Monday, July 27, 2026

వీరి త్యాగం చూస్తే గర్వపడతారు! | An Inspiring Couple's Journey | Bhagavad Gita | VishwamTV

వీరి త్యాగం చూస్తే గర్వపడతారు! | An Inspiring Couple's Journey | Bhagavad Gita | VishwamTV

Author Name:Vishwam TV

Youtube Channel Url:https://www.youtube.com/@VISHWAM-TV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7lnfKjcq4bg



Transcript:
(00:00) ఏంటండీ అసలు ఏఈ జనరేషన్ లో మీరు ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తాను అంటారఏంటి? ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు ఒక వీడియో ఉంది మోదీ గారిది 2014 లో జపాన్ ట్రిప్ లో వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. [సంగీతం] ప్రపంచం తీసుకోవడానికి ప్రపంచం దగ్గర కూడా ఇంతకన్నా గొప్పది ఏమి ఉండదు అందుకే [సంగీతం] ఇప్పుడు మీరు నేర్పించే వాళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు.
(00:28) అవునండి. సో వీళ్ళందరికీ ఏమి అంటే ఒకే రకంగా నేర్పితే అందరూ ఒకే రకంగా రిసీవ్ చేసుకోలేరు కదా ఏ రకంగా నేర్పిస్తున్నారు? ఐ థింక్ ప్రస్తుతం అబౌట్ [సంగీతం] knowవాటలవాటు [సంగీతం] అంటే స్టోరీస్ కూడా చెప్తారు ప్రతి శ్లోకానికన్నా ముందు ఒక స్టోరీ ద్వారా దాన్ని కనెక్ట్ చేసి అందులో ఉన్న [సంగీతం] చిన్న పిల్లల్లో అంటే ఈ భగవద్గీత ఇప్పటినుంచే నేర్చుకోవడం వల్ల చిన్న పిల్లల్లో ఎలాంటి మార్పులు రావచ్చని మీరు అనుకుంటున్నారు.
(01:07) చిన్న పిల్లలని అబ్సర్వ్ చేస్తే ఏ విషయం మీద కూడా వాళ్ళు ఐదు నిమిషాలు ఏదైనా కనబడే వెస్టరన్ ఫిలాసఫీకి [సంగీతం] భగవద్గీతకి తేడా ఏంటండి చాలా తేడా ఉంది వెస్టన్ ఫిలాసఫీ ప్రధానంగా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో గెలి సక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా పిల్లల్లో గ్రాటిట్యూడ్ తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఎక్సర్సైజ్లు [సంగీతం]
(01:54) నిజంగా మన ధర్మంలో చిన్నప్పుడు తప్పకుండా అంటే చిన్నప్పుడు పెద్దప్పుడు అని కాదు ఎప్పుడు కూడా అమ్మకాళ్ళకి దండం పెట్టడం ఎప్పుడూ ఉండేది. కానీ ఎక్కడ [సంగీతం] అవునండి ఎందుకంటే [సంగీతం] బిసైడ్స్ దిస్ మీరు ఒక కవి సినీ గేయ [సంగీతం] రచయిత మీరు భగవద్గీత మీద కూడా ఒక మంచి పాట రాశారు ఎన్నో పాటలు రాశారు వాటిలో అది కూడా ఉంది.
(02:27) దాని గురించి 2021 ప్రాంతంలో నేను మీద ఒక పాట రాసి మన కళా తపస్వి ఆ మాకోసం కొంచెం ఆ పాట వినిపించా ధైన్యం మలిమిన చోట ధైర్యం చెప్పే బాట [సంగీతం] ధర్మం తప్పిన చోట దైవం తోడగు బాట ధర్మం తప్పింది. అటువంటి పరిస్థితుల్లో బహుశా ధర్మంగా ఉన్న వ్యక్తి కూడా ఓడిపోవచ్చు కానీ [సంగీతం] వీరేంద్ర ఈమని గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటండి అసలు ఏ జనరేషన్ లో మీరు ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తాను అంటారఏంటి
(03:14) అవునండి భగవద్గీత అనేది టైంలెస్ విస్డం టైంలెస్ విస్డం అది ఏ కాలానికైనా ఉపయోగపడేటటువంటి జ్ఞానం కరెక్టే మీరు అన్నట్టుగా డే బై డే మనకి టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత బాగా అడ్వాన్స్ అవుతుంది అంటే బహుశా 100 సంవత్సరాల క్రితం మీరు ఒక రాజులో పుట్టిన ఇవాళ ఉన్నన్ని ఫెసిలిటీస్ లేవు ఎందుకంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే ఇమ్మీడియట్ గా మాట్లాడగలుగుతున్నారు.
(03:43) ఏస కావాలంటే ఏసి ఉంది వేడినీళ్లు కావాలంటే వేడినీళ్లు ఉన్నాయి అంటే వంద ఏళ్ల క్రితం పుట్టిన రాజు కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ని ఇవాళ ఉన్నాయి. అయితే ఎట్ ది సేమ్ టైం మనకి ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు గనుక ఒకసారి అబ్సర్వ్ చేస్తే ఇప్పుడున్న కిడ్స్ లో గాని పెద్దవాళ్ళలో కానీ వాళ్ళకి వాల్యూస్ పడిపోతున్నాయి. ఎమోషనల్ స్టెబిలిటీ ఉండట్లేదు.
(04:03) మైండ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ధర్మం పట్ల దేశం పట్ల కనీసం బాధ్యత లేదు విలువలు పడిపోతున్నాయి మోరల్ స్టాండర్డ్స్ బాగా పడిపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు బాగుంది కారు బాగుంది కానీ డ్రైవింగ్ బాగోలేదు. కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్నది అనేది ఎంత వాస్తవమో కానీ లైఫ్ ఎడ్యుకేషన్ లేక ప్రతి క్షణం కూడా ప్రతి మనిషి కూడా ఎన్నో సమస్యల్లో బతుకుతున్నాడు.
(04:30) కాబట్టి లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో చెప్పేటటువంటి దివ్యమైనటువంటి భగవద్గీత జ్ఞానం అందరూ నేర్చుకోవాల్సింది ముఖ్యంగా పిల్లలకు మరింత బాగా నేర్పాల్సినటువంటి సబ్జెక్టు అందుకే దీన్ని ఎప్పటినుంచో టైంలెస్ విస్డమ అని అంటారు. ఇకపోతే ఇంకో పాయింట్ చాలామంది అడుగుతారు ఒక్క భగవద్గీత ఎందుకు అనేది ఒక్క భగవద్గీత ఎందుకు అంటే భగవద్గీతలో ప్రధానంగా కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పబడింది ఎన్నో గీతలు హంసగీత ఉద్ధవగీత లాంటివి ఉన్నప్పటికీ కూడా భగవానుడు కర్మ సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చెప్పినది అంటే నీవు ఏదైతే డ్యూటీలో ఉన్నావో ఆ డ్యూటీని
(05:10) ఎటువంటి ఎమోషన్స్ ఒత్తిడికి లోనవ్వకుండా అద్భుతంగా చెయి అంటూ చాలా మోట మోటివేషన్ ఇస్తూ సాగేటటువంటి చాలా సంక్షిప్తంగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత. కాబట్టి ఇటువంటి దివ్యజ్ఞానాన్ని మనం కచ్చితంగా ఏ జనరేషన్ అని పక్కన పెట్టి ఇంకా ఎక్కువగా నేర్పాల్సిన సమయం ఆసన్నమైంది. సో అసలు సమాజానికి భగవద్గీత నేర్పించాలి అనే బీజం మీలో ఎప్పుడు పడింది? చూస్తున్నామండి ఎన్నో సార్లుగా మనకి సొసైటీలో ఉన్న రకరకాలైనటువంటి విష్యూస్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం.
(05:46) ఒక దాదాపు ఆరు ఏడు సంవత్సరాల క్రితం నేను ఫిల్మ ఇండస్ట్రీలో కూడా ఒక లిరిక్ రైటర్ గా ఉన్న సందర్భాల్లో చాలా చాలా పుస్తకాలు చదివినప్పటికీ మొదటగా మా వైఫ్ జోస్నా యమన్ గారు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఆ టైంలో కరోనా స్టార్ట్ అవుతున్న టైంలో మీనింగ్స్ చూద్దాం అప్పటికే దాదాపు నా వయసు 42 43 అప్పటికే నేను కొన్ని మూవీస్ లక్కున్నోళ్ళ మంచి విషయం కొన్ని కొన్ని పెద్ద సినిమాలకి రాస్తున్నాను.
(06:12) ఆ టైంలో నేను ఇది అనుకోకుండా చదవడం స్టార్ట్ అయ్యి అప్పుడు నాకు అనిపించింది ఇంత మంచి నాలెడ్జ్ చిన్నప్పుడు నాకు ఎవరు నేర్పలేదు మనం నేర్పాలి ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు ఒక వీడియో ఉంది మోదీ గారిది 2014 లో జపాన్ ట్రిప్ లో వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు ప్రపంచానికి ఇవ్వడానికి నా దగ్గర ఇంతకన్నా గొప్పది లేదు ప్రపంచం తీసుకోవడానికి ప్రపంచం దగ్గర కూడా ఇంతకన్నా గొప్పది ఏమి ఉండదు అందుకే నేను మహాపురుషులు ఎవరిని కలిసినప్పటికీ కూడా భగవద్గీత ఇస్తాను ఇవ్వాళ జపాన్ ప్రధానమంత్రి మహారాజకు కూడా ఇచ్చాను అని మోదీ గారు చెప్పారు.
(06:46) ఇటు ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు బెస్ట్ కంటెంట్ అంటే ఏంటి మనందరికీ తెలుసు కంటెంట్ ఈస్ కింగ్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఇవన్నీ మాట్లాడతాం అయితే అసలు బెస్ట్ కంటెంట్ ఏంటిది అనే నా సర్చ్ లో అనుకోకుండా మా వైఫ్ ద్వారా తార్చపడింది భగవద్గీత ఆ తర్వాత అనిపించింది ఇక దీనికన్నా గొప్ప నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏది లేదు అని అలా అలా నా భగవద్గీత జర్నీ దాదాపు 2019 నుంచి మీనింగ్స్ తెలుసుకుంటూ స్టార్ట్ అయింది.
(07:12) అలా నేను భగవద్గీత నేర్చుకోవాల్సిన అవసరాన్ని నాకు నేనుగా గుర్తుంచుకున్నాను అదేవిధంగా 10 మందికి నేర్పాలి అనేటటువంటి సమాజంలో ఉన్న సంఘటనలు చూసిన తర్వాత కూడా అనిపించింది ఎందుకంటే ఎన్నో సంఘటనలు ఉన్నాయి చూడండి మీరు గుర్తుొస్తే ఆ ఒక ఇండస్ట్రిలిస్ట్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడే తల్లి అడ్డం వస్తున్న కత్తిపూడితో చంపేసిన సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా ఒక కుక్కడిపల్లి ఒక బ్యాట్ కోసం ఒక పాపనిపేళ్ల పిల్లోడు చంపేసిన సంఘటనలు అంటే ఏంటంటే ఏదైనా కావాలంటే కావాలి అంతే మొరటుగా అంటే వాళ్ళకి తెలుసు ఏది తప్పు చేస్తున్నామ అని కానీ విచక్షణ కోల్పోవడం
(07:45) ఎందుకు మైండ్ మీద మనకి కంట్రోల్ లేకపోవడం ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే రోడ్లు బాగుంటున్నాయి కార్లు బాగుంటున్నాయి డ్రైవింగ్ బాగలేదు. సో ఇప్పుడు ఇప్పుడు మంచి కార్ ఉండి మంచి రోడ్ ఉండడం వల్ల ఏం ఉపయోగం యాక్సిడెంట్ స్టిల్ అవుతుంది కదా సో ఈ కాన్సెప్ట్ లో మనం పిల్లలకి లైఫ్ ఇచ్చిన తర్వాత లైఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి.
(08:05) పిల్లలకు సైకిల్ నేర్పిస్తాము కరెక్టే స్కూల్కి పంపించి మాథ్స్ నేర్పిస్తాము కరెక్టే కానీ లైఫ్ అన్నప్పుడు లైఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి కదా అంటే కోపం వస్తే ఎలా ఆపుకోవాలి అసలు కోపం ఎందుకు వస్తుందో అర్థమైట్టుగా చెప్పాలి ధర్మం అంటే ఏంటో వివరించాలి అదేవిధంగా మైండ్ కి బుద్ధికి నిరంతరం ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది దాన్ని అర్థమయ్యేలా మనం వివరించగలగాలి అసలు మనిషికి గుణం అంటే ఏంటి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి గుణం వస్తుంది పని చేస్తే ఎలా చేయాలి మనకు నచ్చిన పనిని ఎలా ఎంచుకోవాలి అంటే ఈ అన్ని కాన్సెప్ట్స్ భగవానుడు అర్జునుడికి గతంలోనే చెప్పి ఉన్నారు ఎందుకు స్వధర్మం
(08:38) అంటే ఏంటి ఎవరు ఎటువంటి స్వధర్మాన్ని ఆచరించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నప్పటికీ దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఇంతవరకు ఈ సమాజం తీసుకోకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగించిన విషయం దానినుంచి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇది 10 మందికి చెప్పాలి అనేటటువంటి భావనతో దానికన్నా ముందుగా దాదాపు నాలుగుఐదు సంవత్సరాల పాటు నాకు నేనుగా స్వీయ సాధన చేసి ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి కిడ్స్ గీత ప్రోగ్రాం్ ద్వారా మనం పిల్లలకి భగవద్గీత పాటాలు బోధిస్తున్నాం.
(09:06) ఇప్పుడు మీరు నేర్పించే వాళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు. అవునండి సో వీళ్ళందరికీ ఏవి అంటే ఒకే రకంగా నేర్పితే అందరూ ఒకే రకంగా రిసీవ్ చేసుకోలేరు కదా ఏ రకంగా నేర్పిస్తున్నారు అయితే ప్రస్తుతం కిడ్స్ గీత ప్రోగ్రాం్ ద్వారా 8 టు 15 ఇయర్స్ ఉన్న పిల్లలకి గీతలో బెస్ట్ సెలెక్ట్ చేసినటువంటి 18 శ్లోకాల్ని నేర్పిస్తున్నాము.
(09:29) ఇందులో ప్రతి శ్లోకం ద్వారా వాట్ టు నో వాట్ టు లెర్న్ వాట్ టు ప్రాక్టీస్ అంటే ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏం పాటించాలి అన్న విషయాల ద్వారా ప్రతి శ్లోకాన్ని ఏ ఏ వీడియోస్ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో అలాగే లెర్నింగ్ స్క్రిప్ట్స్ తో లెర్నింగ్ వీడియోస్ తో మనం చాలా డీటెయిల్ గా నేర్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాం లో మెయిన్ గా ఇంటరాక్షన్ మనం పెంచుతున్నాం.
(09:55) అయితే పేరెంట్స్ ని కూడా చాలామంది పిల్లలు జాయిన్ అయినప్పుడు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం మన యొక్క ఫోకస్ పిల్లల మీద పెట్టడమే సముచితంగా అనిపించి కిడ్స్ గీత ప్రోగ్రాం్ ద్వారా ప్రస్తుతం మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కిడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశం. అయితే మనకి రెండు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మన అకాడమీలో మొదటి ప్రోగ్రామ గీత ఛాంపియన్ ప్రోగ్రాం ఇందులో ప్రతి శ్లోకాన్ని 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతని ఒక డెడికేటెడ్ టీచర్ ని ఇచ్చి మండే టు ఫ్రైడే ఎవ్రీ డే హాఫ్ న్ అవర్ చొప్పున డెడికేటెడ్ టీచర్ తో నేర్పించే ప్రోగ్రాం అందులో మనకి నాలుగు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి దాదాపు 70
(10:28) ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ దాకా అక్రాస్ ది వరల్డ్ మన దగ్గరే ఉన్నారు ఆన్లైన్ లో మనకి దాదాపు 20 మంది టీచర్లు 120 మంది స్టూడెంట్స్ తో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం్ నడుస్తుంది ఇక రెండో ప్రోగ్రాం కిడ్స్ గీత ప్రోగ్రాం మేము లాస్ట్ ఇయర్ లాంచ్ చేయబడింది ఈ ప్రోగ్రాం ద్వారా మనం గీత యొక్క శ్లోకాల మీనింగ్స్ లైఫ్ అప్లికేషన్ ని శ్లోకాలు స్టోరీస్ సెల్ఫ్ మాస్టరీ అనే కాన్సెప్ట్ ద్వారా అందించడం జరుగుతుంది.
(10:53) తద్వారా స్టోరీస్ కి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాలు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అనేక సంఘటనల్ని పిక్చర్స్ ఏ ఏ వీడియోస్ ద్వారా మనం ఈ ప్రోగ్రాం్ లో మన పిల్లలకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడం ద్వారా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాం్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే పేరెంట్స్ గీత బిస్ గీత అలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు ప్రస్తుతం డిజైన్ చేస్తున్నాము వాటిని ఫ్యూచర్ లో లాంచ్ చేస్తున్నాం బట్ కిడ్స్ కిడ్స్ గీత ప్రోగ్రామ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ కిడ్స్ మాత్రం అక్రాస్ ది వరల్డ్ మంచి అప్రిసియేషన్ ఉంది ఆ విధంగా మనం ఈ
(11:24) ప్రోగ్రాం ని చేస్తున్నాం. ఇంతవరకు ఎంతమంది నేర్చుకొని విద్యార్థులు నేర్చుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు దాదాపు ఒక 50 మంది విద్యార్థుల వరకు పూర్తి భగవద్గీతని మన దగ్గర నేర్చుకొని మైసూరు దత్తపీఠం శృంగేరి వీటి దగ్గర వాళ్ళు ప్రథమ శ్రేణిలోన గోల్డ్ మెడల్స్ తీసుకుంటూ ఉన్నారు దాదాపు 50 మంది విద్యార్థుల వరకు మన అకాడమీ నుంచి పాంచన్యం అకాడమీ ద్వారా తీసుకోవడం జరిగింది.
(11:48) అదే పూర్తి స్థాయి భగవద్గీతను అందరూ నేర్చుకోవడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి చాలా మంది పేరెంట్స్ ఎకడమిక్స్ ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళు పూర్తి స్థాయి భగవద్గీతను నేర్పించలేకపోతున్నారు. అలా దాదాపు ఒక 150 200 మంది విద్యార్థులు మన దగ్గర నుంచి పార్షియల్ గా నేర్చుకుంటూ వెళ్ళారు.
(12:08) అయితే ప్రస్తుతం మాత్రం మనకి ఒక 120 మంది విద్యార్థులు 20 మంది టీచర్ల ద్వారా ప్రస్తుతం మనకి గీత ఛాంపియన్ ప్రోగ్రాం నడుస్తుంది. ఇక నాకు నేనుగా జిఎస్ఎస్ గీత శ్లోకాస్ స్టోరీస్ అనబడేటటువంటి కిడ్స్ గీత ప్రోగ్రాం ని నేనే స్వయంగా జోస్నా మేడంతో కలిసి ఈ ప్రోగ్రాం ని ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాను. ఓకే అంటే స్టోరీస్ కూడా చెప్తారు ప్రతి శ్లోకానికన్నా ముందుగా ఒక స్టోరీ ద్వారా దాన్ని కనెక్ట్ చేసి అందులో ఉన్న కాన్సెప్ట్ ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం నేర్పుతాము.
(12:40) ఓకే ఏ ఏజ్ నుంచి ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల పిల్లల నుంచి అబవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మొదటిగా 10 సంవత్సరాలు అనుకున్నాం కానీ టుడే కిడ్స్ మెచూరిటీ చాలా బాగుంది వాళ్ళ ఇంటరాక్షన్ స్కిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. చాలా మంది పేరెంట్స్ రిక్వెస్ట్ వల్ల కూడా మనం ప్రస్తుతాన్ని ఎయిట్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న పిల్లలకే మనం ఈ ప్రోగ్రాం్ ని ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాము.
(13:00) సో అక్రాస్ ద వరల్డ్ మనకి ఇప్పుడు స్టూడెంట్స్ కిడ్స్ గీత ప్రోగ్రాం లో బ్యాచెస్ గా జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు ఒక కమ్యూనిటీ లాగా దీన్ని పంజన్యం అకాడమీని ఒక కిడ్స్ గీత కమ్యూనిటీ లాగా ముందుకు తీసుకని వెళ్ళేటటువంటి ఒక ఐడియాతో ప్రస్తుతం మనం క్లాసెస్ ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం ఆన్లైన్ ద్వారా మీరు చిన్నతనంలో ఎప్పుడైనా అంటే భగవద్గీత వినడం గానీ చదవడం గాన చేశారా అసలు మీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మాది తెనాలి అండి అమ్మ తెలుగు టీచర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాన్నగారు కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా చేశారు వారు కూడా
(13:35) తెలుగు టీచర్ గానే రిటైర్ అయ్యారు. వాళ్ళద్దరూ తెలుగు నేపథ్యం ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి నేను చాలా లిటరేచర్ చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది. అయితే భగవద్గీత శ్లోకాలు వినటమే కానీ పూర్తి స్థాయి ఎప్పుడు నేర్చుకునే అవకాశం అయితే నాకు దొరకలేదు. ఓకే తెనాలిలో రేపల్లెలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నేర్పించిన నేర్పించడం చూసాను కానీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోలేదు.
(13:56) ఓకే కానీ ఆ తర్వాత భగవద్గీత శ్లోకాలు వింటేనే భయం వేసేటటువంటి ఎన్విరాన్మెంట్ ని అయితే చూసాము ఎందుకంటే ముఖ్యంగా మనందరం చాలా మంది చూసాం చాలా సార్లు చూసాము అమ్మ భగవద్గీత పెట్టారంటే బహుశా ఎవరైనా చచ్చిపోయారేమో అనేటటువంటి స్థాయిలో భగవద్గీత ఉంది అప్పటికి నాకు పెద్ద భగవద్గీత ఐడియా లేకపోయినా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక కోర్సులు నేను మా వైఫ్ జోస్నాయమని గారితో కలిసి అటెండ్ అవ్వడం వలన చాలా నాలెడ్జ్ ని ఎక్యములేట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అనిపించింది ఏంటంటే బహుశా దీనికన్నా గొప్ప నాలెడ్జ్ ఉండటానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు కాబట్టి మనం
(14:31) దీనిని మనం నేర్చుకోవాలి 10 మందికి నేర్పించాలి అలా ధర్మం ముందుకు వెళ్ళడానికి ఈ సబ్జెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో మనకన్నా మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ అకాడమీని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అద్భుతం చిన్న పిల్లల్లో అంటే ఈ భగవద్గీత ఇప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల చిన్న పిల్లల్లో ఎలాంటి మార్పులు రావచ్చని మీరు అనుకుంటున్నారు? చిన్న పిల్లల్ని అబ్సర్వ్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీ మూలంగా వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది.
(14:59) ఏ విషయం మీద కూడా వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా శ్రద్ధ పెట్టలేని పరిస్థితి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్నప్పుడు లాంగ్ టర్మ్ విజన్ ఉండదు. ఏదనా కనపడంగానే పక్కకి డివియేట్ అయిపోతున్నారు. ఒక చిన్న ఫోన్ మెసేజ్ పక్కంట్లో నుంచి ఎవరో పిలుస్తారు క్రికెట్ మ్యాచ్ ఉంది లేకపోతే ఏదో సినిమా టీవీలో ప్లే అవుతుంటుంది.
(15:18) లేకోతే మనసులో వేరే వేరే ఆలోచనలు లేదంటే సోషల్ మీడియాలో చాట్స్ సో వీటన్నిటి వల్ల అసలు మనం ఎటు వెళ్తున్నామ అనేటటువంటి ఒక డైరెక్షన్ మిస్ అయిపోయి అక్కడక్కడే తిరుగుతున్నారు. ఒక ఉదాహరణకి ఇక్కడి నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే కచ్చితంగా స్ట్రైట్ గా వెళ్తే ఒక అరగంటలో అయిపోయే జర్నీకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట అయిపోయి ఎటో హోడింగ్స్ చూడటం మళ్ళీ ఎటో తిరగటం మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రూటో ఎటో వెళ్ళటం అక్కడి నుంచి ఎవరితోనో ఇంకో అరగంట గడపడం అట్లా అట్లా సాయంత్రానికి గాని సికింద్రాబాద్ చేరుకోలేని పరిస్థితి అంటే ఒక లక్ష్యం పెట్టుకోవటం అనేది పోయింది
(15:50) ఒకవేళ లక్ష్యం ఉన్నా గాని ఆ లక్ష్యాన్ని వదిలేసి చిన్న చిన్న డొపమైన్ కోసం చిన్న చిన్న సంతోషాల కోసం పిల్లలు స్ట్రక్ అయిపోతున్నారు సో దీని వల్ల వాళ్ళలో ఫోకస్ పోయింది కాంపిటెన్స తగ్గిపోయింది కాన్సంట్రేట లెవెల్స్ కూడా చాలా దారుణంగా పడిపోయినాయి. దీనికి ఇంకో కారణం కూడా పేరెంట్స్ బాగా బిజీగా ఉండటం తినేటటువంటి ఫుడ్ ఫుడ్ జంక్ ఫుడ్ లో ఉండటం దీని వల్ల కూడా మైండ్ స్టెబిలిటీ అనేది కాలక్రమేణ చాలా తగ్గిపోయింది.
(16:16) ఎస్ ఎందుకంటే టెక్నాలజీ చేతిలోకి వచ్చిన తర్వాత మైండ్ అనేది వీళ్ళ కంట్రోల్ లో ఉండట్లే కాబట్టి మనం చెప్పేది ఏంటంటే టెక్నాలజీ చేతుల్లో ఉండాలి మైండ్ లో భగవద్గీత ఉండాలి అప్పుడు టెక్నాలజీని వీళ్ళు సరిగ్గా వాడుకొని వాళ్ళ యొక్క లైఫ్ ని సరిగ్గా తీసుకెళ్తారు అనేది నా భావన వెస్టర్న్ ఫిలాసఫీకి భగవద్గీతకి తేడా ఏంటండి చాలా తేడా ఉందండి వెస్టర్న్ ఫిలాసఫీ ప్రధానంగా ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
(16:41) ఓకే ఒక సక్సెస్ రావాలని ప్రతి మనిషి కోరుకుంటం అనేది చాలా సహజం. అయితే సక్సెస్ రావాలంటే వెస్టన్ ఫిలాసఫీ ఏమంటుంది ట్రెండ్ ని అబ్సర్వ్ చెయ్ మార్కెట్ అబ్సర్వ్ చెయ్ అంటుంది కానీ భగవద్గీత అలా అనదు నిన్ను నువ్వు ఫస్ట్ అబ్సర్వ్ చేసుకో అని చెప్తుంది. ఓకే అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో గెలి సక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రపంచాన్ని జయించుకున్న ముందు వాడి యొక్క మనసుని గెలుచుకోవాలి.
(17:10) లేకపోతే ఆ ట్రెండ్ ఉంది అని మనం వెళ్తాం ఆ ట్రెండ్స్ దే కీప్ ఆన్ చేంజింగ్ అసలు నీకేది నీ స్వభావం ఏది నీ గుణాలు ఏంటి నువ్వు ఎటువంటి పనిని ఆనందిస్తూ చేస్తావు అనేటువంటి మన యొక్క సెల్ఫ్ ఎగ్జామినేషన్ జరగకుండానే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లేకుండానే మనం ఒక ట్రెండ్ మోసధారణలో వెళ్ళిపోతాం. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ తొందరగా వస్తుంది. మన వెస్టర్న్ ఫిలాసఫీ ఉదాహరణకి టైం మేనేజ్మెంట్ అంటుంది.
(17:36) ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచించండి టైం ని మనం కంట్రోల్ చేయగలుగుతామా మన చేతుల్లో ఉంటుంది మరి నీ చేతిలో ఉండదాన్ని నువ్వు ఎలా మనేజ్ చేస్తావ్ మనకే అర్థం కాదు ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే మనకే నవ్వు వస్తుంది. ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని రాంగ్ కాన్సెప్ట్స్ టైం మేనేజ్మెంట్ అనేది ఉండదు. మనం మన మైండ్ ని టైం కి తగ్గట్టుగా మార్చుకోవాలి.
(17:53) ఓకే మనల్ని మనం యాక్టివిటీస్ ని టైం కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. టైం ని మేనేజ్ చేసేది క్లాక్ మనం కాదు ఓకే మనల్ని మేనేజ్ చేసేది మన మైండ్ కాబట్టి దాన్ని టైం మేనేజ్మెంట్ అనకుండా మైండ్ మేనేజ్మెంట్ అనాలి అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే పదాలు వాడతారు వెస్టర్న్ ఫిలాసఫీలో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయాలివన్ టు 10 కౌంట్ చెయ్ ఇలా ఉంటుంది కానీ మన భగవద్గీత ఏం చెప్తుంది అసలు స్ట్రెస్ అనేది రావాల్సిన అవసరం లేదు కదా నువ్వు మైండ్ లో స్ట్రెస్ అనేది రాకుండా ఉండటానికి నీ యొక్క ఎమోషన్స్ ని ఎలా ఉంచుకోవాలని
(18:29) చెప్పేదే భగవద్గీత ఓకే కాబట్టి ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సక్సెస్ చేయాలి అనుకున్నటువంటి వెస్టర్న్ ఫిలాసఫీకి భిన్నంగా నిన్ను నువ్వు నిరంతరం హ్యాపీగా ఉంచుకుంటూ ఎక్స్పర్టైజ్ బిల్ట్ చేస్తూ నువ్వు ఒక పనిలో పరిపూర్ణతను గనుక సాధిస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేది భగవద్గీత ఓకే అంటే వెస్టర్న్ ఫిలాసఫీ మనల్ని బాగా పుష్ చేసుకోమంటుంది టువర్డ్స్ మార్కెట్ భగవద్గీత మటుకు నిన్ను నువ్వు నీ యొక్క స్కిల్ ద్వారా నీ యొక్క పని ద్వారా ఎదిగితే ప్రపంచం నీ వైపుకే వస్తుంది అనేది ప్రత్యక్షంగా నిరూపించబడినటువంటి
(19:09) సబ్జెక్టు భగవద్గీత కాబట్టి ఒక టైం మేనేజ్మెంట్ కాన్సెప్ట్ తీసుకున్నా ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ తీసుకున్నా లేదా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇటువంటి పదాలని తీసుకున్నప్పుడు మనకి మనమే నవ్వ వస్తుంది ఎందుకంటే మైండ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చేత కానప్పుడు ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇటువంటి విష్యూస్ అన్నీ కూడా ప్రధానంగా వస్తాయి.
(19:30) కాబట్టి భగవద్గీత నేర్చుకోవడం వల్ల మనిషి ఆటోమేటిక్ గా సంతోషంగా ఉంటూ తనకు కావాల్సిన సక్సెస్ ని తను ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకోవడం ద్వారా సాధిస్తాడు. ఇది భగవద్గీత ఫిలాసఫీ భగవద్గీత నేర్చుకోవడం ద్వారా మనం మన మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం భగవానుడు ఏమని చెప్తారంటే భగవత్గీతలో ఏవం బుద్ే పరం బుద్ధవ సంస్తభ్యాత్మానమాత్మన జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం అంటే మైండ్ కంట్రోల్ ఎప్పుడు మిస్ అవుతుంది అంటే మనకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఈ కోరికలు వచ్చినప్పుడు మన యొక్క లక్ష్యం వైపుకి కాకుండా మనం కోరికలు తీర్చుకునే వైపుకి అడుగులు వేస్తాం కాబట్టి దానిని
(20:16) ఏవం బుద్ధే అంటూ బుద్ధి ద్వారా నీ యొక్క మనసుని నియంత్రించుకోమని చెప్తారు. ఉదాహరణకి ఒక ఓషన్ లో ఒక బోటు వెళ్తుంది అంటే వాటర్ లేకుండా బోటు వెళ్ళదు అంటే ఎమోషన్ లేకుండా మనిషి ఉండలేడు అలాగే ఆ బోటులోకి మళ్ళీ వాటర్ రాకూడదు అలా నువ్వు బోటుని నడపాలి [గొంతు సవరించుకోవడం] అదేవిధంగా ఎమోషన్ లేకుండా మనిషి ఉండలేడు కానీ ఆ ఎమోషన్ మనల్ని డామినేట్ చేయకూడదు అది ఎలా జరుగుతుంది నీకున్న బుద్ధి నీకున్న వివేకము నీకున్నటువంటి డిస్క్రిషన్ నీకున్నటువంటి లాజిక్ తర్కం ఏదైనా పదాలు వాడండి నీ యొక్క బుద్ధిని ఉపయోగించి నీ యొక్క వివేకాన్ని పెంచుకొని
(20:59) మనసుని అదుపులో ఉంచుకో అర్జున అని భగవానుడు స్వయంగా చెప్తున్నారు ఎందుకంటే భగవానుడికి స్పష్టంగా తెలుసు ఏమని నేను తయారు చేసిన మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయం ఆయనకే మనకన్నా అందరికన్నా బాగా తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్తారు మనసు అనేది చాలా ఫ్లక్చువేటింగ్ లేయర్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్కిటెక్చర్ కాబట్టి దానిని నియంత్రించాలంటే మనము బుద్ధిని ఉపయోగించాలనేటువంటి అద్భుత సందేశాన్ని భగవద్గీత అందిస్తుంది.
(21:26) మీరు కోర్సెస్ ని కండక్ట్ చేస్తున్నారు మీ కోర్సెస్ డీటెయిల్స్ చెప్తారా మన దగ్గర కిడ్స్ గీత ప్రోగ్రాం్ స్పెసిఫిక్ టు మీనింగ్స్ ఫర్ ద కిడ్స్ ఒక ప్రోగ్రాం్ నడుస్తుంది. ఈ ప్రోగ్రాం్ ని ఏ వీడియోస్ ఆన్లైన్ క్విజ్లు ఇలా కండక్ట్ [గొంతు సవరించుకోవడం] చేస్తూ ఒక కస్టం గీత బుక్ ని కూడా మనం డిజైన్ చేసిస్తాం. ప్రతి శ్లోకాన్ని వాట్ టు నో వాట్ టు లెర్న్ వాట్ టు ప్రాక్టీస్ అనేది విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
(21:52) ప్రతి శ్లోకానికి సంబంధించి శ్లోక ప్రొనౌన్సియేషన్ నేర్పిస్తాం శ్లోక మెమరైజ్ చేవిస్తాం శ్లోక బేసిక్ మీనింగ్ నేర్పిస్తాం శ్లోకా యొక్క లైఫ్ అప్లికేషన్ కూడా నేర్పిస్తాం. సో ఇలా కిడ్స్ గీత ప్రోగ్రాం్ లో శ్లోక మీనింగ్స్ నేర్పిస్తాం అయితే ఎనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలకు మాత్రం గీత ఛాంపియన్ ప్రోగ్రాం్ ద్వారా మనం శ్లోకాల్ని మెమరైజ్ చేయడము కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయించడం మాటే నేర్పిస్తున్నాము.
(22:17) ఈ రెండు ప్రోగ్రామ్స్ ని మనం ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నాము. అయితే ఈ కోర్స్ డిజైన్ కి సంబంధించి నిరంతరం మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే వెళ్తుంటాము. జోస్నా యమని గారి ద్వారా వారు భగవద్గీత సంబంధించి చాలా కోర్సెస్ చేశారు. వారు మాస్టర్ గీత మాస్టర్ లైఫ్ సర్టిఫికేషన్ చిన్మయ నుంచి చిన్మయ ఇంటర్నేషనల్ నుంచి సర్టిఫికేషన్ ఉంది అలాగే ప్రసన్న ట్రస్ట్ నుంచి చాలా కోర్సెస్ కంప్లీట్ చేశారు వారు గతంలో దత్తపేట నుంచి గోల్డ్ మెడల్ ఉంది శృంగేరియా నుంచి గోల్డ్ మెడల్ సాధించారు.
(22:42) అలా వీటితో పాటుగా ఇప్పుడు వస్తున్న చార్ట్ జిబిటిని కూడా పూర్తి స్థాయిలో మేము వినియోగిస్తూ కొత్త కొత్తగా ఫ్రేమ్ వర్క్స్ ఎలా డిజైన్ చేయాలి సింపుల్ గా ఆ కాన్సెప్ట్ ని పిల్లలకి చెప్తే ఎలా అర్థమవుతుంది ఈజీగా అనే విధంగా మనం కోర్సెస్ కి డిజైన్ చేస్తున్నాం. ఉదాహరణకి ధర్మం ధర్మం అనంగానే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి అనేది చాలా కష్టమై ఉంటాయి.
(23:03) కానీ మనం ఎంత జాగ్రత్తగా దాన్ని డిఫైన్ చేశమ అంటే ధర్మం అంటే ఐదు విషయాలు తెలుసుకోవాలి ఆర్ ఐజి హెచ్ టి రోల్ అంటే నీ యొక్క రోల్ ప్రకారం నీ యొక్క బాధ్యతలో భాగంగా చేశవా అంటే ఉదాహరణకి ఇండియా మిలిటరీ సైనికుడు ఒక పాకిస్తాన్ మిలిటరీ సైనికుడిని చంపేసాడు అనుకోండి చంపడం అనేది తప్పు కానీ అతని యొక్క బాధ్యతలో భాగంగా రోల్ ప్రకారంగా అతను బిహేవ్ చేశాడు.
(23:25) ఓకే అంటే రోల్ అర్థం చేసుకోవాలి. అలాగే ఐ ఇంటెన్షన్ ఒక వ్యక్తి ఆ పని చేశడు అనే దానికన్నా ఎందుకు చేశాడు అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి ఒక తండ్రి పిల్లవాడిని కొట్టవచ్చు కానీ అతని ఇంటెన్షన్ ఏంటి పిల్లవాడి ఎదుగుదల కాబట్టి అది దాన్ని తప్పు పట్టలేం ఇలా ధర్మాన్ని విచారిస్తున్న కొద్దీ మీకు ఎన్నో లోతైన విషయాలు మనకి ఎదురవుతాయి కాబట్టి వీటన్నిటిని ఒక సమగ్రమైనటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ద్వారా ఒక టాబులర్ ఫామ్ లో ఉంచి మనం పిల్లలకు అందించడం జరుగుతుంది.
(23:56) చాలా బాగుందండి ఫీస్ ఎలా తీసుకుంటున్నారు మనకి గీత ఛాంపియన్ ప్రోగ్రాం్ కి పర్ మంత్ ఫీస్ ఉంటుందండి వాళ్ళు ఇండియా అయితే ఒక రకమైనటువంటి ఫీస్ ని మనం యుఎస్ ఇతర కంట్రీస్ లో ఉన్న వాళ్ళకయితే వేరే రకమైనటువంటి ఫీజ ఉంటుంది. ప్రస్తుతం ప్రస్తుతం గీతా ఛాంపియన్ ప్రోగ్రామ్ కింద మంత్లీ ఫీస్ ఇండియాలో వాళ్ళ వరకు ₹2000 రూపాయ పర్ మంత్ చార్జ్ చేస్తామండి ఇది మంత్లీ బేస్ కింద ఉంటుంది.
(24:19) అయితే కిడ్స్ గీత ప్రోగ్రామ్ 6000 ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నాం. అది వన్ ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి దాని ఫీస్ ని తొందరలో పెంచుతాం. అయితే ఇది నాలుగు నెలల్లో మనం ఏం చెప్తామ అంటే ఈ 18 శ్లోకాలని శ్లోకాస్ స్టోరీస్ సెల్ఫ్ మాస్టరీ అనే కాన్సెప్ట్ తో మనం వాళ్ళని పూర్తి స్థాయిగా ఆ శ్లోకాల యొక్క మీనింగ్ లైఫ్ అప్లికేషన్ అర్థమయ్యే విధంగా మనం దీని పిల్లల్ని మనం తయారు చేస్తాము.
(24:43) దీనికి సంబంధించి వాళ్ళు ఇంటరాక్షన్స్ మనకి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక క్లారిటీ వన్ టూ వన్ ఉంటాయా ఈ కిడ్స్ గీత ప్రోగ్రామ్స్ మటుకు నేనే చేస్తున్నాను ప్రస్తుతం గ్రూప్ లో ఉంటాయండి గీత ఛాంపియన్ ప్రోగ్రాం మాత్రం వన్ టు వన్ ప్రోగ్రాం కింద డిజైన్ చేయబడింది అయితే కిడ్స్ గీత ప్రోగ్రాం లో కూడా అవసరమైనప్పుడు శ్లోకా ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి క్లారిటీ ఇంప్రూవ్ చేయడం కోసం మనకు ఉన్నటువంటి టీచర్స్ని వినియోగించుకుంటూ వన్ టూ వన్ అవసరాన్ని బట్టి మనం క్లాసెస్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది అయితే ప్రస్తుతం దీనికి 6000 రూపాయలు మనం ఫీస్ గా పెట్టాము అయితే
(25:15) దీన్ని తొందరలోనే మనం దీన్ని హైక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నాలుగు నెలల కోర్సు ఈ నాలుగు నెలల కోర్సు లో మనం అనేకమైనటువంటి ఇతర గెస్ట్లను కూడా పిలుస్తున్నాము స్పెసిఫిక్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఏ ఏ వీడియోస్ ఉంటున్నాయి ఆన్లైన్ క్విజ్ ని కండక్ట్ చేస్తున్నాము వీటన్నిటి వల్ల కస్టమ్ బుక్ కూడా పంపిస్తున్నాము కొరియర్ చార్జెస్ అలాగే వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ ఇచ్చినప్పుడు అది రికార్డ్ చేసి మనం కిడ్స్ గీత పాంచన్యం అకాడమీ YouTube ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. అట్లాగే వాళ్ళకి
(25:41) సర్టిఫికేట్ మెడల్ కూడా మనం సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాత పంపిస్తున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రాం్ మటుకు పేరెంట్స్ నుంచి కూడా నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఎందుకంటే ఈ చిన్న వయసులో పిల్లలకి మైండ్ మనకు కోపం ఎందుకు వస్తుంది ధర్మం అంటే ఏంటి వాల్యూస్ అంటే ఏంటి అనేవి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాం.
(25:59) ఇంకో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ మనం పెంచాలి పిల్లల్లో గ్రాటిట్యూడ్ ని పెంచడానికి తగ్గట్టుగా గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజెస్ అఫర్మేషన్ ఎక్సర్సైజ్ కూడా ఈ కిడ్స్ గీతా ప్రోగ్రాం్ లో ఇంక్లూడ్ అయినాయి. గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్ గా పొద్దున్నే వాళ్ళ అమ్మకి కాళ్ళకి దండం పెడుతూ నాకు పిక్చర్ పంపించేయాలి. వాళ్ళ అమ్మ కాళ్ళు బాబు చేతులు ఈ రనే కనపడాలి నాకు ఎవరి ఫేస్ లో అక్కర్లేదు.
(26:20) అలాగే సూర్యుడికి దండం పెడుతూ ఒక పిక్చర్ పంపించాలి. సో నేను అలా ఎక్సర్సైజెస్ ఇస్తాను. మన పిల్లల్లో గ్రాటిట్యూడ్ తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఎక్సర్సైజులు ఒక తల్లి అడగలేదు నా కాళ్ళకి దండం పెట్టు అని ఒక తండ్రి అమ్మ కాళ్ళకి దండం పెట్టు లేకపోతే నా కాళ్ళకి దండం పెట్టు అని అడగలేదు కానీ మనం ఒక గురువు బాధ్యతను తీసుకొని మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వలన గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది జనరల్గా పిల్లలకి ఏమవుతుందంటే థాంక్స్ చెప్పరా అంటే నేర్పించేస్తున్నాం ఆ థాంక్స్ అనేది కేవలం ట్రాన్సాక్షనల్ థింగ్ అప్పటి వరకు ఏదో చిన్నది చేసాము
(26:47) ఒక పుస్తకం ఇస్తే థాంక్స్ చెప్తారు ఒక మంచి ఇస్తే థాంక్స్ అప్పటిదా అయిపోతుంది కానీ వాళ్ళలో పర్సనాలిటీలోనే గ్రాటిట్యూడ్ బాగా డెవలప్ అవాలి అది గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అయితే మనసు స్థిరంగా నిలబడుతుంది. ఆ స్థిరంగా నిలబడేటటువంటి మనసుతో బుద్ధి వికసించి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. నిజంగా మన ధర్మంలో చిన్నప్పుడు తప్పకుండా అంటే చిన్నప్పుడు పెద్దప్పుడు అని కాదు ఎప్పుడు కూడా అమ్మకాళ్ళకి దండం పెట్టడం ఎప్పుడూ ఉండేది.
(27:15) కానీ ఎక్కడ అది మిస్ అయింది. దానిని మళ్ళీ మీరు తీసుకొచ్చి దానిని అప్లై చేయడం అనేది చాలా బాగుందండి. అవునండి ఎందుకంటే అక్కడ ఒక ఆశీర్వాదం అనేటటువంటి కాన్సెప్ట్ [గొంతు సవరించుకోవడం] కాకుండా సరండరింగ్ భావన ఎప్పుడైతే మనకు వస్తుందో మన యొక్క మనసు నిర్మలంగా మారుతుంది. ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అచీవ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది సాధ్యపడుతుంది.
(27:36) మన మైండ్ ఎప్పుడైతే బాలెన్స్డ్ గా ఉందో సెల్ఫ్ కంట్రోల్ సాధ్యపడుతుంది. ఎప్పుడైతే స్వీయ నియంత్రణ వచ్చిందో మనం ఈ ప్రపంచంతో బెటర్ గా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ప్రపంచంతో బెటర్ గా కనెక్ట్ అయిగలిగావో బయట నుంచి వచ్చే ఎటువంటి ఛాలెంజ్ కైనా నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటావు. తద్వారా ఇంటర్నల్ రెడీనెస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ రెండిటిని బాలెన్స్ చేస్తూ అద్భుతంగా మన లైఫ్ జర్నీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది.
(28:05) కాబట్టి మనసులో భక్తిని గ్రాటిట్యూడ్ ని పేపర్ ఎగరకుండా పేపర్ వెయిట్ పెట్టినట్టుగా మనం చిన్నప్పుడే వాళ్ళ పిల్లల్లో పెట్టేయాలి. ఆ పెట్టేసినప్పుడు ఏమవుతుంది ఈ మనసు పైన ఉన్నటువంటి బుద్ధి వికసించి వాళ్ళ యొక్క బుద్ధి బాగా పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.
(28:26) అదే కేర్లెస్నెస్ గా ఉంటే గనుక వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ వాళ్ళు సక్సెస్ అనేది సాధించడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఉండదు డిసిప్లిన్ ఉండదు. ఓకే మైండ్ గనుక ప్యూరిటీతో గనుక ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా డిసిప్లిన్ అనేది అలవాట అవుతుంది. దానివల్ల మైండ్ కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది.
(28:45) ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ విల్ గివ్ యు మెంటల్ స్టెబిలిటీ మైండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రపంచంతో వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అనేది చాలా తేలిగ్గా సాధించగలుగుతారు. సో నైస్ అండి మీ అకాడమీ నుంచి చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇక కొంచెం మీ వైపుకి అంటే యాక్చుల్లీ ఒక ఐటి జాబ్ ఒక మంచి ఉన్నత స్థాయి నుంచి ఒకసారి నేను ఇట్లా అకాడమీ పెడతాను అని అన్నారు అప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏంటంటే నెల నెలల జీతం రాదు కొంత ఇబ్బంది పడొచ్చు అకాడమీ ఎంతవరకు రన్ అవుతుంది ఎలా రన్ అవుతుంది అనేది కూడా తెలియదు. ఆ అలాంటి సిచువేషన్ లో నేను
(29:22) పెడతాను అని మీరు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామిని కానివ్వచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఆ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఇది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా క్లిష్టతరమైనదేనండి అయితే ఇందులో భగవద్గీతలో భగవానుడు ఏదైతే చెప్పాడో నీ మనసుకి తగ్గినది నీ స్వభావానికి దగ్గరగా ఉన్నది ఏదైతే చేయాలనుకున్నామో అది చేస్తున్నామ అన్న ఆనందం ఉన్న ఎక్స్టర్నల్ [గొంతు సవరించుకోవడం] వరల్డ్ లో ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటూ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి.
(29:52) నేను సత్యం విప్రో టిసిఎస్ లాంటి కంపెనీలో 20 సంవత్సరాలు పైగా చేసిన అనుభవం నాకు ఉన్నప్పటికీ నేను టిసిఎస్ నుంచి బయటకి వచ్చేసి పాంజన్యం అకాడమీని ఒక రిజిస్టర్డ్ కంపెనీగా పెట్టి శ్రీ వ్యాస్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్సెస్ ని ప్రస్తుతం రన్ చేస్తున్నాను. అయితే ఫైనాన్షియల్ గా వచ్చేసరికి నాకు ఈఎంఐస్ ఉన్నాయి నాకు ఛాలెంజెస్ ఉంటాయి.
(30:13) అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి నేను మా వైఫ్ జోస్నా యమన్ గారు ఒక పద్ధతి ప్రకారం దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం అంటే అప్పట్లో పూర్తి స్థాయిగా లేమన్న విషయమే కానీ ఇటువైపుగా రావాలన్న ఆలోచన గతంలోనే ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము సహకారం అందిందంట పూర్తి స్థాయి సహకారాన్ని తీసుకుంటూనే ఒక ప్లాన్డ్ గా మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది.
(30:38) ఆ విధంగా నేను జాబ్ లో నుంచి బయటికి రావడం వలన కష్టంగా అనిపించినప్పటికీ ఇష్టతరంగా తీసుకోవడం వల్ల ఈ పనులన్నీ ఇప్పుడు సాధ్యపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే దానికి ఇన్స్పిరేషన్ కూడా భగవద్గీత సబ్జెక్టే అందులో ఉన్న సబ్జెక్ట్ ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ గాని ఏం వచ్చింది ఏమి రాలేదు అనేదానికన్నా కూడా మనం చేసే పనిలో గనుక ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అందరం సాధించవచ్చు అనేది దాన్ని బలంగా నమ్మి ఈ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది.
(31:07) దానికి తగ్గట్టే పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి మన కోర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావటం వల్ల నేను ఫస్ట్ లో అనుకున్నాను చాలా Facebook యాడ్స్ చాలా బడ్జెట్స్ పెట్టాలని అలాంటివి ఏమి లేకుండానే ప్రస్తుతం వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా మంది మనకి ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి అలా ఈ అకాడమీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
(31:31) బిసైడ్స్ దిస్ మీరు ఒక కవి సినీ గేర రచయిత మీరు భగవద్గీత మీద కూడా ఒక మంచి పాట రాశారు ఎన్నో పాటలు రాశారు వాటిలో అది కూడా ఉంది. దాని గురించి అవునండి మొదటగా భగవద్గీత గురించి నాకు పూర్తిగా అవగాహన లేని రోజుల్లో మా వైఫ్ జోస్నాయమన్ గారు బేసిక్ ఇన్పుట్స్ ఇచ్చారు భగవద్గీత అంటే ఏది అని దాని ఆధారంగా 2021 ప్రాంతంలో నేను భగవద్గీత మీద ఒక పాట రాసి మన కళా తపస్వి ఆ విశ్వనాథ్ గారి చేతుల మీదగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది 2021 అది మన YouTube ఛానల్ లో అవైలబుల్ గా ఉంది ఆ పాట సో ఆ పాట ద్వారా ఒక రకంగా నేను చాలా వరకు భగవద్గీత అసలు ఏం చెప్తుంది దాని యొక్క నేపథ్యం ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి
(32:08) ఏంటనే విషయాలు నేను దాని ద్వారా ఆ పాట రాయడం ద్వారా తెలుసుకున్నాను. అందులో భగవద్గీతకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని చాలా తక్కువ పదాలతో తక్కువ లైన్స్ తోనే మనం చెప్పడం అనేది జరిగింది. ఆ మాకోసం కొంచెం ఆ పాట వినిపించు ధైన్యం మలిమిన చోట ధైర్యం చెప్పే బాట ధైన్యం అంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఎప్పుడైతే ఉందో అటువంటి స్థితిలో ఈ భగవద్గీత ధైర్యాన్ని చెప్తుంది మోహం కమ్మిన చోట మోక్షం చూపే బాట ఈ ఫిజికల్ వరల్డ్ తో మనం ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉంటుందో దాని వల్ల తెలియకుండానే ఒక మోహం డెవలప్ అయి ట్రాప్ లో పడిపోతాం ఇది ఇది కావాలి ఇది కావాలి
(32:51) అంటూ అసలుఏం కావాలో మనకు తెలియకుండానే ఎటేటో తిరుగుతుంటాం లక్ష్యం వైపు వదిలేసి చిన్న చిన్న అవసరాల కోసం మన జీవితాన్ని ఆ వృధా చేసుకుంటాం. అదేవిధంగా వైరం తప్పని చోట శౌర్యం చూపే బాట అంటే కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైరం తప్పదు యుద్ధం తప్పదు అటువంటి అప్పుడు భగవద్గీత మనకి శౌర్యాన్ని ఇస్తుంది అంటే కావాల్సినటువంటి మోటివేషన్ ఇస్తుంది ధర్మం తప్పిన చోట దైవం తోడగు బాట ధర్మం తప్పింది అటువంటి పరిస్థితుల్లో బహుశా ధర్మంగా ఉన్న వ్యక్తి కూడా ఓడిపోవచ్చు కానీ కాన భగవద్గీత ద్వారా మనకు భగవానుడు ఏ సందేశం ఇచ్చారు ధర్మం ఎప్పుడైతే తప్పిందో నాకు నేనుగా వస్తాను
(33:36) అంటూ ఒక డివైన్ అసూరెన్స్ మనకి ఇప్పటికే ఇచ్చింది యదా యదాహి ధర్మసిస్ ద్వారా కాబట్టి ధర్మం తప్పినప్పుడు ఆ బాధ్యత ధర్మంగా ఉన్న నాది కాదు భగవానుడే దాన్ని స్వయంగా వచ్చి ధర్మాన్ని రక్షించుకుంటారు అన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్తాం కాబట్టి ధర్మం తప్పిన చోట దైవమే వచ్చి నిలబడి చేస్తుంది అనేటటువంటిది ఈ నాలుగు లైన్స్లో మనం చెప్పడం జరిగింది.
(34:01) ఇందులో భాగంగా కూడా అనేకమైనటువంటి కాన్సెప్ట్స్ అంటే బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి మనసుని మనసులో బుద్ధిని నిలుపుకోవాలి ఇలా ఇటువంటి పదాలతో అద్భుతంగా గేరచనం చేయడం అనేది ఆ జరిగిందండి. సో నైస్ అండి మీరు ప్రారంభించిన ఈ అకాడమీ ఇంకా సమాజంలో ఎంతో మంది దగ్గరికి వెళ్లి అంటే వాళ్ళందరి లోకి కూడా ఈ భగవద్గీత సారాన్ని మీరు ఎలా అయితే నింపుతున్నారో అలా అందరికీ వెళ్లి నిజంగా సమాజం ఒక సమసమాజంగా రూపుదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాద ధన్యవాదాలుండి మన రాబోయే తరం మనకన్నా మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా ఎదగాలని తద్వారా ప్రపంచం అంతా సుఖశాంతులతో ఆనందంతో
(34:41) వెళ్లి విరియాలని కోరుకుంటూ ధన్యవాదాలు విన్నారు కదా భగవద్గీతను ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నకి ఎలా నేర్చుకోవాలి అనే ప్రశ్నకి మనం ఇక్కడ సమాధానం విన్నాము. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాద్యజన్యం అకాడమీలో జాయిన్ అవ్వండి. భగవద్గీత సారాన్ని మీరందరూ నేర్చుకొని ఉంటారని విశ్వం టీవీ తరపున నేను ఆశిస్తున్నాను.
(35:07) ధన్యవాదాలు పాంచజన్యం అకాడమీలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కింద స్క్రాల్ అవుతున్న నెంబర్ ని ఒకసారి వాళ్ళకి డైల్ చేసి మీరు దేంట్లో ఏ కోర్సులు జాయిన్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడి జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment