ళిపోయాం గొప్ప అదృష్టమా కాదా మనకి ఒక్కసారిగా ఇన్ని రోజులు చేసిన దానికి పావు గంట పావు గంట చేసింది ఎంతసేపు 15 నిమిషాలు చేసినదానికి ఎంత గిఫ్ట్ వచ్చిందో చూడండి మరి ఒక్కసారి మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి జంప్ అయిపోయాయి దీన్నే క్వాంటం జంప్ అంటాం క్వాంటం జంప్ ఒక్కసారిగా జంప్ అయిపోయింది.
(22:15) అది ఎప్పుడు భౌతికంగా మీకు అనిపిస్తుందండి ఇవన్నీ అబ్సర్వ్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో మీలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఎందుకు అంటే మనం మనల్ని సెలెక్ట్ చేసుకోబడ్డాము ఎలా సెలెక్ట్ చేసుకోబడ్డాము ఒక [గొంతు సవరించుకోవడం] అంటే మీరు చూడండి ఈ చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు YouTube ఉంది కదా YouTube ద్వారా చెప్తాను ఎగజంపుల్ చాలా ఈజీగా అర్థంవుతుంది YouTube లో ఎక్కువగా ఏం చూస్తుంటే అవే మనకు వస్తుంటాయా YouTube లో దాన్ని ఏంటి ఆల్గరిథం అంటారు కదా అల్గరిథం ఎక్కువ రిపీట్ అవే వస్తాయి మనకి ఎంత వద్దు అనుకున్నా అవే వస్తుంటాయి కొన్ని రోజులు
(22:54) అది ఆపేసి వేరే ఏదైనా ఎక్కువ చూస్తే మళ్ళీ అది వెళ్ళిపోయి అవి ఎక్కువ వస్తుంటాయి కదా అలాగా రోజు రోజు మనం ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటాం ఎస్ వీళ్ళు కరెక్ట్ అయినోళ్ళు తక్కువ మంది సెలెక్ట్ చేశరన్నమాట ధ్యానం జగత్ టీమ మెంబర్స్ ని అలాగే అమెరికన్ టీం కొంతమందిని ఇలా సెలెక్ట్ చేసేసారు క్వాంటం జంప్ ఇచ్చేశరు చూడండి మరి కేశవరా సారికి టీం ధ్యానగ టీం అందరికీ మరి థాంక్స్ చెప్పుకోవాలి అందరం కూడా నేను కూడా నాకు కూడా పెరిగినట్టేగా మీ అందరితో పాటు నేను విద్యార్థినే నాకేం తెలియదు నేను జీరో ఓన్లీ పల కింద పడుకుందంటే మీ అందరి నుంచి నేను నేర్చుకుంటున్నాను.
(23:38) ఇక్కడ చూడండి అందుకే ఈ కాస్మిక్ లెవెల్ ఎలా ఉంటారు అసలైన సత్యాన్ని తెలుసుకుంటున్నాం అసలైన సత్యము అదే ఏంటి సత్యము సత్యం ఎప్పుడు మారింది మారదు ఎప్పుడు అది మీరు ఆలోచనలో కూడా మీరు ధ్యానంలో వచ్చిన ఏదో నాకు ఇది మెసేజ్ వచ్చింది అనుకున్నప్పుడు కూడా చూడండి క్వశ్చన్ వేస్తే మారింది అనుకో మనసు ఇచ్చింది క్వశ్చన్ వేయగానే డ్యూయల్లోకి అంటే ద్వందత్వంలోకి వెళ్ళిపోయింది అనుకో ఆన్సర్ ఇదేమో ఇదేమో అంటే మనసు క్రియేట్ చేసింది మీరు క్వశ్చన్ వేయగానే ఒకే ఆన్సర్ రిపీటెడ్ గా సేమ్ సేమ్ వస్తుందంటే మాస్టర్స్ ఇచ్చింది ఆత్మపరంగా ఇచ్చింది.
(24:14) మన హైయర్ సెల్ఫ్ ఇచ్చింది. చిన్న టెస్ట్‌లు పెట్టుకోవాలి మనమే అందుకే సార్ అనేది ఎంత చక్కగా చెప్పారు వీళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్ట్‌లు అని చెప్పారుగా సైంటిస్ట్ లాగా మనం టెస్ట్ చేసి చూసుకోవాలి మనల్ని మనం ఒకసారి కదా ప్రతిది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనం టెస్ట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది మనం అందుకే ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఇప్పటిదాకా మన పిరమిడ్ సొసైటీలో ఇచ్చిఉంటారు.
(24:42) మొన్న కూడా చేయం కొంత ఇక్కడ మన వాసవి పిరమిడ్ వాళ్ళకి చేయించాను ఒకటి వేరే మన ఇక్కడ యుఎస్ టీం వాళ్ళకి చేయించాం మన దాంట్లో చేయించలేదు కానీ మీకు డిఫరెంట్ గా ఒకటి ఇస్తాను ఆ తర్వాత వాళ్ళకి ఇస్తాను. వాళ్ళది మళ్ళీ మీకు తర్వాత ఇంకోసారి చేయిద్దాం. సమయం లేదు కాబట్టి ఓకే ఈలోపుగా మీకు మనం ఒక్క నిమిషం టైం వేస్త గ్లాస్ వాటర్ తెచ్చుకోండి వాటర్ పెట్టుకోండి దగ్గర ఉన్నవాళ్ళు పర్వాలేదు గ్లాస్ వాటర్ సారికి మెసేజ్ పెట్టాను గ్రూప్ లో పెట్టారులే గ్లాస్ వాటర్ పెట్టుకోండి.
(25:17) అందరూ వీడియోలో ఆన్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ని చక్కగా చేసుకుందాం ఇంకో ఐదు నిమిషాల్లో చాలా బాగుంది మీ యొక్క వైబ్రేషన్ లెవెల్స్ మీకు తెలుస్తాయి దాన్ని ఎలా చూసుకోవాలో కూడా చెప్తా చాలా క్లియర్ గా తెలుస్తుంది మీ మైండ్ పవర్ వైబ్రేషన్స్ ఒక్క నిమిషం టైం తీసుకొని తెచ్చుకోండి ఒక గ్లాస్ ఏదైనా గ్లాస్ ఏదైనా పర్వాలేదు గాజు ఇలాగ వచ్చి స్టీల్ ఏదైనా ఒక్క సిరమిక్ ఇది కాకుండా ఎందుకంటే తగిలిన కష్టం ఓకే మిస్టర్స్ రైట్ అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ
(26:04) చేసుకునేది కూడా ఆ ఈ ఫ్రీక్వెన్సీని మనము ఎలా వాడుకుంటున్నామ అన్న దాని మీద కూడా ఉంటుంది. ఇలా డౌన్ అవ్వకుండా చూసుకోవాలి డౌన్ అంటే డౌన్ కాదు మనక మళ్ళీ అడ్డం పెట్టడానికి చూస్తారు. ఏదైతే ఎక్కడిదాకా వెళ్ళామో అక్కడ నుంచి ముందుకు వెళ్ళకుండా కిందకి లాగడానికి చూస్తారన్నమాట అవే డిస్టర్బెన్సెస్ ఇక్కడ కొద్దిగా మనం ఏంటంటే ఎరుకుతో ఉండాలి.
(26:29) నేను చెప్పే కదా ఎలా చెక్ చేసుకోవాలో చెక్ చేసుకున్న వెంటనే నేను ఇంకొక సెంటెన్స్ కూడా ఇచ్చాను ఈరోజు ఒక అనుభవం చెప్దాం మేడం ఇందాకే ఫోన్ చేశారు అన్నపూర్ణ మేడం గారు మీకు పరిచయంగా ఉంటుంది బహుశా అన్నపూర్ణమే మల్లాపూర్ మదాపూర్‌లో ఉంటారు మేడం నిన్న నా ద్వారా కాంతి ప్రేమ నిరంతరం ప్రవహిస్తుంది అనే ఒక సెంటెన్స్ మీకు చెప్పాను చాలామంది ఫోన్ చేసినప్పుడు కూడా మెసేజ్ కూడా పెట్టాను నేను ఎప్పుడు మీరు చెప్పుకోండి నా ద్వారా కాంతి ప్రేమ ప్రవాహం వలె ప్రవహిస్తుంది ఇది చెప్పుకుంటున్నప్పుడు మేడం కి గోల్డెన్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే ఆవిడ దారిలో వెళ్తూ
(27:05) చెప్పుకుందంట వెనకాలే ఎవరో కాంతిని తుడిచేస్తున్నారు చేపురలు పెట్టి అంటే పోసెస్ ఎంత వర్క్ చేస్తున్నాయో చూడండి వాళ్ళ కాంతిని ప్రవాహంలో ప్రవహిస్తుంటే తుడిచేస్తున్నారు. అయితే నేను చెప్పా ఇంకా వాళ్ళు తుడిచాక వాళ్ళ అలిసిపోయేదాకా పంపిస్తూనే ఉండాలి మనం అంటే నిజంగా వర్క్ చేస్తుందా లేదా అర్థమైంది కదా ఇప్పుడు అది చిన్న సెంటెన్స్ లో మనం మొత్తం అంతా పని చేస్తున్నాం.
(27:36) ఎవరైనా వ్యక్తి మీకు ఫోన్ చేశారు మంచో కానీ చెడు కానీ జస్ట్ మీరు చెప్పండి ఫోన్ నెంబర్ ఫోన్ చూస్తారు కదా చెప్పుకోండి ఎవరైతే ఫోన్ చేశారో ఆ వ్యక్తికి నా ద్వారా కాంతి ప్రేమను పంచుతున్నాను ఫోన్ ఎత్తండి మాట్లాడండి అటు పక్క నుంచి ఏ నెగిటివ్ మీకు రాదు అంతా పాజిటివ్ే వస్తది. పాజిటివ్ అంటే ఏది వచ్చినా మీ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు వెళ్ళిపోతది అంతే మీలో నిలబడతది.
(28:02) అలాగే మీరేదో సమస్య ఉంది సమస్యకి పంపించండి నా ద్వారా కాంతి ప్రేమను అక్కడికి పంపుతున్నాను. ఇప్పుడు మన కణాలకి ఎలా పంపుతున్నామో ప్రతి సమస్యకి పంపొచ్చు ప్రతి వ్యక్తికి రిలేషన్ లో పంపించొచ్చు అది లేదు మొత్తం విశ్వం అంతా పంచుతూ ఉండండి. సో కళ్యాణం కదా మనం చేసేదంతా భూమండలం మీద స్వర్ణయోగ స్థాపన కోసమే లైఫ్ ఫోర్సెస్ ఏంటి ఇంకా సంవత్సరాలు పని చేస్తున్నాయి కదా మనం అంతా కూడా పత్రిసలు ఆశయం కూడా అదే కదా మరి ఆ మొత్తం కాంతి ప్రేమ అంతటా పంచుతూ ఉండండి ఆ కాంతి ప్రేమ ఎక్కడ వెళ్ళిందో అక్కడ చీకట చీకటి శక్తులు ఎలా ఉంటాయి వెలుతురు వెళ్ళిన దగ్గర చీకటి ఎలా ఉంటుంది
(28:44) వెలుతురు వెళ్ళగానే చీకటి మాయం కదా చీకటి అంతటా ఉంది కానీ వెలుతురు వేసిన దగ్గర అయితే ఉండదు సో కాంతిని పంపితే ఉండదు అక్కడికి ఒకే ఒక్క సెంటెన్స్ లో ఉత్తమమైన కార్యక్రమం చేస్తున్నాము. ఈ సెంటెన్స్ ఇప్పటివరకు నా ద్వారా ఈ ఆధ్యాత్మిక తరంగాలు కాంతి ప్రేమ నూతన న్యూ ఎనర్జీ న్యూ ఎనర్జీ
(29:32) నిరంతరం ప్రవహిస్తూఉంది అని చెప్పుకోండి. అప్పుడు అను అనువు కూడా ఆ వైబ్రేషన్ మారిపోతుంది ఎందుకంటే నీళ్లకు ఆ జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి నీళ్ళని ప్రేయర్ చేసిన మారిపోతాయి డాక్టర్ రిమోటో చూసే ఉంటారు అందరు కదా మనక ఎప్పటి నుంచో పిరమిడ్ సొసైటీలో పరిచయమే పరిచయం చేశరు కదా జపాన్ శాస్త్రవేత్తలు సో ఇది మరి వెంటనే నీళ్ళలో మనం చెప్పగానే ఏమవుతుంది అద్భుతమైన సెల్ అది మలిక్యూల్స్ మారిపోయే డిజైన్ మనం ఏద నార్మల్ గా వెళ్ళవు అవి ఎలాంటి ఎలాంటి వాటర్ అయినా అద్భుతమైన శక్తితో వెళ్తాయి.
(30:07) ఇప్పుడు ఏమైంది మనం ప్రతి అణువ అనువు ఆ శక్తిని తీసుకుంది కదా దానితోటి మనం నిరంతరం లోపల మనం ప్రవహిస్తున్నాం పొద్దున్న పావు గంట మళ్ళీ లోపల పంపించాం అప్పుడు ఏమైంది అంతా ఒక్కటి అయిపోయిందా విశ్వంలో ప్రయోగం కూడా ఇప్పుడు అదే డైమెన్షన్ డైమెన్షన్స్ అనుకుంటూ వెళ్ళాం కదా అన్ని డైమెన్షన్స్ లో ఒక్క స్థాయిలోకి తీసుకొచ్చి కలిపి ప్రయోగం చేస్తున్నారు.
(30:45) అందుకే ఇప్పుడు ఒకసారిగా మనకి ఎనర్జీ లెవెల్స్ చమని పెరిగిపోతున్నాయి. మీరు చూడండి మూడు రోజుల క్రితంకి ఇప్పటికి చాలా పెరిగాయి మళ్ళీ పౌర్ణమి తర్వాత చూడండి ఇంకా పెరుగుతాయి. దాంట్లో భాగంగానే భూమి యొక్క పాత పొరలు పైవి అంటే ఈ ఏదైతే మనం ఈ మన వైబ్రేషన్స్ ద్వారా మన తిక్క తిక్క ఆలోచనల వల్ల ఏర్పడ్డ పొరలను తీసిపడేస్తున్నాయి అందువల్లనే ప్రయత్నం ఒక్కసారిగా పై వేరు ఒక్కసారి గొలిపినట్టుగా వెళ్తుంది.
(31:17) ఒక్కసారిగా అది పెద్ద పెద్ద భూకంపాలు చేయవతున్నాయి. అంటే కొత్త భూమి కొత్త కొత్త భూమి స్వర్ణ యుగానికి సంబంధించిన భూమి తయారయింది. ఓకే మాస్టర్స్ రెడీనా ఇంకా మనం ప్రయోగాన్ని చేసుకుందామా గెట్ రెడీ అందరూ గ్లాస్ గ్లాస్ తీసుకోండి అందరూ రెడీనా ఒకసారి వీడియో సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది వీలైన వాళ్ళు చూసుకోండిమ్మ ఓకే గ్లాసులో ముందు గ్లాసులో నీళ్లు పోసే ముందు చక్కగా చేతులు రఫ్ చేసుకోండి రఫ్ చేసుకోండి చక్కగా మన ఇష్టమైన గురువులను దేవత అంటే దేవతా
(32:03) రూపాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఈరోజు నా యొక్క వైబ్రేషన్‌ని నా యొక్క ఆలోచన శక్తి నా ఫ్రీక్వెన్సీని టెస్ట్ చేసుకోవడానికి చిన్న ప్రయోగం చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఎనర్జీస్ నా ద్వారా ప్రసరింపజేయండి. రబ్ చేయండి మళ్ళ సైడ్ కడిగ చక్కగా రబ్ చేస్తే ఒకసారి ఇలాగ చేతులు దగ్గరికి దూరం అనండి లైట్ గా మీకు ఎంత తెలుస్తుంది చూడండి వైబ్రేషన్ తెలుస్తుందా ఎనర్జీ లాగా ముందు దగ్గర నుంచి మొదలు పెట్టండి ఇలాగని కొంచెం దూరం దాకా తగులుతూ ఉండి తెలిసిందా
(32:57) థం్స్ అప్ చూపెట్టండి తెలుస్తుందమ్మా ఉషా అమ్మ గారు ఉషా కిరణ్ గారు ఓకే ఓకే ఇప్పుడు ఏం తెలిసి ఆ గ్లాస్ లో నీళ్లు పోయండి గ్లాస్ లో నీళ్లు పోయండి గ్లాస్ లో నీళ్లు పోయండి పోసరా చేసి రెండు చేతులతో తెలపట్టుకోండి గ్లాస్ లో నీళ్లు ఎక్కడ పోయాలి సార్ సారీ గ్లాస్ లో నీళ్లు పోయి అంటే ఉన్నాయ గ్లాస్లో పోయండి అంటున్నాను అది ఓకే గ్లాస్ లో తెచ్చుకున్నాను [నవ్వు] గ్లాస్లో తీసుకొని సగం అయినా పర్వాలే కొంచెం ఫో అయినా పర్వాలేదు రెండు చేతుల్లో పట్టుకోండి చక్కగా పట్టుకొని నీళ్ళను చూడండి మీ మైండ్ తో మీ మైండ్ తో వేలుతో ముట్టుకోవద్దు అసలు ఇి చేసాక కూడా ప్రయోగం
(33:45) చేసే కూడా నీళ్ళని అస్సలు తాకొద్దు కదిలించొద్దు ఎక్కువ ఓకే ఇది మళ్ళీ మీకు ముందే చెప్తున్నాను డీప్ ఫ్రీజర్ లో కూడా ఈ గ్లాస్ పెట్టేంత గ్యాప్ ఉంచుకోండి. ఇది డీ ఫ్రీజర్ లో పెట్టాలి మళ్ళీ మీరు అక్కడ పెట్టేటప్పుడు కదిలించి ఇదంటే మీకు ఎగ్జాక్ట్ షేపింగ్ పోతుంది. సరిచేసుకొని పెట్టండి ఒకవేళ మీరు అలా పెట్టలేకపోతే మళ్ళీ మీరు క్లాస్ అయ్యాక మళ్ళీ ఒకసారి నేను చెప్పింది తెలుసు కాబట్టి అదే విధంగా చేసి కదలకుండా దాంట్లో పెట్టండి.
(34:13) డీప్ ఫ్రీజర్ రా ఓకే ఇప్పుడు ఏం చేస్తారనే దాన్ని అలా చూస్తూ ఆ నీళ్ళని చూడండి చూస్తూ ఈ వైబ్రేషన్ పెంచారు కదా ఇది మళ్ళీ ఒకసారి కావాలంటే రబ్ చేసి ఒకసారి ఎనర్జీ చెక్ చేసుకొని అప్పుడు గ్లాస్ పట్టుకోండి ఇలాగా పట్టుకొని ఆ నీళ్ళతో సుడిగుణంలో తిప్పండి మనసుతోటి తిప్పండి ఆ నీళ్ళను చూస్తూ సుడిగుండం తిరిగిన ఎంత గిరగిర తిరిగినట్టు చూడండి దాంట్లో మీ మైండ్ తోటి తిప్పండి తిరగవ అవి మీకు లోపల ఫామ్ అవుతాయి అంతే ఆ మాలిక్ కిల్స్ అలా తయారవుతాయి.
(34:43) అది రేపు తెలుస్తది మీకు పర్ఫెక్ట్ గా తిప్పండి. మధ్యలో ఆలోచన అన్ని వస్తే డిస్టర్బ్ అవుద్ది. ఓకే అనుకున్నాక డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చేయండి దాన్ని నేను టూ స్టెప్స్ చెప్తాను మీరు అది పెట్టేసి వచ్చేయండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఫ్రీజర్ లో పెట్టాలి ఎస్ సార్ ఏమ్మా కదలకుండా జాగ్రత్తగా పెట్టారు కదా
(35:38) మళ్ళీ కదల ఎవరు కరిగించకుండా చూసుకోండి రేపటిదాకా రేపు ఏం చేస్తారంటే రేపు రేపటికి ఐస్ ఫామ్ అయిపోతుంది కదా కొద్దిగా రేపు మధ్యాహ్నం అలా తీయండి. తీసి మెల్లిగా దాన్ని బయటికి తీయాలి. లోపల నీళ్లు పడకుండా పైన గ్లాస్ పైన కొద్దిగా నీళ్లు పడేలా చేసి ఇలా టాప్ చేస్తే వచ్చేస్తది కదా వచ్చినప్పుడు చూడండి మీ సుడి గుణం దాంట్లో తయారై ఉంటుంది.
(36:02) ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి లేదా నాకు పంపండి రైట్ దాంట్లో ఏంటంటే పూర్తిగా ఫామ్ అవుతుంది ఒకోని కొందరికి సగమే ఫామ్ అవుతుంది కొందరికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఇలా ఉంటాయి. ఈ వైబ్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే మనకి జీరో 1టతఫ లాగా ఉంటుంది. జీరో అంటే టోటల్ గా మన వైబ్రేషన్ జీరో మనం ఎప్పుడ కూడా మన ఏది జరగదు పూర్తిగా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు టూ లెవెల్ అంటే ఈ మన ఇంతవరకు చక్రం దాకా ఉంటుంది టూ లెవెల్లో టూ లెవెల్ లో ఏంటంటే కొద్దిగా ఫామ్ అవ్వడానికి ఫామ్ అవ్వకపోకుండా రెడీ అంటే లైట్ లైట్ గా ఫామ్ అవుతుంది.
(36:43) లెవెల్ త్రీ అన్నప్పుడు ఏంటంటే ఫామ్ అయిపోతుంది. లెవెల్ట ఎలా ఉంటుందంటే సిచువేషన్ మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మీకు ఎప్పుడూ కూడా ఏది అనుకుంటున్నా అవ్వదు పని అవ్వదు మీ వైబ్రేషన్స్ లెవెల్ టూ లో ఉన్నప్పుడు ఏది అనుకుంటున్నా అవ్వదు ఎంత కష్టపడ్డా ఆ వర్క్ అవుతుండదుఅన్నమాట లెవెల్ త్రీ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా కష్టపడతారు పని అయిపోతుంటాయి.
(37:09) కష్టపడతారు దాని రిజల్ట్స్ వస్తుంటాయి. లెవెల్ఫోర్ అనేసరికి ఏంటంటే పూర్తిగా ఏంటంటే పూర్తిగా మీరు ఇట్లా మనసులో అనుకొని ఒక అడుగు వేసేసరికి పనియపోతుంటుంది చాలా ఈజీ కేక్ వాక్ లాగా ఉంటుంది. ఇవి లెవెల్స్ అన్నమాట బాగా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఫుల్ పర్ఫెక్ట్ గా ఆ సుడిగుణం తయారయింది అంటే లెవెల్ త్రీ ఆర్ ఫోర్ ఉన్నట్లు త్రీ దాడుతున్నట్టు లేదా ఫోర్ ఉన్నాయి ఫోర్ అంటే ఆల్మోస్ట్ గాడ్ లాక్ లెక్క కాబట్టి ఫోర్ కాక చాలా మంది రీచ్ అవ్వరు బట్ ఫామ్ అయింది అంటే త్రీ దాడుతున్నట్టు లెక్క ఓకే ఇది చెక్ చేసుకోండి చక్కగా బాగుంటది ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం రేపు మీరు
(37:45) ఫోటోలు పెట్టండి ఎవరెవరు మళ్లా మిగతా గ్రూప్ వాళ్ళకి రేపు పంపించుకొని ఈ వీడియో చూసిన వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రూప్ కి ఇస్తే ఏంటంటే బాగుంటుంది లేదా నాకు పంపించినా పర్వాలేదు రేపు ఎప్పుడైనా క్లాస్ లో ఒకసారి మార్నింగ్ క్లాస్ లో ఒక ఐదు నిమిషాలు ఉండి చూపించినా పర్వాలేదు. ఓకే 90% ఫామ్ అయిపోతే పొద్దున కంతా లేదంటే మధ్యాహ్నం చూసుకోండి ఎందుకంటే ఒక ఒక్కోసారి అవ్వకపోవచ్చు ఫ్రీజర్ బాగలేకపోతే అవ్వదు ఓకే ఇంకా మాస్టర్స్ సో 850 నా వార్డ్ ప్రకారం కంప్లీట్ చేశను 850 855 ఐదు నిమిషాలు ఎక్కువయింది ఓకే థాంక్యూ వెరీ మచ్ మాస్టర్స్
(38:26) మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం ఎరుకుతా ఉండండి థాంక్యూ మాస్టర్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఈరోజు సమయం ఉంటే పూర్తి స్థాయిలో ధ్యానం చేయిద్దాం అనుకున్నాం పొద్దున కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. పూర్తి స్థాయిలో చేస్తే 40 మినిట్స్ దాకా పడుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనందరూ ఆ రేంజ్ కి వచ్చేసారు కాబట్టి ఇబ్బంది లేదు కొత్త వాళ్ళు ఉంటే చేయించొచ్చు ఓకే ఫైవ్ మినిట్స్ చేపించండి సార్ ఫైవ్ మినిట్స్ లో అవ్వద్దు అది ఓకే ఎందుకంటే మనం ఆ జస్ట్ స్టార్టింగ్ మనం చెప్పేసి వదిలితే డిస్టర్బెన్స్ అవ్వదు.
(38:59) అయ్య ఎనర్జీ కదిలిచి మన నీళ్లు కదిలించి వదిలినట్ట ఉంది [నవ్వు] నిద్రపోతే ఎనర్జీ వస్త డిస్టర్బ్ చేస్తా ఉంటారు ఇబ్బంది పడతారా ఓకే థాంక్యూ మళ్ళీ టైం తీసుకొని చేపించండి సార్ ఓకే థాంక్యూ థాంక్యూ సార్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి సార్ చక్కగా వారి యొక్క అంతరంగం నుండి ధ్యానంలో వారికి వచ్చినట్ట అనుభవాలను వారు ముందుగా వారి మీద ప్రయోగం చేసుకుంటూ మరి ఎందరికో గైడ్ చేస్తూ ఆ ఎంతో చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి మరి ఇప్పుడు కూడా సార్ ఒక ఎక్స్పెరిమెంట్ చేపించారు హాండ్స్ ఆ వైబ్రేషన్ అనేది నేను ఫీల్
(39:45) అయ్యాను పర్సీవ్ అయ్యాను. సో సార్‌ని ఎంచుకున్నారు అనేది ఇక్కడ అర్థంఅవుతుంది యూనివర్స్ సో సార్ ఇంకా కొంచెం వర్డ్స్ వాల్యూమ్ ఏంటంటే వాయిస్ మనకి కొంచెం బాగుంటే ఇంకా బాగుంటది పెట్టి మనము దొరకట్లేదు ఎక్కడ పెట్టనా దొరకట్లేదు అది ఈసారికి చూసుకోండి సార్ కొంచెం ఇంకా మాకు కంఫర్ట్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈసారు చిన్న చిన్న అఫైర్మెంట్స్ చెప్పారు కదా నిజంగా వాటి వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటున్నాయండి నేను కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ఎందుకంటే మనం ఎన్నో జన్మలుగా ఎన్నో మంచి చెడు పనులు చేస్తూ కర్మలను పెట్టుకొని మరి బంధాలను పెట్టుకొని వచ్చి
(40:31) ఉన్నాము సో వాటిని మళ్ళీ ఆటుపోట్లను తట్టుకోలేక ఎంతో క్రష్ అవుతున్నాము అవి బేరు చేయలేకపోతున్నాము. సో మరి అలాంటి సమయంలో మనకి మనం పెట్టుకునే అఫర్మేషన్స్ కానీ నిన్న సరోజ మేడం చెప్పినట్టు గ్రాటిట్యూడ్ క్షమ ఇలాంటి మనం ఎప్పుడైతే కొంచెం మనం ప్రాక్టికల్ గా మనం వాళ్ళ డే టు డే లైఫ్ లో ఫాలో అయతామో ఇంప్లిమెంట్ చేస్తామో రిజల్ట్స్ అయితే చాలా బాగుంటున్నాయి.
(41:01) మరి ఈ భూమిమీద ఇప్పుడంతా కూడా కాంతి యుగము సత్యయుగము స్వర్ణ యుగము మనము సాక్షాత్కరింపబోతున్నాము. దానికోసము ఇప్పటివరకు ఒక ఫిజికల్ మాలిక్యూల్స్ తో ఉన్నటువంటి ఈ ఫిజికల్ బాడీ కాంతి దేహంగా మారబోతుంది కాంతి దేహం అంటే పత్రి సార్ చెప్తారు అది దానిలోపల ఉన్నటువంటి నిర్మాణం అంతా చేంజ్ అయిపోతుంది చూడడానికి అలాగే ఉంటాము సో మంత్రపిండంగా మారుతుంది మాంసపిండం కాస్త అని చెప్పి చెప్తే చెప్పేవారు కాంతి దేహాల గురించి ఆ మరి అలాంటి దేహదారులు విశ్వమానవుడు ఆవిర్భావం కావాలి అంటే ఇవన్నీ టెక్నిక్స్ మనకి సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు ఒకటి రెండు మెట్లు అంటే ఎక్కగలుగుతాము ఒక బిల్డింగ్ ఎక్కాలంటే 100
(41:44) మెట్లు ఉన్నాయ 100 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి 20 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి లిఫ్ట్ వాడక తప్పదు కదా మరి అలాంటి మనకి గురువులు మాస్టర్లు ఎవరైతే విశ్వం కోసం విశ్వ కళ్యాణం కోసం పని చేస్తున్నారో మనందరికీ ఇంకా మనము భౌతికంగా ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా శక్తివంతంగా ఉంటూ మరి ఆత్మజ్ఞానంతో విరాజిల్లుతూ మనము ఈ లోక కళ్యాణంలో పాలుపంచుకోవాలంటే మన ఎదుగుదలకు మనకి ఇలా ఇంటి మాస్టర్స్ ద్వారా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాంతి ప్రక్రియ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ నిన్న సరోజ మేడం చెప్పినట్టు ఏదో పై పైన మాటల వరకే
(42:26) కాదు అది హృదయం నుండి ఒక ఫీల్ తో చేయాలి దాన్ని కంప్లీట్ గా దాన్ని ఫీల్ అవుతూ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చూడండి ఒకప్పుడు ఋషులు కానీ యోగీశ్వరులు కానీ దేవీ దేవతలు కానీ ఏదనా వరము కోరిక కోరుకుంటే తథాస్తు అనేవారు తథాస్తు అనగానే అది జరిగిపోయేది అంటే ఆ తథాస్తు అనేవి మూడే అక్షరాలు మరి వాటికి అంత పవర్ ఎక్కడికి వెళ్లి వచ్చింది అంటే వాళ్ళు తపస్సు చేశారు శక్తిని పొందారు దివ్యత్వము వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే దైవత్వాన్ని వాళ్ళు యక్టివేట్ చేసుకున్నారు మరి అదే మార్గంలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాము మనము ఆ మానవ స్థితి నుండి
(43:12) మాధవ స్థితికి దైవత్వానికి ఎదుగుతూ ఉన్నాము కాబట్టే ఈరోజు మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే అది వెంటనే చూస్తున్నాము కార్యరూపం జరిగిపోతుంది. మనం ఎవరినైనా కలవాలనుకుంటే వాళ్లే మనం మన దగ్గరికి వచ్చేస్తున్నారు అలాంటి ఒక ఆ స్థితి ఆ శక్తి మనమందరము కూడా సాధన చేస్తూ మరి చక్కగా సేవా మార్గంలో ఉన్నాము కాబట్టి ఇవన్నీ మనకి అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము మరి మళ్ళీ మనకి సార్ ఇంకొక రోజు వస్తారు చక్కగా మనతోటి ఇంకా అవసరం ఉన్న ఎక్స్పరిమెంట్ చేస్తారు ఎందుకంటే మన చైతన్యాన్ని మనం ఎప్పుడైతే విస్తరించుకుంటామో సార్ చెప్పారు మన వైబ్రేషన్ మారిపోతుంది
(43:53) చూడండి బయట ఏదన్నా చిన్న సౌండ్ కి కొంచెం వైబ్రేట్ అవుతాయి మన విండోస్ అదే బయట పెద్ద డిజే సౌండ్ పెట్టినరు అనుకోండి చాలా వైబ్రేట్ అవుతుంది. అంటే ఆ శబ్దానికి ఆ పవర్ ఉంది. మరి అలాగే మన లోపల చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వైబ్రేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే మనం వైబ్రేషన్ వైబ్రేటిక్ అయిపోతామో మన వైబ్రేషన్స్ మన చుట్టూరా ఈ విశ్వంలోకి ప్రకృతిలోకి కూడా వెళ్ళిపోతాయి ఎలాంటి వైబ్రేషన్ మరి మనది ఒక డివైనిటీతో కూడిన వైబ్రేషన్ ఒక ఆనందము ఒక జాయ్ అందరికీ ఒక ప్రేమను పంచేటువంటి వైబ్రేషన్ కాబట్టి అవే అంతటా విస్తరించి స్తాయి సో మనం ఇవన్నీ కూడా చక్కగా మళ్ళీ
(44:39) మళ్ళీ దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఎన్నో ఉన్నాయి మన న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి జ్ఞానాన్ని బుక్స్ రూపంలో అందించారు మా అవి చదువుతూ ఇలాంటి మాస్టర్ల యొక్క గైడెన్స్ సపోర్ట్ తీసుకుంటూ ఇంకా అద్భుతంగా మరి మనం ఎదుకుతూ మనమంతా కూడా ఈ యొక్క కాంతి యుగం సత్యయుగానికి మనము పాటుపడుతూ పాలుపంచుకుందాం ఫ్రెండ్స్ మరి ఇంత చక్కటి ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి మనకు ఒక మంచి వేదికని ఇచ్చినటువంటి మన కేశవరాజ్ సార్ గారికి అండ్ టీం కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాము మరి ఈ జ్ఞానాన్ని మనవంతుగా అందరికీ షేర్
(45:19) చేద్దాము లింకులు షేర్ చేస్తూ ఇంకా ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మన లైక్స్ మన కామెంట్స్ మరి ఎంతో మందికి మళ్ళీ అవి ఇన్స్పైర్ అవుతాయి ఫ్రెండ్స్ సో మనము సెషన్ ఎండ్ చేసుకునే ముందు చక్కగా సత్య సత్య వాక్కులు చెప్పుకుందాం. అహింసా పరమో ధర్మః అహింస పరమో ధర్మః ధర్మం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్చామి సత్యం శరణం గచ్ఛామి సత్యం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్చామి జైహో బ్రహ్మర్షి పితామహ పత్రీజి
(46:05) జైహో పితామహ బ్రహ్మర్షి పత్రి హే థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఎవ్రీవన్ మళ్ళీ మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ చక్కటి సంకల్ప సామూహిక ధ్యానంలో సంగీత ధ్యానంలో అందరము కలుసుకుందాము మళ్ళీ వెంకటేశ్వరరావు సార్ కూడా మనతో ఉంటారు మనకు మరిన్ని చక్కటి అద్భుతమైన వారి అంతరంగం నుండి వచ్చేటువంటి ఆ జ్ఞాన సందేశాలను గైడ్ చేస్తారు మనం వాటిని ఫాలో అవుతూ ఇంకా ఎదుగుదాం ఫ్రెండ్స్
No comments:
Post a Comment