మనం తినే ఆహారం గురించి food pharmer చక్కగా విశ్లేషణ చేస్తున్నాడు.
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=riVpkGGsBSg
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః ఈ మధ్యవాట్ లోనండి Facebook లోనూవాట్ లో కాదు Facebook లో ఫుడ్ ఫార్మర్ అనే ఒకాయన దగ్గర నుంచి చాలా చాలా గొప్ప గొప్ప ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయండి ఫుడ్ కి సంబంధించి ఏమంటే మన పిల్లల్ని పూర్తిగా మన పొల్యూటెంట్స్ దగ్గర నుంచి బయట పడేయాలి ఈ ఫుడ్ కారణంగా ఈ అడ్వర్టైస్మెంట్స్ కారణంగా ఎంత విధంగా పిల్లల మైండ్ చెడిపోతున్నది అని చెప్పి ఆయన చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నారు జ్ఞానాన్ని కూడా పంచుతున్నారు.
(00:39) మనం చేసే మిస్టేక్స్ ఏమున్నాయండి పిల్లలకి చిప్స్ కదా అని చెప్పి కొని ఇచ్చేస్తుంటాం. చిప్స్ కదా అని చెప్పేసి ఆ లేస్ కొనిచ్చేస్తుంటాం. ఎంత డేంజర్ అయినవి తెలుసా ఈ జెమ్స్ అసలు వేరే వేరే కంట్రీస్ లో అయితే బ్యాన్ చేసేసారు. ఆ వీడియో చూసిన తర్వాత అయ్యో దేవుడా నిజమే కదా నిజమే కదా ఇది నేను కూడా చెప్పొచ్చుఅని ఉద్దేశంతో చెప్తున్నాను.
(01:03) ఏమంటే ఆ జెమ్స్ ఉంటాయి చూసారా దాంట్లో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్ ఆ రెడ్ బ్లూ వాళ్ళు యూస్ చేసేవన్నీ కూడా క్యాన్సర్స్ కాజింగ్ ప్లస్ మైండ్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇంత పాయిజన్ ని మనం పిల్లలకి ప్రేమ రూపంలో ఇస్తున్నాము. ప్రేమ అని చెప్పి పిల్లలకి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి ఆ రంగులు రంగులు దాన్ని వాళ్ళ ఇచ్చే అడ్వర్టైజమెంట్లు దాంట్లో మునిగిపోయి ఏం చేస్తున్నాం పాయిజన్ పెడుతున్నాం పిల్లలకి అసలు బయట నుంచి కొనే ఫుడ్స్ అన్ని అడ్వర్టైస్మెంట్ లో వస్తున్నాయి చూసారా అంత పెద్ద బక్వాస్ అన్ని అబద్ధాలే మీరు కూడా కావాలంటే ఒకసారి
(01:43) ఫాలో అయి చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ ఫార్మర్ ఎఫ్ఓడి ఫుడ్ పిహెచ్ ఏఆర్ ఎంఈఆర్ [గురకలు] ఎంత అద్భుతంగా అసలు మనము ప్రేమ అన్న పేరుతో ఎంత పాయిజన్ ఇచ్చి పిల్లలని క్యాన్సర్ కి దగ్గర తీస్తున్నామో వాళ్ళ యొక్క మైండ్ ని పాడు చేస్తున్నామ అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఆయన ఫుడ్ గురించే చెప్తున్నారు. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు మన పిల్లల్ని హెల్తీ ఇండియా బిల్డ్ చేయడానికి ఒక హెల్తీ భారత్ ఆరోగ్య భారత్ నిర్మించడానికి మీకు ఆ వీడియోస్ చాలా సహాయపడతాయి.
(02:19) ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్.
No comments:
Post a Comment