నిద్ర వల్ల తగ్గిన శక్తిని పెంచుకోండి 🙏🚩🙏
Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vyFLekuHM_U
Transcript:
(00:00) ఒకవేళ నిద్ర వల్ల మన ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయలేవు తగ్గిపోయినాయి నిద్ర వల్ల మనకున్న ఆరో లెవెల్స్ డెవలప్ అయలేవు తగ్గిపోయినాయి నిద్రను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది ఏమిటో తెలుసా ఒక గంట సేపు నువ్వు ధ్యానం చేస్తే నిద్ర వల్ల నువ్వు కోల్పోయిన ఎనర్జీ అంతా డెవలప్ చేసుకోవచ్చు ధ్యానం చేస్తే మెడిటేషన్ చేస్తే చక్కగా ప్రవహించిన నదిలో స్నానం చేస్తే కూడా ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయంట ప్రవహించే నదిలో మళ్ల ఆగిన నదుల్లో స్నానం చేస్తే రాదంట నది దగ్గర లేదంటే రావి చెట్టు కింద ఒక గంట సేపు వస్తే కూడా నీవు నిద్ర వల్ల కోల్పోయిన ఎనర్జీ లెవెల్స్ అంతా రావి
(00:34) చెట్టు డెవలప్ చేస్తాదంట రావి చెట్టు కూడా లేదంటే చక్కగా గోమాతతోనికోయి గంగడోలు కింద చెయ్యి పెట్టి నిమిరి పెయ్యంతా ఇల చేయితోన రాకుతుంటే రాపిడి వల్ల కూడా నీ శరీరం ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుంటది
No comments:
Post a Comment