Wednesday, August 12, 2026

మగవాళ్ళు ఒంటరిగానైనా ఈ వీడియో చూడండి..? | Ganesh Mandadi How Get out from Paused Life | iDream

మగవాళ్ళు ఒంటరిగానైనా ఈ వీడియో చూడండి..? | Ganesh Mandadi How Get out from Paused Life | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=X-UebGEo8ZA



Transcript:
(00:04) హలో గాయస్ వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా నేను మీ నందు రీసెంట్ గా అండ్ మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళళ లైఫ్ లో ఇప్పుడు నీడ్ అని వాళ్లే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్
(00:33) కొన్ని ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సార్ ఇప్పుడు ఉన్న 10 మందిలో ఎయిట్ మెంబర్స్ కి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే లైఫ్ లో ఎక్కడో పాజ్ అయిపోయాము, స్ట్రక్ అయిపోయాము అని చెప్తూ ఉంటారు.
(00:53) అంటే హైలీ సక్సెస్ఫుల్ మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా మా లైఫ్ లో ఒక పాజ్ ఉంది వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడేదో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందేమో ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో అక్కడే ఉండిపోయి లోన్లీనెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఓన్ గా డిప్రెస్ అవ్వడము లేని ప్రాబ్లమ్స్ ఇంకా తెచ్చుకుంటూ ఉంటారు. అసలు ఈ స్ట్రక్ అయిపోవడం ఈ పాజ్ అనే దాని నుంచి ఒక్కసారి బయటికి వస్తే ప్రపంచం చాలా ఉంది లైఫ్ చాలా ఉంది అని తెలుస్తది.
(01:16) బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియదు. దాని గురించి చెప్పండి సర్ ఇక్కడ స్టక్ అయినప్పుడు ఎలా బయటికి రావాలో దానికంటే ముందు స్టక్ ఎందుకు అవుతారు అనోది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వై పీపుల్ గెట్ స్టక్ కెరీర్ లో సక్సెస్ సాధించిన లైఫ్ లో ప్రొఫెషనల్ గా ఎదిగిన రిలేషన్షిప్ లో అంతా బాగానే ఉన్నాయి.
(01:33) పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఉ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లేవు వెల్తి పరంగా అన్ని బానే ఉన్నాయి బట్ ఏదో తెలియని వెలితితనంతో ఒక లోన్లీనెస్ తో ఒక అన్ఫుల్ఫిల్మెంట్ అసంతృప్తితో వాళ్ళు ఏందంటే ఒక మిస్సింగ్నెస్ ఫోమో ఒక ఫోమోజోన్ లో ఉంటారు. అవును ఏదో మిస్ అవుతున్నాం సంథింగ్ ఇస్ డిస్కనెక్టెడ్ అని చెప్పేసి అది ఆ వెల్తితనం అనేది ఎంతకు తీసుకెళ్తుంది అంటే వాళ్ళు దే స్టార్ట్ సపరేటింగ్ అంటే సోషల్ లైఫ్ లో ఉన్న బాడీ ప్రెసెన్స్ మైండ్ అబ్సెంట్ అక్కడే ఉంటారు.
(01:56) బట్ ఎవరితో కనెక్ట్ అవ్వరు. ఎగజక్ట్లీ సో ఏదో ఒకటి వెల్తితనం. సో ఇది అలాగే వదిలేస్తే దిస్ విల్ హావ్ ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ బాడీలో తెలియకుండా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్లోగా డిప్రెషన్ యంజైటీ లెవెల్స్ డిప్రెషన్ే అండ్ యంజైటీని గ్రాడ్ువల్ గా పెంచుతూ వెళ్తూ ఉంటాయి. సో డీప్ కి వెళ్తాయి. సో ఇక్కడ దీనికి ప్రాబ్లం ఏంటంటే అందులో కొంతమంది రియల్ ఇష్యూస్ తో ఉంటారు ఫైనాన్షియల్ గా రిలేషన్షిప్ లా వాళ్ళకు వీళ్ళకు సేమ్ థింగ్ అప్లైస్ టు ఆన్ ఎక్స్టెంట్ సేమ్ థింగ్ అప్లైస్ బట్ మనం అనుకున్నది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ లేకున్నా గాని
(02:25) హ్యాపీగా ఉండాల దే షుడ్ సెలబ్రేట్ ఇట్ చాలా మందికి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు రిలేషన్షిప్లో సక్సెస్లో కొన్ని వేల మంది లక్షల మందికి అది రోల్ మోడల్ ఇక్కడికి రీచ్ అవ్వాలని అంత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ వెల్తితనం ఉంటుంది సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఇక్కడ చాలా మందికి అయితే వేల మందికి రోల్ మోడల్ అలాంటి స్థానాన్ని మేము సంపాదించుకోవాలని తనకి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత సంతోషం ఏమి లేదు ఉన్నదానికి ప్రాబ్లం ఏందంటే సంథింగ్ డీపర్ గా మిస్ అవుతుంది ప్రతి వ్యక్తికి కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ టర్మ్ గా నేను చెప్పేది లాంగ్ టర్మ్ లో ఆ వ్యక్తి అక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఒక
(02:56) మోటివేషన్ ఒక పర్పస్ ఉండే ఆ పర్పస్ పర్పస్ ఫుల్ఫిల్ అయింది ఆ మోటివేషన్ నెరవేరింది. ప్రతి వ్యక్తికి ఏదనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకే లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చేయాలి సాధించాలని ఒకసారి సాధించాక నార్మల్ అయిపోతుంది కొన్ని రోజులు అయినాక సో లైఫ్ లో అందుకే చాలా మంది చూడండి ఎంత సక్సెస్ అయినా వాళ్ళు ఖాళీగా ఉండారు హైలీ సక్సెస్ఫుల్ హ్యాపీ పీపుల్ మళ్ళీ ఇంకొంచెం ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకుంటారు టార్గెట్ అనేది పరిగెత్తడం లూప్ కాదు ఇంగ్లీష్ లో కూడా ఒక సామత ఉంది.
(03:29) ఆఫ్టర్ మేకింగ్ సర్టెన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అడిషనల్ మిలియన్ విల్ నాట్ ఇంక్రీస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ హ్యాపీనెస్ ఇక్కడైతే మెటీరియల్ గా చూడట్లేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు. ఓకే ఇంకొక ఐదు కోట్లు సంపాదించిన సాటిస్ఫాక్షన్ డబల్ పెరగదు ఆ ప్రొపోర్షన్ లో పెరగదు.
(03:47) 50 కోట్ల నుంచి 100 కోట్లకి వెళ్ళినా డబల్ అవ్వదు సంతోషం అక్కడే ఉంటది ఇంకా వెనక్కి వెళ్తది. ఇంకా వెళ్ళాలన్నట్టు ఏదో వెళ్తానం ఉంటది. సో మెటీరియల్ గా అనట్లేదు నేను ఇక్కడ ఏందంటే పర్పస్ వై యమ్ ఐ డూయింగ్ వాట్ యమ్ ఐ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ కి యాక్చువల్ పర్పస్ ఏంటి కాలింగ్ ఏంటి? ప్రతిసారి ఏందంటే ఆ గోల్ ని రీచ్ అయ్యాక ఆ ప్రాసెస్ లో దే షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ ద జర్నీ వాళ్ళ ఏందంటే డెస్టినేషన్ కోసం తాపత్రయ పడుతూ పాకలాడుతూ అన్ని పక్కన పెట్టి నిద్రాహారాలు మామూలుగా అన్ని పక్కన రిలేషన్షిప్ లో సఫర్ అవుతూ హెల్త్ ని అన్ని చేస్తూ బాగా సాధిస్తారు అక్కడ సాధించాక ఇంతేనా
(04:22) ఇంకేముంది లైఫ్ లో అన్నట్టు వెల్తితనం ఉంటుంది. అప్పటివరకు మిస్ అయి నెవర్ వేసుకుంటుంటారు ఇంకా నేను అది మిస్ అయినాను ఇది మిస్ అయినాను ఇలా కొంతమంది సఫర్ అవుతారు అంటే ఆ గమ్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఆ ప్రాసెస్ లో అన్ని మిస్ అయ్యి ఆడికి చేరుకున్నాం ఇంకేముంది ఏం లేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చేసే తప్పు ఏందంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదు వాళ్ళు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ అక్కడికి రీచ్ అవుతే వాళ్ళు అక్కడికి అయిపోరు ఆ జర్నీని కొనసాగిస్తారు ఇంకా ఇంకొంచెం బెటర్ అయ్యి ముందుకు వెళ్తుంటారు ఆ రిగ్రెట్స్ పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇంకొంతమంది
(04:49) జెన్యూన్ ఎంజాయ్ చేస్తూ రీచ్ అయినా కూడా వాళ్ళకి అక్కడికే స్టాగ్నేట్ అవ్వకూడదు దే షుడ్ ఎవాల్వ్ ఇట్ మెటీరియల్ గా కాకుంటే ఇక్కడ ఏందంటే యస్ ఏ కోచ్ గా లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గా పిఐపీస్ ఉంటాయి ప్రతి వ్యక్తికి పిఐపి ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామింగ్ అంటే ఒక వాల్యూ సిస్టం ఓకే ప్రతి వ్యక్తికి ఒక వాల్యూ సిస్టం ఉంటది వాళ్ళ టాప్ ఫైవ్ వాల్యూస్ ఏంటి టాప్ త్రీ పిఐపీస్ ఏంటి అంటే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ ఆ లైఫ్ లో అంటే పొగడతలు గొప్పతనం జనాలు మెచ్చుకోవాలి వాళ్ళకి సిగ్నిఫిక పిఐప ఎగజాంపుల్ లవ్ అండ్ అఫెక్షన్ ఇంకో పిఐపి
(05:21) తనకి ఎమోషనల్ కనెక్ట్ ప్రేమ భావాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్ అది పిఐపి ఒకటి లేదా ఇంకోటి ఏంటంటే గ్రోత్ పిఐపి అంటే లైక్ ఎదుగుతూనే ఉండాలి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఎంత సాధించినా ఎదుగుతూనే ఉండాలి దేర్ ఇస్ నో స్టాపింగ్ నో మేటర్ 10x అయినా 100ఎక్స్ అయినా ఆగదు అక్కడ గ్రోత్ పిఐపి ఇంకోటి ఏందంటే సటానిటీ పిఐపి సటనిటీ అంటే ఏదైనా ఆర్గనైజ్ గా ఉండాల ప్లాన్ గా ఉండాల డీవేట్ అవ్వకూడదు స్ట్రక్చర్డ్ ఒక పర్ఫెక్షనిజం అనేది ఉండాల కూల్ గా ఆర్గనైజ ఉండాలి పిఐప కొంతమంది అన్సర్టానిటీ పిఐపి ఉంటుంది.
(05:50) అన్సర్టనిటీ అంటే దే ఆర్ ద రిస్క్ టేకర్స్ ఓకే ఏదైనా ఆర్గనైజ్ గా ఉండదు. దే జస్ట్ యనో దే డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీ డే ఎక్సైటింగ్ ఉండాలి వాళ్ళకి రిస్క్ తీసుకుంటారు అగ్గి మీద నడిచినట్టు నడుస్తారు పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటారు. ఇలా రకరకాల పిఐపీస్ ఉంటాయి. అందులో వాళ్ళకి టాప్ త్రీ పిఐపీస్ చాలా ఇంపార్టెంట్ అండి.
(06:07) అది ఎలా తెలుస్తుంది అంటే సైకోమెట్రిక్ టెస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది. ఆ టాప్ త్రీ పిఐపీస్ ని నెరవేర్చుకోవాలి వాళ్ళు ఎప్పుడూ వదలకూడదు. ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి సిగ్నిఫికెన్స్ అనేది టాప్ ఉందనుకో వాలిడేషన్ పొగడతలు పేరు గుర్తింపు నేమ్ ఫేమ్ అది టాప్ లో ఉందనుకో వాళ్ళకి అది దొరకట్లేదు అనుకో ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళకు ఆ వాలిడేషన్ రికగ్నిషన్ నేమ్ ఫేమ్ రావట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉండలేరండి ఓకే వెరీ సింపుల్ అలాగే కొంతమందికి లవ్ అండ్ అఫెక్షన్ అనేది టాప్ అన్నమాట పివి టాప్ త్రీ లో ఉంది అది కానీ వాళ్ళకి ప్రేమ దొరకట్లేదు దీంట్లో
(06:37) సక్సెస్ ఉంది బంధం ఉంది బట్ రియల్ జెన్యూన్ అఫెక్షన్ జెన్యూన్ ఎమోషనల్ లవ్ దొరకట్లేదు. వెల్తితనం బోర్గా అయిపోయి డిప్రెషన్ యంజైటీలోకి వెళ్ళపోతారు. ఇంకొద్దరికి సర్టానిటీ అన్నమాట ఎగజాంపుల్ ఎలాంటి రిస్క్ తీసుకోరు బట్ లైఫ్ ఇస్ ఆల్ రిస్కీ అన్సర్టనిటీ పాండమిక్ వచ్చింది మార్కెట్ లో క్రైసిస్ లే ఆఫ్స్ అవుతున్నాయి సో తెలియకుండా భయం యాక్చువల్లీ వీళ్ళ జాబ్ వెరీ సెక్యూర్డ్ ఆ జాబ్ తీసేసే ఛాన్స్ లేదు బట్ స్టిల్ దే ఫియర్ జాబ్ జాబ్ ఉంటదా పోతదా ఇది కరెక్ట్ ఉంటదా ఉండదా అంటే ఫోమో ఏదో ఒక రకంగా భయపడతా ఉంటారు.
(07:07) సో వాళ్ళ పిఐపీస్ ని గుర్తించినప్పుడు ఆ పిఐపీస్ ని నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఎగజంపుల్ వాటిలో బాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్ చాల ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్టనిటీ ఉందనుకో దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలి. అండ్ వాలిడేషన్ ఉందనుకో వాలిడేషన్ కోసం జనాలు ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నిటిని పోగొట్టుకుంటారు. నేమ్ ఫేమ్ కోరము దే జస్ట్ గో మన అలాంటి వ్యక్తులని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
(07:29) పేరు కోర వాళ్ళు ఏదైనా ఖర్చు పెడతారు ఏ టైం అన్న ఇస్తారు సో ఆ వ్యక్తికి ఉన్న వాల్యూస్ ఆ పిఐపీస్ ని ఐడెంటిఫై చేసి వాటిని హెల్తీగా లీవ్ చేయాలి దీనికి తోడు ఏంటంటే లైఫ్ పర్పస్ ఒకటి పెట్టుకోవాలి గమ్యం నా లైఫ్ లో నాకు వాట్ ఇస్ మై గోల్ అదర్ దెన్ ఏ హస్బెండ్ అదర్ దెన్ ఏ వైఫ్ ఫాదర్ ఆర్ మదర్ గా నా లైఫ్ కి ఏంటి మీనింగ్ ఏంటి వాట్ ఐ వాంట్ టు డు మా పిల్లలకి ఎలాంటి లెగసీ పాసన్ చేయాలి ప్రతి మనిషి రెండు సార్లు చనిపోతారండి ఐ గెట్ ఇంటు లిటిల్ డేర్ ఒకసారి మనం ఫిజికల్ గా బయాలజికల్ మన శ్వాస వదిలినప్పుడు చనిపోతాం అందరికి ఉంటాది అది లైఫ్ అనేది తెలిీదు 80 ఇయర్స్ 90 ఇయర్స్
(08:02) 100 ఇయర్స్ అది అందరికీ తెలిసిందే కానీ వ్యక్తి రెండోసారి కూడా చనిపోతాడు. చనిపోయాక మళ్ళీ చనిపోతాడు. ఒక వ్యక్తి 10 మంది మనసుల్లో ఏదో జ్ఞాపకాల్లో బ్రతికున్నంత వరకు లైఫ్ ఉంటుంది. లాస్ట్ పర్సన్ నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నారో అతను మర్చిపోతాడో అక్కడి వరకే మన సెకండ్ లైఫ్ అన్నమాట.
(08:22) ఓకే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినక ఇప్పుడు ఎగ్జాంపుల్ మదర్ తెెరసా మహాత్మా గాంధీ అనుకుందాం. అది ఎక్స్ట్రీమ్ ఎగజంపుల్స్ అందరూ మహాత్మా గాంధీ మదర్ తెరసా అనేక రాదు. బట్ ఏందంటే వాళ్ళు చనిపోయినా కూడా స్టిల్ దే ఆర్ అలైవ్ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఒక 500 సంవత్సరాలు ఉంటున్నారు అక్కడి వరకు వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు మన ఫ్యామిలీ ట్రీ లోనే మన ఫ్యామిలీ ట్రీ లోనే మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ని ఎవరు గుర్తుపెట్టుకోరు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ ఫోటో తెలియదు దే ఆర్ ఆల్రెడీ డెడ్ అండి మన ఓన్ ఫ్యామిలీ
(08:48) ట్రీ లో అవును ఆల్రెడీ డెడ్ మన ఫ్యామిలీలో గుర్తులేడు బయట వాళ్ళకి అసలే తెలియదు. అవును సో దే డోంట్ హావ్ లైఫ్ బట్ ఆ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తన పటం ఇంట్లో ఉంది తను చేసిన పనులు తను చేసిన మెమరీస్ 10 మంది మనసుల్లో ఫలానా ఐడెంటిటీ ఫలానా రికగ్నిషన్ తో ఉన్నప్పుడు జనాలు గుర్తుపెట్టుకున్నప్పుడు హి ఇస్ స్టిల్ లివింగ్ దేర్ అవును సో ఎటర్నల్ గా కూడా తను లీవ్ చేస్తున్నాడు.
(09:12) సో జనాలక ఏందంటే వాట్ ఇస్ ద సెకండ్ లైఫ్ దే వాంట్ సెకండ్ డెత్ దే వాంట్ ఇది ఇట్ ఇస్ లింక్ టు ద పర్పస్ ఇది ఫిలాసఫీ కాదు ఐ జస్ట్ కమింగ్ బ్యాక్ టు దట్ సో చాలా మందికి తెలియకుండా అది ఉంటుంది. సో ఇది ఆ లైఫ్ పర్పస్ ఆ లైఫ్ పర్పస్ ని ఆ వాల్యూ అలైన్మెంట్ పిఐపీస్ ని ఈ మూడు కలేకతో కాంబినేషన్ తో బాలెన్స్ చేయగలిగితే లైఫ్ విల్ ఆల్వేస్ బి ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అండ్ క్యూరియస్ గా ఉంటదండి మోటివేటెడ్ గా ఉంటది ఎప్పుడు బోర్ కొట్టదు లేదా బోర్ కొట్టేస్తది మనం ఎంత సాధించినా మనం ఎన్ని కో ఇంతకుముందు అన్నాం కదా 100 కోట్ల తర్వాత కూడా హ్యాపీగా ఉండడు ఇంకో 100 వచ్చినా హ్యాపీగా ఉండడు బికాజ్
(09:45) గ్రోత్ పిఐపి అలాగే ఉంది దే నెవర్ గెట్ సెటిల్ గ్రో అవుతూనే ఉండాలి. సో ఇక్కడ ఏందంటే బాలెన్సింగ్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇక్కడ గ్రోత్ తో పాటు లవ్ అండ్ కనెక్షన్ మిగితా మిగితావి కూడా ఇంపార్టెంట్ చార్ ఇప్పుడు ఏందంటే గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి వాళ్ళకి టు బీ గ్రేట్ఫుల్ నీకు ఉన్నదానికి నువ్వు గ్రేట్ఫుల్ గా ఉంటేనే లైఫ్ హ్యాపీ గా ఉంటది.
(10:01) గ్రేట్ ఫుల్ గా లేకుంటే ఎంత వచ్చినా గ్రేట్ఫుల్ ఉండదు. అవును నాకు వాట్ఎవర్ ఐ వర్ ఐ యమ్ ఐ టు బి వెరీ హ్యాపీ కృతజ్ఞత భావం గ్రాటిట్యూడ్ అవును అది ఉండాల సో ఇది కొంచెం డీప్ గా ఫిలాసఫిల్గా ఫిలాసఫికల్ గా స్పిరిచువల్ గా అనిపించిన నో దిస్ ఇస్ నాట్ ఫిలాసఫికల్ దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ దేవుని నమ్మని వాళ్ళు అక్రాస్ ఆల్ కంట్రీస్ అక్రాస్ ఆల్ ఫెత్స్ పీపుల్ ఆర్ గోయింగ్ దిస్ ఇస్ ద రియల్ ఇష్యూ రియల్ ప్రాబ్లం రిలేషన్షిప్ లో కావచ్చు పెళ్లి అయినా కాకున్నా దిస్ ప్రాబ్లమ్ ఇస్ రియల్ ఒక మనిషి వెల్తితనంతో అన్ఫుల్ఫిల్మెంట్ గా ఏదో కోల్పోయినట్టు లోన్లీగా ఉండానికి
(10:33) కారణం మనం పిఐపీస్ అండ్ వాల్యూస్ అండి ఇంక ఏం లేదు వాటిని వాళ్ళు లీవ్ చేయట్లేదు వాటిని సరైన పద్ధతిలో సరైన వేలుగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు జీవించట్లేదు. ఉ దే ఆర్ రన్నంగ్ మేింగ్ మనీ బట్ దేర్ పిఐప ఇస్ డిఫరెంట్ దే ఆర్ నాట్ హ్యాపీ అంతే జస్ట్ టు సమ్ అప్ ఓకే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ మారిపోతుంది.
(10:51) చిన్న చేంజెస్ే అలైన్మెంట్ అండి ఇప్పుడు ఏందంటే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే మనం ఎంత పరిగెత్తిన రాంగ్ రూట్ లా ఎంత సాధించిన వేస్ట్ మన డైరెక్షన్ లో స్లోగా పరిగెత్తిన చిన్న చిన్న ప్రోగ్రెస్ ఉన్నా దట్ గివ్ సాటిస్ఫాక్షన్ సో వాళ్ళు నడిచే దారి అనేది వాళ్ళ వాల్యూస్ కి పిఐపీస్ కి అలైన్ అయి ఉన్నప్పుడు దే విల్ ఎంజాయ్ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటది.
(11:09) ఈ రోజు కష్టాలు ఉన్నా పర్లేదు. వాళ్ళక కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయినా రైట్ పాత్ లో ఉన్నారు వాళ్ళు చేసేది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వాల్యూస్ పిఐపీస్ అలైన్ అయి ఉన్నాయి. దే విల్ ఎంజాయ్ బోర్ కొట్టదు. వాళ్ళ కష్టాలను అధిగమించి స్ట్రగుల్స్ని సెట్ బాక్స్ ని ఓవర్కమ్ అయి దే విల్ సక్సీడ్ వన్ ఆర్ అదర్ డే లేదు వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళ ఉన్న సక్సెస్ ని కూడా సస్టైన్ చేయలేరు.
(11:26) హ్యాపీనెస్ రిలేషన్షిప్ కూడా కొంచెం సఫర్ అవుతా ఉంటారు. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్స్ సైకలాజికల్ గా అండ్ డీప్ గా వెళ్తే యక్చువల్గా ఈవెన్ లైక్ మోడర్న్ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి కంబైన్ గా ఇప్పుడుఎన్ఎల్పి లో కూడా ఫ్రేమ్ వర్క్ లో ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ మటర్స్ మోర్ దన్ ఎనీథింగ్ ఎల్స్ అండి లైఫ్ పార్ట్నర్ కంటే ఒకరికొకరము ఒకరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేమ అంటారు కదా వెన్ ఇట్ కమ్స్ టు పర్పస్ బోత్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే సర్ థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్ల
(11:59) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(12:28) మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment