రుచిగా ఉందని ఎక్కువగా తింటున్నారా బీ కేర్ ఫుల్| hmtv | health plus
Author Name:hmtv healthplus
Youtube Channel Url:https://www.youtube.com/@hmtvhealthplus
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c5NIQwiWig0
Transcript:
(00:00) ఆ అర్థమవుతుందా సార్ ఎస్ ఎస్ చెప్పండి అది 600 రూపాయల లైసెన్స్ వచ్చేస్తుంది దానికి ఫుడ్ సేఫ్టీ ప్రమేయం ఉండదు ఓకే కానీ ఇప్పుడు ఈ యప్స్ ఏం చూస్తున్నాయి ఈ ఫుడ్ సప్లై యప్స్ ఇమ్మీడియట్ గా టూ అవర్స్ లో లైసెన్స్ రాగానే వాళ్ళు వాళ్ళు పార్ట్నర్ గా తీసేసుకుంటున్నారు వాళ్ళు ఓకే పార్ట్నర్స్ గా తీసేసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు 8% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 8% కమిషన్ ఉన్నాగాన 28% వారు తీస్తున్నారు కమిషన్ ఎవరు హోటల్ వాళ్ళు 28% కమిషన్ ఇవ్వాలి వీళ్ళకి ఇక కన్స్ూమర్ వచ్చే విషయానికి వస్తే 200 రూపాయ బిర్యానీ ఉన్న అనుకుందాం సార్ 200ను మీను ప్రైస్ అంటారు. ఆ ప్రైస్ ను 300
(00:40) పెంచుకోమంటున్నారు. ఓకే ఆ 200 300 పెంచుకొని తను కమిషన్ హోటల్ నుంచి కమిషన్ తీసుకుంటాడు కన్స్ూమర్ నుంచి మీను ప్రైస్ ఎక్కువైపోతుంది. ఇదంతా ఎక్కడ వస్తుంది సార్ తత్కాల లైసెన్స్ విధానంలో కూడా ఉంది సార్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హనుమకొండ విషయానికి వస్తే సార్ హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేకుండానే 953 లైసెన్సులు జారీ అయ్యాయి సార్ ఓకే 953 హోటల్స్ లైసెన్స్ తీసుకున్నాయి ఓకే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేదు కానీ వీళ్ళందరూ వాళ్ళ చిన్న చిన్న ఒక్కొక రూమ్లో పెట్టుకొని ఒక లైసెన్స్ తీసుకొని అతను బిర్యానీ సప్లై చేస్తాడు బిర్యానీ నుంచి అనేక ఆహార పదార్థాలు
(01:19) యప్ల ద్వారా వచ్చేస్తుంటాయి జనానికి ఈ వచ్చినప్పుడు ఆ యొక్క హోటల్ ఆ హోటల్ యొక్క ప్లాట్ఫామ్ అంటారు సార్ ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క సౌకర్యాలు నాన్ శ్రమకారు ఉన్నాయా లేదా అని చూసే అవకాశం ఇప్పుడు కాదు సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చక్రప గారు మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు ఈ పెద్ద బిజినెస్ వీళ్ళందరూ జొమాటోలు స్విగ్గిలు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కచ్చితంగా కొన్ని ఆ సేఫ్టీ మెజర్స్ అయితే ఫాలో అవుతారు ఆ బహుశా మీరు చెప్పిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేని వాడి దగ్గర వీళ్ళు లిస్ట్ చేయరు దాన్ని కానీ ఆ లైసెన్స్ 600కి ఆన్లైన్ లో వచ్చేస్తుంది కానీ
(01:54) తర్వాత దాన్ని ఫుడ్ ఆఫీసర్ వెళ్లి చూసాడా లేదా అది ఎక్కడ మనకు ఉండదు. అది ఆయన తనికి చేసే అధికారాలు ఆయన తనికి చేసే సమయం లేకుండా గానే మార్కెట్లోకి వెళ్ళిపోతారు స్విగ్గి జొమాటా వాళ్ళు స్విగ్గి జొమాటాలు పార్ట్నర్ గా తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కమిషన్ వస్తున్నదా లేదా అనే మాత్రం చూస్తున్నాడు యప్స్ వాళ్ళు ఇకపోతే సార్ ఇకపోతే ఇకపోతే అసలు పెద్ద దీంట్లో డ్రా బ్యాక్ ఏందంటే సార్ ఈ బిర్యానీ హోటల్ ప్రిపేర్డ్ ఫుడ్ అంటారు సార్ అవును ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ లేబిలింగ్ యాక్ట్ పరిధిలోకి ఎగ్జంప్షన్ తీసుకున్నారు సార్. ఓకే
(02:30) ఎందుకంటే అప్పుడే ప్రిపేర్ అయి అప్పుడే సప్లై చేస్తారు కాబట్టి ఆ నామ్స్ లో వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసారు ఓకే ప్రీ ప్యాక్ ఎగజంప్షన్ లేదు ప్రీ ప్యాక్ అంటే ఆల్రెడీ ప్యాక్ చేయబడ్డ ఫుడ్ ఐటమ్స్ ని మనం ఎప్పుడు తయారవుతుంది ఎక్కడ తయారవుతుంది ఎప్పుడు సప్లై చేస్తారు ఎప్పుడు దాని సెల్ఫ్ లైఫ్ అదంతా ఉంటుంది కానీ ఇక్కడ ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు తయారవుతుంది ఏ ఆయిల్ తోటి తయారవుతున్నది దాని మసాలాలు ఏంటిది అది ఎప్పటివరకు పనిచేస్తుంది అది చికెనా మటనా దాని ప్యాకింగ్ ఏంటి దాని బరువు ఏంటి ఏంట్రి ఇవన్నీ మనం అడగటానికి వీలు లేదు ఎగ్జంప్షన్ అయిపోయింది దానికి
(03:03) ఓకే ఓకే ఎగ్జెంప్షన్ అయిపోయాయి కాబట్టి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏమి చేయలేడు. ఓకే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనికి చేసే అధికారం లేదు. ఫుడ్ యాప్ వరకు వచ్చేసి మార్కెట్ జనం కూడా వచ్చేస్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు అతను చెప్పినట్టు డిస్కౌంట్ చూస్తున్నారు వస్తున్నారు. కానీ డిస్కౌంట్ కన్స్యూమర్ కి అవేర్నెస్ ఉంది సార్. కన్స్యూమర్ కి అవేర్నెస్ ఉంది కన్స్యూమర్ అవేర్నెన్స్ కన్స్యూమరే కానీ యాక్షన్ టేక్ అప్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయి కదా.
(03:29) ఓకే ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే గత ఆరు నెలలో నుంచి ఆహార కల్తి వ్యాహార కల్తి విపరీతమైన ఆహార కల్తి అరికట్టబడడం లేదు అని అనేక గంగులు జరుగుతున్నాయి కానీ ఎక్కడ మూలం మూలం ఏడు జరుగుతున్నది అనేది అధికారులు దాని మీద దృష్టి పెట్టడం లేదు ఓకే ఈ ఎఫ్ఎస్ఎస్ఐ తాత్కాల లైన్ 600 రూపాయల లైసెన్స రెండు గంటల్లో జారీ అవుతే మ్ ఆ హోటల్ ఎక్కడ ఉంది మ్ అని ఎవరు చూడాలి సార్ ఇప్పుడు ఏం తయారు చేస్తున్నాడు ఇదంతా చూసే పరిస్థితి లేదు.
(03:56) అసలు దా ప్రిమిసెస్ ఎలా ఉంది దాని నామ్స్ ప్రకారం దాని హైజన్ ఏంటిది హైజన్ కండిషన్స్ ఉన్నాయా మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటివి ఎందుకు ఇస్తుంది సార్ తత్కాల లైసెన్స్లు అంటే వ్యాపారం చేసుకునేవాడికి వెసులుబాటనే ఆ మీ మీడియా ద్వారా అదే నేను కోరేది ఏందంటే సార్ ఈ ప్రభుత్వంలో చలనం కావాలి ఎక్కడో ఒక్కడక్కడ ఢిల్లీలో కూర్చొని ఈ మన ఆన్లైన్ లో కూడా అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ అతి సులువుగా అతి సులువైన వ్యాపార పద్ధతులు అవును అనే ఒక పద్ధతిలో ఈ ఆన్లైన్ వారు రావడం వల్ల లైసెన్సుల జారీ ఓకే ఈ లైసెన్సులు సార్ లైసెన్స్ ఇచ్చే ముందు
(04:32) కూడా ఒక అండర్టేకింగ్ ఇస్తారు అతను ఆ ఎఫ్బి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అంటారు [గొంతు సవరించుకోవడం] టోటల్ తను కూడా ఫుడ్ బిజినెస్ ఒక లైసెన్స్ ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఇస్తారు. ఈ అండర్టేకింగ్ టేకింగ్ ను ఆయన ఉల్లంఘించినట్టయితేర లక్షల జరిమానమూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటాడు సార్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏ ప్రిన్సెస్ కి పోవాలి హోటల్ అండర్టేక్ ఇచ్చిన దగగల హోటల్ ఉండదు హైదరాబాద్ విషయానికి వస్తే సార్ హైదరాబాద్లో చాలా అతి ఘోరమైన పరిస్థితి మీరు మీరు హర్మకోర్టలోనే 1000 ఉన్నాయ అంటే హైదరాబాద్ లో ఒక లక్ష ఉంటాయి సార్ [నవ్వు] కనీసం 50,000
(05:08) సార్ ఎవ్రీ డే ఎవ్రీ డే అతనికి పార్ట్నర్ గా ఒక మినిమం సుమారు 300 మంది జాయిన్ అవుతున్నారట సార్ కొత్తగా 300 మంది పార్ట్నర్స్ 300 మంది పార్ట్నర్ గా చేరుతున్నారు అంటే హోటల్ వాళ్ళ లైసెన్స్ ఈ రెండు గంటల లైసెన్స్ తీసేసుకొని వాళ్ళు కలెక్ట్ అవుతున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి సార్ అది కాబట్టి ఎవడు సప్లై చేస్తుండు ఎక్కడ తయారవుతున్నది ఏం జరుగుతున్నది అనేది అధికారుల చేయి జారిపోయింది ఎప్పుడు ఓకే ఓకే కాబట్టి ఈ అధికారులు ఆ విధంగా ఇమ్మీడియట్ గా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది సార్ మీ ద్వారా నేను చెప్తున్నాను సార్ అది ఇకపోతే సార్ ఎంత పెద్ద విషయం అంటే 953
(05:45) లైసెన్సు లను ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎంత కాలం తనికి చేస్తారు సార్ ఒక్కడే ఆఫీసర్ ఉంటే వెరిఫై చేయడం కూడా కష్టం. ఒకటే ఫుడ్ ఆఫీసర్ 950 అంటే ఆరు నెలల టైం పడిపోతుంది ఆరు నెలల వరకు సప్లై జనంలోకి ఆహార కలితే జనవ తీరుస్తారు అవును అవును ఆ కాబట్టి ఇది ఈ రెండు అంశాలు మనం అది మీ ద్వారా నేను ప్రభుత్వానికి అదే చేస్తున్నాను సార్ ఒకవేళ ఒకవేళ ఈ అంశాన్ని ఇంతవరకు మీ ద్వారానే చాలా ఇంట్రెస్ట్ ఇంతవరకు ఈ విషయం ఎక్కడ గాని పత్రికల్లో గాని మీడియాలో గాని ఎక్కడ రాలేదు అవును ఈ తాత్కాలి లైసెన్సులు కొందరు ఏం చేస్తున్నారు అటెండర్ స్థాయి వాళ్ళు కూడా
(06:20) రోడ్డు మీద బయటికి వచ్చేసి 600 నాకు 4000 ఇచ్చేసి గంటలో ఇచ్చేస్తాను లైసెన్స్ అక్కడ అవును యాక్చువల్ లైసెన్స్ రావడానికి ఒక 15 రోజుల నుంచి పడుతుంది సార్ 15 డేస్ పడుతుంది ఇప్పుడు సెట్ టాక్ ఇంతకుముందు తత్కాల లైసెన్స్ ఇచ్చేస్తారు. అవును సార్ ఈ తత్కాలు అనేది చాలా భయంకరం రెండోది ఏందంటే వినియోగదారుల సంఘాలు కూడా జాతీయ స్థాయిలో ఫైట్ చేస్తున్నాయి ఏందంటే ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ను ఆ యొక్క రెగ్యులేషన్స్ 2020 పరిధిలోకి తీసుకురావాలనేది మా యొక్క రిక్వెస్ట్ సార్ అది ఓకే అప్పుడే దీని మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సరైన కఠిలు తీసుకుంటాడు సార్ అధికారుల ముందు
(06:54) పెట్టాలి అధికారులు చేయకపోతే మళ్ళ మనం ఫైట్ చేద్దాం సార్ అది ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ వస్తాను సార్ సరే రామ గారు కీలకమైన పాయింట్ తత్కాల లైసెన్సులు ఒకటయితే రెండు అసలు వెళ్లి ఒకటేమో షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఇప్పుడు వారు చెప్పినట్టు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటే రోజుకి 15 చూసిన ఈ 900 చూడటానికి ఆరు నెలలు పడతది.
(07:17) అంతే కదా కనీసం 60 రోజులు రెండు నెలు మూడు నెలలు పడతది అప్పటిదాకా చూడటానికి సాధ్యం కాదు. రాండమ గా అక్కడఒకటి అక్కడ ఒకటి చూసినా అయ్యే పని కాదు. ఇక హైదరాబాద్ అండ్ నగరంలో ఎన్ని ఉన్నాయో మనకి లెక్కే లేదు. ఫుడ్ స్ట్రీట్లు అని చెప్పాడు డిఎల్ఎఫ్ దగ్గర ఒక ఫుడ్ స్ట్రీట్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్ట్రీట్లు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి అక్కడ పగలు రాత్రి తేడా లేదు ఎప్పుడు పడితే అప్పుడు పడి తింటానే ఉన్నారు.
(07:40) పాపం వాళ్ళని తినేవాళ్ళు మనమేమో అమ్మేవాళ్ళు ఏమో సమస్య వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఈ క్విక్ లైసెన్స్ గాని కీలకమైనది ఏంటంటే ఈ అమ్మే దగ్గర కిచెన్ ఉండదు. చాలామంది మొబైల్ లో తీసుకొచ్చేసి ఒక వ్యాన్ మాట్లాడుకుంటున్నారు అదేదో ఉంటది మారుతి వ్యాన్ లాంటిది దానిలో తీసుకొచ్చేసి అమ్మేది ఒక మోడల్ రెండోదేమో అక్కడికక్కడే దోసలు ఇడ్లీలు బజ్జీలు వేసేది ఒక మోడల్ ఇవి రెండు కంప్లీట్ గా ఇవి కాకుండా క్లౌడ్ చికెన్ అసలు అది ఎక్కడ ఉందో తెలియదు ఆన్లైన్ లో ఉంటది ఫలానా బాగా చేస్తాని పేరు రాగానే వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటారు దానిలో ఆర్డర్లు పెడతా ఉంటారు. ఈ ఎట్లా వీళ్ళ
(08:19) భద్రతకు సంబంధించి ఇవాళ ఏదైనా తేడా వస్తే వీళ్ళే సోషల్ మీడియాలో ఎగిపేస్తుంటారు ఏం చెప్పారు రెండు తమకు ఏ వస్తువు అంటే ముఖ్యంగా ఇదే కదా మనం శుభాకాలకి వెళ్తే అవసరం లేని వస్తువులు ఎట్లా ఉంటామో తక్కువ వస్తే కొనుకుంటున్నాం మన విషయాన్ని మనమే మన తక్కువ వస్తుంది రెండో ఏంటంటే క్లౌడ్ కిచెన్స్ నుంచి కాకుండా మనం పేరున్న రెస్టారెంట్ నుంచి చేస్తే మాత్రం ఇటువంటి బోస 90% అక్కడ ఏం చేస్తుంటే అలా అండి ముందే వారు చెప్పారు కదా ఇప్పుడు మనకు ఉద్యోగాలలో భాష కూడా మారింది ఇప్పుడు మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ గతంలో ఫుడ్ సేఫ్టీ అంటున్నారు వాళ్ళ
(08:50) ఇన్స్పెక్టర్ అంటే పోలీసు అట్లాంటి కొంత వాళ్ళు తప్పు ఇప్పుడు జహెచ్ఎంసి లో ఉండాల్సిన దానిలో 10 శాతం కూడా లేరు మరి ఇవన్నీ ఎట్ పెట్ కష్టం కదా రెండోది ఇంతకు ముందు చెప్పరా గారు ఒక మంచి విషయం చెప్పారు దానిలో ఏందంటే ముఖ్యంగా సలాదీన్ గారు చెప్పింది కూడా ఏదైతే ఈ వండిన పదార్థాలు ఉన్నాయో దాని మీద ప్యాకేజీ ఇవన్నీ వివరాలు ఉండవు కదా అవును ఏం చేయాలంటే దాన్ని ఏం చేస్తున్నారంటే చాలా వరకు పొద్దున వండిన బిర్యానీ ఒక మన మిత్రుడు ఒక జోక్ చేశారు ఏం లేదు వెజ్ బిర్యానీ అంటే ముక్క తీసేసి వెజ్ బిర్యానీ ముక్కలు వస్తే అది ఎలా ఫిక్స్డ్ సార్ అది పెద్ద వాటిలో
(09:20) కూడా అప్పుడప్పుడు ఈ మోషన్ గారు కదా అదే లేదనుకోండి ఇది ఇది పెట్టేసి ముక్కలు తీసేసి పెట్టేస్తారు అప్పుడప్పుడు ఆ ముక్క ఇందులో వస్తది అంటే ఇప్పుడు మీరు బెస్ట్ బిఫోర్ వేరు
No comments:
Post a Comment