Friday, August 14, 2026

నమ్మించి మోసం చేసే వాళ్ళను కనిపెట్టడం ఎలా? | 5 Signs They Are Using You @viswam-vishnuhu

నమ్మించి మోసం చేసే వాళ్ళను కనిపెట్టడం ఎలా? | 5 Signs They Are Using You @viswam-vishnuhu

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c9KScWs5joU



Transcript:
(00:01) ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి మీకోసం ఏమైనా చేస్తాడు అనుకున్న వ్యక్తి మీకు తెలియకుండానే మీ వెనకాల గోతులు తవ్వుతుంటే ఎలా ఉంటుంది గుడ్డిగా నమ్మి మీ టైం ని మీ ఎనర్జీని మీ మనశశాంతిని మీ డబ్బుని అన్ని వాళ్ళకు అప్పగించేసి చివరికి మిగిలింది శూన్యం అని తెలిసినప్పుడు వచ్చే ఆ నరకం ఎలాంటిది ఈరోజు ఈ నిజాలు తెలుసుకోకపోతే మీ జీవితం అయితే ఇక గోవిందా అని అయిపోయినట్టే ప్రేమ పేరుతో స్నేహం పేరుతో మిమ్మల్ని వాడుకుంటున్నారు అని లైట్ గా డౌట్ వచ్చినా సరే ఈ వీడియో మీకోసమే అనుమానంతో బతకండి
(00:45) ఈరోజు వాళ్ళ అసలు రంగు బయట పెట్టే ఈ ట్రిక్స్ అయితే తెలుసుకునేసేయండి. హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విష్ణు. ఈరోజు నేను చాలా సీరియస్ మేటర్ అయితే మాట్లాడుతున్నాను. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఒక వ్యక్తి నచ్చితే చాలు మన హార్ట్ తీసి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. మన లైఫ్ తీసి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం.
(01:12) వాళ్ళు ఏం చెప్తే అది వేదం అనుకుంటాం. ఫ్రెండ్స్ కావచ్చు, లవర్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో అతిగా నమ్మడం అనేది పెద్ద శాపం. మోసం అనేది బయట శత్రువుల నుంచి రాదు మన అనుకునే వాళ్ళ నుంచే వస్తుంది. మన కళ్ళ ముందే మోసం జరుగుతున్నా లేదు లేదు నావాడు శ్రీరామచంద్రుడు నావాడు అలా చేయడు అనుకుంటే మాత్రం పొరపాటే మనల్ని మనమే మోసం చేసుకుంటూ బతుకుతుంటాం.
(01:43) ఈ భ్రమల్లో ఉండి ఎంతమంది లైఫ్ నాశనం అయిపోయాయో తెలుసా నా ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది. నా టైం అంతా బూరదలో పోసిన పన్నీరు అయిపోయింది అని ఏడ్చేవాళ్ళు ఎంతో మంది ఫస్ట్ ఫోన్ ప్రైవసీ నాటకాలు ఇది మొదటి సంకేతం ఫోన్ బిహేవియర్ అన్నమాట ఒకప్పుడు మీతో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసే వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఫోన్ ని ప్రాణం కంటే ఎక్కువగా దాచేస్తుంటారు ఫోన్ స్క్రీన్ ఎప్పుడు కిందకి బోర్లించి పెడుతుంటారు.
(02:17) మీరు రూమ్లోకి రాగానే ఫోన్ లాక్ చేయడం కాళ్ళ వస్తే చాలు కంగారుగా బయటికి వెళ్ళడం అక్కడ మాట్లాడడం చేస్తుంటారు. ఏంటి అంత సీక్రెట్ అని మీరు అడిగారనుకోండి నాకు పర్సనల్ లైఫ్ లేదా నన్ను అనుమానిస్తున్నావా అని మీపైనే రివర్స్ డ్రామాలు ఆడతారు. ఇది ప్రైవసీ కాదు. కచ్చితంగా 100 కి 1000% ఏదో దాస్తున్నారు అనడానికి ఫస్ట్ ప్రూఫ్ ఇదే సెకండ్ మాటల్లో తేడాలు వాళ్ళ మాటల్లో కన్సిస్టెన్సీ ఉండదు ఈరోజు నువ్వు జస్ట్ ఒక ట్రయల్ అయితే వేయి ఈరోజు నుంచి ఈరోజు ఒక క్వశ్చన్ వాళ్ళని అడుగు ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి అదే క్వశ్చన్ ని రిపీట్ చెయ్ మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్
(03:02) ఇచ్చి అదే క్వశ్చన్ ని రిపీట్ చెయ్ ఈరోజు చెప్పే ఆన్సర్ టు డేస్ తర్వాత ఇంకోటి చెప్పరు ఇంకోటి చెప్తారు ఈరోజు చెప్పిండేది చెప్పరు తర్వాత టూ డేస్ తర్వాత చెప్పిండేది ఇంకో టూ డేస్ తర్వాత చెప్పరు ఎందుకంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది అబద్దాలు 100 ఉంటాయి సో ఇక్కడ కనిపెట్టేయచ్చు. మీకే అర్థంయపోతుంది. థర్డ్ గ్యాస్ లైటింగ్ మీ మీదే రివర్స్ అటాక్ ఇది చాలా డేంజరస్ సైకో క్యారెక్టర్ ఇది.
(03:37) తప్పు వాళ్ళు చేస్తారు కానీ నింద మాత్రం మీ మీదే వేస్తారు. మీరు ఏదైనా పక్కా ప్రూఫ్ తో అడిగారునుకోండి నువ్వు నన్ను సైకోలా వేధిస్తున్నావ్ నీకు మెంటల్ హాస్పిటల్ లో చూపించాలి. అసలు నీ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని ఏడుపు ఇంకా స్టార్ట్ చేస్తారు. చివరికి ఎలా మారుస్తారంటే మీరే అనుకుంటారు ఛా నేనే అనవసరంగా అడిగానా నాదే తప్పు ఏమైనా ఉందా అని మీరే గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు.
(04:04) దీన్ని సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. మోసం చేసేవాడికి ఉన్న అతి పెద్ద ఆయుధం ఇదే ఫోర్త్ ఎమోషనల్ డిస్టెన్స్ ఒకప్పుడు మీతో మాట్లాడడానికి నైట్ అంతా మేలుకొనే రోజులు ఉండే ఉంటాయి కచ్చితంగా కానీ ఇప్పుడు బిజీగా ఉన్న వర్క్ ప్రెజర్ ఉంది. నాకు హెడేక్ వస్తుంది అని ఎస్కేప్ అవుతూ ఉంటారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళు వేరే లోకంలో ఉంటారు విహరిస్తుంటారు.
(04:33) మీతో మాట్లాడడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఒక మనిషి ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళకు నచ్చిన వాళ్ళ కోసం ఖచ్చితంగా టైం ఇస్తారు. అలా టైం లేదంటే నీ ఇంట్రెస్ట్ లేదు నీ మీద నీ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఆ ప్లేస్ లో ఇంకెవరో వచ్చేసారు. ఫిఫ్త్ డబ్బ అవసరాల ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని కేవలం జస్ట్ ఒక ఏటీఎం మిషన్ లాగా ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడం అంటే ఫర్ సపోజ్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బు అవసరం వచ్చినప్పుడు లేదా వేరే ఎవ్వరు ఇంకా హెల్ప్ చేయడానికి లేనప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తారు.
(05:14) అప్పుడు మాత్రమే లేని ప్రేమ అంతా మీ మీద వలకపోసేస్తుంటారు. మీ ఎనర్జీని మీ టైం ని వాడేస్తారు. వన్స్ వాళ్ళ అవసరం తీరిపోగానే మళ్ళీ పాత కథే మొహం చాటేస్తారు ఇక్కడ సర్వనాశనం అయ్యేది వాళ్ళు కాదు మీ లైఫ్ మీ కెరియర్ ఈ ఐదు లక్షణాలు విన్నాక కచ్చితంగా మీ మనసులో ఎవరో ఒకరు గుర్తే వచ్చి ఉంటే ఉండే ఉంటారు కచ్చితంగా గుర్తొచ్చారా గుర్తొస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి.
(05:46) నిజం చెప్పాలి గుర్తొస్తే ఇకనైనా కళ్ళు తెర్చుకోండి. లేదు వాళ్ళు మారిపోతారు సత్యహరిశ్చంద్రులు శ్రీరామచంద్రులు సీతలు అనుకుంటే మాత్రం మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మోసం చేసేవాడు ఎప్పుడూ మారడు వాళ్ళకు మీరంటే ఒక ఆట వస్తువు మాత్రమే మీరు ఎంత ఏడ్చినా ఎంత వెలవెల్లాడినా వాళ్ళక అనవసరం. మీ విలువైన కన్నీళ్ళని మీ గోల్స్ ని మీ కెరియర్ ని ఒక మోసగాళ్ళ కోసం ఎందుకు నాశనం చేసుకుంటారు? బుడ్డిగా నమ్మినందుకు ఆల్రెడీ ఎనర్జీ టైం అన్ని పోయాయి.
(06:20) కనీసం ఇంకనైనా స్టాప్ చేసి మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళ దురదృష్టం ఈరోజు ఒక మోసగాడి నుంచి బయటపడడం మాత్రం ఖచ్చితంగా మీ అదృష్టమే లైఫ్ అనేది ఇక్కడితో అయిపోలేదు. మీ ఎనర్జీ మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ కెరీర్ మీద మీ పేరెంట్స్ మీద పెట్టండి. మిమ్మల్ని నొప్పించిన వాళ్ళని మీరు నొప్పించాల్సిన పని లేదు వాళ్ళని నొప్పించాలి ఎలా తెలుసా సక్సెస్ అయి చూపించడమే మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద రివెంజ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది మీ లైఫ్ లో కూడా ఇలాంటి మోసగాళ్ళు ఎదురయ్యారా మీ ఎనర్జీని ఎలా వేస్ట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్
(07:03) లో నాతో కచ్చితంగా షేర్ చేయండి. కచ్చితంగా ప్రతి కామెంట్ అయితే చెవుతా కానీ ఇలాగే గుడ్డిగా నమ్మి మోసపోతుంటే మాత్రం దేవుడు కూడా రక్షించలేడు. ఇప్పుడే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి వాళ్ళ కళ్ళు కూడా తెరిపించండి ఓకే సీ యు బాయ్ టేక్ కేర్ లాస్ట్ లో ఒక పాయింట్ అయితే చెబదాం అనుకుంటున్నాను. చాలామంది ఎమోషన్స్ తో ఆలోచిస్తుంటారు.
(07:29) ఆ ఒక్క నిమిషం ఎమోషన్స్ అన్నిటిని పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించడం నేర్చుకోండి. కొన్నిటి విషయాల్లో మనం మనసుని దాటి బుద్ధితో ఆలోచించాలి. ఆ ఇలాంటి విషయాల్లో మనసుతో ఆలోచించామ అనుకోండి అది ఎంతసేపు కరెక్ట్ అనే చెప్తుంది. సో మనసుని దాటి ఆలోచించండి ఇలాంటి ఇలాంటి వాటిల్లో మీకే తెలిసిపోతుంది తను మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యూన్ లవ్వా అనేది వాడుకుంటున్నారా లేకపోతే నిజంగానే ప్రేమ ఉందా అని ఓకే సీ యు

No comments:

Post a Comment