Thursday, July 30, 2026

Dr. Harish Tenneti : Best Relationship Advice | Every MEN Must watch Video | @SumanTVParenting

Dr. Harish Tenneti : Best Relationship Advice | Every MEN Must watch Video | @SumanTVParenting

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EDdqg6bTymI



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. సర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా నన్ను అర్థం చేసుకోవా ఆ మాత్రం నీకు తెలియదా ఇన్ని రోజుల పాటు నేను ట్రావెల్ చేస్తున్నా అని అనడంలో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి? య బోత్ సైడ్స్ అయితే నేను ఒక స్టెప్ ముందుకు వెళ్లి చెప్తాను ఈ అర్థం చేసుకోవడం అనే మాయ నుంచి బయటికి రావాలి ఎవ్వరు నీ మైండ్
(00:34) లోకి దూరి నిన్ను అర్థం చేసుకోవాలని అనుకోకూడదు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చెప్పగలగాలి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వే చెప్పలేకపోతే అవతల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు బట్ అదే రిపీటెడ్ గా కొన్ని కొన్ని సార్లు జరిగి వాళ్ళకి అంతా క్లియర్ గా చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ ఇంటెన్షన్ే బ్యాడ్ దట్ దే డోంట్ వాంట్ టు రియలైజ్ తెలుసుకోవాలని లేదు అర్థం చేసుకోవాలని లేదు బ్యాడ్ అది ఒక బ్యాచ్ అసలు ఏమి చెప్పకుండా నువ్వు ఆ మాత్రం తెలియదా నేను ఇప్పుడు వెళ్తాను నీకు బ్యాగ్ తెచ్చివ్వాలని తెలియదా ఆ నేను నాకు ఇట్లాంటివి అంటే ఇష్టం ఉండవని తెలియదా
(01:08) నీకు మీ వాళ్ళు ఇట్లా వస్తే నాకు నచ్చదుఅని తెలియదా ఈ టైప్ లో నాకు ఇలా మాట్లాడితే నచ్చదు నచ్చదని తెలియదా ఇలా ఎవరెవరి విషయాల్లోనో తీసుకొచ్చుకొని అర్థం చేసుకోలేదు నువ్వు అందుకని కోపం వచ్చింది నాకు ఇస్ బ్యాడ్ మ్ ఓకే ఇదంతటికీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇగో ఈగో ఇగో వీళ్ళతో ఎలా చేయిస్తుందంటే ఎలాగైనా వాళ్ళని తప్పని ఎలాగైనా వాళ్ళని లో చేసి చూపించడమే పనిగా పెట్టుకుంటుంది ఇగో దానివల్ల నన్ను అర్థం చేసుకోదు నన్ను అర్థం చేసుకోదు నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలిరా ఎవరైనా కావాల్సింది చెప్తాను అని సింపుల్ లైఫ్ బ్రతికిన వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది రిలేషన్షిప్ బాగుంటుంది.
(01:45) కానీ ఉండరు అలా ఉంచరు. కాన్స్టెంట్ గా దే ప్లే ఇన్ దేర్ మైండ్ ఎంత రాంగ్ ప్లే చేస్తారంటే దే విల్ స్లోలీ అండర్ కరెంట్ గా ఆ రిలేషన్షిప్ ని పాడు చేసేస్తారు. నన్ను అర్థం చేసుకోలే అర్థం చేసుకోలే నేను అట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్స్ రెండు సైడ్లు చూశ మా ఆయన నన్ను అర్థం చేసుకోవడని మా వైఫ్ నన్ను అర్థం చేసుకోదు నేను ఇంత చేస్తున్నా తన అర్థం కావట్లేదు తనకి నేను కష్టపడేది ఎవరి కోసం ఫ్యామిలీ కోసమేగా ఆ ఇలాగ ఈ రెండిట్లో వస్తాయి.
(02:17) ఈ ఈ అర్థం చేసుకోవడం కానీ నేను చెప్తున్న పాయింట్ ఎక్కట్లేదు అంటే ఎక్కడో ద లెవెల్ ఆఫ్ బ్రెయిన్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ వాళ్ళ ఐడియాలజీస్ ఎక్కడో మ్యాచ్ కావట్లేదు దర్ ఫిలాసఫీస్ మ్యాచ్ కావట్లేదు. ఈ మ్యాచ్ కాకపోవడానికి గల కారణం ఇద్దరు ఓపెన్ గా కూర్చుని డిస్కస్ చేసుకునేవి లేవు ఒప్పుకునేవి లేవు డిస్కషన్ స్టార్ట్ చేస్తే అది గొడవ అయిపోతుంది.
(02:38) అట్లా కాదు ఇలా జరిగింది ఇలా అనిపిస్తుంది అంటే ఆ అట్లా ఎట్లా జరుగుతుంది నీకు ఆ మాత్రం తెలియదా అదే తెలియదా అని అంటారుని ఓహో మేబీ ఆ పర్స్పెక్టివ్ కూడా ఉండుంటుందేమో మేబీ అది జరిగిందేమో నేను చూసాను ఇవి ఫ్యామిలీస్ తో వెళ్తున్నప్పుడు బయటకి ఏదైనా ఫ్యామిలీ అకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీ వాళ్ళు నన్ను చూసుకోలేదనో ఇట్లా నేను చూసాను కాఫీ తీసుకొచ్చింది ఇలా తీసుకొస్తూ పక్కన ఎవరో పిలిస్తే అటు వెళ్లి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగుండరుగా వాళ్ళని అడిగితే అని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వెళ్లి తీసుకొచ్చింది నీకు వాళ్ళు ఎక్కువైపోయారా నీకు తెలిీదా నా దగ్గరికి
(03:09) వచ్చినప్పుడు ఇవ్వాలి అని చెప్పి ఈ టైపులో గొడవలు ఉంటాయి. అండ్ సెన్స్లెస్ ఉంటాయి ఎంత ఈగోయిస్టిక్ ఫెలోస్ ఉంటారంటే సెన్స్లెస్ దీని వల్ల ఎటు పోదురా ఇప్పుడు ఆమె ఇలా కాఫీ తెచ్చిస్తే ఏంటి మళ్ళీ వెళ్లి కాఫీ తెచ్చిస్తే దాని వల్ల ఏమ వస్తదిరా అందులోనే ఉంటారు అందులో నన్ను అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకోరు ఇందులోనే ఉంటారు.
(03:31) నేను ఎంతమందిని కపుల్స్ ని చూస్తానో సిల్లీ సెన్స్లెస్ థింగ్ అర్థం చేసుకోదు. మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టము వాళ్ళతో అట్లా మాట్లాడొద్దు అని నాకు తెలిీదా ఆ మాత్రం అర్థం కాదా అనేటట్టు ఓకే అండ్ ఏదో మైండ్లో పెట్టుకొని కావాలని గొడవ పెట్టి తక్కువ చేసి చూపించాలని చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఇంటెన్షనల్లీ నార్సెస్ ఇంటెన్షనల్లీ బ్యాడ్ పీపుల్ దే వాంట్ టు డు బ్యాడ్ అన్నమాట అప్పుడు తప్పు ఏరుతారు అందులోనుంచి ఎంత లాగాలో అంత లాగుతారు.
(04:00) అండ్ అది ఎంత డ్రైనింగ్ ఉంటుందంటే తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఓకే ఇప్పుడు ఏం చేయమంటావ్ ఏమైంది ఏం చేయమంటావ్ అంటే ఆన్సర్ ఉండదు. నీకు అది తెలియదు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు నీకు ఇందులోనే ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే ఫండమెంటల్లీ వాళ్ళు ఎవరో వేస్ట్ వాళ్ళకి ఏమీ తెలియదు నేను చాలా తెలివి నన్ను నేను చాలా గొప్ప నన్ను అర్థం చేసుకోవాలనే దాంట్లో ఉంటారు.
(04:25) వీళ్ళు చేసేది ఏమ ఉండదు మళ్ళీ తిరిగి చూస్తే వీళ్ళు చేసే పెద్ద పనిఏమ ఉండదు వీళ్ళు చేసే పెద్ద వీళ్ళకఏమి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఐడియాలజీస్ ఏమ ఉండవు అన్ని సింపుల్ే చిన్న చిన్న గొడవలే దాన్ని పెద్దది చేసుకొని ఈగో ఇష్యూస్ గా మార్చుకుంటారు. దట్ విల్ కాస్ ద సఫరింగ్ అది ఎంత సఫర్ చేస్తుందంటే వాళ్ళు ఆ రిలేషన్షిప్ అంతా పుండులా మార్చుకుని ఎక్కడ మాట్లాడినా పుండు మండిపోతుంది అలా మండిపోతుంది.
(04:51) సింపుల్ సింపుల్ విషయాలు నీకు అప్పుడు తెలియలేదా ఆ రోజు తెలియలేదా అప్పుడు నీ గురించి అప్పుడే తెలిసిపోయింది నాకు అని ఇంకా గుచ్చే మాటలు ముందుకు వస్తాయి. ఎలా గుచ్చుకుని మాట్లాడుకుంటారు అంటే చూసినాలే నువ్వు అప్పుడు ఎలా చేసావో తెలుసు నాకు నీ గురించి అప్పుడే ఈ టైప లో చాలా చాలా చాలా చాలా అది దే కీప్ ఆన్ ప్రెజరైజింగ్ ఇట్ పుండులాగా మార్చుకుంటారు రిలేషన్షిప్ ని మ్ ఇది ఒక స్టేజ్ పీపుల్ కి అర్థమే కాదు మ్ అదేంటి నన్ను అర్థం చేసుకోవాలి కదా నేను మా ఇద్దరు ఇంకెందుకు భార్యా భర్తలు ఉన్నది అర్థం చేసుకోకపోతే మ్ నేను అంటాను భార్యా భర్తలు అయినప్పటికీ అర్థం అన్నీ అన్ని ఈక్వల్ గా అర్థం
(05:28) కావాలని గ్యారెంటీ ఏం లేదు. హ కొన్ని నిజంగా అర్థం కాకపోవచ్చు కొన్ని తెలియకపోవచ్చు బస్ చెప్పు మాట్లాడు కమ్యూనికేట్ చెయ్ మిస్టేక్ చేస్తే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నీ బాధ్యతే అది 10 సార్లుయినా చెప్పు మ్ ఏమైతే తప్పు మ్ ఆ ఓపిక ఉంటేనే రిలేషన్షిప్ నిలుస్తుంది. లేదు ఎన్ని సార్లు చెప్పినా ఇంటెన్షనల్లీ వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారంటే నో యు హావ్ టు బి రెడీ టు టేక్ ఏ డెసిషన్ నిర్ణయము తీసుకోవడానికి భయము చెప్పినా అర్థం చేసుకోదని బాధ అలా నీ ఫ్యామిలీ లైఫ్ లో మొత్తం స్మాయిల్ చేసుకుంటారు.
(06:01) నేను సింపుల్ నోటి లెక్క చెప్తా 10 ఏళ్ళ జీవితం అంటే 3000 రోజులు నీ భార్యతో నువ్వు 3000 3000 3000 3000 15000 రోజులు బ్రతుకుతావ్ 50 సంవత్సరాలు అంటే 15000 రోజులు దాని తర్వాత అర్థం చేసుకోవడం చేసుకోవడమే ఉండదు. అందులో 20 ఇయర్స్ ఫస్ట్ 20 ఇయర్స్ చాలా పీక్ అనుకుందాం. హమ్ 6000 రోజులు ఈ 6000 రోజుల్లో 2000 రోజులు నిద్రపోతావ్. రోజులో ఎనిమిది గంటలు నిద్రపోతే 2000 రోజులు నిద్రపోతావ్ అవును ఓ 2000 రోజులు ఆఫీస్ కో డబ్బు సంపాదనలోక పరిగెడతావ్ ఆ మిగతా ఉన్న 2000 రోజులు నీ జీవితంలో 2000 డేస్ లో ఆమె అర్థం చేసుకోలేదో వాడు అర్థం చేసుకోలేదో నా కుటుంబంలో ఇట్లా అన్నారు నన్ను ఇంత మాట
(06:46) అన్నారు దాంట్లో ఉండి ఉండి మీరు అసలు లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేశారురా బాబు ఈ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ మాటల వల్ల ఈ గొడవల వల్ల ఈ అర్థం చేసు చేసుకోలే చేసుకున్నావ్ నాకు గౌరవం ఇవ్వలే ఇచ్చావు నా పరువు ఉంది పోయింది దాంట్లో రిలేషన్షిప్స్ ని ఎన్ని రోజులు పాడు చేసుకుంటారు ట్రూ సార్ ట్రూ చాలా విషయం అర్థం అర్ కరెక్ట్ గా హార్డ్లీ లెక్క పెడితే 2000 రోజుల్లో మనం కరెక్ట్ గా వాళ్ళద్దరి ఇంటరాక్షన్ 200 గంటలు కూడా ఉండదు.
(07:16) చాలా బాగా క్యాలిక్యులేట్ చేశారు సార్ నిజము ఆ 200 గంటల కోసం జీవితంంతా లాగుతారు. దాని నుంచి తప్పించుకోవడానికి మందు సిగరెట్ల వ్యసనాలకి వేరే కాపద్ర వ్యసనాలు అమ్మాయి అబ్బాయి వ్యసనాలకి ఆఫీసుల్లో ప్రెజర్ ని తీసుకొచ్చి ఇంట్లో రుద్దడం నీకేం అర్థమవుతది నా ఆఫీస్ లో టెన్షన్ అని ఇక్కడ పడడం దానికి అప్పులు చేయడం అప్పులు అన్నిటిలో లింక్ పెడతారు.
(07:39) అక్కడ వచ్చి మొత్తానికి ఫిక్స్ అయిపోయి నా లైఫ్ మారదండి నా కర్మ ఇలా ఉందండి అని సర్ ఇప్పుడు ఓకే మీరు అన్నట్టుగానే ఆ వైఫ్ కి ఎంత చెప్పినా అర్థం కాదు అన్నప్పుడు లేదు అంటే అర్థం కాదు అన్న సిచువేషన్ కొన్నిసార్లు అయితే అది క్లియర్ గా కమ్యూనికేట్ చేసినక తను అలా బిహేవ్ చేస్తే ఈ రెండు సినియోస్ ని ఎలా తీసుకోవాలంటే యా ఒకవేళ క్లియర్ గా కమ్యూనికేట్ చేసినా చెప్పిన ఇంటెన్షన్ చేస్తే మనకి ఏం కాదు అంటే అర్థం చేసుకుంటారు.
(08:09) చేయకుండా ఇలా పదే సార్లు రిపీట్ అవుతుంటే య అది ఎక్స్ప్లెయిన్ే చేయకుండా అర్థం చేసేలా చెప్ప అంటే నేను ఎలా ఉంటానో నీకు తెలియదా అని వెరీ రాంగ్ అసలు ఆ మాటే తప్పు అసలు నేను ఎప్పుడు అంటాను కదా నేను నువ్వు ఎలా ఉంటావు అని నేను ఎందుకు గెస్ చేస్తూ కూర్చోవాలి సర్ అది మనకి ప్రతి సిచువేషన్ లో డిఫర్ అవుతూ ఉంటదా అంతే అవుతుంది కదా కానీ నేను అలానే ఉంటాను నేను ఇలానే అర్థం చేసుకుంటాను ఈ సిచువేషన్ లో కూడా నేను సేమ్ రిపీట్ అయితే నేను ఇలానే రియాక్ట్ అవుతాను అని నీకు తెలియదా అన్నప్పుడు అదే ఎంత ఫండమెంటల్ పాయింట్ అలాగ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు దొంగ దట్ ఒకసారి నిజంగా మనం వాళ్ళకి తగ్గట్టుగా
(08:45) చేస్తే ఇలా కాదు నేను అన్నది అలాగా అని మార్చేస్తారు. చాలా వాళ్ళు వెరీ డేంజరస్ పీపుల్ దట్ అర్థం చేసుకో నువ్వు అలా ఒకరోజు ఈ డ్రెస్ వేసుకున్నావా ఇలాంటి పార్టీకి నాకు ఇలాంటి డ్రెస్ వేసుకెళ్తే ఇష్టం ఉండదు అంటాడు. ఓహో అవునేమో అని నెక్స్ట్ టైం మార్చుకుందే ఇలా ఎందుకు వేసుకున్నావ్ నీకు చెప్తే అర్థం కాదు నీకు బుర్ర లేదా అంటారు.
