Sunday, August 2, 2026

3 Worst food items…! 😳 #food #kids #parents #health #painclinic #prp

3 Worst food items…! 😳 #food #kids #parents #health #painclinic #prp

Author Name:Vedaa Pain Clinic

Youtube Channel Url:https://www.youtube.com/@VedaaPainClinic

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ahmNR_QIlVU



Transcript:
(00:00) త్రీ వర్స్ట్ ఫుడ్ ఐటమ్స్ మీరు గాని మీ పిల్లలకి కానీ అసలు ఎప్పుడూ పెట్టొద్దు ఇవేంటో తెలుసా ఫస్ట్ థింగ్ పిల్లలు వింటే ఫీల్ అవుతారు కానీ ప్లీజ్ ఇవి మాత్రం అవాయిడ్ చేయండి. షాపింగ్ కి వెళ్తే మాల్స్ కి వెళ్తే హ్యాపీగా షాపింగ్ చేసుకొని రండి కానీ ఈ కార్నర్స్ కి ఉండే డోనట్స్ మాత్రం తినకండి.
(00:18) డోనట్స్ ఇస్ మేడ్ ఆఫ్ ఫుల్లీ మైదా అండ్ షుగర్ ఒక్క ఇంగ్రిడియంట్ కూడా మీ హెల్త్ కి మంచిది కాదు. సెకండ్ థింగ్ కూల్ డ్రింక్స్ చాలా మంది కూల్ డ్రింక్స్ బిర్యానీతో కంబైన్ చేసుకొని తింటారు. దిస్ ఇస్ యస్ గుడ్ యస్ అన్నంతో ఫినాల్ కలుపుకొని తింటున్నట్టు ఇంకా మీ ఇష్టం ఏం చేస్తారో చూడండి. అండ్ థర్డ్ థింగ్ మనం రోజు తినే ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నాము కానీ యాక్చువల్లీ ఇది ఐస్ క్రీమ్ కాదు క్లియర్ గా ఇండియన్ లేబుల్స్ ఇండియన్ ఐస్ క్రీమ్స్ లో లేబుల్స్ కూడా ఐస్ క్రీమ్ అని కాకుండా ఫ్రోజెన్ డెసర్ట్స్ అని ఉన్నాయి.
(00:41) ఇది ఇది చూసుకోకుండా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఇది కొనిపిస్తున్నారు. ఐస్ క్రీమ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మిల్క్ అండ్ ఇట్స్ సాలిడ్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ స్మాల్ క్వాంటిటీలో హెల్దీ హెల్దీగా ఐస్ క్రీమ్ తింటే మంచిది. కానీ ఈ సో కాల్డ్ ఫేమస్ కంపెనీస్ అంతా అమ్మేది చెత్త ఫ్రోజెన్ డెసర్ట్స్ దీంట్లో పామ్ ఆయిల్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ తప్ప ఇంకేమీ ఉండవు.
(01:01) సో కాల్డ్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ కొనుకున్నప్పుడు ఎగజక్ట్ ఫస్ట్ టర్న్ చేసి చూడండి దాంట్లో పామ్ ఆయిల్ అనేది ఉంటుంది అండ్ దీస్ ఆర్ నాట్ ఐస్ క్రీమ్స్ క్లియర్ గా ఫ్రోజన్ డెసర్ట్ అని లేబుల్ కూడా చేస్తారు. సో ఈ వీటిలలో ఏ త్రీ అయినా మీ పిల్లలకి పెడుతుంటే గనుక ప్లీజ్ స్టాప్ దిస్ అండ్ మీరు కూడా తినకండి రేపు కలుద్దాం మీ డాక్టర్ కార్తిక రెడ్డి.

No comments:

Post a Comment