Longevity Doctor Explains How to Identify the root cause of your IBS and Fix it
Author Name:Dr Samatha Tulla
Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qYBf40z1iHE
Transcript:
(00:00) ఫీవర్ కోల్డ్ ఇలాంటి సింటమ్స్ ఉంటేమో మనం ఒక ఫ్యామిలీ మెంబర్ కి కానీ ఫ్రెండ్ కి కానీ కాల్ చేస్తాము లేకోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము ట్రీట్మెంట్ తీసుకుంటాము తగ్గిపోతది. డైజెస్టివ్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ బ్లోటింగ్ ఆర్ లూస్ మోషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అంత ఫ్రెండ్లీగా ఎవ్వరికీ ఎక్స్ప్రెస్ చేయము యూజువల్ గా గూగుల్ చేయడం సెల్ఫ్ గా ఏమైనా హోమ్ రెమిడీస్ యూస్ చేయడం అలాంటివి చాలా మంది ట్రై చేస్తారు.
(00:22) కానీ దానివల్ల డిలే అయిపోవడం ఒక పెద్ద డిసీజ్ లాగా అయిపోవడం జరగొచ్చు. ఐవఎస్ అనే కండిషన్ ని ఈ మధ్య కొంతమంది సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు ఆర్ సం టైమ్స్ అండర్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు ఎందుకంటే కాంప్లెక్స్ సిండ్రోమ్ అది కొంతమందికి కంటిన్యూస్ పొట్లో నొప్పి కొంతమందికి కాన్స్టిపేషన్ లూస్ టూల్స్ బ్రెయిన్ ఫాగ్ సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోవడం ఫ్లోటింగ్ ఉండడం ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటమ్స్ ఉండొచ్చు బికాజ్ ఐబిఎస్ అన్నది ఒక సింగల్ డయాగ్నోసిస్ లాగా ఉండదు.
(00:51) ఐబిఎస్ ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓన్లీ డైజెస్టివ్ సింటమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి అని కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ న్యూట్రిషన్ అబ్సర్ప్షన్ గానీ మన ట్రావెల్ హ్యాపీగా ఉండాలన్నా ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఐబిఎస్ మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళటి వీడియోలో అసలు ఐబిఎస్ ఎందుకు వస్తుంది? ట్రిగర్స్ ఏంటి ఎన్ని టైప్స్ ఉంటాయి అలాగే ఐబిఎస్ ని ఎలాగ బెటర్ గా మేనేజ్ చేసుకోవాలి ఒక సింగల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఐబిఎస్ ని డయాగ్నోస్ చేయడానికి ఎందుకు లేదు అనేది వాళ్ళు డిస్కస్ చేస్తాను.
(01:20) ఐబిఎస్ ని ఆఫెన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూడడానికి డయాగ్నోసిస్ కోసం టెస్ట్లు చేయించుకొని ఒక ఎండోస్కోపీ కొలినోస్కోపీ ఇలాంటివి చేసుకొని ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కానీ ఐబిఎస్ లేదు అని ప్రూవ్ చేయాలి అంటే చాలా టెస్ట్లు యూజువల్ గా చేయాల్సి వస్తది. ఎందుకంటే ఐబిఎస్ వేరే డిసీజెస్ లాగే ఉండొచ్చు లైక్ ఇంటెస్టైనల్ కొలైటిస్ కానీ గట్ డిస్బయోసిస్ కానీ స్మాల్ ఇంటెస్టైల్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ అలాగే ఐబిడి అంటాము ఇలాగా అన్నిటికీ కామన్ సింటమ్స్ ఉండడం వల్ల ఐబిఎస్ డయాగ్నోస్ అయ్యే
(01:52) పార్టికి చాలా టైం అయిపోతది అండ్ చాలా టెస్ట్లు ఆ పార్టికి జరిగిపోతాయి. ఆఫెన్ అలాగే ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ సింటమ్స్ చెప్పినప్పుడు వేరే వాళ్ళు వాళ్ళు ఓవర్ ఎగజారేట్ చేస్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. [సంగీతం] గ్యాస్ఏ కదా ఇంత పెయిన్ ఫుల్ గా చెప్తున్నారు ఏంటి అనుకుంటారు. బికాజ్ టుడే వ నీడ్ టు అండర్స్టాండ్ ఐబిఎస్ అనేది చాలా డిఫరెంట్ సిండ్రోమ్ [సంగీతం] మామూలుగా గట్ లో లైనింగ్ ఉంటది ఇంటర్నల్ లైనింగ్ ఆ లైనింగ్ దెబ్బ తినొచ్చు.
(02:16) అంటే ఇంటర్నల్ గట్ లైనింగ్ ఎపిథీలియం దానివల్ల లీకీ గట్ రావచ్చు దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరగొచ్చు. [సంగీతం] సెకండ్ థింగ్ గట్ మొటిలిటీ అంటే గట్ మూవ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. దట్ ఇస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ గట్ ఎప్పుడు బ్రెయిన్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటది. ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేయడము కానీ ఐబిఎస్ ఉండే వాళ్ళలో ఈ నర్వస్ సిస్టం ఏదైతే గట్లో ఉంటుందో అది సరిగ్గా పని చేయక బాడీలో ఉన్నట్టే సెంట్రల్ నర్వస్ సిస్టం మన గట్లో కూడా ఎంట్రిక్ నర్వస్ సిస్టం అని ఉంటుంది.
(02:45) ఆ నర్వస్ సిస్టం కూడా ఓవర్ సెన్సిటివ్ ఉండడం వల్ల చిన్న గ్యాస్ కూడా పెద్ద ఇబ్బందిలాగా అనిపించొచ్చు. అందుకనే అదే గ్యాస్ వేరే వాళ్ళకి ఉంటే నార్మల్ గా ఈ ఐబిఎస్ ఉండే వాళ్ళకి ఆ చిన్న ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లం గా అనిపించి వాళ్ళు ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించొచ్చు. సో ఐబిఎస్ రావాలి అంటే ఇలా ఫోర్ డిఫరెంట్ వేస్ లో థింగ్స్ అన్ని రాంగ్ గా జరిగినప్పుడు ఎంటైర్ సిండ్రోమ్ లాగా డిప్రెషన్ రావచ్చు బ్రెయిన్ ఫాగ్ ఉండొచ్చు నొప్పిలాగా ఉండొచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవ్వచ్చు లేకపోతే కాన్స్టిపేట్ అవ్వచ్చు అందుకని సెవరల్ డిఫరెంట్ సింటమటాలజీతో చెప్తూ ఉంటారు
(03:18) కాబట్టి డయాగ్నోస్ అయ్యేటప్పటికి చాలా టైం అయిపోతది. యూజువల్ గా ఐబిఎస్ ని డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అన్నాం కదా అంటే ఏ సింగల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఒక స్పెషల్ స్కాన్ గాని ఒక స్పెషల్ గట్ మైక్రోబియం లో ఇలాంటిది ఉంటేనే ఇది ఐబిఎస్ అనేది లేదు కాబట్టి దేర్ ఇస్ ఏ క్రైటీరియా దాన్ని రోమ్ ఫోర్ క్రైటీరియా అంటారు.
(03:35) ఈ క్రైటీరియా ప్రకారము ఐబిఎస్ ఉంది అని [సంగీతం] లేబుల్ చేయాలి అంటే ఆ పర్సన్ కి ఒక సింటమ్ ఉండాలి విచ్ ఇస్ అబ్డామినల్ పెయిన్ అది అట్లీస్ట్ వన్ టైం ఏ వీక్ ఇన్ లాస్ట్ త్రీ మంత్స్ ఉండుండాలి అలాంగ్ విత్ టూ ఆఫ్ ద త్రీ అదర్ ప్రాబ్లమ్స్ ఏంటివి ఒకటి పెయిన్ రిలేటెడ్ టు పాసింగ్ ద స్టూల్ సెకండ్ వన్ చేంజ్ ఇన్ ద అపియరెన్స్ ఆఫ్ ద స్టూల్ అంటే కన్సిస్టెన్సీ ఒక్కొకసారి టైట్ బాల్స్ లైక్ కన్సిస్టెన్సీ గాని ఆర్ లూస్ మోషన్ లాంటి కన్సిస్టెన్సీ గాని థర్డ్ థింగ్ చేంజ్ ఇన్ హౌ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ పాసింగ్ స్టూల్ అంటే బాగా బాగా కాన్స్టిపేటెడ్ గా ఉండి టూ త్రీ డేస్ కి
(04:07) ఒకసారి పాస్ చేయడం గాన ఆర్ బాగా లూస్ టూల్స్ లాగా డేలో త్రీ ఫోర్ టైమ్స్ పాస్ చేయడం గాన ఇలా ఈ త్రీ థింగ్స్ లో ఏవైనా రెండు అలాంగ్ విత్ పొట్టనొప్పితో ఉంటే అప్పుడు ఈ క్రైటీరియా ప్రకారం ఐబిఎస్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ అది కూడా ఎప్పుడు వేరే డయాగ్నోసిస్ అన్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత లైక్ ఐబిడి గాని సీలియాక్ డిసీస్ గాని లాక్టోస్ ఇంటాలరెన్స్ ఆర్ ఇంటెస్టైనల్ కొలైటిస్ ఇవన్నీ లేవు అని ఎలిమినేట్ చేసినాక ఇలాంటి క్రైటీరియాలో ఉంటే ఐబిఎస్ అని చెప్పొచ్చు.
(04:32) అందుకని ఐబిఎస్ లో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు దాన్ని ఐబిఎస్సి అంటాము. ఒకవేళ లూస్ టూల్స్ ఉంటే ఐబిఎస్డి అంటాము కానీ కొంతమందికి పాటర్న్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని మంత్స్ కాన్స్టిపేటెడ్ ఉంటారు కొన్ని మంత్స్ లూస్ టూల్స్ ఉంటాయి అప్పుడు మిక్స్డ్ అంటాం. కొంతమంది ఏ రెగ్యులారిటీ ఉండదు.
(04:49) కన్సిస్టెంట్ గా కాన్స్టిపేషన్ ఆర్ లూస్ టూల్స్ ఆర్ ఇలా ఆల్టర్నేటింగ్ గా అలా ఏది లేకుండా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే దాన్ని అన్స్పెసిఫైడ్ అంటారు. సో ఇలా ఏ డిఫరెంట్ కేటగిరీలో అయినా ఉండొచ్చు. ఇలా ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్ ఉంటాయి కాబట్టి అందరికీ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పని చేయదు. చాలా మంది కామన్ గా ఓకే నాకు ఇది హెల్ప్ అయింది నీకు కూడా ఐబిఎస్ ఉంది ఇదే వాడు అంటారు కానీ అందరూ సేమ్ గా ఫైబర్ ఇంటేక్ తీసుకున్న సేమ్ లాక్సేటివ్స్ వాడిన ఒకరికి వాడిన కాన్స్టిపేషన్ మెడికేషన్ ఇంక [సంగీతం] ఇంకొకరు వాడిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐవఎస్ ఉన్నప్పుడు ఈ సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ పని చేయదు. మనం అనుకుంటున్న
(05:21) దానికన్నా ఎక్కువ మంది కండిషన్ తో సఫర్ అవుతున్నారు కానీ ఇలాగ కామన్ సింటమ్స్ ఉండడం వల్ల అది ఏ డిసీజో తెలియకుండా చాలా రోజులు అలా డయాగ్నోసిస్ లేకుండా ఉండిపోతారు. మన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో లాస్ట్ సిక్స్ మంత్స్ [సంగీతం] లోనే ఎవ్రీ 10 మెంబర్స్ లో అట్లీస్ట్ సిక్స్ మెంబర్స్ కైనా ఐబిఎస్ ఆల్రెడీ డయాగ్నోస్ అయింది ఆర్ ఐబిఎస్ టైప్ ఆఫ్ సింటమ్స్ ఆల్రెడీ ఉన్నాయి.
(05:43) సో ఇంత కామన్ గా ఈ సిండ్రోమ్ ఉంది గట్ ఓన్లీ డైజెషన్ే చేస్తది అందుకే మనకి లూస్ టూల్ గాని కాన్స్టిపేషన్ గాని వస్తది అనుకుంటారు కానీ గట్ లో చాలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. దాని మొటిలిటీ అది [సంగీతం] ఫాస్ట్ గా మూవ్ అవ్వడం స్లో గా మూవ్ అవ్వడం బట్టి మన కొలెస్ట్రాల్ లో చేంజెస్ రావచ్చు అలాగే మన గట్టు బ్రెయిన్ కి ఇచ్చే సిగ్నల్స్ ని బట్టి మన పర్ఫార్మెన్స్ మన ప్రొడక్టివిటీ మన కాన్సంట్రేషన్ అవన్నీ డిపెండ్ అవుతాయి.
(06:04) అలాగే మన గట్లో డైజెషన్ కూడా జరుగుతది మనం తినే ఫుడ్స్ ని కాబట్టి మన న్యూట్రియంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది డిసైడ్ అవుతుంది. అలాగే గట్లో నర్వస్ సిస్టం కూడా ఉంటది కాబట్టి అది కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తే మనకు ఉన్న పెయిన్ ఉన్నట్టుగా ఉంటది లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తే అది కొంచెం గ్యాస్ ఉన్న ఎక్కువ పెయిన్ ఫుల్ గా అనిపిస్తది.
(06:23) సో ఇలా గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ని అకంప్లిష్ చేస్తూ ఉంటుంది కాబట్టి డే టు డే బేసిస్ పైన ఐబీఎస్ ఎఫెక్ట్ అయినప్పుడు అది మన క్వాలిటీ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమంది చెప్పే సింటమ్ లో టాప్ సింటమ్స్ ఏంటంటే నాకు ఫుడ్ ని చూస్తే భయమేస్తుంది ఆర్ నాకు ట్రావెల్ చేయాలంటే భయమేస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు దట్ ఎక్స్టెంట్ గట్ గురించే కదా ఇంతసేపు మాట్లాడుతున్నారు అనుకుంటారేమో కానీ గట్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వింటే మనకి ఏడుప [సంగీతం] వచ్చేస్తది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నుండి
(06:52) న్యూట్రియంట్స్ అబ్సర్బ్ చేసుకోకపోవడం వల్ల యంజైటీ మూడ్ చేంజెస్ నిద్ర పట్టకపోవడం నిద్రపట్టకపోవడం వల్ల నెక్స్ట్ డే వర్క్ లో సరిగ్గా కాన్సంట్రేట్ చేయకపోవడం మూడ్ చేంజెస్ వల్ల కోపంగా యాంక్షియస్ గా మాట్లాడడం దాని వల్ల రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవ్వడం సో ఇంతవరకు ఎక్స్టెంట్ వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు అది కాకుండా మళ్ళీ గట్ లో ఇన్ఫ్లమేషన్ పెరగడము అంటే గట్ ఎప్పుడైనా కరెక్ట్ సిగ్నల్స్ ఇవ్వనప్పుడు ఆర్ లీకీగా ఉన్నప్పుడు ఆర్ ఇంటర్నల్ బ్యారియర్ ఏదైతే మనల్ని బ్లడ్ ని మన గట్ ని సపరేట్ చేస్తుందో ఆ బ్యారియర్ సరిగ్గా పని చేయనప్పుడు గట్లో కూడా
(07:24) ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తది అది వేరే బాడీ పార్ట్స్ కి కూడా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవుతది. సో అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మళ్ళీ న్యూట్రియంట్ అబ్సర్ప్షన్ మళ్ళీ తగ్గిపోతది ఫస్ట్ అఫ్ ఆల్ తినలేరు తిన్నా డైజెస్ట్ అవ్వదు మూమెంట్స్ ఫాస్ట్ గా ఉండొచ్చు గట్లో స్లోగా ఉండొచ్చు ఆర్ ఈవెన్ అబ్సర్ప్షన్ అవ్వకపోవచ్చు ఇలా వేరియస్ డిఫరెంట్ రీసన్స్ వల్ల ద ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాగే ఎలా ఏజ్ అవుతున్నారు అనేది కూడా ఓవరాల్ గా ఎఫెక్ట్ అయిపోతది.
(07:49) ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఈ రోమ్ ఫోర్ క్రైటీరియా కాకుండా ఐబిఎస్ కి ఇంకేమైనా సపోర్టివ్ టెస్ట్స్ ఉంటాయా మనం అనుకున్నట్టు ఫోర్ డిఫరెంట్ వేస్ లో [సంగీతం] సింటమ్స్ రావచ్చు కాబట్టి గట్ ఎండోథీలియం ఎలా ఉంది గట్ బ్యారియర్ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది అలాగే గట్లో మైక్రోబియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే ఉండాల్సిన బ్యాక్టీరియా తక్కువ నెంబర్స్ లో గాని ఎక్కువ నెంబర్స్ లో గాని ఏమన్నా ఉన్నాయా లేదంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఏవైనా బ్యాక్టీరియా గాని ఫంగై గాని ఓవర్ గ్రో అవుతున్నాయా సో ఇలాంటివన్నీ తెలియాలి అంటే స్ట్రక్చర్డ్ టెస్టింగ్ అవసరం ఉంటది ఆ క్రైటీరియాకి ఈ టెస్ట్స్
(08:22) యాడ్ అయినప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ గా హెల్ప్ చేయొచ్చు ఎవ్రీ పర్సన్ కి కాబట్టి సో జనరల్ గా స్టూల్ ఎగ్జామినేషన్ లో పారసైట్స్ కానీ ఓవ కానీ ఏమైనా ఉన్నాయా ఆకల్డ్ బ్లడ్ ఏమైనా ఉందా ఇవన్నీ చూసుకోవచ్చు అలాగే కాంప్రహెన్సివ్ స్టూల్ అనాలసిస్ అంటే గట్ మైక్రోబయో అనాలసిస్ లో బ్యాక్టీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది ఏమైనా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఓవర్గ్రో అవుతున్నాయా అది తెలుస్తుంది అలాగే మెటబలైట్స్ మనం తిన్న ఉన్న ఫుడ్ మెటబులైట్స్ ఎలా ఉన్నాయి అలాగే మన ఫుడ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ సరిగ్గా డైజెస్ట్
(08:53) అయ్యి అబ్సర్బ్ అవ్వగలుగుతున్నాయా వాటిని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ వాటిని డైజెస్ట్ చేసే బ్యాక్టీరియా కానీ ఉన్నాయా లేదా అలాగే లీకీ గట్ ఏమైనా ఉందా అని తెలియడానికి జోన్లిన్ అనే టెస్ట్ కానీ సో ఇలాంటి టెస్ట్లన్నీ చేసుకుంటూ సపోర్ట్ చేయడానికి మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటది. ఇది కాకుండా కొన్ని టెస్ట్స్ ఎందుకు చేయాలి అంటే అది ఐబిఎస్ లాగా అనిపించే కండిషన్స్ వేరే ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సీలియాక్ డిసీస్ వెరీ కామన్ సో దానికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయాల్సి ఉంటది.
(09:22) ఎందుకంటే దాని సింటమ్స్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అండ్ ఐబిఎస్ సింటమ్స్ సిమిలర్ [సంగీతం] గా ఉండొచ్చు. అలాగే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళలో కూడా సిమిలర్ సింటమ్స్ ఉండొచ్చు. సో వ మైట్ హావ్ టు డు ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అలాగని అందరికీ జెనరిక్ గా ఐజిజి ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అలాంటివి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానివల్ల మనకి ఐబిఎస్ ని ఏమి మనం స్పెషల్ గా ట్రీట్ చేయలేం.
(09:42) దానికన్నా బెటర్ థింగ్ ఏందంటే స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ అండ్ మెయింటైనింగ్ గా జర్నల్ ఆర్ సింటమ్ డైరీ స్పెసిఫిక్ గా ఏ ఫుడ్స్ డే అంతా తీసుకుంటున్నారు సింటమ్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి ఎలాంటి సింటమ్స్ మొదలవుతున్నాయి అలా ఐడెంటిఫై చేసుకొని అలాంటి ఫుడ్స్ ని స్ట్రక్చర్డ్ గా ఎలిమినేట్ చేసుకొని కొన్నాళ్ళు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకోవడం దట్ ఇస్ ఏ బెటర్ ఫామ్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వాట్ ఫుడ్ యు ఆర్ ఇంటాలరెంట్ అది కాకుండా మోస్ట్ కామన్ అదర్ డిసీస్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతది ఐబిఎస్ తో దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ బవల్ ఓవర్ గ్రోత్ అంటారు. దానికి డిఫరెంట్
(10:13) టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని మీథేన్ బ్రెత్ టెస్ట్ అని ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిబో టెస్ట్స్ ఉంటాయి. అలాగే సిగ్నిఫికెంట్ గా ఫెటీగ్ లో ఎనర్జీ, వెయిట్ లాస్ అనీమియా ఉండడము అలాగే బాగా లూస్ టూల్స్ ఉండడము న్యూరలాజికల్ సింటమ్స్ ఉండడము ఇలాంటి క్లస్టర్ ఆఫ్ సింటమ్స్ ఉంటే గనుక దెన్ న్యూట్రిషనల్ అనాలసిస్ కూడా ఇంపార్టెంట్ే సో దానికోసం అన్ని వైటమిన్స్ ని టెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్.
(10:39) ఐబిఎస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని డిస్కస్ చేసే ముందు ఈ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ మటుకు మీరు మిస్ చేయొద్దు ఇలాంటి సింటమ్స్ ఉంటే గనుక మీరు ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. [సంగీతం] బ్లడ్ ఇన్ స్టూల్స్ సివియర్ డీహైడ్రేషన్ గాని ఎనీమియా గాని సివియర్ వెయిట్ లాస్ ఆర్ నిద్రపట్టలేదు సడన్ గా నిద్ర నుండి లేసేస్తున్నారు సివియర్ యంజైటీ పాల్పిటేషన్స్ ఉన్నాయి.
(10:58) ఆర్ పర్సిస్టెంట్ గా ఫీవర్ ఉంటుంది ఫ్యామిలీలో కోలోన్ క్యాన్సర్ ఇలాంటి సివియర్ డిసీసెస్ కి ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆర్ న్యూ డైజెస్టివ్ సింటమ్స్ సడన్ గా స్టార్ట్ అయ్యాయి బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 50 సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సీక్ మెడికల్ అటెన్షన్ ఐబిఎస్ కి ఒక సింగల్ సప్ప్లిమెంట్ ఆర్ సింగల్ ప్రోబయోటిక్ ఆర్ సింగల్ మెడికేషన్ ట్రీట్మెంట్ లాగా ఉండదు.
(11:18) సో అందరికీ సేమ్ ప్రిస్క్రిప్షన్ రాదు. ట్రీట్మెంట్ ఆఫ్ ఐబిఎస్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ గోల్స్ ఏంటి సివియరిటీ ఆఫ్ స్టూల్స్ ఎలా ఉన్నాయి వెయిట్ లాస్ ఉందా అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా న్యూరలాజికల్ సింటమ్స్ ఎఫెక్ట్ అయ్యాయా మూడ్ ఎలా ఉంది డిప్రెషన్ ఆర్ యంజైటీ ఏమన్నా ఉందా ఇలాంటి ఇష్యూస్ పైన ఎక్కడి నుండి ట్రీట్మెంట్ బిగిన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది.
(11:41) అలాగే మనకి ఒక మెడికల్ సివియరిటీ స్కోరింగ్ మోడల్ ఉంటుంది. దాన్ని ఐబిఎస్ సివియరిటీ స్కోరింగ్ టూల్ అంటాం. అంటే సిన్స్ చాలా క్లస్టర్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్ ఇంప్రూవ్ అయ్యాడని ఎలా తెలుస్తుంది. సో ఈ సివియరిటీ స్కోరింగ్ ఫామ్ అనేది ఫిల్ చేస్తూ ఉంటే దాంట్లో సబ్జెక్టివ్ గా ఒక సివియరిటీ తగ్గింది అని తెలుస్తుంది. సో అది ఉండాలి అలాగే స్టూల్ టైప్ ఏంటి సో దానికి బ్రిస్టల్ స్టూల్ టైప్ అని ఉంటుంది.
(12:03) అది రికార్డ్ చేయడము నెంబర్ ఆఫ్ స్టూల్స్ ఎంత పాస్ చేస్తున్నారు ఎన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి ఎంత డీహైడ్రేషన్ ఉంది సో వీటిని బట్టి మనం పర్సనలైజ్ చేయొచ్చు ఏది ఎవరికి ప్రయారిటైజ్ చేయాలి అని అలాగే స్ట్రెయిన్ చేస్తున్నారా స్టూల్ పాస్ చేసేటప్పుడు స్లీప్ ఎఫెక్ట్ అవుతుందా వేరే ఫుడ్ ఇంటాలరెన్సెస్ కూడా సైమల్టేనియస్లీ ఏమైనా ఉన్నాయా ఫుడ్ ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్ వేరే ప్రాబ్లం కోసం వాడుతున్నారా వేరే సప్లిమెంట్స్ ఏమనా వాడుతున్నారా ఇలాంటివన్నీ డిఫరెంట్ థింగ్స్ మనం మనము లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి సింపుల్ థింగ్స్ వల్ల
(12:35) సింటమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. లైక్ [సంగీతం] టైం కి తినేయడము ఒకవేళ వాళ్ళు న్యూట్రిషన్ లో ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటున్నారంటే ఆ ఫ్యాట్ ని తగ్గయడం వల్ల కూడా ఇంప్రూవ్ అయిపోతారు. అలాగే కొంతమంది గబగబా తినేస్తారు నమలకుండా ఫాస్ట్ గా సో ఈ పార్ట్ ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ అంతా కట్ షాట్ అయిపోతది కాబట్టి స్లోగా నమలి తినడం వల్ల కూడా కొంతమందికి సింటమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి.
(12:55) [సంగీతం] అలాగే కొంతమంది బిట్టర్ ఫుడ్స్ అసలు వాళ్ళ న్యూట్రిషన్ లో ఉండనే ఉండవు. అలాంటప్పుడు సరైన డైజెస్టివ్ జ్యూసెస్ సలైవరీ జ్యూసెస్ కానీ స్టమక్ యసిడ్ జ్యూసెస్ కానీ సరిగ్గా రిలీజ్ అవ్వవు. సో నమ్మిలి తినడము అలాగే బిట్టర్ ఫుడ్స్ యాడ్ చేయడము ఎక్సెస్ ప్రోటీన్ ఆర్ ఎక్సెస్ ఫ్యాట్ తినేవాళ్ళు అవి తగ్గించుకోవడం ఆర్ కొంతమంది ఫైబర్ ఎక్కువగా తినేస్తారు.
(13:16) ఆ ఫైబర్ ని తక్కువ చేయడం గానీ సో ఇలా చేంజింగ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ ద మక్రో న్యూట్రియంట్ వల్ల కూడా కొంతమందికి సింటమ్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అలాగే కొంతమంది ఎక్కువ లార్జ్ మీల్స్ తినేసే అలవాటు ఉంటది. టూ టైమ్స్ డేనే తింటారు కానీ హెవీ లార్జ్ మీల్స్ తింటారు వాళ్ళకి ఆ లార్జ్ మీల్స్ టు స్మాల్ మీల్స్ మారినప్పుడు సింటమ్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు ఆర్ కొంతమందికి తింటూ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం అలవాటు లైక్ కోక్ గాని పెప్సిీ గాని తాగేస్తూ ఫుడ్ తినడం ఆర్ షుగర్ ఆల్కహాల్స్ తాగుతూ ఆర్ ఫ్రక్టోస్ రిచ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఫుడ్ తినే అలవాటు ఉంటది. సో ఇలాంటి
(13:47) సింపుల్ చేంజెస్ వల్ల కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు. ఇంకొంతమందికేమో కొన్ని ఫుడ్ ట్రిగ్గర్స్ వల్ల ఉన్న సింటమ్స్ ఎక్కువ ఉండొచ్చు సో స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ ప్లాన్ పెట్టుకొని కొన్ని ఫుడ్స్ అవి నేను డిస్కస్ చేస్తాను కొన్ని ఫుడ్స్ మనం ఎలిమినేట్ చేసి మళ్ళీ స్ట్రక్చర్డ్ గా రీఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు ఏ ఫుడ్స్ కి ట్రిగర్ ఉంటున్నాయో ఐడెంటిఫై చేసుకుంటే నెంబర్ ఆఫ్ సింటమ్స్ తగ్గొచ్చు.
(14:10) అలాగే కొంతమంది ఎక్సెస్ కెఫీ తీసుకుంటారు. సో మనం హిస్టరీలో ఎక్సెస్ కెఫీన్ నుండి కెఫీన్ ని తక్కువ చేసినప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. సో ఇలా సెవరల్ డిఫరెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని ఒక్కొక్క దాన్ని అడ్రెస్ చేస్తూ ఉన్నప్పుడు క్యూములేటివ్ గా ఓవరాల్ ఐబిఎస్ సివియరిటీ స్కోర్ కూడా కొంచెం తగ్గొచ్చు. నౌ కమింగ్ టు వెరీ ఫేమస్ లో ఫాడ్ మప్ ఐబిఎస్ ఉన్న వాళ్ళలో సిబో కూడా ఉందనుకోండి స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వీళ్ళు ఈ లో ఫాడ్ మ్యాప్ తో ఎక్కువ బెనిఫిట్ అవుతారు.
(14:37) కానీ అది లేకపోయినా కూడా నౌ ఎమర్జింగ్ ఎవిడెన్స్ లో లో ఫార్డ్ మ్యాప్ వాడడం వల్ల సింటమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళ లో ఫార్డ్ మ్యాప్ ఎలా చేయొచ్చో డిస్కస్ చేద్దాం. అసలు ఫార్డ్ మాప్స్ అంటే ఏంటి ఫార్డ్ మాప్స్ అంటే ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ ఈ ఫుడ్స్ ఎక్కువ వాటర్ ని బైండ్ చేసేసి పొట్టలో ఆర్ గట్లో ఎక్కువ బ్లోటింగ్ వచ్చేస్తది ఇలాంటి వాళ్ళు ఆ హై ఫాడ్మాప్ ఫుడ్ తిన్నప్పుడు సో ఏవైతే లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి ఫర్మెంటబుల్ అవుతాయో ఆ ఫుడ్స్ ని ఎలిమినేట్ చేసి సో త్రీ ఫేస్ ప్రొటోకాల్
(15:09) లాగా చేయొచ్చు షార్ట్ రెస్ట్రిక్షన్ పీరియడ్ దాని తర్వాత సిస్టమాటిక్ రీఇంటప్రొడక్షన్ దాని తర్వాత పర్సనలైజేషన్ ఈ షార్ట్ రెస్ట్రిక్షన్ పీరియడ్ కెన్ బి యస్ షార్ట్ సిక్స్ వీక్స్ టుత్రీ మంత్స్ తర్వాత సిస్టమాటిక్ రీఇంట్రడక్షన్ అప్పుడు సమ పీపుల్ వుడ్ నోటిస్ ఒక్కొక్క థింగ్ అట్ ఏ టైం రీఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఆ టైంలో సింటమ్ తగ్గిన సింటమ్స్ మళ్ళీ పెరగడము పోయిన సింటమ్స్ మరీ తిరిగి రావడము చూస్తే ఓకే దీస్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ ని ఐడెంటిఫై చేసి సపరేట్ చేయాలి.
(15:36) ఈ లో ఫాడ్ మాప్ డైట్ అందరూ చేయొచ్చా దేర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ హియర్ గ్రోయింగ్ చిల్డ్రన్ గాని ప్రెగ్నెన్సీ గాని ఇలాంటి మైల్స్టోన్స్ లో ఉన్నప్పుడు చాలా ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల గ్రోత్ కెన్ బి ఏ ప్రాబ్లం ఆర్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద మెటబాలిక్ ఫంక్షన్ కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అండర్ ద డాక్టర్ గైడెన్స్ చేసుకోవచ్చు కానీ మీరు ఎవరితో చేసినా ఆ డైటీషియన్ కి గాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ పైన వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళతో మీరు చేయొచ్చు.
(16:03) సో ఇలాగ త్రీ ఫేజెస్ లో ఈ లో ఫార్డ్ మ్యాప్ డైట్ ని చేయొచ్చు. కొంతమందికి గ్లూటెన్ ఫ్రీ డైట్ చేయడం వల్ల కూడా సింటమాటిక్ బెనిఫిట్ ఉండొచ్చు. సో టెంపరరీగా గ్లూటెన్ ఫ్రీ డైట్ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇలాంటి ఏ రెస్ట్రిక్టివ్ డైట్ అయినా పర్మనెంట్ గా లాంగ్ టైం లో చేయకూడదు. ఇట్ విల్ లీడ్ టు సోషల్ యంజైటీ ఎందుకంటే కొన్నిసార్లు ఆ సింటమ్స్ తగ్గిపోతాయి.
(16:22) రీఇంట్రడ్యూస్ ఫుడ్స్ రీఇంట్రడ్యూస్ చేసినా కూడా కానీ అయినా అలాంటి భయం పెట్టేసుకొని అది తింటే మళ్ళీ వచ్చేస్తుందని లాంగ్ టర్మ్ భయం పెట్టేసుకుంటారు. సో రీఇంట్రడ్యూస్ అయినాక ఒకవేళ ఆ ఫుడ్స్ కి సింటమ్స్ రాలేదు అంటే దే కెన్ స్టార్ట్ ఇంక్లూడింగ్ దెమ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అలాంటి స్ట్రక్చర్డ్ ఎలిమినేషన్ మళ్ళీ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడము ఇలా ఎవ్రీ సిక్స్ మంత్స్ అలా చేస్తూ ఉంటే వ కెన్ ఐడెంటిఫై న్యూ ఫుడ్స్ ఆల్సో ఓల్డ్ ఫుడ్స్ కి ఇంతకుముందు ఉన్న ఇంటాలరెన్సెస్ కి మీరు మళ్ళీ టాలరెన్స్ కూడా డెవలప్ చేయొచ్చు.
(16:51) సో ఏదైనా లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అండ్ ఈటింగ్ డిసార్డర్స్ ఉండేవాళ్ళు ఇలాంటి రెస్ట్రిక్టివ్ డైట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇట్ షుడ్ బి డన్ అండర్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ డాక్టర్ గైడెన్స్ ఫైబర్ విషయంలో ఐబిఎస్ వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండాలి ఏ టైప్ ఆఫ్ ఐబిఎస్ో తెలియదు కాబట్టి కాన్స్టిపేషన్ డైరియానా మిక్స్డ్ అని సో ఫైబర్ అస్సలు తినని వాళ్ళకి ఫైబర్ యాడ్ చేసినప్పుడు ఇట్స్ బెటర్ టు యడ్ సాల్యుబుల్ ఫైబర్ దాన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎందుకంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ యాడ్ చేస్తే అది
(17:21) ఎక్కువ వాటర్ ని పట్టేసుకొని గ్యాస్ యస్ అండ్ బ్లోటింగ్ పెరగొచ్చు కాబట్టి ఇన్సాల్యుబుల్ ఫైబర్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాల్యుబుల్ ఫైబర్ యాడ్ చేసినా కూడా సంథింగ్ లైక్ సిలియం మస్క్ యస్ కామన్ గా మనం యూస్ చేసే సాల్యుబుల్ ఫైబర్ దాన్ని కూడా స్మాలర్ ప్రొపోర్షన్స్ లో స్మాలర్ క్వాంటిటీస్ లో యాడ్ చేసి ఎవ్రీ ఫ్యూ వీక్స్ కి పెంచొచ్చు సడన్ గా హై ఫైబర్ డైట్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు అండ్ నోయింగ్ ద టైప్ ఆఫ్ ఐబిఎస్ ఇస్ ఇంపార్టెంట్ అందుకే మీరు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఏ న్యూట్రిషనిస్ట్ ఆర్ డాక్టర్ ఫర్ దిస్ డైట్ దే విల్ సీ
(17:49) మీరు ఎలా టాలరేట్ చేస్తున్నారు ఆ ఫైబర్ కి ఎంత క్వాంటిటీ టాలరేట్ చేస్తున్నారు ఎంత హైడ్రేషన్ ఇవ్వాలి ఎలాంటి టైప్ ఆఫ్ ఐబిఎస్ ఉంది ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తాం. ఫాస్టింగ్ ఒక యూనివర్సల్ ప్రొటోకాల్ లేదు ఐబిఎస్ కి బెటర్ టు అవాయిడ్ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ అండ్ ఆల్సో సెకండ్ థింగ్ టు అవాయిడ్ ఈస్ కంటిన్యూస్ గా తినడము లార్జ్ మీల్స్ తినడము ఈ రెండు థింగ్స్ అవాయిడ్ చేయాలి.
(18:13) ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఐబిఎస్ కి సపోర్ట్ చేస్తదని ఎక్కడ ప్రూఫ్ లేదు కానీ సం అమౌంట్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లైక్ 12 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఇస్ మినిమం అండ్ ఇస్ నీడెడ్. ఆ పర్సనలైజేషన్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఇండివిడ్ువల్ కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ అండ్ లార్జ్ హెవీ మీల్స్ అండ్ టూ ఫ్రీక్వెంట్ మీల్స్ ని అవాయిడ్ చేయాలి. స్మాల్ మీల్స్ విత్ గాప్స్ ఇస్ రికమెండెడ్ అలాగే కన్సిస్టెంట్ టైం లైన్స్ ఇఫ్ యు హావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ 9 am సో 9 టు 10 am లోపు బ్రేక్ఫాస్ట్ తినడం బెటర్ సో కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బాడీ విల్ హావ్ ఏ సిగ్నల్ అండ్ దేర్ ఇస్
(18:44) నో కన్ఫ్యూషన్ సో బాడీకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా కన్సిస్టెంట్ మీల్ టైమింగ్స్ రెగ్యులర్ గా పెట్టుకోవడం ఇస్ ఐడియల్ ప్రోబయోటిక్స్ కి ఎవిడెన్స్ చాలా మిక్స్డ్ గా ఉంది అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో యూజువల్ గా పర్సనలైజ్ చేయడం ఇంపార్టెంట్. గట్ మైక్రోబయో టెస్ట్ ఉంటే పర్సనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటది. ఏ స్ట్రెయిన్ అయితే చాలా లో ఉందో సింగల్ స్ట్రెయిన్ ఎట్ ఏ టైం ఇవ్వడము ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఐవఎస్ అలాగే ఫిక్స్డ్ పీరియడ్.
(19:10) అలాగే సింటమ్ ట్రాకింగ్ ఒక ప్రోబయోటిక్ సింగల్ స్ట్రెయిన్ ఒక పర్టికులర్ సింటమ్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రాక్ చేస్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చి సింటమ్ ఇంప్రూవ్మెంట్ జరిగిందా లేదా చూడాలి. కానీ ఆ ప్రోబయోటిక్ టైం పీరియడ్ లో సింటమ్ ఏమైనా ఇంక్రీస్ అయితే మళ్ళీ దాన్ని హోల్డ్ బ్యాక్ చేసి వేరే టైప్ ఆఫ్ ప్రోబయోటిక్ విత్ వేరే అదర్ స్ట్రెయిన్ ఇవ్వడం ఇంపార్టెంట్.
(19:29) సో దట్ రిక్వైర్స్ పర్సనలైజేషన్ స్ట్రెయిన్ ఒక్కొక్కలకి డిఫరెంట్ గా యూస్ చేయాల్సి వస్తది అండ్ అండ్ వి హావ్ టు ట్రాక్ ద ఐబిఎస్ సివియరిటీ స్కోరింగ్ మోడల్ నౌ ఐబిఎస్ ఇస్ ఏ వెరీ మోడర్న్ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి దేర్ ఇస్ లాట్ ఆఫ్ లేటెస్ట్ ఎమర్జింగ్ రిసర్చ్ ఎమర్జింగ్ ఎవిడెన్స్ ఎమర్జింగ్ సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నవి ఏంటి అంటే పెపమింట్ ఆయిల్, బ్యూట్రేట్ ఆర్ ఈవెన్ పాలిఫెనాల్ రిచ్ ఫూడ్స్ అండ్ ఆల్సో సం గట్ సపోర్టింగ్ ఇంగ్రిడియంట్స్ లైక్ అమైనో యసిడ్స్ లైక్ ఎల్ గ్లూటమిన్ ఇలాంటి వాటికి సపోర్టివ్ ఎమర్జింగ్ ఎవిడెన్స్ ఉంది.
(20:04) మెడికేషన్స్ లిస్ట్ కి వస్తే దేర్ ఇస్ ఏ వెరీ డిఫరెంట్ మెడికేషన్స్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ ఐibఎస్ కాన్స్టిపేషన్ వర్సెస్ ఐబిఎస్ డైరియా ఒకవేళ ఐబిఎస్ డైరియా ఉంటేఏమో యువర్ డాక్టర్ మైట్ చూస్ డిఫరెంట్ ఫార్ములాస్ లైక్ లోపిరమైడ్ గాని రిఫాక్మెన్ గాని అలాగే డయరియా అండ్ పెయిన్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటే సం టైమ్స్ దే మైట్ అడ్వైస్ యు యాంటీ డిప్రెసన్స్ ఎందుకంటే వన్ ఆఫ్ ద రీసన్స్ ఇస్ మన బ్రెయిన్ కొంచెం పెయిన్ ఎక్కువ పెయిన్ గా పర్సవ్ చేసుకుంటది కాబట్టి ఆ సెంట్రల్ నర్వస్ ని మాలేట్ చేయడానికి కొన్నిసార్లు యంటీ డిప్రెసెంట్స్ వాడొచ్చు అలాగే
(20:36) కొన్నిసార్లు బైల్ యసిడ్ వల్ల డైరియా ఉంటే బైల్ యసిడ్ సీక్వెస్ట్రన్స్ అడ్వైస్ చేయడం గానీ అలాగే కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళల్లో యువర్ డాక్టర్ మైట్ అడ్వైస్ ఆస్మాటిక్ క్లాస్ లాక్సేటివ్స్ కానీ అలాగే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కొన్ని అదర్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ యువర్ డాక్టర్ మైట్ రికమెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్ సో మీరు పర్సనల్ గా విత్ యువర్ ఓన్ గాస్ట్ర విత్ యుర్ ఓన్ డాక్టర్ యు కెన్ డిస్కస్ అండ్ క్రియేట్ ఏ ప్లాన్ ఐబిఎస్ కి ఉండే సపోర్టివ్ థెరపీస్ లో మేనేజ్మెంట్ లో టాప్
(21:10) థెరపీకి ఏదైనా హైయెస్ట్ ఎవిడెన్స్ ఉంది అంటే అది స్ట్రెస్ మేనేజ్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ లైక్ ఎక్కువ గట్ పైన డైరెక్షన్ ఉండేలాగా దేర్ ఆర్ గట్ రిలేటెడ్ సైకోథెరపీస్ గట్ రిలేటెడ్ హిప్నోథెరపీ ఆర్ ఈవెన్ స్లో బ్రీదింగ్ డఫ్రమాటిక్ బ్రీదింగ్ మైండ్ఫుల్నెస్ ఈ రిలాక్సేషన్ ఇవన్నీ దీస్ ఆర్ టార్గెటింగ్ ఆర్ వేగస్ నర్వ్ ఎందుకంటే మన వేగస్ నవ్వ విల్ మేక్ అస్ ఫీల్ మోర్ కామర్ సో యంజైటీ అదంతా తగ్గడానికి ఇట్స్ ఆన్ అదర్ సిగ్నల్ దట్ వ కెన్ గివ్ టు ద గట్ సో వేగస్ నర్వ్ స్టిములేషన్ అనేది ఉన్న థెరపీస్ లో ఇట్స్ ఏ టాప్ థెరపీ పూర్ స్లీప్ అనేది వన్ ఆఫ్ ద
(21:44) మోస్ట్ కామన్ అసోసియేటెడ్ సింటమ్స్ విత్ ఐబిఎస్ కానీ అది రీసెట్ చేయాలి అంటే స్లీప్ ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం అని చెప్పకుండా దానికోసం ఏదైనా యక్షన్ తీసుకోవాలి. సో కన్సిస్టెంట్ గా ఒక స్లీప్ పాటర్న్ పెట్టుకోవాలి నిద్ర రావట్లేదు కదా అని ఫోన్ చూడడం కాకుండా ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ 10పm ఐ విల్ ఫాల్ స్లీప్ 8పm నుండి డిమ్ లైట్స్ చేసేయడము ఫోన్ తక్కువ చూడడం గాడ్జెట్స్ తక్కువ చూడడము రూమ్ కుదిరినంత కూల్ గా పెట్టుకోవడం వార్మ్ షవర్స్ తీసుకోవడం డీప్ బ్రీదింగ్ డయఫ్రమాటిక్ బ్రీదింగ్ చేసి కన్సిస్టెంట్ గా అదే టైం కి ఎవ్రీ టైం పడుకునే అలవాటు
(22:17) చేసుకోవడం అలాగే ఆ టైంలో డీప్ మసల్ రిలాక్సేషన్ వల్ల ఇట్ లాట్ ఆఫ్ స్టడీస్ హవ్ షోన్ దట్ ఇట్ ఎంకరేజ్ బెటర్ స్లీప్ అలాగే వెరీ ఇంపార్టెంట్లీ మీ కెఫీన్ ని ఆల్కహాల్ ని మానిటర్ చేసుకోవాలి. సో ఐబిఎస్ అనేది ఒక కాంప్లికేటెడ్ సిండ్రోమ్ కాబట్టి గట్ అండ్ న్యూరలజికల్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి ఇట్ డంట్ హావ్ ఏ సింగల్ ప్రిస్క్రిప్షన్ ఆర్ సింగల్ డ్రగ్ డిఫరెంట్ థెరపీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్ మీకు ఇవాళటి వీడియో బాగా యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీరు పాత టూ వీడియోస్ కూడా చూడొచ్చు వన్ ఇస్ ఆన్ అసిడిటీ అనదర్ వన్
(22:48) ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీసెస్ అండ్ మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమత తులాస్ అందరూ
No comments:
Post a Comment