Thursday, August 13, 2026

Giant Media Podcast #1 From Healthcare Professional to Food Donation Meenu Nagavarapu #vijaybarla

Giant Media Podcast #1 From Healthcare Professional to Food Donation Meenu Nagavarapu #vijaybarla

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LLlBp7KwdZU



Transcript:
(00:06) హాయ్ ఎవరీబడీ టుడే వి ఆర్ టాకింగ్ విత్ ఏ వెరీ మోడర్న్ వమన్ హూ హస్ ఏ బ్యూటిఫుల్ హార్ట్ షి ఇస్ నోన్ ఫర్ హర్ సర్వీసెస్ ఎలాగంటే ప్రతివారం కొన్ని వందల మందికి అన్నదానం చేసే చేతులు అవి. సో వి ఆర్ టాకింగ్ విత్ హర్ టుడే అండ్ విత్ ఆల్ రెస్పెక్ట్ లెట్ అస్ గో ఇంటు ద ఇంటర్వ్యూ హాయ్ మమ్ హాయ్ విజయ్ సో ఎలా ఉంది మీ కెరియర్ ఇన్ హైదరాబాద్ కెరియర్ ఇన్ హైదరాబాద్ [సంగీతం] బాగుంది ఇట్స్ గోయింగ్ గుడ్ యు ఆర్ ఏ యుఎస్ సిటిజన్ రైట్ అవునండి యుఎస్ సిటిజన్ యుఎస్ సిటిజన్ సో యుఎస్ లో ఎన్నాళ్ళు ఉన్నారు 12 ఇయర్స్ 12 ఇయర్స్ యు ఆర్ దేర్ ఇన్ యusఎస్ ఎస్
(00:37) పుష్కర కాలం ఉన్నారు. వాట్ ఆర్ ద చేంజెస్ యు ఫైండ్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఫ్రమ్ దేర్ ఎందుకంటే రెండు సైడ్స్ ఆఫ్ వరల్డ్ మీరు చూశారు. సో కంప్లీట్ వెస్టర్న్ సైడ్ చూశారు నౌ యు ఆర్ ఇన్ హైదరాబాద్ సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ దేర్ ఫర్ ఏ వర్కింగ్ పీపుల్ [సంగీతం] సరే వర్కింగ్ పీపుల్ అన్నారు కాబట్టి వర్క్ వైస్ డిఫరెన్సెస్ చెప్తాను.
(00:54) నేను యుఎస్ లో 12 ఏళ్ళు ఉద్యోగం చేసిన ఏ ఒక్క రోజు కూడా సాయంత్రం ఐదు తర్వాత లాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయలేదు. ఓకే అంటే ద కంపెనీస్ వంట్ ఆస్క్ యు టు డు యా కంపెనీస్ వంట్ ఆస్క్ [సంగీతం] యు టు డు అండ్ పొద్దున్న షార్ప్ 9:00 కల్లా ఆఫీస్ కి వెళ్ళిపోవాలి. 9 కి ఉండేవాళ్ళం 5 కి బ్యాగ్స్ సద్దుకొని ఇంటికి వచ్చేయడమే ఇంక మళ్ళీ తర్వాత వర్క్ చేయడం అనేది అసలు తెలియదు.
(01:16) ఆ ఇండియా వచ్చాక ఇట్ ఇస్ లైక్ [సంగీతం] ఎలా ఉంటదంటే పని చేసేది యుఎస్ కంపెనీకే పని చేస్తాం. ఓకే పొద్దున్నంతా ఆఫీస్ లో ఇండియా టీమ్స్ తోటి పని చేస్తాం. మళ్ళ సాయంత్రం 6రు:30ర నుంచి మీటింగలు మొదలవుతాయి. యుఎస్ వాళ్ళతో యుఎస్ క్లైంట్స్ కాదు ఆ అది ఆ మీటింగలు 6రు:30ర నుంచి 10:30ర వరకు నడుస్తూనే ఉంటాయి. నేను 10:30రకి ఐ డ్రా ద లైన్ ఇంకా ఈ తర్వాత నేను తీసుకోను అని కానీ చాలా మందికి అవి వెళ్తాయి.
(01:37) ఇప్పుడు మీరంటే సీనియర్ కాబట్టి యు కెన్ సే ఈ టైం దాటేక నేను చేయనని బట్ ఏ ఫ్రెషర్ వాడి జాబ్ వాడు హోల్డ్ చేసుకోవాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యు చాలా కష్టం ఎస్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఇండియాలో వర్కింగ్ టైం దాటి ఎక్సెస్ వర్క్ కంపెనీస్ చేపిస్తున్నాయా లేదంటే ఆర్ అదర్ కంట్రీస్ టేకింగ్ గ్రాంటెడ్ అబౌట్ ద ఇండియన్ జాబ్ హోల్డర్స్ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళాలి అనుకోవట్లేదు ఒకటయితే చెప్పగలుగుతాను మే బి అదర్ కంట్రీస్ ఆర్ టేకింగ్ ఇండియన్ ఎంప్లాయీస్ ఫర్ గ్రాంటెడ్ అండ్ సెకండ్ థింగ్ మన ఇండియన్స్ లో ఉన్న ఒక ఇది ఉంటది
(02:08) చాలా పని చేసేయాలి అంతా ఇంప్రెస్ [సంగీతం] చేసేయాలి ఆ ఇప్పుడు నా మేనేజర్ 10 గంటల వరకు ఆఫీస్ లో ఉన్నా అంటే నేను 11 వరకున్నా ఉండి ప్రూవ్ చేసుకోవాలి అదంతా అనవసరం ఉన్న మూడు నాలుగు గంటలు ప్రాపర్ గా పని చేసుకున్నా మనం చేయాల్సింది చేసేసామంటే ఎవరికీ మనం భయపడి ఉండిపోక్కర్లేదు అండ్ వాళ్ళకి అలా ఎంత టైం ఉన్నాడు అలా చూసే మేనేజర్ ఉన్నా కూడా అది తప్పు పని చేయడం ఇంపార్టెంట్ ఓకే ఆఫీస్ లో ఎన్ని గంటలు ఉండాలో అన్ని గంటలు ఉండండి వెళ్ళిపోండి ఫినిష్ [సంగీతం] చేసుకోండి ఎలాగైనా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు సాయంత్రం మీటింగ్లు ఉంటాయి పొద్దున్న
(02:41) ఆఫీస్ ఉంటాది పర్సనల్ లైఫ్ అనేది పూర్తిగా వీకెండ్స్ లో తప్ప వీక్ డేస్ లో నెక్స్ట్ ఇంపాసిబుల్ సో ఆల్ ద టెక్స్సీస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం నాకు ఇంకా వర్స్ ఉంటది. యా బికాజ్ యు ఆర్ సీనియర్ యు కెన్ సప్రెస్ సం థింగ్స్ సీనియర్ అనే కాదు యా బికాజ్ ఐ యమ్ ఏ సీనియర్ డైరెక్టర్ లీడర్షిప్ రోల్ దాని వలన నాకు కొన్ని మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దాని వలన రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి.
(03:03) యా కొన్ని కొన్ని తప్పదు మల్టిపుల్ ప్రాడక్ట్స్ ఉంటాయి మన కిందన ప్రతి ప్రాడక్ట్ కి మనం రిప్రెసెంట్ చేయాల కాల్లో కింద లెవెల్ వాళ్ళు ఒక ప్రాడక్ట్ మీద వర్క్ చేస్తారు. నాకు ఏడు ప్రాడక్ట్లు ఉంటాయి. సో అలా ఓకే రైట్ సో విచ్ సెక్టర్ ఆఫ్ ద ఐటి యు ఆర్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ సో హెల్త్ కేర్ లో విచ్ డిపార్ట్మెంట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ హెల్త్ కేర్ లో ప్రాడక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో క్లినికల్ క్వాలిటీ ఓకే డేటా అనలిటిక్స్ [సంగీతం] అండ్ రిపోర్టింగ్ ఓకే రైట్ వెరీ గుడ్ టు నో దట్ అండ్ ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే ఎవ్రీ వీక్ యు వార్ సర్వింగ్హెడ్స్
(03:34) ఆఫ్ పీపుల్ సో నేను వాట్ ఐ థాట్ దట్ ఒక వారం నేను వచ్చినప్పుడు ఇట్ మే బ సం కమర్షియల్ థింగ్ విచ్ ఇస్ హాపెనింగ్ హియర్ బట్ నేను వచ్చి చూసాక వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఐ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ అది ఎలా జరిగిందంటే ద పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ దేర్ ఇస్ రియల్ నీడీ పీపుల్ వ ఆర్ నాట్ డ్రమటికలీ బ్రింగింగ్ సంబడీ అండ్ విచ్ మేడ్ మీ ఇంప్రెస్డ్ ఫర్ ద వర్క్ ఇస్ ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్లీ యు ఆర్ డూయింగ్ అసలు ఎన్ని నెలల నుండి జరుగుతుంది జాన్ నుంచి [సంగీతం] స్టార్ట్ చేశనండి అన్నదానం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది కాకపోతే అది కాంక్రీట్ గా ఇన్
(04:04) యక్షన్ తీసుకురావడానికి నాకు [సంగీతం] జాన్ ఫస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టాను అన్నమాట సో ఇప్పటికి ఆల్రెడీ 25 వీక్స్ దాటింది దాటింది అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాను వన్ ఇయర్ నేనే ఎవ్రీ [సంగీతం] ట్యూస్డే అన్నదానం చేస్తాను నాకు ఫండింగ్ అక్కర్లేదు నేనే పెట్టుకోగలను నేను చేస్తాను ఎటవచ్చి ఆ అక్కడ అంతకుముందు చూసాను జనాలు [సంగీతం] ఎలా చాలా మంది వచ్చేస్తారు పడిపోతారు కొంచెం భయపడ్డాను నేను ఒక్కదాన్నే ఉన్నాను మరి ఇంతమందికి వడ్డించడం తర్వాత హ్యాండిల్ చేయగలుగుతానా [సంగీతం] అని లక్కీగా నేను ఒకటి రెండు అన్నదానం వీడియోస్ పోస్ట్ చేశానుఇ
(04:36) యా అది చూసి వాలంటీయర్స్ వాళ్ళంతకు వాళ్లే రావడం స్టార్ట్ చేశారు ఇట్స్ నాట్ దట్ నేను పే చేయడం ఏం లేదు ఒక థాంక్యూ చెప్తానేమో ఎండ్లో అంతే అండ్ అదంత ఈజీ జాబ్ కూడా కాదు ఎందుకంటే ఫుడ్ క్యాటరర్ ఆటోలో పంపిస్తాడు పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొచ్చి పెట్టాలి వడ్డించి అలా వేడిలో పైన ఈ సమ్మర్ ఎలా ఉందో మీరు చూశారు [సంగీతం] ఆ ఎండలో పైన ఎండ కింద సాంబార్ అన్న వేడి పొగలు వస్తూ ఉంటాయి వడ్డించడం కూడా అంత ఈజీ కాదు ఫస్ట్ వీక్ నాకు అంతమంది వాలంటీయర్స్ లేరు అప్పుడు నేను నా ఫ్రెండ్ మా డ్రైవర్ అలా ఉండే అప్పుడు నాకు నిజంగా చెయ్యి లాగింది సాంబార్ అన్నం
(05:08) పెట్టడానికి వెన్ ఐ సీ ఆల్ దిస్ థింగ్స్ వాట్ ఐ థాట్ ఇస్ ఇన్ని వారాలు బట్టి ఒక సర్వీస్ చేస్తా మనం వాట్ ఇస్ ద టిపికల్ థింగ్ యు ఫేస్డ్ ఇనిషియల్ ఎందుకంటే ఇందా మీరు చెప్పారు ఫస్ట్ వీక్ ఓన్లీ మీ డ్రైవర్ మీరు సమ ఆటో పర్సన్ ఆర్ మీ ఫ్రెండ్ ఒకళళ ఉన్నారని చెప్పేసి అసలు ఫస్ట్ టైం సర్వ్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ చేయగలం అనిపించిందా అనిపించింది ఫస్ట్ పర్సన్ కి నేను సర్వ్ [సంగీతం] చేశక ఒక రకమైన సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వచ్చింది వాళ్ళ కళ్ళల్లో వాళ్ళని చూస్తే [సంగీతం] మనం పెట్టేది ఏముందండి ఒక ముద్ద సాంబార్
(05:36) అన్నం కొంచెం పెరుగన్నం పెట్టాం అంతే కానీ అది ఒకళళ ఆకలి తీర్చింది ఆ ఒక్క రీజన్ నాకు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ ఆ రోజు నిజంగానే చేయరు ఇప్పుడు మొత్తం ఇట్ వాస్ యూస్లెస్ బట్ అది ఏమ అనిపించలేదు నాకు ఓకే రైట్ ఇప్పుడు మీకు ఏ మూమెంట్ అసలు ఇప్పుడు అన్నదానం అనేది అన్నినాల్లో కల అన్నదానం గొప్పదని చెప్తారు.
(05:54) అసలు అది చేయాలనిపించే ఫస్ట్ థింగ్ అంటే వాట్ హంగ్రీ పీపుల్ మేడ్ యు టు డూ దట్ అంటే ఎంత ఆకలి ఉన్న వ్యక్తిని చూస్తే అలా అనిపించింది లేదంటే మనం ఒక సర్వీస్ చేయాలి కాబట్టి ఇది చేద్దాం అనుకున్నారా లేదా సమ్ ఇన్సిడెంట్ మేడ్ యు టు డ దట్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఆకలి అంటే ఏంటి నాకు [సంగీతం] తెలుసు చాలా రోజీ చైల్డ్ హుడ్ ఇట్లా ఏం కాదు కష్టాలు ఏంటో చూసే వచ్చింది దాన్ని నాకు ఎదుటి మనిషి కష్టం అర్థం చేసుకోగలను అంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఈమెకి ఈ కష్టం ఏం తెలుస్తదిలే అనుకుంటారు కానీ కాదు అన్ని దానాల్లో కల ఇప్పుడు మనం మనకి
(06:22) ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి సరిపోదు ఇంకొంచెం ఇస్తే బాగుం అనిపిస్తది. [సంగీతం] ఇంకేమనా ఇచ్చారు బట్టలు ఇచ్చారు అనుకోండి అబ్బా ఇంకొక జత ఇస్తే బాగుం అనిపిస్తది. ఫుడ్ మాత్రం అన్నం పెడితే కడుపు నిండాక [గురకలు] ఇంకా కావాలి అనుకోరు తృప్తి అందుకనే నాకు అన్నదానం చేయాలి అని చాలా గట్టిగా అనుకున్నాను. వన్ మోర్ థింగ్ నేను అక్కడ చూసిన విషయం ఏంటంటే యు విల్ హాండిల్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫుడ్ అంటే ఒక మగవాడిలాగా అక్కడ యు విల్ హాండిల్ ద పీపుల్ హూ ఇస్ సర్వింగ్ యక్చువల్లీ వాళ్ళని కూడా యు విల్ మేక్ ద పార్ట్ ఆఫ్ ద సర్వ్ ఎవరైతే ఫుడ్
(06:50) తీసుకోవడానికి వచ్చారో దే విల్ స్టాండ్ ఫర్ యు అండ్ దే విల్ సర్వ్ ద ప్లేట్స్ అండ్ దే విల్ గివ్ వాటర్ అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ హౌ యు ఆర్ గోయింగ్ త్రough ఆల్ దిస్ యక్చుల్లీ మనము పక్కన వాళ్ళని కూడా మనిషిలా ట్రీట్ చేసి [సంగీతం] మనకి ఈక్వల్ గా ట్రీట్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ విధంగా రెసిప్రోకేట్ అవుతారు నేను వాళ్ళని నాకు ఈక్వల్ గా నేను ట్రీట్ చేస్తాను వాళ్ళని చేస్తే వాళ్ళు చూస్తారు మన బిహేవియర్ వాళ్ళు అబ్సర్వ్ చేస్తారు చేసి వాళ్ళు వాళ్ళకే అనిపిస్తది ఒక ఆడామ వచ్చి చేస్తుంది మన హెల్ప్ చేయాలి అని వాళ్ళ
(07:18) వాళ్ళే వచ్చి చేస్తారు. యాక్చువల్ గా ఐ హాడ్ ఏ క్వశన్ బిఫోర్ యు స్టార్టెడ్ ఇంటర్వ్యూ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 వీక్స్ ఆర్ 15 వీక్స్ ఎవరు డొనేట్ చేయకపోతే ఏంటి పొజిషన్ అని అడుగుదాం అనుకున్నాను. బట్ యు ఆన్సర్డ్ ఇట్ ఎర్లియర్ దట్ ఒక సంవత్సరం పాటు ఎవరో చేయకపోయినా యు స్టార్టెడ్ దట్ యు వాంట్ టు దట్.
(07:34) సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాకు ఇంత మోడర్న్ ఎరాలో యు బీయింగ్ సో మోడర్న్ నోబడీ విల్ బిలీవ్ ఇందా మీరు చెప్పినట్టు ఈ అమ్మాయికి కష్టాలుఏం తెలుస్తాయిలే అనుకుంటారు. రైట్ సో వాట్ ఇస్ ద టఫెస్ట్ ఫేస్ యు పాస్డ్ ఇన్ యువర్ లైఫ్ టఫెస్ట్ ఫేస్ ఆ కైండ్ ఆఫ్ నా చైల్డ్హుడ్ కొంచెం టఫ్ ఫేస్ లైఫ్ లో టఫ్ మీద టఫ్ ఫేస్లు వస్తూ ఉంటాయి. యు కాంట్ సే ఇది నా టఫ్ఫెస్ట్ అని విచ్ ఇస్ ద ఎర్లియర్స్ అంటే ఇక్కడ ఈ పాటలు ఇది ఇలా లేకపోయితే బాగుండేది ఇప్పుడు ఎందుకంటే అండ్ పీపుల్ ఇస్ గెట్టింగ్ మనీ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఫ్లో అన్ని మనీ తోటి కూడా ఉండవండి.
(07:59) కొన్ని సార్లు ఈవెన్ పీపుల్ ఇస్ గెట్టింగ్ మనీ సరే ఇది ఇలా చేయొచ్చు ఇది ఇలా చేయొచ్చు బట్ ఇక్కడ ఈ డబ్బులు ఉంటే బాగును ఈ 10 రూపాయలు ఉంటే బాగుం ఈ పని చేద్దాం లేదంటే ఇక్కడ ఇది నాకు ఇలా కాదు కొంచెం ఎక్కువ శాలరీ వస్తే బాగుం ఈ పని చేద్దాం ఎక్కడో దిక్కన ఒక ఫైనాన్షియల్ ఇంబాలెన్స్ ఫేస్ చేసింది ఏమీ లేదా లైఫ్ లో చైల్డ్హుడ్ [సంగీతం] అంతా ఫైనాన్షియల్ ఇంబాలెన్స్ే దట్ గేవ్ మీ ద ఫైర్ లైఫ్ లో ఎప్పుడూ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటూ రాకూడదు అని సో ఐ వర్క్డ్ సో హార్డ్ దట్ యు నో ఐ మేడ్ షూర్ ఐ యమ్ సెక్యూర్ ఆ టైం లో ఫైనాన్షియల్ ఉండేది కాబట్టి అదే
(08:28) ప్రాబ్లం అనుకుంటాను యునో మనకి ఎప్పుడు ఏది తక్కువ [సంగీతం] అవుతూ ఉంటే లైఫ్ లో అది పెద్దగా కనిపిస్తాది. మిగితావన్నీ అరే ఇదేం ప్రాబ్లం అనిపిస్తాది. సో ఇదంతా మన మైండ్ సెట్ అందుకనే పక్కనోడు కష్టం చూసి ఇదేం ప్రాబ్లమ వీడు ఎందుకు ఇంత బిగ్ డీల్ చేస్తున్నాడు అని మాత్రం అనుకోకూడదు. 2005 లో యు మూవ్ ఫ్రమ్ హైదరాబాద్ అవునండి మళ్ళీ 2017 యు వర్ బ్యాక్ 2014 నుంచి యు ఆర్ ఆన్ అండ్ ఆఫ్ గోయింగ్ అని అసలు 2002 లో మీరు సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో బయటికి వెళ్ళారు.
(08:54) 2014 లో ప్రత్యేక తెలంగాణలో లోపలికి అడుగు పెట్టారు. అవును సో వెన్ యు కేమ్ ద స్టేట్స్ ఆర్ బైఫర్గేటెడ్ సో వాట్ ఇస్ ద చేంజ్ యు అబ్సర్వ్డ్ ఇన్ హైదరాబాద్ ఎందుకంటే యు ఆర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ రైట్ అవునండి సో వాట్ ఇస్ ద చేంజ్ యు అబ్సర్వ్ ఇన్ హైదరాబాద్ 2002 లో యుఎస్ వెళ్లి పని చేయాలని మీకు అనిపించింది. హ్ 2017 లో హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ ఇస్ ఎనఫ్ అనిపించిందా లేదు స్టిల్ యుఎస్ ఇస్ బెటర్ అనిపించిందా అయ్యో ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని యుఎస్ నుంచి ఇండియాకి సో ఇండియా డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాను కానీ మధ్యలో ఒక ఫేజ్ లో చాలా బాగా డెవలప్ అయింది ఇండియా హైదరాబాద్ స్పెషల్లీ
(09:24) హైదరాబాద్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఎక్కడ యుఎస్ కి తీసిపోదు అక్కడ ఉన్న కంపెనీలు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్న బిల్డింగ్స్ కన్నా పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడఏదో ఒక లొకాలిటీకి మేబీ ఒక స్కై స్క్రైపర్ పెద్ద బిల్డింగ్ ఉంటే ఇప్పుడు పొడవు బిల్డింగ్ కోకాపేటకి వెళ్తే ఒక స్ట్రీట్ లో ఒక 10 పొడవు బిల్డింగ్లు ఉంటాయి. సో యు సేయింగ్ దట్ హైదరాబాద్ ఇస్ ఫార్ బెటర్ దెన్ దేర్ అవునండి ఇఫ్ హైదరాబాద్ ఇస్ ఎనీ టైం ఫార్ బెటర్ దన్ ఎనీ కంట్రీ ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఇరుక్కున్నారా మీరు యుఎస్ లో ట్రాఫిక్ లో యుఎస్ లో ఇరుక్కున్నాను అది అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ట్రాఫిక్
(09:52) డిసిప్లిన్ అక్కడ బాగుంటుంది వెస్టర్న్ కంట్రీస్ లో అని వింటాం. ఇక్కడ డిసిప్లిన్ లేదు అని చాలా మంది చెప్తారు. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ పోలీస్ ఆర్ గవర్నమెంట్ హవ్ టు టేక్ టు మేక్ పీపుల్ మచ్ డిసిప్లిన్ ఇన్ బెటర్ వే ఎందుకంటే నిన్న ఒక రైన్ వచ్చిందంటే హాఫ్ ఆన్ హవర్ లో వెళ్లాల్సిన ప్రయాణం 1న్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అవుతుంది.
(10:08) సో ఇన్ దట్ వే ఇఫ్ ఎవరీబడీ ఆర్ స్ట్రక్కింగ్ హియర్ వాట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ స్టెప్స్ దే హావ్ టు టేక్ అనేది ఒక పాయింట్. రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేయాలి కొన్ని కొన్ని సార్లు ఏమవుతది అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ చాలా స్ట్రిక్ట్ [సంగీతం] చేశారు. ఎంత డ్రంక్ డ్రైవింగ్ స్ట్రిక్ట్ చేశారంటే పెద్ద పెద్ద పొలిటీషియన్ ఉన్న పెద్ద యాక్టర్ ఉన్నా దే ఆర్ స్కేల్డ్ ఒకసారి దొరికామంటే మనం ఏ రికమెండేషన్ పెట్టినా పని చేయదని అలాగా ప్రతి చిన్న అఫెన్స్ కి అలాగే రావాలి అంత స్ట్రిక్ట్ పాలసీ రావాలి.
(10:32) ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఫ్లోరిడాలో నా కజిన్ ఉన్న దగ్గర ఒక గుజరాతీ అతను హి ఇస్ ఏ నైస్ మన్ మా కజిన్ కి ఫ్రెండ్ ఫ్రెండే అవుతారు 45 ప్లస్ ఇయర్స్ ఉంటాయి నైట్ 11 ఓ క్లాక్ కి డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఒక మోటార్ సైకిల్ వాళ్ళని కొట్టేస్తే అక్కడ మోటార్ సైకిల్ దేర్ ఇన్ ఫ్లోరిడా ఫ్లోరిడాలో స్పాట్ డెడ్ అతని వెనకాతల అతని వైఫ్ ఇస్ ఇన్ సీరియస్ కండిషన్ అతను ఏం చేసాడు భయానికి ఆగకుండా పారిపోయాడు.
(10:53) కాకపోతే ఇలాంటిది ఏదైనా అవితే యుఎస్ లో ఎలా ఉంటదింటే తెలిసిపోతది ట్రిగర్ వచ్చేస్తది పైన హెలికాప్టర్స్ లో వచ్చి పట్టేసారు అతన్ని మనక అంత సోఫిస్టికేటెడ్ లేదు. అంత ఎక్విప్మెంట్ అంత ఇది మన హెలికాప్టర్ కాదు మనవాళ్ళకి బల్లు కూడా మంచిది ఉండవు ఎగజక్ట్లీ యా సో అతన్ని పట్టి 18 ఇయర్స్ ప్రిజన్ వేసేసారు. ఇండియాలో అలాంటిది ఉందా? ఎంతమంది తాగి గుద్దేసి చంపేసిన సందర్భాలు లేవు.
(11:18) పైగా అనెథికల్ గా గొడవ ఆడతారు కూడా మిస్టేక్ వాళ్ళ వైపు పెట్టుకొని అనెథికల్ గా మొన్న ఒక రోజు ఒక ఇన్సిడెంట్ చూసాను ఇక్కడే బెంచ్ షోరూం దగ్గర ఇద్దరు కుర్రోలు కలిసి ఒక కామన్ మన్ అతన్ని మంచిగా ఇన్సర్ట్ చేసుకోండి మేబి ఏ జాబ్ హోల్డర్ వాడిని కొట్టేస్తున్నారు. ఉమ్ ఎందుకు కొడుతున్నారు అనేది కాంట్ గెస్ నేను అటు సైడ్ వెళ్తూ చూశాను వెంటనే టర్న్ తీసుకొని కార్ ఆఫ్ చేసేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు పారిపోయాయి.
(11:38) పాపం మా కొట్టిన ఆయనని అడిగితే వాడు రాష్ గా మీదకి వచ్చాడు సార్ ఏరా కళ్ళు మూసుకుపోయావా అని అడిగాను నేను ఆఫ్ చేసి కొట్టేసారు అంటే దట్ ఇస్ ద వే హాపెనింగ్ ఇయర్ ఇన్ ఇండియా సో కొన్ని చేంజెస్ జరగాలి మేబీ ఎవరనా ట్రాఫిక్ వాళ్ళు చూసి కొన్ని చేంజెస్ చేస్తే విల్ బి హ్యాపీ ఫర్ దట్ లేదంటే పీపుల్ ఆల్సో మస్ట్ అండర్స్టాండ్ ఇలా ఉండకూడదని అంటే ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే కాదు ప్రతి మనిషికి ఆ అవగాహన రావాలి సెల్ఫ్ అవేర్నెస్ దట్ చేంజెస్ మస్ట్ బి డన్ సో కాసేపు అది పక్కన పెడదాం మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో యుర్ వర్కింగ్ సిన్ సో మెనీ ఇయర్స్
(12:08) ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ వాట్ ఇస్ లాకింగ్ ఇన్ దెమ్ ఇన్ ద వర్క్ అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు నేర్చుకొని రావాలి వర్క్ వచ్చాం వాట్ ఇస్ లాకింగ్ కన్నా ఇప్పుడు ఉన్న ఫ్రెషర్స్ ని చూస్తున్నాను మా టైంలో మేము ఫ్రెషర్స్ గా వెళ్ళినప్పుడు మాకు చాలా భయం ఉండేవి ఇప్పుడు ఈ జాబ్ నిలబెట్టుకోలేకపోతే ఎలా మాకు గోల్స్ ఉండేవి నేను ఒక కార్ కొనుక్కోవాలి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఆర్ మా అమ్మకి నా ఫస్ట్ శాలరీతో ఇది కొనాలి అలా ఏవో ఉండేవి కానీ ఇప్పుడు ఫ్రెషర్స్ ఏమైందంటే కైండ్ ఆఫ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్స్ అంటే వాళ్ళు పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళకి కార్లు
(12:42) ఉంటున్నాయి. మా టైం లో కార్లు ఒక ప్రివిలెజ్ ఇప్పుడు చాలా కామన్ ఇప్పుడు జన్జీ జనరేషన్ వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటున్నారు వెరీ స్మార్ట్ వెరీ షార్ప్ బట్ దే ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్ డిసిప్లిన్ డిసిప్లిన్ జీరో డిసిప్లిన్ ఉండదు వాళ్ళు ఒక ప్రాపర్ ఈ టైం కి రావాలి ఈ టైం వరకు ఉండాలి అలా అలాంటివి ఏమ ఉండవన్నమాట చాలా క్యాజువల్ వర్క్ కూడా చాలా క్యాజువల్ అండ్ ఒక మూడు నెలలు పని చేస్తారు మాకు ఒక వన్ మంత్ ఆఫ్ కావాలంటారు ఎందుకు వన్ మంత్ ఆఫ్ అని అడిగామంటే నేను హిమాలయాస్ కి వెళ్తున్నాను ట్రెక్కి అంట ఓ నాయన వీడు పని చేసిందే మూడు నెలలు ఇప్పుడు హిమాలయాస్
(13:12) అంటాడు వన్ మంత్ ఎక్కడి నుంచి తీసుకురావాలి బ్యాకప్ వ హవ్ టు రీప్లేస్ దట్ పర్సన్స్ వర్క్ కదా అవంతా వాళ్ళు ఆలోచించారు అన్నమాట ఇంక అంతే బుద్ధి పుట్టింది డబ్బులు కొంచెం చేసుకున్నారు ముండల్లో పోవాలి ఇప్పుడు ఎక్కడికైనా ఖర్చు అయ్యే వరకు వాళ్ళకి ఇంకా ఆగదు సో అది ఈ జనరేషన్ దట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ ద వర్క్ స్కిల్ విషయానికి వస్తే ఇదివరకు ఉన్నంత స్కిల్ ఈరోజు ఉందా లేదంటే ఇప్పుడు ఇంకా బాగుందా ఇప్పుడు ఇంకా బాగుంది వ ఆర్ గెట్టింగ్ స్కిల్డ్ పీపుల్ స్కిల్డ్ పీపుల్ అండ్ సర్వీస్ విషయానికి వస్తే మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇందాక మాట్లాడం మనం ఆల్రెడీ
(13:39) 25 వీక్స్ పై నుంచి మీరు చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు 100 వీక్స్ నుండి ఇయర్స్ బట్టి ఫైవ్ ఇయర్స్ బట్టి చేసేవాళ్ళు బట్ ఈ 25 వీక్స్ లో నేను అబ్సర్వ్ చేసింది ఏంటంటే నేను ఒక సిక్స్ వీక్స్ ఉండో ఫైవ్ వీక్స్ ఉండో ఐ యమ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దేర్ సో ఈ సిక్స్ వీక్స్ లో వాట్ ఐ అబ్సర్వడ్ ఈస్ నేను వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ వీక్ ఎవరూ లేరు నోబడీ ఇస్ దేర్ అదర్ పీపుల్ ఇస్ సర్వింగ్ దేర్ సెకండ్ వీక్ సంబడీ కేమ్ దే కన్సిస్టెంట్లీ సర్వర్డ్ ఫర్ టూ వీక్స్ ఆన్ ద సేమ్ డే మళ్ళీ ఫోర్త్ వీక్ వచ్చేసరికి దే ఆర్ నాట్ దేర్ మళ్ళీ సంబడీ ఎవరో వస్తున్నారు. నేను లాస్ట్ త్రీ
(14:02) వీక్స్ లో అబ్సర్వ్ చేసింది ఏంటంటే పీపుల్ ఫీలింగ్ దట్ దే స్టాప్డ్ గోయింగ్ టు అదర్ పీపుల్ ఎవరనా వచ్చి ఒక కార్ ఆపినా ఒక వ్యాన్ ఆపినా దే ఫిక్స్డ్ దట్ యు ఆర్ ద పర్మనెంట్ పర్సన్ హూ యూస్ టు సర్వ్ దేర్ ఆన్ ద ట్యూస్ [నవ్వు] అంటే ద కన్సిస్టెన్సీ వాట్ ఐ యమ మెన్షంగ్ ఇస్ ద కన్సిస్టెన్సీ దీని వెనకాల ఉన్న ఖర్చు ఇట్స్ నాట్ ఈజీ ప్రతి వారం వాళ్ళకి కనిపించేవాడికి అది జస్ట్ సాంబార్ అన్నం పెరుగన్నం స్వీట పచ్చడి అనిపించొచ్చు కానీ ఒక పర్సన్ వండాలి తీసుకురావాలి అక్కడ ఒక 10 మంది ఉండాలి వడ్డించాలి వందల మంది తినాలి.
(14:29) సో వాట్ ఇస్ యువర్ బ్యాకప్ ఫర్ ఆల్ దిస్ బ్యాకప్ అంటే వన్ ఇయర్ కి నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. క్యాటరల్డ్ టైం కి వంటకపోయిన డ్రైవర్ ఫుడ్ తేకపోయిన మొన్న ట్యూస్డే డ్రైవర్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అయ్యో ఫుడ్ కొంచెం లేట్ అయింది లక్కీగా ఏం జరిగిపోలేదు అలాంటివి హికప్స్ చాలా ఉంటాయి వాలంటీయర్స్ రాకపోవచ్చు ఎందుకంటే [సంగీతం] వాళ్ళ మీద మనకేం హక్కు లేదు ఇష్టం ఉంటే వస్తారు లేదంటే లేదు ఎవరి పని వాళ్ళ రాకపోయినా ఇలా చాలా ఉంటాయి కానీ అది అంత మంచిగా అయిపోతుంది అంటే అది గాడ్స్ గ్రేస్ అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే యు విల్
(14:59) ఆల్సో ఈట్ అలాంగ్ విత్ ద అవును సో దట్ బిల్డ్ సం ట్రస్ట్ ఇన్ దెమ టూ రీసన్స్ కి తింటాను ఒకటి వాళ్ళతో పాటు ఒకదాన్నని [సంగీతం] ఇంకొకటి క్యాటరర్ మంచిగా చేస్తున్నాడా లేదా టెస్ట్ చేస్తాను మనం ఇంతమందికి పెడుతున్నాం దాంట్లో ఏమైనా తేడా ఎలా వచ్చిందంటే మనకు తెలియాలి కదా ముందు అందుకని బిగినింగ్ లోనే తింటాను నేను ఓకే రైట్ ఒక రెండు వారాలు నేను లేను అన్నదానం అప్పుడు ఒక వారము నేను వెకేషన్ మీద మొరక్కో వెళ్ళాను మొన్న [సంగీతం] రీసెంట్ గా అస్సాం వెళ్ళాను మేఘాలయ కానీ ఆ రెండు వారాలు కూడా ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఒక వారం మీకే తెలుసు మీరే ఉన్నారు నేను
(15:27) అక్కడి నుంచి మీకే ఫోన్ చేశాను స్కూల్ చూసుకోండి అని ఇలా సర్వీస్ చేసేటప్పుడు వెనకాల ఒక సెల్ఫిష్ కార్నర్ ఉంటదని బిలీఫ్ ఉంటుంది అంటే పీపుల్ ఐదర్ వాంట్ టు కమ్ టు ద పాలిటిక్స్ ఆర్ ఐదర్ వాంట్ టు డు సం పబ్లిసిటీ స్టెన్స్ బట్ నేను ఎప్పుడు ఎందుకంటే నేను మీకు ఇందా చెప్పాను మధ్యలో టూ వీక్స్ ఒక వచ్చారు అని చెప్పి అప్పుడు నేను అక్కడ వాలంటీర్స్ కి కూడా చెప్పాను.
(15:44) అన్నం తింటున్న వాళ్ళ ఫేస్ మీదకి వెళ్లి జూమ్ చేసి ఫోటో వీడియోస్ తీసుకొని చేస్తారు. బట్ వెన్ ఐ అబ్సర్వడ్ యు నథింగ్ లైక్ దట్ ఒక ఫోన్ తో జస్ట్ ఇలా పెట్టామనేది తప్ప ఎక్స్ట్రా వంట్ బి దేర్ అంటే డు ఐ హావ్ టు థింక్ దట్ దేర్ ఎనీ సెల్ఫిష్ కార్నర్ బిహైండ్ దిస్ ఆర్ ప్యూర్లీ మీకే తెలుస్తది ఇంకా కొన్ని వీక్స్ వస్తారు కాబట్టి ప్యూర్లీ నేను యుఎస్ సిటిజన్ నేను పాలిటిక్స్ లో నించోలేను నో పాలిటిక్స్ అది అవుట్ ఆఫ్ క్వశన్ పీపుల్ మస్ట్ నో దిస్ బికాజ్ చాలా మందికి దే విల్ హవ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్ హ ఆర్ డూయింగ్ సర్వీసెస్ 100కి 99% మంది భోజనం పెడుతున్నారంటే ఇక్కడ 10 మంది
(16:13) కడుపు నిండుతుంది అని ఆలోచించే బదులు దాంట్లో వాళ్ళకి ఏమ వస్తుందిఅని ఆలోచిస్తా వన్ మోర్ క్వశ్చన్ ఈస్ హూ ఇస్ ద ఫస్ట్ డోనర్ కేమ్ ఫార్వర్డ్ దట్ నేను కూడా చేస్తాను ఈ వీక్ కానీ ఎవరు వచ్చారు ఫస్ట్ డోనర్ యాక్చువల్లీ ఫస్ట్ టూ వీక్స్ నేనే పెట్టుకున్నట్టున్నాను ఆ తర్వాత మా కో సిస్టర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వైఫ్ యుఎస్ లో ఉంటారు తను వచ్చింది తను మా తమ్ముడు ఒకేసారి వచ్చారు బట్ తను ముందు డబ్బులు పంపించేసింది.
(16:34) సో ముందు తనది చేశాను ఆ తర్వాత మా తమ్ముడితో చేశాను. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఎవరీబడీ స్టార్టెడ్ కమింగ్ ఫార్వర్డ్ అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను మళ్ళీ నేను పెట్టలేదు ఇంకా ఇంకా పెట్టే పని రాకూడదని దేవుడిని అడుగుతాను. ఎందుకంటే బికాజ్ యు ఆర్ గివింగ్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ టు సో మెనీ పీపుల్ మొన్న మనం అక్కడ సర్వ్ చేస్తుంటే ఒక పర్సన్ తీసుకొచ్చి సార్ మీరు ప్రతివారం పెడుతున్నారు కదా స్వీట్స్ ఇస్తాను పంచుతారు అని అడిగారు.
(16:53) దద్దూస్ ఇస్ ద ఎక్స్పెన్సివ్ బ్రాండ్ దద్దూస్ స్వీట్ డబ్బాలు ఇవ్వడం ఏంటి? ఆ యా హి కేమ్ ఫార్వర్డ్ విత్ దట్ యా టూ వీక్స్ వచ్చాడు ఆయన మన దగ్గరికి యక్చువల్ గా సో అంటే వ ఆర్ గివింగ్ అపర్చునిటీ టు సంవన్ ఎల్స్ ఆల్సో టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ సర్వీస్ దట్స్ వెరీ గుడ్ థింగ్ యక్చువల్లీ ఏమవుతుందంటే చాలా మందికి పెట్టాలని ఉంటది డొనేట్ చేయాలని ఉంటది కానీ కరెక్ట్ ఆర్గనైజేషన్ కే డొనేట్ చేస్తున్నామా అది కరెక్ట్ గానే [సంగీతం] వెళ్తుందా ఆ డౌట్లు ఉంటాయి.
(17:18) ఇప్పుడు నేను చేయడం వలన అట్లీస్ట్ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా సర్కిల్ లో నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి జెన్యూన్ గానే చేస్తున్నాను అని తెలుసు. సో వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో యాక్చువల్ గా మనక ఒక కంపెనీ లేదు ఆర్గనైజేషన్ లేదు ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మేకింగ్ దిస్ యాక్చువల్గా మీరందరూ నుంచొని చేస్తున్నారు వ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ సర్వీస్ అంతే.
(17:38) అయ్యోఇ లో చూసి కూడా ఒక ఐ థింక్ ఒక ఇద్దరు డొనేట్ చేశారు అంటే జస్ట్ సీయింగ్ ద వీడియోస్ సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ట్రస్టింగ్ ద సర్వీస్ హాపెనింగ్ దేర్ పీస్ కమ్స్ ఫ్రమ మనీ వర్క్ మనీ విల్ ఆల్వేస్ ఫాలో యు డోంట్ రన్ బిహైండ్ మనీ యస్ లాంగ్ యస్ యు రన్ బిహైండ్ మనీ మనీ విల్ గో ఫర్దర్ అవే డు యువర్ వర్క్ ప్రాపర్లీ మనీ దానంత అదే వస్తది. సో డబ్బు వెనకాల పడితే డబ్బు మన దగ్గర రాదు.
(17:55) రాదు. దిస్ ఇస్ ద పాయింట్ ఎవరీబడీ హవ టు లర్న్ వాట్ మేక్స్ యు టు డు సో ఫర్ ఫేమ్ ఆర్ ఫర్ లీడర్షిప్ నాన్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ అండ్ ఐ ఆల్సో కేమ్ టు నో దట్ మీకు యు నో హౌ టు టాక్ విత్ ద డెఫ్ అండ్ డమ్ ఆల్సో ఎందుకంటే నేను చూసాను ఒకళ ఇద్దరితో సైకిల్ లో చెప్పడం సో యు లర్న్డ్ ఇట్ నా చిన్నప్పుడు మేము ఐ థింక్ సిక్స్త్ [సంగీతం] సెవెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంట్లో రెంటుకు ఉండేవాళ్ళం అంకుల్ వాస్ డిఫెండర్ బట్ హి వాస్ ఏ బ్యాంక్ ఎంప్లాయి ఎవ్రీ సండే ఫ్యామిలీ సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు.
(18:22) నా పిల్లలకి ప్రతిది వాట్ఎవర్ దే ఆస్క్డ్ ఫర్ హి యూస్ టు గెట్ దెమ ఒక రకమైన ఒక మంచి వైబ్ ఉండేది. ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ కానీ నేను ఏం చెప్పినా ఆయనకి అర్థమయ్యేది కాదు. దెన్ ఐ లెర్ట్ డెఫండమ లాంగ్వేజ్ [సంగీతం] సైన్ లాంగ్వేజ్ ఆయనతో మాట్లాడడానికి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ [సంగీతం] ఐ జె ఆ కే ఎల్ ఎం ఎన్ ఓపి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబల్యు ఎక్స్ వైజ సో వాట్ ఎవర్ యు వాంట్ యు యూస్ టు షో ద లెటర్స్ అండ్ యూస్ టు షో హిమ నాకు ఇది కావాలి లేదంటే అంకుల్ నేను మీకు ఇది చెప్పాలని రైట్ ఎలాగ ఒకసారి మళ్ళీ చెప్పండి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ ఆ ఐ తర్వాత జె ఇలా అనుకుంటా జె
(19:11) కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబల్యు ఎక్స్ వై జి సో అది ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి నేర్చుకున్నారు మీరు. అదే కాదు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో బ్లైండ్ స్కూల్ కి వెళ్ళేదాన్ని అక్కడ వాళ్ళు బ్రైలీ నేర్పియడానికి ట్రై చేశారు నాకు చాలా కష్టంగా [సంగీతం] ఉండే రాలేదు. హౌఎవర్ ఇన్ సర్వీస్ యు ఆర్ గోయింగ్ సో మచ్ అహెడ్ ఒకటైతే చెప్పగలను నేను కొన్ని వందల మంది ఏదో ఒక రూపాన్ని మీ పేరు చెప్పి వారంలో ఒకరోజు భోజనం చేస్తున్నారు.
(19:46) ఐ వాంట్ ఇట్ టు బి కంటిన్యూడ్ యస్ వెల్ యస్ యు కెన్ డ దట్ ఐ హోప్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ యు విల్ సపోర్ట్ యు మచ్ మోర్ దన్ యు ఎక్స్పర్ట్ అది అలాగే జరగాలి వాళ్ళకి మంచి ఫుడ్ దొరకాలి ఎందుకంటే డైరెక్ట్ గా సర్వీస్ చేయలేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా సర్వీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థాంక్యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ద గుడ్ విషెస్ థాంక్స్ ఫర్ యువర్ టైం థాంక్యూ

No comments:

Post a Comment