Thursday, August 13, 2026

7 MYSTERIOUS TEMPLES OF INDIA | వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? | Nanda Kishore #spirtuality #temple

7 MYSTERIOUS TEMPLES OF INDIA | వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? | Nanda Kishore #spirtuality #temple

Author Name:Gayatri Bhargavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=h-COCHYEmu8



Transcript:
(00:00) ప్రపంచంలో ఎక్కడ లేనిది ఈ ఒక్క క్షేత్రంలోనే ఉండేది స్కెలిటన్ ఫామ్ లో ఉన్న అర్ధనాగేశ్వరుడు. పెళ్లి ఇట్లా అవ్వట్లేదు అన్న వాళ్ళకి డైవర్స్ ఆర్ ఆ క్షేత్రానికి వెళ్లి ఆ స్వామి దగ్గర కూర్చొని [సంగీతం] అది ఆటోమేటిక్ గా కరెక్షన్ అవుతుంది రాజస్థాన్లోని తేల్పూర్ ప్రాంతంలో ఉన్న టెంపుల్ రహస్యమైన శివక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
(00:25) ఉదయం ఎరుపు రంగులో కాషాయం నలుపు రంగులో మారడం రాయనా అండి ప్యూర్ రాయి క్లోజ్డ్ మళ్ళీ మీరు రాజస్థాన్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే అక్కడ పూజ చేయంగానే [సంగీతం] వాళ్ళకి ఆటోమేటిక్ గా నా డిసీజ్ నాకు తగ్గిపోయిందని మందులు కూడా వేశరు. మంత్రం యంత్రం సూత్రం పర్పస్ మీకు వెన్ను కరంబేశ్వర టెంపుల్లో 6000 మందికి బాగయింది కేవలకి ఎక్సెస్ ఉన్న షుగర్ తీసుకెళ్లి చీమలకు పెడితే నాకు షుగర్ తగ్గిపోయింది అని మొదలు పెట్టారు.
(00:53) అది కాదు అసలు యాక్చువల్ [సంగీతం] రీజన్ మేము పోయి తర్వాత సైంటిఫిక్ గా చేస్తే అక్కడ ప్రతిష్టాపన ఏదైతే జరిగిందో ఆ ప్రతిష్టాపనలో ఇవాళ మనతో ఉన్నారు నంద కిషోర్ గారు నమస్కారం అండి నందకిశోర్ గారు లాస్ట్ టైం మనం రకరకాల గుళ్ళ గురించి మాట్లాడుకున్నాం గుళ్ళలోని మహత్యాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి అచలేశ్వర మహాదేవ టెంపుల్ అండి ఇది దోల్పూర్ రాజస్థాన్లో ఉంది.
(01:24) ఇక్కడ శివలింగం లోతు ఎవరికీ తెలిీదు. ఆ తర్వాత శివలింగం పొద్దున్నే ఉదయం ఎరుపు రంగులో కాషాయం నలుపు రంగులో మారడం రోజుకు మూడు సార్లు రంగులు మార్చే శివలింగం మహా రహస్యం ఇక్కడ. ఎలా మారుతుంది మూడు త్రీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి గోపురం ఉందా అండి ఆ గోపురం అన్ని ఉందా గోపురం మొత్తం క్లోజ్డే మీకు ఎక్కడ గాని ఓపెన్ కాదు అంత క్లోజ్డ్ దీంట్లో రాజస్థాన్లోని తేల్పూర్ ప్రాంతంలో ఉన్న అచలేశ్వర మహాదేవ టెంపుల్ భారతదేశంలో అత్యంత రహస్యమైన శివక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
(02:01) ఈ క్షేత్రంలో అందరికీ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే శివలింగం రోజు మూడు సార్లు రంగు మారుతుందండి ఉదయం ఒక రంగు మధ్యాహ్నం ఒక రంగు రాత్రి ఇంకొక రంగు కనిపిస్తూ ఉంటదని విశ్వాసం ఈ ప్రాంతం ఒకప్పుడు ఘన అరణ్య ప్రాంతంలో యోగులు సిద్ధులు తపస్సులు వీళ్ళందరూ శివారాధన చేయడం వల్ల ఈ ఆలయం రంగులు మారుతుంది అనేది స్థానిక సాంప్రదాయం అచలేశ్వర అంటే ఎప్పటికీ కదలని పరమశివుడు అని అర్థం ఇక్కడ శివలింగాన్ని స్వయం స్వయంబు లింగంగా అనుకుంటూ ఉంటారు.
(02:32) [గురకలు] ఆ తర్వాత శివలింగం పొద్దున్నే ఎరుపు రంగంలో కనిపిస్తుంది. లేదా కాషాయ వర్ణంలో కనిపిస్తుంది. మధ్యాహ్నం నలుపు లేక ముదురు రంగులో కనిపిస్తుంది. రాత్రికి వచ్చేసరికి లేత నీలం లేక బూడిది రంగు ఛాయలో కనిపిస్తుంది. దీన్ని మనం సైంటిఫిక్ గా ఏమంటారంటే ఆప్టికల్ ఎఫెక్ట్ అంటారు. ఓ దీన్ని ఆప్టికల్ ఎఫెక్ట్ అంటారు కానీ స్పిరిచువల్ గా చూస్తే శివుడు త్రికాశ్వరుడు అంటే భూతం గతం వర్తమానం భవిష్యత్తు మూడు కాలాలకు అధిపతి ఆయన అందుకే రోజుక మూడు సార్లు రంగు మారడం వల్ల త్రికాల స్వరూప శివుడు అని సంకేతనం అని భక్తులు భావిస్తారు.
(03:14) మూడు కాలాల్లో మూడు రంగులు మారుతాడు. పొద్దునోక రంగులో అంటే మన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడు కాలాలు ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి త్రికాల స్వరూపుడు అంటారు అక్కడ పూజలు అవి జరుగుతుంటాయి అక్కడ పూజలు జరుగుతుంటాయి నిత్య పూజలు ఇక్కడ అర్చన అభిషేకాలు బిల్వార్చన చాల ఫేమస్ అని వెళ్ళిన వాళ్ళు బిల్వార్చన చేసుకోవడం వల్ల అంటే పొద్దున ఒక రంగులో చేసుకోవడం వల్ల హెల్త్ మధ్యాహ్నం ఒక రంగులో చేసుకోవడం వల్ల వెల్త్ రాత్రి ఒక రంగులో ఉండేటప్పుడు చేసుకోవడం వల్ల మీకున్న సాల్వేషన్ లిబరేషన్ అంటే మోక్షం ఈ మూడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాలు ఏ టైం లో అభిషేకం చేసుకుంటే ఆ టైం వాళ్ళు
(03:49) అక్కడికి వెళ్లి చేసుకోవడం. ఇదే విధంగా మన తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి కుంభకోణం దగ్గర కళ్యాణ సుందరేశ్వరం టెంపుల్ అంటారండి జనరల్ గా ఇదైతే మీకు ఏం చెప్తారు అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరనా ఉంటే ఈ టెంపుల్ కి వెళ్తే కల్్యాణాలు తొందరగా అవుతాయి అనేది మామూలుగా ప్రసిద్ధి కల్యాణ సుందరేశ్వర సుందరేశ్వరన్ టెంపుల్ ఇక్కడ ఇంకా తమాష ఏందంటే అండి ప్రతి రెండున్నర గంటకి ఒక్కొక్క రంగు మారుతుంటది ఐదు రంగులు మారుద్ది శివలింగం ఓ ఈ కళ్యాణ సుందరేశ్వర టెంపుల్ అండి జనరల్ గా శీఘ్రంగా కళ్యాణం కావాలసిన వాళ్ళకి కి ఆ దంపత బంధం అనేది ఒకటి ఉంటుందండి ప్రతి
(04:24) ఒక్కరికి పెళ్లి అయిన తర్వాత అది ఎక్కడనా వీక్ ఉంటే కొన్ని [గొంతు సవరించుకోవడం] టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ లో ఆటోమేటిక్ గా కరెక్షన్ జరగదు. ఆ కరెక్షన్ జరగడం వల్ల మీకు ఆ మళ్ళీ వాళ్ళు రీపాచ్ అవుతారు అన్నమాట. అంటే మీకు ఎంత దూరం వివాదాలు కాకుండా ఉండడానికి కాకుండా అన్యోన్యంగా అన్యోన్యంగా ఉండడానికి వీటికన్నిటికీ కూడా ఈ టెంపుల్ చాలా సహకరిస్తుంది.
(04:44) ఈ టెంపుల్ లో మీరు చూసినట్లయితే ఇది ఐదు రంగులు మారుతుందండి. ఒక్కొక దానికి ఒక టైం కూడా ఉంది స్పెసిఫిక్ గా ఆ టైంలో మీరు వెళ్లి మన కళ్ళతో మనమే చూడొచ్చు. అచ్చా సో ఇది గాని చూసినట్లయితే ఆ ఫస్ట్ పొద్దునఆరు నుంచి 824 వరకు కాపర్ కలర్ లో ఉంటుంది కాపర్ కాపర్లో 825 నుంచి 10:48 దాకా లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. మ్ ఆ తర్వాత 10:49 నుంచి మధ్యాహ్నం 1 వరకు మోల్టన్ గోల్డ్ రూపంలో ఉంటుంది.
(05:21) ఉమ్ ఆ తర్వాత 1 13 నుంచి మధ్యాహ్నం 336 వరకు గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆకుపచ్చ ఆకుపచ్చ 337 నుంచి 6 గంటల వరకు ఒక అన్ఐడెంటిఫైడ్ కలర్ మల్టీ కలర్స్ లో ఉంటది అది రోజుకిటూ త్రీ కలర్స్ మిక్సింగ్ లో కనిపిస్తుంటాయి. అది ఇప్పటికీ మిస్ట్రీ అండి ఇప్పటికీ మిక్స్టరీ ఇది కుంభకోణం తంజా ఊరు పోయే దారిలో ఉంటది. ఇప్పటికి స్టిల్ ఇట్ ఇస్ రాయేనా అండి ప్యూర్ రాయి క్లోజ్డ్ మళ్ళీ ఓ మీకు క్లోజ్డ్ మీకు అన్ని డోమ్స్ అన్నీ ఉంటాయి క్లోజ్డ్ దాంట్లోనే ఈ కలర్స్ చేంజ్ అయ్యేది మీకు మార్నింగ్ కొంచెం అంత విజిబిలిటీ లేకపోతే సాయంత్రం గాని మీరు రాగలిగితే ఆరు గంటలప్పుడు అలా గాని
(06:06) రాగలిగితే ఆ మల్టీ కలర్స్ ని చూస్తారు మీరు ఆ డిఫరెన్స్ కనిపిస్తది మీకు అవునా ఆ కలర్స్ స్పష్టంగా మన కంటికి యూజలీ లింగాలకి వాటికి వెళ్తే పూలు పెట్టేసి దండలు వేసేసి అన్ని చేస్తారు కాబట్టి అసలు కనిపించేది మనక అంత బాగా అల్లం వీళ్ళు ఈ పర్టికులర్ టైం లో అండి మనకు వేసిన తీసేసి మరి చూపిస్తారు. చూపిస్తారా కచ్చితంగా చూపిస్తారు.
(06:27) అండ్ మీరు చూడాలనుకుంటే కచ్చితంగా ఆయన పైన ఉన్న అలంకారం అంతా తీసి చూపించి మళ్ళీ అలంకారం చేస్తారు. సో పెళ్లి కావాలనుకుంటున్న వాళ్ళు అవ్వట్లేదు అన్న వాళ్ళకి అండ్ ఏవైనా డైవర్స్ ఆర్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్తే సో అద్దుకుంటారంట. అదిఒకటి దాంట్లో అత్యంత పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇంతకుముందపు తమిళనాడులో ఒక దగ్గర ఉందండి. ప్రపంచంలో మీరు స్వయంభు శివలింగాలు చూసిఉంటారు రాతితో కట్టిన శివలింగాలు చూసిఉంటారు శివుణని చూసిఉంటారు అన్ని రకాల స్టోన్స్ నవపాషాణాలతో కూడా చూస్తుంటారు.
(06:59) కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంతం నమకల దగ్గర తిరుచన్ గోడ్ అని ఉందండి తిరుచన్ గోడ్ ఇక్కడ ఉండే అర్ధనాగేశ్వరుడు ఉండే అర్ధనాగేశ్వరుడు స్వయంబు ఒక స్కెలిటన్ ఫామ్ లో ఉంటాడండి ప్రపంచంలో ఎక్కడ లేనిది ఈ ఒక్క క్షేత్రంలోనే ఉండేది స్కెలిటన్ ఫామ్ లో ఉన్న అర్ధనాగేశ్వరుడు. వావ్ ఎక్కడ స్కెలిటన్ ఫామ్ నమ్మకల్ సేలం ఉంది తమిళనాడులో సేలం దగ్గర నమ్మకల్లు నమ్మకల్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కొండ పైన ఉంటది ఇది తిరుచన్ గోడ్ తిరుచన్ గోడ్ దాని పేరే తిరుచన్ గోడ్ ఈ అర్ధరాగేశ్వర తత్వానికి ఎవరైనా విపరీతమైన పెళ్లి అయిన తర్వాత సమస్యలు ఉన్నవాళ్ళు
(07:42) ఇంకఇంకా అబౌట్ డివోర్స్ అయ్యేవాళ్ళు ఇలాంటిోళ్ళందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్లి ఆ స్వామి దగ్గరిక కూర్చొని మీకు అభిషేకం వల్ల వాళ్లకున్న నాడ దోషం దంపత నాడ దోషం అంటారు. ఆ నాడ దోషం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా కరెక్షన్ అవుతుంది. అందుకే ఈ టెంపుల్ అండిఐదున్నర కల్లా క్లోజ్ చేస్తారు ఎందుకు అది కూడా ఇంకొక మిస్టీరియస్ టెంపుల్ లో చెప్పుకోవాలండి ఈ టెంపుల్ ఎందుకంటేఆరు గంటల కల్లా మొత్తం మూత వేసేసి అందరూ కిందకి వచ్చేస్తారు.
(08:13) ఆరు గంటల తర్వాత ఈ గుడిలో వింత వింత శబ్దాలు వస్తుంటాయి ప్రమదగణాలు నృత్యం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. ఆ తర్వాత విపరీతమైన శబ్దాలు ఈ గుడికి కొంచెం కిందకి రాంగానే మన రాహు దోషాలకి కాళహస్త్రి ఎలా చెప్తామో తమిళనాడు వాసులందరూ కూడా ఇక్కడ ఒక పెద్ద సర్పం ఉంటుందండి ఒక 20 30 ఫీట్ సర్పం ఒక రాయి మీద చెక్కబడి ఉంటుంది.
(08:38) అది ప్రతిరోజు రాత్రి అయితే ఆ కొన్ని కొన్ని రాత్రుల్లో ఆ సర్పం మాయం అయిపోతుంది. ఆ మీరు పోయి చూసినా అక్కడ కనిపియదు. అది నేరుగా స్వామి దగ్గరికి వెళ్తుందని నమ్మకం ఇప్పటికీ నమ్మకం ఈ శబ్దాలు వినాలా లోపల దేవాలయంలో ఏం జరుగుతుందని క్యూరియాసిటీతో వెళ్ళినోళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ ఇంతవరకు ఇది అత్యంత మిస్టీరియస్ టెంపుల్ ఇన్ తిరుచన్కోట్ వావ్ అది రెండోది ఏందంటే స్కెలిటన్ ఫామ్ లో ఉన్న అర్ధనాగేశ్వరుడు స్కెలిటన్ ఫామ్ లో ఉంటాడు నాకు అర్థనాగారేశ్వరులు అంటే ఎంత ఇష్టమో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అందరిలో ఒక ఫెమినిన్ ఒక మాస్కులన్ అందరిలో
(09:19) [గొంతు సవరించుకోవడం] ఉంటుంది. యా అండ్ అందులో పక్కన వినాయకుడిని ఎత్తుకొని పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉన్న విగ్రహం నాకు ఎంత నచ్చుతుంది అంటే అది కంప్లీట్ ఫ్యామిలీ అందరూ అలాంటి పిక్చర్ పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది స్పెషల్లీ మా తాతగారు బాబుగారు వేసిన బొమ్మ ఎప్పటికీ నా ఫేవరెట్ అది అలాగే అర్ధనా శరీశ్వరుడు ఒక కుటుంబం ఓ ఇదే విధంగా ఇంకొక టెంపుల్ కూడా అండి అంటే దంపతులకి ఈ మధ్య ఉన్న ఈ వివాదాలు వివాహం తర్వాత వచ్చే వివాదాలు అన్నిటికీ కూడా కేరళాలో ఉన్న తిరువ తిరువనంతపురంలో ఇంకొక టెంపుల్ ఉందండి తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి మహాదేవ టెంపుల్ అని
(09:54) ఒకటి ఉంది. మ్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఈ మహాదేవ టెంపుల్ లో అసలు ఇప్పటికీ అర్థం కాని మిస్టరీ ఏందంటే వివాదంలో ఉన్నవాళ్ళు కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు దీనికి పరిష్కారం లేకుండా ఉండేవాళ్ళు ఈ సమస్యకి మళ్ళీ వాళ్ళు రీయూనియన్ రీపాచ్ అప్ అయ్యే స్థలం ఏదన్నా ఉందంటే ఈ తిరువనంతపురం దగ్గర ఈ తిరువనంతపురం మహాదేవ టెంపుల్ లో దంపత పూజ అని చేస్తారండి.
(10:18) ఆ దంపత పూజలో ఉన్న రహస్యం ఇంతవరకు ఎవరికీ అర్థం కావట్లేదు. చేసిన 13వ రోజు నుంచి 20వ రోజు లోపల ప్యాచ్లు జరుగుతున్నాయి ప్ాడింగ్లు జరుగుతుంది. ఎలా అనేది అర్థం కావట్లేదు. కోర్ట్లో ఉన్న తలకా మారిపోతున్నారేమో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళలో మంచితనం వస్తుందేమో బుద్ది సో అందుకే ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వీళ్ళఏదో పెద్ద ఎక్సెసివ్ గా చేయాల్సిన అవసరం లేదండి ఈ రెండిటికి కూడా తిరుచనగోడే గాని తిరువనంతపురం గాన 11 నుంచి 26 నిమిషాలు ఆ గుళలో ఆలయ ఆవరణలో వీళ్ళు కూర్చున్నా చాలు ఆ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది ఆ నాడి దోషం
(10:54) కరెక్షన్ అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రతి గుడి కూడా శివుడికి సంబంధించిన గుడే నేను కేవలం శివలింగాల వినాయకుడిది తప్ప ఒక వినాయకుడిది మీరు చెప్పింది తప్ప మిగతా అన్ని శివలింగాలే 100% సో వేరే వాటికి ఏమ ఇంకా ఉన్నాయి భలే వాళ్ళండి ఇది అయిపోతే అంటే మీరు ఒక్కొక్క వర్టికల్ తీసుకుంటే మీకు ఇంకా శివుడి ఇష్టం కాబట్టి ఫస్ట్ శివుడు శివలింగాలు తీసుకుంటాం ఈ తర్వాత దాంట్లో అమ్మవారు విష్ణు తత్వాలు విష్ణు విష్ణువే 108 దివ్య దేశాలు కూడా చేద్దాం అని ఎందుకంటే దివ్యదేశాలు చేస్తే వైకుంఠం ప్రాప్తి కావాలి వైకుంఠం కావాలని
(11:30) అప్పుడు కొన్నేళ్లు తపస్సు చేసేదానికన్నా 108 దివ్యదేశ క్షేత్రాలు ఒకసారి చూడడం వల్ల వైకుంఠ ప్రాప్తి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే 106 అండి రెండు పైన ఉన్నాయి. సో 106 క్షేత్రాలు దర్శించడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ గా వైకుంఠం అనేది ప్రాప్తం వస్తుంది. వావ్ సో ఆ సీరీస్ కూడా చేద్దాం ఆ 108 టెంపుల్స్ చేద్దాం అమ్మవారు అమ్మవారిది బ్రహ్మాండంగా అమ్మవారిది అసలు మీరు అమ్మవారిది ఎత్తుకుంటే అష్టమాత్రికా యాత్రల దగ్గర నుంచి మనం ప్రతి ఒక్కటి అవసరమైనది ప్రతి ఒక్కటి చేద్దాం ఎందుకంటే చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అమ్మవారి తత్వం
(12:04) గురించి అమ్మవారి గురించి లేవు అమ్మవారి తత్వం గురించి ఆ తత్వానికి ఏ టెంపుల్ కరెక్ట్ గా వెళ్ళాల అనేది కన్ఫ్యూషన్ సో అది నెక్స్ట్ దీంట్లో ఖచ్చితంగా చేద్దాం 100% చేద్దాం. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి లక్ష్మణేశ్వర టెంపుల్ అండి ఇది కరోడ్ ఛత్తీస్గడ్ లో ఉంది. అంటే ఇది లక్ష్మణుడే స్వయంగా స్థాపించిన లింగం లక్ష రంద్రాలు ఉన్న శివలింగం అంటారు దీన్ని లక్షలు లక్ష రంద్రాలు ఉన్న శివలింగం దీన్ని అక్షయ గండం అని కూడా అంటారు.
(12:36) ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ని నీళ్లు పోసినా ఎంత అభిషేకం చేసినా మీకు వాటర్ లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. అది స్పాంజ్ లాగా మీరు స్పాంజ్ లాగా వెళ్ళిపోతా ఉంటుంది అది లక్షల రంద్రాలు ఉన్నాయి కదా ఎన్ని బకెట్లు పోసినా మీరు ఎన్ని బకెట్లు పోసినా ఆటోమేటిక్ గా శివలింగం లోపలికి వెళ్ళిపోతే ఎక్కడ పోతున్నాయో తెలియదు. కొంతమంది అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ట్రాక్టర్ తో ట్యాంకర్ తెచ్చుకొని ఆ ట్యాంకర్ నీళ్లు మొత్తం పోసిన కూడా లాక్కునేస్తాడు అని అసలు అది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ లక్ష లింగం అంటారు దీన్ని మామూలుగా అందరూ ఏమంటారుంటే లక్ష లింగం అంటారు అంటే లక్ష రంద్రాలు ఉన్న శివలింగం ఇది లక్ష్మణుడే
(13:12) స్థాపించిన లింగం అంటారండి దీన్ని దీనికి ఏందంటే లంక యుద్ధ అనంతరం శ్రీరాముడు లక్ష్మణుడు పాప విమోచనార్థం శివారాధన చేశారని స్థానిక విశ్వాసం ఆ కారణంగా లక్ష్మణేశ్వర అని పేరు వచ్చింది లక్ష్మణుడు స్థాపించాడు కాబట్టి లక్ష్మణేశ్వర అని వచ్చారు ఇది దాదాపుగా ఆరు నుంచి ఎనిమిదవ శతాబ్దం మధ్య నిర్మించబడిన పురాతన శైవ క్షేత్రంగా భావిస్తారు ఎక్కడ అన్నారు ఇది ఇదివచ్చి కరోడ్ ఛత్తీస్గడ్ దగ్గర ఛత్తీస్గడ్ దగ్గర ఛత్తీస్గడ్ దగ్గర సో ఇప్పటికి నీరు ఎలా మాయమ అవుతుంది అంటే అందరూ చెప్పే ఏమైనా విశ్వాసాలు ఉన్నాయా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించడం వల్ల
(13:48) అభిషేకానికి సంబంధించి చర్మ వ్యాధులు ఏదన్నా ఉన్నా ఆ తర్వాత తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కలిగే ఏదన్నా స్కిన్ డిసీజ్ కి సంబంధించినవి ఏదనా ఉన్నా ఇవన్నీ కూడా ఇక్కడ హీల్ అవుతాయండి ఒక అభిషేకంతో హీల్ అవుతాయి అభిషేక జలం తీసుకోవడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్ గా హీలింగ్ అనేది జరగదు ఆటో ఇమ్యూన్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మానికి సంబంధించిన సంబంధించినవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి సో ప్రశ్న ఏందంటే వేల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన నీటి ప్రవాహ వ్యవస్థను ఎలా నిర్మించారు మనోళ్ళ అయితే సైంటిఫిక్ గా ఏందంటే ఇది క్యాపిలరీ
(14:22) యాక్షన్ అని ఏన్షియంట్ డ్రైనేజ్ ఇంజనీరింగ్ అని పోర్రోన్ స్ట్రక్చర్ అని ఏం చెప్పినా వాళ్ళకి ఇప్పటికే అంద ఏందంటే అన్సాల్వడ్ మిస్టరీ ఏందంటే ఇన్ని బకెట్లు పోస్తున్న నీళ్ళు ఎట్ట పోతున్నాయి ఎక్కడ పోతుంది ఇది మన ఈ క్షేత్రం ఏం చేస్తుందంటే వేల సంవత్సరాల భారతీయ జ్ఞానానికి శివ తత్వానికి ఒక సాక్ష్యంగా నిలబడింది బాగుంది ఆ తర్వాత టెంపుల్ వచ్చేసరికి భోజ్పూర్ టెంపుల్ భోజ్పూర్ టెంపుల్ మధ్యప్రదేశ్లో పైకప్పు లేని శివలింగం ఒక ఆలయం ఒకే రాత్రిలో కట్టబడిన ఆలయం ఒకే రాత్రిలో కట్టబడిన ఆలయం పై కప్పు లేదు పైన రూఫ్ లేదు అదే ఆ ఒకే రాత్రి ఒకే రాత్రి కట్టేశరు అంతే అది ఎలా అంటే
(15:06) రాజభోజుడు 11వ శతాబ్దంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన రాజభోజుడు గొప్ప యోధుడు శాస్త్రవేత్త వాస్తునిపునుడు కలల పరిరక్షకుడు అని చరిత్ర చెప్తుంది భోజపూర్ నగరం కూడా ఆయన పేరు మీదే ఏర్పడింది. మ్ సో ఇతనికి ఒక రాత్రి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అతనికి ఒక తీవ్రమైన వ్యాధి బాధపడుతున్నప్పుడు ఋషులు తనకి ఇలా చెప్పారు ఒకే రాత్రిలో కానీ శివాలయం నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టాపన జరిగితే మీకు ఆటోమేటిక్ గా ఆరోగ్యం బాగైపోతుంది అంటారు.
(15:43) సో అప్పుడు వేలాది మంది శిల్పులు కార్మికులు రాత్రంతా పని చేశారని చెప్తారు. కానీ ఉదయం సూర్యోదయం అవ్వడంతో పని ఆగిపోతుంది. ఓ అందుకని కప్పు లేదు అందుకని కప్పు లేదు. ఆలయం అసంపూర్ణంగా మిగిలిందని స్థానిక కథనం కానీ చారిత్రాత్మకంగా అండి ఇప్పటికీ కొన్ని ఆధారాలు ఉన్నాయి అక్కడ ఆలయం పక్కనే ఉన్న రాళ్లపై స్తంభాల కొలతలు నిర్మాణ నమూనాలు ఇంజనీరింగ్ స్కెచ్లు చెక్కబడి ఉన్నాయి.
(16:14) ఆ ఆ తర్వాత ఇవి భారతదేశంలో లభించిన అత్యంత ప్రాచీన ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ అని ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ లో ఒకటిగా భావిస్తారు. ఇది ఏ సెంచరీ అండి ఇది దాదాపుగా మీకు 12వ శతాబ్దం 12వ శతాబ్దం 12వ శతాబ్దం ఆలయం ఎలా నిర్మించారో ముందుగానే పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారండి. ఆలయం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికీ మిస్టరీ తర్వాత దీంట్లో ఇంకొక మిస్టరీ ఏందంటే ఆలయం ద్వారం ఏమో మీకు చిన్నదిగా ఉంటది.
(16:48) మెయిన్ ఎంట్రన్స్ దాని లోపల 18 అడుగులు ఉన్న శివలింగాన్ని లోపలికి పంపించారు. సుమారు 18 అడుగులు ఎత్తులు ఉన్న శివలింగాన్ని భారీ ఏకశిలగా నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది. ఇంత పెద్ద రాయిని ఆ కాలంలో ఎలా తరలించారు ఓ నాకు తెలిసి ఫస్ట్ అది పెట్టి తర్వాత కన్స్ట్రక్ట్ [నవ్వు] చేశారు సో జనరల్ గా అందరూ ఏమంటారంటే ఆలయం వెనక భాగంలో ఇప్పటికీ రాతి ర్ాంపులు మనం ఇందాక రాంపులు గురించి మాట్లాడుకున్నాం నిర్మాణ మార్గాలు కనిపిస్తాయని పరిశోధకుల అభిప్రాయం భార్య రాలను పైకెత్తడానికి మట్టి రాంపులు మట్టి రాంపులు తాళ్లు చెక్కల ఇవన్నీ కూడా ఉపయోగించారని ఆ కాలపు అద్భుత ఇంజనీరింగ్
(17:32) గా చెప్పుకుంటుంటారు కాకపోతే అంత పెద్ద లింగాన్ని ఆ గడప లోపలికి ఎలా పంపారు అనేది ఇవాల్టికి మిలియన్ డాలర్ ప్రశ్నే అది ఎలా ఆలయం పూర్తి కాలేదు కానీ దాని రహస్యం ఇంకా పూర్తిగా చేదించలేదు. అందుకే భోజపూర్ భోజేశ్వరుడు ఈరోజు కూడా భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ శివ క్షేత్రాల్లో ఒకటిగా నిలిచాడు. మహత్యాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు అనారోగ్యం దీర్ఘ క్రానికల్ డిసీజెస్ ఎక్కువ క్రానికల్ డిసీజెస్ ఉండి వైద్యంతో నయం కాని మొండి వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయంగానే వాళ్ళ ఆటో రికవరీ అయ్యారు అని చానా టెస్టిమోనియల్స్
(18:14) కూడా ఉన్నాయండి ఈ టెంపుల్లో సో అక్కడ ప్రజల నమ్మకం ఏందంటే విపరీతమైన మొండి రోగాలు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకోవడం ద్వారా వాళ్ళ మొండి రోగాల నుంచి ఉపశమనం పొందారు అని వైద్యంతో పాటు వైద్యం తీసుకుంటూనే తీసుకుంటూనే ఆపేస వైద్యం తీసుకుంటూనే చేశారు అని ఆ తర్వాత ఇంకొక్క మిస్టీరియస్ టెంపుల్ కాదండి స్థలం స్థలం ఏంటది సో ఇదివచ్చి కొట్టియూర్ మహాదేవ టెంపుల్ కొట్టియూర్ మహాదేవ టెంపుల్ ఇది ఎక్కడుఉందఅంటే కర్నూర్ కేరళ దగ్గర కర్నూర్ ఇది దాదాపుగా కర్నూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్ దూరం అండి. ఈ స్థలాన్ని ఏమంటారు అంటే దక్షుని
(18:56) యజ్ఞం జరిగిన స్థలం ఇది ఆలయాలు ఏమిటి దక్షయజ్ఞం దక్ష యజ్ఞం జరిగిన స్థలం సో ఇది ఎక్కడ ఉంది కొట్టురులో ఉంది ఇదేంది పూర్తి అడవి మీకు ఎక్కడ పర్మనెంట్ ఆ స్ట్రక్చర్స్ లేవు మ్ ఒక అడవి ఇక్కడ కేవలం దీన్ని ఒక్క నెల మాత్రమే ఓపెన్ చేస్తారు సంవత్సరానికి అది ఎప్పుడండి మే 23 ఓపెన్ చేసి జూన్ 24 వరకు ఉంటుంది. మ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక టెంపుల్ కాదు ఇకొక స్థలం మ్ ఇప్పుడుదాకా మన దేవాలయాల్లోనే శక్తి కేంద్రాలు అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక స్థలం అడవి మధ్యలో ఉన్న స్థలం ఒక పవర్ఫుల్ క్షేత్రంగా మారి శివశక్తి లైవ్ లో ఉంటుందండి అక్కడ అంత పవర్ఫుల్ గా ఉంటుంది శివుడు శక్తిని మీరు
(19:41) ఫీల్ కావాలి అంటే ప్రత్యక్షంగా మీరు వెళ్ళవలసిన ప్రదేశం ఏదనా ఉంది అంటే అది ఈ కొట్టిరు మహాదేవ టెంపుల్ ఇక్కడ మీరు అడిగేటప్పుడు దాదాపుగా అడవిలో మీరు రెండు నుంచిమూడు కిలోమీటర్లు నడవాలి. నడిచి అంటే రాళ్లు ఉంటాయి ఎవరన్నా ఆరోగ్యవంతులు మాత్రం వెళ్ళగలిగిన ప్రదేశం ఇది. అక్కడైతే కేరళాలో అయితే ముసల వాళ్ళు కూడా వచ్చి ఆ నదిలో స్నానం చేయంగానే మనకున్న పాత కర్మలు ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెస్ అంతా కట్ అవుతుందండి అక్కడ నమ్మకం ఆ నమ్మకం సో అక్కడ స్వామి వారిని పెడతారు ఈ నెల రోజులు పెట్టి మనం మూడు ప్రదక్షణలు చేయాలి అంటే దక్షుడు యజ్ఞం చేసిన స్థలం
(20:18) అక్కడే ఆ సతీదేవి సహవణం అయిన ప్రదేశం ఆమె ఆహుతి అయిన ప్రదేశం అండి అది అప్పుడే శివుడు రుద్రకారుడై ప్రళయం సృష్టిస్తే ఈ ప్రదేశాన్ని కి వచ్చాడు అనేది ఒక నమ్మకం స్థానిక కథనం ప్రకారం ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది శంకరాచార్యులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఆ పవిత్రమైన నది దాటాలంటే కూడా ఆయన ఆలోచించారండి ఎందుకంటే అంత పవిత్రమైన నదిని తన కాళ్ళతో తాకడం ఇష్టం లేక అతను కొంచెం వెనక్కివచ్చి తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన ప్రదేశం అది సో ఇక్కడ ఈ నెల రోజులు ఇక్కడ రావడం వల్ల ఆ మూడు ప్రదక్షణలు చేయడం వల్ల ఏవైతే కర్మలు ఉంటాయో పాతవి మనకు తెలిసినవి
(21:02) తెలియని కర్మలు అన్నిటి నుంచి కూడా విముక్తి చెందే ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ కొట్టియూర్ మహాదేవ టెంపుల్ ఆ తర్వాతక వచ్చేసరికి గుడట్టు గణేశ టెంపుల్ అని ఒకటి ఉందండి మంగళూరు దగ్గర ఈ గుడట్టు గణేశ టెంపుల్ చాలా విచిత్రమైన టెంపుల్ బెంగళూర్ మంగళూర్ మెంగళూరుకి ఒక 50 కిలోమీటర్స్ ఒక 43 కిలోమీటర్స్ దూరంలో గుడట్టు గుడట్టు గణేశ అంటే గుడట్టు అంటే గుహలో లో ఉన్న గణేశుడు అని అర్థం ఓ గుహలో ఉన్న గణేశుడు ఇక్కడ ఎలా ఉంటుందిఅంటే మీరు ఎంటర్ కాగానే మీకు ఒక టెంపుల్ టెంపుల్ లోపల గుహ గుహ లోపల ఆయన ఉంటాడు.
(21:40) ఆహ గుహ లోపల ఆయన ఉంటాడు ఆయన చూడాలంటే మీరు ఆ సైడ్ నుంచి అన్నా చూడాలి లేదా స్ట్రైట్ గా చూడాలంటే ఇటు వంగి చూడాలి. మ్ ఆయనకి మనకు మధ్యలో గుహ ఉంటది. ఉమ్ ఈయన ఆ కరువు ప్రాంతం ఆ పక్కంతా కరువులు అయినప్పుడు వర్షాలు లేనప్పుడు ఇతన్ని ప్రార్థిస్తే స్వయంభువుగా వచ్చి అతను వర్షాలు ఇచ్చాడు. ఇతనిది ఒకటే అన్నమాట ప్రతి రోజు 1000 కలసాల నుంచి 2000 కలసాలు అంటే 1000 నుంచి 2000 సార్లు బిందెలతో ఈయనకి అభిషేకం చేయాలి జలాభిషేకం ఈయనకి అభిషేకం లేకపోతే ఈయన అలిగిపోతాడు అవునా ఒక్క బిందె తగ్గినా కూడా ఒప్పుకోడు ఈయన ఆహ ఈయన ఒక్క బిందె అభిషేకం తగ్గినా ఒప్పుకోడు
(22:22) అందుకని స్వాములు పొద్దున సాయంత్రం కంటిన్యూస్ గా 1000 బిందెలు 2000 బిందెలుతో అక్కడే బావి ఉంటుంది ం చిన్న ఆలయం ఆలయం లోపల బావి ఉంటది ఆ బావిలో నీరు తీసి పోస్తానే ఉంటారు ఆయనకి అవునా ఆ 2000 సార్లు 2000 బకెట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతో రోజంతా అదే పనిలో ఉంటారు ప్రతి అదే దీంట్లో ఆయన ఒక్క బకెట్ దగ్గర ఒప్పుకోడు ఆయన దాన్ని మామూలుగా బకెట్ అని మనం అంటాం కానీ మామూలుగా పాత భాషలో అయితే కలిశం అంటారు కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతి శీఘ్ర అతి శీఘ్రంగా మీకు వ్యాపారంలో ప్రాబ్లమ్స్ వ్యాపారంలో మీరు ఇరుక్కోబోయారా డబ్బులు మీకు రావట్లేదా ఇచ్చిన అప్పులు తిరిగి
(23:02) రావట్లేదా ఎక్కడైనా ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉన్నాయా వ్యాపారంలో పార్ట్నర్షిప్ లో గొడవలు ఉన్నాయా తర్వాత ఏదనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారా వ్యాపార భాగస్వామ్యం మీకు కుదరట్లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి క్షేత్రానికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆయనక ఒక సంకల్పం చెప్పేసి వస్తే చాలండి అతి శీఘ్ర అతి శీఘ్రంగా ఇస్తాడు మామూలుగా 40 డేస్ అంటే ఇది ఇంకా ఫాస్ట్ ట్రాక్ టెంపుల్ అని చెప్పాలి నేను అంటే మీకు ఎంత ఇన్సిడెంట్ అంటే మీకు ఒక ఒక దగ్గరికి ఒక దేవాలయానికి వెళ్తే ఒక 60 రోజులకో ఆరు నెలలకో ఫలితం ఇస్తే ఇతను ఒక
(23:38) 30 రోజుల్లో ఫలితం ఇస్తాడు. మ్ ఇలాంటి విశేషమైన టెంపుల్ అండి గుడట్టు అనేది అసలు అందరికీ ఇంకా తెలియదు. సో నేను ఈ మధ్య చెప్పండి ఆ టెంపుల్ గురించి విపరీతంగా చెప్పడం మొదలు పెట్టాం ఎందుకు అంటే మనవాళ్ళకి ఇన్స్టెంట్ ఫలితాలు కావాలి చాలా స్పీడ్ గా కావాలి. నాకు ఏదనా ఏదనా వస్తున్నా నాకేంటి అదేనా అంటే [నవ్వు] దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం మోక్షానికి వెళ్తాం కానీ ఆయన నాకేమ ఇస్తావయ్యా అని అడిగే కానీ తమాష ఏందంటే మనము చూడండి పాపం ఆయన్ని దేవుని ఎలా నిందలు వేస్తాం అంటే ఒక్కసారి పోతేనే ఫలితం ఇచ్చాలి ఆయన పాపం ఆయన ఎలాంటిదైనా సరే ఆయన ఏదన్నా ఉండండి నేను
(24:15) ఒక్కసారి వస్తా ఆ ఒక్కసారి కూడా ఎక్కువసేపు నిలబడే ఓపిక తీరిక కోరిక మూడు ఉండవు నాకు కానీ నాకు నాకు మాత్రం రిజల్ట్ మాత్రం అప్పటికప్పుడే ఇచ్చారు మీరు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కనీసం నన్ను చాలా మంది అడిగారు సార్ ఒక్కసారి పోతే చాలా అంటే బాబు ఇప్పుడు క్లాస్ లో 10 మంది ఉంటే 10 మంది మెరిటియస్ కాదు. ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తది.
(24:36) మిగతా వాళ్ళు ఆ ఫస్ట్ ర్యాంక్ కోసం కష్టపడాలి కనీసం పాస్ కావాలంటే అంటే కనీసం మూడు నాలుగు సార్లు ఫాలో అప్ చేయాలి ఆ టెంపుల్ ని మీ మూడు నాలుగు సార్లు వెళ్తే మీకు కనెక్ట్ అయ్యే ఆ రిజల్ట్ వస్తది. మనక అంత కాదు వెళ్ళాల వెళ్తే ఆ క్యూ లైన్ లో 10 నిమిషాలు కూడా మనం ఉండం. మనం పక్కనోడు దోస అయినా మనం వెళ్ళిపోతాం అంటే మనక అంత స్పీడ్ దేవుడి దగ్గరికి వస్తున్నాడు అంటే ఎవరన్నా ఎక్కువసేపు ఉండాల అని కోరుకుంటాం ఆ ప్రదేశంలో మనకు తొందర తొందరగా అయిపోవాలా బయటికి వచ్చేయాలా మళ్ళీ మనం ఇంటికి వచ్చి మనం అంతా రెడీ అయి ఆఫీస్ కి పోయేలోపు మన కోరికి తీరిపోవాల
(25:07) [నవ్వు] సో అలాంటి కొంచెం శీఘ్రాతి శీఘ్రంగా ఫలితాలు ఇవ్వాలంటే మాత్రం ఇతను ఒక్కడే ఇవ్వగలడు గణేశ గణేశ యోగ ఓకే ఆ తర్వాత మీకు ఇంకా ఇంకొక విచిత్రమైన టెంపుల్ ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అని ఒకటి ఉందండి ఎక్కడిది ఇది రాజస్థాన్లో జైపూర్లో ఆగ్ర హైవే మీద ఉంది. ఇక్కడ తమాష ఏందంటే హనుమాన్ స్వామి డాక్టర్ గా మారిపోయాడు. ఉహ్ ఇది 1000 సంవత్సరాల కంటే ఇంకా పాతది ఉన్న టెంపుల్ ఈ టెంపుల్ లో ఇప్పటికీ అర్థం కానిది ఏందంటే క్యాన్సర్ మ్ డిప్రెషన్ అన్నోన్ డిసీజెస్ ఏదనా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే అండి మీరు రాజస్థాన్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే
(25:53) వాళ్ళు జస్ట్ ల్యాబ్ కి వెళ్లేసి ఏదో వాళ్ళ నొప్పిక టాబ్లెట్స్ తీసుకొని నేరుగా ఇతని దగ్గరికి వచ్చి మెహందీపూర్ బాలాజీ దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థన చేయంగానే అక్కడ పూజ చేయంగానే వాళ్ళకి ఆటోమేటిక్ గా నా డిసీజ్ నాది తగ్గిపోయిందని మందులు కూడా వేసుకోరండి ఆ లోపల అంత నమ్మకం మూడో నమ్మకమా నిజంగానా అంటే చెప్పాను కదా ఇది శాస్త్రం శాస్త్రం నమ్మకం అనేది మనం ఎప్పుడు కూడా అన్వయించుకోవాల్సింది దేవుడికి దేవతారాధనకి నమ్మకం అనే పదం తీసేయాలండి అసలు ఎందుకంటే ప్రతి ఒక్కటి శాస్త్రం మ్ శాస్త్రంలో మనం ఎప్పటి నుంచో మనకు తెలియకుండానే ఆ మీకు మీకు ఒక టూ మినిట్స్
(26:31) ఇది కూడా చెప్పాలి నేను ఒకసారి ఇక్కడి నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాను నాకు ఫ్లైట్ లో ఒకాయన దగ్గర ఏమని మీరు ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో చాలా బాగా చెప్తున్నారు టెంపుల్స్ లో ఐ యమ్ ఏ హిందూ అండి నేను యుఎస్ లో ఉంటాను బట్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ ఆర్థోడెక్స్ అండి శాస్త్రం ఇట్స్ నథింగ్ బట్ బుల్షిట్ జనాల్ని భయపించడానికి అస్త్రంగా వాడుకునిదే ఈ శాస్త్రం అన్నాడు.
(26:53) ఆ బుల్ షిట్టే మన ఇంటికి కూడా వేసుకొని ఇంటిని కాపాడుతాం అని చెప్పలేదా సో ఆయన పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఏముందో చెప్పని అని ఒక 10 నిమిషాలు ఆయన చెప్పిన తర్వాత సర్ శాస్త్రం మీకు తెలియకుండానే మీ బాడీలో ఉంది మీ డిఎన్ఏ లో ఉంది మీకు తెలుసా అన్నా లేదండి అస్సలు లేదండి నా శాస్త్రమే లేదండి అని సరే నేను ఒక చిన్న రిచువల్ చెప్తాను సార్ మీరు అగైన్స్ట్ రిచువల్స్ అన్నారు కదా నేను రిచువల్స్ ఒకటి చెప్తా మీరు పిండంగా ఉండేటప్పుడు మీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు పిండంగా ఉండేటప్పుడు ఫస్ట్ మీకు మీ తల్లికి శ్రీమంతం చేస్తారు.
(27:27) శ్రీమంతం అనేది ఫస్ట్ ఏది మీరు పిండంగా ఉండేటప్పుడు అది శాస్త్రమే కదా అవును సో శాస్త్రం అక్కడ స్టార్ట్ అవుద్ది ఏది మీరు భూమి అడుగు పెట్టక మునుపే మీరు కాలు భూమి మీద పెట్టక మునుపే శాస్త్రం అనేది ఆల్రెడీ ఆడ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు దాకా ఉంటది మళ్ళీ మీరు సమాధిలో పోయిన తర్వాత మీ ఫోటో పెట్టి మీకు పిండం పెడతారు సార్ ఆ పిండం కూడా శాస్త్రంగానే పెడతారు.
(27:50) శాస్త్రం కాకుండా పెట్టరు. మీరు చనిపోయిన వాళ్ళకి మీరు పిండం కూడా పెడతారు. ఆ పిండం కూడా మీకు శాస్త్రోక్తంగానే పెడతారు శాస్త్రానికి ఆధీనంగానే పెడతారు. ఎక్కడ శాస్త్రం లేదు మీరు నడిచే ప్రతి అడుగులోనూ శాస్త్రం ఉంది సార్ అన్నాం. ఇంకా ఆయనకి ఆ తర్వాత ఇంకా అసలు మాటలు లేవు. అలాగా మనకు శాస్త్రం అనేది మనం పుట్టము నుంచి మనం చనిపోయిన తర్వాత కూడా శాస్త్రం అనేది మిగిలే ఉంటది.
(28:12) మధ్యలోనే మనం వచ్చి మనం మనం నడిచి వాటిని ఎంబైడ్ చేసుకొని మనం వెళ్ళిపోతుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఒక నమ్మకం ఉంటుంది. నాకు హీలింగ్ అన్నది ఫిజికల్ గా కంటే కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే హీలింగ్ తొందరగా అవుతుంది తగ్గుతుంది తప్పకుండా మనకి ఒక నమ్మకం ఉండి అవుతుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మంచి మంది ఇస్తాడే ఈ వేస్ట్ డాక్టర్ అంటారు.
(28:37) ఈ గుడి కాదు ఆ గుడికి వెళ్తేనే ఆ దేవుడు నన్ను చూస్తాడు అని అది సైకలాజికల్ గా కూడా వర్క్ చేస్తది. ఖచ్చితంగా అంటే మీకు రెండోది మీకు విగ్రహ ప్రతిష్టాపన అప్పుడు ఋషులు చేసినప్పుడు కూడా మంత్రం యంత్రం సూత్రం పర్పస్ ఈ టెంపుల్ నేను ఎందుకు పెడుతున్నాను అనే సూత్రం ధాతువులతో కలిపి పెట్టేవారు అక్కడే ఫార్ములా ఉండేది అందుకే అదే కదా గజస్తంభం ఆ మీకు వెన్ను కరంబరేశ్వర టెంపుల్ అని ఒక షుగర్ టెంపుల్ చెప్పాను ఆ షుగర్ టెంపుల్ చెప్తే దాదాపుగా ఇప్పటిదాకా 6000 మందికి బాగయిందంట టెస్టిమోనియల్స్ సో ఎలా బాగయింది అంటే అందరూ అక్కడికి వెళ్లి చీవలకి ఎక్సెస్
(29:11) ఉన్న షుగర్ తీసుకెళ్లి చీమలకు పెడితే గుడి ఆవరణలో నాకు షుగర్ తగ్గిపోయింది అని మొదలు పెట్టారు అందరూ బట్ అది కాదు అసలు యాక్చువల్ రీజన్ మేము పోయి తర్వాత సైంటిఫిక్ గా చేస్తే అక్కడ ప్రతిష్టాపన ఏదైతే జరిగిందో ఆ ప్రతిష్టాపనలో వాళ్ళు ఏందంటే మంత్రం సూత్రం అసలు మెయిన్ పర్పస్ దేనికి పెట్టారు అనేదానికి పెట్టారు పర్పస్ ఏంటి అంటే అక్కడికి రాంగానే మీ సుషుమ్న నాడి యక్టివేట్ కావాలి.
(29:36) సుషుమ్న నాడి అనేది మన 72వ000 నాడుల్లో ఒక నాడి ఉంటుంది. ఆ నాడి ఆ గుడిలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ పాయింట్ మీద నిలబడంగానే మీకు ఆ నాడి అనేది యాక్టివేట్ అవుద్ది నాడి యాక్టివేట్ అవ్వడం వల్ల ఫస్ట్ జరిగేది మెడికల్ గా ఏం జరుగుద్ది అంటే కార్టిసాల్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. రెండోది శివుడికి అదే ప్రాంతంలోకి వెళ్లి ఆ శివుడికి అభిషేకించిన విభూది వాడడం వల్ల మీకు ఎందుకు షుగర్ తగ్గుతుంది మన ఇంట్లో విభూది వాడితే కూడా తగ్గాలి కదా అక్కడ విభూదే ఎందుకు పనిచేస్తుంది సో నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పానుఅన్నమాట వాళ్ళకి ఏం చెప్పాను అంటే
(30:10) ఈ ఎప్పుడైతే ప్రతిష్టాపన జరిగిందో ప్రతిష్టాపన జరిగిన తర్వాత వాటికి విగ్రహానికి ఒక శక్తి వస్తుంది. ఎలాంటి శక్తి వస్తుంది కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే శక్తి వస్తుంది. జనరల్ గా విగ్రహాలకు వచ్చిన శక్తిని స్టోర్ చేసుకుంటాయి స్టోర్ చేసుకునేది ఏది అందుకే మీకు మెయిన్ సాంగ్టం ఉన్న దగ్గర ఎక్కడ కూడా మీకు డార్క్ గా ఉంటాయి చీకటిగా ఉంటది ఓన్లీ ప్రమిధులు మాత్రమే ఉంటాయి గర్భాలయంలో లైట్లు ఉండవు ఎందుకు ప్రమిధులు ఉంటాయి అంటే ఆ ఎనర్జీని స్టోర్ చేసుకోవాల స్టోర్ చేసుకున్న ఎనర్జీని మనం వస్తుంటే మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తది ఆ విగ్రహం
(30:41) అంటే ఇది మనకు ఒక ఆరా ఉంటది ఆ ఆరా అనేది యాంటినా లాగా పనిచేస్తది అక్కడ ఉన్న ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా సైంటిఫిక్ గా వాలిడేటెడ్ సో ప్రతిరోజు మీకు ఇంకోటి వచ్చి రెజోనెన్స్ హీలింగ్ అని మీరు వినిఉంటారు. సో పాత కాలాల్లో కూడా మంత్రం చాంటింగ్ తోనే మన వ్యాధులు బాగయ్యేది. ఆ మంత్రాలతో బాగయ్యే వ్యాధులు కానుంచి మాత్రలు దాకా వచ్చాం మనం కానీ మనకి ఏన్షియంట్ గా అయితే మంత్రాలతోనే మన సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యేవి.
(31:10) ఉ యక్టివేట్ అయ్యేవి ఆ తర్వాత ఓం చెప్పినా చాలు అనులోం విలోం చేసినా చాలు శ్వాస సరిగ్గా తీసుకుంటే సహన రోగాలు తగ్గుతాయి కచ్చితంగా సో ఎప్పుడైతే మీకు ఆ శివలింగానికి ఆ పవర్ వచ్చిందో ఆ పవర్ వచ్చిన శివలింగానికి ప్రతిరోజు మీరు అభిషేకం ధూపదీప నైవేద్యాలతో చేయడం వల్ల ప్రతిరోజు ఎనర్జీ వస్తానే ఉంది లైవ్ లో ఉంది.
(31:36) సో ఈ లైవ్ లో ఉన్న ఎనర్జీ పైన మీరు ఎప్పుడైతే విభూది అభిషేకిస్తారో ఎప్పుడైతే చెరుకు రసం పోస్తారో అది మెడికేటెడ్ గా మారిపోతుంది. ఆ కంపోజిషన్ మారింది ఎలా అయితే డోలో 650 మాత్ర వేసుకుంటే మీ ఫీవర్ తగ్గుతుందో అదేవిధంగా ఇక్కడ వాడిన కంపోజిషన్ ఎగజాక్ట్ గా మీ సుషమన నాణ మీద పనిచేస్తుంది. సుషమన నాణడి మీద పని చేయడం వల్ల 20 రోజుల నుంచి 40 రోజుల లోపల మీ హెచ్బివ వాల్యూస్ ఎంత పెద్దవైనా కూడా తగ్గంటూ మొదలుపెట్టింది.
(32:02) సో ఇది కుడ్లో ఉన్న మెకానిజం సో అందుకే మీకు ప్రతి దగ్గర ఆ సూత్రం పెడతారు ఆ సూత్రానికి ఎనర్జీ ఇస్తారు ఆ ఎనర్జీ మీద వేసిన ప్రతి ఒక్కటి కూడా మెడికేటెడ్ అవుద్ది. ఆ మెడికేటెడ్ మీరు తీసుకోవడం వల్ల మన ఇంగ్లీష్ భాషలో చెప్పినట్టే అప్పుడున్న మన భాషలో నాడులు 72,000 నాడులు 108 ఎనర్జీ పాయింట్స్ ఏడు చక్రాలు ఇవే మనవాళ్ళు మాట్లాడుతున్నవి.
(32:24) ఏదైతే లో ఉందో అది హై అవుతుంది. సో ఈ విధంగా వ్యాధి తగ్గడం అనేది మొదలుపడుతుంది. బ్యూటిఫుల్ సో ఈ షుగర్ టెంపుల్ లాగా ఇక్కడ మెహందీపూర్ బాలాజీలో కూడా ఈయన స్వయంభు స్వయం ఈయన స్వయంభువుగా వచ్చి డాక్టర్ అవతారం ఎత్తారు ఇక్కడ ఇతనికి డాక్టర్ కోర్టు కూడా వేసి ఉంటారు మీరు గని చూస్తే డాక్టర్ కోర్టు కూడా వేసిఉంటారు ఇక్కడ డాక్టర్ కోర్టు సెటస్కోప్ అన్ని వేసి ఉంటారు ఈయనకి సో ఈ ఆలయానికి రాంగానే మీకు ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్స్ రావడం అక్కడ మీకు తర్వాత బాలాజీ ఆర్జ్యసేవ అని పతే రా సర్కార్ సేవ అని ఆ తర్వాత లడ్డు రైసు ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల వాళ్లకు
(33:05) ఉన్న వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటివి చేస్తుంటారండి. ఇది చేసి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ తగ్గిపోతా ఉంటారు. ఆ తర్వాత టెంపుల్ వచ్చేసరికి బడే హనుమాన్ టెంపుల్ అండి. సో ఈ బడే హనుమాన్ టెంపుల్ వచ్చి ప్రయాగరాజు దగ్గర ఉందండి. ఉమ్ ఈ ఇక్కడున్న విగ్రహం ప్రత్యేకత ఏందంటే స్వామి నిలబడుకొని ఉండడము కూర్చొని ఉండడము చూసిఉంటారు మీరు కానీ స్వామి పనుకొని ఉండడం ఎక్కడనా చూసారా 20 పనుకొని ఉన్నది అవును పెద్ద పనుకొని ఉన్నది పెద్దది 20ఫట్ కరెక్ట్ కరెక్ట్ అది నాచురల్ గా గంగాదేవి వచ్చి అభిషేకం చేస్తున్నట్టు ఉంటది. గంగాజలం స్వామి వారి
(33:43) పాదాలు తాకిపోతా ఉంటుంది అందుకే ఆ అక్కడ ఉన్న ఎనర్జీ పాయింట్ మెయిన్ ఆయన పాదాలు ఫస్ట్ స్వామిని ఎలా చూడాలి అంటే మీరు పాదాల దగ్గర నుంచే చూడాలి స్వామిని మనం చూడటం చూడటం ఫేస్ చూస్తాం కాదండి ఫస్ట్ పాదాల దగ్గర నుంచే చూడాలి. ఆ పాదాల దగ్గర నుంచి చూసి ఇక్కడ అత్యంత రహస్యం ప్రతి ఒక్కరూ చేసేది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఐఏఎస్ కోచింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్స్ కి గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ సింధూరం తీసుకెళ్లి ప్రతిరోజు ధరించడం వల్ల అండి ఇప్పుడుదాకా పాసింగ్
(34:18) పర్సంటేజ్ మోర్ దెన్ 60% ఉందండి మీరు నమ్ముతారా ఢిల్లీ నుంచి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వచ్చిపోతారు సీక్రెట్ గా అంటే మీరు నేను కాంపిటీటివ్ కాబట్టి నాకు తెలియకుండా మీరు మీరు తెలియకుండా నేను అందరూ వచ్చి రహస్యంగా చూసే టెంపుల్ ఏదైనా ఉందంటే బడే హనుమాన్ టెంపుల్ మ్ ఐఏఎస్ వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ గా వాళ్ళు ఫాలో అప్ చేసుకునే టెంపుల్ ఏదనా ఉంది అంటే అత్యంత సీక్రెట్ టెంపుల్ బడే హనుమాన్ టెంపుల్ సర్ బడే మార్క్స్ అనకెలి బడే హనుమాన్ టెంపుల్ జయి అంటారు సో రెండోది ఇది మిస్టీరియస్ లో మిస్టీరియస్ ఇదవచ్చి పిలువ హనుమాన్ టెంపుల్ అంటారండి
(34:52) పిలువ పిలువ హనుమాన్ టెంపుల్ ఇదవచ్చి ప్రతాప్ యూపీ దగ్గర ఉందండి. సో ఇతను చాల తమాషగా కూడా ఉంటదండి ఇతను ఈ విగ్రహం శ్వాస తీసుకుంటా ఉంటది. ఓ సో ఆయన హార్ట్ బీట్ మీరు వినొచ్చు ఆ తర్వాత మీరు లడ్డు ప్రసాదంగా ఇస్తే ఎన్ని లడ్డులు ఇచ్చినా స్వీకరిస్తానే ఉంటది. ఎక్కడికి పోతాయో తెలియదు. మీరు లడ్డు ప్రసాదం ఇస్తే యమునా నది పరివాహక ప్రాంతంలో ఉంటదండి పిలువ విగ్రహం ఇతను మీకు ఎన్ని లడ్డులు పెట్టినా తీసుకుంటూ ఉంటాడు యూపీలో యూప యూపీలో ప్రతాప్ూర్ ఉత్తరప్రదేశ్ లో ఆ తర్వాత ఇక్కడ కొంతమందికి విగ్రహం దగ్గర నుంచి రామనామ శబ్దాలు కూడా వినిపించాయంటహ
(35:33) సైలెంట్ గా ఉండేటప్పుడు రామ్ రామ్ అని కూడా ఆ శబ్దాలు ఎక్కువ వినిపించాయి అని కూడా అంటారండి ఈ టెంపుల్ అంతా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడికి జనరల్ గా వచ్చే వచ్చే వాళ్ళందరూ కూడా మానసిక డిసార్డర్స్ మెంటల్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు మానసిక అస్థిరిత లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ లడ్డు సమర్పించడం వల్ల అంటే స్వామికి నేరుగా నోట్లోనే పెట్టేయొచ్చండి ఆయన అంతే లోపలికి వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళద్దో తెలియదు విగ్రహం మామూలుగానే ఉంటదండి మామూలు హైట్ లోనే ఉంటది.
(36:03) బట్ ఆయన గుండె శ్వాస తీసుకున్నట్టు ఆయన గుండె కొట్టుకున్నట్టు ఇవన్నీ మనం ఫిజికల్ గా ఫీల్ కావచ్చు. వావ్ స్వయంభు విగ్రహం ఇది ఎవరు ప్రతిష్టాపన చేసింది కాదు స్వయంభు విగ్రహం అయినా హనుమంతుడు ఆల్రెడీ ఉన్నారు కదా ఆయన చిరంజీవి కదా వీటిలన్నిటిలో ఒకటయితే ఇంకొక విచిత్రమైన హనుమాన్ ఆలయంకి వచ్చేసరికి ఉజ్జైని దగ్గర ఉందండి మ్ ఇప్పుడుదాకా ఆంజనేయ స్వామిని మళ్ళీ కూర్చున్నవాళ్ళని చూసాం నిలబడకున్న వాళ్ళని చూసాం పనుకున్న వాళ్ళని చూసాం ఈయన తల కింద పెట్టి కాలు పైకి ఉంటాడు ఉల్టే హనుమాన్ అంటారు సర్వాంగాసన్ చేస్తున్నాడు ఆయన సర్వాంగాసనం అసలు ఈ ముద్రలో ప్రపంచంలో ఇది ఒక్క
(36:45) టెంపుల్ే ఉందండి ఆహ గుడి చిన్నదైన ఇక్కడ ఏంటంటే ఆ అహిరావణ మహిరావణ కథలో హనుమాన్ను పాతాళ లోకంలోకి వెళ్లి రామలక్ష్మణును రక్షించాడు అని ఇక్కడ ఒక నానుడి ఆ సమయంలో పాతాళ శక్తికి విరుద్ధంగా శక్తి ప్రవాహం తలకిందులైనని భావన దీన్ని ఇన్వర్టెడ్ ఎనర్జీ మూమెంట్ అంటారండి సో ఇక్కడ ఇక్కడ ఆ అప్పుడు అవంతి క్షేత్రంలో ఉన్నారు కాబట్టి అతను లోపలికి వెళ్ళిన ప్రదేశం అదే కాబట్టి అక్కడే ఒక విగ్రహం అనేది వెలిసింది అన్నమాట అందుకే ఆయన తల కింద ఉంటది కాళ్ళు పైన ఉంటాయి.
(37:21) ఉల్టా సో ఇక్కడికి రావడం వల్ల ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా కోర్టు సమస్యలో వాళ్ళకి ఆ తర్వాత బ్రెయిన్ రీసెట్ ఎఫెక్ట్ ఆ తర్వాత స్ట్రెస్ అండ్ యంజైటీ రిడక్షన్ డిప్రెషన్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఇస్తాడండి ఈయన వావ్ సో ఆ విగ్రహం చూడడానికన్నా వెళ్ళాలి. ఇది ఎక్కడ అన్నారు ఇదవచ్చి ఉజ్జైనీకి ఒక ఒక 30 కిలోమీటర్స్ అండి సాన్వేర్ టౌన్ సాన్వేర్ టౌన్ ఉజ్జైనీనికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉల్టే హనుమాన్ ఉల్టే హనుమాన్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు అంటే అంత పెద్ద టెంపుల్ కాకపోయినా అంటే మామూలు టెంపుల్ కానీ విగ్రహం చాలా విచిత్రం విచిత్రంగా ఉంటుంది. మనం ఎక్కడనా ఉల్టాగా
(37:58) ఉన్న హనుమంతుని చూడాలంటే ఇది ఇలా ఇన్ని రకాల మిస్టీరియస్ టెంపుల్స్ గురించి చెప్పారు అండ్ దీంట్లో కేవలం మనకు మనశశాంతి కాకుండా ఆ ఫస్ట్ ఫైనాన్షియల్ అంతేకాకుండా సైకలాజికల్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ దేవాలయాలు మంచి ఆరోగ్య కేంద్రాలయాలుగా కూడా నిలిచాయి. సో అలాగే మనం ఆరోగ్య దేవాలయాల గురించి కూడా ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం కానీ ఇవాళ మనం మిస్టీరియస్ టెంపుల్స్ గురించి మాకు ఎన్నో విషయాలు చెప్పారు థాంక్యూ నంద కిషోర్ గారు ప్రతిసారి వచ్చి మంచి మంచి విషయాలు మా అందరికీ చెప్తున్నారు థాంక్యూ వెరీ మచ్ నమస్కారం
(38:41) థాంక్యూ

No comments:

Post a Comment