Sunday, August 9, 2026

#AskHR 089 Q6 | ప్రియమైన వారు దూరమైతే కలిగే బాధను ఎలా తట్టుకోవాలి?

#AskHR 089 Q6 | ప్రియమైన వారు దూరమైతే కలిగే బాధను ఎలా తట్టుకోవాలి?

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NYsb9ZK8Y-M



Transcript:
(00:01) హలో హలో సార్ ఇందాక క్వశ్చన్ అడిగిన అమ్మాయినే సార్ మాట్లాడండి సార్ అంటే ఇప్పుడు ఎమోషనల్ బాండ్ అనేది ఉంటది కదా సార్ ఇద్దరికి అంటే ఇప్పుడు అమ్మ అమ్మ అదే అమ్మ లేదు కనిపించదు అది వాళ్ళని చూడాలనిపించడం ఫాదర్ ఎక్కడో దూరంగా ఉంటే చూడాలనిపి ఇలా మనక అనేక రకాల కోరికలు అంటే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది సార్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటది కదా సార్ అలా ఆ కనెక్షన్ అనేది ఉండదా సార్ లైఫ్ లాంగ్ అని అడిగేను సార్ అది నాకు అది అర్థం కాద అర్థమైపోయింది ఆ ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడిందే అది పుట్టుకతో లేదు మనం ఎవరితో అయితే కొంత కాలంగా గడుపుతామో వాళ్ళతో ఒక
(00:41) ఎమోషనల్ బాండ్ ఏర్పడుతది ఉదాహరణకు ఒక అమ్మాయి కన్సీవ్ అయింది తనకు తెలియకుండానే అబార్షన్ అయిపోయింది అనుకోండి ఆమె బాధపడతదా లేదు బాధపడదు రోజు పీరియడ్స్ వెళ్ళిపోతున్నాయి కదా అవి కూడా తన బిడ్డలే కదా అన్నట్టే కదా ఒక రకంగా కన్సీవ్ కాని బిడ్డలు కదా బాధ లేదు కన్సీవ్ అయ్యి మూడో నెలలో తను అబార్షన్ అయింది అనుకోండి కొంచెం పెయిన్ ఉంటుంది మానసికంగా మ్ ఆరో నెలలో అయితే ఇంకా ఎక్కువ పెయిన్ కదా ఏడో నెల ఆరో నెల చాలా ఇబ్బంది ఉంటుంది ఫిజికల్లీ బట్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది తను ఎందుకంటే తను కొంత ఊహించుకుంది తన బిడ్డని డెలివరీ అయిన తర్వాత చనిపోయింది అనుకోండి
(01:17) ఇంకా ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది. డెలివరీ అయ్యి ఒక ఏడుఎనిమిది సంవత్సరాలు పెంచుకున్న బిడ్డ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకోండి ఆ తల్లి ఎంత బాధపడతాడో అంత బాధ అలా కాకుండా 20 సంవత్సరాలు పెరిగిన బిడ్డ అనుకోండి అసలు తట్టుకోలేకపోతున్నాయి చాలా మంది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చాలా కష్టమవుతుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా ఎందుకు 20 సంవత్సరాల పాటు ఒక ఇమేజ్ ని పెంచుకుంది.
(01:41) ఈ క్రమం మొత్తం చూసినప్పుడు ఎంత ఎక్కువ కాలం అయితే వాళ్ళతోని మానసికంగా మనం ట్రావెల్ అయ్యామో ఆ థాట్ తోని అంత ఎక్కువ అటాచ్ అవుతాం. డెలివరీ అయిన వెంటనే చనిపోయిన పాపకి 80 ఇయర్స్ పాపకి 20 సంవత్సరాల పాపకి తేడా ఏంటి అంటే 20 సంవత్సరాల పాటు మనకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి బ్రేక్ అయినప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. కాబట్టి ఎంత కాలం ఉన్న దాన్ని బట్టి మనకు ఆ బాండ్ ఏర్పడుతది అలాగే మరి తండ్రి చనిపోతే 80 సంవత్సరాలు ఉంది తండ్రి చనిపోతే పిల్లలతో 20 సంవత్సరాలే తండ్రితో 80 సంవత్సరాలు ఉంది కదా లేకపోతే కనీసం 60 సంవత్సరాలు కలిసి జీవించాను కదా కానీ అక్కడ
(02:16) కంపారిటివ్లీ తక్కువ పెయిన్ కొడుకు చనిపోతే ఎక్కువ బాధపడుతున్న అమ్మాయి 80 సంవత్సరాలు తండ్రి ఎక్కువ కాలం ఉంది కదా తండ్రితోనే తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉంది అనింటే ఆల్రెడీ వాళ్ళ వయసు అయిపోయింది ఇప్పుడు కాకపోతే రేపైనా చనిపోతారు ఇప్పుడు చనిపోవద్దుఅని ఉంది కానీ త్వరలో చనిపోతారని మెంటల్లీ ప్రిపేర్ అయ్యాం ప్రిపేర్ అయ ఆ ప్రిపరేషన్ ఏం చేసింది పెయిన్ ని తగ్గించింది.
(02:38) ఓకే రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైితే చాలా మందికి అర్థం అంటే 30 40స్ తర్వాత తగ్గుతది తగ్గుతది ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఇంకా తక్కువ ఉంది ఎలాగ చనిపోతారు అనే ప్రిపరేషన్ మెంటల్లీ మనకు ఉంది కదా మనకు ఉంది మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఉంది అది పెయిన్ ఇవ్వలేదు కదా అదే ప్రిపరేషన్ ఫర్ ఎవ్రీ రిలేషన్ కి ఉండాలి.
(03:02) ఏ రిలేషన్ అయినా ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు అని ప్రిపేర్డ్ గా ఉన్నామ అనుకోండి పెయిన్ ఉంటది ఇప్పుడు నాకు ఎవరు వెళ్ళిపోయినా వెంటనే ఎవరు వెళ్ళిపోయినా నాకు ఏ పెయిన్ ఉండదు నా కొడుకు పైనుంచి కిందపడి తలబద్దలు అయిపోయి చనిపోయినా నాకుఏ పెయిన్ ఉండదు బాధపడరా అంటే అక్కడ కావాలంటే హెల్ప్ నేను ఇస్తాను చనిపోయిన తర్వాత నేను చేసేది ఏమ ఉండదు ఎస్ సార్ నేను నా వైఫ్ ఈ కరోనా తర్వాత నా పిల్లల్ని తీసుకొని గద్వాల్ వెళ్ళాం గద్వాల్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు క్లైంట్ ఆయన కాస్త అన్ని చూపి పంపించాడు అక్కడ ఒక దిగుడు బావి ఉంది.
(03:34) ఆ బావి దగ్గర వెళ్తే అక్కడ చేపలు ఉన్నాయి వీళ్ళు చాలా ఎక్సైట్ అయి నా వైఫ్ పిల్లలు వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ ఆ బట్టలు ఉతుక్కున్న బట్టలు సబ్బు అదంతా అక్కడ ఉంది అది కొంచెం తడి అయితే జారి పడతారు. ఓకే ఆ మెట్లు మెట్ల బావే అంటారు కదా మెట్ల జారి పడితే కష్టం బయట తీయడం నాకు ఈత రాదు. ఎవరు ఉండరు కదా నేను వెళ్లొద్దు వెళ్ళొద్దు అంత జారి పడతారని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను.
(03:58) ఈలోపు ఒకతను పని చేసుకునే అతను భోజనం చేస్తున్నాడు చేసినక తిరిగి మేడం పడితే మీరు దూకి రక్షించాలి సార్ అన్నాడు. అవును అంటే నేను అన్నాను ఆమె పడి చనిపోతే వెనక్క కూడా తిరిగి చూడ వెళ్ళిపోయి ఇంకో అమ్మాయి ఎక్కడ ఉందో చూసుకుంటా అన్నా సర్కాస్టిక్ గా సార్ కానీ ఆమె చనిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను ఎస్ సార్ చేసేది ఏం లేదు కదా నేను చనిపోయినా ఆమె ఏం చేసేది లేదు బ్రతికున్నంత కాలం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం అది ఎవరైనా నా కొడుకు కావచ్చు నా తల్లి కావచ్చు నా భార్య కావచ్చు నా క్లైంట్ కావచ్చు లేదంటే మరొకరు కావచ్చు నా బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు వాళ్ళకి ప్రాణం ఉన్నంతసేపు నాకు
(04:32) ఎంత వీలైతే అంత ట్రై చేస్తాను వన్స్ ప్రాణం పోయిన తర్వాత తర్వాత దాని వాళ్ళు లేరు ఓకే ఇంక ఏం ట్రై చేయ నెక్స్ట్ ఏంటో చూస్తాను నేను ఇది ద స్ట్రేంజర్ అని ఒక నవల్ ఉంటది ఆల్బర్ట్ క్మస్ రాసాడు అబ్సడిటీ గురించి అది చదివితే అర్థమవుతుంది లేకపోతే YouTube లో అక్కడ వెతకండి ఆల్బర్ట్ క్మస్ అబ్సడిజం అనేటువంటి ఫిలాసఫీ గురించి చదివితే అర్థమవుతుంది అన్నమాట మనం అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల యూస్ లేదు అలా కాకుండా వీలైనంత వరకు అందరికీ నేను కేర్ ఇస్తా అన్నప్పుడు నా తల్లికి ఇస్తాను తండ్రికి ఇస్తాను భార్యకి ఇస్తాను నైబర్స్ కి ఇస్తాను అందరికీ నేను కేర్ ఇస్తానుని మనం
(05:07) ఆ ఆటిట్యూడ్ పెంచుకున్నట్లయితే మనకు బాధ ఉండదు ఇతరులకు మనకు కూడా ఉపయోగం ఎక్కువ ఉంటది రైట్ అమ్మ అదే సార్ అంటే ఎప్పుడైనా మా పేరెంట్స్ కి ఏమనా అవుతది అని నేను ఆలోచన వస్తే తట్టుకోలేని బాధ వచ్చేస్తా ఉంటది సార్ అవుతే కాదమ్మ అలాగే నాతో ఎవరైనా రిలేషన్స్ ఉన్న బంధాలు ఉన్నవాళ్ళు ఎవరైనా బ్రేకప్ అవుతారేమో అన్న ఫీలింగ్ వచ్చినా ఇప్పుడే తట్టుకున్నంత బాధ వచ్చేస్తా ఉంటది సర్ బ్రేక్ అవుతదా దూరమైపోతారా లేదంటే మా పేరెంట్స్ గురించి ఆలోచ ఆలోచించి ఆ సెలత గురించి ఎప్పుడైనా ఆలోచించి వీళ్ళకి ఏమైపోద్ది ఏంటి అలాంటి ఆలోచన తట్టుకోలేదంత బాగా వచ్చేస్తా ఉంటది
(05:40) సర్ అలాంటి ఆలోచన లక్ష్మి గారా మీ పేరు లక్ష్మినమ్మ అందుకే అడిగింది సర్ మీ పేరమ్మా లక్ష్మినా కృష్ణప్రియ సార్ కృష్ణప్రియ రైట్ తల్లిదండ్రులకేమో ఏదో ఒక రోజున తల్లిదండ్రులు చనిపోతారు తల్లి తండ్రో లేకపోతే ఏదో ఒకటి కృష్ణప్రియ గారు హరి రాఘవ అని నేను ఉన్నాను కదా ఏదో ఒక రోజున హరి రాఘవ్ గారు చనిపోయారు అనేటువంటి న్యూస్ మీకు వస్తుంది ఆర్ కృష్ణ ప్రియ గారు చనిపోయారు న్యూస్ అన్న నాకన్నా వస్తుంది ఏదో ఒకటి జరుగుతది అది ఎల్లకాలం ఉన్నాం కదమ్మా దానికి మెంటల్లీ రెడీ ఉండాలి అప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ ఏం చేయాలనేది చూస్తాం.
(06:14) మనందరం చనిపోతాం మీరు కూడా చనిపోతారు మీ భర్త చనిపోతారు కొంత కాలానికి మీ పిల్లలు చనిపోతారు నేను చనిపోతాను నా పిల్లలు చనిపోతారు వాళ్ళ పిల్లలు చనిపోతారు ఎవరు ఎప్పుడు చనిపోతారో మనకు తెలియదు. వీలంత వరకు ట్రై చేస్తాం అంతే రైట్ అమ్మ అంతే మనతో బాగా ఎవరైతే అటాచ్ అవుతారో వాళ్ళకి వాళ్ళు దూరం అవుతారంటే చెప్పుకోని బాధ వచ్చేద వస్తది కానీ మెంటల్లీ రెడీ అయితే తగ్గుతుంది ఓకే సార్ రైట్ రైట్

No comments:

Post a Comment