Tuesday, August 11, 2026

ఫిలాసఫర్లు ఎందుకు తగ్గిపోయారు? అసలు కారణం మనమేనా? || ఆచార్య ప్రశాంత్

ఫిలాసఫర్లు ఎందుకు తగ్గిపోయారు? అసలు కారణం మనమేనా? || ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GB7xVRxTXAE



Transcript:
(00:00) మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఫిలాసఫర్స్ డీప్ థింకర్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. పాత రోజులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. జీవితం ఈరోజుకి దుఃఖమే కానీ అది ఇప్పుడు దాగుంది. ఆ దుఃఖం పైనన వచ్చేసింది. సోషల్ మీడియా వచ్చేసింది. ఇంకేం కావాలి దుఃఖం పెరిగితే వీకెండ్ హాలిడే ఉంది, కార్ ఉంది, ఎక్స్ప్రెస్ వే ఉంది ఎక్కడికైనా వెళ్లి కాసేపు ఎంజాయ్ చేసి రావచ్చు.
(00:23) ఏవో ఆశలు పెట్టుకున్నారు అన్నీ పోయాయి. టీవీ ఆన్ చెయ్ ఏదో ఒక మత్తులో ఉండిపో దుఃఖం మర్చిపోతావు. నీ జీవితంలో ఎవరో ఉండేవారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు Instagram స్క్రోల్ చేసుకోవచ్చు. ఆ టెండర్ లాంటివి ఉన్నాయి. బయట నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా ఇక్కడ మాత్రం నీకు నచ్చిన అందమైన ముఖాలు కనిపిస్తాయి. అప్పుడు నీకు అస్సలు అనిపించదు నువ్వు ఒక చేతగాని వాడివి అని.
(00:44) నువ్వు ఒక పాత గుడిసెలో కూర్చున్న సరే ఫోన్లో అంతా అద్భుతంగా కనిపిస్తుంది. వావ్ వావ్ దాంట్లోనే మునిగిపోతావ్. మరి ఆలోచన ఎక్కడిది? ఫిలాసఫీ ఎక్కడిది? సార్ ఇది మెల్లమెల్లగా ఇంకా పెరుగుతూ పోతుంది కదా అప్పుడు ఈ సొసైటీకి ఒక దిశే ఉండదు కదా సార్ అవును నేను ఇక్కడ ఉన్నాను కదా మరి నాతో ఏం చేస్తున్నావ్ ప్రణామం ఆచార్య గారు నా పేరు కైలాష్ నేను ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో మాస్టర్స్ చేస్తున్నాను.
(01:11) నాకు మీ వ్యూ తెలుసుకోవాలని ఉంది. ఈ మధ్య మనం ఫిలాసఫర్స్ డీప్ థింకర్స్ సంఖ్య తగ్గిపోవడం చూస్తున్నాం. పాత రోజులతో పోలిస్తే ఎందుకు ఇలా దీనికి కారణం సమాజంలో వచ్చిన మార్పా లేక మన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టం మార్పా లేదంటే మనలో అవేర్నెస్ స్పృహ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతోందా అసలు కారణం ఏంటి సార్ చూడండి ఫిలాసఫీ అయిన ఆ డీప్ థాట్ అంటేనే విజ్ఞానం అది పుట్టేది దుఃఖం అనే సమస్య నుండే దుఃఖం అంటే మనకున్న సమస్యలన్నీ ఒకరక రకమైన దుఃఖాలే దుఃఖం తెలిస్తేనే కదా ఆలోచన పుట్టేది
(01:59) ఫిలాసఫీ పెరిగేది ఒక సమస్య కనిపిస్తేనే కదా మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు థాట్ అంటే ఏంటి దాని అర్థమే ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం ఒక ప్రాబ్లం ఉంటేనే థాట్ మొదలవుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అని మనం తెలివిగా ఈ ప్రపంచాన్ని ఎలా మార్చామ అంటే దుఃఖం దాగిపోయింది. మరి ఇక ఆలోచనతో ఫిలాసఫీతో పనేముంది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం దుఃఖం పోలేదు దాన్ని కేవలం కప్పేసాం అది లోపల దాగి ఉంది.
(02:41) ఇప్పుడు ఆ ఫిలాసఫీ అవసరం ఏముంది ఇక ఆలోచించాల్సిన పని ఏముంది మీరు షాపింగ్ చేయగలిగితే ఇక ఆలోచించడం ఎందుకు చెప్పండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని మూడు గంటల పాటు ఆలోచించమంటే ఎలా ఉంటుంది? అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అదేమూడు గంటల పాటు అన్లిమిటెడ్ షాపింగ్ అంటే అందుకే షాపింగ్ అంటే ఈ ఎంజాయ్మెంట్ కన్స్ూమరిజం పెరిగాక ఇక ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు? ఒక కస్టమర్ కాగలిగినవాడు థింకర్ ఎందుకు అవుతాడు? అసలు ఫిలాసఫీ అంటే ఏంటి? అది సత్యం మీద ఉన్న ప్రేమ.
(03:27) ఒక అబద్ధం చాలా ఆనందాన్ని ఇస్తుంటే దాన్ని చాలా అద్భుతంగా చూపిస్తుంటే అప్పుడు నిజాన్ని వెతకాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు వెతుకుతారు? ఇప్పుడు నడుస్తున్న ఈ సమయంంతా మనల్ని మనం మోసం చేసుకునే కాలం సెల్ఫ్ డిసెప్షన్ ఇది. బుద్ధుని కాలంలో జనం ఎలా ఉన్నారో ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. జీవితం దుఃఖమయం అని ఆయన అన్నారు. లోపల మనము అలాగే ఉన్నాం.
(04:03) జీవితం దుఃఖమయం అనే మాట నుండే బుద్ధిని ఫిలాసఫీ పుట్టింది. అవును ఆయనక అది స్పష్టంగా కనిపించింది. ఈరోజుకి జీవితం దుఃఖమే కానీ నేను అన్నట్టు ఇది దాగి ఉన్న దుఃఖం. ఈ దుఃఖం పైననెక్స్ వచ్చేసింది సోషల్ మీడియా ఉంది ఇంకేం కావాలి బాధ పెరిగితే వీకెండ్స్ సెలవ ఉంది. కార్ ఉంది ఎక్స్ప్రెస్ వే ఉంది ఎక్కడికైనా వెళ్లి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు.
(04:30) లైఫ్ బోర్ కొడితే ఆఫీస్ టెన్షన్లు ఉంటే సాయంత్రం వెళ్లి హాయిగా బార్లో కూర్చుంటారు కాసేపు. యంగ్ ఏజ్ కదా ఎవరితోలో కాసేపు మాట్లాడి దోస్తులతో కలిసి చిల్ అవ్వచ్చు. పెళ్లైనా కాకపోయినా శృంగారంలో మునిగితే ఆ బాధ మర్చిపోతారు. దుఃఖం మర్చిపోతారు ఈ వినోద సాధనాలన్నీ నిజానికి ఆ దుఃఖాన్ని కప్పెట్టే మార్గాలే ఇలా బాధని కప్పేయడం వల్ల అది లోపలే ఇంకా ముదిరిపోతుంది.
(05:03) ఏదైనా కుల్లిన వస్తువుని కప్పేస్తే ఆ కుళ్ళు బయట పడకుండా దాచేస్తే ఆ వాసన బయటికి రాదు కానీ లోపల ఆ వస్తువు ఇంకా కుల్లిపోతుంది. మన పరిస్థితి అదే మనల్ని మనమే ఇలా చేసుకున్నాం. ఈ అబద్ధపు సుఖానికి అలవాటు పడ్డాం. మనం ఎప్పుడూ ఇంతే కానీ పాత రోజుల్లో మన దగ్గర ఇంత టెక్నాలజీ డబ్బు ఉండేవి కావు అందుకే మన బాధని అంత బాగా దాచలేకపోయేవాళ్ళం ఇప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడంలో బాధని దాచడంలో సక్సెస్ అయ్యాం.
(05:36) కబీర్దాస్ గారు ఒక మాట చెప్పారు జూటే సుఖకో సుఖ కహే ఇది అప్పుడు కూడా జరిగేది 500 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగేది. జూటే సుఖో సుఖ కహే మానతహే మనమోద్ ఆ మోదం అంటే ఎంజాయ్మెంట్ మన గురించే చెప్పారు ఆయన ఈ లోకంలో జనం ఇలాగే ఉంటారు. అబద్ధపు సుఖాన్ని నిజం అనుకుంటారు అంటే దుఃఖం ఉన్న సుఖం అనే భ్రమలో ఉంటారు. ఆ దుఃఖం పైన సుఖం అనే ముసుగుని తగిలించేశారు.
(06:11) బాధని కప్పి పుచ్చి ఇక్కడ ఏమని రాసుకున్నారు సుఖం ఈ జగత్తు కాలానికి ఒక చిరుతిండి లాంటిది జూటే సుక్కో సుక్ కహే మానతహే మనమోద్ జగత్ చబనా కాల్కా కుచ్ ముఖమే కుచ్బోద అందరూ మృత్యువ ఒడిలోనే ఉన్నారు చావు అంటే కేవలం ప్రాణం పోవడమే కాదు చావు అంటే ఆశలు అడియాశలు అవ్వడం నమ్మకాలు వమ్ము అవ్వడం అన్ని ఒక రకమైన మృత్యువే అపజయాలు అవమానాలు గుండెకోతలు ఇవన్నీ కూడా చావు లాంటివే మీరు రాత్రింబవళ్ళు చావు ఓడిలోనే ఉన్నారు.
(06:51) కాలం మిమ్మల్ని నమిలేస్తోంది. జగత్చబన కాల్క మీలో కొందరు ఇప్పటికే ఆ కాలం నోట్లో ఉన్నారు. కొందరు పాప్కార్న్ల ఒడిలో పడి ఉన్నారు. పాప్కార్న్ తినేటప్పుడు కొన్ని నోట్లోకి కొన్ని కింద పడతాయి కదా మీ పరిస్థితి అంతే కానీ ఎంజాయ్మెంట్ కి మాత్రం కొదవలేదు. యమరాజే స్వయంగా మిమ్మల్ని పట్టుకొని కూర్చున్నారు ఒక పెద్ద టబ్బు నిండా పాప్కార్న్ లాగా ఈ హాల్ ని ఒక టబ్బు అనుకోండి.
(07:18) ఇప్పుడు ఊహించండి ఇదంతా యమరాజు ఒడిలో ఉంది. ఆయన తీసుకుంటున్నారు కొందరు నేరుగా నోట్లోకి కొందరు కింద పడుతున్నారు. వాళ్ళని కూడా తర్వాత తినేస్తారు కానీ ఇక్కడ జనం ఏం చేస్తున్నారు పార్టీలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది డిస్కో చేసే టైం ఆలోచించండి పాప్కార్న్ డాన్స్ చేస్తుంది. మీ టబ్బులో ఉన్న గింజలు డాన్స్ చేస్తూ లోపలికి వెళ్తున్నాయి.
(07:47) ఇది మన పరిస్థితి మన బాధని దాచడంలో చూపించిన శ్రద్ధ దాన్ని పోగొట్టడంలో చూపిస్తే బాగుండేది దాచినంత మాత్రాన బాధ పోదు అది ఇంకా పెరుగుతుంది. లోపల మనందరం మానసికంగా పిచ్చోలం అయిపోతున్నాం. ప్రపంచం ఎప్పుడూ లేనంత పిచ్చిగా ఉంది. మానసిక రోగాల బారిన మనం పడినంతగా ఎప్పుడూ పడలేదు. మన స్ట్రెస్ యంజైటీ లెవెల్స్ ఇప్పుడు ఎంతలా ఉన్నాయంటే రెండో ప్రపంచ యుద్ధ సైనికుల్లో కూడా ఇన్ని టెన్షన్లు ఉండేవి కావు.
(08:21) ఒక సామాన్య మనిషి ఇన్ని ఒత్తిల మధ్య బ్రతుకుతున్నాడు. ఎందుకు ఎందుకంటే మన బాధని మనం లోపలే దాచేసాం. దాన్ని అణచి పెట్టేసాం. అణచి పెట్టేసాం. బాధని అలా అణచిపెట్టడం వల్ల ఆ బాధని పోగొట్టే మార్గం మనకు కనిపించడం లేదు ఆ మార్గమే నువ్వు అడిగిన ఫిలాసఫీ మరియు ఆలోచన ఫిలాసఫీ ఆలోచనలే మన బాధని నిజంగా పోగొడతాయి కానీ ఆ బాధ బయటికి కనిపిస్తేనే కదా మార్గం వెతికేది దాన్ని మనం బయట పడనివ్వటం లేదు.
(08:50) దెబ్బ తగిలిన మోసం జరిగినా ఏవో కళలు కానీ అవి విఫలమైన వెంటనే టీవీ ఆన్ చేసేస్తాం. టీవీ చూడడం ఎంజాయ్ చేయడం పడుకోవడం ఏదో ఒక మత్తుకి అలవాటు పడటం వీకెండ్ రాగానే రకరకాల అడ్వెంచర్లు ఏదేదో చేస్తుంటారు. అది కూడా కాకపోతే ఫ్రెండ్ కి ఫోన్ చేసి కబుర్లు చెప్తారు. ఇది మత్తు లాంటిదే నిజాన్ని పక్కన పెట్టి ఊహల్లోకి తీసుకువెళ్ళే దేన్నైనా మత్తు అనే అనాలి.
(09:27) నీ అసలు సమస్య వేరే ఉంది దాన్ని వదిలేసి కబుర్లలో మునిగిపోతావు. ఇక ఆలోచన ఎక్కడిది ఫిలాసఫీ ఎక్కడిది ఎంజాయ్ చేయడానికి చాలా ఆప్షన్లు పెరిగాయి టెక్నాలజీ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఒక 50 ఏళ్ల క్రితం ఇన్ని సదుపాయాలు ఉండేవి కావు. ఒకప్పుడు షర్ట్ కొనాలంటే ఒకే షాప్ ఉండేది. వాడి దగ్గర ఉన్న కొన్ని రకాలు మాత్రమే చూపించేవాడు. తర్వాత మరికొన్ని షాపులు ఇప్పుడు మాల్స్ వచ్చాయి.
(10:03) ఇంకా పెద్ద మాల్స్ ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది. ప్రపంచంలో ఏ మూన ఉన్న షర్ట్ అయినా సరే ఇప్పుడు దొరుకుతుంది. అన్నీ దొరుకుతాయి. కాలక్షేపానికి బోరెడ్ ఆప్షన్లు ఉన్నాయి. మనిషి తన బాధని చాలా తెలివిగా దాచుకోగలుగుతున్నాడు. మూడు గంటల పాటు కేవలం ఒక షర్ట్ కోసం వెతకగలడు. దీనివల్ల ఏమైనా సమస్య ఉందా? నీ లైఫ్ లో ఎవరో నిన్ను వదిలేసి వెళ్తే నువ్వుఇగ్ర స్క్రోల్ చేస్తుంటావు.
(10:37) నీకు అమ్మాయిలు కావాలని దానికి తెలిస్తే అవే చూపిస్తూ ఉంటుంది. ఈ టిండర్ లాంటివి ఉన్నాయి. బయట నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా నీకు నచ్చిన అందమైన ముఖాలన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి. అప్పుడు నీకు అస్సలు అనిపించదు నువ్వు ఒక చేతగాని వాడివి అని నాకు బానే ఉంది అనుకుంటావు. పాత గుడిసలో కూర్చున్న సరే నీ ఫోన్లో మాత్రం అన్ని అద్భుతంగా కనిపిస్తాయి.
(11:06) దాంట్లోనే మునిగిపోతావు. సర్ మీరు చెప్పినట్టు జనం ఈ భ్రమల్లో తప్పించుకునే ధోరణలో ఉన్నారు. ఇది మెల్లమెల్లగా ఇంకా పెరుగుతూ పోతుంది కదా ఒకవేళ ఫిలాసఫర్స్ తగ్గిపోతే భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఎవరూ దొరకకపోతే అప్పుడు ఈ సమాజం దారి తెన్ను లేకుండా పోతుంది కదా సార్ అది చాలా దారుణమైన పరిస్థితి అవుతుంది. అవును మరి నేను ఇక్కడ ఉన్నాను కదా నాతో ఏం చేస్తున్నావ్? అట్లీస్ట్ వ ఆర్ ఇన్ ద బెటర్ స్టేట్ మన సామ్నే నీ ముందే అన్నం ప్లేట్ పెట్టాను నువ్వేమో ఫ్యూచర్ లో అన్నం లేకపోతే ఏంటి అని అడుగుతున్నావ్ ఆకలిగా ఉంటే తిను మరి ఫ్యూచర్ సంగతి తర్వాత చూద్దాం.
(11:49) ఫ్యూచర్ ఫిలాసఫర్ కావాలంటావు కానీ ముందే ఒకరు నిలబడి ఏదో చెప్పాలనుకుంటే నువ్వు దానికి ఎంత విలువ ఇచ్చావు ముందు విలువివ్వు అప్పుడు తెలుస్తుంది రేపటి ఫిలాసఫర్ నువ్వే కావచ్చేమో థాంక్యూ సార్ మా యాప్ లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు ఇక్కడ బుద్ధుడు గీత ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి నా జీవితం మారింది.
(12:22) ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలు అయితే ఖచ్చితంగా మారాయి. రెండు లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్ లో మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం. యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు. ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్.
(12:47) గీత కమ్యూనిటీ గీత ఎగ్జామ్స్ ఆడియో బుక్స్ కోట్స్ ఇంకా మరెన్నోగూగు ప్లే స్టోర్ లేదా appపిల్ యప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.

No comments:

Post a Comment