Friday, July 3, 2026

ఎవ్వరి మీద ద్వేషం లేని స్థితి మీలో చూసాను.. ఆ రహస్యం చెప్పు🌹సూపర్ ప్రశ్నలతో చింపేశాడు🌹Kanthrisa

ఎవ్వరి మీద ద్వేషం లేని స్థితి మీలో చూసాను.. ఆ రహస్యం చెప్పు🌹సూపర్ ప్రశ్నలతో చింపేశాడు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HXKdzcXtOwQ



Transcript:
(00:01) అన్న ఆ నిన్న మీరు ఒక టాక్ చేసేటప్పుడు ఏ టాక్ ఒక ఇంగ్లీష్ లో ఒక టాక్ చేసినప్పుడు 1000 ఇయర్స్ కి ఒకసారి అనే ఒక మాట అన్నారు ఏంట అంటే 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనిషి సత్యాన్ని అర్థం చేసుకుంటాడు సంపూర్ణంగా ఓకే అని ఒక సరదాగా చెప్పింది అందులో యాక్చువల్ గా సత్యం ఉంది అని చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది అందరిది అది నిజమ ని చెప్తే చాలా మంది ఇంట్రెస్ట్ కోల్పోయే ప్రమాదం అందుకని సరదాగా చెప్తున్నా అని చెప్తూ ఎందుకు అట్లా అనవలసి వచ్చింది అంటే ఈ భూమి మీద జ్ఞానోదయం పొందిన వ్యక్తుల సంఖ్య నువ్వు ఒకసారి కౌంట్ చెయి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా
(00:45) ఒక రెండు 300 మందికి మించి లేదు 200 ఏళ్ళయినా బుద్ధుడు గురించే మాట్లాడుకుంటున్నాడు అవును ఎప్పుడో రమణ మహర్షి పుడితే ఇంక అరుణాచలంలో తిరువన్నమాలయంలో ఇంకొక వ్యక్తి లేడా అంత ఆంతికగా జీవించినవాడు అంటే కనిపించట్లేదు ఒక ఓషో అంటున్నారు ఇప్పుడు ఒక సద్గురు అంటున్నారు అంటే వెరీ రేర్లీ దట్ హాపెన్స్ అని చెప్పడానికి అది ఒక ప్రేజ్ ఓకే ఎందుకు నిజానికి వెయ్యేళ్ళన్న సంఖ్యనే లేదు ఎందుకు లేదంటే జీవితం కాలాతీతం అని తెలుసుకుంటేనే సరిపోతుంది మనిషికి మ్ కాలంలో ఉండి నువ్వు పని చేసినప్పుడల్లా నువ్వు స్ట్రెస్ అవుతున్నావ్ కాలాన్ని ఆ మరిచిపోయి నువ్వు గనుక జీవితం జీవిస్తే
(01:28) అంటే కాలానికి టచ్ కాకుండా నువ్వు అనుకున్నావ అనుకో అది ఎటర్నల్ అద కాలానికి టచ్ కాకు టచ్ కాకు ఉదాహరణకి ఒక మెడిసిన్ కొంటావు దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా దాని ఎక్స్పైరీ డేట్ అంటే టైం అని అవును అంటే ఇప్పుడు తయారయింది ఇప్పుడు ఖరాబ్ అయిపోతుది. ప్రపంచంలో ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇంక్లూడింగ్ దిస్ బాడీ అవును అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు ఎప్పుడు పోయావు అంటే ఎక్స్పైరీ డేట్ అనే కదా అందుకే ఎక్స్పైర్డ్ అండ్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ అని చెప్పి సో అది ఒక మెడికల్ ఒక మెడిసిన్ కైనా ఒక మనిషికైనా ఎక్స్పైరీనే అనే పదం వాడుతుంది.
(02:04) కదా సో మరి ఎక్స్పైరీ అంటే అర్థం ఏంది అది కాలం పరిధిలో ఉందని అంతే కదా సో సత్యం అంటే కాలానికి ఆవలో ఉన్నదని మనం అవగాహన చేసుకోవాలి అంటే నువ్వు కాలంలో పరిధిలో ఉండి కాలం పరిధిలో ఉన్న ఏది చేసినా కూడా నీకు తృప్తి రాదు. సో మనిషి ఎప్పుడు ఆ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా సఫర్ అయతున్నాడు అనేది ఒక అబ్సర్వేషన్ ఇప్పుడు నేను చెప్పింది ఏందివెయ సంవత్సరాలకు ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు మానవుడు అంటే దాని అర్థం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వై బికాజ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ అని నేను చెప్పింది మళ్ళ అది కూడా యాడ్ చేసి అత్యంత సులువైనది ఏది మనిషికి అర్థం కాదు.
(02:49) నేను ఆనందంగా ఉండాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన నచ్చుతది కానీ అసలు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం అక్కర్లేదు ఉన్నది అంగీకరిస్తే సరిపోతది. అని ఎప్పటికీ అది ఇంత ఈజీ అంటే నువ్వు ఏమి చేయకుండానే నువ్వు బాగుండగలవు అని చెప్తే అర్థం కాదు. మ్ [గొంతు సవరించుకోవడం] అందుకని మనిషి ఎప్పుడు ఏదో ఒక యజ్ఞం అని ఏదో ఒక యాగం అని ఆ ఏదో ఒక తపస్సని ఏదో ఒక ఉపవాసం అని ఇష్టపడుతుంది మైండ్ ఏమి చేయొద్దు అంటే అసలు ఏమి చేయకపోతే నేను ఎట్లా బాగుంటాను అనేది వాడికి అర్థమే కదా సో నువ్వు ఈ క్షణం నువ్వు లిబరేట్ అయిపోవచ్చు నువ్వు జస్ట్ ప్రయత్నాన్ని
(03:23) వదిలి పెట్టాలి అని చెప్తే అర్థం కాదు ప్రతి ఒక్కరు తిడతారు నేను చెప్తున్నా ఎన్ని ప్రాక్టీసులు చేసినా నీకు లిబరేషన్ రాదు ఆనందం రాదు కానీ ఈ స్టేట్మెంట్ నచ్చదు అట్ట కాకుండా నువ్వు ట్రై చెయ్ ప్రయత్నం పురుష లక్షణం నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు ఇది నచ్చుతది బికాజ్ ఏదైనా చేయన్నప్పుడు నీ ఈగోకి పని దొరుకుతది ఏది చేయకు అంత బాగానే ఉందంటే నీ ఈగోకి ఏం చేయాలి అర్థం కాదు అంటే నువ్వు ఏం చేయకుండానే పిల్లలు పుడతారు అంటే అది నీకు నచ్చదు నువ్వు ఏదో చేయాలి అప్పుడే ఇది నాది అని ఒక భావన వస్తుంది ఈ మనిషిని ఉన్న వాళ్ళ ఐడెంటిటీని ఇది నాది అనే భావనని
(04:01) కాపాడుతుంది ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ అది ఓకే సో మీ ఇట్లా రకరకాల విషయాల మధ్యన చిక్కుపోయిన మైండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద సింప్లెస్ట్ థింగ్ సింప్లెస్ట్ థింగ్ ఏంది అసలు ఆధ్యాత్మికతకి సాధనకి సంబంధం లేదు. ఇప్పుడు పరచింతన వదిలేయ్ నువ్వు బాగుంటావు అర్థం కాదు నువ్వు ఏది ఉందో అది అంగీకరించు డెవలప్మెంట్ అనేది ఓన్లీ ప్రాపంచి మాట్లాడ సింపుల్ గా ఉన్నది అర్థం కాదు అంతే అది ఎందుకు అనేది లేదు నీ [గొంతు సవరించుకోవడం] మైండ్ సింపుల్ విషయాలని పట్టుకోలేదు నీ మైండ్ అతి దగ్గర విషయాలని చూడలేదు ఉదాహరణకి ఇక్కడి నుంచో హైదరాబాద్
(04:44) చూద్దామని ఒకడు వస్తాడు ఇక్కడ ఉన్నవాడు హైదరాబాద్ ని ఎప్పుడు చూడడు ఇక్కడి నుంచి హిమాలయాలకి వెళ్తారు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు హిమాలయాలని ఎప్పుడు చూడరు. అది ఒక ఆర్డినరీ ప్లేస్ పిలిగ్రమేజ్ అంటాం మనం అరుణాచలం అరుణాచలంలోనే వెయ్యేళ్ళ నుంచి ఉంటున్నారు కొందరు వాళ్ళ జీవితాలు ఏం మారాయి సో వాడికి దగ్గర ఉంది కాబట్టి వాడు అది ఇప్పుడు అరుణాచలం దేవాలయంలోనే ఒక ఆమె పని చేస్తా ఉంటది కూలికి వెళ్లి అమ్ముకుంటా పోయి ఒక గంట సేపు వాళ్ళతో కూర్చో వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళ కంటే ఎక్కువ పీక్లాడతారు.
(05:16) సో ఆ దేవుడు అరుణాచలం అంతా పడిపోయింది. నౌ ఇట్ ఇస్ జస్ట్ ఏ బిజినెస్ ప్లేస్ ఫర్ ద ఏదో ఊరికే మాటవాసకి మొదల స్వామి నమస్కారం అని చెప్పేదో చెప్తారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన భక్తుడంత ఎమోషన్ గాని ఎందుకు వాడు ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా ఆ ఈగో అనేది వాడిని బూస్ట్ అప్ చేస్తది నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణం చేసావు నువ్వు దర్శనం కోసం వెళ్తున్నావ్ నువ్వు పొద్దున్నే లేవాని ఆ ప్రాసెస్ అట్లా సో అది దగ్గరగా ఉన్నదాన్ని చూడలేదు ఇది ఒక అబ్జర్వేషన్ నేనుంటాను నువ్వు ఏ ఊర్లో ఉన్నా అసలు ఆ ఊర్లో ఉన్న ప్రత్యేకతలు అవేవి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు
(05:53) నువ్వు నీలా ఉండు ఇది అత్యంత సులువైనది నీవు నీ పని చేసుకో అత్యంత సులువైనది చేయబుద్ధి కాదు అవసరమైతేనే మాట్లాడు అత్యంత సులువైనది చేయబుద్ధి కాదు ఎవరి విషయాలు ఆలోచించకు అతి సులువైనది చేయబుద్ధి కాదు ఈ ప్రపంచాన్ని నువ్వు ఒక్కడివే మార్చలేవు అని తెలుసుకుంటే నీకు విముక్తి అవును అట్లా సో అందుకని సరదాగా ఆ స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తుంది ఎప్పుడో 1000 ఇయర్స్ కి ఒకసారి తప్ప ప్రయత్నాన్ని వదిలి సాధనకు అతీతంగా మనిషి హాయిగా ఉండవచ్చు జ్ఞానోదయం పొందవచ్చుఅని ఇంకొకటి ఎవరెవరైతే సాధన ద్వారా ఎన్లైటన్ అయ్యారో అది కండిషనల్ ఉంటది.
(06:41) శరతులతో కూడింది శరతులతో కూడిన ఎన్లైటన్మెంట్ ఉంటది అట్లాంటి వాడికి ఒక నియమం ఉంటది వాడిని ముట్టుకోవద్దని వాడు ఒక దూరంగా ఉండాలని వాడికి శుక్రవారం అని ఇట్లా ఉంటాయి రూల్స్ ఓకే వాడికి ఎన్లైటన్మెంట్ డే కూడా ఉంటది. ఎన్లైటన్మెంట్ డే ఓకే అంటే పుట్టిన రోజు ఉన్నప్పుడు ఎన్లైటన్ డే జరుపుకుంటుంది అంటే వెనక సాధన ఉందని అర్థం సహజంగా ఉన్నవాడికి దేర్ ఇస్ నో ఎన్లైటన్మెంట్ డే ఓకే అది ఎప్పుడూ ఉన్నది మొట్టమొదటిసారి వాడు చూసిండు ఇప్పుడు ఇంకోటి మీరు ఎప్పుడైనా ఒక దానితో ఉండటం ఇష్టం లేకపోయినా అంటే తప్పదు కదా అని మీరు మీరు అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నది అట్లాంటి
(07:17) అట్లా ఎప్పుడు లేదు అట్లా చాలా మందికి కనిపిస్తది అనుకొని కూడా అంటే లేదు అలాంటిది లేనే లేదు అట్లాంటి నిజంగా ఉంటే నా దగ్గర అంతా సమృద్ధిగా ఉంది. నేను సింపుల్ గా ఎస్కేప్ అయిపోతాను. ఇప్పుడు లేని వాడైతే ఉదాహరణకి ఒక ఇంట్లో పనుడు ఉన్నాడు వాడికి ఇల్లు లేదు కార్ లేదు వాడి దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు అట్లాంటి వాడు ఇరుక్కపోయి ఉంటాడు.
(07:43) నేను అంగీకరించే దాన్ని చూస్తున్నాను అట్లా సో నాకు ఈ సైకలాజికల్ గా నాకు ఏ ప్రాబ్లం లేదు రెండోది నాకు శరీరానికి ఎవరు టచ్ చేయట్లేదు. అందుకని నేను ఫ్రీగానే ఉం అంతే తప్ప దేర్ ఇస్ నో స్ట్రెస్ ఆర్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎవరి గురించి అయినా నాకు చింత లేదు. నేను ఓన్లీ ఆర్గ్యూ చేస్తాను నేను అనుకున్నది చెప్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇప్పుడు నైఫ్ పెయింటింగ్ ఒకలాగా వేస్తావు తర్వాత బ్రష్ తో ఒకలాగా వేస్తావు తర్వాత వాటర్ కలర్ అయితే సింపుల్ గా వేస్తావ్ అదే నువ్వు హెచ్చింగ్ ఇచ్చి అంటే చేతులు వాడు సో ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తది ఒకడికి ఒకడు
(08:15) స్కల్ప్చర్ చెప్పిస్తే కష్టపడేటట్టు అనిపిస్తది నువ్వు వాడిని అడుగు నీకు అనిపిస్తుంది ఒకడు సింపుల్ గా చేసేవాడికి అనవసరంగా కష్టపడుతున్నాడు వాడిని అడుగు వాడికి అట్లే ఉండకపోవచ్చు ఓకే అందుకని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను చూసి కొందరికి అనిపిస్తే అనవసరంగా వీడు సంసారంలోకి వచ్చాడేమో అట్లా అన్నవాళ్ళు ఉన్నారు అరే ఒకప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటు అంటే నేను అంతకంటే ఫ్రీగా ఉన్నా అంటే నమ్మబుద్ది కాదు వాళ్ళని అంతకంటే ఫ్రీగా ఇక్కడ ఉన్నా నేను అప్పుడు నన్ను డబ్బు పట్టుకొని నేను ఫ్రీగా కనిపిస్తున్నా బట్ నాకు ఆ హ్యాబిట్స్ లో అప్పుడు నాకు డబ్బు
(08:44) చింత ఉన్నది. మ్ అప్పుడు నాకు ఏదో చేయాలన్న చింత ఉంది అది జనాలకు కనబడదు కదా అవును ఇప్పుడు నేను డీప్ షిట్ లో ఉన్నట్టు కనిపిస్తున్న ఐ యమ నాట్ యక్చువల్లీ నేను తాత్కాలికంగా ఒక విషయం గురించి ఎప్పుడు మాట్లాడతా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఇట్లా మాట్లాడాంటే అట్లా మాట్లాడాను ఎక్కడైనా డిస్కస్ చేస్తాను ఆర్గ్యు చేస్తాను బట్ నా 100% నాకు మనసులో ఏమ ఉండదు ఇది తెలిసిన తర్వాత నేను అంతా చేస్తున్నా లేకపోతే మనం చచ్చిపోతాం స్ట్రెస్ వచ్చి ధమాకా రాబ నిద్ర రాక చ్చిపోతామా లేవు అందుకని నాకు వ్యక్తుల పట్ల ఏమీ లేదు.
(09:19) ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నాయో అన్ని కళ్ళు ఉన్నాయి అన్ని పర్సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు కమ్యూనిస్టులని అడుగు బుద్ధుడు అంటే ఏందో ఒకటి చెప్తారు. ఒకసారి మా జేఎంటుట హాస్టల్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు ఎవరో పరమహంస గురించి చెప్తుంటే ఆడ మూడ్చరోగి అన్నాడు. తను ఫిక్స్ అయిపోయిండు అట్లా ఇప్పుడు పరమస్ వెళ్లి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ముచ్చరోగిని కాదని వాడు ఫిక్స్ అయిపోయిండు అట్లా ఇప్పుడు ఎవరన్నా ఒక గూర్జువా సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి ముందు అనిల్ అంబాని ముకేష్ అంబాని ఏ కొడుకులు రక్తాలు పీల్చి సంపాదించిన డబ్బు అంటాడు వాడు
(09:51) ఫిక్స్ అయిపోయిండు ఇప్పుడు ఎవరన్నా ఒక హీరో గురించి అంటే అమ్మ బలిసిన ఇంట్లో కూటంలో పుట్టిరు వేరేవాళ్ళ కాపాడి రాకుండా వాళ్ళే దొబ్బిండు అంటాడు అది వాడు ఫిక్స్ అయినట్ల ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఏమనా అడిగావా పోయి వాళ్ళతో అడిగి నిర్ణయానికి వస్తలేవు అట్లా నువ్వు బంగారం కిరీటం చేసి పెట్టు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఏదో రోజు వాళ్ళకి తీటలు వేస్తే వాళ్ళకి నీవు నచ్చకపోతే అవన్నీ పక్కకు జరిగి దాన్నే పట్టుకుంటారు.
(10:19) అందుకని నువ్వు చేసేది అన్కండిషనల్ గా ఉండని ఏదైనా ఎదుటి వ్యక్తి ఒపీనియన్ బేస్డ్ గా నువ్వు జీవించద్దు ఎదుటి వ్యక్తి ఏదైనా అనుకోని నీ గురించి అనుకొని అనుకోవద్దని చెప్పు అయినా అనుకుంటే అనుకోని అది నువ్వు కాదని తెలిసిపోయిన తర్వాత నువ్వు చేసేదంతా సరదాగానే ఉదాహరణకి నువ్వు స్టేజ్ మీద స్టేజ్లో ఒకటి రోల్ చేస్తున్నావ్ ఆ ఆ రోల్ ఏందంటే నువ్వు బెగ్గర్ రోల్ అను అప్పుడు నువ్వు నువ్వు బెగ్గరువు కాదని తెలుసు గనుక నువ్వు డైరెక్టర్ అడుగుతావ్ ఇలా అడుక్కోన్నాడు ఆ ఇట్లా బోర్ల పడి అడుక్కుంటాను బాల తెచ్చినప్పుడు అంటాడు అప్పుడు డైరెక్టర్ కూడా వెరీ గుడ్ అలా చేద్దాంఅండి ఇదంతా
(11:00) హెల్దీగా ఎందుకు జరుగుతుంది యు నో దట్ యు ఆర్ నాట్ ద బెగ్గర్ ఒక బెగ్గర్ అన్న అట్లా క్రియేటివ్ అడుకుంటాడా ఈరోజు నేను చాలా క్రియేటివ్ అడుకుంటా అనుకున్న బెగ్గర్ ని ఒక్కటి చూపి అందుకని ఐ నో వాట్ ఐ యామ ఓకే అది ఒక్కటి తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంది ఏమి కాదు నువ్వు ఇంకా చెప్పాలంటే ఒకడి దగ్గరికి పోయి నీ అంతకు నువ్వు కావాలని బానిసగా ఉండి నువ్వు కొరడతో కొట్టించుకోవచ్చు అంత స్వేచ్ఛ ఉంటది మీకు అందులో ఇబ్బంది ఉండదు ఆ అసలు ఇగో యాక్సెప్టెన్స్ ఉన్న చోట అసలు ఇబ్బంది ఉండదు.
(11:38) ఒక ఫ్రెండ్ కలవగానే అలుగుతున్నా కూడా ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అనేసి మైండ్ చెప్పుకోవడం ఉండదా అది మనల్ని మనం ఫూల్ చేసుకోవడం ఆ అలాంటి ఆ చిన్న తేట ఎవరికి వాళ్ళకి తెలియాలి వేరే వాళ్ళకి అనిపియొచ్చు అదే చెప్తున్నాను నేను నీకు తెలుస్తది నీకు నీకు నీకు తెలియాలి. సో నా వ్యక్తిగతంగా నాకు తెలుస్తుంది ఐ యమ్ నాట్ స్టక్ ఎనీవేర్ నేను స్వేచ్ఛగానే ఉన్నాను నా స్వేచ్ఛను ఎవ్వరు డిస్టర్బ్ చేయట్లేదు.
(12:07) నా యొక్క రాస్తున్న చెయిని ఎవరు ఆపట్లేదు. నేను తింటున్న కంచాన్ని ఎవరు లాగేసుకోవట్లేదు. నేను అన్ని చేస్తూ పూర్ణ స్వేచ్ఛలో నేను నా జీవితాన్ని గడపడానికి కావలసిన ఈ అన్నిటిని నేను సృష్టించుకున్నాను. [గొంతు సవరించుకోవడం] అది ఎప్పటికీ అలాగే ఉంటది. ఇప్పుడు దాని మీద కూడా ఆధారపడలేదు మనసు యక్చువల్లీ ఓకే ఐ డోంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ బాండేజ్ విత్ ఎనీబడీ ఇప్పుడు మీరు ఆ కంప్లీట్ స్వార్థంగా ఉన్నారా లేదంటే సగం సగం స్వార్థంగా పూర్ణ స్వార్థంగా ఉంది.
(12:39) 100% సెల్ఫిష్ అని చెప్పొచ్చు. సో ఈ 100% సెల్ఫిష్ కి రెండు స్థితులు ఉన్నాయి నావి ఓకేనా ఒకటి నేను అని వాడినప్పుడు నా చుట్టూన్న అందరూ నాలుగు భాగమనే వాడతాను. మీరు నాన్న నేను ఎప్పుడనా నేను అంటే అందరని మిమ్మల్ని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తా ఈరోజు ఏం తిందాం అంటే మిమ్మల్ని లెక్కలోకి తీసుకొని చెప్తా చాలాసార్లు ఆ బాగున్నారు అంటే నేను బాగున్నా అంటే నాతో పాటు బాలాజీ టైసన్ అంటే ఎవరెవరు నాకు ప్రత్యక్ష సంబంధం కలిగింది అందరూ బాగున్నారని అర్థం అంటే వాళ్ళందరూ సంకనాకి పోయారు నేను మాత్రం బాగున్నాను అని కాదు అది స్వార్థము అది వెరీ బ్యాడ్
(13:14) ఓకే ఈ స్వార్థం అంటే స్వీ అర్థం నా స్వాలో అన్ని ఉన్నాయి కలిపి చెప్తాను అన్నా కానీ అది విడమరి చెప్తే పిచ్చి అంటారు. అది నాకు తెలుస్తది నేను బాగున్నాను ఉదాహరణకి నువ్వు బాగున్నావ అంటే నేను బాగున్నాను అని చెప్పి చూద్దాం నేను బాగున్నాను బాగున్నాను అంటే నీ కాలు బాగుంది కదా నీ గుండె బాగుంది కదా మరి అట్ల ఎందుకు చెప్పు నువ్వు బాగున్నావ అంటే నా కాలు బాగుంది నా గుండె బాగుంది నేను బాగా చూడగలుగుతున్నాను వీటన్ని కలయకలో తయార నేను బాగున్నా అంటేనే మనకి మన ఫుల్ నీలో భాగము ఇంతే అనుకుంటుందో నీలో భాగం వేరే కూడా ఉందని చెబి అంత బాగుంటే నువ్వు బాగున్నావ్
(13:54) నువ్వు బాగుండటం వల్ల నువ్వు బాగుండట్లే రకరకాల శక్తుల వ్యక్తుల కలయకలో ఒకటి ఉదయిస్తుంది. బాగుండడం అని దేని అంటున్నారు ఆలోచన లేదని చిర్రం బాగుందంటే స్థిర్రం పట్ల ఆలోచన ఏమి లేదండి అని అర్థం నేను బాగున్నాను అంటే నాకే ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు లేవని అంతకుమించి వేరే అర్థమే లేదు. ఏమనా ఉందేమో కనుక్కో [నవ్వు] యాక్చువల్గా లేదు నేనైతే బాగున్నాను అంటే ఇంకా నాకు ఏ ఆలోచనలు లేవని సినిమా బాగుంది అంటే సినిమా గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదని సినిమా బాగలేదు అంటే మస్త చెప్తాం మనం ఎందుకు బాలేదు డాన్స్ బాలేదు కామెడీ ఉన్న
(14:41) టైమింగ్ లేదు జెట్లీ సినిమా బాగుంది [నవ్వు] సో అట్లా సో ఇప్పుడు ఇంకా అయిపోలే స్వార్థం అంటే నేను అని వాడినప్పుడు చాలా విషయాలను కలుపుకొని నేను ఉన్నానుఅని స్పృహ కలిగింది నాకు అందుకని ఈగో లేదు ఓకే ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకో అన్నాడు కదా నేనంటే అంతా అని తెలుసుకుంది ఆల్ ఇంక్లూసివ్ ఆల్ పర్వేడింగ్ సంథింగ్ అది మనం మాటలు చెప్పలేంు నేనంటే ఆ గాలి ఉదాహరణకి నువ్వు బాగున్నావురా కార్ ఉంది బంగలా ఉంది కానీ ఇప్పుడే గాలి అంతా పొల్యూష పొల్యూటెడ్ గా ఉంది నువ్వు బాలేనట్టే
(15:26) అది నీ యొక్క సూక్ష్మ శరీరమే బయట తిరుగుతుంది ఇది మనిషి మర్చిపోయిండు స్వార్థం అంటే జస్ట్ నీ బాడీ వరకు ఆలోచించుకుంటే నువ్వు స్టూపిడెస్ట్ స్వార్తివి అజ్ఞాని కింద లెక్క ఓకే ఎవరెవరికైతే లైఫ్ అర్థం ఏందో వాళ్ళు చాలా విషయాలని కన్సిడర్ చేసి అంతటిది కలిపి స్వార్థం నేను అని చెప్పారు. ఇంకా స్వామి రామతీర్థ లాంటివాడు నేను అన్న ప్రతిసారి సూర్యుడిని చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకున్నాడు.
(15:56) సూర్యుడు లేకపోతే నువ్వు లేవుగా ఇప్పుడు ఎట్లా నీ గుండె లేకపోతే నువ్వు లేవు గాలి లేకపోకపోతే నువ్వు లేవు ఏవేవి లేకపోతే నీవు లేవు అవన్నీ నీవే నువ్వు అవునన్నా కాదన్నా తిరిగే లేదు దానికి కదా అవును ఇది నేను మెలుకోలో ఉండి నేనుఅని వాడితే మ్ ఇప్పుడు ఎవ్వరు లేరు అప్పుడు నేను అనేది లేదుగా ఎందుకంటే ఎవరైనా అడిగితే నేను వచ్చింది అప్పుడు నేను అసలు నేను అనే భావన ఉండదు ఉన్నదాన్ని ఏది నేను పట్టించుకోను చివరికి నా శరీరం మనసుతో సహా అంటే తీసుకుంటే మొత్తం లెక్కలోకి తీసుకోవడం ఉంది దాని మాటగా చెప్పడం ఉంది.
(16:35) లేదా ఏది లెక్కలోకి తీసుకోలేదు. మొత్తాన్ని మొత్తానికి వదిలేయడమే ఈ రెండు స్థితుల్లో స్వార్థము పూర్ణంగా ఉన్నది. నిస్వార్థం అంటే అట్లా నిద్రలో నిస్వార్థం మెలుకోవలో స్వార్థం అంటే అది జ్ఞానోదయపు స్థితి. యు హవ్ టేకన్ మెనీ థింగ్స్ ఇంటు కన్సిడరేషన్ అక్కడి నుంచి నువ్వు మాట పలుకుతున్నావ్ ఇప్పుడు తండ్రి బజ్జీలు కొనుకుంటున్నాడు అనుకో పిల్లలతో కలిపి కొంటున్నాడని తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ బాస్తు తిట్లు తింటున్నాడు పిల్లల కోసం భార్య కోసం తింటున్నాడు.
(17:14) తాను ఒక్కడు తినడం లేదు కానీ అతనికి ఉన్న ఉదాత లక్షణం వల్ల ఇంటికి వచ్చి వాళ్ళతో షేర్ చేసుకోవట్లేదు. తనకే ఉంచుకున్నాడు దాన్ని అందుకని నేను అంటే జస్ట్ అజ్ఞానం అంటే ఏంది నేను నా బాడీ నా తిండి ఇది చాలు నాకు నాకు వేరే వాళ్ళు అక్కర్లేదు అన్నది అజ్ఞానం కచ్చితంగా సఫర్ అవుతాడు వాడు నీ నేను అనే దానిలోపట సమస్తాన్ని కలిపినావ అనుకో ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే ఉంటది అప్పుడు నీ బంధువులని ఏమ ఉండదు చాలా పడిపోతాయి ఒక రిమార్కబుల్ జర్నీ స్టార్ట్ అయింది ఓకే సరే ఇంకోటి మీ లైఫ్ లో ఎప్పుడైనా మీకు కావాలనుకున్నది వేరే దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర గాని వేరే
(17:57) దగ్గర వేరే ప్లేస్ లో ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడన్నా తీసుకోవాలని గాని లేదంటే మనిపులేట్ చేసి తీసుకోవాలనో లేకపోతే అలాంటి ఆలోచన ఎప్పుడనా వచ్చిందా 2009 నుంచి ఒక్కసారి రాలేదు 2009 నుంచి నాకు ఇంకో ఆలోచన వస్తుంది ఉన్నది కూడా కొందరికి అంటకట్టాలనిపిస్తుంది [నవ్వు] అంటే ఉన్నది వదిలించుకోవాలి అనిపిస్తుంది నాకు అసలు నాకు లేదు వేరే వాళ్ళ దగ్గర ఉన్న చూసింది నాకు ఇంతవరకు ఒక్క తాట రాలేదు అది కార్ గాని ఒక వ్యక్తి గాని ఐ హవ్ నెవర్ గాట్ దిస్ ఐడియా ఉన్నది బాగుందని చెప్పడమే తప్ప అది నాకు కావాలని అనిపించలేదు ఇప్పుడు ఎందుకో 2009 తర్వాత దట్ నెవర్ హాపెన్డ్ ఇంకా ప్రస
(18:37) తర్వాత అదంతా పోయింది అసలు నాకు అది పోయింది అది అది ఎట్లా పోయింది నాకు కూడా తెలియదు. అంటే ఎప్పుడు దాన్ని తీసుకో అది నాద నా దగ్గర ఉన్నదే చాలా ఉంది నాకు నాకు ఇంక ఏమ వద్దు అనిపిస్తాయి ట్రై చేయడానికి కూడా ఎప్పుడు లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు థాట్స్ ఉంటాయి ఒక వస్తువు కావాలంటే దొంగకి దోచుకోవాలని రైట్ పర్సన్ కి సంపాదించి తీసుకోవాలి అనిపిస్తది నాకు ఇట్లా అనిపిస్తది సంపాదించి తీసుకుందాంలే ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాతనా లెట్స్ మేక్ మనీ అట్లఏదో అనిపిస్తది అంటే ఈవెన్ థాట్ కూడా నాకు అట్లాంటిది లేదు సంపాదించి తీసుకోవాలని ఉంది అసలు నాకు
(19:16) అవసరమే లేదు ఇప్పుడు ఆడి ఉంది నాకు ఎందుకు అది నిజంగా అవసరం ఉంటే ఈ పాటి ఎప్పుడు ఆడి కొనేస్తుంటి నాకు ఏ కార్ నాకు నిజంగా కార్ పోతుంటే నాకు కార్ ద్యాస ఉంటలేదు అట్లాంటప్పుడు నేను ఆడిని ఎంజాయ్ చేయలేను. నాకు ఆటో అయినా ఒకటే ఉంది ఇదైనా దాని ఎంజాయ్ దానికి ఉంది దీని ఎంజాయ్ దీనికి ఉంది. అట్లా అందుకని నాకు తెలుస్తలేదు ఇప్పుడు నేను అంత గ్యారెంటీ కదా ఆడిలో పోతూ ఆడి గురించి ఆలోచించేంత మానసిక రుగ్మత నాకు లేదు.
(19:42) నేమ బోడి ఏ కార్ అయనా నాకు ఒకటే పడిపోయింది అది ఇప్పుడు నా కారు ఎప్పుడన్నా మన దగ్గర డబ్బులకి ఆడియో వస్తే తీసుకుంటారా దానికోసం ట్రై చేసేది లేనే లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు జెన్ వస్తే జెన్ తీసుకున్నా ఇప్పటికి నా పరిస్థితి అదే అయితే జెన్నే ఉంటది నా దగ్గర ఏం కాపర పడతా నేను కార్లో ఇరుక్కొని లేను అట్లా కాకుండా ఇప్పుడు కార్ నాకు స్టేటస్ సింబల్ అనుకో అప్పుడు వస్తది లెక్క ఇన్ని రోజులు అయింది మన దగ్గర ఉండాలి రాడి అక్కడ అని అనుకుంటే అప్పుడు మనకు ఒక దాని కోసం ట్రై చేస్తాం అప్పుడు నువ్వు ఆడి దృష్టి ఆడి నీకంటే నిన్ను డామినేట్ చేస్తావ్
(20:17) [గొంతు సవరించుకోవడం] ఇంటికి వస్తే ఆడిని చూపియాలనే ఉంటారు కిందకి వెళ్ళవద్దాం రావు గారు అనేది అట్లా అట్లా కార్లో ఏది మర్చిపోయానండి అని ఇట్లాంటిది అట్లా ఇది ఆడి అండి వాడు ఇంకా ఆడలేదు అనుకోండి అలా అంటాడు నేను వెళ్తున్న కార్ ఏంటో తెలుసా మీకు నాకు ఆసక్తి లేదు అన్నా కూడా వాడు చెప్తాడు ఇట్లా అంటారు కానీ అది ఆడియ అండిది సీటింగ్ అదంత పుషనింగ్ అంతా చాలా బాగుంటుంది ఇ వీడ ఇంటపోతున్నాం కాబట్టి అవునా చాలా బాగు బాగుందండి మీరు ఆపుతారా దిగేస్తాను నేను ఆటో వెళ్ళిపోతాను [నవ్వు] అని చెప్తే వాడు హర్ట్ అయితాడు కాబట్టి అట్లా ఐ సెలబ్రేట్ లగ్జరీ ఎవరనా మంచి కార్
(20:53) తిరుగుతుంటే నాకు ఆనందం వేస్తుంది. అది నాకు కావాలనిపించదు. ఒకటే కోరుకుంటా అది లేకపోయినా అంతే ఆనందంగా ఉండును గాక అని [నవ్వు] అంతకుమించి నాకేమ అనిపించదు. ఇప్పుడు నాకు ఐ యమ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వర్క్ ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా అది నాకు నీ అమ్మ బీబత్సమైన ఆనందాన్ని ఇస్తది నేను ఆనందంగానే ఉన్నా అది ఇట్లా పరవళ దొక్కుతా ఉంటది.
(21:21) ఆ వీడియోలు ఎవడు చూస్తాడో ఎవడు చూడడో నాకు తెలవదు [నవ్వు] కానీ నాకు తెలిపింది నా లైఫ్ ఇప్పుడు నాకు ఇంకా వసతి ఇప్పుడు నేను కావాల కార్లకి వెళ్ళ నాకు ట్రక్ కావాలి నా మనసు ట్రక్ నడుస్తుంది చిన్న ట్రక్ ఉండాలి దానికి ముందు రెండు సీట్లు ఉండాలి ఆ ఒక సీట్ రెండు ఉండాలి ఒక్క సీటు చూసినా మొన్న అట్లా పోతుంటే దానికి వెనక ఇప్పుడు ఇది ఉంది కదా ఇంతే ఉండాలి దాని డబ్బ వెనక ట్రాలీ దీనికి చిన్న అవుట్పుట్ వేసి బార్డర్ వేసి దీనికి ఇట్లా పెట్టా రీసా బుక్స్ పెయింటింగ్స్ అండ్ నాన్సెన్స్ అని ఇట్లా పెట్టి పోవాలి తీసుకపోవాలి ఈ ఏరియాలో ఆపుతా నేను
(21:59) అక్కడ హోటల్ ఉంది ఆగి తినేస్తే నువ్వు చూసుకుంటావ్ నేను వస్తే ఒక టూ త్రీ అవర్స్ రోజు బయట తిరగాలి దాంట్లో అవసరమైతే ఆర్గానిక్ బియ్యము మనం ఈరోజు వండుకున్న రోటి పచ్చడి ఇంత డబ్బాల [నవ్వు] రోటి పచ్చడి నేను YouTube అందుకే తయారు చేసుకున్నా అది నా యొక్క ఏమంటారు పాంప్లెంట్ అది ఈరోజు మహిదీపట్నం ప్రాంతంలో తిరుగుతున్నాను నచ్చిన ఫ్రెండ్స్ రండి ఈరోజు రోటి పచ్చడి తెస్తున్నా ఆ తర్వాత టైసన్ ఉండిన ఉల్లిపాయ అంటే మాకు మిగిలింది కొంచెం తీసుకొస్తున్నా [నవ్వు] దాంతో పాటు ఒక ఫ్రెండ్ ఆర్గానిక్ ఆయిల్ ఏదో చేసినంట ఇది తీసుకొస్తున్నా తర్వాత నా
(22:28) పుస్తకాలు తీసుకొస్తున్నా ఒక ఐదారు పెయింటింగ్లు వేసిన అది తీసుకొస్తున్నా దాంతో పాటు ఒక రెండు మూడు టీ షర్ట్స్ ఉన్నాయి తీసుకొస్తున్నా అవన్నీ కొనకున్నా కొన్నా నేనైతే ఉన్నాను నేను మూడు గంటలు ఉంటా మేము ఆడ కూర్చొని పెయింటింగ్లు వేసుకుంటురు ఎవరైనా వచ్చేటప్పుడు ఇంత ఛాయ ఏమైనా తీసుకరండి అట్లాంటి వాళ్ళు మెసేజ్ పెట్ట ఇట్లా నేను సెలబ క్రియేటివ్ గా చేస్తా వెరీ సూన్ చేస్తే ఇది ఇది ఇప్పుడు నేను చేయొచ్చు ఇట్స్ సినిమా నా నా ప్రివ్యూలో నా పారామీటర్ లో ఉందిది తప్పకుండా చేస్తా ఇల్లు కట్టుకోవడానికి ఏకేక కారణం ఇంట్లో ఉండొద్దని ఆ తాడు వెళ్ళిపోతు [నవ్వు]
(23:01) ఇంట్లో ఉంటాడురా ఏదో పిచ్చోడు కాకపోతే జస్ట్ ఊరికే ఇప్పుడిప్పుడే సంసారం నుండి ఎంజాయ్ చేస్తున్నా ఇంటిని నేను ఆలూరి బైరాగి నేను ఇంత ఎందుకు ఉంటా నేను భవిష్యత్తులో దొరకని ఎవడికి ఎటు పోతాడో నాకే తెలవదు. నేను ఎట్లా పోతా అంటే వదిలేసి పోతారు ఎవరైనా అట్లా పోతా అట్ట చేస్తా ఇంకోటి నాకు ఎవరితో పోవాలని లేదు కాబట్టి నాకు చింత లేదు అట్లా అందుకని ఎవ్వరిది లాక్కోవాలని గాని ఇప్పుడు నేను టాక్స్ లో చెప్పిన ఒక ప్రఫండ్ అంశం ఇది కూడా నువ్వు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు చెయ్యితో గాని నీ మనసుతో గాని ఏ వస్తువును ముట్టుకోకు అది వస్తువులైనా మనిషినైనా
(23:39) మనసుతో ముట్టుకోకు చేయితో అసలే ముట్టుకు ఇప్పుడు గ్లాసులు అబ్బా భలే ఉందిరా ఇది మనసుతో ముట్టుకున్నావ ఇప్పుడు చేతితోనేమో అవసరమైతేనే ముట్టుకో అంతవరకు అదర్వైజ్ చేతులు దగ్గర పెట్టు ఎన్లైటన్మెంట్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మిలియన్ థింగ్స్ ఇప్పుడు నేను చెప్పింది రవణ మహర్షి జీవిత కాలాన్ని చేసిండు తను ఎవరి వస్తువు ముట్టుకోలేదు తను ఎవరిని మనసుతో కూడా టచ్ చేయలేదు నిరంతరము మనసు తన ఆధీనంలో తాను ఉండడం దాని నుంచి ఇట్లా పోయి అది ఎక్కడ చూడగానే ఇట నాకుతది నాలిక అది లేదు పోయినా అప్పుడు నువ్వు ఎక్కడున్నా లిబరేషన్ లో ఉన్నట్టే నీ లిబరేషన్ ఓన్లీ ఇక్కడ ఉంటేనే ఉంటది
(24:21) వేరే చోట ఉంటే ఉండదంటే అది అది దరిద్రం లిబరేషన్ అది కండిషన్ ఎవ్వరున్నా లేకపోయినా ఎలాంటి డైర్ కండిషన్స్ పైన అది ఉంటది దాంతోనే నువ్వు ఉంటావు అదే నీవు ఎప్పుడన్నా నీవు ఈ శరీరం నిలబడడానికి కష్టమైన ఒక సందర్భం వస్తది అప్పుడు కాళ్ళు ఉన్నాయి కదా ఎస్కేప్ అయిపో ఎస్కేప్ ఎవ్వడికి జవాబ్దారి కాదు నువ్వు నువ్వు నోరు మూసుకొని తెరవకరా ఎవ్వడు అడిగినా చెప్పకు అడిగి అడిగి వాళ్ళే పోతారు అట్లా అంటే నీ జీవితాన్ని నీ ఆనందాన్ని పణంగా పెట్టి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంటున్నావ అనుకో నీలో ఆ కెపాసిటీ ఉందని అట్లా వస్తాను
(25:10) ప్రస్తుతానికి ఇంతేనా ఇది టైసన్ తో సెకండ్ పాడ్కాస్ట్ వీటినే భవిష్యత్తులో ఒక పుస్తకం కూడా తీసుకొస్తాం నేను టైసన్ మే బి కొంచెం ప్రిసైజ్ గా చేసి చెయ్యాలి పని తప్ప వేరేది ఏది నీకు తృప్తినియదు ఆ పని నిస్వార్థం అయితే అద్భుతమా ఇది ఒక్కటే నీకు లిబరేషన్ ఇస్తది నీకు నచ్చిన పని చేసినప్పుడు నిజంగా సమయాతీతంలోకి అడుగుపెడతావు అది నిస్వార్థమైతే నిష్కామమైతే నిజంగా సమయాతీతంలోకి అడుగుపెడతావు ఆ సమయాతీతంలో ఉన్నదే సత్యము అందుకని ఫస్ట్ దగ్గరికి వచ్చి ఆగుతున్నాం ద బియాండ్ టైం అంటే కనిపిస్తూనే ఉంటాం అందరికీ బట్ నీ యొక్క మనసు ఎక్కడ సమయంలో
(25:48) చిక్కిపోలేదు సమయం అంటే పేరు ప్రఖ్యాతులు అంటే సమయమే లక్ష్యం అంటే సమయమే నా పేరు అంటే కూడా సమయమే ఎందుకో తెలుసా ఒక టైం లో స్టార్ట్ అయ్యి ఒక టైం లో ఎండ్ అవుతుదని సో సమయాతీతం అంటే నువ్వు అనామకుడివ అని ఆ ఓకే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు లాస్ట్ గా ఒక ప్రశ్న మీరు ఎవరి ఒపీనియన్స్ కైనా రెస్పెక్ట్ ఇస్తారా అంతవరకు ఓకే అంటే ఎవరి ఇష్టం వల్ల అది నేను అంటుంది నాకుమూడు ఫీట్లు అవుతండి ఏమనా వేసుకొని అంతే ఇది ఒక్కటే పండ ఒకవేళ ఆ ఫర్ ఎగ్జాంపుల్ 2009 నుంచి ఇప్పటి వరకు మీకు నచ్చలేదు అనుకో అది మీకు నచ్చనదాన్ని వేరే వాళ్ళకి ఓకే అనుకోండి అప్పుడు మీరు
(26:27) దాన్ని ఏమి డిస్కస్ అసలు నేను పట్టించుకోను ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఒక నీ మీద ఒక ఒపినియన్ క్రియేట్ చేసుకున్నాడని నేను చెప్తే నీకు తెలిసింది తెలియనంతవరకు యు ఆర్ హ్యాపీ కదా అవును ఒకవేళ తెలిసినా నాకు ఓకే అనిపిస్తుంది. అంటే మీరు ఎవరి ఒపీనియన్స్ కైనా యక్సెప్ట్ చేస్తారు అరే వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళకు నా లైఫ్ లో నా జీవితం వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ చూడు అర్థమ అంటే నేను ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారు.
(26:56) వాళ్ళ మీద నాకే ఒపినియన్ లేదు తీసి అవతలు ఊపిన చూడు అంటే వాడు అనవసరంగా తన మనసుని ఖర్చు చేస్తున్నట్టు నాకోసం కాదు నాకు నచ్చుతది అది ఇంకా ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోండి నా గురించి నిరంతరం ఆలోచిస్తున్నాంటే మీ జీవితం సంకనాపోతుంది అర్థం నేను ఎవ్వరి గురించి ఆలోచిస్తలేను ఎవ్వరి గురించి ఆలోచిస్తలేను ఐ యామ్ ఎంజాయింగ్ మై వర్క్ ఈరోజు కూడా ఒక పెయింటింగ్ వేస్తా జర్నీ పెయింటింగ్ జర్నీ షురు మొన్న ఎగ్జిబిషన్ నుంచి నీ పండించిన నేను ఇంకోటి ఎవరున్నా లేకున్నా చేస్తా టైఫింగ్ చేస్తా చేస్తే అట్లే కండిషన్ లేదు నాకు చాలా శక్తి ఉంది నాకు చాలా ఓపిక ఉంది. వర్క్
(27:34) అనగానే ఎక్కడన ఉత్సాహం వస్తది నాకు ఎందుకంటే అది ఏమంటారు బాడీ అంతా రుజువర్తనంలోకి వెళ్తది. అంటే వన్ డైరెక్షన్ లో వెళ్ళిపోతది. మంచిగా ఉంటది ఈత కొట్టినప్పుడు మనం ఒక దిక్కు పోతుంది. అలా పెయింటింగ్ చేసినప్పుడు అన్ని థాట్స్ పక్కకు జరిగి పెయింటింగ్ బ్రష్ సబ్జెక్ట్ అవును అదే ఉంటది. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయా ఎంత బాగుంది అసలు నాకు ప్రతిసారి అనిపిస్తది ఇది ఫోటో తీసుకొని ఒక పెద్ద కాన్వాస్ మీద ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ ఎంత బాగుంది అసలు అది ఇది నేను చేస్తాను అక్రలిక్ే ఇప్పుడే ఈ వీడియో అయిపోగానే ఫోటో తీసుకుందాం ఇగో అది ఎంత హైట్ ఉందో అంత
(28:08) హైట్ పెయింటింగ్ చేయాలి అవును ఆ రియల్ లీఫ్ సైజ్ అందులో ఆ ఎండిపోయిన ఆకులు ఆ తర్వాత ఆ గ్రీన్ ఎల్లో గ్రీన్ తర్వాత ఆలివ్ గ్రీన్ ఆ తర్వాత తర్వాత వైట్ చాలా గ్రీన్స్ ఉన్నాయి సాఫ్ గ్రీన్ ఉంది లైట్ గా ఎల్లో ఎల్లో టింట్స్ చాలా కనిపిస్తున్నాయి ఇంత బాగుంది. ఇంకోటి ఇదంతా స్టడీ కోసం నాకు ఎవరో నిన్న చెప్పాను కదా YouTube లో పెట్టారు.
(28:31) ఇంకా ఈ జనరేషన్ జనరేషన్ లో పెయింటింగ్ ఎవరు కొనరు భయ్యా అని పెట్టాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో అంటే ఎవరనా కొంటేనే వేస్తావా అయింది కొంటే కొంటారు లేకపోతే లేదు వాడు యాక్చువల్ వాడి గురించి చెప్పుకుంటున్నాడు. అట్లాంటి క్లైంట్ మనక ఎందుకు వాడు కావాలని ఇయ్యం మనం మన క్లైంట్స్ నేను వాడు చెప్పిన గంటక ఒక పెండింగ్ సేల్ అయింది.
(28:51) [నవ్వు] అంటే కొనేవాడు ఎప్పుడు కొంటాడు ఎప్పుడు ఉన్నాడు కస్టమర్ ప్రతిదానికి నువ్వు చిట్ఫండ్ కంపెనీ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఒకడు పెడతాడు దాంట్లో ఒకడు జాయిన్ అయితాడు. [నవ్వు] ఇప్పుడు పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నవాడు పెయింటర్ కోసం వెతుకులాడుతున్నాడు. వాడి దగ్గర వాడు ఏ ఎక్స్పర్ట్ అయినా సరే గీసిందే కావాలి నాకుఅని ఫిక్స్ అయిన వాడు ఎప్పుడూ ఉన్నాడు మీద సరే నువ్వు మరీ కమర్షియల్ గా డబ్బులు ఎక్కువ పెడితే రారేమో గాని కొంచెం ఎకనామికల్ గా ఉండు కొంచెం నెగోషియేట్ అరే 10వే ఒక 6000 తీసుకోండి అని చెప్పి మళ్ళీ కొత్త పెయింటింగ్ వేస్తా అంటే నువ్వు దాన్ని
(29:29) సరదాగా తీసుకుంటే చాలా బాగుంది. నేను చెప్తున్నా ఏదో రోజు ఎన్ని పెయింటింగ్స్ ఉంటాయి అంటే మీ మైండ్ లో థాట్ రావాలి రీసా దగ్గరికి పోతే స్టూడియోకిహడ్స్ ఆఫ్ థౌసడ్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి అన్ని ఒరిజినల్స్ 1000 రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉంది పెయింటింగ్ అందులో ఏదని ఏదో ఒక పెయింటింగ్ అయితే కొనుకొచ్చుకోవచ్చు అటువంటి నేను అన్ని ఫ్రేమ్స్ తో సహా నేను ఒక బ్యాంక్ తయారు చేస్తా అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి విన్సెంట్ వ్యాంగో ఎట్లైతే ఒకతొమ్మిదిప వేల కంపోజిషన్స్ చేసిండో త్యాగరాజ స్వామి ఎట్లైతే ఒక 30 వేల సంకీర్తనలు రాసిండో నా జీవితంలో నేను కూడా
(30:03) వేల పెయింటింగ్స్ చేస్తాను. జస్ట్ ఇట్లా ఇక్కడ కూర్చున్న ఇట్లా ఆకాశం చూసి ఆకాశం పెయింటింగ్ వేసిన స్టేట్మెంట్ రాసి పెట్టేస్తా పెయింటింగ్ అంటే చెంటలు తీసేది కాదు దిస్ ఇస్ హౌ యు సెలబ్రేట్ జస్ట్ స్కైస్ ఇన్ని రకాల స్కైలు ఉన్నాయో చూసారా ఎప్పుడన్నా దాన్ని క్యాప్చర్ చేసి పెయింటింగ్ ఎంత బాగుంటది ఈ రెండు చెట్లు స్కై ఎంత బాగుంది అసలు నేను చేస్తాను ఎవడో కొంటాడని కానే కాదు నేను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నది ఇట్లా కంటిన్యూస్ గా పెయింటింగ్ వేయడానికే అట్లా వేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర పైసలు లేవు స్టూడియో లేదు ఆ ఈ బ్రషెస్ లేవు ఏమి లేవు
(30:37) కానీ ఆసక్తిని అట్లే పదిలంగా దాచి పెట్టుకున్నాడు. నేను ఎప్పుడు నా ఆసక్తిని ఫస్ట్ డే ఎట్ల ఉందో నేను అంతే క్యూరియస్ గా ఉన్నాను. నా సక్సెస్ పెయింటింగ్ కాదు నా క్యూరియాసిటీ టువార్డ్స్ వాట్స్ ఎవర్ ఐ లైక్ అది పోదు. మిగతాదంతా ఆప్షనల్ మనుషులు వస్తారు పోతారు సో కాల్డ్ పీపుల్ జనాల్ని మెచ్చుకుంటారు మెచ్చుకోరు ఒపినియన్స్ క్రియేట్ చేసుకుంటారు మార్చుకుంటారు అదంతా వాళ్ళ వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు.
(31:03) బట్ రియలైజ్ ఇదంతా నువ్వు ఏదో సాధించడానికి కాదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం గుర్తింపు కోసం కాదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అవన్నీ తెలుసుకోబడ్డ తర్వాతనే ఈ ఉత్సాహం మిగిలింది నాకు లేకపోతే డిసపాయింట్మెంట్ వస్తది ఇప్పుడు పెయింటింగ్ అమ్మాలని ఎగ్జిబిషన్ చేస్తే సేల్ కాకపోతే వాడు డిసపాయింట్ అయ్యాడు వాడు ఎందుకు పెయింటింగ్ ఎందుకు ఎంచుకున్నాడు డిసపాయింట్ అవ్వడానికి అందుకని నేను ఐ యమ్ నాట్ డిస్పాయింట్ ఇప్పుడు నా చుట్టూన్న ఎవ్వరు సక్సెస్ అయినా అది నా సక్సెస్ గా నేను ఎంజాయ్ చేస్తాను బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ మీ ఇప్పుడు టైసన్ అపర కోటీస్ నేను
(31:45) కోరుకుంటున్నా టైసన్ పెయింటింగ్ ఒక కోటి రూపాయలకు సేల్ కావాలి ఇక్కడ నేను కోరుకుంటున్నా దానికోసం ప్రయత్నం చెయ్ స్టూడియో ఉంది నువ్వు ఎంటర్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ క్రియేషన్ దానికోసం ప్రయత్నం చెయి నేను నా కాంటాక్ట్స్ అందరికీ నేను అప్ప చెప్తాను నేను నీ పెయింటింగ్ నిన్ను ఇప్పుడు టైసన్ ఎప్పుడు పెయింటింగ్ పెడతా నేను ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టను అరే ఒక వ్యక్తి చేస్తున్నాడు చేయాలి నాది నీదని ఏమ లేదు నిజంగా టైసన్ ఒక రిమార్కబుల్ పెయింటర్ అయిన అనుకో టైసన్ ఎంత ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తా అంత ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తాడు ఐ లైక్ ఇట్ అట్లా ఉండాలి మనం
(32:17) ఎంజాయ్ చేయగలగాలి ఒక వ్యక్తి విజయాన్ని అందాన్ని అబ్బా కొడుకు నా దగ్గర ఉండి వాడు నాకంటే ఎదిగి అసలు ఎదిగిపోవడం లేదు జస్ట్ సెలబ్రేట్ చేసుకో ఇది జెన్యూన్ గా ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరనా కారు కొడితే నాకు సంతోషం అయతుంది నాకు ఎక్కి తిరగాలని ఉండదు అరే వెరీ గుడ్ ఏదో రోజు దాని మీద ఆసక్తి పోవాలి గాక అని కోరుతు [నవ్వు] సో ఇది మరొక పాడ్కాస్ట్ తో మళ్ళ కలుసుకుందాం లెట్ స్ టాక్ ఇది వెరీ హనెస్ట్ కాన్వర్సేషన్స్ అంటే ఇప్పుడు టైసన్ కి ఒక మానసిక పరిపక్వత వచ్చింది అంటే షాక్ తినడం ఆగిపోయింది.
(32:54) నౌ హస్ ఏ బుల్ టు స థింగ్స్ [నవ్వు] ఇప్పుడు కుక్క ముడ్డిన అయినా సరే లేకపోతే దేన్నైనా ఒకేలా చూస్తున్నాడు. నైస్ అది వస్తుందో అంటే ఒక అంతర్గత స్టెబిలిటీ వస్తుంది అది ఏదో చిన్న జోక్ చెప్పి ముగిస్తా అంటే స్టెబిలిటీ వస్తే ఎలా ఉంటది నేను మా ఫ్రెండ్ షాపర్ స్టాప్ లో షాపింగ్ చేస్తున్నా నాకే ప్ాంట్ ఇప్పిస్తా అంటే పోయినా అప్పట్లో మనది అంటే బెగ్గింగ్ ఇవ్వారన్న ఎవడనా ఇప్పిస్తా అంటే పోయేది షాపర్ స్టాప్ అంటే ఎగేసుకుంటూ పోయినా పోయిన తర్వాత వాడికి వెరీ బిజీ పర్సన్ వాడి ఫోన్ వస్తే ఒక్కసారి షాప్ ఇంకా అయిపోవచ్చు అరేయ్ నాకు పని ఉంది రా తర్వాత చూసుకు అంటే నేనేమ అనలేను
(33:35) అని ఫోన్ వచ్చింది అబ్బా అనుకున్నా అప్పుడు వాడి ఫోన్ లో వాడి బిహేవియర్ ఎట్లా ఉంది కౌన్ కబూర్ కైసా కహా కౌన్ ఇతనా టీకే ఇంతే దిస్ ఇస్ వాట్ హి స్పోక్ ఇప్పుడు ఎప్పుడు ఏమ అర్థం అయింది ఎవరని అడుగుతాడు అన్ని ఉన్నాయి కదా అంటే నీకు ఏమ అర్థం నేను ప్లేన్ గా కౌన్ కబు కౌన్ ఆహా ఇప్పుడు ఏమనా ఉందా ఎక్స్ప్రెషన్ ఏమ లేదు ఏమ లేదు కౌన్ అంటే అది వేరు కౌన్ తర్వాత అది ప్ాంట్ ఏదో కొంటా ఉన్నావు కదా అమ్మాయ వీడికి ఏదో ఇంపార్టెంట్ కాలు కాదులే నేను రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత ఒక టూ అవర్స్ భోజనం గజనం చేసిన
(34:21) తర్వాత నేనే అడిగా ఏమిరా కాలింది అంట అంటే అమ్మ బాత్్రూమ్లో జాలి కింద పడ్డదంట కాలిగిందంట అంతే ఆ అంటే కావాలంటే అమ్మి కహా అంటే బాత్రూమ్ మరి నీ ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేదంటే ఇప్పుడు నేను వర్షానే అటటు ఉరికిన ఆమె కాలు నొప్పి తగ్గదు అక్కడ ఎంతమంది తీసుకపోయినా బిల్లు నేనే కట్టాలి పంపించేసిన ఆల్రెడీ యూపిఐ అయిపోయి తర్వాత ఎంతమంది ఉన్నా నేను పోయిన తర్వాతనే రిలాక్స్ అయితది అది విషయం అందుకని ఒకప్పుడైతే నిన్ను వదిలిపెట్టి పరిగెడుతుంటే ఇప్పుడు నాకు కు కొంత లైఫ్ అర్థం ఇది.
(35:01) అది ఇప్పుడు నేను కచ్చితంగా నేనే వెళ్తాను. ఏమీ కాదు సినిమాకి వెళ్లి వెళ్దాం నాకు కొంచెం అమ్మారా అవును సినిమాకి ఏ సినిమా పో అమ్మరా [నవ్వు] ఇప్పటికి ఆమె ఉంది బానే ఉంది మా ఓడు కరెక్టే కవన్ నాకు కూడా అట్లే ఉంటది [నవ్వు] జెన్యూన్ గా నాకే ఎమోషన్ లేదు రియల్ గా నాకు ఎమోషన్ లేదు ఊరికే డ్రామా లాగా ఏదో చేస్తా ఉంటది నాకు అనిపిస్తది ఏదో ఆట ఇదంతా ఒక ఆటనే అనిపిస్తుంది నాకు ఎట్లా చూసినా ఇప్పుడు జస్ట్ ఇంత పెద్ద విశ్వంలో ఒక
(35:46) ఐదారు సీమలు కలిసి మనం ఉద్యమం చేద్దాం మొత్తం ఇసుకనంతా మాఫియా చేద్దాం అనుకుంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటదిరా నీవఎంత నువ్వు తీసుకోబోయే ఇసుక ఎంత నువ్వు చేసే మాఫియా అట్లా ఏదో పెద్ద స్కేల్ లో ఆలోచిస్తే మనం ఎంత మన ఆలోచనలు ఎంత వ్యక్తితో మనకు ఉండే గొడవలు ఏంది దాన్ని మనం డిస్టర్బ్ కావడం ఏంది ఒక డ్రామాలో ఇద్దరు వాగ్వివాదం చేసుకుంటారు అట్లా నువ్వు చేయలేవా ఒక విషయం కోసం నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసినా నేను ఆర్గ్యుమెంట్ ఎంజాయ్ చేస్తా నేను దాన్ని పర్సనల్ గా తీసుకోను నాకు దీనికి ఓషో చెప్పిన మాట ద పీపుల్ హవ్ ఫర్గటన్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్గూయింగ్ సో ఇమీడియట్లీ దే
(36:22) గెట్ పర్సనల్ విత్ ఈచ్ అదర్దట్ ఇస్ ద ప్రాబ్లమ విత్ ఆర్గమెంట్ సో ఆర్గమెంట్ ఇస్న ఒక మంచి విషయం అని చెప్పాడుహవ టుయుషుడ్ బి ఏబుల్ ఆర్గ్యు వితౌట్ బ్రింగింగ్ యువర్ పర్సనల్ థింగ్స్ ఒక వ్యక్తిని రెడిక్యూల్ చేయకుండా నువ్వు ఆర్గ్యూ చేయగలవా చెక్ చేసుకోవాలి నువ్వు సరదా కోసం నువ్వు ఎలాగైనా ఒకరితో మాట్లాడుకో అది నీ మనసులో ఉన్న లీనియన్స్ ఉంటుంది అది ఇప్పుడు నీ పెట్ట డాగ్ ని నువ్వు ఇట్లా ఉల్టా వేసి ఇట్లా అంటావు చూసి అది చనువు ఉంటది అట్లా అక్కడ తప్పులు ఉండవు కాబట్టి అది వేరు బట్ ఇన్ జనరల్ గా సమాజంలో కొంచెం క్లియర్ గానే ఉండు నువ్వు ఎక్కువ ఏమి చేయలేవు ఇక్కడ
(37:03) ఎంత చేయాలో అంత చెయి నీ హార్మోనీ కోల్పోకు ఎదుటి వ్యక్తి హార్మోనీని డిస్టర్బ్ చేయకు నీ పీస్ కోల్పోకు ఉన్న పీస్ ని చెడగొట్టకు నువ్వు నీలా ఉండు లగ్జరీలో ఇరుక్కోకు దాన్ని ఆస్వాదించు ఏదిఉన్నా లేకున్నా బాగుంటా అని తెలుసుకొని నీ ఉత్సాహాన్ని చిన్న పిల్లల ఉత్సాహ బబ్లింగ్ ఉంటది అది దాన్ని ఎంజాయ్ చెయ్ ఉత్సాహం అంటే అడుతా ఇట్లా చప్పట్లు కొట్టి ఇట్లా అంటావ అని కాదు ఒక జీవనది లాగా ఉంటది ఆ విషయం పట్ల నీకున్న శ్రద్ధ ఇప్పుడు ఆసక్తి అంటే వస్తది పోతది చిన్న పిల్లలకి చాలా ఆసక్తి ఉంటే ఇది చూస్తే ఇది రెండు నిమిషాలు ఇది పోయింది మమ్మీ ఇదేంది
(37:37) ఇది మళలా ఇప్పుడు నేను ఆసక్తి జిజ్ఞాసగా మారాలిఅని చెప్పాడు జిజ్ఞాస అంటే ఇప్పుడు అన్నీ పోయి దీని మీదకి వచ్చి నిలబడ్డది ఇంకా నాకు లైఫ్ అంతా నాకు ఇది ఇష్టం అండి అంటే అన్ని చూశను బట్ ఐ లైక్ ఇట్ ఇప్పుడు జిజ్ఞాసన ఎంక్వరింగ్ ఇప్పుడు పెయింటింగ్ నాకు జిజ్ఞాస వస్తువు అన్నమాట నేను జిజ్ఞాస నేను ఎంక్వైరీ చేస్తున్న పెయింటింగ్ నేను రైటింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా నిర్వాణ శట్కం ఒక ఎక్స్ప్లోరేషన్ అది నేను ఊరికి గుడ్డిగా ఉద్యోగంలాగా చేస్తేలేదు నెక్స్ట్ బుక్ స్టీరింగ్ అని చెప్పి కదా ఉల్టపల్ట ఎక్స్ప్లోరింగ్ చూద్దాం హౌ పీపుల్ రియాక్ట్
(38:14) చలో పోదాం

No comments:

Post a Comment