నీ ఎమోషనల్ వీక్ నెస్సే నీ ఎదుటి వాడికి పెద్ద ఆయుధం.? | Dr Harish Tenneti Abt Emotional Weakness | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=whZ6-6mKfPM
Transcript:
(00:00) అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి సో ప్రస్తుతం ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం చాలా మంది ఎమోషనల్ గా ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటారు. సో మన ఇంబాలెన్సెస్ ని ఎలా బాలెన్స్ చేసుకోవాలి నిజంగానే మనం ఒక్కొక్క టైం లో ఎగ్జాస్ట్ అయిపోతుంటాం ఆ ఎగ్జాషన్ కరెక్టేనా బై స్టాండర్డ్ ఎఫెక్ట్ మన లైఫ్ లో మనమే ఒక బై స్టాండర్డ్ గా ఉండిపోతూ ఉంటాము.
(00:30) సో ఇలా బోల్డ్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతూ ఉంటది. వాటిన్నిటిని ఎలా బాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ డాక్టర్ హరీష్ తినేటి హలో అండి నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ బాగున్నారా యా ఐమ గుడ్ అయితే ఇది ఉంటది కదా సర్ లైక్ ఎమోషనల్ గా కొంతమంది వీక్ ఉంటారు ఎమోషనల్ గా చాలా ఏమంటారు ప్రతిదానికి ఏడుస్తూంటారు కోపం వస్తుంది అలాంటివి వీళ్ళ ఎమోషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ బాలెన్సస్ కానీ ఇంబాలెన్సస్ కానీ ఇవన్నీ ఎదుటివాళ్ళు స్ట్రెంతనింగ్ చేసుకుంటారా వీళ్ళ వీక్నెస్లు ఎమోషనల్ వీక్నెస్లు అన్ని
(01:01) అబ్సల్యూట్లీ మన ఎమోషనల్ వీక్నెస్ అవతలవాడికి ఆయుధం ఓకే ఆ మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ మాటే మాటే ఆ ఇది చాలా అబ్సర్వ్ చేశను చాలా చోట్ల అబ్సర్వ్ చేశం. అన్ని మా అమ్మ నాన్నని మాత్రం ఇందులోకి లాగొద్దు అంటే కరెక్ట్ గా అదే లాగుతారు ఓకే నాకు అలా చేస్తే నచ్చదు అదే చేస్తారు. కంపల్సరీ ఇది అందుకని నేను అవన్నీ స్విచ్ లో ఆన్ చేసి ఉంచుతాను.
(01:30) మీరు వచ్చినప్పుడల్లా ఆడుతూ ఉండండి అంటే వాడు మనని కరెక్ట్ గా అలాంటి వాళ్లే వస్తారు. నా కడుపులో కత్తి గుచ్చుకుని అలా వచ్చేస్తాను వచ్చిన వాడల్లా తిప్పుతా ఉంటాడు. నేనంట నేనంట నువ్వు ఇరిటేట్ అవ్వే ఫ్యాక్టర్లు పెట్టుకోవడం ఎందుకు దాన్ని సఫర్ అవ్వడం అది వాడికి చెప్పడం ఎందుకు నాకు చేస్తే నేను ఇరిటేట్ అవుతా నాకు ఈ మాట అంటే కోపం వస్తే చెప్పకుండా కామగా ఉంటే అయిపోయిద్ది ఒక లిమిట్ చెప్పాలి.
(01:53) నేను అంటాను ఒక ఎండ్ స దిస్ ఐ డోంట్ లైక్ బట్ సెకండ్ టైం రిపర్కషన్ ఉండాలి వాళ్ళకి తెలియాలి దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హాపెన్ బట్ అది చెప్పినప్పుడు నువ్వు సఫర్ అవ్వడం సో లిమిట్ చెప్పాలి ఒక లిమిట్ చెప్పాక మనకంటూ ఒక ఒక ఫైనల్ ఎండ్ ఆన్సర్ ఒకవేళ నా లిమిట్ ఎవరైనా దాటితే నేను ఏం చేస్తాను అనేది క్లారిటీ ఉండాలి నా దేశంలోకి ఏవనా పాస్పోర్ట్ తీసుకొని వస్తే వెరీ గుడ్ వీసా తీసుకొని వస్తే వెరీ గుడ్ అట్లా మధ్యలో నుంచి ఎవరైనా వస్తున్నాడుఅంటే నేను ఏం చేస్తాను ఐ విల్ షూట్ దెమ హ్ ఆర్ ఐ విల్ పనిష్ దెమ్ ఆర్ ల్ పుట్ దెమ్ ఇన్ జైల్ అని ఏవైతే రూల్స్ ఉంటాయో అలాగే
(02:32) నా లైఫ్ లోకి ఇవి ఇవి ఇవి జరిగితే హమ్ వన్ టూ త్రీ ఇస్ మై ఆప్షన్ ఓకే అని మనం క్లారిటీ లేకపోతే ఎంత చెప్పినా వినరండి ట్రెస్ పాస్ చేస్తూనే ఉంటారు కొంతమంది వింటుంటారు ట్రెస్ పాస్ చేస్తున్నాను అంటే నీ రూల్ కరెక్ట్ గా లేదు. నీ లోపల ఇంటిగ్రిటీ లేదు. నీకంటూ ఒక సిస్టం లేదు. నువ్వు ఇంతే సో మన వీక్నెస్ ఇస్ ఆల్వేస్ అవతలవాడి ఆయుధం ఇది ఇక్కడే కాదండి ఎవ్రీవేర్ పొలిటికల్ దగ్గర నుంచి మొదలు పెడితే నీ ఇంట్లో నీ పిల్లలు నీతో ఆడే గేమ్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఏ వీక్నెస్ ఓకే కొంతమంది హర్ట్ చేస్తూంటారు కదా మనల్ని సో మనం తిరిగి హర్ట్ చేయాలా లేకపోతే వాళ్ళని
(03:16) వదిలేసేయాలా లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలా వాట్ షుడ్ వి డు పీపుల్ హర్ట్ అస్ య నెవర్ హర్ట్ ఎనీవన్ మన రూల్ మనది హమ్ యు డోంట్ హర్ట్ బట్ నెక్స్ట్ టైం హర్ట్ చేయకుండా చూసుకోవాలి. వాళ్ళని సో ఒకసారి ఎవరైనా హర్ట్ చేశారు వాళ్ళకి తెలియలేదు దే డోంట్ నో ద లిమిట్ మీరు అలవ్ చేశారు. సెకండ్ థర్డ్ ఫోర్త్ చేస్తున్నామ అంటే మనమే పిచ్చోళ్ళం.
(03:39) హమ్ సో అబ్సల్యూట్లీ మనం తిరిగి హర్ట్ చేయాల్సిన పని లేదు. మనం అలో చేస్తున్నాం వాళ్ళని హర్ట్ చేయడానికి అబ్సల్యూట్లీ సో అందుకని వెనఎవర్ ఎవరనా హర్ట్ చేస్తే ఇంటెన్షన్ రైట్ కావాలనా కాదా వన్ సెకండ్ అసెస్మెంట్ యు షుడ్ లెట్ ఇట్ గో ఓకే వాళ్ళని ఇంకా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వాళ్ళని హర్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవద్దు.
(04:03) నిజంగా అంత అంత వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలనే చేస్తున్నారా ఎవ్రీథింగ్ హాస్ ఏ మెథడ్ ఏది నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను లేకపోతే ఇట్లా పెద్దలతో చెప్పించగలను దీస్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ రైట్ ఏ లెటర్ అంతవరకు సో మనము హర్ట్ చేసే పనిలోకి పడవద్దు. ఓకే లేదు హర్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టైం వాడు లేవకూడదు. దట్ షుడ్ బి ద మెథడ్ అంటే ఇంకోసారి మనల్ని హర్ట్ చేసేలాగా చేసే ధైర్యం రాకూడదు రాకూడదు సో చేయొచ్చు అంటారా మరి అబ్సల్యూట్లీ విత ఇన్ ధార్మికమైన రూల్స్ లో న్యాయంగా ఉండేది ఏదైనా సరే చెప్పగ చేయగలగాలి.
(04:34) ఓకే సో నేను చూసాను చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ సఈఓస్ దే గెట్ కోచింగ్ నా దగ్గర నుంచి తీసుకుంటారు అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళ ఎవరో ఎంప్లాయి జాయిన్ అవుతాడండి వాడు మొత్తం సిస్టం ని ఖరాబ్ చేస్తుంటాడు. వాడిని తీయాలి దట్స్ ఏ క్యాన్సర్ అది తీసి కట్ చేసి పక్కన పడేయాలి. నిజంగానే అంత పెద్ద కంపెనీని ఒక్క ఎంప్లాయి వచ్చి అలా చేస్తూ ఉంటారు ఓ యా అండి నమ్మరు ఒక్కడు వచ్చి స్పాయిల్ చేస్తాడు మొత్తం సిస్టం ని ఓకే సో అబ్సల్యూట్లీ అందులో మన లైఫ్ లో అన్నిటిలో కంటే గొప్ప స్కిల్ పీపుల్ స్కిల్ పీపుల్ ని వాడి మైండ్ ని ఎసెస్ చేసి వెంటనే దాన్ని సర్జికల్ రియాలిటీతో కట్
(05:15) చేయకపోతే యు విల్ సఫర్ ఎవ్రీవేర్ మీరు ఎవ్వరినా చూడండి ఈ రోజుల్లో ఏ సమస్య లో ఉన్నవాడైనా సరే అది పీపుల్ స్కిల్ లేకనే పబ్లిక్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకనే ఓకే ఇది కంపల్సరీగా పెట్టుకోవాలి మైండ్లో అండ్ ఒకవేళ మనం యుద్ధానికే దిగితే ప్లీజ్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నువ్వు దాచి పెట్టుకుని బాణాలు కింద పడేసుకొని ఏడవద్దు కర్మ కరెక్ట్ గా చెయ్ అది వాళ్ళని హింస పెట్టడానికి కాదు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ ధర్మం నువ్వు కాపాడుకోవడానికి నీ రియాలిటీని నువ్వు చెక్ చేసుకోవడానికి ఓకే సో ఈ బై స్టాండర్డ్ ఎఫెక్ట్ ఏంటి సార్
(05:54) ఆ చాలా మటుకు మన పక్కన నుండి అన్ని చూస్తా ఉంటాం మన లైఫ్ లో మనమే బై స్టాండర్డ్ అయిపోతాం. దట్ నా లైఫ్ లో ఇలా జరిగిపోవడానికి గల కారణం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మా నాన్న నాకు ఏమి ప్రొవైడ్ చేయలేక నేను ఇలా దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాను. నా లైఫ్ కి నేనే బై స్టాండర్డ్ పక్కన నుంచి ఉన్నా లేదా మా ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండిపోయాను మా ఆవిడ రోజు టార్చర్ చేసే కాబట్టి నేను ఎదుగు బదుగు లేకుండా ఇలా ఉండిపోయాను నా లైఫ్ నేనే పక్కన నుంచి చూస్తున్నాను నాశనం అయిపోవడం అది ఎంత పెద్ద తప్పు ఎంత పెద్ద తప్పు ఎంత లైఫ్ కి లైఫ్ మనమే
(06:30) నాశనం చేసుకుంటున్నాము మీ లైఫ్ మీరే జీవించట్లేదు జీవించట్లేదు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలాగ అబ్సల్యూట్లీ ఉన్నారండి చాలా మంది ఉన్నారు దట్ నా లైఫ్ లో జరుగుతున్న ఫాక్టర్స్ నా రెస్పాన్సిబిలిటీ కాదు వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను అని ఉంటారు. సో కంఫర్టబుల్ గా ఉన్నారేమో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి వీళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు అది ఒక్కటే జరుగుతుంది అక్కడ ఎదుటివాడిని బ్లేమ్ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో బ్రతుకుతా ఉంటారు ఆ సాటిస్ఫాక్షన్ లోనుంచి నిస్పృహ వచ్చేస్తుంది అసలు జీవితాన్ని బ్రతకకుండా
(07:00) అయిపోతుంది. సో మన లైఫ్ కి మనమే బై స్టాండర్డ్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతున్న జీవితం లాగా చూడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ నేను చూసాను చాలా వరకు చాలా మంది అంటే మా ఆయన నన్ను ప్రేమించట్లేదు సరిగ్గా మా బంధువులు ఇలా అంటున్నారు నాకు జాబ్ లేదు అంటే ప్రతి ఒక్కటి నేను ఇలా ఉండడానికి కారణం ఇంతమంది ఫ్యాక్టర్స్ ఇన్ని ఉన్నాయి అంటే ఒక టైంలో మనం ఏమనుకుంటామ అంటే అబ్బా ఈ అమ్మాయికి అబ్బాయికి ఎన్ని కష్టాలు అందరూ హింసించే వాళ్లే ఉన్నారు.
(07:28) అది విని విని విని విని ఏదో ఒక రోజు నాకు ఏమనిపించిందంటే అరే వాళ్ళందరూ అలానే ఉన్నారు వాళ్ళు మారరు నువ్వు మారి బయటక వచ్చి హ్యాపీగా ఉండొచ్చు కదా అందులో ఎందుకు ఉండిపోతున్నారు ఆ లూప్లో యా నేను ఈ మాట చెప్తుంటాను అందరికీ మన జీవితంలో ముగ్గురు వేస్ట్ ఫెలోస్ ఉన్నారంటే మనమే వేస్ట్ ఫెలో ఫస్ట్ వేస్ట్ ఫెలో వాడుఎవడో నన్ను టార్చర్ పెట్టాడు అసలు నా లైఫ్ లో వాడు వేస్ట్ అండి అని లేకపోతే వీడి వల్ల నా లైఫ్ నాశనం అయిపోయిందండి ఒకడు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు అట్లా మా అత్త బ్యాడ్ అండి మా ఆయన బ్యాడ్ అండి నా పిల్లలు బ్యాడ్ అండి అంటే నువ్వే బ్యాడ్ ఫిక్స్ ఇట్స్ ఏ సేయింగ్ అది ఓకే ట్రై
(08:07) చేసుకోవాలి దట్ అందరూ నా లైఫ్ లో వచ్చిన ప్రతివాడు చెడ్డ ఎట్లా ఉంటాడు అట్లా సో అలాగా మన లైఫ్ లో ముగ్గురు చాలా హార్డ్ హీటింగ్ ఫాక్ట్ తెలుసా ఒప్పుకోలేం ఒప్పుకోలేము అసలు అవునా నేనేనా తప్పు చేస్తున్నానా అని నిజంగా కూడా అబ్సర్వ్ చేస్తే అదే రియాలిటీ దట్ మన జీవితంలో 10 మంది వేస్ట్ ఫర్ ఉన్నారు అంటే మనమే వేస్ట్ మనం అలాంటిోళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అలాంటిోళ్ళని మన లైఫ్ లోకి తెప్పించుకున్నాం అలాంటోళ్ళు వచ్చారు అని తెలిసి దాటి బయటకి రాలేకపోతున్నాం.
(08:37) నాకు ఒకాయన వచ్చాడు మా నాన్న సార్ అప్పుడే శంషాబాద్లో ల్యాండ్ ఉంటే అమ్మేసిండు సార్ లేక అప్పుడు 10,000 ఉంటుండే గజం అన్నాడు. మ్ ఇప్పుడు నీకు ఉందిగా లైఫ్ రేపు పొద్దున్న నీ పిల్లవాడు కూడా ఇదే చెప్తాడు నువ్వేమన్నా అటు నానకరామ గూడాలో ఏమన్నా ల్యాండ్ కొంటున్నావా స పాయింట్ ఇస్ ఎవడి మీదో ఈ బ్లేమ్ తోసేయడమో అప్పుడు ఎప్పుడో నేను కరెక్ట్ గా ఉంంటే అప్పుడు ఛాన్సే పట్టుకుని ఉంటుంటే అండ్ ఇప్పటికీ కూడా కరోనా టైం లో నా బిజినెస్ పడిపోకపోయి ఉంటే అరే అయిపోయి కూడా ఐదేళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ఇప్పుడు కూడా చాలా మంది కోవిడ్ వల్ల
(09:11) మొత్తం పోయింది నా పోయింది అంటారు అక్కడ స్టక్ అయిపోతున్నారు అంటే ఏదైనా రాంగ్ థింగ్ జరిగినా ఏదైనా తక్కువ విషయం జరిగినా అక్కడ స్టక్ అయిపోయి దాని వల్లే ఉంటుంది సో మన జీవితాన్ని మనమే బై స్టాండర్డ్ లో అలా పక్కన నుంచుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది చూస్తా ఉంటాం నిర్ణయము తీసుకోలేము వాడుకు ముందుకు వేయలేము పోనీ ఎవడైనా ధైర్యం చెప్పి ఇలా నాలాంటివాడు మోటివేషన్ చెప్పాడునుకో చెప్పడం ఈజీ బాస్ అనేస్తే హమ్మయ్యా ఇంకా చేయనవసరం లేదు.
(09:37) నేను ఇలా దరిద్రంలో ఇలాగే బతికేయొచ్చు బికాజ్ చెప్పడం ఈజీ చేయడం కష్టం చేయాలన్న తప్పన కూడా ఉండదు. చేస్తే ఇంకెక్కడ కష్టపడతాము అని కష్టమే కదరా బాబు కష్టమే చేయాలి. ఈజీది ఎవరైనా చేస్తాడు అండ్ ఐ విల్ టెల్ యు ఎవరో బై మిస్టేక్ గా కొండ నుంచి జారి పడొచ్చు కానీ బై మిస్టేక్ గా కొండ ఎక్కలేరు. సూపర్ సర్ బై మిస్టేక్ గా కొండ కొండ ఎక్కాలి నువ్వు లైఫ్ లో ఎక్కాలి అంటే కష్టంగానే ఎక్కాలి.
(10:05) బై మిస్టేక్ జారి కింద పడిపోవచ్చు అగ్రీడ్ బై మిస్టేక్ సక్సెస్ అయిపోయారు ఉండదు. ఉండదు ఈ బై స్టాండర్డ్ ఎఫెక్ట్ లో ఇంకొక భయంకరమైన రోగం ఉంది దట్ ఎవరికైనా సక్సెస్ వస్తే దే డోంట్ డిసర్వ్ ఇట్ అది నిజం దే డోంట్ డిసర్వ్ వాడు నా ముందు బచ్చగాడు ఉండేసారు వాడు ఆయన ఎట్లా ఉంటే ఆమ ఎట్లా అయిపోయింది వాడికి ఏదో లక్లో వచ్చేసింది అంతే ఇది ఇప్పుడు వింటున్న మాట లేదు ఎవడన్నా సక్సెస్ అవ్వాలి ఎవడన్నా మంచిగా రావాలి వాడ వాడు నా ముందు ఏ వాడు వేస్ట్ వాడు ఇట్లా చేసాడు అట్లా చేసాడు అమ్మయ్య అలా వాడిని కిందకి లాగే ఓవర్నైట్ లో సక్సెస్ అయిపోయారు అంటాడు వాడు వెనకాల ఎన్ని
(10:41) కష్టాలు ఉంటాడు అది పక్కన పెట్టేసే అమ్మయ్య వాడిని అనేసాను కదా ఇంకా అమ్మయ్య నేను ఇంకా ఏం చేయకపోయినా సరే వాడు అలా సక్సెస్ అయ్యాడు మనం అబ్బాయి మనం అలా అలా కాదు మేము కష్టపడే సక్సెస్ అవ్వ కష్టపడరు నిజంగా అబ్సల్యూట్లీ అది అండ్ నాకు ఛాన్స్ రాలేదని టైం రాలేదని లేదు టైం రాలేదు నాకు కలిసి రాలే బాస్ అంటాడు కలిసి ఎవ్వడికీ రాదు కలిసి చేసుకుంటూ పోతా ఉంటే ఏదో రోజు కలిసి వస్తది.
(11:08) సో చేసుకుంటూ పోవాలి ఇది బై స్టాండర్డ్ ఎఫెక్ట్ లో పార్ట్స్ దట్ యు విల్ స్టాండ్ బిసైడ్ యువర్ లైఫ్ అండ్ వాచ్ ఇట్ ఇస్ గోయింగ్ బ్యాడ్ మీకు మీరే బై స్టాండర్డ్స్ మీ లైఫ్ లో అబ్సల్యూట్లీ మన ఎరెవరు ఉన్నారో గట్టిగా తగులుతూ ఉంటది వాళ్ళకి అబ్సల్యూట్లీ మనమే పక్కన నిలబడి దానికి కారణాలు చెప్తూ అండ్ ఆ కారణాలు వింటే అసలు ఏంట్రా దీనికోసం మీరు బ్రతికేస్తున్నారా లైఫ్ అనిపిస్తుంది కొంతమందికి మా నాన్న ఇట్లా చేసాడు మా నాన్న ఇట్లా చేసాడు మీ నాన్న ఇట్లా చేసాడు నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళు నాచి చిన్నప్పుడు వాడుఎవడో నన్ను మోసం చేశడు అని అరే నువ్వు
(11:40) ఇప్పుడు పెద్దప్పుడు అయిపోయావు మ్ చిన్నప్పుడు ఓకే ఇప్పుడఏంటి చెప్పడం ఈజీ సార్ అవి మర్చిపోలేకపోతున్నాను సర్ నీ మైండే ఇది నీ మైండ్ ని నువ్వే మార్చుకోలేకపోతే వాడెవడో వాడి జీవితాన్ని మార్చి నీకోసం దారపోస్తాడా మ్ ఎలా హౌ నాకు ఎంత బాధేస్తుంది అంటే ఈ సింపుల్ పాయింట్ తెలుసుకుంటే చిన్న లాక్ వాళ్ళ వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది నువ్వు కోపాన్ని ఆపుకోమని నీకు చెప్తేనే నువ్వు మారలేకపోతున్నావ్ వాడు నీ జీవితం కోసం వాడు కోపాన్ని తగ్గించేసుకొని వాడి బిహేవియర్ మార్చేసుకొని నీ కోసం వచ్చేస్తాడు.
(12:19) నీ చిన్న ఆలోచన నువ్వు మార్చుకోలేకపోతున్నావ్ అవతల వాళ్ళు ఎవరో నీకోసం మారిపోయి ఉండిపోతారు. ఎలా హౌ విల్ దిస్ ఈవెన్ హాపెన్ అందుకోసమే మన జీవితం ఎప్పుడూ ఆగిపోతుంది. దిస్ విల్ లీడ్ టు అగైన్ మెంటల్ ఎగజాషన్ అలిసిపోతాం అలిసిపోతాం అలిసిపోతాం సఫర్ అవుతాం. సో ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటది మనం టైర్డ్ అయ్యామా ఎగజాస్ట్ అయ్యామా లేకపోతే ఎంతూసియాస్టిక్ గా ఉన్నామా అనేది ఎనర్జిటిక్ గా ఉన్నామా అనేది మనం అనుకునే దాన్ని బట్టే ఉంటది.
(12:48) అబ్సల్యూట్లీ వన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఫిజికల్ గా ఎగ్జాస్ట్ అయిపోవచ్చు బికాజ్ స్ట్రెస్ అంతే మైండ్ విల్ టేక్ బ్రేక్ ఆల్వేస్ టేక్ బ్రేక్ ఒకోసారి డిప్ అవుతాం ఒకసారి డల్ అవుతాం మనం కిత కితలు ఎక్కువసేపు తట్టుకోలేమండి ఎక్కువ నవ్వినా అలిసిపోతుంటాం తిన్న తర్వాత అలిసిపోతుంటాం మనం సో యు విల్ ఆల్వేస్ పీక్ అండ్ డిప్ ఉంటుంది లైఫ్ లో అన్ని రెండు ఉంటాయి.
(13:08) టు బాలెన్స్ ఇట్ అండ్ వ హవ టు గో అండ్ గో ఆన్ కీప్ ఆన్ గోయింగ్ ఇది రియాలిటీ సో బాలెన్స్డ్ గా ఎమోషనల్ గా కానీ ఎవ్రీథింగ్ వ హవ్ టు బాలెన్స్ ఇట్ హవ్ టు గో ఆన్ సైకిల్ అయితే నడుస్తూనే ఉంటది లైఫ్ లాంగ్ బ్రీత్ ఉన్నంతవరకు అబ్సల్ూట్లీ థాంక్యూ సో మచ్ అండి థాంక్య అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ట ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(13:40) ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి [సంగీతం] ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టండి.
(14:02) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment