Thursday, July 30, 2026

Yoga Nidra: The Sacred Practice of Conscious Sleep & Spiritual Awakening

Yoga Nidra: The Sacred Practice of Conscious Sleep & Spiritual Awakening

Author Name:The Made Of Reality

Youtube Channel Url:https://www.youtube.com/@themadeofreality6499

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DCdMtN8qFH0



Transcript:
(00:00) శరీరంలో శక్తి లేకుండా మీరు ఏ పని చేసినా అది ప్లాఫ్ అవుతుంది. యోగ నిద్రలో జరిగే అద్భుతాలలో ఒకటి శరీరం శక్తిని పుంచుకుంటుంది. రెండు మీరు చెప్పుకున్న సంకల్పం నెరవేరుతుంది. మూడు, మీకు కనిపించే ప్రతి కలను మీరు మీకు నచ్చినట్లుగా ఆపరేట్ చేయవచ్చు. లైక్ లూసిడ్ డ్రీమింగ్ లా అంటే మీరు వేరే ప్రపంచానికి కూడా ట్రావెల్ చేయొచ్చు.
(00:21) అక్కడ వాళ్ళతో మాట్లాడవచ్చు. నాలుగు భారతీయ యోగశాస్త్రం ప్రకారం యోగనిద్ర ద్వారా శరీరం రోగరహితం అవుతుందని చెప్పబడింది. ఐదు శరీరం కాంతివంతంగా సూర్య తేజస్సులా మారుతుంది. ఆరు మీకు సమాధానాలు నేరుగా బుర్రలోనే పాప్ అవుతాయి. ఏడు సిచువేషన్ ని చూస్తే చాలు అర్థమవుతుంది. దాన్ని మీరు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే అర్థం చేసుకోగలరు.
(00:46) ఎనిమిది ఇచ్చాశక్తి పెరుగుతుంది. అంటే మీరు ఏది కోరుకుంటే అది దక్కుతుంది. మనం మీ సాధారణ కలలతో చూడలేనిది మనోనేత్రంతో చూడగలం. మరియు అది శరీరంలో రికార్డు అవుతుంది కూడా పొద్దున్న లేవడమే శరీరం బరువుగా ఉండటం రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రాకపోవడం కెరీర్ ఎటు పోతుందో ఒక క్లారిటీ లేకపోతే మీరు రైట్ ట్రాక్ లో లేరు. అన్సర్టెనిటీ ఉందని అర్థం.
(01:12) జస్ట్ 20 నిమిషాలు యోగ నిద్ర చేస్తే నాలుగు నుండి 6 గంటలు పడుకుంటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి కేవలం 20 నిమిషాల్లో వచ్చేస్తుంది. మీరు కాన్షియస్ నెస్ ని ఒకసారి అర్థం చేసుకోండి. మనం మెలకువలో ఉన్నప్పుడు నిద్ర గుర్తుండదు. కలలో ఉన్నప్పుడు మెలకువ అలాగే గాఢ నిద్ర మనకి గుర్తుండవు. అలాగే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు మనమేం గుర్తుంటాం. కానీ పొద్దున్న లేచిన తర్వాత ఈ మూడు స్థితులు మనకి గుర్తుంటాయి.
(01:38) ఎలా అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? శరీరాన్ని అంటిపెట్టుకొని ఒక శక్తి ఉంది అదే ఆత్మ అది ఎప్పుడూ పడుకోదు అదే భగవంతుడు అదే శక్తి దాని ప్యూరిస్ట్ ఫామ్ లో మనం ఉండగలిగితే మనక ఏది కావాలో దానిని పొందవచ్చు. యోగనిద్ర అనేది ఒక దైవ రహస్యం మిమ్మల్ని సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ. మనల్ని మించిన ఫోర్స్ ఒకటి ఉంది.
(02:04) అది మన చుట్టూ ఉండే శూన్యంలో కూడా ఉంది. మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ గా చూసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ మొదలవుతుంది అసలు కథ. దీనిని కేవలం అనుభవించగలం. ఎక్స్ప్లెయిన్ చేయలేము. అడవులలో 16 నుండి 18 గంటలు కూర్చుని తపస్సు చేసుకునే యోగులు ఎప్పుడూ మెలకువగానే ఉంటారు మరియు ఆరోగ్యంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీరు ఈ శరీరాన్ని ధరించారు.
(02:30) మీరు శరీరం కాదు మీరు క్రియేటర్ మీరు కోరుకున్నది 100 శాతం జరుగుతుంది. కానీ దానికి ప్రిపరేషన్ అవసరం. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్న సమయంలో మాత్రమే అతనికి శక్తి వస్తుంది. పొద్దున్న లేచినప్పటికీ శక్తి సరిపోవడం లేదు అంటే మీ శరీరం గాఢ నిద్రకు దూరమైందని అర్థం. గాఢ నిద్ర లేకపోతే శరీరంలో మెల్లమెల్లగా బ్లాక్స్ ఏర్పడి శరీరం బలహీనం అవుతుందని యోగశాస్త్రంలో చెప్పబడింది.
(02:57) మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం సుప్రీమ్ కాన్షస్నెస్ అంటే భగవంతుడికి కనెక్ట్ అయి ఉంటాడు. అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. మరేమీ ఉండదు. అదే నిద్రను మీరు కాన్షియస్ గా చేయగలిగే స్థితికి వెళితే అది నిర్వికల్ప సమాధిగా మారుతుంది. మీరు వేరు భగవంతుడు వేరు కాదు అనే విషయం మీకు తెలుస్తుంది. మీరే భగవంతుడు అనే విషయం తెలిసినప్పుడు మీరు చేయలేనిదంటూ ఏమీ ఉండదు. కానీ మనం శరీర స్పృహలో ఉన్నాం.
(03:23) మనం దేహం అనే భావనలో ఉన్నాం. ఈ దేహానికి శక్తి అవసరం. మీ శరీరానికి సరైన శక్తి అందినప్పుడు పూర్తిగా మీ వైబ్రేషన్ మారుతుంది. మీ వైబ్రేషన్ మారినప్పుడు మీకు అన్ని విషయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ వీడియోలో చాలా విషయాలు ఇంటర్లింక్ చేయబడ్డాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సర్వ మానవాళికి ఉపయోగపడుతుంది.
(03:45) మీరొక లైక్ చేస్తే ఈ వీడియో చేసినందుకు నాకు ఉత్సాహాన్ని అందించిన వారు అవుతారు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్స్ కి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మన అందరి యోగక్షేమాల కోసం ఈ ఛానల్ పెట్టబడింది. ఏ ఒక్కరి జీవితంలో మంచి జరిగినా అది నేను చేసిన భగవంతుడి సేవగా భావిస్తాను. యోగ నిద్ర చేసే ముందు బుర్రలో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు.
(04:07) ముందుగా మీ గదిలో ఉండే అన్ని డోర్స్ క్లోజ్ చేయండి. రూమ్ చీకటిగా మరియు చల్లగా ఉండేటట్లు చేసుకోండి. మంచిగా ఒక పరుపు పరుచుకొని కాళ్ళు చేతులు వదులుగా వదిలేసి వెళ్ళకి ఇలా పడుకోండి. మీకు కావలసిన సంకల్పాన్ని మనసులో మూడు సార్లు చెప్పుకోండి. మూడు సార్లు డీప్ గా ఊపిరి తీసుకొని మూడు సార్లు ఓంకారం బయటకి వినిపించేలా చెప్పండి.
(04:30) తర్వాత మిగతాదంతా మానసిక పద్ధతినే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. యోగ నిద్రలోకి వెళ్ళే ముందు శరీరంఅంతా రిలాక్స్ అవ్వాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లు పెట్టండి. మొదట మీ నుదురు భాగం రిలాక్స్ అవుతుందని భావన చేయండి. తర్వాత రెండు కళ్ళు రిలాక్స్ అవుతుందని భావన చేయండి. ముక్కు రిలాక్స్ అవుతుందని భావన చేయండి. తర్వాత మీ బుగ్గలు చెవులు రిలాక్స్ అవుతున్నాయని భావన చేయండి.
(04:56) తర్వాత మీ పెదవలు దవడ రిలాక్స్ అవుతున్నాయని భావన చేయండి. తర్వాత మీ మెడభాగం రిలాక్స్ అవుతుందని భావన చేయండి. తర్వాత మీ భుజాలు రిలాక్స్ అవుతున్నట్లు భావన చేయండి. తర్వాత మీ కుడి వైపు దండలు మోచేయ్యి రిలాక్స్ అవుతున్నట్లు భావన చేయండి. చేతి వేళ్ళు అరచేయ్యి, జాయింట్స్ అన్ని రిలాక్స్ అవుతున్నట్లు భావన చేయండి. ఇదే పద్ధతి ఎడమ చేతి వైపు చేయండి.
(05:20) తరువాత మీ హృదయ భాగం రిలాక్స్ అవుతున్నట్లు భావన [సంగీతం] చేయండి. తరువాత మీ ఉదర భాగం రిలాక్స్ అవుతున్నట్లు భావన చేయండి. తరువాత మీ ఉదర భాగం కింది ప్రదేశం కూడా ఉపసమనం పొందుతుందని భావన చేయండి. తరువాత కుడి తొడ, మోకాలి జాయింట్స్, కింది కాళ్ళ కండరాలు మరియు దాని కింద ఉండే మడమ రిలాక్స్ అవుతుందని భావించండి. తర్వాత పాదాలు పాదాల వేళ్ళు జాయింట్స్ రిలాక్స్ అవుతుందని భావించండి.
(05:48) ఇదే పద్ధతిని ఎడమ వైపు కూడా చేయండి. ఇలా చేస్తున్నప్పుడు శరీరం కదల్చకండి. శరీరం మొత్తం నేల మీద ఉన్నట్లు తెలుస్తుంది. తేలికపాటి బరువుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు మీ దృష్టి నుదురు దగ్గర పెట్టి శరీరాన్ని చూస్తున్నప్పుడు శరీరంంతా రెస్ట్ మూడ్లో ఉందని మీకు అర్థమవుతుంది. మీరు మెలకవోగానే ఉంటారు. ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి. బుర్ర ఖాళీగానే ఉంటుంది.
(06:12) ఈ సమయంలో విశ్వశక్తి శరీరంలో ప్రవేశించడం మొదలుపెడుతుంది. అప్పుడు కొంచెం చలి పెట్టినట్లుగా అనిపించవచ్చు. ఏం చేయొద్దు అలా గమనించండి శరీరంలో శక్తి ప్రశరణ జరుగుతున్న సమయంలో చిన్న చిన్నగా నొప్పి రావడం షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. అయినా కదలకుండా అలానే గమనించండి. మీరు ఎప్పుడూ చూడని విధంగా అక్కడక్కడ శరీర భాగాలు స్పందిస్తాయి. అలా చూస్తూ ఉండండి.
(06:36) ఏదైనా శబ్దం వినిపిస్తే వినండి. కానీ దాని గురించి ఆలోచన చేయవద్దు. ఏది జరుగుతున్నా సరే కాన్షియస్ గా గుర్తించండి కానీ స్పందించకండి కొంతసేపటికి మీరు సంకల్ప మాత్రాన మీరు ఒక చీకటి ఊహలో ప్రయాణం చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి. అలా చాలా దూరం వెళుతున్నారు. వెళుతున్న దారి మధ్యలో ఒక వెలుగు కనిపిస్తుంది. అలా ఆ వెలుగు వైపు ప్రయాణం చేస్తున్నారు.
(07:01) ఆ వెలుగు మీ శరీరం మొత్తం తాకింది. ఆ వెలుగు దాటగానే అనేకమంది ఋషులు మునులు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి నమస్కారం చేశారు. వాళ్ళతో కలిసి మీరు కూడా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు మీకు అందుతున్నాయి. అలా మీ శరీరం దైవిక శక్తిని పొందుతుంది. ఇదే సమయంలో మీరు నిర్వికల్ప సమాధిని పొందడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత మెల్లగా నిద్రలోకి జారిపోండి.
(07:27) ఇలా చేసినప్పుడు 20 నిమిషాలు యోగనిద్ర చేస్తే నాలుగు నుండి ఆరు గంటల శక్తి శరీరానికి అందుతుంది. మానసికంగా వెలుగును దాటి యోగులను ఋషులను చూసినప్పుడు వాళ్ళు మీతో మానసికంగా కనెక్ట్ అవుతారు. మీరు ఏ చిన్నపాటి ప్రయత్నం చేసినా వాళ్ళు మీకోసం స్పందిస్తారు. మన యోగుల చరిత్రలో యోగిని మానసికంగా మనం స్మరించినా వారు వెంటనే మనకు స్పందించి మనకు మార్గం చూపిస్తారు.
(07:52) యోగులు ఋషులు గురువులు నేరుగా అనుగ్రహించే దైవిక శక్తులు ఒకసారి జీవితాన్ని వాళ్ళకి సరెండర్ చేస్తే మన యోగం మరియు క్షేమం వారే చూసుకుంటారు. మీరు నేరుగా ఈ విశ్వ చైతన్యంతో కమ్యూనికేట్ అవుతారు. మీ సంకల్పం ఈ విశ్వంలోకి పూర్తిగా అందించబడి అది మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితంలోకి వస్తుంది. ఇలా యోగ నిద్రను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు కలలో ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది.
(08:18) సాధారణంగా మనం కలలో ఉన్నప్పుడు అది నిజం అనే భావనలో మనం ఉంటాం. కానీ నేను కలగంటున్నాను నేను వేరు కల వేరు అనే విషయం మీకు యోగ నిద్రలో అర్థమవుతుంది. అప్పుడు మీరు సాక్షిగా కలను చూడగలరు. మరియు మీ మనసుతో మీరు కలలో ట్రావెల్ చేస్తారు. మీకు నచ్చిన ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేస్తారు. కొత్త వ్యక్తులు వేరే డైమెన్షన్ లో ఉండే వాళ్ళతో మీరు పూర్తి స్పృహతో కమ్యూనికేట్ అవుతారు.
(08:44) అక్కడ మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. టెస్ల కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యి ప్రపంచం గర్పించదగ్గ ఆవిష్కరణలు చేశారు. ఈ అనంత విశ్వంలో చాలా డైమెన్షన్లు ఉన్నాయి. ఈ శరీరాన్ని నడిపిస్తున్న శక్తికి అన్ని సులువుగానే ఉంటుంది. కానీ మనమే దానికి అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ చేయడం మొదలుపెడుతుంది.
(09:05) యోగనిద్ర సమయంలో శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు లాంటి తేజస్సు శరీరానికి వస్తుంది. మనసు సర్వకాల సర్వావస్థల్లో ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏది కావాలో భగవంతుడు ఆశీర్వాదం ద్వారా అది మీకు అందుతుంది. ఎందుకంటే మీరు యోగ నిద్రలో మానసికంగా యోగులు ఋషుల దర్శనం చేశారు కదా అది సాక్షాత్తు భగవంతుడి దర్శనంగా భగవంతుడు లెక్కలోకి తీసుకుంటాడు.
(09:29) ఈ జన్మకే మూలమైన మనసును భగవంతుడి మీద మానసికంగా లయం చేసినప్పుడు ఆ లయకారకుడు సంతోషంగా మిమ్మల్ని స్వీకరిస్తాడు. అందుకే పూజ మంత్రం కంటే ధ్యానం మానసిక పూజ అభిషేకం చాలా శక్తివంతమైనవని వేదాలు చెబుతున్నాయి. యోగనిద్ర సమయంలో మీ పీనియల్ గ్లాండ్ సూపర్ యక్టివ్ గా పనిచేస్తుంది. దానిలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. దాని ఆధీనంలోనే శరీరం పనిచేస్తుంది.
(09:55) దానిని మనం యోగ భాషలో మూడవ కన్ను లేదా థర్డ్ ఐ అంటాము. ఇది నేరుగా ఈ అనంత విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కొంచెం కొంచెంగా యాక్టివేట్ అవుతున్నప్పుడు మీలో ఇంట్యూషన్ పెరుగుతుంది. మీ భవిష్యత్తు మీకు ముందుగానే అర్థమవుతుంది. మీరు ఏ పని చేస్తున్న సరే ఒక క్లారిటీ ఉంటుంది. మీరు పట్టుకోకపోతే లేదు గాని పట్టుకుంటే మాత్రం ఆ పని కచ్చితంగా జరుగుతుంది.
(10:17) అలా అని చెడు పనులు చేశారంటే అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇదివరకులా కాకుండా మీ ఆలోచనలు, అభిప్రాయాలు చాలా భిన్నంగా మారిపోతాయి. మీ వైబ్రేషన్ పూర్తిగా మారిపోతుంది. మీకు అప్పటి నుండి ఆధ్యాత్మికంగా హైయర్ లెవెల్ లో ఉన్న మనుషులు కనెక్ట్ అవుతారు. మీ ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు ఆలయాలకు శక్తి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి.
(10:44) అది పూర్తిగా దైవ సంకల్పం అని మీకు అర్థమవుతుంది. మీరు జీవితంలో కనివిని ఎరుగని రీతిలో అనుభవాలు కలుగుతాయి. ఈ అనంత విశ్వంలో సుప్రీం పవర్ ఒకటి ఉంది నన్ను మించిన ఫోర్స్ ఒకటి ఉందనే విషయం మీకు స్పష్టంగా అర్థంవుతుంది. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అరే భగవంతుడు ఉన్నాడు కదా ఆయన నా భారం చూసుకుంటాడు అని మీరు మనుషుల కంటే భగవంతుని తలుచుకుంటారు.
(11:06) మీ పరిస్థితులకు తగ్గట్లుగా భగవంతుడు మీ బుద్ధిని ప్రచోదనం చేసి మీ యోగక్షేమాలు చూసుకుంటారు. యోగనిద్ర క్రమంగా చేస్తున్నప్పుడు మీ శరీరంలో కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు నేరుగా ఎనర్జీ ఫీల్డ్ ని చూడగలరు. ఇది హైయర్ లెవెల్ ఈ విశ్వమంతా ఎటు చూసినా శక్తి కనిపిస్తుంది. మీరు ఎవరిని చూసినా వాళ్ళ చుట్టూ ఉండే ఆరా మీకు స్పష్టంగా కనిపిస్తుంది.
(11:30) ఒక పర్సన్ ని మీరు చూడగానే ఆయన మంచిగా ఉన్నాడా లేదా ఏదైనా సమస్యల్లో ఉన్నాడా అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీలో ఉండే శక్తి వల్ల మీ పీనియల్ క్లాండ్ చేసే మార్పులు అన్నీ మీకు అర్థమవుతాయి. మనోనేత్రం బాహ్య నేనేత్రంతో అనుసంధానం అయినప్పుడు కంటికి కనిపించనిది కూడా కనిపించడం మొదలుపెడుతుంది. యోగ నిద్రను రోజు చేస్తూ యోగ నిద్రలోనే భగవంతుని దర్శనం మానసికంగా చేసినప్పుడు ఇలాంటి లక్షణాలు శరీరంలో ప్రవేశిస్తాయి.
(11:57) ఇలాంటి లక్షణాలు శరీరంలోకి ప్రవేశించాయి అంటే మీ జీవితం దైవాధీనంలోకి వెళ్ళిందని అర్థం. దానికి సంబంధించిన ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు మీకు భగవంతుడు సంకల్పం ద్వారానే అందుతాయి. యోగనిద్ర ఒక రకమైన తపస్సు యోగనిద్ర శరీరానికి శక్తినిచ్చే ప్రక్రియ యోగనిద్ర ఇంకో ప్రపంచంతో కనెక్ట్ చేసే సాధనం యోగనిద్ర సంకల్పాన్ని నిజం చేసే ఒక పద్ధతి సర్వేజనా సుఖినో భవంతు

No comments:

Post a Comment