Thursday, August 13, 2026

ఇలా యోగ చేయడం వల్లేనా..నొప్పులు లేకుండా ప్రసవం జరిగింది..?| ARUNADEVI YOGA | @signaturestudiostv

ఇలా యోగ చేయడం వల్లేనా..నొప్పులు లేకుండా ప్రసవం జరిగింది..?| ARUNADEVI YOGA | @signaturestudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gIIgvC22jtg



Transcript:
(00:00) అంటే పెళ్లి ఎట్లా అయిందంటే అండి నాకు నేను హైట్ కదా మ్ మేము ఆడపిల్లలం మా కజిన్స్ అంతా కలిసి బానే ఉండేవాళ్ళం కానీ వాళ్ళంతా నాకన్నా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పెద్దవాళ్ళయినా కూడా నేను పెద్దగా అనుకునేవాళ్ళు అంటేనే హైట్ అలా పిలవడం కూడా నన్ను పెద్ద పాప అని పిలిచేవాళ్ళు ఎందుకంటే [నవ్వు] వీళ్ళంతా కొంచెం పొట్టిగుండ ఉండేవాళ్ళు కజిన్స్ సో నేను ఊర్లో చదువుకున్నప్పుడు మా పెద్దమ్మ ఉండేవారు నువ్వు ఉన్నన్ని రోజులు వీళ్ళకి పెళ్ళలు అవ్వవు అనేది ఆవిడ ఎందుకంటే [నవ్వు] అంటే సంబంధాలు బయటకి తగ్గట్టు దొరకాలి కదా మరి ఆహా సంబంధాలు ఎలా ఉన్నాయ అంటే ఈమె పెద్ద
(00:36) అమ్మాయి అన్నట్టుగా నాకు తీసుకొచ్చేవాళ్ళు ఎవరో అడుగుతారు కదా మీ ఇంట్లో అమ్మాయి ఉంది. ఆ ఇంకా బయట కనబడుతూ ఉంటాం కదా ఆ అమ్మాయి ఏదో సంబంధాలు తీసుకొస్తా ఉండేవారు కానీ మా తాతగారు లేదు లేదు ఆ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయాలని చెప్పేవాళ్ళు సో ఈ తిరగడంలో తర్వాత మా మా పెద్దనాన్న గారికి తెలిసింది. ఈ సాదమ్మ లాగా ఏదో మొత్తం మొదలు పెట్టింది ఇది నేను చూస్తే అనుమానంగా ఉంది.
(01:01) మా నాన్నగారికి కొంచెం బ్రెయిన్ వాష్ జరిగింది ఎందుకంటే సాదమ్మ కూడా అట్లనే వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఈయన ఏంచుకొని వచ్చి ఆశ్రమం సన్యాసం తీసుకునే ఇదంతా జరిగింది. ఆ నువ్వు ఇప్పుడు దీని చదువు ఎలా ఉన్నా ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు ఇన్ని సంబంధాలు వస్తున్నాయి. మనం ఇలా వచ్చినప్పుడే మనం చేయాలి కానీ ఆ కావాలని వచ్చినప్పుడు మనం చేయాలి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడో సడన్ గా సన్యాసం తీసి వచ్చేస్తది అనేది మనసులో వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది.
(01:31) అప్పుడు కొంచెం ప్రెజర్ ఉండేది మా పేరెంట్స్ కి కూడా అంటే మేము చేసుకుంటామ అని వచ్చినప్పుడు ఎన్నని వద్దు వద్దు వద్దు అని చెప్తారు అట్లా ఫోర్స్ గా ఒకళ్ళు ఆ చేసుకుంటాము ఎట్లైనా మీ ఈ అమ్మాయినే చేసుకుంటాము అని చెప్పి అది మా ఫాదర్ వరకు వెళ్లి మా ఫాదర్ మాట్లాడకపోతే మాది ఇంకొక తాతగారు దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి అట్లా ఒప్పి సరే ఇంక చేసేయాలి అని డిసైడ్ అయిపోయారు సరే నేను కూడా దాని గురించి ఏం పెద్ద ఆలోచించలేదు అంటే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చేసుకోకూడదు ఇలాంటి ఆలోచన గాని నిర్ణయాలు నా పెళ్లి అయినప్పుడు నాకు 19 ఇయర్స్ మ్ 19 ఇయర్స్ అప్పుడు నాకు పెళ్లి అయింది.
(02:11) అంటే పెళ్లి అనేది నాకు అది నా ప్రాక్టీస్ కి గానీ నాకు ఇది గాని నాకేం పెద్దగా అనిపించలేదు ఈవెన్ నాకు ఇద్దరు పిల్లల అప్పుడు కూడా అసలు పెయిన్ లెస్ డెలివరీ అసలు డాక్టర్ అయితే ఈరోజుకి నన్ను మర్చిపోదు ఆవిడ అసలు పెయిన్ లెస్ డెలివరీ ఏంటి అనేది ఆవిడకి అసలు అర్థం కాలేదు యోగా వల్ల అంటారా అంతే అంతే కదండీ ఈ బాడీ అంతా సాధన అంత ప్రాక్టీస్ స్పోర్ట్స్ ఫుల్ అప్పుడు ఆడేవాళ్ళం మంచి ఎక్సర్సైజ్ బాడీ కదండీ సో ఇంకా పెల్విస్ కూడా పెద్దది కాబట్టి బోన్ పెద్దది కదా సో ఆ పెయిన్స్ అది లేకపోవడం ఆ డాక్టర్ ఇప్పుడు కూడా అడుగుతది. ఆ నిజంగా నేను నిన్ను ఫాలో
(02:52) అవ్వాలి నువ్వు చెప్పేది నిజము అని ఆవిడ ఎంతో మంది నా ఆవిడ నా దగ్గరికి ఆ చాలా మంది పేషెంట్స్ ని పంపించావ ప్రీనాటిల్ యోగా అనేది ఆవిడ నాకు స్టార్ట్ చేసింది నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి నువ్వే ఎగ్జాంపుల్ అనేది ఆవిడ పంపించేవారు. సో ఇప్పటికీ నేర్పిస్తున్నారా ఏంటండి ఆ ప్రీ డెలివరీకి ముందు ఆ ప్రీనాటిల్ యోగా ఉంది నేను డెలివరీకి నేను వెళ్తాను.
(03:15) ఓ అప్పట్లో నేను ఇలా ప్రీనాల్ యోగా చెప్తాను ఈ డాక్టర్ గారు నా దగ్గరికి పంపించినప్పుడు కొన్ని హాస్పిటల్స్ కి వెళ్తే అసలు డాక్టర్స్ అలవ్ చేసేవాళ్ళు కాదు మ్ అప్పుడు బొగ్గులకుంటలో ఫెర్నాండేస్ హాస్పిటల్ హాస్పిటల్ చాలా ఫేమస్ కదా ఆవిడ ఏమిట డాక్టర్ ఆవిడ లేదు ఆ అమ్మాయిని చెప్పనివ్వండి ఇక్కడ అలవ చేయండి డెలివరీ కూడా అని చెప్పి ఆవిడ ఫస్ట్ టైం నన్ను హాస్పిటల్లో అలవ్ చేసింది ఆవిడే దాని తర్వాత ఫెర్నాండస్ లో నేను చాలా ఇయర్స్ నా స్టూడెంట్స్ కి నేనే డెలివరీ నేనే అటెండ్ అయ్యేదాన్ని అప్పుడు అలవ్ చేసేవాళ్ళు కూడా కాదు కదండీ డాక్టర్స్ కూడా హస్బెండ్ కూడా అలవ్వ చేసుకున్నారు
(03:55) అది అంతా సో తర్వాత తర్వాత అప్పటినుంచి ఇప్పటికి ప్రీనాటల్ యోగా క్లాసెస్ ఉన్నాయి పోస్ట్ నాటల్ ప్రీనాటల్ అన్ని థెరపటిక్ యోగానే ఎక్కువ ఉంటదండి నా దగ్గర నేను జనరల్ యోగా మీద ఎక్కువ ఫోకస్ చేయదు కరెక్ట్ థెరపటిక్ యోగానే ఎక్కువ ఫోకస్ చేస్తాను యోగా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రాబ్లం ఉంటే రావాలని కాదు అవును ప్రాబ్లం ఉన్నా లేకపోయినా యూత్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి ఉండాలి.
(04:22) ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు నేర్పించడం కాదు పిల్లలకి వాళ్ళు ఒక గోల్లో ఒక క్రమశిక్షణలో వెళ్ళాలి అనిఅంటే చిన్నగా ఉన్నప్పుడే మీకు యోగా అనేది స్టార్ట్ చేయాలి. యోగా అంటే అదేం ఫిజికల్ యక్టివిటీ కాదు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎలా ఉండాలి అనేది అక్కడే మీకు సీడ్ పడుతది చిన్నప్పటి నుంచి ఉంటే తర్వాత మరి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీసేయడానికి కారణం ఏమిటి యక్చువల్లీ ఏం జరిగింది అక్కడ మీకు అభ్యంతర సో నేను 10 ఇయర్స్ అండి 11 ఇయర్స్ కావూరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్క్ లోనే 44 రోడ్ నెంబర్ 44 లోనే ఉన్నాను.
(04:57) [ఆశ్చర్యం] సో అప్పుడు వాళ్ళకి తెలుసు తర్వాత తర్వాత లాస్ట్ ఆ యోగా డే 2026 2025 యోగా డేలో నేను యోగాంధ్ర చేసారు పిఎం గారి ప్రోగ్రాం్ జరిగింది కదండ వైజాగ్ లో సో ఆ వన్ మంత్ నేను అక్కడ ప్రోగ్రాం్ లో బిజీగా ఉన్నా కోఆర్డినేటర్ కింద వర్క్ చేశ మొత్తం అక్కడ బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇది చేయండి అని చేసిన వాళ్ళు వాళ్ళు కరోనా టైం లో చనిపోయారు వెంకటేశ్వరావు గారు చనిపోయారు అండ్ ప్రెసిడెంట్ గారు కూడా చనిపోయారు టాగూర్ గారు కూడా వాళ్ళు కూడా చనిపోయారు అయినా మనకి ఎప్పుడ ఇష్యూస్ గాని ప్రాబ్లమ్స్ గాన
(05:38) అట్లా ఏమ లేదు ఎవ్రీ మంత్ రెంట్ అకౌంట్ నుంచి అకౌంట్ కి వెళ్ళిపోయేది ట్రస్ట్ కి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేదు మనకి మేము కూడా మనక కూడా ఏముందండి యోగా థెరపీే కదా ఇంకా వేరే ఏమ లేదు కదా అక్కడ ఇవే ప్రోగ్రామ్స్ నడిచే

No comments:

Post a Comment