Sunday, August 9, 2026

Cinderella Syndrome నుంచి Superwoman Syndrome వరకు | మీలో ఏది ఉంది?

Cinderella Syndrome నుంచి Superwoman Syndrome వరకు | మీలో ఏది ఉంది?

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-jNQT_NgVBI



Transcript:
(00:00) అమ్మాయిలకు కొన్ని గుణాలు కొన్ని లక్షణాలు వారికి మాత్రమే పరిమితమై ఉంటాయి అని చెప్పి సైకాలజీలో చెప్తారు నేను నమ్మను అలాంటివి బట్టి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ మధ్యన చార్ట్ చీపెట్టిని అడిగాను యాక్చువల్ గా మామూలుగా నేను చదువుకున్న సైకాలజీ పుస్తకాల్లో ఐదు లక్షణాలు చెప్పారు కానీ చార్ట్ చెప్పెట్టి ఇంకో రెండు యాడ్ ఆన్ చేసింది కాబట్టి ముందు ఆ ఏడు తెలుసుకుందాం అయితే ఇవి ఆడపిల్లలకు మాత్రమే ఉంటాయి అంటే నేను నమ్మను మొత్తంగా మనిషికి ఉంటాయి బట్ ఆడపిల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా చెప్తారు ముందు అవైటిని చూద్దాం అప్రిసియేషన్ సిండ్రోమ్
(00:30) అటెన్షన్ సిండ్రోమ్ ఎగ్జిబిషన్ సిండ్రోమ్ సింపథటిక్ సిండ్రోమ్ ప్రిన్సెస్ సిండ్రోమ్ సిండ్రల్లా సిండ్రోమ్ సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అని సిండ్రోమ్ అనేది యక్చువల్గా ఒక మానసిక వ్యాధికి సంబంధించిన పదంగా వాడతారు మానసిక లక్షణానికి సంబంధించిన పదంగా వాడతారు. ఇక్కడ కేవలం నేను మామూలు అర్థంలోనే వాడాలి ఇది యస్ ఇట్ ఈస్ గా సైంటిఫిక్ గా చెప్పాలి కాబట్టి చెప్పాను తప్ప మరొకటి ఏమీ కాదు.
(00:53) బట్ ఏది ఏమైనా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సిండ్రోమ్ అనే పదం ఒకసారి పక్కన పెడిస్తే గుణాలు లక్షణాలు అనుకుంది ఆడపిల్లకి మాత్రమే ఉంటాయని నేను నమ్మను ఒకప్పుడు ఆడపిల్లలకి మాత్రమే ఉండేవి ఉదాహరణకి అప్రిసియేషన్ ఇది మనిషి ఎవ్వడైనా సరే ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల కాదు ఎవరిలో ఉంటాయో చూద్దాం అప్రిసియేషన్ సిండ్రోమ్ నన్ను ఎవరైనా గుర్తించాలి నన్ను ఎవరైనా పొగడాలి మనక ఎప్పుడు పొగడ్తలు పొగడ్తలు పొగడతలు మీరు కావాలంటే గమనించండి యాక్చువల్ గా ఎవ్వడైనా పొగిడితే ఆనందపడిపోతాం తిడితే విమర్శిస్తే ఏడుస్తాం యాక్చువల్ గా తప్పు సరైన అయినప్పటికి కూడా అప్రిషియేషన్ సిండ్రోమ్ అంటే ఎవరో ఒకరు
(01:25) మనల్ని అప్రిషియేట్ చేయాలి అనే గుణం. రెండు అటెన్షన్ సిండ్రోమ్ మీరు కావాలండి అందరూ నన్ను చూడాలని కోరుకుంటాం అందుకనే పెళ్ళళ్లకి వెళ్ళినప్పుడు చాలా మంది గంగిరుద్దుల్లాగా ఆంబోతుల్లాగా మేకప్ వేసుకుంటారు మీరు గమనించాలి లేద మేకప్ అంటే ఇక్కడ ఆడ మగ ఎవరైనా సరే నేను మాట్లాడుతుంది ఆడవాళ్ళ గురించి కాదు ఇక్కడ మగైనా సరే మేకప్ మేకప్ే కొంతమంది యక్చువల్ గా చేతికి ఉంకరాలు నేను తప్పు పట్టలేదు తప్పు పట్టడం లేదు కానీ కానీ వాటికి నేను మాట్లాడుతుంది ఏమిటి అటెన్షన్ సిండ్రోమ్ అలా ఇది నేను చెప్తుంది కాదు సైకాలజీ చెప్తాం నాకు సంబంధం సుమా అలా ఎగ్జిబిషన్
(01:59) సిండ్రోమ్ మనకు ఉన్నదాన్ని ఎగ్జిబిట్ చేసుకోవాలని ఆ కావాలని గమనించండి కాసుల పేరు మనం కొనుక్కున్నాను నేను వదినా తెలుసునా నీకు నేను మొన్న ఒక చిన్న మంచి రవ్వల్ నెక్లెస్ కొనుకున్నాను తెలుసునా నీకు ఎంత బాగుందో టెంపుల్ ఆర్కిటెక్చర్ తో కూడింది ఎంత బాగుందో కొనుకున్నా తెలుసునా నీకు నలుగురికి చెప్తావు వాళ్ళ కళ్ళు మండుతుంది కడుపు మండుతుంది ఎసిడిటీ వస్తుంది ఆ రోజు నువ్వు శత్రువు అవుతావ్ పైకి మాత్రం అవునా వదినా ఎంత బాగుందో తోటికోడలుగా అక్క అవునా ఎంత బాగుందో ఏ కాదుతో కోటి కోడళ్లు అక్కలు, ఓదినులు, మరదళ్లు వీళ్ళందరిలో కూడా అసూయలు ద్వేషాలు
(02:32) ఉంటాయి. ఎవరో ఒకరిద్దరో ఉండకపోవచ్చు మీలాంటి మహానుభావులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీత వాళ్ళందరికీ ఉంటది కదా మీకైతే ఉండదు పాపం బంగారు తల్లులు ఇకపోతే సింపథటిక్ సిండ్రోమ్ సింపథటిక్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే జాలి నా మీద అయబ ఉదాహరణకి కొంతమంది కూరలు కత్తిరిస్తూ ఉంటారు చిన్నగా తిరుగుతుంది వెంటనే హస్బెండ్ కి ఫోన్ చేశారు ఆయన మీద మీటింగ్లు ఉంటాయి ఏవండీ ఇలాగ జరిగిందండి నేను యక్చువల్ గా యక్చువల్గా సింపతీ సిం అంటే ఇతరులు నీ మీద జాలి చూపించాలి అని అది ఎంత మందికి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఉండొచ్చు మగవాళ్ళకి ఉండవచ్చు ఇంకా ప్రిన్సెస్ సిండ్రోమ్ అంటే మహారాణి లాగా
(03:06) యువరాణి లాగా చూడాలి అని కోరుకుంటారు యక్చువల్ గా ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటుందా నాన్న నన్ను తిట్టకూడదు అమ్మ నన్ను తిట్టకూడదు నన్ను చాలా బంగారు వద్దులాగా అల్లారి ముద్దులా చూడుచుకోవాలని చికెన్ అడిగితే ఇవ్వాలి కిచెన్ లోకి నన్ను రానివ్వకూడదు అని ఉంటాయి యక్చువల్ గా అలాగే సిండ్రెల్లా సిండ్రోమ్ సిండ్రెల్లా సిండ్రోమ్ అనేది లాస్ట్ లో చెప్తారు ఎందుకంటే డైవోర్స్ తీసుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా సూపర్ ఉమెన్ సిండ్రోమ్ కొంతమందికి ఏంటంటే ఇన్ఫియరిటీ కాంప్లెక్స్ లోనుంచి సుపీరియర్ కాంప్లెక్స్ వచ్చే నేను చాలా గొప్పదా అని
(03:31) అందుకనే మీరు నమ్మిన నమ్మపోయినా ఇది కొంచెం ఇబ్బందికరమైనా సరే కార్లు రాష్ గా డ్రైవ్ చేసేది అబ్బాయిల కన్నా అమ్మాయిల ఎక్కువ ఉంటుంది కావాలంటే చూడండి టూ వీలర్లు కూడా అంతే ఒక పనిని కనుక అబ్బాయికి ఇస్తే మెల్లగా చేస్తే అమ్మాయి కొంచెం పొగిడి ఇవ్వండి ఎక్కువగా చేసేస్తారు వాళ్ళు అని అంటారు నాకు సంబంధం లేదు ఇది నాది కాదు అందుకనే కిచెన్ లో ఉన్న ఒక స్త్రీ ఎక్కువ వంటలు వండి అందరికీ ఆ వంటలు పెట్టి వాళ్ళందరూ కనుక దాన్ని బాగుందంటే గనుక ఏయ్ భలే చేసేడు పాతికి మందికి చేసావా అయ్యో బాబు పాతికి మందికి చేసావ అంటే ఆమె సూపర్ ఉమెన్ లా ఫీల్ అవుతూ
(04:04) ఉంటుంది కాబట్టి అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సూపర్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఉంది కానీ మాట్లాడుతూ సూపర్ మ్యాన్ అనే కావచ్చు మొత్తం మీద మనిషి గురించి మాట్లాడుతాను నేను ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనేది పాయింట్ తప్పింది నేను ఆడమగా కాదు ఒకప్పుడు ఆడవాళ్ళు ఉండేది కాబట్టి ఇంకా మిగిలింది సిండ్రల్ లా అంటే డైవోర్స్ తీసుకోవడానికి చాలామంది ఎందుకు భయపడతారంటే ఒంటరిగా ఉండలేనేమో నాకు ఎప్పుడైనా బాధ కలిగితే మా వారి భుజం ఉండాలి కదా ఆయన భుజం ఉండదేమో ఆయన కర్చీఫ్ ఉండదేమో స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే మా వారు లేకపోతే ఎట్లా అది మా ఆవిడ
(04:32) లేకపోతే ఎట్లాగా నేను ఎప్పుడైనా పిల్లలకి పెళ్లిలు చేయాలి అంటే మరి మావారు లేకపోతే ఎట్లాగా సమాజం నన్ను కాకుల్లాగా పొడిచేస్తుందని చెప్పి సమాజంకి భయపడుతూ ఇతరులకు భయపడుతూ తాను తనక బతకలేనని తన కాళ్ళ మీద బతకలేనని తాను ఒంటరిగా బతకలేనని నాకు ఎవరో ఒకరు తోడు కావాలి ఎవరో ఒకరి నీడ కావాలి ఎవరో ఒకరు నన్ను చేదోడు వాదోడు కావాలి ఎవరో ఒకరు నన్ను భుజం తట్టాలి భుజం తట్టాలి భుజం తట్టాలి వాళ్ళ భుజం మీద అవసరమైతే నా తలకాయ పెట్టి పడుకోవాలి అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సింట్రల్ లా సిండ్రోమ్ తో ఉన్నారు అని చెప్తారు. ఒకప్పుడు ఆడవాళ్ళని ఇళ్లల్లో
(05:04) ఉంచేశాం కాబట్టి వాళ్ళని ఒక గాజు బొమ్మల్లాగా పెంచాం కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు ఏమి తెలియదు అని చెప్పి ఇన్ఫియాటి కాంప్లెక్స్ లో ఉంచేసాం కాబట్టి ఒంటి కుందేలు చేసేస్తాం కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళకు ఉండేవి అని చెప్పడం తప్పే ఒప్పేమో తప్ప ఇవాళ మాత్రం కాదు అందరూ ఇవాళ మనుషులే అందరికీ ఇవాళ ఏవో ఒక గుణము దుర్గుణము సుగుణము ఉంటాయి ఏది నాలో ఉన్నాయో తెలుసుకొని వాటిని పారద్రోవాలి ఏ ఆయుధాలు నాకు కావాలో తెలుసుకొని ఆయుధ వెళ్ళినవాడే గొప్పవాడు అవుతాడు ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment