Sunday, August 9, 2026

Exclusive Interview with Sri Swamy Smaranananda giri Ji | Reflection Bharat

Exclusive Interview with Sri Swamy Smaranananda giri Ji | Reflection Bharat

Author Name:Reflection Bharat

Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rv2qM6MqJGM



Transcript:
(00:00) మన గురించి మనం తెలుసుకోవాలి అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు దేన్నో వదిలేసి వెళ్లిపోవాల్సినటువంటి అవసరం లేదు మీరు చేస్తున్నటువంటి పనిలో ఇంకా నిపుణతను పెంచుకోవడానికి ఇంకా అద్భుతంగా మీ కార్యాన్ని మీరు నిర్వహించడానికి మీరు చేయాల్సింది క్రియా యోగం. మన ప్రాచీన ఋషులు నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు శతాబ్దాల పాటు పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని కనుక్కున్నారు.
(00:32) మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. మైండ్ ని డైరెక్ట్ కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ విత్ సం ప్రాసెస్ ఆఫ్ బ్రెత్వ కెన్ కంట్రోల్ ది మైండ్ ఆ శ్వాసమే చేసే పద్ధతులే ప్రాణాయామ పద్ధతి భగవద్గీత చాలామందికి మార్గాన్ని చూపుతుంది నాట్ ఏ వ్యూ ఆఫ్ లైఫ్ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోగ్ దేశపతి ఈరోజు లైఫ్ ఎట్ 360 లో భాగంగా ఒక
(01:16) అద్భుతమైనటువంటి ఆ ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నిజంగా ఇట్లాంటి అవకాశం చాలా అర్దుగా వస్తుంది. అండ్ ఈరోజు అవకాశం రిఫ్లెక్షన్ లో ఉన్నటువంటి నాతో పాటుగా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు కూడా వచ్చింది. సో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోరి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ సమయాన్ని వాళ్ళ జీవితాలను కూడా పునీతం చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు ఈ వీడియో వాళ్ళకి పంపించుట తోటి.
(01:42) సో అట్లాంటి ఒక అద్భుతం ఇప్పుడు జరగబోతుంది మన ముందు అయితే నేను అంటే వారి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు బట్ ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు చాలా లిమిటెడ్ టైం ఉంది నా దగ్గర ఇగో అది పరిస్థితి సో ఒక విషయం చెప్తాను మామూలుగా 1985వ సంవత్సరం అండి అది ఆ బేసిక్ గా ఏందంటే వారి లైఫ్ లో పీక్స్ అంటే చాలా పీక్స్ చూశారు ఐఐటి నుంచి అండ్ విదేశాల్లో ఆ ఫెలోషిప్లు చేయడం చదవడం అండ్ అక్కడ చాలా పెద్ద పెద్ద పెద్ద అంటే సైంటిస్ట్ గా పని చేయడం అంటే మామూలుగా ఎవరికైనా ఒక యంగ్ ఏజ్ లో ఎటువంటి ఎటువైపు
(02:18) వెళ్ళాలి అనుకుంటారు. సో వారి ముందు రెండు అవకాశాలు వచ్చాయి. ఒకటి మనమందరం ది గ్రేట్ అని చూసేటటువంటి ఏపిజే అబ్దుల్ కలాం గారు ఒకవైపు ఉన్నారు వారి మిజైల్ ప్రాజెక్ట్ ఈరోజుకి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు కాదు భావితరాలు అన్నీ కూడా దానిపైన భారతదేశమే దానిపైన ఆధారపడి ఉంది. అటువంటి మిసైల్ ప్రాజెక్టులో ఒక సీనియర్ సైంటిస్ట్ గా వారికి వెళ్లేటటువంటి అవకాశం ఒకటి వచ్చింది.
(02:42) మరోవైపు సన్యాసాశ్రమం స్వీకరించాల్సినటువంటి అవకాశం ఇంకోటి వచ్చింది సన్యాసిగా జాయిన్ అవ్వాల్సినటువంటి అవకాశం మామూలుగా అసలు ఈ రెండు అవకాశాలని పక్కపక్కన పెట్టి చూస్తే పక్కన పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని మనం సైంటిస్ట్ గా వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆలోచించి ఆలోచిస్తారు ఎవరైనా కానీ వారు ఆ రెండో అవకాశాన్ని మాత్రమే ఎంచుకున్నారు.
(03:01) ఎందుకు ఏంటి? అట్లాంటి విషయాలు ఎన్నో ఎన్నో ఎన్నో మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడబోతున్నాం. వారి శ్రీ స్వామి స్మరణానంద గిరేజీ స్వామీజీ నమస్కారం నమస్కారం స్వామీజీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఆ రిఫ్లెక్షన్ కి మీరు వచ్చారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ స్వామీజీ ఇది వాళ్ళందరికీ కూడా అదే క్వశ్చన్ వస్తది అండ్ అదే అంటే అబ్దుల్ కలాం గారి మిజైల్ ప్రాజెక్ట్ ఒకవైపు మీకు ఉండగా లేదు అటువైపు కాదు నేను యోగద సత్సంధ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటువైపు నేను ఒక సన్యాసా ఆశ్రమం స్వీకరించి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం అసలు ఎలా తీసుకోగలిగారు ఒక్క వాక్యంలో చెప్పాలంటే దీనికి కారణం
(03:39) ధ్యానం ద్వారా అంతర్గతంగా ఉన్న ఆనందాన్ని వచ్చి చూడడం. న ఐ కుడ్ టేస్ట్ ద ఇన్నర్ జాయ్ దట్ ఇస్ అవైలబుల్ ఇన్ఎవరీ h్యూమన్ beీయింగ్ బై ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఇఫ్ యు వాంట్ ఆన్సర్ ఇన్ వన్ సెంటెన్స్ దిస్ ఇస్ ది వన్ ఇఫ్ యు వాంట్ లిటిల్ మోర్ ఐ కెన్ ఎక్స్ప్లన్ దట్ ప్లీజ్ కావాలి ఓకే ఐ వాస్ డూయింగ్ పిహెచ్డి ఎట్ ఐఐట కరక్పూర్ ఐఐటి కరక్పూర్ పిహెచ్డి కోసం రీసర్చ్ చేస్తున్నాను.
(04:14) అప్పుడు నేను యోగ సత్సంగ సొసైటీకి అక్కడ వెళ్లి నాకు ధ్యానం నేర్పించండి అని అడిగాను. అక్కడున్న ఒక సన్యాసి అన్నారు ధ్యానం ఎందుకు కావాలి నీకు ఎందుకు ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నారు. అప్పుడు నాకు భగవంతుడని ధ్యానం భగవంతుడు పైన ధ్యానం చేయాలని ఏం ఉత్సాహం లేదు. అవంత అంటే భగవంతుడు లేనని కాదు నాస్తికుడిని కాదు అంటే ఈ దేశంలో పుట్టాక కొద్దో గొప్పో ఆ అవగాహన ఉంటుంది ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి మతం అంటే ఏంటి అదే విధంగా చిన్నప్పటి నుంచి గుడ్లకి వెళ్ళడం అలాంటివి చేసామని అంతే అంటే భగవంతుడు ఉన్నాడు పిల్లలకి పరీక్షలు ముందు భగవంతుడు ఉన్నారు
(04:56) పెద్దవాళ్ళకి హాస్పిటల్ కి పోయే ముందు ఎస్ అలాంటి స్థానాన్ని ఇచ్చాను భగవంతుడికి నేను అంతేగాని భగవంతుని మీద ధ్యానం చేయడం అనేది అంతా లేదు ఆయన ఆ ప్రశ్న వేసినప్పుడు ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు ఎందుకు చేయాలనుకుంటున్నావ్ నేను జవాబు చెప్పాను ఈ ధ్యానం అనేది ఏకాగ్రతను పెంచుతుంది. ఐ నీడ్ బెటర్ కాన్సంట్రేషన్ మై రీసెర్చ్ వర్క్ నా రీసెర్చ్ లో ఇంకా ఏకాగ్రత ఉండాలా దానికోసం ఏకాగ్రత పెంచుకుందామని ధ్యానం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.
(05:26) అప్పుడు ఆయన అన్నారు తప్పకుండా మెడిటేషన్ వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కానీ నువ్వు రెగ్యులర్ గా ధ్యానం చేయాలి ఉదయం 20 నిమిషాల పాటు సాయంకాలం 20 నిమిషాల పాటు రెగ్యులర్ గా ధ్యానం చేస్తే నీకు ఉపయోగపడుతుంది 20 నిమిషాలైనా తప్పకుండా ఇవ్వగలను అని చెప్పి నేర్చుకున్నాను యోగదా సత్సంగ సొసైటీ నేర్పే మొట్టమొదటి ధ్యాన ప్రక్రియ నేర్చుకున్నాను హంస ధ్యాన పద్ధతి అంటారు అది హంసా టెక్నిక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఓకే కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ద టెక్నిక్ ఇట్సెల్ఫ్ హంసా టెక్నిక్ ఆఫ్ కాన్సంట్రేషన్ అది నేర్చుకున్నాను.
(06:05) నేర్చుకొని అభ్యాసం మొదలపెట్టాను. జనరల్ గా కొంచెం సీరియస్ గా తీసుకొని చేశాను ఏ విషయం తీసుకున్నా గానీ అలా టప్పగా ఏదో చేయడం వదలడం వదలడం అలా అలా కాకుండా విత్ ఆల్ ఫోకస్ విత్ ఫుల్ ఇంట్రెస్ట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఉదయం 20 మినిట్స్ ఈవినింగ్ 20 మినిట్స్ రెగ్యులర్ గా ఐ వాస్ స్టిల్ ఏ పిహెచ్డి స్కాలర్ దెన్ దట్స్ బై బై హిస్ గ్రేస్ ప్రెటీ సూన్ బై ప్రాక్టీసింగ్ దిస్ టెక్నిక్స్ ఆఫ్ మెడిటేషన్ ఐ వాస్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్ అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ కాంటాక్టింగ్ దట్ జాయ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ త్వరలోనే అర్థమయింది అంటే అంతర్గతంగా ఆనందం ఉంది ఆనందాన్ని మనం
(06:52) తరుచుగా రుచి చూడవచ్చు అనేది స్వానుభవంగా తెలుసుకున్నాను ఎవరో చెప్తే కాదు పుస్తకాలు చదివితే కాదు అదే ఈ ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ అంటే ఆనందం అనేది నాకు కొత్తేం కాదు ఏమన్నా మంచి మంచి వస్తువు తిన్నప్పుడు అనుకోండి ఆనందం హ్యాపీనెస్ గా వస్తుంది అన్నమాట ఏమన్నా మంచి వార్త విన్నాం మంచి జరిగింది మా కుటుంబానికి మంచి జరిగింది మా దేశానికి మంచి జరిగింది అని జరిగినప్పుడు అప్పుడు కూడా ఆనందం అనే వస్తుంది ఏమన్నా మంచి వ్యక్తులని కలిసాను ఆ ఆనందం వస్తుంది ఇవన్నీ తెలుసు కానీ ఈ ఆనందం లోపల ఉంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎanyథింగ్ దట్స్ హపెనింగ్ అరౌండ్ మీనో మటర్ వాట్స్ హపెంగ్
(07:31) టు మీ ఐ కెన్ స్టిల్ బి జాయ్ఫుల్ ఇన్సైడ్ అనే అనేది అర్థమైంది అంటే నా చుట్టూ ఏం జరుగుతున్నా ఉండొచ్చు నాకేం జరుగుతున్నా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు. అంటే రీసెర్చ్ లో కూడా వడిదుడుకులు ఉంటాయి ఒకోసారి బాగుంటుంది ఒకోసారి ఇబ్బందిగా ఉంటుంది ఉంటాయి కదా ఏ జీవితంలోనా హైస్ అండ్ లోస్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దాంట్లో కూడా ఉన్నాయి కానీ ఎలా ఉన్నా సరే ఆ రోజు రీసర్చ్ ఎలా జరిగినా సరే ధ్యానం చేసేసరికి చాలా ఆనందంగా ఉండేది అంటే దిస్ జాయ్ ఇన్సైడ్ డంట్ డిపెండ్ ఆన్ ది కండిషన్స్ అవుట్సైడ్ బయట ఉన్న పరిస్థితుల మీద ఆధారపడకుండా లోపల సంతోషంగా ఉండొచ్చు అన్నది స్వానుభవంగా
(08:13) తెలుసుకుంది. అప్పుడు అన్నమాట ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు అయింది దానంతట అది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దాని తర్వాత రీసెర్చ్ పూర్తి అయిపోయింది త్వరగా కూడా పూజ చేశాను రీసెర్చ్ ని మ్ చాలా త్వరగా మామూలుగా అంటే ఎంతవరకు ఉపయోగపడింది అంటే ధ్యానం నేను మొదలపెట్టింది కాన్సంట్రేషన్ కోసం నేను రెగ్యులర్ ధ్యానం చేసేవాడిని అది ఇది ఇది 20 నిమిషాలు 20 నిమిషాలే కదా మిగతా అంతా మామూలుగా మిగతా వాళ్ళలాగే ఉండేవాడిని రీసెర్చ్ చేసేవాడిని రీసెర్చ్ లో కూడా ఉత్సాహం పెరిగింది జీవితం అంటేనే ఉత్సాహం పెరిగింది వాట్ ఎవర్ ఐ యమ్ డూయింగ్ ఐ వాస్ హ్యాపీ మిగతా
(08:57) వాళ్ళతో ఉన్నప్పుడు కూడా బాగా హ్యాపీగా ఉండేది అన్నమాట అప్పుడు మామూలుగా రీసెర్చ్ చేసినప్పుడు బిటెక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ ఇంజనీర్ కాబట్టి బీటెక్ చేస్తారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు ఐదు దాని తర్వాత ఎంటెక్ చేస్తారు రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత పిహెచ్డి చేస్తారు అది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుంది.
(09:20) నేను బీటెక్ చేసిన వెంటనే పిహెచ్డి కి వెళ్ళాను ఎంటెక్ చేయలేదు ఓకే మూడేళ్లకు ముందుగానే అయిపోయింది. అంటే ధ్యానం చేసినంత మాత్రాన నా బాధ్యతను నేను విస్మరించలేదు. నా డ్యూటీస్ ని నేను నెగ్లెక్ట్ చేయలేదు. అవి చాలా ఉత్సాహంగా చేస్తూన్నాను. ఎస్ అవి చాలా ఉత్సాహంగా చేస్తున్నాను. అదే కదా నాకు ఇంకా గుర్తుంది రీసెర్చ్ చేస్తున్నాను అప్పుడు కరక్పూర్లో ఆంధ్ర ఆంధ్ర అసోసియేషన్ ఒకటి ఉంది ఉంటుంది కదా అసోసియేషన్ వాళ్ళు కొన్ని నాటకాలు వేస్తే పోయి నాటకాలు వేసాను నేను ఎలాగో కొంచెం కొంచెం టైం తీసుకొని దానికి కూడా నాటకాలు కూడా వేసాను దాంట్లో అంటే మామూలుగానే ఉన్నాను
(09:58) మిగతా వాళ్ళు మిగతా వాళ్ళతో పోలడం అదంతా కానీ రీసెర్చ్ మామూలుగా మూడేళ్ళు నాలుగేళ్ళు ఎంటెక్ తర్వాత అవుతుంది నాకు బీటెక్ తర్వాత మూడేళ్ళ లోపల అయిపోయింది అంటే అప్పుడు అర్థమైంది ధ్యానం చేసినంత మాత్రాన మిగతా విషయాలు మనం నెగ్లెక్ట్ చేయం అంతే కాకుండా మిగతా విషయాలని ఇంకా ఎఫిషియంట్ గా ఇంకా ఫాస్ట్ గా చేయగలం అనేది అర్థమయింది ఎగ్జాంపుల్ అన్నమాట చాలా చాలా బాగుంది ఆ తర్వాత మామూలు ఉద్యోగానికి వెళ్ళాను హిందుస్తాన్ ఎర్నాటిక్స్ లో బాలానగర్ లో ఉంది కదా హైదరాబాద్ అవును అక్కడ ఉద్యోగం చేశాను చేసారు మీరు దాని తర్వాత సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్
(10:36) లో ఓకే అసిస్టెంట్ ప్రసర్ గా చేశాను తర్వాత అమెరికాకి కెనడా కెనడా మాంట్రియల్ కి వెళ్లి పోస్ట్ పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ఫెలో చేశను. తర్వాత వచ్చి సెంటర్ ఫర్ నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ అని సీనియర్ సైంటిస్ట్ గా అన్నాను ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ నుండి అప్పుడు అబ్దుల్ కలాం ని కలిసాను ఓకే ఓకే మేమ ఇద్దరం కలిసి కొందరు సైంటిస్ట్ ఇద్దరిని కలిసి మే వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం.
(10:57) అవును ఇంటర్వ్యూ బోర్డ్ లో మేమ ఇద్దరం ఉన్నామ అన్నమాట ఓకే అంటే ఆ ప్రాజెక్ట్ కి ఎస్ సార్ వాళ్ళ పరిచయం అయింది అప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి మూడు అవకాశాలు యాక్చువల్లీ ఒకటి కెనడాలోనే వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఇస్తాన్నారు టెంపరర్ టూ ఇయర్స్ ఉన్నాను నేను పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారు తర్వాత అబ్దుల్ కలాం గారు పిలిచారు.
(11:20) నేను ఇక్కడ ఉన్నాను ఉద్భానలో అప్పుడు అంటే జీవితం అంటే ఉత్సాహం పెరిగింది మనుషులంటే ఉత్సాహం పెరిగింది ప్రేమ అవంతా ఉన్నాయన్నమాట ఇంత హ్యాపీగా ఉన్నాను నేను దీనిలో కారణం ఏంటి మామూలుగా ఏ ఉద్యోగం అయినా ఏ వృత్తి అయినా వ్యాపారం అయినా గానీ కంగారు అనేది చాలా ఉంటుంది యంజైటీ ఎలా ఏమవద్దోళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు ఏమవద్దు అనే కంగారు సహజంగా ఉంటుంది అందరికి యంజైటీ అనేది అదేం లేదు బాగా జరుగుతా ఉంది హౌ కుడ్ ఐ డు దిస్ ఎలా అంటే ఐ కుడ్ రిలేట్ ఇట్ టు మెడిటేషన్ ధ్యానం చేయడానికి జరిగింది ధ్యానం నేర్చుకోవడం వల్ల నేను ఇంత బాగా ఆ ప్రయోగం పొందుతున్నాను కదా నేను ఇంత
(12:04) సంతోషంగా ఉన్నాను ఇంత ఆనందంగా ఉన్నాను ఆ ఇంత ప్రయోజనాలు వచ్చాయి అంటే దానికి కారణం ఏంటి ధ్యానం ధ్యానం అంటే నేను పుస్తకాలు చదివి నేర్చుకోలేదు ఇంటర్నెట్ చూసి నేర్చుకుంది కాదు ఎవరో నాకు నేర్పారు అంటే సిస్టమాటిక్ గా నేర్పారు సైంటిఫిక్ గా ఉంది ఎవరది ఆశ్రమం ఆశ్రమం అంటే ఆశ్రమ ద్వారా నాకు నాకు తెలిసింది.
(12:30) ఆ కానీ ఆశ్రమం అంటే చెట్లు, పువ్వులు పచ్చిక బిల్డింగ్స్ కాదు ఆశ్రమం అంటే ఆశ్రమవాసులు కూడా అక్కడ కొందరు ఉండి ఆశ్రమవాసులుండి వాళ్ళు నాకు చెప్పారు. దానివల్ల నేను చాలా సహాయం పొందాను అప్పుడు అనిపించింది మేబీ వాళ్ళలో నేను ఒక్కడిని మిగతా వాళ్ళు కూడా సహాయపడొచ్చు ఈ విధంగా ఇక్కడి నుండా నేను ఉద్యోగం చేసి రీసెర్చ్ చేసి చేసి మిగతా వాళ్ళు సహాయపడాలని నా జీవితానికి ఏదో గుర్తించి కల్పించుకోవాలనే కదా అదే విధంగా అక్కడికి వెళ్లి కూడా మిగతా వాళ్ళు సహాయపడొచ్చు కదా అని ఆలోచన మొదటిసారిగా వచ్చింది మీకే వచ్చింది వచ్చిన తర్వాత దాదాపు ఆరు సంవత్సరాలు అది 79 లోనే వచ్చింది నాకు
(13:11) ఇక్కడ ఉండొచ్చు కదా ఇంత సంతోషంగా ఉన్నాని అయినా తెలిీదు అది సరైన నిర్ణయమా లేకపోతే స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఉంటుంది కదా ఇంపల్సివ్ గా అలానే ఏమని దాని గురించి అన్ని ఉద్యోగాలు చేస్తూ కెనడాకి వెళ్ళాను ఆ ఐడియా ఉంది కెనడాలో ఉన్నప్పుడు కూడా ఉండింది కానీ చివరి ఇంకోటి ఏంటంటే ఆ కుటుంబ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉంది.
(13:32) అదే నేను అడగబోతున్నాను సోమజి ఎందుకంటే నిజంగా ఇది చాలా పెద్ద నిర్ణయం ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పైన చాలా చాలా ఆశలు ఉంటాయి నిజమే అరే మావాళ్ళ ముఖ్యంగా అన్నిటికంటే మించి పెళ్లి చేసుకోవాలి పిల్లలు ఏదో చదవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి ఎక్కడో సెటిల్ కావాలి అనే దాంట్లో అండ్ అటు నుంచి అంటే వన్ మోర్ థింగ్ ఏందంటే మీరు ఒక అద్భుతమైనటువంటి మీరు ఇంతకుముందు అన్నట్టుగా కెనడాకి వెళ్ళారు అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద పోస్ట్లు చూశారు మీరు డెసిగ్నేషన్స్ చూసిన తర్వాత నేను ఇటువైపు వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ అది ఒక అదృష్టం చెప్పాలి
(14:03) కుటుంబంలో నా మీద నిజంగా ఆధారం పడిన వాళ్ళు ఎవరు లేరు. సపోజ ఇఫ్ సంబడీ ఇస్ డిపెండ్ ఆన్ మీ లైక్ ఇఫ్ ఐ ఓన్లీ సన్ పీపుల్ ఆర్ డిపెండ్ ఆన్ మీ ఐ మే హవ్ లాట్ ఆఫ్ వెల్త్ బట్ స్టిల్ ఎమోషనల్ గా సపోర్ట్ ఉండాలి కదా పేరెంట్స్ కి ఉండాలి కదా వాళ్ళ వరల్డ్ ఏజ్ లో చూసుకోవాలి కదా ఐ వాస్ నాట్ ది ఓన్లీ సన్ ఓకే ఓకే దట్స్ వన్ ఐ హవ్ బ్రదర్స్ సిస్టర్ అప్పుడు చూసాను ఈవెన్ ఇఫ్ ఐ నాట్ దేర్ famil్యామిలీ కెన్ గో ఇట్స్ నాట్ ఎసన్ అఫ్కోర్స్ దర్ వాస్ నో ఫుల్ సపోర్ట్ దట్ ఇస్ దేర్ famil్యామిలీడిడ్ నాట్ కంప్లీట్ల సపోర్ట్ ఇనిషయల్ లేటర్ అఫ్కోర్స్ దే ఫుల్లీ
(14:40) సపోర్టెడ్ ఇనిషియలీ వాళ్ళ ఆ పోజిషన్ ఉంంది కూడా ఎందుకంటే సంథింగ్ న్యూ ఫియర్ ఆఫ్ ద ఖచ్చితంగా ఉంటది కదా అండ్ వాళ్ళ వరీ ఏంటఏంటంటే వాళ్ళు నన్ను కోల్పన్నారు కాదు మై మదర్ వరీ ఏంటంటే నేను బాధపడుతున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత మీకే ఏమైపోద్ది ఉద్యోగం లేదు అన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఏమవుద్ది అన్నట్టుగా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అబ్జెక్షన్ ఉంది బట్ దట్ ఐ హావ్ టు విత్ స్టాండ్ అప్పుడన్నమాట నాకు ఫ్యామిలీ కండిషన్స్ బాగున్నాయి తough this alల్సోఐ కన్సర్వ్ ద సొసైటీ ప్లస్ టసర్టన్ ఎక్స్టెంట్ఐ కుడ్ఫైండ్ దట్ జాయ్ ఐ కుడ్ ఎంజాయ్ దట్స్ డీపర్ లెవెల్స్ మోర్
(15:20) అండ్ మోర్ ఐ కెన్ alల్సో ఎంజాయ్ద అవకాశం ఉంటుంది కదా వైల్ ఐ సర్వింగ్ దట్ ఐడియా గివెన్ గివెన్ అప్ దీస్ ఓకే ఆప్షన్స్ ఐ చోస్ దిస్ ఆప్షన్ అద్భుతం స్వామి అయితే మీరు దీంట్లోకి రాకముందే ఇప్పుడు వీరు అప్పుడు మహావతార బాబాజీ అంటే వీరికి సంబంధించినటువంటి ఆ తర్వాత వచ్చిన లాహిరి మహాశయ గారు గాని ఆ తర్వాత వచ్చినటువంటి యుక్తేశ్వర స్వామి గారు ఆ తర్వాత మన పరమహంస యోగానందజి వీరందరికీ సంబంధించినటువంటి అనుభవం మీకు అంటే ఆ మీరు రాష్ట్రం స్వీకరించక ముందే ఉందా వీరన్నిటికి సంబంధించి మంచి ప్రశ్న చాలా మంది భక్తులు ఒకయోగి ఆత్మకథ చదివి అంటే ఆటోబయోగ్రఫీ యోగి
(16:01) అవును ఈ పుస్తకం మీరు చూసే ఉంటారు ఎస్ స్వామి అయ్యయో ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచంలో 50 భాషలకు పైగా ఉంది. భారతదేశంలోనే 14 భాషలు ఉన్నాయి. తెలుగు తమిళం కన్నడ పంజాబీ హిందీ ఉర్దూ సంస్కృతం అలాగ దైవరాసంలో అన్ని అన్ని భాషలు ఉన్నాయి అంటే అంత చక్కటి బుక్కు అంత విలువ విలువైన పుస్తకం మామూలుగా ప్రజలు దీన్ని చదువుతారు.
(16:32) అప్పుడు అర్థం అవుతుంది ఏంటో క్రియయోగం ఉంది అది మహాతార బాబాజీ ఈ వెలులోకి తీసుకొచ్చారు మధుకుపోయిన తర్వాత ఆయన తర్వాత విలహి మాస్టర్లా వచ్చింది క్రియోగం ఉంది యోగ సత్సంగ సొసైటీ ఉంది అని తెలుసుకొని దాని ద్వారా వస్తారు. కానీ నా విషయంలో అది జరగలేదు. నేను కరక్పల్లో ఉన్నప్పుడు నేను చెప్పాను చెప్పాను కదా వెళ్లేసి మొదట ధ్యానం నేర్చుకున్నాను.
(16:53) మ్ ధ్యానం అప్పటికి ఈ పుస్తకం ఉంటే ఏది ఉందో కూడా నాకు తెలియదు. ఓకే ఉందని తెలుసు అంతే కానీ దాని గురించి నేను నా రీసెర్చ్ లో నేను బిజీ గా ఉన్నాను ఏదో ధ్యానం కాన్సంట్రేషన్ పెంచుకోడానికి కోసం ధ్యానం రోజుకి 40 నిమిషాలు చేస్తున్నారు ఆ చేసిన తర్వాత పోను పోను పోను ఆనందం వచ్చాక ఏంటి ఆనందం ఏంటి ఇప్పుడు అప్పుడు మొదలుపెట్టాను ఈ పుస్తకం చదవడం అప్పుడు చదివాను అన్నమాట నాది వ్యతిరేకత రివర్స్ రివర్స్ దాని చదువుతూ చదువుతా ఉన్నప్పుడు అప్పుడు అర్థమయింది అంతకుముందు భగవంతుడు భగవంతుడు అంటే ఏమ అనుకున్నా భగవంతుడు అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నారు
(17:30) నాలుగు చేతులు రెండు తలలు ఎక్కడ సింహాసనంలో కూర్చో ఉన్నారు ఎక్కడో మబ్బులు అని ఇప్పుడు కూడా ఉంటుంది ఒకసారి అలా ఐడియా దానికంటే అర్థం ఏందంటే గాడ్ ఈస్ సచ్చిదానంద ఎవర్ ఎగజస్టింగ్ ఎవర్ కాన్షస్ ఎవర్ న్యూ జాయ్ నిత్య నవీనా ఆనందం అనేది భగవంతుడి యొక్క ఒక గుణం సోవాట్ ఐ వాస్ ఎంజాయింగ్ దట్ జాయ్ ఇన్సైడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అవట్సైడ్ కండిషన్స్ దట్ ఇస్ ఆన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ దట్ బికాuse గాడ్ ఇస్ దేర్ ఇన్ ఎవరీవన్ గాడ్ హస్ నో ఫేవరట్స్ అంటే ఇట్స్ ద ఎవరిక భగవంతుడికి పక్షపాతం లేదు అంద అందరిలోనే ఉన్నారు అందరికీ ఆనందం ఇస్తారు కూడా ఆయన నాకు
(18:09) అప్పుడు అర్థమయింది నేను ఆ రుచి చూసే ఆనందం అనేది భగవంతుని యొక్క నైజం ఒకవేళ చూసా అంటే భగవంతుడితో కొంచెం సంపర్కం అన్నట్టుగా అన్నా అన్నమాట అట్లా అయింది అప్పుడు చదివా అనేది అప్పుడు అర్థమైంది బ్రహ్మవతార్ బాబాజీ ఎవరు దహిన మహర్షులు ఎవరు అలా అది నాది రివర్స్ తర్వాత క్షణంగా చదివాను అప్పుడు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పరమహంస యోగానందులు తమ బోధనల్ని ఇదే కాదు ఇది క్రియయోగం గురించి చెప్తున్నాయి కానీ క్రియయోగాన్ని ఎలా అభ్యాసం చేయాలో చెప్పదు.
(18:45) నేను చెప్పాను కదా హంస ప్రక్రియ అలాంటిది ఉందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్తాను కానీ హంస ఎలా చేయాలో చెప్పదు ఇది అంటే ఇది జనరల్ గా పబ్లిక్ గా ఉపయోగించదు కదా దానికి ఉత్సాహం అని వాళ్ళు యోగదా సత్సంగ సొసైటీ వాళ్ళ ఆశ్రమానికి రాస్తే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు ఏ విధంగా పరమశిదానందులు తన బోధనలని ధ్యాన ప్రక్రియతలని యోగదా సత్సంగ పాఠమాలగా రూపొందించారు ఇప్పుడు లెసన్స్ ఉన్నాయి ఇలాంటి లెసన్స్ హైయెస్ట్ అచీవ్మెంట్స్ త్రూ సెల్ఫ్ అలైజేషన్ టు మెడిటేషన్ టెక్నిక్స్ ఇలాంటి లెసన్స్ ఉన్నాయన్నమాట ఈ లెసన్స్ ద్వారా నేను వాళ్ళకి తీసుకొని చదువుకొని ఇంకొంచెం బాగా అర్థం చేసుకున్నాను హంస అంటే ఏంటి క్రియయోగం
(19:28) అంటే ఏంటి అవంతా ఈ లెసన్స్ే ధ్యాన పద్ధతులు నేర్చుకోవడానికి బాగా సరిపోత అంటే ఇండివిజువల్ గా ఎవరైనా ఈ లెసన్స్ చదువుతూ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎలా తప్పగా ఏదో ఇంటర్నెట్ లో చూసి అక్కడ చూసుకొని సెమి కొంచెం నేర్చుకోవడం కాకుండా సైంటిఫిక్ గా మ్ ఎక్స్ప్లన్ చేస్తాయి లెసన్స్ ఎలా చేయాలి అలా అంటే ధ్యానం చేయడానికి ఆసనం కావాల ఆసనం అంటే ఏంటి పరమశివాలు చెప్పిన పద్ధతులు ఆసనం అంటే అందరూ కింద కూర్చొని పద్మాసనం వేసుకోవాలా బాసం పేట వేసుకోవాలా మట్టం వేసుకోవాల అని ఏమీ లేదు.
(20:01) రెండు విషయాలు ముఖ్యం వెనమక నిటారుగా ఉండాలి దృష్టి కొంచెం పైకి ఉండాలి కను కనుగుడ్లు కది చూస్తూ ఉండాలి అనే చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఉ అవంత అండ్ అవంతా సైంటిఫిక్ గా ఉన్నవి అనాది కాలం నుంచి వచ్చినవి అవి అవి అని చెప్తారన్నమాట ఇవి ఈ పాఠాలు ఈ పాఠాలు ప్రస్తుతం ఇండియాలో ఐదు భాషలో దొరుకుతున్నాయి. ఓకే తెలుగు తమిళం కన్నడ హిందీ ఇంగ్లీష్ మిగతా భాషలు కూడా రాబోతున్నాయి.
(20:31) అప్పుడు ఈ పాఠాలు తీసుకొని నేను చదివి ఇంకొంచెం క్షుణంగా అర్థం చేసుకున్నాను. పరమశివానంద వాళ్ళ గురు పరంపరే కాదు ధ్యాన పద్ధతులు ఆయన బోధనలు ఇంకో విషయం చెప్పనా ఏ విధంగా నాకు ఉపయోగపడిందని స్వామి ఈ పాఠాల్లో కేవలం ధ్యాన పద్ధతులే కాదు ధ్యాన పద్ధతి చాలా ఉన్నాయి క్రియయోగం ఎలా చేయాల ఓంకార ధ్యానం ఎలా చేయాల హంస ఎలా చేయాలన్నా అంతకన్నా మిగతా విషయాలు విషయం ఏంటి జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలి ఒకసారి ఓకే విల్ పవర్ ఇచ్చా శక్తిని ఏ విధంగా వృద్ధి చేసుకోవచ్చు ఒక లెసన్ ఉంది ఇతరులతో ఎలా మెలగాలి హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్ ఒక లెసన్ ఉంది. ఆహార నియమాలు
(21:13) ఆరోగ్య సూత్రాలు సృష్టికి సృష్టికర్తకి మధ్య ఉన్న సంబంధం అంటే నాకు సృష్టికర్తకి ఉన్న సంబంధం ఏంటి ఒక లెసన్ ఉంది. ఆ విధంగా రకరకాల విషయాల మీద లెసన్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని చదివితే ఆ జ్ఞానం వస్తుంది ఆ పద్ధతుల్ని అభ్యాసం చేస్తే ఆ వచ్చేది ఆనందం తృప్తి ఆ కంగారు అనేది తగ్గుతుంది జీవితంలో ఆతృత ఇవన్నీ స్వానముగా అనిపించిన తర్వాత మిగతా వాళ్ళతో కూడా పంచుకోవాలి అద్భుతం అన్న ఉద్దేశంతో ఆశ్రమంలో జాయిన్ అయ్యా బాగుంది బాగుంది బాగుంది ఇప్పుడు మామూలుగా కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ నోట్స్ ఎలా మాకు ఎలా కావాలి అని
(21:53) చెప్పేసి ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు కచ్చితంగా వాళ్ళందరూ అడుగుతారు ఇప్పుడు మన వెబ్సైట్ లింక్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏమన్నా ఇది అవుతుంది. వెబ్సైట్ లింక్ లో కూడా దొరుకుతుంది. వెబ్సైట్ ఏందంటేవైఎస్ఎssఐడాట్g ఓకే ఓకే నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఆ లింక్ ని ఆ మీకు పంపిస్తాను లింక్ అది పెట్టొచ్చండి. తప్పకుండా స్వామి అయితే ఇక్కడ ఒక విషయం స్వామిజీ మీరు మొదటి నుంచి ఇప్పుడు మన ఇంటర్వ్యూలో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మాట నేను తరుచుగా వింటున్నాను మీ దగ్గర నుంచి అంటే ఏంటంటే బయట కండిషన్స్ ఎలా ఉన్నా కూడా వాటితో సంబంధం లేకుండా
(22:27) అంతర్ముఖంగా మనం ఆనందాన్ని ఎలా పొందాలి అనేటటువంటి అయితే ఈరోజు ఉన్నటువంటి యువత విషయానికి వస్తే నిజంగా ఒక భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రెండు రకాల యువతను మనం చూస్తున్నాం. రెండు రకాల యువత మనకు కనిపిస్తుంది ఎలాగ చెప్తాను స్వామీజీ అయితే మనం వాటికి ఒక నామకరణం చేశారు జెన్జీ అనేటటువంటి ఒకటి అయితే ఈ యువతకు సంబంధించి కొందరు నిజంగా మన దేశంలో కావచ్చు బయట కావచ్చు ఆ ఇదేంటి ఆ మోక్షం ఏంటనేది తెలుసుకోవాలి మేము అండ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి దాంతో సన్యాసాశ్రమం వైపు ఆ చూస్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు
(23:03) సంఖ్య కూడా పెరుగుతుంది అండ్ ధ్యానం వైపు ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు రెండో వైపు ఇంకొక వైపు ఉంది స్వామీజీ అది డార్క్ సైడ్ అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటి అంటే ఈ డ్రగ్స్ కి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. అండ్ రెండవది చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు అంటే నాలుగవ తరగతి ఐదవ తరగతి దగ్గర నుంచి వాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐఐటి వరకి ఐఐటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఏదో ఒక స్ట్రెస్ ఆ స్ట్రెస్ కారణంగా ఏకంగా వారి ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసుకోవచ్చు మేము సూసైడ్ చేసుకొని ఈ ప్రాణాన్ని ఇక్కడితో
(23:37) వదిలేద్దాం. ఆ సంఖ్య చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో కేవలం భారతదేశంలో పిల్లల ఆత్మహత్యల సంఖ్య మనం తెలుసుకుంటేనే ఆశ్చర్యమేస్తది అంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండిటిని మనం ఎలా చూడొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం అసలు మీరు అన్నటున్నటువంటి ఆనందానికి నిర్వచనం మీరేమ ఇస్తారు అండ్ యూత్ నిజంగా ఆనందం కావాలనే కోరుకుంటున్నారు ఇప్పుడు పబ్బుల్లో చూసిన ఆనందం కోసమే డ్రగ్స్ ఆనందం కోసమే అంటారు అండ్ రెండో వైపు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ధ్యానము ఆనందం వైపే అంటున్నారు.
(24:09) వీళ్ళందరికీ వెళ్ళాలి ఏకంగా ఇవన్నీ కాకుండా ఏకంగా ఆత్మహత్య వరకి వెళ్తున్నారు పిల్లలు అంటే జీవితం అసలైనటువంటి జీవితం చూడకముందే ఇదే జీవితం అనుకోండి అగ్రీ విత్ యుర్ అబ్సర్వేషన్స్ నిన్ను గమనించింది సమంచేసమే అవన్నీ మంచివే ఆనందం గురించి అడుగుతున్నారు కదా దీనికి దానికి తేడా ఏంటని ఇప్పుడు చూడండి నిద్రపోతాం అందరం నిద్రపోతాం లేసాక విశ్రాంతి అనేది ఉంటుంది ఆనందం అనేది కొంచెం ఉంటదా ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడు విశ్రాంతి విశ్రాంతి వల్ల నిదర వల్ల వచ్చే విశ్రాంతి మీకు బాగా ఫ్రెష్ గా అవుతారు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ కార్యక్రమాలు చేయాలని
(24:47) ఉత్సాహం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదో డ్రగ్స్ వల్లనో లేకపోతే ఏదో సిగరెట్ లేకపోతే మత్తు పదార్థాలు ఉంటాయి కదా సారాయ అలాంటి దాని వల్ల కొంచెం విశ్రాంతి కలుగుతుంది ఏదో విధంగా అనుకోండి అవి లేసిన తర్వాత ఉత్సాహం ఉండదు ఆ హ్యాంగోవర్ ఇంకా ఉంటుంది. ఇప్పుడు నిదర్ వల్ల వచ్చే ఆనందం ఈ ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న ఆనందానికి తేడా లేదు అంటారా? ఈ ఆనందం వేరే ఆనందం వేరే నిదవ వస్తే ఫ్రెష్ గా ఉంటారు మీ బాధ్యతను ఇంకా ఉత్సాహంగా ఎఫిషియన్సీగా మీరు చేయగలరు.
(25:25) దీనివల్ల వచ్చే దీనికి కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అందుకే కదా దైవ తాగది వైన్ సారాయి లాంటివి తాగుతా ఉంటారు డ్రగ్స్ తీసుకుంటారు దానివల్ల కొంచెం పెద్ద ఫ్రెష్ ఏదో ఉంటుంది అనుకోండి నాకు అనుభవం లేదు ఏదో ఉంటుంది దానివల్ల అంత జీవితంలో వాళ్ళు రాణించలేరు అంటే వాళ్ళకి అనుకొని చేయలేరు చేయాలనిపిస్తుందా చేయలేరు. ఇప్పుడు నిద్రవల్ల వచ్చే విశ్రాంతితో మనం నిత్య కార్యక్రమా వెళ్తే ఎంతో ఉత్సాహంగా ఉంటాం చేయాలనిపిస్తుంది కూడా అదేవిధంగా డ్రగ్స్ వల్ల మధ్యపానీయాల వల్ల వచ్చే విశ్రాంతి దాంతో ఉంటే పని చేయాలను బుద్ధి పుట్టదు కూడా అంటే కొంత రెస్ట్ ఉంటుంది కొంచెం ఏదో
(26:07) ఉంటుంది కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ దాని వల్ల ఉద్దేశం రాదు పని బాగా ఎఫిషియన్సీ పెరగదు అసలు తేడా తెలుస్తుంది కదా మెడిటేషన్ వల్ల నిదర్లో వచ్చే దానికంటే ఒకవేయ రెట్లు అనుకోండి అంత సంతోషం కలుగుతుంది అంతగా రిఫ్రెష్ అవుతాం అంత ఉత్సాహం కలుగుతుంది నిత్య జీవితంలో కార్యక్రమాలు జరపడానికి నేను చెప్పాను కదండీ నేను మొదట్లో ధ్యానం చేసి మొదలినప్పుడు ఎప్పుడెప్పుడు ఆఫీస్ కి వెళ్దాం అనుకునేదండి అంటే ఆనందం అనేది ధ్యానం చేసేటప్పుడే కాదు తప్పకుండా అప్పుడు ఉంటుంది దీపిక ఆ తర్వాత కూడా మన ఆనందం అనేది మన కార్యక్రమంలోకి వస్తుందన్నమాట దాంతో ఉత్సాహంగా ఉంటాం
(26:52) ఇప్పుడు ఏం చేయాలని అదన్నమాట ఇప్పుడు యువత కొందరు దురద్రశాతో ఈ వైపు వెళ్తున్నారు మధ్యపానాయాలు డ్రగ్స్ కింద అంటే ఇది ఉందని తెలియక దీన్ని రుచి చూడక ఎస్ స్వామి దాని వల్ల ఇటు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళక కూడా తెలిస్తే ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలిస్తే వా తప్పకుండా ధ్యానం మొదలుపెడతారు.
(27:17) పరమశివాలు ఒకచోట చెప్తారుఎవ్రీవన్ వడ్ మెడిటేట్ ఇఫ్ ఓన్లీ వన్ నోస్ హౌ టు మెడిటేట్ ఎవరైనా ధ్యానం చేస్తారు ధ్యానం ఎలా చేస్తాలో అని తెలిస్తే అక్కడ అన్నమాట అది చేయాలో తెలియాలి అంటే శాస్త్రీయంగా తెలియాలి అంటే రకరకాల ధ్యానపతులు ఉంటాయి బట్వ షుడ్ పిక్ అప్ వన్ సైంటిఫిక్ మెడిటేషన్ సైంటిఫిక్ మెడిటేషన్ మీన్స్ వెల్ టెస్టెడ్ మెథడ్స్ విత్ డెఫినెట్ రిజల్ట్స్ శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులు అంటే బాగా పరీక్షించిన పద్ధతులు నిర్దిష్టమైన ఫలితాలను ఇచ్చే పద్ధతులు అదే ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తానండి మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి
(28:02) యువత ప్రతి ఒక్కరికి మైండ్ కంట్రోల్ కావాలనుకుంటాం కదండి కచ్చితంగా ఐ వాంట్ టు హవ్ కంట్రోల్ మైండ్ యు వాంట్ టు హవ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్ ఎస్ ఎస్ అంటే మనసు మీద అధీనం ఉండాలా మనసు మన ఆధీనంలో ఉండాలి ఉండాల అని అనుకుంటాం. కానీ ఆ మనసుని కంట్రోల్ చేసే ఉంది అది ఇంకా అది అటు ఇటు వెళ్తుంది. మైండ్ కంట్రోల్ ఇస్ వెరీ డిఫికల్ట్ అని అందరికీ తెలుసు నిజం అన్నిటికంటే మన ప్రాచీన ఋషులు నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవర్ ఏన్షయంట్ రిషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్ శతాబ్దాల పాటు పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. అవర్ ఏన్షంట్ ఋషిస్
(28:48) ఎక్లమెంటడ్ ఓవర్ సెంచరీ అండ్ ఫౌండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్ మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. ఎస్ దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెత్ మైండ్ ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ విత్ సమ ప్రాసెస్ ఆఫ్ బ్రెత్వ కెన్ కంట్రోల్ ది మైండ్ శ్వాస మీద ఏదో కొన్ని ఒక విధంగా చేస్తే మైండ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఆ శ్వాస మీద చేసే పద్ధతులే ప్రాణాయామ పద్ధతులు అంటే కొన్ని ప్రాణాయామ పద్ధతులు చేస్తే శాస్త్రీయంగా మైండ్ కంట్రోల్ వస్తుంది.
(29:26) ఇవే నేను చేసే పద్ధతులు హంస ధ్యాన పద్ధతి నేను చెప్పాను కదా అవును ఓంకార ధ్యాన పద్ధతి క్రియయోగం ఇవన్నీ మా గురుదేవులైన పరహంస యోగానందులు కనిపెట్టలేదు. వాళ్ళ గురువు కనిపెట్టలేదు అవి అనాది నుంచి వస్తున్నాయి ఇప్పటి నుంచో వస్తున్నాయి అవి వెలుగులోకి తీసుకొచ్చారు మహతార్ప ఇవి ఎంత సైంటిఫిక్ అంటే విత్ ప్రూవన్ రిజల్ట్స్ ఎస్ స్ యువతకు కూడా వాళ్ళ యువత ముఖ్యంగా వాళ్ళ కొత్తది ఏమైనా ఎక్స్పరిమెంట్ చేద్దాం కొత్తది చూద్దాం అని ఉత్సాహం ఉంటుంది కానీ ఇది ఉందని తెలియదు తెలియదు వాళ్ళు గాని తెలుసుకొని చేస్తే తప్పకుండా వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంతకాలం ఏం మిస్
(30:06) అయ్యామ అని నిజం సుమించ నిజంగా మీరు చెప్తుంటే నాకు ఒక కళ్ళ ముందు కొన్ని కనిపిస్తా ఉన్నాయి. కొన్ని అంటే కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాల క్రితమే ఈరోజు మన సైన్స్ ఈరోజు డెవలప్ అయి కనుక్కుంటున్నటువంటి అనేకానేక విషయాలు ధ్యానంలో కూర్చొని మన మహర్షులు లెక్కలు కట్టి మరి మనకు చెప్పిరు అది ఇప్పుడు కనుక్కుంటున్నారు కనుక్కున్నది వాస్తవము అని చెప్తున్నారు అంతే సో ఆ విషయాలు మనకు దూరమయ్యాయి నిజంగా చాలా అద్భుతమైనటువంటి అది స్వామీజీ అయితే ఇక్కడ ఒక విషయం ఇప్పుడు క్రియాయోగకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు మహావతర్ బాబాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు కలియుగంలో
(30:38) క్రియాయోగని వారు పరిచయం చేశారు తిరిగి అని నేను ఒక సందర్భంలో విన్నా విన్నాను చదివాను అయితే క్రియా యోగకుి సంబంధించి ఎట్ ది సేమ్ టైం మహోతర బాబాజీ గురించి వారు ఇప్పటికీ కూడా ఉన్నారు అనేక అనేక మందికి అనేక రకాలుగా సాక్షాత్కరిస్తూ ఉంటారు అని చెప్పేసి నేను చాలా మంది చెప్తున్నప్పుడు విన్నాను వారి గురించి ఒకసారి మీ మాటల్లో వినాలంతే మహాదార్ బాబాజీ కొన్ని శతాబ్దాలుగా శరీరాన్ని ఉంచుకున్నారు.
(31:06) ఆయన ఆయన కాల క్రమం టైం లైన్ గురించి చెప్పాలంటే 15వ శతాబ్దంలో కబీరుకి క్రియయోగం నేర్పారు. 19వ శతాబ్దంలో ఈ పుస్తకం ఒకయోగాత్మలు చెప్పినట్టుగా లహిరి మహర్షులకి హిమాలయాల్లో క్రియయోగాన్ని ఇచ్చారు దీక్ష ప్రసాదించారు. 20వ శతాబ్దంలో పరహమ యోగాందులకు ప్రత్యక్షమై ఈ క్రియయోగాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళని ఆదేశం ఇచ్చారు.
(31:43) ఇప్పుడు చూడండి ఆయన టైం లైన్ ఎనిమిదవ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉంది. అంతే ఆయన ఇక్కడ నుంచి ఇక్కడి నుంచే కాదు అంతకుముందు ఉన్నారు ఈ తర్వాత కూడా ఉన్నారు. అంటే భావతాల్ బాబాజీ ఇస్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ది పాస్ట్ గతానికి చెందిన వ్యక్తి కాదు వర్తమానికి చెందిన వ్యక్తి కాకపోతే ఆ వర్తమానం అనేది ఎటర్నల్ నౌ ఎస్ అది బాగా శాశ్వతమైన వర్త వర్తమానం అప్పటి నుంచి ఇప్పుడు వర్తమానం అన్నమాట ఆయన ఇప్పుడుగా ఉన్నారు ఆయన శరీరాన్ని ఎందుకు ఉంచుకున్నారు అని ప్రశ్న రావచ్చు ఆయనే చెప్పారు ఏంటంటే మానవుడికి ఒక ఉదాహరణ ఇవ్వడానికి మామూలుగా ప్రతి మానవుడు ఏమనుకుంటారు అనుకుంటారు అంటే ఈ శరీరం
(32:26) వస్తుంది ఒకనాటికి పోతుంది పోతుంది నశించిపోతుంది అని అందరికీ అది చాల అది చాలా వరకు నిజమే దాంట్లో పొరపాటం లేదు కానీ మానవుడు నిజంగా అనుకుంటే అవకాశం ఉంది శరీరాన్ని ఉంచుకోవాల్సిన శక్తి ఉంది. దీన్ని నిరూపించడానికి ఆయన శరీరాన్ని ఉంచుకున్నారు. ఇప్పటికి కూడా అర్హతలు ఉన్న వాళ్ళకి ఆయన తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుంటారు కూడా ఆయన మహతార్ బాబాజీ మరో ప్రశ్న వేశారు క్రియయోగం అంటే ఏంటి క్రియోగం అనేది మానవాళ్ళకి తెలిసిన అత్యున్నతమైన ప్రాణాయామ ఆ ప్రక్రియ సో మెనీ ప్రాణాయామ టెక్నిక్స్ చాలా ఉన్నాయి ప్రాణాయామ చాలా ఉన్నాయి వాటిలో
(33:10) అత్యున్నతమైనది క్రియయోగ ప్రక్రియ దీంట్లో లో మేము ఒక విశిష్టమైన శ్వాస తీసుకుంటాం వ టేక్ స్పెషల్ బ్రీతింగ్ ఇన్ క్రియ మామూలుగా చేసే శ్వాస కాదు ప్రత్యేకంగా తీసుకుంటాం ఓకే ఆ ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ శరీరంలో ఉన్న మలినాల్ని తొలగిస్తుంది. ఇప్పుడు శరీరంలో చెడ్డ రక్తం ఉంది కదండీ బ్లూ బ్లడ్ అంటాం ఎందుకు అవుతుంది శరీరంలో జీవకణాలు నశించినప్పుడు కార్బన్ కార్బన్ ఉత్పత్తి అవుతుంది ఆ కార్బన్ ఈ రక్తంలోకి వెళ్లి ఎర్ర రక్తాన్ని నీలి రక్తంగా మారుస్తుంది అంటే కార్బన్
(33:56) లాడన్ బ్లడ్ అంటే ఇంప్యూరిటీగా ఉంది దీన్ని మామూలుగా ఊపిరితిత్తులు గుండెలోకి పంపు చేసి ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకొని దీన్ని ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ ని పరిశుద్ధం చేస్తుంది లంగ్స్ లో పరిశుద్ధమైన రక్తాన్ని మళ్ళీ అన్ని శరీర భాగాలకు గుండె పంపు చేస్తుంది ఇది మామూలు జరిగేది ఎప్పుడు జరుగుతానే ఉంది 24 అవర్స్ ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఈ ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ శరీరంలో ఉన్న మలినాలని డైరెక్ట్ గా తొలగిస్తుంది.
(34:26) ఓకే అంటే చెడ్డ రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది ఎప్పుడైతే మలినాలు తొలుగుతాయో అంతవరకు గుండెకి ఊపిరితలకి రష్ కలుగుతుంది. ఎందుకంటే తక్కువగా ఉంది కదా ఎప్పుడైతే గుండెకి విపరీత విరామం దొరుకుతుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో అవుతుంది అన్నమాట రక్త ప్రసారం ఉందా ఎప్పుడు జరుగుతా ఉంది శరీరం అంతా అది కొంచెం స్లో అవుతుంది.
(34:51) ఎప్పుడైతే స్లో అవుతుందో ఇంద్రియాలు సద్దుమడుగుతాయి. ఎస్ ఇంద్రియా సద్దుపడినప్పుడు బాహ బాహ్య ప్రపంచం నుంచి మనకు డిస్టర్బెన్స్ తక్కువ అవుతాయి లోపల అప్పుడు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అది ఆ విధంగా ఎప్పుడైతే బహిర్ముఖులను కాకుండా అంతర్ముఖులు అవుతాం. అంతర్ముఖి అనే పదం విని ఉంటారు ఎస్ ఎస్ స్వామి అంటే ఇంటీరియైజేషన్ అవును పతంజలి అష్టాంగ మార్గంలో ప్రత్యాహారం అంటాం యా యా అది అదే ఓకే ఆ స్థితికి వస్తాము ప్రయోగం చేస్తే త్వరగా ఎప్పుడైతే అంతర్ముఖులు అవుతామో లోపల లోపల ఏముందండి సచ్చిదానంద పరమాత్మ అంతర్గతమైన ఆనందం ఉంది దాన్ని రుచి చూస్తాం అది క్రియోగా చేస్తే అతి త్వరగా
(35:34) లోపలికి వెళ్లి ఇంటీరియరైజ్ అయి అంతర్ముఖులై లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని లోపల ఉన్న ఆనందాన్ని రుచి చూస్తున్నాం. అది క్రియ క్లుప్తంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా రుచి చూస్తున్నాం అంటే లోపల కాదు కానీ బయట నుంచి మిమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఉంటుంది అనే విషయం మాకు అర్థం అవుతుంది.
(35:56) ఆ బాగుంది స్వామీజీ అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న అడగాలంది స్వామీజీ నాకు ఆ అంటే నేను చాలా సందర్భాల్లో ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు కొన్ని పదాలు ఆ కొన్ని పదాలు నేను పక్కన మార్క్ చేసి పెట్టుకున్నాను. ఒకటి ఏంటంటే ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఈ సూక్ష్మ ప్రపంచము స్థూల ప్రపంచం వీటికి సంబంధించి అండ్ రెండవది పునర్జన్మకు సంబంధించి అండ్ మూడవది వచ్చేసి ఇది లాహిరి మహాశి స్వామి వారు చెప్పినట్టుగా అంటే వారికి ఎప్పుడైతే ఇది క్రియాయోగ వీరికి ఇచ్చినప్పుడు అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఇది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి దాంట్లో ధ్యానము అనగానే ధ్యానము లేదా మీరు మీరు
(36:36) యోగ ఇవన్నీ అనుకుంటున్నప్పుడు కొంత లోతుకులోకి వెళ్ళాలి అంటే మనం కుటుంబాన్ని వదిలేసి సమాజాన్ని వదిలేసి మనం చేసుకోవాలి వాటికి దూరం లేక అందుకోసం మనం చాలా మంది కూడా అంటే ఒక అపోహ ఉన్నది. చాలా మంది దానికి అంత దూరంగా ఉండానికి గల కారణం కూడా అదే దానిలోకి వెళ్తారే లోపటికి వెళ్ళిపోతారు రా బాబు వీడు వీడ కష్టం మళ్ళీ సామాన్యులతో కలవడం కష్టం మనలాగా బ్రతకడం కష్టం అని చెప్పేసి మాట్లాడుతారు కాబట్టి కొంతమంది అసలు టచ్ చేయడానికి కూడా దూరం వెళ్ళిపోతా ఉన్నారు.
(37:01) సో వీటి గురించి అంటే లాహిరి మహాశయులు వారికి ఇచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా క్రియాయోగం ఏ విధంగా వారు అనుభవించారు అండ్ అనుభవించేలా చేశారు అనేటటువంటి విషయాన్ని నేను చదివాను కొంతమేర సో ఈ రెడ్డి గురించి ఒక్కసారి మీ ద్వారా మీ చివరి ప్రశ్న గృహస్తులు కూడా ఎస్ స్వామీజీ దానికి ఆయన ఉదాహరణగా నిలిచారు ముందు లహిరి మహాశయులు క్రియ దీక్ష తీసుకున్నప్పుడు ఆయన వయసు 33 సంవత్సరాలు 33 సంవత్సరాల్లో అప్పటికే ఆయన వివాహతులు ఆయన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో ఒక అకౌంటెంట్ గా పని చేసేవారు.
(37:35) ఆయన ఈయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉండేవారు ఓకే ఉద్యోగం ఉంది ఉద్యోగ రిచ్చా ప్రమోషన్స్ ఉన్నాయి వాటి రిచ్చా బదిలీలు ఉండేవి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కుటుంబం ఉంది పిల్లలు వాళ్ళ పిల్లలు అంతా మామూలుగా అందరికీ ఉండేది ఉన్నాయి అయినా సరే ప్రతిరోజు తన కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూనే వృత్తిరీచ డ్యూటీస్ ప్రొఫెషనల్ గా తన గృహస్తుడు కావండి గృహస్ యొక్క ధర్మాలు నిలిచుకుంటానే కొంత ధ్యానాన్ని కేటాయించాడు ధ్యానం ఉదయం సాయంకాలం తద్వారా ఆయన వృత్తి రిచ్చా ఉన్న బాధ్యతలను కానీ కుటుంబ రీచా ఉన్న ఆ డ్యూటీస్ కానీ
(38:20) వాటిని నెగ్లెక్ట్ చేయలేదు నెగ్లెక్ట్ చేయలేదు ఇంకా ఎఫిషియంట్ గా పని చేశారు. కాబట్టి క్రియయోగం అనేది కేవలం సన్యాసులకు ఆశ్రమవాసులకు కాదు అది ప్రతి ఒక్కరికి ఎందుకంటే భగవంతుడి పక్షపాతం లేదండి ఎస్ పక్షపాతం లేదు వీళ్ళకి ఇవ్వాల ఆనందం వీళ్ళకి ఇవ్వకూడదు అని కాదు ఎవరైతే దాన్ని ఆ విధంగా చేస్తారో దాని ఫలితాలు వస్తాయి.
(38:47) ఈ ఎవరికైనా అసలు ఇచ్చిన సందేశం ఏంటి లహీన మాస్టర్లు కానీ బాబాజీ కానీ ఎవరైనా ఇచ్చే సందేశం ఏంటంటే మీ కార్యక్రమాల్లో మీరు నెమ్మకునే ఉండాలి మీ బాధ్యతలు తీసుకుంటాలి. దానికి తోడు కొంత సమయం ధ్యానానికి వెచ్చించండి. యు ఇన్వెస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ టైం ఇన్ మెడిటేషన్ యు విల్ రీడ్ గుడ్ రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ అది సందేశం మీరు చేస్తున్నటువంటి పనిలో ఇంకా అద్భుతంగా చేస్తారు చేస్తారు వాటిని వదలరు వదలరు ఇన్ఫాక్ట్ మాకు ఇంకా ఎఫిషియంట్ గా అవుతాం ఎస్ ఎస్ నేను అలాగే ఉంది నేను బాగా అనుభవించి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి.
(39:19) సన్యాస అయఉండొచ్చు నేను మామూలుగా అయితే మామూలుగా అయితే కుటుంబం బాధ్యతే ఉంటది స్వామి గృహస్థాశ్రమంలో ఉండి ఇప్పుడు మీకు సమాజం అంతా కుటుంబమే మాకు బాధ్యతలు ఉంటాయి నాకు నాకు గందరగోళంగా ఉంటది ఒకసారి అపోహలు ఉంటాయి టెన్షన్ కూడా ఉంటాయి అన్నమాట అవి ఉంటాయి కదా చూడండి అయినా మేము తట్టుకోగలం ఎందుకంటే ప్రతిరోజు ధ్యానం చేస్తాం.
(39:44) అదే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకసారి ధ్యానం మొదలెడితే నేను ఈ జీవితం నుంచి ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది అన్న కంగారు రెండు అద అపోహ తెలియక చేయడం ఎస్ ఎస్ ఎస్ అద్భుతం సమయం మొదటి ప్రశ్న ఈ స్థూల అండ్ సూక్ష్మ శరీరాలకు సంబంధించి అంటే దీనికి క్లుప్తంగా చెప్పాలంటే మామూలుగా నాకు కనిపించేది ఈ స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ ఎస్ ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ ఈ ఇంద్రియాలు వాటి మీద నుంచి వచ్చేది మాట్లాడడం ఎంత బాగా ప్రవంతో నేను ఈ స్థూల శరీరం ద్వారా దానితో కాంటాక్ట్ లో ఉంటాను బానే ఉంది.
(40:19) కానీ స్థూల శరీరం వెనక సూక్ష్మ శరీరం ఏదఉంది ఆస్ట్రల్ బాడీ దాని వెనక ఉంది. ఇప్పుడు ఆ ఆస్ట్రల్ బాడీ మనని ఏం కంట్రోల్ చేసి ఎక్కడో లేదు ఎక్కడో ఇక్కడే ఉంది సూక్ష్మంగా ఉంది వెనక మై హ్యాబిట్స్ అలవాట్లు తర్వాత నా ప్రవృత్తులు థింకింగ్ పవర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే స్థూల శరీరం నుంచి వస్తాయి. దాని వెనక ఉండేది కారణ శరీరం కాసల్ బాడీ నుంచి ఓకే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇక్కడ గ్లవ్ ఉందనుకోండి నా దగ్గర ఇప్పుడు లేదు గ్లవ్ వేసుకున్నా అనుకోండి గ్లవ్ వేసుకొని ఇలా అన్నాను అనుకోండి మీరు ఏం చూస్తారు ఆ గ్లవ్ కదులుతుంది అనుకుంటారు గ్లవ్ కదులుతుంది కానీ గ్లవ్
(41:02) ఎలా కదులుతుంది వేళ్ళు కదిలాయి కాబట్టి ఆ గ్లౌ కి ఇది కదిలే శక్తి లేదు కదలలేదు వేళ్ళు ఉన్నాయి కాబట్టి వేళ్ళ ద్వారా గ్లవ్ కలిగింది వేళ్ళు ఎలా కదిలాయి ఇక్కడ నుంచి దానికి ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఎస్ సందేశం వచ్చింది నా మనసు నుంచి కదులు అప్పుడు కలిగింది. కదా ఇప్పుడు చూడండి ఈ గ్లవ్ గ్లవ్ అనేది స్థూల శరీరం ఫిజికల్ బాడీ మ్ ఈ వేళ్ళు అనేది సూక్ష్మ శరీరం ఈ వేళ్ళు కదులుతున్నాయి కాబట్టి అది కదిలింది కదిలింది ఈయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కదా అది కారణ శరీరం ఓకే అంటే స్థూల శరీరానికి ఇండిపెండెంట్ ఎక్సిస్టెన్స్ లేదు అది స్వతంత్రంగా అది
(41:45) ఉండలేదు స్థూల శరీరం ఉందా అంటే దాని వెనుక ఈ సూక్ష్మ శరీరం ఉంది అది నడిపిస్తా ఉంది వేళ్ళు నడిపిస్తా ఉంది గ్లౌడ్ ని అదే అది సూక్ష్మ శరీరం అంటే అది నడిపిస్తుంది అన్నమాట ఈ సూక్ష్మ శరీరంలోనే ఆధారపడి ఉండేది ఏంటంటే అలవాట్లు థింకింగ్ పవర్ అదంతా స్థూల శరీరంలో ఉంటుంది భౌతిక శరీరం కాదు అంటే మనకు ఉంది ఇక్కడ స్థూల శరీరం దాని వెనక ఉండేది కారణ శరీరం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట కొంత అర్థమయిందా బాగుంది బాగుంది అర్థమైంది అర్థం కొద్ది ప్రశ్నలు ఇంకా ఎక్కువ అర్ ఆ తర్వాత పునర్జన్మ అన్నారు మీరు చూడండి మనకు పెద్దగా అన్ని విషయాలు అర్థం
(42:27) కాకపోయినా కానీ మ్ కారణము ఫలితము కాస్ అండ్ ఎఫెక్ట్ అనే విషయం అర్థం అవుద్ది కదా పెంచ తెలుసు కదా అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అనేది మనకు తెలుసు కదా అవును ఇప్పుడు ఏమనా జరిగింది అనుకోండి జరిగిన ఎందుకు జరిగింది అనేది మనకు తెలుసు అంటే ఈ కారణం వల్ల ఇది జరిగింది అంటే ఇది ఇది కారణము ఇది ఫలితం అని తెలుస్తాఉంది. ఈ సృష్టి ఎలా ఉంటుందంటే మనం చేసే కార్యక్రమాలకు పన్నితోనే ఉంటుంది మంచి చేస్తే మంచి వస్తుంది ఇంకా పొరపాట్లు చేస్తే కూడా దాని దాని ఏదో ఫలితాలు అనుభవించక తప్పదు మంచియినా చెడైనా కారణముంది కొంచెం నిలకడగా ఆలోచిస్తే అర్థమవుతుంది కర్మ
(43:13) సిద్ధాంతం అంటారు ఆ విధంగా మాట ఏం చేసినా మనం మానసికంగా చేసినా భౌతికంగా శారీరకంగా చేసినా ఫలితం అనుభవించక తప్పదు దీనికి ఏమనా మీరు వ్యతిరేకిస్తారా లేదు చేసిన కార్యక్రమాలకు పని అనుభవించక తప్పదు ఒక్కొకసారి మనం చేసిన ఫలితాలకు ఒక జన్మ సరిపో మనం చేసిన కార్య కార్యాలకు పనులకు ఒక జన్మ సరిపోకపోవచ్చు ఫలితాన్ని పూర్తిగా అనుభవించడానికి అప్పుడు ఏమవుతుంది మరో సినిమా తప్పదు సింపుల్ గా ఆలోచించాలంటే అర్థం అవుతుంది కదా ఇప్పుడు దాని వల్లే చూద్దాం చూడండి ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడు చాలా తెలివి తేటలతోన
(44:00) మామూలు గాని మంచి ఏదో ఉండొచ్చు మరొకవాడు కొంచెం ఇబ్బందుల్లో పుడతాడు కూడా నిజం అంత అవకాశాలు ఉన్నా గాని అంత చదువుకోలేకపోవచ్చు ఏదో కారణం ఎలా తల్లిదండ్రులకు పక్షపాతం లేదు ఇద్దరికీ వాళ్ళు వాళ్ళు ఆ సమర్థత ఇస్తుంటారు ఇద్దరిని సపోర్ట్ చేస్తారు కానీ ఒకరు ఒకరు చేయలేరు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ జన్మతః తీసుకొచ్చారు అన్నమాట ఆ ఆలోచనల్ని ఆ సలల్ని తీసుకొచ్చారు అన్నమాట దే బ్రాట్ విత్ దెమ్ ద టెండెన్సీస్ ఆ ప్రవృత్తిని తీసుకొచ్చారు అదన్నమాట బాగు అయితే నేను ఇది మానవుడి నిత్యాన్వేషణ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు స్వామీజీ మధ్యలో ఒకటి అనిపించింది ఏంటంటే మనిషి
(44:40) యొక్క శరీరం శరీరంతో అన్ని వెళ్ళిపోతాయి అంటారు బట్ నీ ఏదైతే ఏదైతే గుణం ఉంటుందో ఆ గుణం నీ శరీరంతో పోదు గుణం అలాగే ఉంటుంది అని అయితే నువ్వు చేసినటువంటి పని కావచ్చు ఈ గుణం కావచ్చు రెండు ఆ తర్వాత ఇప్పుడు ఇంతకు మీరు అన్నట్టుగా మరో జన్మలోకి వస్తుండొచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా మనం సైంటిఫిక్ గా చూసినప్పుడు ఏందంటే మనక ఒక బ్రైన్ ఉంటది.
(45:03) ఈ బ్రెయిన్ లో జ్ఞాపక శక్తి ఉంటది. అండ్ ఒకసారి మనిషి పోయిన తర్వాత ఈ జ్ఞాపక శక్తి మామూలుగా ఈ బ్రెయిన్ కి ఏదన్నా దెబ్బ తగిలో ఏదనా కొంచెం బ్లడ్ క్లాట్ అట్లాంటివి జరిగినప్పుడే జ్ఞాపక శక్తి పూర్తిగా పోతది. అట్లాంటిది ఒక శరీరమే పోయిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించి దీంట్లో ఏ శరీరం దానికి సంబంధించినటువంటి ఈ పూర్వజన్మ వాసనలని తీసుకొని వస్తది అండ్ ఆ ఆత్మ అనేటటువంటిది ఇది ఈ ఆత్మలో ఏ శరీరం ఉంటది ఆత్మ ఆత్మ అన్నిటిలోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేది ఈ శరీరం పోయిందంటే అని చనిపోవడం అంటే అది కేవలం భౌతిక శరీరానికి
(45:42) ఎస్ ఆ సూక్ష్మ శరీరం ఇంకా ఉంది కదా దాంట్లో ఉంటాయి ఈ ప్రవృత్తులు హ్యాబిట్స్ అలవాట్లు ఇవన్నీ అవి ఎక్కడికి పోవు మరొక శరీర ఆత్మ మరొక శరీరం తీసుకున్నప్పుడు అవి దాంట్లోకి వస్తాయి అదన్నమాట ఓకే ఓకే స్వామీజీ అండ్ ఇప్పుడు పరమహంస యోగానంద స్వామీజీ రమణ మహర్షి వారిని కూడా కలవడం జరిగింది ఒక సందర్భంలో దాని గురించి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మంచి ప్రశ్న సార్ ఇది ఈ పుస్తకం పేరేంటి వకయోగి ఆత్మకథ ఒక యోగి కానీ మీరు చదివారు కదా పుస్తకం లోపల తేసి అర్థం అది ఇది ఒక యోగి ఆత్మతే కాదు చాలా యోగులు చాలా మహనీయులు యొక్క జీవిత చరిత్రలో ఉన్నాయి. దాంట్లో ఈ
(46:27) బ్రాహ్మణ భాష గురించి కూడా ఉన్నాయి మహాత్మా గాంధీ నుంచి దీంట్లో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక అధ్యాయం ఉంది. లూథర్ బర్ బ్యాంక్ గురించి ఒకటి ఉంది ఆయన వృక్ష శాస్త్రవేత్త ఆ విధంగా చాలామంది శాస్త్రవేత్తల గురించి చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తుల గురించి మహాత్ముల గురించి రాశారు. అదేవిధంగా ఎలా రాశారు ఆయన వాళ్ళని కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకొని రాశారు.
(46:57) ఆయన భారతదేశం వచ్చినప్పుడు 1935 36లో పర్యాటనం చేసి లహిరి మాషుల గురి జీవితం గురించి తెలిసిన వాళ్ళని కలిసి కొంచెం ఇన్ఫర్మేషన్ గాదర్ చేశారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రముఖమైన ఆ సాధువులను కలిశారు రమణ మహర్షిని కలిశారు రమణ మహర్షతో కలిసి ఆయన యొక్క విషయాలు ఆయన బోధనలు కూడా అర్థం చేసుకున్నారు కొంతవరకు దీంట్లో రాశారు.
(47:30) రమణ మహిషులు ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ముఖాముఖి మాట్లాడుకనే కాదు వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంది వాళ్ళు ఒకరు ఒకరి సన్నిహితంలో ఉండి ఆ నిశశబ్దం ద్వారా కూడా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. ఆ కెపాసిటీ ఉంది అలా కాబట్టి ఆ విధంగా ఆయన కలిశారు. మహేష్ ఎస్ ఎస్ ఓన్ స్వామిజీ అండ్ ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో స్వామీజీ అన్నిటికంటే మించింది అండ్ మరొకసారి నేను ఈ పుస్తకాన్ని ఇక్కడ చెప్తున్నాను వర్ణ వ్యవస్థకు సంబంధించి వర్ణ వ్యవస్థకు సంబంధించి అనేక అనేక అపోహలు అనుకోవచ్చు లేదా వాస్తవంగా కూడా ఆ ఒకరికి అంటే ఎవరి పరిధి వాళ్ళు గీసుకొని నీకు నాకు సంబంధం
(48:13) లేదు అనే దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు మెల్లిమెల్లిగా చూస్తే అంటే వర్ణం అనేదే తర్వాత కులం అయింది ఆ కులం పైన రాజ రాజకీయం వచ్చింది అదంతా వేరే విషయం అనుకోండి అయితే దీంట్లో చూసినప్పుడు మనం వర్ణ వ్యవస్థకుి సంబంధించి శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ ఆ చూస్తూ ఉన్న చదువుతున్నప్పుడు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్క వర్ణం నుంచి ఇంకో వర్ణంలోకి మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అన్నట్టుగా దీంట్లో ఉంది అది ఒక్కసారి మీ ద్వారా ఎందుకంటే అనేక అనేకమందికి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కావాల్సింది నిజమే ఈ వర్ణం అనేది కాస్ట్ సిస్టం ఇవంతా
(48:44) నామగా నాలుగు కాస్ట్ అంటారు కదా ఇది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇవి మామూలుగా ఏమనుకుంటారు అందరూ జన్మ రిచ్చా వస్తాయని ఎస్ అంటే తల్లిదండ్రులు క్షత్రియులు అయితే కొడుకు కూతుర్లు కూడా సరిపోతారు మామూలుగా సామాన్య ప్రజానికి అర్థం ఏంటఏంటంటే ఈ కులం అనేది జన్మ రచ్చ్యా వస్తుందని క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళు పిల్లలు రాజులు అవుతారు క్షత్రియ కులం వస్తా కానీ శాస్త్రాలు చెప్తాయి పరమశివా వాలు కూడా బాగా వివరంగా వర్ణిస్తారు.
(49:22) ఈ కులం అనేది వర్ణం అనేది ప్రవృత్తి ద్వారా వస్తుంది. అంటే ఆటిట్యూడ్స్ ద్వారా వస్తుంది. వాళ్ళు చేసే ఆ ఆటిట్యూడ్ ద్వారా వాళ్ళు అలాంటి వృత్తి ఎన్నుకుంటారు. వాళ్ళకి ఆ వృత్తిలో నిపుణత ఉంది కాబట్టి ఆ నిపుణత మీద ఉత్సాహం ఉన్న ప్రవృత్తి ఆ విధంగా ఉంది కాబట్టి దాని ద్వారా ఆయన అసలైన వర్ణన ఆ కులం ఏర్పడుతుంది. ఉమ్ ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల పైన ఉత్సాహం ఉన్నవాళ్ళు ఈ శాస్త్ర పట్టణం చేసేవారు వాళ్ళు ఏ కులంలోనైనా ఉండొచ్చు వాళ్ళని బ్రాహ్మణ అని చెప్పొచ్చు అదేవిధంగా స్వతగాహనే ఆ బిజినెస్ చేయాలి వ్యాపారం చేయాలని ఆ ఉత్సాహం ఉందనుకోండి వాళ్ళు ఏ కుటుంబంలోన
(50:08) కావచ్చు వాళ్ళు వయసులు ఆ విధంగా దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా అర్థం చేసుకుంటే ఒకే మామూలుగా మనకు తెలిసిన కుటుంబంలో పుట్టిన వారే ఒకరు బ్రాహ్మణ అయ ఉండొచ్చు మరొకరు వ్యాపారి ఉండొచ్చు మరొకరి క్షత్రియుడు అయ ఉండొచ్చు దానివల్ల తారతమ్యాలు లేవు అవి ప్రభుత్వ ప్రవృత్తులు అంటే మెంటల్ ఆటిట్యూడ్స్ అంటే నా నా ఇష్టా ఇష్టాలు దీని మీద నాకు ఇష్టం నేను ఆ విధంగానే ఉంటాను నేను దీని మీద ఇష్టం నేను ఈ విధంగా చేసుకుంటాను అట్లా అదే అదన్నమాట వీడు క్షత్రియుడు వీడు వైశ్యుడు అని అనుకోవచ్చు అంతేగాని జన్మతా వచ్చేవి కాదు కానీ ప్రపంచానికి సమాజానికి అర్థమైంది అంత మాత్రమే దాని
(50:49) వల్ల రిజర్వేషన్స్ అని అదని ఇదని ఏదో రకరకాల చేసుకుంటారు కానీ శాస్త్రం వల్ల అలా కాదండి మర్ణం లేదు ఎస్ కొందరి లబ్ది కోసం కొన్నిటిని మనకు పూర్తిగా చేరవేయకుండా ఆపే ప్రయత్నం జరిగింది అండ్ మీలాంటి వాళ్ళు అండ్ మా అందరి కోసం మీ జీవితాల్ని ఆ అర్పిస్తున్నారు నిజంగా చినక చాలా చాలా ధన్యవాదాలు స్వామి అయితే ఆ బేసిక్ గా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సమయం లేదు సమయం చాలా కొద్దిగా ఉంది నేను ఫైనల్ గా కొన్నిటిని ఆ మీ ద్వారా అంటే ఒక రాపిడ్ ఫైర్ లాగా అనుకోవచ్చో అంటే కొన్ని వర్డ్స్ ఇస్తాను మీరు డిఫైన్ చేయాలి స్వామిజీ వాటిని మీ ప్రయత్నిస్తానండి
(51:24) అయ్యో అంటే జవాబు తెలిసి ఉండొచ్చు కానీ ఒక వాక్యంలో చెప్పాల ఒక పదంలో చెప్పాలంటే ఒక వాక్యంలో ఒక పదంలో అవసరం నేను పదం చెప్తాను స్వామిజీ మీరు దాన్ని విశదీకరించండి వివరించండి ఒకటి సన్యాసం సన్యాసం అంటే మామూలు ప్రాపంచ ంచిక విషయాన్ని వదిలేసి ఏ ఆశ్రమంలోనో హిమాలయాకి వెళ్ళాలని కాదు. సన్యాసం అంటే రాగద్వేషాలకు ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఉండడం.
(51:54) అండ్ డబ్బు డబ్బు అనేది మనకు ఎవరికైనా ఆ స్టెబిలిటీ కావాలా స్థిరంగా కంగారు లేకుండా అంతవరకు తప్పకుండా డబ్బు అవసరం. ఈ జీవితంలో ఇట్ గివ్స్ యు పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్టెబిలిటీ నో యంజైటీ ఏమవుతుంది ఏమవుతుంది నేను నా నిత్యవసాడు గడపలేకపోతానా అని సోమనీ ఇస్ రిక్వైర్డ్ టు హవ్ దట్ స్టెబిలిటీ సాధన సాధన ఎనీ ప్రాక్టీస్ ఏ ఏదైనా మనం చేసే అభ్యాసం దేనైతే మనలో ఉన్న ఈ జీవాత్మను పరమాత్మలో కలుపుకోవడానికి చేసే ప్రయత్నమే
(52:39) సాధన ఇంకో విధంగా చెప్పాలంటే మనమంతా ఆనంద స్వరూపులం మన అందరిలోనూ ఆనందం ఉంది. ఆనందం కోసం చేసే ప్రయత్నం సాధన అని చెప్పొచ్చు. కర్మ కర్మ అనేది గుర్తుంచుకోవాలి మనం చేసిన ఏ పనికైనా ఫలితం తప్పదు ఆ ఫలితం మనం అనుభవించక తప్పదు అదే కర్మ గోమాత గోమాత గోమాత మీరే చెప్పారు మాత అంటే తల్లితో సమానమైనది గోవు అన్ని రకాలుగా మనకు సాయం చేస్తుంది.
(53:18) మాతలాగే గీత భగవద్గీత భగవద్గీత చాలామందికి ఇట్ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్ మార్గాన్ని చూపుతుంది. మనం ఏంటో మార్గం నాట్ ఏ వ్యూ ఆఫ్ లైఫ్ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ జీవితాన్ని చూడడమే కాదు జీవితం ఏ విధంగా నడపాల అనేదాన్ని భగవద్గీత చెప్తుంది. అది ఎంతగా చెప్తుంది అంటే ఒకరు ఆధ్యాత్మిక జీవితంలో వారు మొదట ఇక్కడ ఉన్నా మధ్యలో ఉన్నా అంతిమ స్థాయికి తేకున్నా గాని ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి సరిైన మార్గదర్శనాన్ని ఇవ్వగలదు భగవద్గీత బిగినర్స్ కూడా ఇస్తుంది అడ్వాన్స్డ్
(54:02) సీకర్స్ కూడా ఇస్తుంది భగవద్గీతలో అంత బాగా ఉంది. వేదం వేదం వేదం కూడా పూర్వీకులు మన ఆ యోగి పుంగవలు సాధుసత్తములు విష్ణులు వాళ్ళు చెప్పిన బోధనలు వీటిలో ఇమిడి ఉన్నాయి దేవుడు దేవుడు నాకు సచ్చిదానంద గాడ్ ఈస్ సచ్చిదానంద ఎవర్ ఎక్సిస్టింగ్ ఎవర్ కాన్షస్ ఎవర్ న్యూ జాయ్ మనలోనే ఉన్నారు ఆయన ఎప్పుడూ ఆనందంగా నిత్యనవీన స్వరూపులు బట్ ఐ సే లైక్ దిస్ గాడ్ ఈస్ సచ్చిదానంద్ అండ్ అహం బ్రహ్మాస్మి ఈ రెండు దే గో టుగెదర్ అంటే భగవంతు
(54:48) సచ్చిదానంద స్వరూపులు అహం బ్రహ్మాస్మి నేను భగవంతులో ఒక భాగమే అంటే పొటెన్షియల్ నేనే ఆ సచ్చిదానంద స్వరూపుడిని భారతదేశం మాతృదేశం అది ఆధ్యాత్మికంగా చూస్తే మదర్ కంట్రీ ఎస్ ఎస్ అన్ని దేశాలకు దేశం ఆధ్యాత్మికంగా చూస్తే అన్ని దేశాలకు అందికి మార్గదర్శకం ఇవ్వగలదు ఇస్తా ఉంది. ఇస్తుంది ఇస్తా ఇప్పుడు చూడండి ప్రాణాయామం అనేది అది రెండు రకాలుగా ఉపయోగిస్తుందండి ఒకటి ఆత్మ సాక్షాత్కారా నుంచి ఆధ్యాత్మికంగా
(55:34) ముందుకు వెళ్ళడానికి ప్రణాయామ ఉపయోగి వస్తుంది. కానీ అంతకన్నా ముఖ్యం నాకు నిత్య జీవితంలో ప్రశాంతత ఇస్తుంది. అంటే నా నిత్య జీవితంలో ఎస్ ఉన్న కార్యక్రమాల్లో నా బాధ్యతలు నెరవేర్చేటప్పుడు నిర్వర్తించేటప్పుడు ప్రశాంతంగా ఉంటూ చేయగల శక్తి ఇస్తుంది ఈ ప్రాణాయామం అనేది ఈ ప్రాణాయామ పద్ధతులను ఈ ప్రపంచానికి అందించింది భారతదేశం గ్రేటెస్ట్ గిఫ్ట్ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ గివెన్ బై భారతదేశం థింగ్ ఈ ఆధ్యాత్మిక ప్రభుత్తులు ప్రాణాయామ పద్ధతులు ఎస్ ఎస్ ఎస్ స్వామి అండ్ మోక్షం
(56:19) టు లివ్ ఇన్ పర్పెక్చువల్ జాయ్ అన్ఫేడింగ్ ఎప్పుడూ ఎడతెగని సంతోషంగా ఉండడమే మోక్షం. బాగుంది స్వామీజీ అండ్ ఫైనల్గా స్వామీజీ కొందరి గురించి మీ ద్వారా స్వామి వివేకానంద వివేకానంద ఆయన జీవిత చూస్తే తెలుస్తుంది ఎంత స్ఫూర్తిదాయంగా ఉంటుందో యువకులని ఆయన ఏ విధంగా ఆయన ఉత్తేజపరిచారు పరమహంస యోగానంద యోగానంద వివేకానందుడు 1892 లో అమెరికాకు వెళ్లి భారత దేశం యొక్క సంస్కృతిని అని ఔనత్యాన్ని చెప్పారు.
(56:58) ఎస్ పరమ యోగానందులు 30 సంవత్సరాల తర్వాత వెళ్లి 1920 లో వెళ్లి భారతదేశం యొక్క ధ్యాన పద్ధతులను భారతదేశం యొక్క అసలైన బోధనలను వ్యాప్తి చేశారు చెప్పడమే కాదు అక్కడే ఉంటూ అందరికీ వ్యాప్తి చేశారు ప్రస్తుతం పరహంస యోగానంద బోధనలు ఈ ప్రపంచంలో 175 దేశాల్లో వ్యాపించింది. ఇంతమంది ఆయన ధ్యాన ప్రక్రియలని ఆయన బోధనలను పాటిస్తున్నారంటే ఆయన యొక్క ఆ ఇన్ఫ్లయెన్స్ గురించి మీరు అర్థం చేసుకోగలరు.
(57:40) తప్పులేకుండా స్వామిశ్రీ యుక్తేశ్వరు గురించి ఆయన జ్ఞానావతారులు ఆయన గాని అనుకోఉంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే ఆ ఒక ఒక కాంకర్ వరల్డ్ కాంకరర్ అయి ఉండేవాడు ప్రపంచాన్ని జయించగలిగి ఉండేవాడు అంత తెలివితేటలు కలిగేవాడు కానీ ఆయన జీవితాన్ని దేనికి వెచ్చించాడు అంటే లోపల ఉన్న సామ్రాజ్యాన్ని జయించాడు ఆయన స్వామిజీ వారి గురించి నేను కొంత తెలుసుకుంటున్నప్పుడు ఆ చాలా విష విషయాలు తెలిసాయి నిజంగా ఏందంటే ఈ ప్రపంచానికి మించినటువంటి వేరే లోకాలు ఉన్నాయి ప్రపంచాలు ఉన్నాయి దీన్ని ఏ విధంగా మనం అదంతా కూడా బేసిక్ గా దీంట్లో నేను దాన్ని అదే అన్నీ అడగలేకపోతున్నాను అందుకోసమే
(58:19) మరొకసారి మీరు అవకాశం ఇవ్వాలి నాకు తప్పకుండా నిజంగా చాలా చాలా అద్భుతాలు కనిపించాయి నాకు నేను చూసినప్పుడు అండ్ స్వామి ఎలాహిరి మహాశయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవిత ఆయన జీవనమే జీవన శైలి అందరికీ ఉదాహరణ గృహస్థగా ఉంటూనే తన కార్యక్రమాలను చాలా ఎఫిషియంట్ గా నడిపించుకుంటూనే అత్యున్నతమైన ఆధ్యాత్మ స్థితికి చేరుకోగలము ఎప్పుడు ఆ ఎడతెగని ఆనందంలో ఉండగలము మామూలు కార్యక్రమాల మీద చూసుకుంటూనే అనే ఉదాహరణకి ఆయన నిలిచారు.
(58:55) అండ్ ఫైనల్ గా మహావతార్ బాబాజీ గురించి మహావతార్ బాబాజీ అంధకారంలో మరుగునబడి మానవులకు అందుబాటులో లేని ఈ క్రియయోగాన్ని మనకు అందించి మహోన్నతమైన ఉపకారం చేశారు మానవజాతికి బాబాజీ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు బోన్ సుమిజ అండ్ చెప్పాను కదా చాలా చాలా అంటే తెలుసుకున్నాక పోతే ఇంకా ప్రశ్నలు మెరుగు పెరుగుతున్న తప్పకు మీరు మళ్ళీ అవకాశం ఇవ్వాలి చాలా చాలా బాగుంది బాగుంది అండ్ మీకు సమయం అవుతుంది నేను చూసారు కదా నిజంగా నేను చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేనైతే మాట చెప్పానో మీకు ఎండ్ లో కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా నేను చెప్తున్నాను విషయాలన్నీ తెలుసుకున్న
(59:38) తర్వాత మన గురించి మనం తెలుసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం మీరు దేన్నో వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు మీరు చేస్తున్నటువంటి పనిలో ఇంకా నిపుణతను పెంచుకోవడానికి ఇంకా అద్భుతంగా మీ కార్యాన్ని మీరు నిర్వహించడానికి మీరు చేయాల్సింది క్రియాయోగ అండ్ ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది అంటే మన ఋషులు ఎన్నో ఇచ్చారండి మనకు ఈరోజు మనం అనుకుంటున్నాం ప్రపంచంలో దాదాపుగా 175 దేశాల్లో మరి వారి గురించి తెలుసుకుంటున్నారు వారు చెప్పినటువంటి దాన్ని పాటిస్తున్నారు అని కానీ మన దేశంలో మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం మన సాంప్రదాయాల్ని మన ఋషులు
(1:00:11) మనక ఇచ్చినటువంటి అద్భుతాలని మనం తెలుసుకోగలుగుతున్నామా కచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రపంచమంతా భారత్ ను విశ్వ గురువు అంటుంది భారత్ ఇచ్చినటువంటి సనాతన ధర్మం యొక్క గొప్ప విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది వాటిని ని వాళ్ళు తమ నిత్య జీవితంలో ఒకటిగా చేసుకుంటున్నారు. కానీ మనం దాని నుంచి దూరం వెళ్తున్నాం.
(1:00:28) నిజంగా చెప్తున్నాను ధర్మం ఏరోజు కూడా ధర్మానికి ఏమి కాదు ధర్మాన్ని మనం ఏదో వచ్చి కాపాడాలి చేయాలి అనుకుంటాం మనం కాపాడాల్సినటువంటి అవసరమే లేదు. ధర్మం చాలా అద్భుతంగా ఉంటుంది ఇతని మహనీయులు ఆ ధర్మాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తూనే ఉంటారు కానీ మనకు మనం ఎంత వేర ధర్మాన్ని పాటిస్తున్నామో పాటించడం ద్వారా మన నిత్య జీవితంలో మనం ఎంత ఎదగగలుగుతామో కేవలం ఏదో దేశం కోసం వాటి కోసం కాదు మనకోసం మనం అదే కదా అన్నిటికీ మించి మనం సెల్ఫ్ రియలైజేషన్ మన గురించి మనం మనమే బ్రతకాల అనుకుంటాం మనం బాగా బ్రతకాలి అంటే ఏం చేయాలి అండ్ ఇంటర్వ్యూ
(1:00:58) మనం బాగా బ్రతకడానికి మన చుట్టూ వలనాల్ని బాగా బ్రతికించడానికి కచ్చితంగా నేను మరొకసారి చెప్తున్నాను అండ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి చూడండి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ గురించి మీరు మీరు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుని ఇంకా అద్భుతంగా బ్రతికేలా చేస్తది అంతకుమించి వేరే ఏం లేదు అండ్ మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ ధన్యవాదాలు జై హింద్

No comments:

Post a Comment