Thursday, August 13, 2026

80s & 90s లో పుట్టినవారు నలిగిపోయారు? 😔 | రెండు తరాల కోసం జీవించిన తరం 👨‍👩‍👧‍👦 | Vijay Barla ⭐

80s & 90s లో పుట్టినవారు నలిగిపోయారు? 😔 | రెండు తరాల కోసం జీవించిన తరం 👨‍👩‍👧‍👦 | Vijay Barla ⭐

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U0vdeyNP98g



Transcript:
(00:01) మీకు తెలుసు 80 90స్ లో పుట్టిన వాళ్ళ జీవితం మొత్తం కలిపి వాళ్ళ చదువులకి బట్టలకి బుక్స్ కి అన్నిటికి కలిపి ఒక 5 లక్షలు కూడా అయి ఉండదు. ఇప్పుడు పిల్లలు సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఒక్కొక్కప్పుడు ఎందుకు ఒక్క పిల్లోడు కూడా తల్లిదండ్రుల మాటండి ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాడు 24 గంటల ఫోనే పేరెంట్స్ ఏదైనాంటే అరుపులు కేకలు పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వరు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరు కూడా అరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండిఏమో సప్రెషన్ తీసుకొని మీ వల్ల డిప్రెషన్ తీసుకొని సైకాలజిస్ట్ని పెంచుకుంటూ ఏం సాధిస్తున్నారు అసలు నాకు
(00:24) తెలియట్లే ఈ 80స్ 90స్ లో పుట్టినవాళ్ళు అందరూ కూడా కష్టాల్లోనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి సుఖం లేదు ఎవరికి పార్ట్నర్స్ మధ్యలో పెద్ద పెద్ద వాల్యూస్ ఉండవు ఇల్లులు పెద్దవి మనుషులు తక్కువ పెద్ద పెద్ద ఇల్లు ఉంటే ఇద్దరు ముగ్గురే ఉంటారు అంతకు ముందు ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి పిల్లల నుంచి ధైర్యం లేదు తల్లిదండ్రుల నుంచి భరోసా లేదు కుటుంబం సపోర్ట్ లేదు అసలు 80స్ 90స్ లో పుట్టడమే పెద్ద శాపమా అన్నట్టు పెరిగిన జనరేషన్ అండి 80స్ 90స్

No comments:

Post a Comment