Saturday, August 15, 2026

ఈ 7 లక్షణాలు ఉన్న మగవారు ఉన్న ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది | చాణక్య నీతి

ఈ 7 లక్షణాలు ఉన్న మగవారు ఉన్న ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది | చాణక్య నీతి

Author Name:Sreenu for you

Youtube Channel Url:https://www.youtube.com/@Sreenu-for-you

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1FeqXW4CJHU



Transcript:
(00:00) నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాలు అదేంటంటే వేల సంవత్సరాల క్రితం నాటి చాణక్య నీటి ఒక ఇంట్లోని వాళ్ళ ఆలోచన విధానం ఆ ఇంటికి నిజమైన ఆర్థిక అభివృద్ధిని అలాగే ప్రశాంతతను ఎలా తీసుకొస్తుందో ఈరోజు మనం విశ్లేషించుకుందాం. క్యుడి బోధనల ప్రకారం చూస్తే ఒక కుటుంబం పైకి రావాలన్నా లేదా కింద పడిపోవాలన్నా అది ఆ ఇంట్లోని పెద్దల వారు గనుక కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను అలవాటు చేసుకుంటే చాలు ఆ కుటుంబంలో ఐక్యత, గౌరవం, ఆర్థిక స్థిరత్వం వాటంతటవే వస్తాయి.
(00:31) అసలు ఈ రోజుల్లో మనందరికీ ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటో తెలుసా? డబ్బు ఉంటే చాలు సంతోషం వాటంతట అదే వచ్చేస్తుందని కానీ నిజం చెప్పాలంటే అది పెద్ద పొరపాటు ఒక ఇంట్లో డబ్బు ఎంత ఉన్నా సరే ప్రశాంత్ అక్కడ నిజమైన ఆనందం ఎప్పటికీ ఉండదు అవును కదా దానికి భిన్నంగా ఒకసారి ఆలోచించండి. సంపదనా సరే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఒకరికొకరు ఇచ్చే గౌరవం ఒక క్రమశిక్షణ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ కళ అంటే నిజమైన కుటుంబ సంపద అనేది కేవలం మన బ్యాంకు బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉండదు అది మన వ్యక్తిత్వం మన ఐక్యత పైన నిర్మించబడుతుంది.
(01:06) మరి ఆ అద్భుతమైన లక్షణాలు అసలు ఎన్ని ఉన్నాయో తెలుసా? కచ్చితంగా ఏడు అవును కచ్చితంగా ఒక ఏడు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒక కుటుంబం సంతోషంగా అలాగే ఆర్థికంగా ఈ ఏడు లక్షణాలు ఒక పునాది లాంటివి. ఈ లక్షణాలను గనుక ఒక ఇంటి నాయకుడు లేదా పెద్దవారు ఆచరిస్తే ఆ ఇంట్లో దీర్ఘకాలిక సామరస్యం దానంతట అవే వస్తాయి. అసలు ఈ ఏడు లక్షణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం.
(01:32) ఇందులో మొదటి పునాది గురించి మాట్లాడుకుందాం. అదే కష్టపడే తత్వం మరియు పొదుపు ఒక ఇల్లు స్థిరంగా నిలబడాలి రెండు బలమైన స్తంభాల లాంటివి అన్నమాట. ఈ పునాది గనుక సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబం అనే నిర్మాణం చాలా దృఢంగా నిలబడుతుంది. సో ఈ పునాదిలో మన మొదటి లక్షణం జీవితంలో నాకు అదృష్టం వరిస్తుంది. అప్పుడు చూసుకుందాం అని ఎదురుచూస్తూ కూర్చునే వాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు.
(01:59) కానీ కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తికి ఒక చిన్న అవకాశం దొరికినా దాన్ని ఒక పెద్ద విజయంగా మార్చుకోగలడు. కుటుంబం కోసం పూర్తి బాధ్యత తాను చేసే పని పట్ల నిజాయితిగా ఉండే వ్యక్తి ఆ ఇంటికి ఒక బలమైన పునాది లాంటివాడు. పని ఎంత చిన్నదని ఎంతో గౌరవంగా చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. కష్టం చేయకుండా డబ్బు రావాలని కోరుకోవడం కంటే కష్టపడి సంపాదించడాన్నే చాణక్య నీతి గొప్పగా చెప్తోంది.
(02:23) ఇక రెండవ లక్షణానికి వద్దాం. పొదుపు గురించి వినడానికి చాలా సాధారణంగా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్ సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా వాడుకోవడం దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత ఎక్కువగా సంపాదించినా సరే ఆ వచ్చినదంతా ఖర్చు చేసేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడతాం. అందుకే రేపటి రోజును దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయడం అనేది గృహ నిర్వహణలో చాలా చాలా అవసరమైన క్రమశిక్షణ.
(02:49) పాదించిన ప్రతి ఒక్క రూపాయిని గౌరవించడం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ పొదుపుతో పాటే మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఆడంబరాలకు అంటే ఇతరులను చూసి వాళ్ళను మెప్పించడం కోసం చేసే షో ఆఫ్ ఖర్చులకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అత్యవసరమైన ఖర్చులు చేసి సాన కంటే కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేయడం వల్ల మన ఆర్థిక పరిస్థితి లాంగ్ టర్మ్ లో చాలా సేఫ్ గా ఉంటుంది.
(03:14) సింపుల్ గా చెప్పాలంటే డబ్బును ఎక్కడైతే గౌరవిలిస్తారో ఆ ఇంట్లోనే ఆకువ కాలం నిలిచి ఉంటుంది. సరే ఇప్పుడు రెండవ పునాదిలోకి వెళ్దాం. అది గౌరవం మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక కుటుంబం ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మన మూడవ లక్షణం ఏంటంటే గౌరవం అవును ఒక ఇంట్లో డబ్బు కంటే గొప్పది కుటుంబ పరస్పర గౌరవం.
(03:40) ఒక భర్త తన భార్యను ఇంట్లోని వాళ్ళను గౌరవించినప్పుడు అది ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒకరినొకరు గౌరవించుకునే ఇంట్లో పెరిగే పిల్లల మానసిక వికాసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తెలు సంతోషం అనేది గౌరవం నిండిన ఇంట్లోనే వెలివిరుస్తుంది. అలాగే కుటుంబంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు అరుచుకోవడం వల్ల ఒకరినొకరు అవమానించుకోవడం వల్లనో ఆ సమస్యలు పరిష్కారం కావు కదా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి.
(04:05) విభేదాలను అవమానాలతో కాకుండా కొంచెం హుందాతనంతో ఓర్పుతో ఎదుర్కొన్నప్పుడే ఆ ఇంట్లో నిజమైన ఆనందం అనేది ఉంటుంది. నాలుగవ లక్షణం గురించి చాణక్య నీతిలో ఒక చాలా లోతైన మాట చెప్పారు. కోపంలో మాట్లాడే ఒక్క మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీయగలదు. కదా ఇది కేవలం క్షణికావేశంలో వచ్చే కోపం మన అత్యంత ఆత్మీయమైన కుటుంబ బంధాలకు శాశ్వత నష్టాన్ని ఎలా కలుగచే ఈ ఒక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది.
(04:38) మరి ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలానా చిన్న సమస్య రాగానే వెంటనే అరవడం వస్తువులు విసరడం లాంటివి చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కోపం వచ్చినప్పుడు కనీసం కొద్దిసేపు మౌనంగా ఉండటం గురించి మాట్లాడటం ఎందుకంటే తన కోపాన్ని జయించిన వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా సులభంగా చిటికలో జయించగలడు.
(05:06) ఇక మన మూడవ పునాది అలవాట్లకు దూరంగా ఉండటం మరియు కుటుంబ రహస్యాలను కాపాడుకోవటం. ఇది పూర్తిగా మన అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన విషయం. భద్రక కోసం కొన్ని హద్దులు గీసుకోవడం గురించి ఇది వివరిస్తుంది. కుటుంబ ప్రతిష్టను కాపాడటంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో మన ఐదవ లక్షణం చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఒక కుటుంబం పాదించిన దాన్ని నాశనం చేసేవి కేవలం ఖర్చులు మాత్రమే కాదు సుమా సమయాన్ని, డబ్బుని ఆరోగ్యాన్ని తినేసి ఇవి కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, దారుణంగా దెబ్బతీస్తాయి.
(05:40) ఇంట్లో పెద్దవారు మంచి అలవాట్లతో ఉంటేనే వాళ్ళని చూసి పెరిగే పిల్లలు కూడా నడుస్తారు కదా కాబట్టి చెడు అలవాట్లను వదిలేయడం అనేది మన కుటుంబ భవిష్యత్తు కోసం మనం పెట్టే అతి పెద్ద పెట్టుబడి అనుకోవచ్చు. ఇప్పుడు ఆరవ లక్షణాన్ని చూద్దాం. ఇది అదేంటంటే రహస్యాలను కాపాడుకోవడం. మన కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాలు, వ్యక్తిగత సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ఇలాంటివి ప్రతి ఒక్కరికి చెప్పేయడం ఏమాత్రం తెలివైన పని కాదు.
(06:06) వీళ్ళందరితో పంచుకోవడం వల్ల ఇంటికి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అసలు ఎవరికి ఏది చెప్పాలి ఏది రహస్యంగా ఉంచాలి అనే వివేకం ఉండటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అంటే ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది కమ్యూనికేషన్ గురించి ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఎక్కడ మౌనంగా ఉండాలో ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా అతిగా మాట్లాడే అలవాటు కుటుంబానికి ఖచ్చితంగా నష్టం.
(06:30) ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అనే ఈ రెండు విషయాల మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వ్యక్తి తన కుటుంబాన్ని బయటి ప్రపంచం నుంచి కాపాడుకోగలడు. సో ఇప్పుడు మనం మన ఆఖరి పునాదికి వచ్చేసాం. అదే భవిష్యత్తు ప్రణాళిక నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటి అన్నది తెలుసుకోవడం ఒక కుటుంబం నిజంగా సంపన్నంగా ఉండాలంటే ఆ ఇంటి పెద్దకు ఎలాంటి దూరదృష్టి ఉండాలో మన ఏడవ లక్షణం అలాగే అత్యంత ముఖ్యమైన లక్షణం మన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడం నిజమే తెలుసా కేవలం రోజు ఉదయాన్నే వెళ్లి డబ్బు సంపాదించుకొని వచ్చే వ్యక్తి మాత్రమే కాదు తన కుటుంబ భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించే
(07:05) వ్యక్తి పిల్లల చదువులు ఎలా ఉండాలి రేపటి కుటుంబ అవసరాలు ఏంటి ఒకవేళ ఏదైనా అనుకొని పరిస్థితి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలా భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి ప్రణాళిక వేసుకో ఈ భవిష్యత్తు ప్రణాళికను మన ఆర్థిక క్రమశిక్షణతో మూడి పెట్టడం ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిన పని. ఈరోజు మన చేతికితం ఖర్చు చేయకుండా రేపటి అవసరాల కోసం ఖచ్చితంగా కొంచెమైనా దాచుకోవాలి.
(07:32) ఎందుకంటే ఈరోజు మనం చేసే చిన్న చిన్న పొదుపులు మన కుటుంబానికి ఒక గొప్ప రక్షణ కవచంలా మారుతాయి. ఈ చాణక్య నీతిలోని ప్రాచీన విజ్ఞానాన్ని మనం కాస్త లోతుగా అర్థం చేసుకుంటే అసలు అంటే ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థంవుతుంది. ఐశ్వర్యం అంటే కేవలం కట్టల కొద్ది కరెన్సీ నోట్లు లేదా పెద్ద పెద్ద ఆస్తులు ఒక కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపారమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉండే నిజమైన గౌరవం ప్రశాంతత అచంచలమైన క్రమశిక్షణ బానిీ కలిస్తేనే అది నిజమైన ఐశ్వర్యం.
(08:03) ఈ విలువలే మన సంపదకు అసలైన అర్థాన్ని ఇస్తాయి. సో ఒక్కసారి ఆ ఏడు లక్షణాలను మళ్ళీ గుర్తు చేసుకుందాం. కష్టపడే మబ్బును పొదుపు చేసే అలవాటు కుటుంబ సభ్యులను గౌరవించడం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చెడు అలగాట్లకు దూరంగా ఉండడం, రహస్యాలను కాపాడటం భవిష్యత్తు గురించి ఆలోచించడం ఈ ఏడు లక్షణాలను పునికి పుచ్చుకున్న వ్యక్తి ఆ కుటుంబానికి ఒక కొండంత అండలా నిజమైన బలంగా నిలబడతాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు.
(08:32) చివరగా ఒక చిన్న ప్రశ్నతో లేదా ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఈ ఏడు అద్భుతమైన లక్షణాల్లో మీ ఇంట్లో లేదా మన ఇంట్లో ఎన్ని ఆచరణలో ఉన్నాయో ఒక్కసారి మననం చేసుకోండి. ఈ ప్రశ్న కేవలం కొంచెం లోతుగా ఆలోచించి ఈ శాశ్వతమైన విలువలను మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి ఇదొక మంచి స్ఫూర్తిగా నిలవాలి. ఏ కుటుంబాన్నైనా అత్యున్నత స్థితికి తీసుకువెళ్తాయి. హాయ్ అండి వీడియో మధ్యలో వచ్చినందుకు డిస్టర్బ్ చేసినందుకు సారీ.
(08:58) అలాగే మన ఛానల్ లో వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయకుండా చూస్తున్నారు. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని కూడా నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోలేదు. నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే గనుక వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే వస్తాయి. మన ఛానల్ లో డైలీ టూ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.

No comments:

Post a Comment