₹500 Foreign Food vs ₹50 Indian Food 😱 Same Nutrition? | Trichios
Author Name:TheSravaniSphere
Youtube Channel Url:https://www.youtube.com/@TheSravaniSphere
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kLBSSNpVey0
Transcript:
(00:00) మీలో ఎంతమందికి తెలుసు 500 పెట్టి ఫారెన్ ఇంపోర్టెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేసి సూపర్ ఫుడ్స్ అని హైయెస్ట్ న్యూట్రియంట్స్ అని తెలిస్తున్నాం 50 రూపాయలకి అదే ఈక్వల్ వాల్యూ ఆఫ్ న్యూట్రిషన్ మన ఇండియన్ ఫుడ్స్ నుంచి పొందొచ్చని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే సూపర్ ఫుడ్స్ అవ్వాల్సిన అవసరం లేదండి కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను మీకు ఫారెన్ ఫుడ్స్ కి ఇండియన్ ఫుడ్స్ యస్ రిప్లేస్మెంట్ ఓకే చియా సీడ్స్ సబ్జ సీడ్స్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఒమేగాత్రీ అండ్ ఫైబర్ హీను మిలెట్స్ హై క్వాంటిటీ ఆఫ్ మినరల్స్, ఫైబర్స్ అండ్ గ్లూటెన్ ఫ్రీ బ్లూబెర్రీస్ ఆమ్ల బోత్ ఆర్ రిచ్ ఇన్
(00:37) యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి అవకాడో కోకోనట్ బోత్ ఆర్ రిచ్ ఇన్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ మచ్చా అండ్ మోరింగా బోత్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్మండ్స్ పీనట్స్ బోత్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ సీడ్స్ గోజబెర్రీస్ బ్లాక్ రేసిన్స్ బోత్ ఆర్ రిచ్ ఇన్ యంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ అండ్ పొటాషియం
No comments:
Post a Comment