(09:05) సో అలా చేస్తారు ఇంటెన్షనల్ బ్యాడ్ పీపుల్ అలాంటి వాళ్ళు తగులుతారు లైఫ్ లో హ వాంటెడ్ టు పుట్ యు డౌన్ నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు నిన్ను చీప్ చేస్తారు నీకు బుర్ర లేదా నీకు అర్థం కాదా అని తేస్తా గుచ్చుతారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త అలాంటి వాళ్ళని నువ్వు ఎంత అర్థం చేసుకోవాలని ట్రై చేసిన అర్థం కాదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఎలా అయిపోతారుఅంటే అమ్మో ఏం చేస్తే అర్థం అవుతుంది ఏం చేస్తే అర్థం అవుతుంది అని స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు.
(09:30) ఎంత చేసినా అర్థం కాదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని ప్రిపేర్ కాలే నిన్ను తక్కువ చేసి చూసి నువ్వు నా లెవెల్ కి నువ్వు అర్థం కాదు నీకు అనేటట్టుగా చేసి వాళ్ళు ఒక సునకానందం పొందుతుంటారు. ఏంటి సార్ మరి దీనికి సొల్యూషన్ అంటే ఇప్పుడు సొల్యూషన్ వెరీ క్లియర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలో వెరీ క్లియర్ నీకు ఏం కావాలో చెప్పు హాయిగా చేస్తా అందులో దానికి నా ప్రేమకి ముడి పెట్టకు అని చెప్పాలి.
(09:56) కమ్యూనికేషన్ అలాగే వస్తుంది. దట్ ప్లీజ్ నీకు ఏం కావాలో చెప్పు హ్యాపీగా చేద్దాం కలిసి చేద్దాం నో ప్రాబ్లం కానీ నువ్వు అర్థం చేసుకోవాలి ఇట్లా సైగ చేయగా నీకు తెలిసిపోవాలి అనేవి పెట్టకు సినిమా కాదు ఇది అని క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి ఒకటి రెండు రోజులు అర్థం కాకపోవచ్చు వాళ్ళకి బట్ నెక్స్ట్ టైం ఇన్స్ట్రక్షన్ క్లియర్ గా చెప్తే అర్థంవుతుంది.
(10:16) అది ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ సెకండ్ వాళ్ళని ప్లీజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. కొంతమంది క్రానిక్ కంప్లైనర్స్ ఉంటారు వాళ్ళు ప్లీజ్ అవ్వరు నువ్వు ఎంత చెప్పు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది సాటిస్ఫై కారు అలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి ఎంత చేసినా అర్థం కావట్లేదండి అంటే నువ్వేం వీక్ కాదు యు ఆర్ నాట్ రాంగ్ యు ఆర్ నాట్ సచ్ పర్సనాలిటీ అని తెలుసుకోవాలి మనకు మనమే దట్ నేను ఎవరో ఆయన్ని మైండ్ లోకి దూరి అర్థం చేసుకోలేను మైండ్ రీడింగ్ రాదు అని తెలుసుకోవాలి. ఈ రెండు స్టెప్స్ ఫాలో
(10:50) కావాలి థర్డ్ స్టెప్ అలాంటి వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వాలి. ఎంత మానసికంగా వాళ్ళతో సెపరేట్ గా ఉంటే మీకు అంత ప్రశాంతత ఉంటది. లేకపోతే ఇప్పుడు వచ్చాక ఏం టాస్క్ ఉంటదో ప్రతి ఫంక్షన్ కి ఒక గొడవ ప్రతి ఈవెంట్ కి ఒక ఇష్యూ ప్రతి డెసిషన్ కి ఒక పెద్ద గొడవ గొడవ చేసి మొత్తం స్పాయిల్ చేస్తారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త డెఫినెట్ గా సర్ అండ్ చాలా మంది కూడా రిలేట్ అవుతారు బికాజ్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎనీవేస్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ చాలా మంది కౌళ సూర్య సాధన క్లాస్ అడుగుతున్నారు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందా
(11:23) ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment