Monday, August 10, 2026

 🎻🌹🙏సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా.....??

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి.ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు.

🌸అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు.

🌿అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది.

🌸అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకి విసర్జింపబడుతుంది.

🌿కాబట్టి సముద్ర స్నానం అనేది ఆథ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూజా ఏర్పాటు చేయబడింది.

🌸ఆషాడ , కార్తిక, మాఘ, వైశాఖ.
నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట.

🌿ఈ నాల్గింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు.సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట.

🌸అలా చేస్తే శరీరంలోని రోమకూ పాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మైదలైన వ్యర్థ పదార్థాలు బయటకి నెట్టబడతాయి.

🌿అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హీనీ కల్గించే రోగ క్రిములు శరీరానికి బాహిరభాగంలో ఉన్నాయో 

🌸అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి...

🌹🙏సముద్రస్నానం పుణ్యం..🙏🌹
           
🌿మనదేశంలోని  పవిత్రగంగా నది సహా  అన్ని పుణ్య నదులూ సముద్రంలోనే కలుస్తాయి.

🌸గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది.  అందువలన
అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కరలేదు.  

🌿ఈ ప్రపంచంలో ని  సముద్రాలన్ని ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలసివుండేవే. 

🌸అరేబియా సముద్రం  హిందూమహాసముద్రం, బంగాళాఖాతం  మాత్రమే కాకుండా పస్ఫిక్ మహాసముద్రం , 
అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో యేదో ఒక చోట కలుస్తూనే వున్నాయి. 

🌿అలాగే నదులన్నీ కూడా
ఆ ప్రాంతాన వున్న సముద్రాలలో  కలుస్తున్నాయి.  అందువలననే సముద్రస్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు యిస్తుందని,  విశిష్టత కలిగినదని చెప్తారు. 

🌸సముద్రస్నానం వలన 
గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది...స్వస్తీ...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment