Monday, August 3, 2026

 ప్రతి పరిస్థితిలో... మనకు రెండు Choices ఉంటాయి.

ఒకటి Reaction.
మరొకటి Response.

మన జీవితంలో చాలా గొడవలు...
పరిస్థితుల వల్ల కాదు.

ఆ పరిస్థితికి మనం ఎలా స్పందించామనే దానివల్లే.

ఒక్క క్షణం ఆగి...
అవగాహనతో Response ఇవ్వడం నేర్చుకుంటే,

🌿 సంబంధాలు మారతాయి.
🌿 మనశ్శాంతి పెరుగుతుంది.
🌿 జీవితం మరింత అందంగా మారుతుంది.

ఈ రోజు నుంచి...
Reaction కాదు, Response ఎంచుకుందామా? 











http://youtube.com/post/Ugkx-T8U8ZsyGoPwO45feCwP5iIjapMNjcSi?si=kBjt4yvvmx6tPj4M

No comments:

Post a Comment