పెళ్లి తర్వాత చూసుకోడానికి ఏమీ ఉండదు అనుభవించడం తప్ప..? | Ganesh mandadi Abt Marriages Issues | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=l1K5I49_UsQ
Transcript:
(00:00) ఏం కొన్నావు రా అమ్మకి 10 అత్తమ్మకి ఆరు అమ్మమ్మకి 4 kgీలు చీరలు మామా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అరకేజీ చీరలు ఫ్రీ అంట చుడిదారు మెన్స్ వేర్ కిడ్స్ వేర్వన్ ప్లస్వటప్ ప్లస్వ మస్త ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగల్య ఆషాడం కేజీ సేల్ అంటే తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నల్లో ఆనందం. హలో గాయస్ వెల్కమ్ టు ఐజి మీడియా నేను మీ నందు.
(00:27) రీసెంట్ గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్ లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు ఏ ఎమోషన్ ని ఎలా క్యారీ చేయాలి ఏది పెట్టుకోవాలి ఏది వదిలేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఎస్ మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు సర్ తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సర్ ని అడిగి తలుసుకుంటాను.
(00:53) నమస్తే సార్ నమస్తే అండి సర్ ఇప్పటివరకు మనం రకరకాల ఇన్సిడెంట్ చూసాము బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే రైట్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి కొంతమందికి బ్రేకప్ అయి ఉంటది కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వద్దు అనుకుని బయటికి వచ్చిన వాళ్ళు ఉంటారు అసలు రైట్ డెసిషన్ రైట్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం ఇక్కడ ఏందంటే రైట్ పార్ట్నర్ ఎలా చూస్ చేసుకోవాలో దానికంటే ముందు చాలా మంది చేసే ప్రాబ్లెం ఏంటంటే పొరపాటు తెలియకుండా చేసే
(01:24) పొరపాటు ట్రాప్ రాంగ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది దట్స్ ద బిగ్గెస్ట్ బ్లెండర్ అవును ఇప్పుడు ఏం చేయాలో కాదు ఏం చేయకూడదో ఫస్ట్ తెలియాలి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ ఇప్పుడు కాలేజ్ లో ఒక కోర్స్ నచ్చకుండా మళ్ళీ కోర్స్ మార్చుకోవచ్చు ఒక జాబ్ నచ్చకుండా ఇంకో జాబ్ మార్చుకోవచ్చు ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది వ విల్ మూవ్ ఆన్ బట్ లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే అలా కాదు ఇట్స్ ఏ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఒక పెళ్లి ఒక అంటే ఇద్దరి మధ్యలో పెళ్లి బంధం అనేది ఇట్ యడ్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇద్దరు
(01:56) వ్యక్తులని కలపడనేమే కాదు రెండు ఫ్యామిలీస్ అటాచ్ అయి ఉంటాయి. ఫ్యామిలీస్ తో పాటు సొసైటిల్ గా వాలిడేషన్స్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ ఆడ ఉంటుంది. సో ఇక్కడ పొరపాట్లు అనేవి చానా అంటే తెలియకుండా అయ్యే పొరపాట్లు దాని గురించి ఫస్ట్ మాట్లాడి ఎలా అనేది మనం వద్దాం. ఇక్కడ ఏందంటే చాలా మంది పర్టిక్యులర్ గా తెలుసో తెలియకుంటునో కొన్ని పొరపాట్లు బ్లెండర్స్ చేస్తుంటారు.
(02:15) నేను వాటిని ట్రాప్స్ అంటాను తెలియకుండా చేసే పడే ట్రాప్స్ లో పడుతుంటారు వాళ్ళు. ఒక ఫైవ్ ట్రాప్స్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడదాం. ఓకే మొట్టమొదటి ట్రాప్ ఏందంటే బయలజికల్ ట్రాప్ విచ్ ఇస్ అబౌట్ లుక్స్ అన్నమాట ఫిజికల్ లుక్స్ అట్రాక్షన్ అనేది ప్రీడామినెంట్ గా ఆనవాయితు నుంచి వస్తా ఉంది అది అంటే లుక్స్ బేస్ మీద వాళ్ళు లైఫ్ పార్ట్నర్ డిసిషన్ తీసుకుంటారు అమ్మాయి చూడనికే బాగుంది లేకపోతే అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు నథింగ్ రాంగ్ లుక్స్ ఇంపార్టెంట్ నేను కాదనట్లేదు బయలాజికల్ డ్రైవ్ ఉండాలి.
(02:40) ఆ కాకపోతే అది ఒక్కటే డైమెన్షన్ కాదు. ఇక్కడ ఏంటంటే ఆ చూణిక బాగున్నారు మిగితావన్నీ బాగుంటాయి అని ఒక ఇంప్రెషన్ లో ఉంటారు. సో సర్దుకుంటారులే మిగితావన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ అట్రాక్షన్ ముందు మిగితావన్నీ కనపడవు బ్లర్ అవుతాయి. సైకలాజికల్ గా దే డోంట్ సీ ఏదనా నెగిటివ్స్ ఉన్నా వాళ్ళకి కనపడవు సో ఇదొక వన్ ఆఫ్ ద బ్లండర్ సో ఇక్కడ మీరు లుక్స్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉన్నాయి.
(03:06) మిగితా ట్రాప్స్ లో పడకూడదు కంపాటిబుల్ ఇంతకుముందు మనం ఎలా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని గురించి మాట్లాడదాం. ఉ బట్ చాలా మంది ఇప్పుడు ప్రీ డామినెంట్ గా దీంట్లో ట్రాప్ పెట్టారు లుక్స్ బైట్ ప్రొఫైల్ రాంగానే ఫస్ట్ లుక్స్ నచ్చకుంటే పక్కన పెట్టేస్తున్నారు ప్రొఫైల్ అవును అండ్ ప్రొఫైల్ చూడగానే బాగుందనుకో ప్రొఫైల్ అంటే లుక్స్ బాగున్నాయి ఇమ్మీడియట్లీ దే షార్ట్ లిస్టెడ్ మిగతవన్నీ చిన్నగా అవుతాయి పెళ్లి తర్వాత చూసుకుందాంలే అంటారు.
(03:26) సో చూసుకోవడానికి ఏమ ఉండదు అప్పుడు అనుభవించడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ ఏ నెంబర్ వన్ ట్రాప్ రెండోది వచ్చేసి ఎమోషనల్ ట్రాప్ అంటే ఇక్కడ ఎమోషనల్ ట్రాప్ లో పడవాళ్ళకి అందం అంతా ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ అందంగా యవరేజ్ గా ఉన్నా అందంగా ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అది పక్కన పెట్టేసి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతే చాలు వాళ్ళ ఫీలింగ్స్ కి కనెక్ట్ అవుతే చాలు.
(03:45) వాళ్ళ భావాలను ఏదైతే వాళ్ళు ఎంటీనెస్ ఫీల్ అవుతున్నారో వానికి వాటికి వాలిడేషన్ దొరికితే చాలు. ఎదుటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ ఎమోషనల్ గా మనిపులేట్ చేసిన అండ్ ఎక్స్ప్లాయిట్ చేసి మనిపులేట్ చేసిన ఆ వీక్నెస్సెస్ తో ఆడకున్న ఎమోషనల్స్ తో కావాలని మనిపులేటివ్ గా కనెక్ట్ అయినా గాని వాళ్ళకు వాళ్ళకు అంటే గ్రహించుకోరు అక్కడ తెలిసినా గానీ పర్లేదు వాళ్ళకి.
(04:06) అంటే వాళ్ళని మెచ్చుకుంటే చాలు ఎమోషనల్ వాలిడేషన్ వస్తే చాలు. లైఫ్ లో వాళ్ళు కోల్పోతుంటారు కొంతమంది ఏందంటే చిన్నప్పటి నుంచి కొంచెం డిప్రైవ్ గా పెరుగుతారు పేరెంటింగ్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ కావచ్చు ఎవరు వాళ్ళని వాలిడేట్ చేయకపోవడం వాళ్ళని ఎవరు కొంతమందికి ఏందంటే ఒక రకమైన వాళ్ళ దే స్టే దేర్ ఇస్ ఏ సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ ఏందంటే వాళ్ళు ఎంత అందంగా ఉన్నా నేను అందంగా లేను ఎంత టాలెంటెడ్ గా ఉన్నా నేను టాలెంట్ లేదు నా దగ్గర నా వల్ల కాదు నాకు లేదు అని ఒక స్కేర్సిటీ ఒక లిమిటింగ్ మైండ్ సెట్ లో సెల్ఫ్ ఇమేజ్ లో ఉన్నవాళ్ళు ట్రాప్ అయితారు ఇక్కడ
(04:36) ఎవరనా వచ్చి ఎమోషనల్ గా ట్రాప్ చేస్తే ఈజీగా వల్నరబిలిటీ అంటారు పడిపోతారు వాళ్ళు వలలో పడిపోతారు. సో వాళ్ళని ఎప్పుడైతే మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారో ఎమోషనల్ గా కొంచెం సపోర్ట్ ఇవ్వగానే మిగతావన్నీ మర్చిపోతారు ఇంకా అవును ఆ ఎడిటివ్ వ్యక్తి ఎలా ఉన్నా పర్లేదు ఒక అంటే ఎంత ట్రెట్ ఫ్లాక్స్ ఉన్నా ఎంత నెగిటివ్స్ ఉన్నా చిన్నగా అవుతాయి నేను మార్చుకుంటాను నేను చూసుకుంటాను అని ఒక మళ్ళీ దీమా వచ్చేస్తుంది.
(05:00) ఆ టెంపరరీ ఎమోషనల్ వాలిడేషన్ వాళ్ళకు టాప్ రైట్ అవుతుంది. సో ఆ టెంపరరీ ఎమోషన్ బేస్ మీద లాంగ్ టర్మ్ డిసిషన్ తీసుకొని లాంగ్ టర్మ్ గా సఫర్ అవుతుంటారు. చాలా వరకు బ్రేక్అప్స్ కూడా అవుతున్నాయి మధ్యలో ఒకప్పట్లా కాదు ఈజీ గా అయిపోతున్నాయి బ్రేకప్స్ ఇలా అవును అవును సర్ ఇది వచ్చేసి మూడోది వచ్చేసి మెటీరియల్ ట్రాప్ మెటీరియల్ ట్రాప్ ఇన్ ద సెన్స్ డబ్బులు బాగుంటాయి ఆస్తి అంతస్తులు బాగుంటాయి హోదా బాగుంటాయి నేము ఫేమ్ మెటీరియల్ నీడ్స్ అంటే ఒక అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఆ మెటీరియల్ బ్యాక్ గ్రౌండ్ బాగుంటాయి ఆస్తులు అంతస్తులు నేమ్ ఫేమ్
(05:31) ఇవన్నీ చూస్తే మిగతావన్నీ చిన్నగా అవుతాయి. అన్ని సెకండరీ అవుతాయి వాళ్ళకి వేరే రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నాకు నాకు డబ్బులు కావాలి హోదా కావాలి స్టేటస్ కావాలి ఐ వాంట్ టు గెట్ ఇంటు మ్యారేజ్ నీకు నచ్చకున్న పనిలేదు మనసుకు నచ్చకున్నా ఇక్కడ థాట్ లేకుండా బట్ దే గో బై ఈ ట్రాప్ ఆస్తులు అంతస్తులు బాగున్నాయి అదేంటి తర్వాత సర్దుకుండా అని చెప్పేసి రెండు వైపులా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీ ప్లేస్ రోల్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏందంటే వాళ్ళకు చానా సెటిల్ అయి ఉన్నారు ఆస్తులు బాగున్నాయి అది ఇది అని నేను తప్పు అనట్లేదు ఇంతకుముందు అన్నట్టు
(05:59) లుక్స్ ఉండాలి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అండ్ మెటీరియల్ గా కూడా సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి బట్ దట్ ఇస్ నాట్ ఏ ఫాక్టర్ మిగితావి కూడా చూసుకోవాలి ఈ ట్రాప్ లో పడిపోతుంటారు. బాగా ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి మిగితావన్నీ పక్కన పెట్టేసారు అన్ని వాల్యూస్ బిలీవ్స్ మిగితా అవన్నీ కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం ఈ ట్రాప్ లో పడతారు తెలియకుంటేనే పడతారు.
(06:19) ఒకప్పుడు పేరెంట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వెనుకల ఆస్తులు చాలా ఉన్నాయి అంటే అబ్బాయి ట్రాప్ చేస్తున్నాడు మెటీరియల్ గా పడిపోతాడు ట్రాప్ అయితాడు. అలాగే అబ్బాయికి అసలు బాగున్నాయ అంటే అమ్మాయి కూడా ట్రాక్ చేయడం అలాంటి అవుతా ఉంటుంది సో ఇక్కడ ఎంట్రీ బాగానే ఉంటుంది ఎంట్రీ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అవును మ్యారేజ్ తర్వాత పోస్ట్ మ్యారేజ్ లో వాళ్ళ సర్వైవల్ అనేది ఛాలెంజెస్ క్రైసిస్ మనం చూస్తున్నాం.
(06:41) ఉ సో ఇది కాకుండా ఇంకొకటి ఏందంటే నాలుగోది వచ్చేసి సోషల్ సొసైటల్ ట్రాప్ సోషల్ ప్రెజర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఏందంటే ఎగ్జాంపుల్ సొసైటీ అంటే ఇష్టం లేని పెండ్లీలు చేసుకుంటారు. ఇది ఏందంటే ఒకరిని ప్రేమిస్తారు వాళ్ళు ఇంటర్ కాస్ట్ కావచ్చు లేకుంటే వేరే కాస్ట్ ఉండొచ్చు లేకుంటే వాళ్ళ యక్సెప్టబిలిటీ లేదనుకోవచ్చు వాళ్ళ ఆస్తు అంతస్తులు కలిసిన జాతకాలకి కలిసిన కాస్ట్ ఈక్వేషన్స్ కలవలేవు అనుకో సోషల్ వాలిడేషన్ సోషల్ ప్రెజర్ అండ్ ఫ్యామిలీ ప్రెజర్ ఈ వాలిడేషన్స్ కి ఈ ట్రాప్ లో పడిపోతారు వాళ్ళు యాక్చువల్ గా దే డోంట్ ఈవెన్ ఓపెన్
(07:12) అప్ మేము తను ఇష్టపడతలేను నాకు ఇష్టం లేదు అని కూడా బయటికి ఓపెన్ అప్ అవ్వరు వాళ్ళకు ఉన్నది కూడా అంచేసుకుంటారు. అవు ఇక్కడ సొసైటీని ఎదిరించమని చెప్పట్లేదు బట్ సొసైటీ డంట్ కేర్ దట్ మచ్ యస్ యు కేర్ టు యువర్ ఓన్ లైఫ్ రేపు పొద్దున నాకేమన్నా నష్టమైనా కష్టం వచ్చినా సొసైటీ తీర్చదు దే విల్ నాట్నో పేరెంట్స్ కూడా కొంతవరకే వాళ్ళు కూడా కొంతవరకే హెల్ప్ చేయగలుగుతారు.
(07:37) ఈవెన్ పేరెంట్స్ ప్రెజర్ పెట్టి పెళ్లి చేసిన కాపురం చేయాల్సింది మీరే వాళ్ళ దగ్గర ఉండి ఒక టీచర్ లాగానో మెంటర్ లాగానో పక్కన నుండి ప్రతిక్షణము మీ గొడవలని సార్ట్ అవుట్ చేయలేరు మీ ఎమోషన్స్ వాళ్ళు తీర్చలేరు. బరువు మోయాల్సింది భరించాల్సింది మంచి చెడు రెండు చేయాల్సింది వీలే సో ఇక్కడ ఏందంటే ఈ ట్రాప్ లో పడిపోతారు. అండ్ లాస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వచ్చేసి ఒక పర్సనల్ సబ్జెక్టివిటీ హాలో ఎఫెక్ట్ అంటాం సైకాలజీలో హాలో ఎఫెక్ట్ ఏందంటే ఒక మంచి లక్షణం కనపడితే మిగితావన్నీ కూడా బాగనే ఉంటాయి అనుకుంటారు.
(08:08) ఇప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి లుక్స్ యవరేజ్ గా ఉన్న పర్లేదు బాగా చలాకీగా మాట్లాడతాడు సోషల్ గా ఉంటాడు జోక్స్ బాగేస్తాడు బాగా మాట్లాడతాడు కమ్యూనికేషన్ బాగుంటది అది చూడగానే ఒక ఇంప్రెషన్ కి వెళ్ళిపోతారు ఇక్కడ హలో ఎఫెక్ట్ అంటారు దాన్నే ఓకే దీనికి వాల్యూస్ బాగుంటాయి రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది ఇన్కమ్ బాగానే ఉంటుంది సెటిల్ అవుతారు లేదా లుక్స్ బాగుండగానే మిగితావన్నీ బాగానే ఉంటాయి.
(08:26) కేవలం ఒక ఆట్రిబ్యూట్ ఒక లక్షణాన్ని బేస్ చేసుకొని దీన్నే హలో ఎఫెక్ట్ అంటారు సో పర్సనల్ సబ్జెక్టివిటీ బయస్ అనేది వచ్చేస్తుంది అబ్బాయికి ఇక్కడ అమ్మాయి విషయంలో కావచ్చు అబ్బాయి విషయంలో కావచ్చు తను బాగా ఆర్టిస్ట్ గా ఉన్నారు అంటే మిగితా వాటిలో కూడా బాగుంటారని ఒక్క దాంట్లో బాగున్నారంటే మిగతా దాంట్లో బాగున్నారని అస్సలు గ్యారెంటీ లేదు దేని అదే ఉంటుంది.
(08:46) చాలా మంది ఆ ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇంప్రెషన్ మోస్ట్ ప్రాబబ్లీ హలో ఎఫెక్ట్ లోకి వస్తుంది. అక్కడ నుంచి ఆ ఇంప్రెషన్ క్యారీ చేస్తారు. బై ద టైం ఆ పెళ్లి తర్వాత రియలైజ్ అవుతుంటారు. అవును ఈవెన్ ఆ టైం లో మ్యారేజ్ బిఫోర్ డేటింగ్ టైం లో కావచ్చు ఆ టైం లో కూడా మామూలుగా నేను ఎప్పుడు చెప్తుంటాను. జస్ట్ ఒకటి అనుకుంటూ ఉంటారు కదా సర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అదంతా ట్రామా అనే అనుకోవాలి అయితే యాక్చువల్ గా కొంతవరకు నిజమే మీరు అన్నది కూడా ట్రామా అని చెప్పలేం కాదు కొంతవరకి అవాస్తవం ట్రామా అని చెప్పనికి రాదు అది 100% కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడైనా మీరు
(09:17) చూడండి ప్రీసేల్ ఒక బిజినెస్ లో ప్రీ సేల్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది పోస్ట్ సేల్ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ప్రీ మ్యారేజ్ వేరు పోస్ట్ మ్యారేజ్ వేరు పెళ్లికి ముందు ఏందంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దే షో దేర్ బెస్ట్ వర్షన్ పెళ్లి అవ్వకముందు ఒక బంధాన్ని అంటే ఒక బంధంలోకి దిగేటప్పుడు అంటిల్ ఎంటైటిల్మెంట్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు పెళ్లి అయింది మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చేంత వరకి ఈవెన్ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకున్నా ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళాలంటే మండేటరీ అది
(09:44) తీసుకోకున్నా పెళ్లి అయ్యేంతవరకి దే షో దేర్ బెస్ట్ వర్షన్ అంటే నాచురల్ వెర్షన్ ఉండదు వాళ్ళు బయట జస్ట్ వేరే ఏ మాస్క్ టు బి గుడ్ నేను ఒక మంచి అబ్బాయిని ఒక మంచి అమ్మాయిని అన్నట్టు దే వేరీ ద మాస్క్ సో ఇక్కడ ఆ అన్మాస్కింగ్ అనేది పెళ్లి తర్వాత బయట పడతది. సో ఇక్కడ హాలో ఎఫెక్ట్ లో అది బయట పడదు. ప్రతి మనిషి చేసేది ఏదండి పెళ్లిల విషయంలోనే కాదు తర్వాత కూడా అంతే ఇప్పుడు సొసైటీకి వెళ్ళేది ఇంట్లో బాగా టాక్సిక్ ఉంటారు భర్త కావచ్చు భార్య కావచ్చు ఇంట్లో ఎవరైనా కావచ్చు బాగా టాక్సిక్ ఉండే వాళ్ళు కూడా బయటికి వెళ్తే దే వేర్ ఏ డిఫరెంట్
(10:13) మాస్క్ బయటికి వెళ్ళ అందరితో బాగుంటారు ఎవరిని నొప్పించారు దే స్పీక్ అబౌట్ హై మోరల్స్ వాల్యూస్ ఎవరిని అంటే ఒకరి మాటలు దూషించొద్దు ఫిజికల్ అబ్యూట్ చేయకూడదు మోరల్స్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ పెడతారు. ఇంటికి వెళ్తే గడప దాటగానే దే ఆర్ ఆల్ టు గెట్ డిఫరెంట్. ఇంట్లో అది చేయడము ఫిజికల్ అబ్యూట్ చేయడము లైక్ నో దే డోంట్ హావ్ ఎనీ మోరల్స్ ఎనీ వాల్యూస్ బయట మాత్రం దే వేర్ ఏ సోషల్ మాస్క్ ఎందుకంటే దే నీడ్ ఏ వాలిడేషన్ సో దిస్ ఇస్ కాల్డ్ అన్ హలో ఎఫెక్ట్ ఈ పర్సనల్ బయా సబ్జెక్టివిటీ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియకుంటనే ఒక్కటి చాలండి మ్యారేజ్
(10:42) బ్రేక్ అవ్వడానికి సఫర్ అవ్వడానికి ఎవ్రీ ట్రాప్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అనేది నేను చెప్పట్లేదు ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి కొందరు లుక్స్ చాలా హై ప్రయారిటీ ఓకే కొందరికి ఎమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది కి మెటీరియల్ గా బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ సేఫ్టీ బాగా అంటే వాళ్ళ వాల్యూస్ బిలీవ్స్ వాళ్ళ కండిషనింగ్ కి వాళ్ళ లైఫ్ ప్రయారిటీస్ వాళ్ళది రెస్పెక్ట్ చేద్దాం.
(11:05) బట్ దే షుడ్ బాలెన్స్ ఇట్ ఒక్కసారి నువ్వు బాలెన్స్ చేయలేదు ఓన్లీ ప్రాపర్టీస్ మెటీరియల్ వెల్త్ పరంగానే వెళ్ళానంటే మిగితా విషయంలో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే గొడవలు అవుతాయి. సో మీకు అడ్జస్ట్ అవ్వడానికి ఆ రెజిలియన్స్ ఓపిక లేనప్పుడు బెటర్ డోంట్ ఎంటర్ దిగకండి ఆలోచించండి స్టార్టింగ్ ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూరింగ్ బేసికల్ క్యూరింగ్ ఇస్ సో కాంప్లెక్స్ ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ చెప్పాం కదా పెళ్లి తర్వాత క్రాక్స్ అనేది చాలా వైడ్ గా ఉంటాయి అంత ఈజీ కాదు సో ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు నన్ను
(11:34) అడిగితే కంపాటిబిలిటీ అండ్ అలైన్మెంట్ అనేది ఫౌండేషన్ అండి అన్నిటికీ ఈ కంపాటిబిలిటీ అలైన్మెంట్ ఉంటే లుక్స్ కొంచెం ఇటాటున నడుస్తుంది. ఇట్స్ ఫైన్ మెటీరియల్ లో కొంచెం ఇటటు నడుస్తుంది బట్ ఇద్దరి మధ్యల అండర్స్టాండింగ్ కంపాటిబిలిటీ అండ్ అలైన్మెంట్ అనేది విన్ విన్ సిచువేషన్ ఎవరికి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు వాళ్ళ నాచురల్ వెర్షన్ యాక్సెప్ట్ చేయగలిగితే ఆ కంపాటిబిలిటీ ఇద్దరి మధ్యల అండర్స్టాండింగ్ సఖ్యత ఏర్పడ్డప్పుడు ఒక ట్రస్ట్ అన్నమాట ఇద్దరి మధ్యల ట్రస్ట్ కూడా బిల్డ్ అవ్వాల కొన్ని రోజులు ఈవెన్ అరేజ్ మ్యారేజ్ లో కూడా ఒక
(12:02) ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టైమ్స్ కలవాలి డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి నాట్ టు వాలిడేట్ అబౌట్ గొప్పలు చెప్పుకోవడం కాదు రియల్ టాక్ రా టాక్ ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ ఎనీ బ్యాగేజ్ ఉంటే పాస్ట్ బ్యాగేజ్ ఉంటే దే హావ్ టు పుట్ ఫోర్త్ చెప్పుకోవాలి పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నా ఇంకేదన్నా మెడికల్ గా ఏదనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేక ఏదైనా ఉన్నా గాని ఒకడు పెద్దలు అనేవాళ్ళు 100 అబద్ధాలు ఆడి ఆర్ వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేయమనవాళ్ళు ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడితే ఆ పెళ్లి నిలవదు దట్స్ హై రిస్క్ సో అందుకే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు సో
(12:34) ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నానమ్మ తాతలు ఆ టైంలో ఆ టైం లో వాళ్ళకి రెజిలియన్స్ ఎక్కువ ఉండేది. అప్పుడు ఏందంటే మగవాళ్ళు వెళ్లి బయట సంపాదించుకొచ్చే వాళ్ళు ఆడవాళ్ళు ఏందంటే తక్కువ చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్లి సంపాదించేవాళ్ళు కాదు అంటే కొంచెం వాళ్ళక ఫ్రీడమ గాని అవేర్నెస్ గాని ఎడ్యుకేషన్ లో కావచ్చు అన్నిట్లో కొంచెం వెనకాలు ఉండేవాళ్ళు అప్పుడు ఏంటంటే భర్త ఎలా ఉన్నా భార్యలు అప్పుడు భరించేవాళ్ళు తిట్టిన కొట్టిన ఒకసారి కొట్టేవాళ్ళు ఏదైనా అంటే చులకనగా చూసినా చిన్నగా చూసినా ఏం చేసినా అప్పుడు భరించేవాళ్ళు ప్రేమగా భరించేవాళ్ళు
(13:02) ఆడవాళ్ళు అంటే భరించాల భరించేవాళ్ళు అంటే భార్య అంటే భరించాలన్న ఒక స్టేట్ ఉండే కానీ అదే ఇప్పుడు అవ్వదండి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు చదువుకుంటున్నారు బోత్ ఆర్ ఎర్నింగ్ థింగ్స్ హవ్ చేంజ్ అప్పుడు ఆప్షన్స్ లేవు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న మనస్పర్ద వచ్చినా ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చినా ఒక చిన్న డీవియేషన్ వచ్చినా సెన్సిటివిటీ వచ్చినప్పుడు దే గాట్ ఆప్షన్స్ ఇండిపెండెంట్ గా మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోకున్నా వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి.
(13:27) సొసైటీ స్టిగ్మా లేదు డివోస్ స్టిగ్మా లేదు సెకండ్ రిలేషన్షిప్ సెకండ్ మ్యారేజెస్ కి వెళ్తున్నారు జనాలు ఆ ఛాయిస్ వచ్చేసింది ఇండిపెండెంట్ గా నిలుస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే అందుకని ఇప్పుడు అప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి సో టెక్నాలజీ ఎవాల్వ్ అయినట్టు లైఫ్ లో ఛాయిసెస్ ఎక్కువ ఎవాల్వ్ అయిపోయాయి ఇక్కడ ఇది మంచిదా చెడుదా అని చెప్పనే రాదు ఎవ్రీథింగ్ హాపెన్స్ వి హవ్ టు యాక్సెప్ట్ రియాలిటీ ని యాక్సెప్ట్ చేయాలి అండ్ సెన్సిటివిటీ ఇస్ ఇంపార్టెంట్ ఎవరిని తక్కువ చూడకూడదు అప్పట్లో ఒకప్పటిది అప్పుడు మనము కొంతమంది అది క్యారీ
(13:56) చేస్తారు ఒకప్పుడు మేము బాగా భరించాము ఇప్పుడు మేము రివెంజ్ తీసుకుంటామ అంటారు. అక్కడ కల్పిట్స్ వేరు ఇక్కడ విక్టిమ్స్ వేరు సో అన్ఫార్చునేట్ గా అక్కడ వాళ్ళని ఇక్కడ మనం పని చేయడం కూడా కాదు ఇక్కడ రోజులు అక్కడివే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య మీరు చూడండి అందుకే ఒకప్పటి సఫరింగ్స్ ఇప్పుడు వీళ్ళ మీద భర్తల మీద తీయడం లేదా భార్యల పైన భర్తలు తీయడం అనేది దే క్యారీ ఇట్ దస్ ఏ కైండ్ ఆఫ్ జనరేషన్ మారింది కాబట్టి సిచువేషన్స్ కూడా మారిపోతున్నాయి వాటికి అనుగుణంగా అడాప్ట్ అవ్వాలి అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇన్ని ఫెసిలిటీస్ పెరిగినప్పుడు అంటే మీరు
(14:25) అన్నట్టు పూర్వకాలంలో తాతయ్య వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు నో చెప్పడం తెలీదు వాళ్ళకి ఎదురించి మాట్లాడడం రాదు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈక్వల్ అన్నట్టుగానే వర్క్ కూడా చేస్తున్నారు. అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాయి ఈ జనరేషన్ లో అంటే ఏదైనా కొత్త రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు లేకపోతే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మనలో మీరు ఇందాక చెప్పినట్టు మనలో ఉన్న గుడ్డే కాకుండా నాలో ఈ కోపం ఉంటది నాకు అగ్రెసివ్నెస్ ఎక్కువ కొంచెం నువ్వు అడ్జస్ట్ అవ్వు ఇంతకుముందు నేను ఈ మిస్టేక్స్ చేశాను ఇక్కడి నుంచి మారుతాను అంటే
(14:57) ట్రాన్స్పరెంట్ గా చెప్పుకునే దాంట్లో ఇంకా ఎక్కువ వాళ్ళ గొప్పతనం పెరుగుతదేమో అనిపిస్తది బట్ అవన్నీ దాచుకొని చెప్పడం వల్లే ఎప్పుడో తెలిసి నువ్వు ఇది దాచావు అని మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా సార్ యా సో ఇక్కడ నాకు అర్థమైింది అండి మీరు అడిగే క్వశ్చన్ ఏందంటే పెళ్లికి ముందు ట్రాన్స్పరెంట్ గా షేర్ చేసుకోవడము గుడ్ వెర్షన్ే కాదు వాళ్ళది యాక్చువల్ వెర్షన్ నెగిటివ్ వెర్షన్ కూడా అనలేదు నిజ స్వరూపం అనేది కోపం వస్త ఎలా ఉంటాడు సంతోషంగా ఎలా ఉంటాడు స్ట్రగింగ్ టైం లో ఎలా ఉంటాడు ఆ వ్యక్తిత్వం బయటపడాలి ఇదొక వర్షన్ అయితే వాళ్ళకి నమ్మకాలు ఏంటి వాళ్ళ
(15:28) భయాలు ఏంటి వాళ్ళ అంటే లైఫ్ వాల్యూస్ ఏంటి ప్రయారిటీస్ ఏంటి కూడా తెలియాలి అన్ఫార్చునేట్ గా మనం మాట్లాడుకున్నవి ఏవి కూడా ఒరిజినల్ ఆథెంటిక్ వర్షన్ బయట చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళక ఒక భయం ఒక ఫిల్టర్ ఉంటుంది వాళ్ళు ఏ మాత్రం రిజెక్ట్ అవుతాదేమో అమ్మాయి దక్కదేమో అబ్బాయి దక్కదేమో మ్యాచ్ ఫిక్స్ అవ్వదేమో మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వదేమో అని చెప్పేసి రాసేసుకుంటారు.
(15:47) సో అందుకే అండి ఒక వ్యక్తిత్వం హ్యూమన్ నేచర్ ఇది వాళ్ళని బ్లేమ్ చేయనికి రాదు. వాళ్ళలా కండిషనింగ్ అలా పెరిగారు సో వాళ్ళు సొసైటీల్ కండిషనింగ్ లో వాళ్ళు బెస్ట్ వర్షన్ గా చూసుకోవడానికే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏందంటే ప్రీమరిటల్ అవేర్నెస్ పైన కొంచెం సైంటిఫిక్ గా స్ట్రక్చర్డ్ గా ఆ కంపాటిబిలిటీ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు ఈ బయాసెస్ అన్ని పక్కన పెట్టి రియల్ వెర్షన్ ఎవరికి వాళ్ళ వర్షన్స్ ని ఆ కంపాటిబిలిటీ ఒక అప్రోచ్ ఒక ఫ్రేమ్ వర్క్ లో చేసినప్పుడు 90% తగ్గుతాదండి ఆ గ్యాప్ తగ్గుతది ఒకరి వర్షన్ ఒకటి తెలుస్తుంది. అందుకే లైక్ యస్
(16:16) ఏ కోచ్ రిలేషన్షిప్ కోచ్ గా రీసెంట్ గా నేను సోల్ సింగ్ సప్తపాది అని సెవెన్ కంపాటిబిలిటీ కోట్స్ లైక్ ఇప్పుడు ఏందంటే ఏడు అడుగుల బంధం పెళ్లి అంటే ఏడు అడుగుల బంధం ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవును సో ప్రతి అడుగు ఒక అర్థం ఉన్నట్టు కంపటబిలిటీ కోడ్స్ ఫస్ట్ వచ్చేసి ట్రస్ట్ కోడ్ క్యారెక్టర్ కోడ్ పునాది తర్వాత ఎమోషనల్ కోడ్ భావోద్వేకంగా ఎలా ఉంటారు వాల్యూస్ కోడ్ వాళ్ళ వాల్యూస్ విలువలు నమ్మకాలు ఏంటి అనేది నాలుగోది వచ్చేసి లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవ్రీ డే 365 డేస్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటది ఎలా అలైన్మెంట్
(16:46) తర్వాత వచ్చేసి గ్రోత్ కోడ్ కెరీర్ లో ఎలా ఎదగాలి ఇద్దరు ఎదగాలి ఒకరు కాదు తర్వాత కాన్ఫ్లిక్ట్ కోడ్ గొడవలు పడ్డప్పుడు ఎలా సార్ట్ అవుట్ అవుతాయి గొడవలు ఈస్ ఇమినెంట్ గొడవలు లేకుండా అది అసలు హెల్తీ కాపురమే కాదండి మనస్పర్ధలు విభేదాలు గొడవలు వస్తాయి వచ్చినప్పుడు మీరు ఎలా రిపేర్ చేసుకుంటారు కాంక్రీట్ కోడ్ అని ఫైనల్ వచ్చేసి పర్పస్ కోడ్ లక్ష్యం అంటే లైఫ్ టైం నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మీరు ఇచ్చే అది ఏంటనేది ఈ సెవెన్ కోడ్స్ దే సోల్సింగ్ సప్తపాది ఫ్రేమ్ వర్క్ యస్ ఏ కోచింగ్ ఫ్రేమ్ వర్క్ లో సైంటిఫిక్ గా ఉంటుంది సో అలాగ మీరు
(17:16) అక్కడికి వెళ్ళినప్పుడు అన్బయాస్ గా ఇద్దరు అలాంటి అసెస్మెంట్ కంపాటిబిలిటీని ఈదర్ యు గో విత్ దిస్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ ఆర్ మీ మధ్యలో ఈ ఏరియాస్ పైన మన మాట్లా మాట్లాడుకున్న ఏడు డైమెన్షన్స్ లో ఒకరినొకరిని ఆథెంటిక్ గా తెలుసుకోవాలి. ఓకే సో అన్ఫార్చునేట్లీ ఎవరికి వాళ్ళు దాచేసుకుంటారు. సో వ నీడ్ ఏ కైండ్ ఆఫ్ ఏ వెరీ వర్కబుల్ ఫ్రేమ్ వర్క్ ఉంటే బాగుంటుంది.
(17:36) సో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కంపాటిబిలిటీ అలైన్మెంట్ అనేది ఇట్స్ మండేట్ అండి. ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేయడానికి పీపుల్ స్పెండ్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ మాస్టర్ చేస్తే 19 ఇయర్స్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే లైక్ 10త్ వరకే ఆల్మోస్ట్ నో దే స్పెండ్ ద హ్యూజ్ టైం తర్వాత గ్రాడ్యువేషన్ మాస్టర్ 19 ఇయర్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తారు.
(17:59) కేవలం సంపాదించడానికి ఉద్యోగం అనుకోవడానికి లైఫ్ టైం మనము అదే కాపురం లైఫ్ టైం జీవించే రిలేషన్షిప్ కోసం మాత్రం ఎలాంటి అవగాహన లేదు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు అవేర్నెస్ లేదు. సో వాళ్ళకి కావాల్సింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంపాటబుల్ అలైన్మెంట్ పైన కొంచెం టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి కొంచెం ఇన్వెస్ట్ చేయాలి డబుల్ అనట్లేదు డబుల్ చాలా చిన్నవి ఇట్స్ నథింగ్ డబుల్ అనేది బికాజ్ ఎవరీబడీ ఇస్ అఫోర్డబుల్ టైం ఇంటెన్షన్ అండ్ ఇంపార్టెన్స్ పెట్టినప్పుడు లైఫ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది.
(18:27) వాళ్ళు హ్యాపీగా ఉండడమే కాదు వాళ్ళ పేరెంటింగ్ హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ కూడా లెగసీ పాస్ అన్ అవుతుంది. యస్ ఏ రిలేషన్షిప్ కోచ్ దిస్ ఇస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరికీ ఈవెన్ కొంతమంది ఆల్రెడీ పెళ్లి అయి బ్రేకప్ అయిన వాళ్ళు లేదా రిలేషన్ పెళ్లి కాకుముందు రిలేషన్షిప్ నుండి బ్రేక్ప్ అయిన వాళ్ళ కూడా దే షుడ్ నెవర్ ఎంటర్ మళ్ళీ ఇమ్మీడియట్లీ వేరే రిలేషన్షిప్ లో వెళ్ళకూడదు.
(18:47) వాళ్ళు ఫస్ట్ దే షుడ్ రిపేర్ దెమసెల్ఫ్ దట్ టు హీల్ ఆ పాత గాయాలని ఎమోషనల్ ఏవైతే గాయాలు ఉంటాయో వాటిని హీల్ చేసుకోవాలి. అండ్ షుడ్ లర్న్ ఫ్ర ద పాస్ట్ మిస్టేక్స్ అండ్ వాళ్ళకి అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ ఇంకా సూపర్ ఇంపార్టెంట్ టు అన్లర్న్ ద పాస్ట్ బాగేజ్ వాళ్ళు ఏందంటే ఇంకో సింపుల్ లైన్ లో చెప్తాను నేను బిఫోర్ చూసింగ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బికమ్ ఏ రైట్ పార్ట్నర్ నేను ఒక మంచి పార్ట్నర్ వెతికే ముందు నేను ఒక మంచి పార్ట్నర్ గా నేను ఎదగాలి అప్పుడే ఐ కెన్ అట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ అనేది మనం ఫోర్స్ ఫుల్ గా ఎంటైటిల్మెంట్ కి తీసుకోలేం వ షుడ్
(19:19) అట్రాక్ట్ వ షుడ్ ఇన్వైట్ ద రైట్ పార్ట్నర్ డిసర్వింగ్ అయినప్పుడు అది అవుతుంది. దిస్ ఇస్ ద నేచర్స్ లా సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనం ఏమి పాస్ట్ లో మిస్టేక్స్ చేసాము అవన్నీ కూడా మనం క్ాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంటే ఇలా ఎక్స్ట్రా ఎగజక్ట్లీ క్లారిటీ అనేది సెల్ఫ్ అవేర్నెస్ క్లారిటీ ఇస్ పవర్ క్లారిటీ ఇస్ సూపర్ పవర్ అంటాను సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఉంటే మనకు ఫ్యూచర్ లో సర్ప్రైజెస్ అంతా తక్కువ ఉంటాయి.
(19:46) ఛాలెంజెస్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని తక్కువ ఉంటాయి అండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఫాస్టర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఏమేమ చూసుకోవాలో సర్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇవి ఫాలో అయితే ఫెయిల్యూర్ అనేది ఇంకెక్కడ మనకి వచ్చే ఛాన్సెస్ 80% మాక్సిమం తగ్గించొచ్చండి లైఫ్ లో ఏది కూడా 100% గ్యారెంటీ లేదు ఐ విల్ గివ్ ఆన్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రిస్క్ ఉంటుంది అసోసియేట్ వాట్ ఇఫ్ ద బ్యాంక్ గోస్ అంటే బ్యాంక్రప్ట్ అవ్వచ్చు బ్యాంకు కూడా అది కూడా ఇన్సోల్వెన్సీ ఫైల్ చేసింది అనుకో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో కూడా
(20:14) ఫిక్స్డ్ డిపాజిట్స్ కి రిస్క్ ఉంది బట్ ఆల్వేస్ 99% ఆర్ లైక్ నో మాక్సిమం రీసనబుల్ అస్ూరెన్స్ బెస్ట్ పాసిబుల్ వే గా మినిమైజ్ చేయొచ్చు. ఇన్ దిస్ లైఫ్ బట్ మోస్ట్ ఎక్స్టెంట్ అవార్డ్ చేయొచ్చండి కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకొని మంచిగా మూవ్ అయితే బాగుంటుంది అని చెప్తున్నా ఎక్లీ ఓకే సర్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ మోస్ట్ వెల్కమ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(20:45) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు.
(21:08) మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment